బట్టలిప్పి కొడతరు ..! మీరు పేకాట మంత్రులే ! | Komatireddy Rajagopal Reddy Interview | Tolivelugu TV

Поділитися
Вставка
  • Опубліковано 14 бер 2022
  • బట్టలిప్పి కొడతరు ..! మీరు పేకాట మంత్రులే ! | Komatireddy Rajagopal Reddy Interview | Tolivelugu TV
    For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
    Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu TV
    For more latest updates on the news :
    Download Tolivelugu.com Android App here ►► bit.ly/toliveluguapp
    ► To Visit Our Website : tolivelugu.com/
    ► Like us on Facebook: / toliveluguofficial
    ► Follow us on Twitter : / tolivelugu
    ► Follow us on Instagram : / toliveluguofficial
    #Telugunews #tolivelugutv #telangananews #telugulatestnews #tolivelugu

КОМЕНТАРІ • 312

  • @83338sw
    @83338sw 2 роки тому +83

    కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బ్రదర్స్ మీకు నిజంగా కాంగ్రెస్ పైన చిత్తశుద్ధి కాంగ్రెస్ లో ఉన్న రేవంత్ అన్న ను గౌరవించి కాంగ్రెస్ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలని ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలు కోరుకుంటున్నాం
    అంతేగాని
    వింటున్నాం కదా అని గోడ మీద పిల్లి లాగా మీరు మాట్లాడకూడదని ఒక కాంగ్రెస్ కార్యకర్తగా మీకు తెలియజేయడం జరుగుతుంది🙏
    జై కాంగ్రెస్ జై రేవంత్ అన్న

    • @athyamsaikumar4232
      @athyamsaikumar4232 2 роки тому +1

      Raghu sir all the best... For your everything in future ❤️

    • @handloommart5519
      @handloommart5519 2 роки тому +7

      కాంగ్రెస్ పార్టీ కి రేవంత్ రెడ్డి అధ్యక్షుడు అంటే ఇప్పటికీ డైజేషన్ అవ్వట్లేదు. నాకు ఊహ తెలిసినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ లోనే ఉంటున్నాను ఇప్పుడు కూడా... జై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

    • @srikanth2599
      @srikanth2599 2 роки тому

      Arey baabu revanth reddy m sakkanainodu kadhu repu kcr edhina offer iste trs loki kuda veltadu revanth ki allavatte paisal petti settlement chesukovadam ipudu pcc m ayyina sontam ga vachìnda

  • @NCMUSICOFFICIAL
    @NCMUSICOFFICIAL 2 роки тому +86

    తెలంగాణ టైగర్ రేవంత్ అన్న కీ సపోర్ట్ గా ఉండాలి అన్న మీరు జై కాంగ్రెస్ పార్టీ

  • @Prudhvi984
    @Prudhvi984 2 роки тому +35

    Toli velugu...💐

  • @chittychittysrinivas5339
    @chittychittysrinivas5339 2 роки тому +70

    ఉన్న వాస్తవాలు చెప్పారు సర్.. great ఇంటర్వ్యూ

    • @venkatvenkteshwarllu568
      @venkatvenkteshwarllu568 2 роки тому

      Evastavalu chepparusar

    • @user-ib3jj4hv1c
      @user-ib3jj4hv1c 4 місяці тому

      Ni😅😅😅😅b ni ni
      Ni by ji. No p😊 se in😅 in mi
      No
      Lp no
      😊 oo
      ❤ 😂 hu i​@@venkatvenkteshwarllu568

  • @srinivasshivarathri5675
    @srinivasshivarathri5675 2 роки тому +33

    👍👍 సూపర్ బాగా చెప్పారు

  • @bhaskerd8189
    @bhaskerd8189 2 роки тому +24

    I will support to RAJGOPAL REDDY SIR....

  • @luckyffgamer1390
    @luckyffgamer1390 2 роки тому +48

    మీడియా కు ఎక్కి కాంగ్రెస్ ను ఆగం చేసుతున్నారు .MLA లు అమ్ముడు పోయి కాంగ్రెస్ ను ఆగం ఆగం చేస్తున్న మేము కాంగ్రెస్ కార్యకర్తలామ్ బలంగానే ఉన్నాం.

  • @rishiyadav3646
    @rishiyadav3646 2 роки тому +16

    Meeru cheppindi correct100%

  • @thirupathimarrikanti5071
    @thirupathimarrikanti5071 2 роки тому +24

    జై కాంగ్రెస్ అన్న 👌👌

  • @vmohan8341
    @vmohan8341 2 роки тому +24

    Miru cheppedi right...👍👍 And join BJP

  • @rajkumarravula8772
    @rajkumarravula8772 2 роки тому +18

    Miru chepidhi karect Ana 🙏🙏👍👍👌👌

  • @hemanthchary612
    @hemanthchary612 2 роки тому +37

    జై కాంగ్రెస్ జై రాజగోపాల్ రెడ్డి ✊

    • @vmohan8341
      @vmohan8341 2 роки тому +3

      Rajagopalreddy interview join bjp🙏🙏🙏🙏

    • @adichowdavada7419
      @adichowdavada7419 2 роки тому

      Veedu present congress party musugu lo vunnadu kani... BJP inner suport

  • @tejaunion5747
    @tejaunion5747 2 роки тому +32

    Jai congress 🇨🇮

  • @murthychathurvedula7523
    @murthychathurvedula7523 2 роки тому +7

    Super speech sir

  • @jakkaliyadhagiri6910
    @jakkaliyadhagiri6910 2 роки тому +14

    దయచేసి రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయాలి

  • @shyam1934
    @shyam1934 2 роки тому +14

    We need these kind of powerful speeches...

  • @anilkumarreddymeda8670
    @anilkumarreddymeda8670 2 роки тому +4

    Jai Telangana..Anna

  • @sreemunna8868
    @sreemunna8868 2 роки тому +1

    Super anna meeru... Dare and dashing meeru, pachi nijalu meeru matladeve, You have bright future anna

  • @madhupragna
    @madhupragna 2 роки тому +14

    Meru correct annaru anna taggide le anna

  • @SrinuYadavThota
    @SrinuYadavThota 2 роки тому +22

    Jai Congress 👍

  • @narsimulubarla4807
    @narsimulubarla4807 2 роки тому +3

    Super sir

  • @TGN14
    @TGN14 2 роки тому +3

    తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా బతుకులు మరింత ద్వంసమయ్యాయి.

  • @arunar3055
    @arunar3055 2 роки тому +4

    తగ్గేదే లే , అన్న యూ ఆర్ సూపర్ , కరెక్ట్ మాట్లాడినారు

  • @venkateshwarulukatakam2844
    @venkateshwarulukatakam2844 2 роки тому +8

    Sir Raj goal sir please 🙏 help me 🙏 my surgery 🙏 sir I am economically poor sir please 🙏 help me 🙏 😢

  • @mrajkumar4929
    @mrajkumar4929 2 роки тому +16

    Jai BJP 🌹 only win BJP party in 2024 🔥🔥🔥 jai Modiji🙏 🌹✊✊✊🔥🔥🔥

  • @SanthoshReddy-wq1we
    @SanthoshReddy-wq1we 2 роки тому +13

    Jai komatireddy brothers

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 2 роки тому +47

    కాంగ్రెస్ పార్టీ కి ఓటు బ్యాంక్ ఎప్పటి కీ మారదు కాకపోతే కొంత మంది నాయకులు వల్ల ప్రజలలో నమ్మకం పోతుంది

    • @vmohan8341
      @vmohan8341 2 роки тому +1

      Miru cheppedi right...but join bjp👍👍👍👍

    • @meesalanaresh9955
      @meesalanaresh9955 2 роки тому +2

      Komati reddy brothers edharu pakka bjp party ki veltharu bro nuvu chudu ekkda prajale pichollu itharu

    • @reddypavan40
      @reddypavan40 2 роки тому

      👍

  • @dilipkumarpatel5811
    @dilipkumarpatel5811 2 роки тому

    Good question Raghu garu

  • @udutharamesh6602
    @udutharamesh6602 2 роки тому +2

    Greate.sar

  • @sarasanihanmanthareddy7552
    @sarasanihanmanthareddy7552 2 роки тому +8

    వాస్తవాలు చెప్పారు సార్ బాల్క సుమన్ కు పువ్వాడ అజయ్ కు మీమీద మాట్లాడే స్థాయి లేదు సార్

  • @siricreations3237
    @siricreations3237 2 роки тому +5

    Jai komatireddy

  • @chittychittysrinivas5339
    @chittychittysrinivas5339 2 роки тому +5

    అన్న కరెక్ట్ చెప్పారు.. కోమటిరెడ్డి అన్న నువ్వు చాలా సేవలు అందించినవు. నువ్వు bjp కి రావడం better అన్న గారు.. జై bjp జై మోడీ

  • @dhanunjayuduthala6495
    @dhanunjayuduthala6495 2 роки тому

    Chala baga chepar sir

  • @upenderkoppula2998
    @upenderkoppula2998 2 роки тому +2

    Kcr ను కచ్చితంగా ఓడించాల్సిందే.. అన్న 100% కరెక్టుగా చెప్పారు

  • @pjsundaram3070
    @pjsundaram3070 2 роки тому +2

    కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మీ స్పీచ్ చాలా బాగుంది.మిమ్మల్ని అభినందించకుండా వుండలేము.పోరాడండి,అవినీతి కె సి ఆర్ కుటుంబం నుండి రాష్ట్రాన్ని సమైక్యంగా కాపాడండి.

  • @kashapakanaveen5345
    @kashapakanaveen5345 2 роки тому +1

    Sir okasari Grama pamchayathi Karmikula.samasyala gurimchi jiTha bathyala gurimchi assemble lo mi voive tho vinalani undhi sir....

  • @telangraopavani3
    @telangraopavani3 2 роки тому +2

    కోమటిరెడ్డి రాజగపాల్ రెడ్డి అన్నటు తెలంగాణలో అవినీతి సొమ్ము లక్షల కోట్లు సంపాదించిన కేసీఆర్ కేటీఆర్ తెలంగాణ రాజకీయ నాయకులను గద్దె దింపడమే తెలంగాణ ప్రజల పని ఏ పార్టీ అయినా డబ్బులు ఇస్తే తీసుకోండి ప్రమాణాలు చేయించిన మన మనసు లోపల ఒకటి బైట ప్రమాణం వారు చెప్పింది చేయండి ఏమి కాదు వారు ఇచ్చే డబ్బు మనది మనని దోచుకున్నాడు దానికి ఎటువంటి పపంలేదు టీఆర్ఎస్ ను మాత్రం 2023 లో గద్దె దింపుడే మన తెలంగాణను కపడు కొనుడే ఇసరి కపడుకొక పోతే మన పిల్లలను రాజ. కేర్ లో ఏ పరిస్తి ఉండే నో అదే పరిస్థితి ఉంటుంది తెలంగాణ ప్రజలు ఏకం కండి కృతజ్ఞతలు

  • @udaykiran5806
    @udaykiran5806 2 роки тому +9

    BJP la pothadu mana rajugopal reddy anna jai bjp

  • @TGN14
    @TGN14 2 роки тому +2

    మాకు ఇల్లు లేదు, భూమి లేదు, కొలువు లేదు, ఉపాధి లేదు.

  • @83338sw
    @83338sw 2 роки тому +7

    రేవంతన్న సైన్యం
    రేవంత్ అన్న ధైర్యం
    రేవంతన్న లక్ష్యం
    రేవంతన్న పడేది ప్రతిరోజు తాపత్రయం
    ఒక్కడు కొట్లాడుతూ ఉంటే చూస్తూ ఉండకండి
    ప్రతిక్షణం ప్రతి నిమిషం ప్రతి క్షణం ప్రతి పీల్చిన గాలి
    అనువనువు తెలంగాణ కోసం కాంగ్రెస్ కోసం
    అన్నను నమ్మిన కార్యకర్తలకు న్యాయం చేయాలనే సంకల్పంతో
    మన రేవంత్ అన్న ఒక బుల్లెట్ల దూసుకొస్తున్నాడు
    అన్నకు ప్రతి ఒక్కరం చేయి చేయి కలుపుదాం రేవంత్ అన్నకు సపోర్ట్ నిలుద్దాం
    కాంగ్రెస్ను గెలిపించి గెలిపించుకుందాం
    జై రేవంతన్న ✊ జై కాంగ్రెస్ ✊

  • @Lingaswamy-pz7ve
    @Lingaswamy-pz7ve 2 роки тому

    సూపర్

  • @barkumnirmal1954
    @barkumnirmal1954 2 роки тому

    Super anna

  • @burravenimaheshyadav3517
    @burravenimaheshyadav3517 2 роки тому +1

    కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి హరీష్ రావు వీళ్ళు ముగ్గురు తొందరలోనే బిజెపి లోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు జై బిజెపి జై మోడీ జీ

  • @karamtothkishan7452
    @karamtothkishan7452 2 роки тому

    Super

  • @vamshivardhanreddy7765
    @vamshivardhanreddy7765 2 роки тому +4

    Jai Modi 🚩

  • @udaykumarderangula5398
    @udaykumarderangula5398 2 роки тому +2

    Super 👍👍👍👋👋👋

  • @madhum7206
    @madhum7206 2 роки тому

    Super speech

  • @kondalreddy7048
    @kondalreddy7048 2 роки тому

    👌👌👌

  • @vshivagoud6184
    @vshivagoud6184 Рік тому

    రఘు అన్న నీకు ముణుగోడు తెలుసుగా అన్న ఒక్క సారి వొచ్చి. మునుగొడు ప్రజలు అని అడిగే చుడు అన్న .ఈఎమ్మెల్యే గురించి ఎంత బాగా ప్రజలకు అందుబాటులో ఉంటాడో చెప్తాడు...
    గెలిచిన నుండి ఒక్క సారి గూడ ప్రజల కు దూరం గా ఉంటాడు అన్న.

  • @TGN14
    @TGN14 2 роки тому +1

    🙏అయ్యల్లారా... అమ్మల్లారా... అన్నల్లారా... అక్కల్లారా... చెల్లెల్లారా... తమ్ముల్లారా... అత్యంత ప్రమాదకరమైన TRSకారుగుర్తును ఓడించండి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడండి🙏
    ఈ TRSప్రభుత్వంలో ఏ ఒక్క పేదవాడికి న్యాయం జరగలేదు. పైగా అన్యాయమే జరిగింది.
    ఏ రోటి కాడి పాట ఆ రోటి కాడ పాడే TRSను ఓడించండి, తొక్కేయండి, బొంద పెట్టండి.
    దూపగొన్నప్పుడు బాయి తవ్వుకునే TRSను ఓడించండి, తొక్కేయండి, బొంద పెట్టండి.
    ఊసరవెల్లిలా రంగులు మార్చే TRSను పాతరేసేదాకా నిద్రపోము. TRSను బొంద పెట్టి తీరుతాం.
    పూటకోతీరు మాట్లాడే TRSను పాతరేసేదాకా నిద్రపోము. TRSను బొంద పెట్టి తీరుతాం.
    ఏ ఎండకు ఆ గొడుగు పట్టె TRSను పాతరేసేదాకా నిద్రపోము. TRSను బొంద పెట్టి తీరుతాం.
    TRS దొరలారా మాకు మీమీద నమ్మకం లేదు, దిగిపోండి.
    గడీలు బద్దలు కావాలె
    దొరల పాలన అంతం కావాలె
    అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం, అధికారం కావాలె
    విద్య, వైద్యం, ఉపాధి కావాలె
    నియంతృత్వ ధోరణికి చరమగీతం పాడాలె
    గడీల నుండి తెలంగాణ విముక్తి కావాలె
    అమరవీరుల, ఉద్యమకారుల కుటుంబాలకు న్యాయం జరగాలె.
    TRSవాళ్ళ అహంకారానికి ప్రజలిచ్చిన అధికారం, ఓట్లు, సీట్లు, నోట్లు, కోట్లే కారణం.
    కల్లబొల్లి మాటలతో, కాకమ్మ కథలతో కాలమెల్లదీసే TRSను పాతరేసేదాకా నిద్రపోము.
    యావన్మంది తెలంగాణ ప్రజల ఉసురుపోసుకుంటున్న TRSను తప్పక బొంద పెట్టి తీరుతాం.
    ఇప్పటికీ స్వేచ్ఛాగాలులు పీల్చలేకపోతున్న నా పోరాట వీరతెలంగాణ.
    ఓట్లు కొనే సత్తా ఉన్న బంగారు, ధనిక రాష్ట్రంలో వడ్లు కొనే సత్తా లేకపాయె.
    ఒక్కడితో మొదలైన TRSను ఒంటరి చేసేదాకా నిద్రపోము. TRSను బొందపెట్టేదాక నిద్రపోము.
    TRSను తెలంగాణ నుండి సీమాంధ్రకు, కర్ణాటకకు, మహారాష్ట లకు తరిమేయాలి.
    TRSను తెలంగాణ నుండి వెలివేయాలి.
    అప్పుడు ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి, ఇప్పుడు ఇంటికి ఒకర్ని పొట్టన పెట్టుకుంటున్న TRSకుటుంబం.
    ఈటెల గెలుపును TRS వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు.
    ఎప్పటికప్పుడు కొత్త కొత్త సెంటిమెంటు మోసపు మాటలతో, బానిస పథకాలతో ప్రజలను ధగా చేసే, కులాలు, మతాలుగా విభజించి పాలించే TRSను ఓడించండి, TRSను తొక్కేయండి, TRSను బొందపెట్టండి.
    అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం, అధికారం=
    విద్య, వైద్యం, ఉపాధి కొరకు పోరాటం వర్ధిల్లాలి.
    ఆ 'నలుగురిని' నిరుద్యోగులను చేస్తే మనకు నాలుగు లక్షల ఉద్యోగాలు వస్తాయి.
    భ్రమల తెలంగాణ, హామీల తెలంగాణ.
    తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాల్జేసిన TRSను భహిష్కరించండి, TRSను తొక్కేయండి, TRSను ఓడించండి, TRSకారుగుర్తును బొంద పెట్టండి, తెలంగాణను రక్షించండి.
    నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం, స్వయంపాలన, సామాజికన్యాయం అనేవి TRSనియంత చెరలో బందీఅయినయి.... విడిపించుకోవాలి.
    మా మంత్రి, MLA సచ్చిపోతే బాగుండు, అట్లనన్న నియోజకవర్గం బాగుపడు.
    TRS వాళ్ళ గజకర్ణ, గోకర్ణ, టక్కు టమారా ఆటలను, గారడీ మాటలను, గజిబిజి చేష్టలను, మోసపు విద్యలను, జిమ్మిక్కులను, మాయా మచ్చింద్రాలను నమ్మి మోసపోవద్దు.
    చంద్రశేఖర్రావుKCR-భూములురావు
    రామారావుKTR-2బెడ్రూం ఇండ్లురావు
    కవిత రావు..... పెన్షన్ లు రావు
    హరీష్ రావు........ ఉద్యోగాలు రావు
    సంతోష్ రావు .......హాస్పిటల్స్ రావు.
    ముఖ్యమంత్రి మనవడు, పేదోడి కొడుకు (KTR కొడుకు, నా కొడుకు) ఓకే బడిలో చదివే విధంగా కామన్ విద్యా విధానం తక్షణమే అమలు పరచాలి.
    ప్రతిరోజు, ప్రతిసారి దొరల చేతిలో మోసపోతున్న తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా మేలుకోవాలి.
    TRSఅవసరమైతే తల నరుక్కుంటాడు కానీ చెప్పింది చెయ్యడు.
    పేరుకే తెలంగాణ, పెత్తనమంత దొరల తాన, భ్రమల తెలంగాణ, హామీల తెలంగాణ, అమలు కాని తెలంగాణ, మాటల గారడీ ప్రభుత్వo.
    సబ్బండ వర్గాలను నమ్మించి మోసం చేసి నయవంచనకు గురిచేసిన TRSపార్టీ కారు గుర్తును ఓడించండి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడండి.
    కరోనా కంటే అంత్యంత ప్రమాదకరమైన TRSపార్టీ కారు గుర్తును ఓడించండి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడండి.
    త్వరలో పెన్షన్లు.... త్వరలో ఇండ్లు.. త్వరలో రుణమాఫీ.. త్వరలో నిరుద్యోగ భృతి.. త్వరలో ఉద్యోగాలు.. త్వరలో రైతులకు ఉచిత ఎరువులు...త్వరలో నేతన్నలకు భీమా... త్వరలో దళిత ముఖ్యమంత్రి..త్వరలో మూడేసి ఎకరాల భూ పంపిణీ...త్వరలో అంబేద్కర్ విగ్రహం...త్వరలో ఇంటికి ఒక ఉద్యోగం...త్వరలో లక్ష ఉద్యోగాలు...త్వరలో..త్వరలో..త్వరలో..త్వరలో..త్వరలో...TRS=Twaralo Raastra Samithi.
    JAI TELANGANA.
    DON'T VOTE for TRS-CAR.
    SAVE TELANGANA from TRS-CAR.

  • @bandariyadaiah2633
    @bandariyadaiah2633 2 роки тому +1

    👌👌👍👍👍

  • @nandinikondagadapu243
    @nandinikondagadapu243 2 роки тому +6

    Congress party should select correct PM and CM candidates otherthan gandhi family members in the Nation and State

  • @vijaykumar-hq9nl
    @vijaykumar-hq9nl 2 роки тому +1

    Sir Grama Panchayathi OPS la gurunchi matladandi sir

  • @rganeshgoud.
    @rganeshgoud. 2 роки тому

    Raj gopal garu you are great in assembly the way you question Government is correct way

  • @avulamaheshyadav5446
    @avulamaheshyadav5446 2 роки тому +2

    But after Telangana we can see clearly the change over in telengana awsome

  • @vishnuvardhan5157
    @vishnuvardhan5157 2 роки тому

    Hi super sar 🙏

  • @malelasharathkumargoud4434
    @malelasharathkumargoud4434 2 роки тому +3

    కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సపోర్ట్ ఉంటే ఏమన్న ఆశలు ఉంటవి....లేకుంటే అంతే సంగతి....

  • @r.srinivas9422
    @r.srinivas9422 2 роки тому

    Anna jaibheem 🙏🙏🙏

  • @hathiramislavath8167
    @hathiramislavath8167 2 роки тому +2

    సూపర్ సార్

  • @longarimalleshmallesh6022
    @longarimalleshmallesh6022 2 роки тому

    Ji congres

  • @babloochityala1823
    @babloochityala1823 2 роки тому +1

    Superb 👌👌

  • @vishnuvardhanreddy167
    @vishnuvardhanreddy167 2 роки тому +9

    Jai congress

  • @rajutalk5563
    @rajutalk5563 2 роки тому

    Jai tolivelugu♥️ Raghu Anna

  • @rajeevdigitals1385
    @rajeevdigitals1385 2 роки тому +4

    Anna okkasari t.srinivas am matladindo chupinchu aannaaa kcr gurinchi tdp lo unnappudu

  • @kishorebikumandla741
    @kishorebikumandla741 2 роки тому +43

    రాజగోపాల్ రెడ్డి గారు మీ లాంటి నాయకులు బీజేపీ పార్టీ లోకి వస్తే చాలా బాగుంటుంది.
    మోడీ లాంటి నాయకులకు మీ లాంటి ప్రజా బలం ఉన్న వారు బీజేపీ లోకి వస్తె కెసిఆర్ నియంత పాలనను కాపాడుకోవచ్చు.
    జై శ్రీరామ్

    • @devendararjun4260
      @devendararjun4260 2 роки тому +1

      Yes bro✊✊

    • @chilukurimahenderreddy1595
      @chilukurimahenderreddy1595 2 роки тому +1

      Anna BJP pakka nyayam chesthada mana telangana ku.......

    • @ravulamahesh4076
      @ravulamahesh4076 2 роки тому +2

      Bjp ts lo raadu.

    • @srikanth2599
      @srikanth2599 2 роки тому

      @@chilukurimahenderreddy1595 ipudu ts lo niku anto intho nqdustundi ante ela monna kcr a edichindu kadha gramina nidhulu takkuva chesiru m budget pichakuntla budget ani press meet lo annadu kuda chudu

    • @chilukurimahenderreddy1595
      @chilukurimahenderreddy1595 2 роки тому

      @@srikanth2599 ok brother

  • @parushuramyadav5978
    @parushuramyadav5978 2 роки тому +1

    Jai రాజగోపాల్ ఎక్సలెంట్ question చేశారు అసెంబ్లీలో

  • @longarimalleshmallesh6022
    @longarimalleshmallesh6022 2 роки тому

    Ji

  • @neelagiribixapathi9782
    @neelagiribixapathi9782 2 роки тому

    మీ రు చెపింది నిజం సార్

  • @vallamdasuparamesha2099
    @vallamdasuparamesha2099 2 роки тому +1

    Very good sir

  • @bantusrinivas193
    @bantusrinivas193 Рік тому +1

    Come to Congress.

  • @lingaiahmalepu4933
    @lingaiahmalepu4933 2 роки тому

    Jai Telangana Jai Jai Soniyamma

  • @sangibhanuchander9202
    @sangibhanuchander9202 2 роки тому +7

    Jai congress jai congress

  • @kandyanamsrinivasgoud811
    @kandyanamsrinivasgoud811 2 роки тому +1

    ఒక ఉద్యమ ద్రోహికి బాగా బుద్ది చెప్పారు సార్

  • @jameeldaraz4684
    @jameeldaraz4684 2 роки тому

    Super Sr

  • @yelugurvenkanna3713
    @yelugurvenkanna3713 2 роки тому +1

    సార్ మీరు అంత కరెక్ట్ గా మాట్లాడుతున్నారు ఈ ఒక్కసారి అందరూ కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చే పని చేస్తే రేవంత్ రెడ్డి నాయకత్వం అందరూ కలిసికట్టుగా పని చేయండి అప్పుడు మీరు నిజమైన నాయకులు అవుతారు ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ కు మనుగడ ఉండదు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని నేను మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను

  • @longarimalleshmallesh6022
    @longarimalleshmallesh6022 2 роки тому

    Supr ragu ana

  • @longarimalleshmallesh6022
    @longarimalleshmallesh6022 2 роки тому

    🤚🤚🙏🙏

  • @gouthamjaisriram9143
    @gouthamjaisriram9143 2 роки тому

    Anna naku nagarkarnool dist lo reporter ga choose evandi anna honest ga pani chestham

  • @luckyffgamer1390
    @luckyffgamer1390 2 роки тому +7

    బీజేపీ కి వెళ్లుతే మీకు CM. ఇస్తారు

  • @deepakreddy6917
    @deepakreddy6917 2 роки тому +1

    Jai congress jai komatireddy nalgonda tigers 🐅🐅

  • @MohammadSaddam1
    @MohammadSaddam1 2 роки тому

    Clear ga undali leader anevadu ato ito, leader la kanna karyakarthale nayam one side fixed ga untaru

  • @KRISHNAYADAV-wh9rz
    @KRISHNAYADAV-wh9rz 2 роки тому +8

    జై కోమటిరెడ్డి బ్రదర్స్

  • @rganeshgoud.
    @rganeshgoud. 2 роки тому +1

    Correct information given by raj gopal reddy garu present ruling party is waste in telangana state only for them not for people
    Government should work for common people not for MLA MINISTER CM VVIPS
    wasting money in distribution of pensions especially in villages they are already rich why pension those who are in needy of pension help them it will go go Correct person orphanages children help them in education, education providing free to rich kids in villages why provide those parents are not there and to labour's children totally wasting public money this Government

  • @kushalavareddy4481
    @kushalavareddy4481 2 роки тому +5

    TELANGANA VACHINANKA KUDA TELANGANA DROHULU UDYAMA KARULANU PARIHASISTUNTE, ENDUKU TELANGANA TECHUKUNNAM ANIPISTUNDI,

  • @avulamaheshyadav5446
    @avulamaheshyadav5446 2 роки тому +2

    One should not forget who face the problems we telengana people even though the talent is plenty but nobody any leader doesn't helped in combined state

  • @saidhuluchoedary588
    @saidhuluchoedary588 2 роки тому

    రాజగోపాల్ గారు మీరు చెప్పింది కరెక్టే నుండి పువ్వాడ అజయ్ కమిషన్ కక్కుర్తిపడి

  • @govindlama8608
    @govindlama8608 2 роки тому +1

    Congress chapter close అయ్యింది ఎప్పుడో

  • @devaphotography3936
    @devaphotography3936 2 роки тому +3

    Bjp ki full support ga unnaru sir miru jai BJP ✊

  • @12321rahul
    @12321rahul 2 роки тому

    I have videos of allu playing card's. Do anyone have guts to telecast. T news if you want I will send but can you telecast

  • @bharathgoud853
    @bharathgoud853 2 роки тому

    Raja gopal anna 🙏🙏🙏

  • @PavanKumar-cx3xq
    @PavanKumar-cx3xq 2 роки тому

    Annna meru Chala Chala great leader Annnaaaa melanti MLA Undadam Nalgonda Prajalla. 🙏🙏🙏🙏

  • @Gsr470
    @Gsr470 2 роки тому +2

    komati reddy brothers please join bjp to defeat kcr family

  • @vinodreddybeeram6797
    @vinodreddybeeram6797 2 роки тому

    Hii

  • @gowlikarjagadish6453
    @gowlikarjagadish6453 2 роки тому

    🙏🙏🙏🙏🌹🌹🌹👍👍👍👍

  • @vshivagoud6184
    @vshivagoud6184 Рік тому

    తమ వ్యాపారాలు కాపాడుకోవడం కోసమే . రాజకీయాలు చేస్తున్నారు... ఎప్పుడూ బీజేపీ అంటున్నాడు... ఎప్పుడూ ప్రజలు ఎం చేశాడు చెప్పమను అన్న....

  • @batharajusuresh7189
    @batharajusuresh7189 2 роки тому

    Jai congress Jai Komati Reddy brothers 🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅

  • @kasare6339
    @kasare6339 2 роки тому

    Rajagopal Reddy garu said correctly about joker minister.

  • @saeedmustaq8543
    @saeedmustaq8543 2 роки тому

    Correct cheppinavu Anna ktr not fit for cm candidate

  • @krishnakumarkrishna1763
    @krishnakumarkrishna1763 2 роки тому

    జై బీజేపీ

  • @lingaiahmalepu4933
    @lingaiahmalepu4933 2 роки тому

    Assemblilo ahambavam adhikamisthunnaru dhigazaarudu
    Vukumathutho dhveshamtho virraveeguthunnaru inka kondharu
    ma yuvanayakunike kurchi arhatha
    vunnadhantaru oka vidhanga aata
    pattiyyadamante adhe.