గ్రేట్ జాబ్ సార్ కలెక్టర్ గారు మీరు అజెన్సీ అభిరుద్ది కోసము సీఎం గారు మాట్లాడేరు రెండు నియోజకవర్గం నుండి పోటీచేసి గెలిచిన MAL లు కనీసం అసెంబ్లీలో వెళ్లకుండా గిరిజన హక్కులను కలారాస్తున్న గిరిజన ప్రజనీకామ్ తరుపున సమస్య కోసము చెప్పే నాధుడే కరువైయ్యరు... చాలా దారుణం ఒక్కసారి ఆలోచన చెయ్యండి సార్ MLA ఇద్దరు కూడ ప్లీజ్
Collecters మనసుపెట్టి రూల్ చేస్తే ఏపీ స్టేట్ guarented గా అప్పులునుండి విముక్తి అవుతుంది డెవలప్మెంట్ అవుతుంది వాళ్ళని రాజకీయ అవసరాలు కి వాడుకోకుండా ప్రజలకోసం వాడితే స్టేట్ డెవలప్మెంట్ avtundi
సార్ కలెక్టర్ గారు 🙏. మీరు అరకువేలిలో ఏదైనా సరే అభివృద్ధి చేయ్యలనంటే ముందుగా భూమిలను కోల్పోయిన భూ బాధితులకు మీరు గుర్తించి వారికీ న్యాయం చెయ్యండి సార్ ప్లీజ్.. ఎందుకంటే ఇప్పటికే అరకువేలి టౌన్షిప్ లో మేము మా భూములను కోల్పోయి నడి రోడ్డులో పడ్డాము సార్.. మాలాంటివారికి గుర్తించండి సార్ ప్లీజ్ 🙏
గ్రేట్ జాబ్ సార్ కలెక్టర్ గారు మీరు అజెన్సీ అభిరుద్ది కోసము సీఎం గారు మాట్లాడేరు రెండు నియోజకవర్గం నుండి పోటీచేసి గెలిచిన MAL లు కనీసం అసెంబ్లీలో వెళ్లకుండా గిరిజన హక్కులను కలారాస్తున్న గిరిజన ప్రజనీకామ్ తరుపున సమస్య కోసము చెప్పే నాధుడే కరువైయ్యరు... చాలా దారుణం ఒక్కసారి ఆలోచన చెయ్యండి సార్ MLA ఇద్దరు కూడ ప్లీజ్
thanks collector gaaru
సూపర్ స్టార్ కలెక్టర్ సిర్
మన పాడేరు కలెక్టర్
He’s the master of governance
గతంలో కలెక్టర్లు మీటింగ్ అంటే ఏమి కూలగొడతారో అని చూసే వాళ్లం ఇప్పుడు అటు వంటివి ఏవి లేవా 😂😂😂
Tittandi ani kuda advice lu ecchadu jalagan garu ias laki
Collecters మనసుపెట్టి రూల్ చేస్తే ఏపీ స్టేట్ guarented గా అప్పులునుండి విముక్తి అవుతుంది డెవలప్మెంట్ అవుతుంది వాళ్ళని రాజకీయ అవసరాలు కి వాడుకోకుండా ప్రజలకోసం వాడితే స్టేట్ డెవలప్మెంట్ avtundi
We have not seen such meetings in the last 5 years
super sir iam Ap అప్పల నాయుడు TDp అరుకు
జగన్ గాడు ఇలా కలెక్టర్ వద్దా ఐడియా లో తీసుకుంటే 2024లో కూడా సీఎం గా ఉండేవాడు😂 వాడికి పోయేకాలం వచ్చింది కాబట్టి ఎమ్మెల్యేగా మిగిలిపోయాడు😅😅
సార్ కలెక్టర్ గారు 🙏.
మీరు అరకువేలిలో ఏదైనా సరే అభివృద్ధి చేయ్యలనంటే ముందుగా భూమిలను కోల్పోయిన భూ బాధితులకు మీరు గుర్తించి వారికీ న్యాయం చెయ్యండి సార్ ప్లీజ్.. ఎందుకంటే ఇప్పటికే అరకువేలి టౌన్షిప్ లో మేము మా భూములను కోల్పోయి నడి రోడ్డులో పడ్డాము సార్.. మాలాంటివారికి గుర్తించండి సార్ ప్లీజ్ 🙏
Super 💗 sir
Pollute చేయకుండా disciplanary యాక్షన్... లోకల్ ట్రైబల్ ఎంప్లాయ్మెంట్ ... All Agricultural product marketing ke possible ways create cheste better🙏🙏
గుడ్
Congratulations sir 🎉 A.S Dinesh Kumar IAS,,my favourite Nd legend IAS officer... from Prakasam district
👌👌👌
Employees nu vaari families gurinchi aalochinchandi sir please
Good measage sir a.s.r dist Calter
Develop exhibition grounds in amaravathi
Sad thing entante sagamandiki telidu vellu em matladukuntnaro ,. A paristitullo prejaru unnaru😢
కలెక్టర్ గారు చింతలవిధిలో ఏమి చేశారో తెలిసి పోయింది
@@andhraootynews5392 ఎం చేశారు??అన్న
Lancham tesukonte thiseseyandi sir
👌👌👌