Meeru ఎంచుకున్న carreer lo success ayye chance entha vundho failure ayye chance kuda anthe vundhi Mee life success ayithe 1)movie offers 2)star dum 3)money 4) fame 5) properties 6) life settlement Mee life failure ayithe Mee carreier lo 1) loss of ur husband 2)loss of ur family 3) loss of character 4)loss of respect 5)loss of peace 6) loss of health Success ayithe మంచిదే ఒకవేళ ఫెయిల్యూర్ కనుక అయితే ఇంకా పరువుతో సుఖం గా భర్త తో కాపురం మాత్రమే కాదు భర్తే వుండదు సుఖం వుండదు
నీ కంటే అందంగా ఉండి అవకాశాల కోసం ఎదురు చూసే వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఇలాంటి అమ్మాయిలు లాస్ట్ కి ఎవడో ఒక్కడి చేతుల్లో మోసపోతారు.అవకాశం ఇస్తాం అని ఎవడో ఒకడు వాడుకొని వదిలేసాక అమ్మ నాన్న భర్త గుర్తు వస్తారు.అప్పటికే నీ భర్త ఇంకో పెళ్లి చేసుకుంటాడు
Divorce ఇచ్చేయ్ ,,,bro. ,,,ఆడవాళ్ల అభివృద్ధి గురించి ఆలోచించే,,ఒక ఆడపిల్లగా చెబుతున్నాను . అందం ఉంది ఏమో కాని ,,,బుద్ధి,,వివేకం, మంచి ప్రవర్తన,,etc,,ఏమీ లేవు,,
నేహా నువ్ మాత్రమే అందంగా లేవమ్మా.చాల మంది అందగత్తెలు ఉన్నారూ అంత ఎందుకు నేను కూడా చాలా బాగుంటాను అలాగాని భార్య,భర్తలు ఒకే దారిలో నడవాల్సిన వాళ్ళునచకపోతే ఖచ్చితంగా గా మారాలి ఒకరికోసం
మీకు పిల్లలు అకర్లేదు, భర్త అక్కర్లేదు, భర్తయొక్క పేరెంట్స్ ఏమనుకుంటారో అక్కర్లేదు, అంతే కాకుండా మీ గురించి ఎవరేమనుకున్నా కూడా మీకు అక్కర్లేదు అన్నప్పుడు మీరు పెళ్ళి చేసుకోకుండా ఉండాల్సింది. మీ కేరియర్కి ఎవరు అడ్దు వచ్చినా వాళ్ళను పక్కన పెడతాను అని అనడం మరీ దారుణం. మీరు కూర్చున కొమ్మను నరుక్కుంటున్నారు, ఇక మిమ్మల్ని ఆ భగవంతుడే కాపాడాలి.
దీర్ఘసుమంగళిభవ సినిమాలో రమ్య కృష్మలా ఇపోతావు నేహా అక్కడ రమ్య కృష్ణ ఎంతో కొంత సక్సెస్ అవుతుంది నేహా నీకు అంత సీను ఉండదు నువ్వే పెద్ద అందగత్తెవు అనుకోకు నీకు మించినవాల్లు ఏమి చేయలేక ఏమి కాలేక ఇంటికి వెళ్ళలేక తినడానికి లేక హైదరాబాద్ లో రాత్రిళ్ళు పైట జారుస్తున్నారు నువ్వు ఎంత అమ్మాయి.అందం అనేది ప్రసాదం కాదు పది మందికి పంచడానికి అది నైవేద్యం భగవంతుడికి మాత్రమే నీ జీవితం లో నీ భగవంతుడు నీ భర్త అది గుర్తు పెట్టుకో
అందం కాదు గుణం చూసి పెళ్లిచేసుకోవాల్సింది పేదెంటి అమ్మాయిలు చాలా మంది వున్నారు కదా వాళ్లకి ఒక లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది కదా నువ్వు ప్రేమించిన వాళ్ళు నీకు దొరకడం గొప్ప కాదు నిన్ను ప్రేమించిన వాళ్ళు నీకు దొరకడం అదృష్టం ఎవరైనా సరే పెళ్ళికి ముందేసరిగ్గా ఆలోచించుకోండి...
@@ammajichippala5889 Nen rich ammaine but Chaala paddathiga Chaala adjust ayi unta family motham ni unity ga unchutha Nak values Chaala baaga telsu Nen Ala periga kabatte Nak ekkada Ela undali telsu but nen job chesetapudu hostel lo chusedanni appude rekkalu ochinat ochina one week lone full makeover rojuki okari bike digedi konni days nights room lone undedi kaadu early mng 6:30 ki Ala ochedi next thing Nak telsindi enty ante she got pregnant and that guy left she commited suicide in our hostel but god daya bratikindi tarwata vaala parents ocharu next is history anthe so ila Nen live lo chusindi okati vinnadi enno stories
చిట్టి తల్లి మీ తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు ఇలాంటివన్నీ చేస్తే అయిపోతుంది కదా మధ్యలో భర్తను బకరా ఎందుకు చేశావు పెళ్లి ఎందుకు చేసుకున్నాడు ఇలాంటి దానివి
సినిమా రంగంలో అవకాశాలు కావాలా అని పోయే అమ్మాయిలకి వాళ్ళు ఎలా వాడుకుంటారు అన్నిటికి ఈమె సిద్ధంగా ఉంది కాబట్టి ఆమె తన భర్తను మరియు తల్లిదండ్రులను పట్టించుకోదు అందుచేత భర్త అవమానం పొందకముందే ఆమెకు విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకోవడం మంచిది. చాలా పొట్టి దుస్తులు ధరించి నటించేందుకు సిద్ధమైంది
Background lo am anukuntu unaru anedi fact sir comments venuka Chala anukuntaru sir avi chese vari varaku vellav support chese vari Daggaraku veltai . Background viewers am antunaru e point correct ga cheparu sir
నేహా నీకు బాగా కొవ్వుపట్టి మాట్లాడుతున్నావు. నువ్వు చేస్తున్నవి మీ తల్లదండ్రుల కు చెప్పి ఈ షూట్స్ చెయ్యి. పెద్ద పెద్ద హీరోయిన్స్ కూడా 'mee too ' గురించి మాట్లాడుతున్నారు. రేపు నువ్వుకూడా అదే mee too లోకి వెళ్ళిపోతావు. నేహాలో మార్పు రాదు ఈమెకి తన కెరియర్ ముఖ్యం లాగా మాట్లాడుతుంది. ఇలాంటి వాళ్ళు చివరికి కృష్ణ నగర్ సెంటర్లో చిన్న రూం తీసుకుని వేరే జీవితం గడపాల్సి వొస్తుంది. ఇదే బలుపుతో నా ఓన్ మరదలు కూడా ఈ ఫీల్డ్ లోకి వెళ్లి ఫ్యామిలీ కి దూరమై చనిపోయింది. ఇది ఒక విషవలయం నేహా ఇంకా చిన్నపిల్ల కనుక అర్థం చేసుకోలేకపోతుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఉపయోగం ఉండదు. ఫైనాన్షియల్ గా కొన్నాళ్ళు హ్యాపీ గా ఉంటావు తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే సాలెగూడులో ఇరుక్కుపోయి వుంటావు. కళ్ళు తెరవండి లేకపోతే నీ ఫ్యామిలీ లైఫ్ రూయిన్ అయిపోతుంది.
Neha first correct ur sentence Society is not made by itself, society is nothing but what we make ( people) there must be some small sacrifices in life for our family especially we women should have that ability else no one would lead an happy life, making ourselves happy is not big thing but making others happy make a permanent satisfaction, hope u realise what is real ambition of wife role in life, good luck
Society lo manam undalagalama family acceptance lekunda cheste no use talli memu film industry lo kuda Vellam but Daniki chala kastam ma me husband Mata vinadi Sis me life bagutundi😊.All the best of u r life.
సర్. నా పరిస్థితి ఇంకా దారుణం సార్. నాకు గవర్నమెంట్ జాబ్ రాలేదు అని నాకు డైవర్స్ ఇచ్చి 3 ఏళ్ళు పాపని తీసుకోని వేరే వాణ్ణి పెళ్లి చేసుకుంది. సార్ చనిపోవాలని వుంది నా వల్ల కావటం లేదు సార్.....,
తన గోల్ పూర్తి అయినాక పెళ్లి చేసుకొని ఉండాల్సి ఉంది. తల్లి తండ్రులు అన్నదమ్ములు దగ్గర ఏడవలేరు, బకరా గాడు దొరకగానే కోరికలు అన్ని పూరి విప్పి నాట్యం చేస్తాయి.
Villu kalisi undatam vest sir .. husband ki manam nachinattu unte manakosam edina chestharu sir. Pillani kanatam oka varam .jivithani nasanam chesukutunaru
Very well said sir... అది నిజంగా వ్యసనమే... అమ్మ తల్లి మంచి భర్త ని వదిలేస్తే ముందు ముందు నరకం చూస్తావ్... నువ్వు ఇప్పుకుని reels చేస్తే సొల్లు కార్చుకుని చూసేవాళ్ళని గురించి think చేస్తున్నావ్... అలాంటి పిచ్చి posts కి like కొట్టారు అంటే వాళ్ళు ఎంత వెధవలో think చెయ్యి తల్లి.... అంత మంచి చెప్పే భర్త మాటలు pedachevina పెడుతున్నావ్ అనుభవిస్తావ్.... Dhergasumangalibhava ani ramyakrishna movie ఉంది అది చూడు... Same ninnu నివ్వు చోస్కుంటావ్ same character ramyakrishna ది అందులో... Cinema పిచ్చిలో padi bamgaramlanti jeevithanni abasupaalu చేసుకోకు...😡😡😡😡😡
Andham kontha eve varake vuntundi.Adi chesukoni murisipoyi Bartha ki nachinattu vundakunda thanani Bhabha pedithe.repu ne andham poyaka ninnu life long chusukunedi poshinchedi Barthe.thanani happy ga chusukuntu nuvu happy ga vunte a life lone asalaina andham
గుణవతియైన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యముకంటె అమూల్యమైనది.
అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొని యాడబడును
Idi Bible Loni Mata friends.
@@Swapnaxyz మంచి మాటే కదా. మంచి మాటలు ఎక్కడున్నా స్వీకరించి జీవితాలు, కుటుంబాలు చక్కదిద్దు కుంటే బాగుంటుంది
Nice bro🥰
Jai Sri ram
భర్త ప్రేమ లేకపోతె నువ్వు ఎమ్ సాధించిన శున్యం భర్త ప్రేమ ముందు ఇవన్నీ వెస్ట్ అంతలా ప్రేమించే భర్త అందరికి వుండరు
Yes. Meeru చెప్పింది కరెక్ట్. మొగుడు మంచిగా లేక చాలా మంది భార్యలు బాధపడుతున్నారు.ఇట్లాంటి situation ఎవ్వరికీ వద్దు
Avunu
Enta adustaanni kaala dannykuntundi waste fellow
avunu
Meeru ఎంచుకున్న carreer lo success ayye chance entha vundho failure ayye chance kuda anthe vundhi
Mee life success ayithe
1)movie offers
2)star dum
3)money
4) fame
5) properties
6) life settlement
Mee life failure ayithe Mee carreier lo
1) loss of ur husband
2)loss of ur family
3) loss of character
4)loss of respect
5)loss of peace
6) loss of health
Success ayithe మంచిదే ఒకవేళ ఫెయిల్యూర్ కనుక అయితే ఇంకా పరువుతో సుఖం గా భర్త తో కాపురం మాత్రమే కాదు భర్తే వుండదు సుఖం వుండదు
భలే చెప్పావ్ అన్న సూపర్...
సినిమా రంగం లేదా టీవీ రంగంలో పడి నలిగిపోయేదానికి మరొక పువ్వు తహతహలాడుతుంది జీవితం హాయిగా సుఖంగా సాగుతూపోతుంటే ఒంటికి పట్టిన కొవ్వు ఊరకే ఉండనివ్వదుకదా!
సోషల్ మీడియా ప్రభావం జీవితాలని ఎలా ప్రభావితం చేస్తుందో వీళ్ళ జీవితం ఓక ఉదహరణ
ఎగిరెగిరి పడుతుంది
ఒకసారి కింద పడితే అప్పుడు తెలుస్తుంది
బ్రదర్ మీరు చాలా క్లారిటీగా మెచ్యూర్ గా ఆలోచించి డాక్టర్ గారికి చెప్పి మీ దాంపత్య జీవితాన్ని చక్క దిద్దుకోవాలని ప్రయత్నిస్తున్నరూ good luck brother
పుట్టింట్లో వేయొచ్చు కదా ఈ వేషాలన్నీ... కరెక్ట్ గా అడిగాడు...
😊😊
😊😊😊😊😊😊😊😊
@@suravarapurohan953😢😮
@@suravarapurohan953😢😢😢😢😮😢
నీ కంటే అందంగా ఉండి అవకాశాల కోసం ఎదురు చూసే వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఇలాంటి అమ్మాయిలు లాస్ట్ కి ఎవడో ఒక్కడి చేతుల్లో మోసపోతారు.అవకాశం ఇస్తాం అని ఎవడో ఒకడు వాడుకొని వదిలేసాక అమ్మ నాన్న భర్త గుర్తు వస్తారు.అప్పటికే నీ భర్త ఇంకో పెళ్లి చేసుకుంటాడు
అమ్మాయిల అందం చూసి మోసపోవద్దు క్యారెక్టర్ మరియు గుణం చూడాలి అందం శాశ్వతం కాదు ఓకే
అందం మొసాకరం...నీవు పెద్ద అదగతువా చి చి. నీ బార్త.చాలా మంచివాడు. పాపం అన్నయ్య. మీరు సూపర్🎉🎉🎉❤
Please don't judge. We should watch these videos and not judge away. They asked SumanTV, not you. Dr and Jaya will give their opinion.
Yenty mee message??naaku ardham kaaledu
ఈ లాంటి వల్ల వలనే హత్య లు ఆత్మహత్య లు పెరిగిపోతున్నాయి....
Divorce ఇచ్చేయ్ ,,,bro. ,,,ఆడవాళ్ల అభివృద్ధి గురించి ఆలోచించే,,ఒక ఆడపిల్లగా చెబుతున్నాను . అందం ఉంది ఏమో కాని ,,,బుద్ధి,,వివేకం, మంచి ప్రవర్తన,,etc,,ఏమీ లేవు,,
Dr garu చాలా బాగా చెప్పరు మీకు హాటసాఫ్.లోకం ఎటు వెళుతోంది సర్ భయంకరంగా ఉంది .అలాంటి వల్లతోకస్తమే _
ఇంత స్ట్రాంగ్ గా వాళ్ళ అమ్మా నాన్న చెప్పి అసలు పెళ్లి చేసుకోకుండా ఉంటే ఆ అబ్బాయి జీవితం పాడు అయ్యేది కాదు కాదా.
ఈవిడ ఒక్కటే ప్రపంచ సుందర ఏంటి మనిషి కాదు అందం మనసు అందం ఉండాలి మంచి భర్త మంచి కుటుంబం ఇంకేం కావాలో ఈవిడ కి దరిద్రపు ముండా
నేహా నువ్ మాత్రమే అందంగా లేవమ్మా.చాల మంది అందగత్తెలు ఉన్నారూ అంత ఎందుకు నేను కూడా చాలా బాగుంటాను అలాగాని భార్య,భర్తలు ఒకే దారిలో నడవాల్సిన వాళ్ళునచకపోతే ఖచ్చితంగా గా మారాలి ఒకరికోసం
Hai
పద్ధతిగా ఉంటే యవడు పిలవడని నువ్వు మొత్తం గుఢలు ఊడాదీశి డాన్స్ లు వేస్తావ సిగ్గు లేద పనికి మాలినదాన 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
😂😂😂
Ame insta id cheppandi sirr 😂😂😂
🤯
ఒక పెద్ద దెబ్బ తగిలేవరకు మేడం వూరుకునేలా లేదుగా
Superb comment
ఓసీ నీ బొంద సమంత కే కాపురం పోయింది, దీని కాపురం గోవిందా. విడాకులకు దరఖాస్తు చేసుకొండి.
ఎందరో అందగత్తెలు హీరోయిన్లుగా రాణించి నిజజీవితంలో ఫెయిల్ అయ్యి ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు
పెళ్ళి మానేసి బట్టలు విప్పేసి తిరిగితే. అప్పర్లూ బాగా వస్తాయి ఆ అమ్మాయి మీకు సెట్టు కాదూ వదిలేయండి
N brochure
ఇలాంటి వాళ్ళు సంసారానికి పనికిరారు వదిలై అన్న
మీకు పిల్లలు అకర్లేదు, భర్త అక్కర్లేదు, భర్తయొక్క పేరెంట్స్ ఏమనుకుంటారో అక్కర్లేదు, అంతే కాకుండా మీ గురించి ఎవరేమనుకున్నా కూడా మీకు అక్కర్లేదు అన్నప్పుడు మీరు పెళ్ళి చేసుకోకుండా ఉండాల్సింది. మీ కేరియర్కి ఎవరు అడ్దు వచ్చినా వాళ్ళను పక్కన పెడతాను అని అనడం మరీ దారుణం. మీరు కూర్చున కొమ్మను నరుక్కుంటున్నారు, ఇక మిమ్మల్ని ఆ భగవంతుడే కాపాడాలి.
అందమైన భార్య భర్త ఆరోగ్యానికి మానసిక ప్రశాంతతకు హానికరం
😂😂
😂😂😂😂
" BHAARYA RUUPA VATHI SATHRUHU " ANNAARU ANDHUKE
😂
No nenu kuda chaala andamga vuntaanu kani na husband nannu chaala premistharu me also
అదృష్టం ఏమిటంటే పిల్లలు లేరు లేక పోతే అనవసరంగా వాళ్ల జీవితాలు నాశనం అయ్యేవి
Pillalu laaru vaari adrustam.
దీర్ఘసుమంగళిభవ సినిమాలో రమ్య కృష్మలా ఇపోతావు నేహా అక్కడ రమ్య కృష్ణ ఎంతో కొంత సక్సెస్ అవుతుంది నేహా నీకు అంత సీను ఉండదు నువ్వే పెద్ద అందగత్తెవు అనుకోకు నీకు మించినవాల్లు ఏమి చేయలేక ఏమి కాలేక ఇంటికి వెళ్ళలేక తినడానికి లేక హైదరాబాద్ లో రాత్రిళ్ళు పైట జారుస్తున్నారు నువ్వు ఎంత అమ్మాయి.అందం అనేది ప్రసాదం కాదు పది మందికి పంచడానికి అది నైవేద్యం భగవంతుడికి మాత్రమే నీ జీవితం లో నీ భగవంతుడు నీ భర్త అది గుర్తు పెట్టుకో
ఆ సినిమా లో సేమ్ ఇలానే
దారి తప్పింది పోరి.
అందం అందం అంటారు కానీ అక్కడ మాత్రమ్ కర్రెగా ఉంటుంది,యువత తెలుసుకోవాలి పోరిల మాయలో పడకండి
Urgent gaa parents tho, inlaws tho matladandi Doctor garu, jaya garu plz
Ammai anavasam gaa life paduchesukuntondi 😊
అందం కాదు గుణం చూసి పెళ్లిచేసుకోవాల్సింది పేదెంటి అమ్మాయిలు చాలా మంది వున్నారు కదా వాళ్లకి ఒక లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది కదా నువ్వు ప్రేమించిన వాళ్ళు నీకు దొరకడం గొప్ప కాదు నిన్ను ప్రేమించిన వాళ్ళు నీకు దొరకడం అదృష్టం ఎవరైనా సరే పెళ్ళికి ముందేసరిగ్గా ఆలోచించుకోండి...
Bokkem kaadu vaalu akkada unna anni days ey Ala untaru once city life Loki ochaka vammooo city girls kante ghoram 🙏🙏🙏🙏
పెదింటి అమ్మాయిలు అందరూ అలా ఉండాలని రూలేమీ లేదు నువ్వు కూడా అలాగే వచ్చి ఉంటావు అనుభవంకొద్ది చెప్తున్నావు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
పేదింటి అమ్మాయి అంటే గుర్తుకు వచ్చింది బేబీ సినిమా చూసారా అలా ఉంటది city లోకి entry అయితే
@@ammajichippala5889 Nen rich ammaine but Chaala paddathiga Chaala adjust ayi unta family motham ni unity ga unchutha Nak values Chaala baaga telsu Nen Ala periga kabatte Nak ekkada Ela undali telsu but nen job chesetapudu hostel lo chusedanni appude rekkalu ochinat ochina one week lone full makeover rojuki okari bike digedi konni days nights room lone undedi kaadu early mng 6:30 ki Ala ochedi next thing Nak telsindi enty ante she got pregnant and that guy left she commited suicide in our hostel but god daya bratikindi tarwata vaala parents ocharu next is history anthe so ila Nen live lo chusindi okati vinnadi enno stories
గుణం గుడిసేట్టిది , అయితే ఏ అమ్మాయి అయినా ఒకటే 🙏
చిట్టి తల్లి మీ తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు ఇలాంటివన్నీ చేస్తే అయిపోతుంది కదా మధ్యలో భర్తను బకరా ఎందుకు చేశావు పెళ్లి ఎందుకు చేసుకున్నాడు ఇలాంటి దానివి
🤦♀️🤷♀️ఈమె అందమైన కల కోసం వాస్తవాన్ని కాదను కుంటుంది దేని కోసం ఏమి వొదులుకుంటుందో తెలీడం లేదు ఆమె కి
డాక్టరు గారు అద్భుతంగా వివరించారు సర్
ఇది అప్పుడే ఐశ్వర్య రాయ్ లెవెల్ లో ఊహించుకుంటుంది..😂😂😂
Aishwarya rai was the same in her young age, maybe now she realised as she grew older
డాక్టర్ గారు మీకు కోటి నమస్కారములు
Thank you thank you
నలిగి పోడానికి సిద్ధం ఐనా ఓ పువ్వు
Yes
Correct
chala baga chepparu sir
నీ కష్టం పగవడికి కూడా రాకూడదు గురువుగారు....😢😢😢😢
😊😊😊😊😊
O
Kalyana Chakravarthy gari suggestions super 🙏
She has a point !! Kudos girl
బార్తమాట వినండి లేకపోతే మి లైయిఫ్ మీకు తెలీకుండానే నాశనం chesukunavarravtaru
Meru super husband elanti wife undadam kana solo ga unte meru happy ga untaru
Super sir and madam garu me all videos super
సినిమా రంగంలో అవకాశాలు కావాలా అని పోయే అమ్మాయిలకి వాళ్ళు ఎలా వాడుకుంటారు అన్నిటికి ఈమె సిద్ధంగా ఉంది
కాబట్టి ఆమె తన భర్తను మరియు తల్లిదండ్రులను పట్టించుకోదు
అందుచేత భర్త అవమానం పొందకముందే ఆమెకు విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకోవడం మంచిది.
చాలా పొట్టి దుస్తులు ధరించి నటించేందుకు సిద్ధమైంది
Background lo am anukuntu unaru anedi fact sir comments venuka Chala anukuntaru sir avi chese vari varaku vellav support chese vari Daggaraku veltai . Background viewers am antunaru e point correct ga cheparu sir
Manchi bharthaki manchi vallu dorakaru
💯 correct
Jagamerigina satyam
Avunu mam thalarata
నేహా నీకు బాగా కొవ్వుపట్టి మాట్లాడుతున్నావు. నువ్వు చేస్తున్నవి మీ తల్లదండ్రుల కు చెప్పి ఈ షూట్స్ చెయ్యి. పెద్ద పెద్ద హీరోయిన్స్ కూడా 'mee too ' గురించి మాట్లాడుతున్నారు. రేపు నువ్వుకూడా అదే mee too లోకి వెళ్ళిపోతావు. నేహాలో మార్పు రాదు ఈమెకి తన కెరియర్ ముఖ్యం లాగా మాట్లాడుతుంది. ఇలాంటి వాళ్ళు చివరికి కృష్ణ నగర్ సెంటర్లో చిన్న రూం తీసుకుని వేరే జీవితం గడపాల్సి వొస్తుంది. ఇదే బలుపుతో నా ఓన్ మరదలు కూడా ఈ ఫీల్డ్ లోకి వెళ్లి ఫ్యామిలీ కి దూరమై చనిపోయింది.
ఇది ఒక విషవలయం నేహా ఇంకా చిన్నపిల్ల కనుక అర్థం చేసుకోలేకపోతుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఉపయోగం ఉండదు. ఫైనాన్షియల్ గా కొన్నాళ్ళు హ్యాపీ గా ఉంటావు తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే సాలెగూడులో ఇరుక్కుపోయి వుంటావు. కళ్ళు తెరవండి లేకపోతే నీ ఫ్యామిలీ లైఫ్ రూయిన్ అయిపోతుంది.
Supar
Correct sir
Motham vipii chey enkhaa fast gha mudhuku veluthav .vidakulu echay .vidakulu 100% right.
Carrier gurinchi alochinchi
Family ki duram avuttunnavu
Family lekunte life vundhadu
పెళ్ళిపుస్తకం సీరియల్ ఎఫెక్ట్
సీరియల్స్ కరెక్ట్ గా లేవు
light purugu brama, oka life, chanipovadaaniki way vethukkundhi, neha
Eemeki dheergasumangali bhava movie chupinchali. Aa movie lo ramya Krishna same
Character chesindi final ga emindi chudali
Asalu job maneinchavu and just direction okkate marusthe chalu
Spr doctor garu chla bga matladaru
Dtr garu meru eni chapenaaa venaru elanti vallu life nasenam iepoyakaa apudu ardam avvuthundheee
ఈమె 100% లైఫ్ లో ఫెయిల్ అవుతుంది, బుద్ది లేదు
Husband chala manchi varu life paduchesukovadhu Neha
Best of Luck
Hoping God
Will give peace
Let u discuss with ur parents n in-laws n go ahead with your plans Neha
Divorce thesukondii..thanuu edhuru debhaluu thinaka road paiki vostundhi apudu telustundhi..career ante pakka valu manaki respect eche la undalii ..vostava ani adige la undodhu
ఇలాంటి ఆవిడ తో సంసారం ఎలా చేస్తావు బ్రో. దయచేసి వెంటనే ఆమెను వదిలించుకుంటే నీ లైఫ్ బావుంటుంది..
Andamina jeevitamni andam ga anubhavinchali.Dr jee advise to.Dr jee ki vandanam.Jaya gariki na aasheeshulu.
Divorce eccheyandi annayyaa..
Ammai Weast route lo veldham anukuntundhi..
Thanaku edho okati jarige varaki alaane chesela vundhi...
Neha first correct ur sentence
Society is not made by itself, society is nothing but what we make ( people) there must be some small sacrifices in life for our family especially we women should have that ability else no one would lead an happy life, making ourselves happy is not big thing but making others happy make a permanent satisfaction, hope u realise what is real ambition of wife role in life, good luck
Society lo manam undalagalama family acceptance lekunda cheste no use talli memu film industry lo kuda Vellam but Daniki chala kastam ma me husband Mata vinadi Sis me life bagutundi😊.All the best of u r life.
ఆవిడ వీడియోస్ లింక్ అడగండి సార్
😂😂😂😂😂
సర్. నా పరిస్థితి ఇంకా దారుణం సార్. నాకు గవర్నమెంట్ జాబ్ రాలేదు అని నాకు డైవర్స్ ఇచ్చి 3 ఏళ్ళు పాపని తీసుకోని వేరే వాణ్ణి పెళ్లి చేసుకుంది. సార్ చనిపోవాలని వుంది నా వల్ల కావటం లేదు సార్.....,
Ayyo
తమ్ముడు నువ్వు ఇంకో పెళ్లి చేసుకో, ముందు నువ్వు మీ ఏరియా నుండి మారిపో ఒక రెండు నెలలు
Chaavu samasyaku solution kaadu baabu meeru provu chesukuni chupinchandi
Marriage is the best solution bro
Enduku chanipovadam adi neeku antha important AAA Ann no vaddi neeku devudu manchi wife ni estararu God bless you 💞 anna
తన గోల్ పూర్తి అయినాక పెళ్లి చేసుకొని ఉండాల్సి ఉంది. తల్లి తండ్రులు అన్నదమ్ములు దగ్గర ఏడవలేరు, బకరా గాడు దొరకగానే కోరికలు అన్ని పూరి విప్పి నాట్యం చేస్తాయి.
Deergasumanglibava movie story laga unndi
రమ్యకష్ణ మూవీ ఒకటి గుర్తుకువస్తుంది బా
English pellaam East godavari mogudu
Movie name wrong. Dergasumangali bhava. Rajaseker garu hero
ఆయనికి ఇద్దరు.
Villu kalisi undatam vest sir .. husband ki manam nachinattu unte manakosam edina chestharu sir. Pillani kanatam oka varam .jivithani nasanam chesukutunaru
Latest ga vizag loo issue jarigimdi kada
2nd sri reddy, end of the day, red light area in bombay is her destination
Doctor garini ela consult avvali cheppara evaraina plz 🙏🙏🙏 plz help plz 🙏🙏
Emo ee show mida doubt vastundi... Andaru antha calm ga llast ki accept chesthunaru
Same doubt easy ga accept chestaru last ki antha varaku Assalu mararu ila salaha cheppaka maripotaru naku doubt
Editing maybe they are posting the last part. Conversation takes place for an hour or more
Very well said sir... అది నిజంగా వ్యసనమే... అమ్మ తల్లి మంచి భర్త ని వదిలేస్తే ముందు ముందు నరకం చూస్తావ్... నువ్వు ఇప్పుకుని reels చేస్తే సొల్లు కార్చుకుని చూసేవాళ్ళని గురించి think చేస్తున్నావ్... అలాంటి పిచ్చి posts కి like కొట్టారు అంటే వాళ్ళు ఎంత వెధవలో think చెయ్యి తల్లి.... అంత మంచి చెప్పే భర్త మాటలు pedachevina పెడుతున్నావ్ అనుభవిస్తావ్.... Dhergasumangalibhava ani ramyakrishna movie ఉంది అది చూడు... Same ninnu నివ్వు చోస్కుంటావ్ same character ramyakrishna ది అందులో... Cinema పిచ్చిలో padi bamgaramlanti jeevithanni abasupaalu చేసుకోకు...😡😡😡😡😡
రీల్స్ ఎందులో చేస్తున్నావో కొంచెం చెప్పమ్మ మేము కూడా చూస్తాం
A anakandi sir, asale husbend problem face chestunaru
Amma talli manchi bartha untey anthaku minchina successs ye ledhu ammai life ki....tanaki nachinattu undadam chalaaa imp .. pelli antey ,carere,guarenty, security,life, respect e samajam looo
Well said
I'd pettandy sir ame entha andhagathy memu chustham
Elanti vallake manchi barthalu vuntaru endhuko
ఇది పెద్ద చింత మణి
Current ga chepparu,
Pelliki chesukokunda Avida chesukovali thankishtamunna propetion edainaa
Recent ga one lady vizac lo husband ni plan chesi champesindhi reels valana oka lover vadi mojulo padi husband ni champesindhi
I like your program
Andam undani vererootlo pothundi mahathali life family ni chusetuledu thoduga undi ame chesindala oke analanukunta doctorgaru carect cheparu falthmokamdaaniki
Reels videos kontha Kalam varake baguntai , life family a kada
Meeru pillalu kanakandi meeru vidipovadam better
Plz show her some movies of keerthi Suresh and sai pallavi .....how traditional they are......
మగవారు అంద్దర్ అంధనే చూస్తారు గున్నని చుసి పెళ్లి చేసుకోండి సుఖ పడుతారు లేకపోతే ఇలాంటీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి👍
Happy life Machi Habby Vudochuga Ala life Nasanam Chesukutudi
Jaya garu kuda anchor re kadha entha paddhathi untai avida dresses.
Avunu
Sir,really you said correct
Kalikaalem ante idhe kabolu ilantivi vinaash vostademo
Ammayi bharthnu preminchadam tappu anadam to manasika vedana anubhavinchindi ala amma nu vadili swarganiki vellipoindi doctor garu
Andham kontha eve varake vuntundi.Adi chesukoni murisipoyi Bartha ki nachinattu vundakunda thanani Bhabha pedithe.repu ne andham poyaka ninnu life long chusukunedi poshinchedi Barthe.thanani happy ga chusukuntu nuvu happy ga vunte a life lone asalaina andham
May be same fight had gone between Chai and Sam..
Correct
Cha neeku chepparu mari
Bro samantha pregnant anta.. Abortion cheskundhi Web series kosam career ki importance ichindhi..
Super show
Ilanti valla unda batte avakasala Peru tho mosalu jarugutayi. Tv lo act cheste better ga untundi movie kante
ఇది నిమిషం character ku కూడా కమిట్మెంట్ ఇచ్చేటట్టు ఉంది...😂😂😂