ఈ క్రెడిట్ కార్డులకు ఎలరైతే దూరంగా ఉంటారో, ఉన్న కార్డులను ఎవరైతే వదిలించేసు కుంటారో వారు చాలా తెలివైన వారు. 👍👍 ఈ క్రెడిట్ కార్డులు వాడటం అంత బుద్ధి తక్కువ పని లేదు. వీటికోసం ప్రత్యేకంగా మెమొరీ పెట్టాలి. డబ్బులు అటూ ఇటూ చేయాలి. ఇదో పెద్ద పని. పారపాటున మరచిపోయామా అంతే సంగతులు. అప్పుడు పడే వడ్డీలు వదిలించుకోవడానికి అర్థం చేసుకోవడానికి సగం జీవితం అయిపోతుంది. కొంతమంది ఆ ఒత్తిడికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వారు కూడా ఉన్నారు. కాబట్టి ఈ క్రెడిట్ కార్డులకు దూరంగా ఉండండి. 👍👍
అయ్యా కౌశిక్ ఇప్పటి వరకు క్రెడిట్ కార్డ్స్ వాడి దూల తీర్చుకున్న. అన్ని క్లోస్ చేసి పడేసి తలనొప్పి లేకుండా చాలా ప్రశాంతంగా ఉన్నా. ఇయర్ ఇయర్ కి బ్యాంకు లు ఎలా దోచుకోవాలో చూస్తున్నారు.
మీరు చాలా తెలివైన పని చేసారు. 👍👍 ఈ క్రెడిట్ కార్డులు వాడటం అంత బుద్ధి తక్కువ పని లేదు. వీటికోసం ప్రత్యేకంగా మెమొరీ పెట్టాలి. డబ్బులు అటూ ఇటూ చేయాలి. ఇదో పెద్ద పని. పారపాటున మరచిపోయామా అంతే సంగతులు. అప్పుడు పడే వడ్డీలు వదిలించుకోవడానికి అర్థం చేసుకోవడానికి సగం జీవితం అయిపోతుంది.
హాయ్ సార్ ....ఒక్క వ్యక్తి ఓక బ్యాంక్ లో. లేధా 2..3.. బ్యాంక్ లో ....ఎన్ని ఎఫ్‌డి లు మరియు ఎన్ని ఆర్డి లు ఓపెన్ చేసుకోవచ్చు .... దయచేసి రిప్లై పెట్టండి సార్😢😢😢😢🙏🙏🙏🙏🙏🙏
హాయ్ sir నా దగ్గర 6 క్రెడిట్ కార్డులు ఉన్నాయి నేను అన్ని కార్డ్స్ 80% use చేస్తున్నాను on time lo పేమెంట్ చేస్తున్నాను అయినా నా సిబిల్ స్కోర్ తగ్గుతుంది.సిబిల్ రిపోర్ట్ లో crediti utilazation 30%కంటే తక్కువ ఉండాలంటే క్రెడిట్ కార్డ్ payment ఎన్ని రోజుల ముందు పే చేయాలి.అన్ని బ్యాంక్ డిటేల్స్ చెప్పండి.ఏదైనా వీడియో చేస్తే లింక్ పంపించండి.
Naku regular ga payslips and salary pade bank statements unnai na salary account lo... But ma company chala chinnadi just like start up.. So virtual office ye undi.. Physical office kuda ledu.. Naku personal loan vache chance untundhi ah or because of small company reject emmana aithundha?
Koushikkuuuu.... Term or health insurance 2years at atime theesukunnaaka, 1 year tharwatha emaina health issues vasthey Ela applicable chestharu... Apudu insurance kattadam waste or best ah
Nenu konni shares hold chestunnanu, daniki e-voting anni emails vastunanni vatiki voting ela veyalli. ey keypoints tisukonni voting veyalli and manam vesina voting justify avutadi. Denni meda oka video cheyachuga. Memu telusukuntamu.
Hi anna, I booked a gas cylinder and checked for the cost by a link provided by them (message), it shown me 875₹ , with zero delivery charges, the nxt day delivery man asked for 900 ₹ . How much amount should I pay? (Make a video on this content) to know the actual amount to be paid...
Hello anyone please respond fast, I was not in job from March 2024, I am getting a message to file ITR, as I don't have any income from March 2024. So still I need to file ITR ? Any one please respond fast and try to explain in detail
As long as people keep voting for the stupid modi govt he and his bunch of imbeciles will keep screwing the middle class. It's unfortunate but that is the reality.
Buy Max life Term Insurance with Highest claim settlement Ratio(99%):👇🏻
tinyurl.com/3p7nvdpt
naaku no charges kowshikku.... annual fee waived off
Link open kavadam ledu
Link open covadaladu
Hi anna link open kavadam ledhu
Credit Cards ani close chesi padeyandi,.....Ee Cards anedi new headache.....
Avasaram ledu gst penchute business already close aitadi
Epudu nv cards vadalesi kada bro.
ఈ క్రెడిట్ కార్డులకు ఎలరైతే దూరంగా ఉంటారో, ఉన్న కార్డులను ఎవరైతే వదిలించేసు కుంటారో వారు చాలా తెలివైన వారు. 👍👍
ఈ క్రెడిట్ కార్డులు వాడటం అంత బుద్ధి తక్కువ పని లేదు. వీటికోసం ప్రత్యేకంగా మెమొరీ పెట్టాలి. డబ్బులు అటూ ఇటూ చేయాలి. ఇదో పెద్ద పని. పారపాటున మరచిపోయామా అంతే సంగతులు. అప్పుడు పడే వడ్డీలు వదిలించుకోవడానికి అర్థం చేసుకోవడానికి సగం జీవితం అయిపోతుంది. కొంతమంది ఆ ఒత్తిడికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వారు కూడా ఉన్నారు. కాబట్టి ఈ క్రెడిట్ కార్డులకు దూరంగా ఉండండి. 👍👍
You are giving updates every time thank you Kaushik Garu
welcome
0:41 Flipkart card ki reward points raavu direct cashback vachestadhii
What about SBI & ICICI bank cards??
Can you guide me.
Super information about credit card sir 👏
thank you❤
అయ్యా కౌశిక్ ఇప్పటి వరకు క్రెడిట్ కార్డ్స్ వాడి దూల తీర్చుకున్న. అన్ని క్లోస్ చేసి పడేసి తలనొప్పి లేకుండా చాలా ప్రశాంతంగా ఉన్నా. ఇయర్ ఇయర్ కి బ్యాంకు లు ఎలా దోచుకోవాలో చూస్తున్నారు.
మీరు చాలా తెలివైన పని చేసారు. 👍👍
ఈ క్రెడిట్ కార్డులు వాడటం అంత బుద్ధి తక్కువ పని లేదు. వీటికోసం ప్రత్యేకంగా మెమొరీ పెట్టాలి. డబ్బులు అటూ ఇటూ చేయాలి. ఇదో పెద్ద పని. పారపాటున మరచిపోయామా అంతే సంగతులు. అప్పుడు పడే వడ్డీలు వదిలించుకోవడానికి అర్థం చేసుకోవడానికి సగం జీవితం అయిపోతుంది.
utility bill payment charges gurinchi Chepandi bro
Andhuke Card Close Chesaa..
Elaanti thalakaya Noppi Undadhu Ganukaa
😂👍
Sir how to Surender one pan card I have two cards with different pan numbers.
You lucky fellow link one with Adhar and use .
Other one don’t use it .
Not 9 rupees. I paid 99+ GST every time I redeemed from HDFC regalia card.
I got fed up and closed the card
Useless card. Useless bank.
Sir 2016 lo account open chesthe 2016 nunchi epati varaku no transection ayina account number peru undi..kani active ledu diniki solution chepandi sir
హాయ్ సార్ ....ఒక్క వ్యక్తి ఓక బ్యాంక్ లో. లేధా 2..3.. బ్యాంక్ లో ....ఎన్ని ఎఫ్‌డి లు మరియు ఎన్ని ఆర్డి లు ఓపెన్ చేసుకోవచ్చు .... దయచేసి రిప్లై పెట్టండి సార్😢😢😢😢🙏🙏🙏🙏🙏🙏
క్రెడిట్ కార్డ్స్ అంటే దోపిడీ దోపిడీ నిలువు దోపిడీ చేయడం ప్రజలను దోచుకోవడం క్రెడిట్ కార్స్ ని బ్లాక్ చేసుకోవడం మంచిది
👍👍👍
Detailed video on axis airtel credit card please✋
sure
Anna sbi card chepale please adhi kuda oka video chey anna
Last time policy bazaar manchidi annav kadha anna vupudu mali axis antunav yedhi nammali anna? 😮
Sbi గురించి చెప్పండి బ్రదర్ కౌశిక్
Meku em samacharam kavali sbi card di
sure andi
Petrol 100 pisthe 2 rupees add authundhi
హాయ్ sir నా దగ్గర 6 క్రెడిట్ కార్డులు ఉన్నాయి నేను అన్ని కార్డ్స్ 80% use చేస్తున్నాను on time lo పేమెంట్ చేస్తున్నాను అయినా నా సిబిల్ స్కోర్ తగ్గుతుంది.సిబిల్ రిపోర్ట్ లో crediti utilazation 30%కంటే తక్కువ ఉండాలంటే క్రెడిట్ కార్డ్ payment ఎన్ని రోజుల ముందు పే చేయాలి.అన్ని బ్యాంక్ డిటేల్స్ చెప్పండి.ఏదైనా వీడియో చేస్తే లింక్ పంపించండి.
Meru Great Sir
Credit utilization antey mee credit card vaadakam.. so use chesthey manchidi..
80% vadakudadhu 30% vadali
sure andi
బిల్ జనరెట్ కాకముందే కట్టాలి
Sir Idigital preneur work from home job kosam oka video cheyyandi sir
sure andi
About ICICI bank credit card?
🤔🤔🤔
అసలు క్రెడిట్ కార్డ్స్ వాడకూరి
బేకార్ కార్డ్స్
ఫాల్తు బ్యాంకులు అన్నీ
Credit cards anni close chesayandi than only indian banks will review it
కౌశిక్కూ….! గోయింగ్ ఫార్వార్డ్ ఏంటీ “ఇక ముందుకు” అని చెప్పచ్చు కదా..! చక్కగా? ఏమైనా ఇన్ని విషయాలు వివరిస్తున్నందుకు ధన్యవాదాలు.
Ok Thank You
Koushik garu happy married life bro 🎉
Thanks andi
Naku regular ga payslips and salary pade bank statements unnai na salary account lo... But ma company chala chinnadi just like start up.. So virtual office ye undi.. Physical office kuda ledu.. Naku personal loan vache chance untundhi ah or because of small company reject emmana aithundha?
Rupay credit cards tho upi scan chesthe Amount extra cut avuthundhi endhuku anna, inthaka mundhu eppudu cards tho upi use chesina cut avvaledhu 😢
visit bank
Bro credit card pina student loan undi ga housing app lo tisa adi danger are safe
Pl tell about SBI CC
sure andi
Pls tell us about hdfc credit card also
It's similiar to axis Bank.. but hdfc always one step ahead bcz its rules are changed early this month
Useless bank. Useless cards. Please do not take HDFC at all. You will suffer.
Koushikkuuuu.... Term or health insurance 2years at atime theesukunnaaka, 1 year tharwatha emaina health issues vasthey Ela applicable chestharu... Apudu insurance kattadam waste or best ah
Bro HDFC & SBI Bank credit card amaina change ayyaya please video
sure andi
Don't take HDFC card
Not recommended.
They charge 99 + GST to redeem points
Meeshoo lo seller ga ela join kavali,dani gurinchi oka video cheyyandi brother.
course undhi andi
@@ffreedomapptelugu ee course lo ela join kavalu sir.
@@ffreedomapptelugu ee course lo ela join kavali sir.
About Sbi cards
sure andi
Kaushik ann super Anna Naku hero
thank you
Anna nen credit paina 5lkhs thiskuna eppudu kattapothy am aithadi na dhagara lev na CIBIL pothy pothy . Kattakapothy am aithadi brother
Nenu konni shares hold chestunnanu, daniki e-voting anni emails vastunanni vatiki voting ela veyalli. ey keypoints tisukonni voting veyalli and manam vesina voting justify avutadi. Denni meda oka video cheyachuga. Memu telusukuntamu.
sure andi
కౌసిక్ గారు బెస్ట్ ముటువల్ ఫండ్స్ చెప్పండి ప్లీజ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాను
go through course
Bro na cards close cheyali ..but amount levuu...okati unnavi swipe chesi vaatiki kaduthuna...next ivi swipe chesi avi kaduthuna...Ela cheyalo ardham kaatle
Nenu alane kadthunna bro
ఈ charges eppudo unnai
Hi anna, I booked a gas cylinder and checked for the cost by a link provided by them (message), it shown me 875₹ , with zero delivery charges, the nxt day delivery man asked for 900 ₹ . How much amount should I pay? (Make a video on this content) to know the actual amount to be paid...
sure andi
Where should we submit unwanted
Plastic materials in government website
Submit unwanted plastic through local waste management or the Swachh Bharat Mission website.
Bank of baroda changes please
????
Sir, good morning. pl. Suggest best rupay card without joining and renewal fee sir
sure andi
ICICI rupay
Credit card redeem points charges kuda vestunnaru anna
అన్న sbi క్రెడిట్ కార్డు గురించి చెప్పలేదు మీరు దాని గురించి గాని చెప్పండి
Waste card
sure andi
I have two axis bank
Hello anyone please respond fast, I was not in job from March 2024, I am getting a message to file ITR, as I don't have any income from March 2024. So still I need to file ITR ?
Any one please respond fast and try to explain in detail
SBI credit Card gurichi Chepandi sir
sure andi
Middle class families settle avuthunaamu anukune time lo ashala paina nellu jalluthunaaru....voting machine lo tampering chase baaga alavatu iepoiendhi modi govt.ki
👍👍👍
As long as people keep voting for the stupid modi govt he and his bunch of imbeciles will keep screwing the middle class. It's unfortunate but that is the reality.
AXIS EDGE REWARDS ALL READY DEBT FROM LAST 6 MONTHS BRO
check other cards as well
Pls link మాక్సిలైఫ్ ఇన్సూరెన్స్ పంపగలరు pls
👍👍
anna e term plans only India lo untay ne possible or yakkada unna pervaleda
Yes, term insurance is available in India and other countries
Subscribed
thanks andi
SBI sefe eh ga
Sar maku SBI State Bank credit card gurinchi chepandi
sure andi
Manaki ellanti cards levu Ac ledu im sef
😂😂
Tikka kodukulaku kursi mida kurcho pedite ilane untadi
Credit card rules yanni sarlu marustaru
updates untayee
Sir sbi credit card gurudi chsppadi
sure andi
My cibil score is 733 can I eligible for credit card plzz tell me
Yes, you are likely eligible.
depends on the card issuer's specific criteria and other factors like income, existing debt, and credit history
Sbi
Anna first view and ❤❤❤😊
thank you
Maridi annA
cheppu brother
First comment
thank you
Axis bank is worst bank in India don't get this bank credit card or savings or any account