Last lo meeru dhigina place premikudu film lo undhi,seetharama boat kuda kanpisthundhi prabhudeva nagma director Shankar gari movie,kodikosamochava Gopalakrishnan song papikondallo theesaru
పవిత్ర గోదావరి ఎప్పుడో అపవిత్రం అయిపోయింది కలుషిత వ్యర్థ పదార్ధాలు విడిగా డస్ట్ బీన్స్ లోకి తరలించి వాటిని మున్సిపాలిటీ యార్డ్ కి తరలించాలి గోదారి మధ్యలో నాన్వెజ్ బిరియాని తినటం తప్పు అంటే ఎలా ఏపీ టూరిజం ఎలా డెవలప్మెంట్ అవుతుంది అన్నీ తప్పులు అంటే మనిషి మనుగడ ప్రశ్నర్థము అవుతుంది ❤️❤️use dust beans 🌹🌹clean రాజమండ్రి గోదావరి river 🥰🥰 అందరూ పాటించండి
పవిత్ర గోదావరి నదిలో మాంసాహార హోటల్ (ఏ హోటలైనా) పెట్టడం,ఆ వ్యర్థ పదార్థాలు గోదావరి నదిలో కలవడం దారుణం! నదీ పవిత్ర తిని కాపాడుకోవాలి...ఒకరు ఏం చేస్తే దాన్ని గొర్రెల్లా అనుసరించడం... విదేశాల్లో నదులని ఎంత శుభ్రంగా ఉంచుతారో...అలాంటివి గ్రహించి, పాటించాలి...
ఏపి లో పర్యటక రంగమును అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతీ కార్యక్రమం అబినందనీయం వీటిని రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మరింతగా ముందుకు తీసుకువెళ్లాలంటే అందుకు ప్రజలు సహకరించాలి ప్లాస్టిక్ వ్యర్థాలు విచ్చలవిడిగా వాడకుండా పర్యావరణాన్ని కలుషితం కాకుండా చూడాలి టూరిజం అభివృద్ధి చెందాలి దానికి తగిన చర్యలు ప్రభుత్వం చేపట్టాలి
Yes, exactly 💯. I am from Rajahmundry. Looking at this restaurant makes me very anxious. I feel that all the non-vegetarian food leftovers are being dumped into the sacred Godavari river. Of course, a lot of waste materials are already being disposed of there. This reckless trend is not stopping but is instead heading further towards destruction with even worse ideas. It is unfortunate.
నైస్ వీడియో హర్ష గారు.. Good information.. 😍💐♥️
Thank you so much rachana garu
Harsha Sree Ram Garu, where ever you go that place becomes so popular.
Thank you so much andi
❤❤
Thank you so much andi
Beautiful Harsha Garu ala chusthu unte manasuki chala prasanthamga undi really good video Harsha Garu keep it up 💙🤍😍😍
Thank you so much andi
Last lo meeru dhigina place premikudu film lo undhi,seetharama boat kuda kanpisthundhi prabhudeva nagma director Shankar gari movie,kodikosamochava Gopalakrishnan song papikondallo theesaru
వావ్,,, బ్యూటిఫుల్ లొకేషన్ బ్రో,,,,,
ఫెంటాస్టిక్,,,బోటింగ్ & టూరిజం ప్లేస్
హర్ష శ్రీ రామ్,
Thank you so much andi
Awesome 👌
Thank you! Cheers!
బాగుంది ❤❤
Thank you so much andi
Soo nice Harsha Garu Take Care 🙏👍💕
Thank. You so. Much. Andi
Welcome Harsha Garu 👍💕
I'm happy about ur journey bro.. I used to watch ur channel from when u have thousands of subscribers
Thank you so much andi! 🙏
శ్రీరామ్ గారు మీరు చేసే వీడియోస్ చాలా బాగుంటాయి, ఇన్ఫర్మేటివ్ అండ్ సందడిగా, అలాగే అప్పుడప్పుడు మంచి msgs కూడా ఇస్తుంన్నట్టుంటాయి. అభినందనలు
Thank you so much andi
Super❤❤
Thank you so much
Thank you for visting Ahwana restaurant please visit again.
Thank you so much
Royal kodi palav ni malli adigithe kodivepudu palav Ani cheppadu meeku
Nice!
Thank you! Cheers!
rajahmundry tho anubhavalu naaku chala vunnayi😍
Thank you. So. Much
Nice Videos All.🎉🙂😍😍❤️❤️👍🙏🙏🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Many many thanks
Nice video harsha garu 😊
Thank you so much andi
నమస్కారం మిత్రమా ... మీ వీడియోస్ చాలా బాగుంటాయి... మీ ప్రయాణం ఆపకండి..మా సపోర్ట్ మీకు ఎల్లప్పుడూ ఉంటది...
Thank you so much andi
birthday party వారినీ భలే ఇంటర్వూ చేశారు. 😅😅😅😅😅😅. మీ video లు మీ మాట తీరు అద్భుతం. గోదావరి జిల్లా పల్లెటూరు లు అంతా విడియో చెయ్యాలి మీరు🎉🎉🎉🎉
Ok andi...Thank you so much
Sir me videos ani super sir 👌👌
Thank you so much 🙂
గోవా లో లాగా అక్కడే పేకాట కూడా మొదలు పెడితే , టూరిజం బాగా అభివృద్ధి అవుతుంది .
Thank you so much andi
పవిత్రమైన గోదావరి మధ్యలో లేదా గట్టు దగ్గర హోటల్ లో మాంసాహార పదార్థాలు సప్లై చేయడం దురదృష్టకరం.
Nijame bro
Thank you so much andi
Thank you so much andi
Chemicals factories nundi kuda vastunnayi bro, not only godavari river, all over india like ganga krishna em cheyalem bro chalta
Konchem ghat pakkaki velthe chetta chadaram pavitrata yemi unddhu
Video super bro
Thank you so much andi
supar bro
Thank you so much andi
పవిత్ర గోదావరి ఎప్పుడో అపవిత్రం అయిపోయింది కలుషిత వ్యర్థ పదార్ధాలు విడిగా డస్ట్ బీన్స్ లోకి తరలించి వాటిని మున్సిపాలిటీ యార్డ్ కి తరలించాలి
గోదారి మధ్యలో నాన్వెజ్ బిరియాని తినటం తప్పు అంటే ఎలా ఏపీ టూరిజం ఎలా డెవలప్మెంట్ అవుతుంది అన్నీ తప్పులు అంటే మనిషి మనుగడ ప్రశ్నర్థము అవుతుంది ❤️❤️use dust beans 🌹🌹clean రాజమండ్రి గోదావరి river 🥰🥰
అందరూ పాటించండి
Thank you so much andi
Harshagaru....kaju mejistics andi....aày....
Nuvvu Tinu Bhayyaaaaa. 🙂
Thank you so much bro
Nalligosh meedha baga navvincharu
పవిత్ర గోదావరి నదిలో మాంసాహార హోటల్ (ఏ హోటలైనా) పెట్టడం,ఆ వ్యర్థ పదార్థాలు గోదావరి నదిలో కలవడం దారుణం! నదీ పవిత్ర తిని కాపాడుకోవాలి...ఒకరు ఏం చేస్తే దాన్ని గొర్రెల్లా అనుసరించడం... విదేశాల్లో నదులని ఎంత శుభ్రంగా ఉంచుతారో...అలాంటివి గ్రహించి, పాటించాలి...
Thank you so much అండి
ఏపి లో పర్యటక రంగమును అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతీ కార్యక్రమం అబినందనీయం వీటిని రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మరింతగా ముందుకు తీసుకువెళ్లాలంటే అందుకు ప్రజలు సహకరించాలి ప్లాస్టిక్ వ్యర్థాలు విచ్చలవిడిగా వాడకుండా పర్యావరణాన్ని కలుషితం కాకుండా చూడాలి టూరిజం అభివృద్ధి చెందాలి దానికి తగిన చర్యలు ప్రభుత్వం చేపట్టాలి
Thank you so much andi
అవును ఒక వర్గం బ్యాచ్ కి కాంట్రాక్టులు ఇచ్చి కొన్ని తరాలు బాగుచేసే ప్లాన్ అమరావతి టైప్ జూనియర్ స్కెచ్
Saradaga
Hi brother 🎉🎉 nice
Thank you so much
Floating restaurant in Rajahmundry godavari River base.
Thank you so much andi
Veg undha leda anna
Yes
Food colors baaga vaaduthunnaru, health chedadhobbe items anni ikkada unnayi.
velli dhobbetttukondi😅
Thank you so much andi
Vere vaallu thintaaru kadaa vaallani adugudaam ela undo saradagaa..😀
Timings kuda chepanidi
Ok bro
12:30 am to 3 pm
6pm to 8pm
@abidabegum2716 ok andi
Manam kalisi veldamaa friend❤❤❤❤❤❤❤
Thank you so much andi
😊😊😊😊😊
Thank you so much andi
@harshasriram77 😊
Kitchen chupincha kedu bro😅😅😅
Thank you so much అండి
Only non vegetarian or vegetarian kuda unda
All
Hii gd morning anna
Good morning
I hope the restaurant owner and people who come there don't dump their trash into the river Godavari. It scares me when I see trash all around.
Thank you so much andi
Yes, exactly 💯.
I am from Rajahmundry. Looking at this restaurant makes me very anxious. I feel that all the non-vegetarian food leftovers are being dumped into the sacred Godavari river. Of course, a lot of waste materials are already being disposed of there. This reckless trend is not stopping but is instead heading further towards destruction with even worse ideas. It is unfortunate.
Okkari ki kuda life jacket ledu, edayina jaraga raanidi Jarigithy evaridi bhaadyata, Gavarnament ni thittukovadam, tax payers money ni bhaditulaki panchadam, tourism yala permit chesthondi
Good question bro 🌹🌹
Thank you so much andi
Paryataka rangam emo kaani aa padmavatu ghat ni subramga unchmanandi.
Thank you so much andi
namaste sar
Namaste
సరదాగా కాదు లిఫ్ జాకెట్ ఇవ్వాలి
Thank you so much andi
Hi.harsha.garu.bogunara
Good andi
కోనసీమలోపుటీనలీఆంటేతేలీద
Thank you so much andi
ఈంతకీఆరేషటరేంటుయేవరీదీ ఆడీగేర ఆడగలేదు
Thank you so much andi