టమాటో ఎండు చేపల కూర😋 || Vijaya Durga || Vijaya Kolagani Vlogs || Strikers

Поділитися
Вставка
  • Опубліковано 18 вер 2024
  • Miryala Foods:
    to purchase Miryala Mixer Grinder
    Contact Number - 9030313387
    Instagram ID : / miryalaenterprises
    #VijayaDurga #TomatoYenduChepalaCurry #YenduChepalaCurry #VijayaDurgaVlogs #Strikers
    టమాటో ఎండు చేపల కూర😋 || Vijaya Durga || Vijaya Kolagani Vlogs || Strikers
    ------------------------
    For Branding and Collaborations:
    Mail us @ sandeep@strikersdigital.com
    LinkedIn - / sandeep-miryala-0a348686
    Call us @ 9553191194

КОМЕНТАРІ • 60

  • @parvathidasari2097
    @parvathidasari2097 День тому +5

    అమ్మ మీ చీర చాలా బాగుంది మీరు ఎండు చేపలు టమోటా కర్రీ వండు తుంటే మాకు నోట్లో నుంచి నీరు వచ్చేస్తుంది మేము కూడా ట్రై చేస్తాము అమ్మ

  • @kandulaganeshbabu982
    @kandulaganeshbabu982 День тому +2

    మీరు చేసిన విధానం చాలా బాగుంది

  • @gudimetlasarojini
    @gudimetlasarojini 4 години тому +1

    విజయ దుర్గ గారు నా పేరు సరోజిని..మీరు వండిన వంటలు బాగుంటాయి..వంట గది చాలా చక్కగా ఉంచుకుంటారు..నాకు 73 సంవత్సరాలు...మీ వంటలు రోజూ చూస్తాను నేను...నన్ను మీలో చూసుకుంటూ ఉంటాను..మీరు వేడిగా తినడం చూసి నేను అలానే తింటున్నాను...మీ ఆరోగ్యం జాగ్రత్త...ఉంటాను.

  • @sumadevineni8824
    @sumadevineni8824 День тому +1

    హలో అమ్మ మేము కూడా విజయవాడలోనే ఉంటాం, కానీ మేమువుండేచోట ఇబ్బందిలేదు, మీరు ఇక్కడ బాధితులు పడుతున్నబాధని మీభాదలాగా ఫీల్ అయ్యారు THANQ అమ్మ

  • @ADIBHATLAVANI-jw1zx
    @ADIBHATLAVANI-jw1zx День тому

    నమస్తే అమ్మ ఎలా ఉన్నారు బాగుంన్నారా నా కామెంట్లు చదివినందుకు చాలా చాలా కృతజ్ఞతలు 🙏 ప్రతి వీడియో చూసాను ప్రతి మాట వింటాను మీరు చాలా చక్కగా చెప్తారు ఓపెన్ గా మాట్లాడతారు అమ్మ మీరు . అందరికీ ప్రశ్నకి సమాధానం అర్థమైనట్టుగా ఓపిగ్గా చెప్తారు అమ్మ 👏 మీ ఆరోగ్యం జాగ్రత్త అమ్మ నేను మీ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాను అమ్మా
    Thank you 🙏 God bless you 🙏

  • @BhanuRiya
    @BhanuRiya 5 годин тому

    నిజంగా నోట్లో నీరు ఊరిపోతుంది, ఎందుకమ్మా మమ్మల్ని ఇలా చేసేస్తారు 😋😋😋😋😋😋😋😋😋❤సూపర్ మేము ట్రై చేస్తాం ఈ వంట

  • @vrajasrivutukuri-xt7me
    @vrajasrivutukuri-xt7me День тому +1

    మీకు ఎప్పుడు సూపర్ గా వుండాలి అక్కా ❤❤ మీరు చిన్న నాటి జ్ఞాపకాలు చాలా బాగున్నాయి మీరు ఏ వంట చేసిన సూపర్ అక్కా 22576

  • @prasanna932
    @prasanna932 День тому +1

    హాయ్ అమ్మమ్మ గారు , ఎలా ఉన్నారు మీరు .
    అమ్మమ్మ గారు , నేను జాబ్ చేస్తున్నాను , ఫార్మా కంపెనీలో , కాళీ టైమ్ లో మీ వంటలు ఫాలో అవ్వడమే కాకుండా , వాటిని చేస్తూ ఉంటాను , మా ఆఫీస్ లో మొన్న ఫుడ్ ఫెస్ట్ జరిగింది , అందరు ఎంప్లాయిస్ ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకు రావాలి , నేను నాకు ఇష్టమైన చికెన్ బిర్యాని , కొరమీను చేపల పులుసు మీ ఛానెల్ లో చూసి , చేశాను . చాలా బాగా కుదిరాయి , అందరూ మెచ్చుకున్నారు , థ్యాంక్ యూ అమ్మమ్మ గారు , మీరు ఎప్పుడూ ఇలా ఆరోగ్యంగా ఉండాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 😊❤ .

  • @chandu.s.manimala3410
    @chandu.s.manimala3410 День тому +1

    సూపర్ అమ్మా, ఆగాకరకాయ కూర చేయండమ్మా.. మీ స్టైల్ లో..

  • @sharagrace5833
    @sharagrace5833 14 годин тому

    Hi Amma, me chanel first time chustunna, meru matladutunte ala undipovali anipestundi, chala Baga chestunnaru,

  • @kishankeerthi7326
    @kishankeerthi7326 День тому +2

    అమ్మ!ఒక చిన్న మాట... ఏమనుకోవద్దు...
    ... Veg & Non-Veg రెండూ కూడా ఒకే బాణిలో వండుతున్నారు..... తప్పు కదా... 🤔

  • @sridevisanga7605
    @sridevisanga7605 День тому

    హాయ్ అమ్మ ఈరోజు టొమాటో కర్రీ చాలా బాగా చేశారు మీరు చాలా వంటలు చేస్తారు మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @vijayalakshmiagollu2651
    @vijayalakshmiagollu2651 День тому

    Meeru chesinattu gongura pachi royyalu vandanu ma... 👌 ga vachindi.. Maa vaariki kooda super ga nachindi

  • @lakshmichandutadi2652
    @lakshmichandutadi2652 День тому

    Namasthe amma mee life story series chala inspiring ga respect ful ga untunnayi moreover okarequest amma meelanti experienced ammalu dwara balintha patyam ela cheyali mee time lo elanti jagrathalu teesukonevaru alanti vishayalu kuda discuss cheyara amma love u ma❤

  • @ratnaanumukonda6267
    @ratnaanumukonda6267 14 годин тому

    Hi Aunty madi Pedakallepalli , me videos apudypudu vasthaya ani chusthanu, me vantallu chepy vidanam chala baguntaiee, meru elanti videos chala chala makosam cheyalani God ni korukuntunanu❤

  • @durgarani2965
    @durgarani2965 День тому

    Naku yendu chepa ante chala istam 🤤🤤🤤

  • @JayaLakshmi-yu4lt
    @JayaLakshmi-yu4lt День тому

    Ee roju nenu ade chesanandi,eggs kuda vesaanu ,super ga vundi😂

  • @Jagriti_050
    @Jagriti_050 День тому

    నాకు బాగా ఇష్టం అమ్మ ఏడు చేపలు అంటే ఎక్కువగా చేస్తూ ఉంటాను గోదావరి జిల్లాలు కదా మాది

  • @skgowada2107
    @skgowada2107 День тому +1

    Hai amma namaste bagunnara yummy yummy dry fish curry suuuuuuuuper mee chinnanati gnapakalu chala bagunnayi amma

  • @Vijaya-vb8gs
    @Vijaya-vb8gs День тому +1

    Amma❤❤ 👌👌

  • @meenakshimavi3777
    @meenakshimavi3777 День тому

    Hii amma kakara kay fry supar. One week pettikuni tinnam. Dondakaya fry ippatiki 37 sarlu chesa anta baga cheppincharu.mi vantalu supar ne msgs meeru chudadam ledu anukuntunna parledu le mimmalni chuste happy . nenu haritha akka fan ni 1998 nundi

  • @BalaAadiofficial
    @BalaAadiofficial День тому

    సూపర్ అమ్మ చాలా బాగా చేశారు టొమోటో కర్రీ 👌👌

  • @madhavilathakurra8743
    @madhavilathakurra8743 День тому

    E saree lo young ga beautiful ga vunnaru aunty ❤

  • @veenav7329
    @veenav7329 День тому

    Amma vodka kura vunte chalu Amma super 😊

  • @RamyaVenki-k1m
    @RamyaVenki-k1m День тому +2

    Amma home tour please

  • @kdeena8028
    @kdeena8028 День тому

    Kura karam kolathala tho peddandi madam

  • @sujibajinki610
    @sujibajinki610 День тому

    Amma ki merantay chala istam .nanama amma chala close ga vunday varu .amma kuda nanamma ni melonay chusukuntu .nathonay me videos chusthundhi .wait chesthu vuntam me videos kosam .roju chysiyochu ga videos .enchakkaga roju chudochu mimalni .

  • @gvbhaskar1
    @gvbhaskar1 День тому

    Namàskaram Amma ala unaru maa gurunchi kuda veg recipes cheyandi Amma memu vegetarians Amma roti pachalu kuda cheyandi Amma stay safe and healthy

  • @lakshmichandutadi2652
    @lakshmichandutadi2652 День тому

    Balintha patyam gurinchi kuda edaina oka video cheyara ma i mean delivery taruvatha weight gain avvakunda teesukovalsina jagrathalu😊

  • @Semiyavlogs
    @Semiyavlogs День тому

    అమ్మ ఎప్పుడైనా టమాటా వండేటప్పుడు గింజలు తీసి వందుకోండి.మీరు నాకు నానమ్మ లాంటి వారు. మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి నానమ్మ.

  • @keerthi5763
    @keerthi5763 День тому

    Hi amma how are you
    Amma meru vantalu chesi mandariki chupisthu cheppadem naku chalabaga nachindi😊
    Meru thintunte naku me pakkana kurchuni thinalanipsthundi❤😊❤❤
    I love you so much amma
    Take care of yourself

  • @sujibajinki610
    @sujibajinki610 День тому

    Tq tq tq somuch 🙏🙏🙏naanama .Ventanay Charan anukunta ani nanu gurthu pettukunaru .love u soooooomuch nanama .mimalni ma entiki thesukochukoni manchiga Bojanam petti na dhagaray vunchysukunta .meru na naanamma lanay matladathunaru .naanama antay Naku pranam aa lotu meru therchysthunaru .iam soooooooooooooo Happy naanama love uuuuuuuuu

  • @RadhikareddyBilla
    @RadhikareddyBilla День тому

    Amma❤

  • @leela2470
    @leela2470 День тому

    Sss ...memu fan vesukoomu...😂😂

  • @teluvenkatarao3908
    @teluvenkatarao3908 День тому

    Super amma meru anta chala istam

  • @lovethenature4132
    @lovethenature4132 День тому

    Amma Maaku US do dry fish dorakadu . Dry fish ante naaku chaaaaala istam 🥲

  • @pasampreethi4187
    @pasampreethi4187 День тому

    Amma super

  • @SruthiSruthisurekha-wc4wl
    @SruthiSruthisurekha-wc4wl День тому

    Super Amma 🙏🙏 love you so much maa ❤

  • @SpongeBob-w9i
    @SpongeBob-w9i 15 годин тому

    Granny tinalaeni vari meeru goru muddhallu paetali 😊granny ❤

  • @ratnasireeshasireesha402
    @ratnasireeshasireesha402 День тому

    సూపర్ అమ్మ👌❤️

  • @savithrykrishnakrishnappa4246
    @savithrykrishnakrishnappa4246 День тому

    👌👌

  • @chandhragirianitha1172
    @chandhragirianitha1172 День тому

    Meeru Chala cool and sweet Amma ❤❤

  • @naniseekoti2802
    @naniseekoti2802 День тому

    Super amma❤

  • @divijjay
    @divijjay 7 годин тому

    Hi Darling
    Good to see you back

  • @anuradhakopuri3339
    @anuradhakopuri3339 День тому

    Hi amma madi kuda Vijayawada

  • @suselamaragani1318
    @suselamaragani1318 День тому

    Adaru bagunara amma

  • @suselamaragani1318
    @suselamaragani1318 День тому

    Nuvu bagaram❤ amma

  • @nagarajugundumeda5913
    @nagarajugundumeda5913 День тому +1

    Hi

  • @tharanbrothers490
    @tharanbrothers490 6 годин тому

    😂😂😂hi amma how r u😂😂😂

  • @divijjay
    @divijjay 7 годин тому

    Darling you said something about 51 rupees story at the time of your friends accumulation please tell again in next video
    Waiting for you Darling

  • @devikakalathuru4753
    @devikakalathuru4753 День тому

    Amma meeru ragi mudda tinaraa

    • @kittukama9669
      @kittukama9669 День тому

      Hi Amma yela unnaru Naku one week nundi fever Amma kallu pattukopoyai nadavalekapotunna pray for me amma

  • @nilimareddy3856
    @nilimareddy3856 День тому

    అన్ని వంటలు బాగున్నాయి ఇది మాత్రం బాగోలేదు ఎండి చేప ఆయిల్ లో ఏపీ పసుపు వేసి ఫ్రై అయిన తర్వాత కర్రీలో ఎయ్యాలి

  • @shahidashaik6959
    @shahidashaik6959 День тому +1

    Mamma gaaru naaku పిల్లలు లేరు పిల్లలు కలగాలని కోరుకోండి