its almost like saddism మీరు అమాయకులు మరియు పేదలతో ఆడుకుంటున్నారు. మీకు దమ్ముంటే ఎవరైనా బలమైన వ్యక్తితో వ్యవహరించడానికి ప్రయత్నించండి. మీరు, మీ ఫకింగ్ కారు మరియు చిలిపి పనులు ఫక్ ఆఫ్ అవుతాయి. మీ మెసేజ్ కేవలం "అపరిచితుల కారులోకి వెళ్లవద్దు" అనే సందేశం మాత్రమే. ఈ torture ni ఆపండి మరియు ప్రజలకు సహాయం చేయడం ప్రారంభించండి. వ్యక్తులను గుర్తించడం కోసం మీరు నిజంగా వారిని భయపెట్టాల్సిన అవసరం లేదు, వారిని హింసించి, ఆపై వారికి చిల్లర్ డబ్బు ఇవ్వండి. మీరు దీనికి POLICE ఎలా అనుమతి పొందారో నాకు తెలియదు. మీకు దమ్ముంటే పెద్ద వ్యక్తులతో డీల్ చేయండి. మీరు పేద జీవితాలతో ఆడుకుంటున్నారు.
Bro I'm old subscriber బ్రో రోజు ఒకటే ఏరియాలో జనాలని ఎక్కిచుకుంటే జనాలు ఏం పిచ్చి వాళ్ళు కాదు వాళ్ళకి నువ్ ఎవరో తెల్సు ఏం చేస్తావు కూడా తెల్సు బట్ వాళ్ళు నువు ఇచ్చే money 🤑 kosam నువు ఎవరో తెల్సిన తెలియనటు ఉంటున్నారు అని నా ఫీలింగ్....
Bro i feel like pranks on workers can be stopped, it has been routine and this video i really felt a bit bad when he was scared. My suggestion is to do pranks on youth and people who are financially sound. So that we can see their reactions as well. Thankyou.
Old age person's ni ekkinchukoni bayapertodu bro..papam pottakuti kosam vastaru..55+ valatho prank chesyodu oka vela adi oka comedy tipe cheyandi.. elantivi cheste heart patients kuda untaru cheppalem eppudu em jarugutundo aa tension lo..be careful
బ్రో కళ్ళు పెద్దవి చేసి అతని వైపు సీరియస్ గా చూసి దెయ్యం పట్టిన వాడిలా మాట్లాడితే ఇంకా బాగుంటుంది ట్రై చేయండి. హాయిగా నవ్వుకొంటున్నాం. థాంక్యూ బ్రో. ఒకటి దృష్టిలో పెట్టుకోండి. ఎక్కువ హడలిపిస్తే గుండె ఆగిపోద్ది. తరువాత ప్రాబ్లం అవుద్ది జాగ్రత్త . గుడ్ లాక్ బ్రో
బ్రో నీకు మనుషులు ని పట్టిస్తుంటన అతను వల్ల గ్రూప్ లో డిల్ మాట్లాడుకొని మనిషిని పంపిస్తున్నారు వాళ్ళు నే దగ్గరకి వచ్చి యాక్టింగ్ చేస్తున్నారు నువ్వు ఇచ్చే డబ్బులు కవర్ కోసం . పాటించేవాడు నిన్నే మోసం చేస్తున్నారు జాగ్రత్త అన్న
అన్నయ్యా జాగ్రత్త హార్ట్ పేషెంట్ వుంటారు 😂😂😂
Entertainment kosam thapadhu
Nijame
its almost like saddism
మీరు అమాయకులు మరియు పేదలతో ఆడుకుంటున్నారు. మీకు దమ్ముంటే ఎవరైనా బలమైన వ్యక్తితో వ్యవహరించడానికి ప్రయత్నించండి. మీరు, మీ ఫకింగ్ కారు మరియు చిలిపి పనులు ఫక్ ఆఫ్ అవుతాయి. మీ మెసేజ్ కేవలం "అపరిచితుల కారులోకి వెళ్లవద్దు" అనే సందేశం మాత్రమే. ఈ torture ni ఆపండి మరియు ప్రజలకు సహాయం చేయడం ప్రారంభించండి. వ్యక్తులను గుర్తించడం కోసం మీరు నిజంగా వారిని భయపెట్టాల్సిన అవసరం లేదు, వారిని హింసించి, ఆపై వారికి చిల్లర్ డబ్బు ఇవ్వండి. మీరు దీనికి POLICE ఎలా అనుమతి పొందారో నాకు తెలియదు. మీకు దమ్ముంటే పెద్ద వ్యక్తులతో డీల్ చేయండి. మీరు పేద జీవితాలతో ఆడుకుంటున్నారు.
Anna
First nuvvu ayana health adigi
Inka modhalu pettavu super 😂😂
Gatti manishini MRF tyre lepibengutha antivi kadaraa😂😂😂
😂😂😂
😂😂
సిమెంట్ బస్తా విసిరిపడేస్తా...
MRF టైర్ విసిరి పడేస్తా అన్నావ్ కదా బాబాయ్..
గిలక్కాయలు గల గల లాడిపోయాయినాయి గా
Bro I'm old subscriber బ్రో రోజు ఒకటే ఏరియాలో జనాలని ఎక్కిచుకుంటే జనాలు ఏం పిచ్చి వాళ్ళు కాదు వాళ్ళకి నువ్ ఎవరో తెల్సు ఏం చేస్తావు కూడా తెల్సు బట్ వాళ్ళు నువు ఇచ్చే money 🤑 kosam నువు ఎవరో తెల్సిన తెలియనటు ఉంటున్నారు అని నా ఫీలింగ్....
Roju Valle untara bro. Kothavallu vastuntaru villages nundi
Scripted kadhu bro..
Yes😂😂😂
Suresh anna ఫేమస్ బాబా అయిపోయాడు, ఇద్దరు ఓ అన్నప్పుడు అరాచకం అంతే😂😂😂
సూపర్ అన్న మీ ఫ్యామిలీ చూసి నగీ నగీ చస్తున్నాం 👍👍👍💐💐💐💐
Prathi video Ila funny ga undali anna😂😂❤❤
అన్న మీరు సెట్ చేసిన విధంగా ఉంది 10:57 sec దగ్గర ok next time better లక్ సూపర్ అన్న
మంచి అబ్జర్వేషన్.. స్క్రిప్ట్ ఏ అనుకుంట
సూపర్ అన్న మీ వీడియోస్ నేను తిరుపతిలో ఉండి నవ్వుకుంటున్న
గట్టి మనిషిని 😂
Arif bhai eroju gurthu thilani bandlallo ekkodhu ekkuthe elanti chikkulo padtharu ani cheppaledhu😂😂😂😂 gurthu theliyani bandlallo ekkodhu auto taxi buss lone vellandi arif bhai ki chikkakandi 😂😂😂😂😂😂
Super Comedy Arif Bhai..😅😅😅😂😂😂😂❤❤❤ Love U Arif Bhai..❤❤❤Chan basha 2
10:52to 11:06 మధ్యలో షాట్ కట్ అవ్వడం nxt Arif bro తల ఊపడం
Good catching....
ఇదంతా స్క్రిప్టు....
Hi bro love you first I see you in morning
హార్ట్ పేషంట్స్ ఉంటే ఇబ్బంది పడతావు.... బ్రదర్ జాగ్రత్త....వయస్సును బట్టి ఎక్కించుకో
Over Drama …..must be by Words not 2 persons Attack by 1
Threatening Way
Andhukea kadha mundhea thelusukuntunnadu health gurinchi
@@SNteluguvlogs-25
బ్రదర్ వాళ్ళు పొట్ట నింపుకోవటం కోసం హెల్త్ బాగుంది అంటారు......అతను చూడడానికి 50+ లో ఉన్నాడు.....
1st tantara was block buster 😂😂😂😂
Waiting for Tantata 3,4,5😂
Anna soft ga చెయ్యి అన్న❤ , ఆయన్ని బాధ పెట్టి నవ్వు కోవటం బాగాలేదు
యాక్టింగ్ కథ దేవునికి తెలుసు గాని గట్టి మనిషికి మాత్రం కింద పైన తడిచి మోపుడు ఐన్ది 🙏🙏
Concept 1: నక్సలైట్స్ అడవుల్లో టెస్కెళ్తునం... నువ్వే ధల సభ్యుడువు
Concept 2: Hiv injection prank
Hiv injection vaddu bro
Assalamalikum arif bhai Khairiyat suprb bhai Zabardast kirak komaa kuppa kirak
Anna ni valla naaku 20rupes waste ayyayiiiii😂😂😂😂 navvi navvi daggukuda vachindhi 😂😂😂😂
Hiarifsir, always successful comedy sir ❤
@@YRadika-fl2eg Hai
Need more TANTARA pranks bro. Very good acting..
తమ్ముడు దీని వల్ల మీరు చాలా ప్రాబ్లమ్ పడుతారు
Water bottle kuda thiskellandi aaa tension looo konchem cool avtaru
Bro first episode super bro 😅😅
Arif Bro... Backside Bro Acting Adurs ...🤪🤪🤪
Next Level prank superrrr
Bro i feel like pranks on workers can be stopped, it has been routine and this video i really felt a bit bad when he was scared. My suggestion is to do pranks on youth and people who are financially sound. So that we can see their reactions as well. Thankyou.
Nijanga athanu strong a endukante video start chala samayaniki bayapaddadu😂😂
చాలా బాగుంది మీ వీడియోస్
Tanthara super super comedy suresh anna exlent
Hi Anna videos super Anna
Proud to be ur subscriber aruf bhai
Full comedy 😂😂
Hi arife bro im from karnataka Raichur distreck Im fan of you bro oka sari meeru Raichur tandi bro
Same rcr
Miru gift paina Arif the prank name unte Inka Baga untadi anna
Anna Thambnail manchiga attractive gaa undedi pettu anna
Arif Bhai super vedios ma friends andarru navvi chaccharu full ga
🙄🙄🙄
Super comedy bro 😂😂😂😂😂❤
Super super prank bro 😂😂🎉
Wrong way wrong pranks
పని చేసుకొనే వాళ్ళతో నీ channel kosam ఇబ్బంది పెట్టడం correct కాదు
Hi anna super
#లప లప బాబా😂😂😂
ఓరీ నాయనో 😅 వద్దు అన్న నడుచుకుంటూ పోత సామి😅
Super Anna health gurunchi adiginaduku
Suresh anna Arif tammudu super video nenu donga baaba seenuni
I love u seenanna❤❤❤
Oooooov 😂😂😂😂😂Sisindri visuals Atmakur
Old age person's ni ekkinchukoni bayapertodu bro..papam pottakuti kosam vastaru..55+ valatho prank chesyodu oka vela adi oka comedy tipe cheyandi.. elantivi cheste heart patients kuda untaru cheppalem eppudu em jarugutundo aa tension lo..be careful
అబ్బా... కమల్ హాసన్...😂😂😂
Don't.playinnocentpeople.karma.will.return.and.punish
బ్రో ఇవాళ బాగా నావా అన్న సూపర్
Am from Solapur Maharashtra ❤
Heartattack vochhi sachhipithey valla family ki em samdanam chepthru
Correct andi vere Vala emotions velaki happiness
M iena sudden ga avtay m chystaru meru?
Dance vestharu
@@sowpathisowmya4770abbo v
bayapadanu Anna bayapedtham anattu undhi e concept ...
అపరిచిత్ prank చేయండి అన్న కార్ లో
మన ఆంధ్రాలో ఎంత అమాయక ప్రజలు ఉన్నారు అన్న. ఒక మనిషి ప్రాబ్లం వేరే ఒక మనిషికి అవకాశం అవుతుంది, అతను భయపడేలాగా చేస్తుంది అదే జీవితం
Lapa lapa baba😂😂 6:02
Hi Arif mi videos super
Kinda meedha oopu Arif Anna thopu
Super anna ❤❤❤
Super comedy Arif anna. 😅😅😅 😂😂😂😂❤❤❤❤ Love u Arif Bhai...
Konduru screpet antunaru. Bro arif bhai scrept cheyadu ok 👍👍👍💯💯💯 genune work in you tube ❤
Its not a script Arif his genuine pranks ❤❤❤❤
Arif Bhai put visiting card with name in money cover and make them to subscribe...nice video
Super 😂
Can you do it with your family members?
Arif bhai mi videos upload cheyagane chusthu vuntamu mottham maa family andaram e roju e video comedy ki navvaleka chacham 😂 full Josh super bro ❤
Super suresh 😂
Super bro but be carfull
ఆరీఫ్ గారు ....ఒక ఫాక్షన్ ఫ్యామిలీ కి చెందిన అమ్మాయి కి ప్రేమ పెళ్ళి చేయించే విధం గా ఒక అమాయకుడిని ఇరికించినట్టు ఒక ప్రాంక్
inka konni sadism idealu alochinchi cheppu. Vallaki heart attakc unte paristhithi enti? A arif gadiki ante burra ledu nikemayindhi?
Ma vuru anna bhayya Aa amayakudu dhi....
Bro koncham sikit marchu anna car dinpi katti tishi baypettu
Motthaniki Arif dhorikesadu Scripted ani..😂
Super anna
Super అన్న
నవ్వు ఎలా ఆపుకుంటున్నారు మీరు😅😅😅
Gatti manishi...😂😂😂😂
Super sir
హలో బ్రో నెంబర్
Arif the araachakam...
Be careful brother patients vuntaru
Sati manishini edipistu pondhe Anandham endhukosam
Tyre puncher inyandi😂😂
గుర్తు తెలియని బండ్లు ఏకను, కర్నూల్ కి వెళ్తే ఆరిఫ్ బండి అసలు ఏకను 😂😂😂,,,,,
బ్రో కళ్ళు పెద్దవి చేసి అతని వైపు సీరియస్ గా చూసి దెయ్యం పట్టిన వాడిలా మాట్లాడితే ఇంకా బాగుంటుంది ట్రై చేయండి. హాయిగా నవ్వుకొంటున్నాం. థాంక్యూ బ్రో. ఒకటి దృష్టిలో పెట్టుకోండి. ఎక్కువ హడలిపిస్తే గుండె ఆగిపోద్ది. తరువాత ప్రాబ్లం అవుద్ది జాగ్రత్త . గుడ్ లాక్ బ్రో
Super comede anna
బ్రో నీకు మనుషులు ని పట్టిస్తుంటన అతను వల్ల గ్రూప్ లో డిల్ మాట్లాడుకొని మనిషిని పంపిస్తున్నారు వాళ్ళు నే దగ్గరకి వచ్చి యాక్టింగ్ చేస్తున్నారు నువ్వు ఇచ్చే డబ్బులు కవర్ కోసం . పాటించేవాడు నిన్నే మోసం చేస్తున్నారు జాగ్రత్త అన్న
Bro Nike vesadu gaa sit bellet 😂Naku alavte😅
Arif bhai❤
Last lo nv arichina arupuke sagam chachipoyyadu annna
మిమ్ముల తంతారు రో
one suggestion ... Flipkart lo fake guns dorkuthai...vatini komcham vadi videos teyandi brother' 🎉🎉🎉🎆🎆
Papam aayana ni ala bhayapetaru enti bro 😢😮
looks like scripted, 10:57 start chey acting head oopav😂😂😂
Nice observation bro addanga dhorikesaru Scripted ani
@@prashu5694 😂
Hehehe puli anta 😂😂😂😂😂😂
Madyalo arvadam highlight 😂😂😂😂
Vadhu bro elanti videos cheyakandi ,valani chusthey pappam anipisthundhi... regular ga ni videos chusthuntanu ,but pappam anipisthundhi