అదే sir నాయకుడంటే, మిమ్ములను గుర్తించి మీతో మాట్లాడిన cbn యొక్క బిహేవింగ్ ఎంత గౌరవంగా ఉంది. అందరితో కలిసిపోయే ఆ స్వభవానికి జోహార్లు. నేను వస్తుంటే prajalu ఎవరు ఇబ్బంది పడకూడదు అని చెప్పాడు sir Shop లు బంద్ చేయకూడదు, బరికేడ్స్ పెట్టకూడదు, పారదలు కట్టకూడదు అని చెప్పారు నిజంగా ఆయన ప్రజల గురించి ఆలోచించే మనిషి
కలిశెట్టి అప్పలనాయుడు గారు మీరు చాలా మంచి వాళ్ళు.. గొప్పగా చెప్పారు సార్.. నైస్ ధన్యవాదాలు మిమల్ని ఎంపీగా గెలిపించుకునేందుకు విజయనగరం ప్రజలకు థాంక్స్..అల్ ది బెస్ట్ ఎంపీ సర్
క్రమశిక్షణ గల అధినేతలు క్రమశిక్షణ గల పార్టీ క్రమశిక్షణ గల నాయకులు క్రమశిక్షణ గల కార్యకర్తలు ప్రపంచంలో ఏ పార్టీ కి ఉండరు, ONE AND ONLY TELUGUDESHAM PARTY కే సొంతం. జోహార్ అన్న ఎన్టీఆర్ జయహో చంద్రన్న ప్రాణం పెట్టే కార్యకర్తలు
ఆర్థికంగా మధ్య తరగతి కి బిలవ్ తూరుపు కాపు శ్రీకాకుళం జిల్లా కి చెందిన ఎచ్చెర్ల నియోజకవర్గం మారు మూల పల్లెటూరు సామాన్య రైతు కుటుంబం కి చెందిన వ్యక్తి కలిశెట్టి అప్పలనాయుడు కి విజయనగరం ఎంపి గా టీడీపీ సీటు ఇచ్చి గెలుపు గొప్ప విషయం అందుకే ఫ్లయిట్ టికెట్ గురించి ఆరా తీశారు.
ఇది కొంత మిడిల్ క్లాస్ peoples కి ఇది ఒక ఆదర్శం చంద్రబాబు నాయుడు గారు యొక్క ప్రేమా అభిమానం ఎలా ఉంటుందో ప్రజలు కూడా గుర్తించి శాశ్వతంగా తెలుగుదేశం కు పట్టం కట్టాలి 🎉🎉🎉🎉
We r proud of u anna..Oka saamanya kaaryakartha gaa start chesi ee roju ee sthaai ki raavadam...we r looking u r journey..so inspirational and Thank u CBN gaaru 💥🎉🎉
సార్, కొంచెం చీపురుపల్లి లో కోణార్క్ ఎక్స్‌ప్రెస్ కి హాల్ట్ వచ్చేలా చేయండి. అలాగే, విజయవాడ కి, విజయనగరం నుండి నేరుగా ఒకరైలు వచ్చేలా చూడండి., లేకపోతే, రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ ని విజయనగరం కి పొడిగించండి. రాజధాని ప్రాంతంకి సరైన రైలు సదుపాయం లేదు సార్.
Nenu oka soldier ni naku oka pathakam tho sambandham ledhu naku pathakalu vandhu !!!! andhra baagupadali andhra swarnadra Pradesh ga kaavalli jai andhra om nama sivaya
అందుకే చంద్రబాబు నాయుడు గారిని మేము కుప్పంలో 8సార్లు గెలిపించము❤
Jai tdp
Hat's off kuppam...
Jai TDP
Super kuppam prajalu
Exactly bro
విజయనగరం లో జిల్లా స్థాయిలో లీడర్ ఇంతవరకు లేడు..మీరు ఆలోటు తీర్చాలని మేము కోరుతున్నాము..జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు❤❤❤❤❤
Yes
అదే cbn వ్వక్తిత్వం మీరు గ్రేట్ అప్పల నాయుడు గారు కంగ్రాట్స్ MP గారు 💐💐💐🤝🤝💪🏻💪🏻💪🏻💪🏻💪🏻
He is a pure politician
Sir, ఆ మాటలు మీరు చెబుతుంటే మాకే కన్నీళ్లు వస్తున్నాయి sir
ఈ వీడియో చూస్తున్నంత సేపూ ఆనంద భాష్పాలు ఆగలేదు.
జై చంద్ర బాబు నాయుడు గారు 🎉
అప్పల నాయుడు గారి కి హృదయ పూర్వక అభినందనలు 🎉
TRUE MERU 10000% CORRECT
అదే sir నాయకుడంటే, మిమ్ములను గుర్తించి
మీతో మాట్లాడిన cbn యొక్క బిహేవింగ్
ఎంత గౌరవంగా ఉంది. అందరితో కలిసిపోయే
ఆ స్వభవానికి జోహార్లు. నేను వస్తుంటే prajalu
ఎవరు ఇబ్బంది పడకూడదు అని చెప్పాడు sir
Shop లు బంద్ చేయకూడదు, బరికేడ్స్ పెట్టకూడదు, పారదలు కట్టకూడదు అని చెప్పారు
నిజంగా ఆయన ప్రజల గురించి ఆలోచించే
మనిషి
కలిశెట్టి అప్పలనాయుడు గారు మీరు చాలా మంచి వాళ్ళు.. గొప్పగా చెప్పారు సార్.. నైస్ ధన్యవాదాలు మిమల్ని ఎంపీగా గెలిపించుకునేందుకు విజయనగరం ప్రజలకు థాంక్స్..అల్ ది బెస్ట్ ఎంపీ సర్
క్రమశిక్షణ గల అధినేతలు
క్రమశిక్షణ గల పార్టీ
క్రమశిక్షణ గల నాయకులు
క్రమశిక్షణ గల కార్యకర్తలు
ప్రపంచంలో ఏ పార్టీ కి ఉండరు, ONE AND ONLY TELUGUDESHAM PARTY కే సొంతం.
జోహార్ అన్న ఎన్టీఆర్
జయహో చంద్రన్న
ప్రాణం పెట్టే కార్యకర్తలు
కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దే ఫ్యాక్టరీ తెలుగుదేశం పార్టీ
శభాష్ అప్పలనాయుడు గారు. తెలుగుదేశం కార్యకర్తలకు మీరు ఆదర్శం గా నిలవాలి.
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటె ఇలాగే వుంటారు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు
అదే గొప్ప, వ్యక్తిగా చూడటం, బాబు గొప్పతనం
చంద్రబాబు గారు ఇలాంటి వారి గురించి ' ఇతను షౌమ్యుడు, మంషివాడు, ఆర్థికంగా అంతంత మాత్రమే ' అని చెప్పలేదు. ఎందుకంటే......... మనందరికీ తెలుసు!! ✌️✌️
😂😂
ఎంతో మంది సామాన్య కార్యకర్తలకు ఉన్నత పదవులు ఇచ్చి ,గౌరవ ప్రధాన స్థానంలో కూర్చో పెట్టింది టీడీపీ పార్టీ
జై శ్రీ రామ్🙏🙏🙏 జై తెలుగు దేశం జై టీడీపీ జై జనసేన జై బీజేపీ
మా విజయనగరం అంటే చంద్రబాబు గారికి ప్రత్యేక అభిమానం ఉంటుంది.
ఆర్థికంగా మధ్య తరగతి కి బిలవ్ తూరుపు కాపు శ్రీకాకుళం జిల్లా కి చెందిన ఎచ్చెర్ల నియోజకవర్గం మారు మూల పల్లెటూరు సామాన్య రైతు కుటుంబం కి చెందిన వ్యక్తి కలిశెట్టి అప్పలనాయుడు కి విజయనగరం ఎంపి గా టీడీపీ సీటు ఇచ్చి గెలుపు గొప్ప విషయం అందుకే ఫ్లయిట్ టికెట్ గురించి ఆరా తీశారు.
Really God's grace
చాలా కాలం కి మంచి భావం మంచి మాట ఒక ప్రజా ప్రతినిధి నోట విన్నా ను
జై చంద్రబాబు జై టీడీపీ జై జై కలిశెట్టి
Best Wishes.❤
తెలుగు దేశం పార్టీ ఒక యూనివర్స్
That is CBN jindabad AP 🙏💯👌🇮🇳
మా mp నే🎉🎉🎉
మీరు మాట్లాడుతుంటే నాకు కన్నీళ్లు వస్తున్నాయి సార్
Congratulations MP sir....🎉🎉🎉🎉...
జై టీడీపీ జై చంద్రబాబు జై బాలయ్య జై లోకేష్
తెలంగాణలో సీతక్క గారిని ఇలాగే బాబు గారు ప్రోత్సహించారు.
కన్నీళ్లు ఆగడం లేదు. గ్రేట్
ఇది కొంత మిడిల్ క్లాస్ peoples కి ఇది ఒక ఆదర్శం చంద్రబాబు నాయుడు గారు యొక్క ప్రేమా అభిమానం ఎలా ఉంటుందో ప్రజలు కూడా గుర్తించి శాశ్వతంగా తెలుగుదేశం కు పట్టం కట్టాలి 🎉🎉🎉🎉
Congratulations sir.
Thank you for your hard work and dedication to our party.
We r proud of u anna..Oka saamanya kaaryakartha gaa start chesi ee roju ee sthaai ki raavadam...we r looking u r journey..so inspirational and Thank u CBN gaaru 💥🎉🎉
సార్, కొంచెం చీపురుపల్లి లో కోణార్క్ ఎక్స్‌ప్రెస్ కి హాల్ట్ వచ్చేలా చేయండి. అలాగే, విజయవాడ కి, విజయనగరం నుండి నేరుగా ఒకరైలు వచ్చేలా చూడండి., లేకపోతే, రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ ని విజయనగరం కి పొడిగించండి. రాజధాని ప్రాంతంకి సరైన రైలు సదుపాయం లేదు సార్.
పాయింటే 👍🏽
ఇది సరియైన న్యాయమైన డిమాండ్
Sir me midha chala expectation vunnay work hard sir
అప్పలనాయుడు నిజమైన నాయకుడు. అందుకే బాబు గారు గుర్తించారు. మీ లాటి వారు కావాలి ఈ సమాజానికి. లీడర్ విత్ వంశీ లో మీ ఇంటర్య్వూ చాలా బాగుంది.
Jai NTR Jai TDP Jai CBN
That is CBN... Congratulations MP.. Anna Garu 🎉🎉🎉🎉..
That is CBN let us imagine Be happy Alpalanaidu garu
Congratulations MP అప్పలనాయుడు గారు, 🎉👏🙏💐
Great day
జై తెలుగుదేశం
Congrats
Thaat is Cbn sir. Jai tdp jai pspk
Jai CBN Sir , My Lovely Vizianagaram MP Gaaru KPN Sir 👏❤
అప్పల నాయుడు గారు మీ కే కాదు మా కు కూడా కన్నీళ్లు వస్తున్నాయి బాబు గారు మీ కు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నందుకు చాలా సంతోషం
Meeru adrustavsnthulu appala Naidu ❤❤❤🎉🎉🎉
JaI CBN SIR 🙏🙏🙏
Good time for AP people
Jai cbn sir
Congratulations sir
That is Babu,
కన్య ధార కొండ గురించి పోరాడిన వ్యక్తి ఇతనేనా నేను చదువుతున్న రోజుల్లో ఇతని పేరు విన్నాను
Yes
Meeku Subhakankshalu Anna.
Jai cbn ❤❤❤❤❤
Excellent analysis Sir 👏
Great Appalanaidu garu,congratulations
Great Leader
Vizianagaram MP Gari thaluka 💛 ✨️
Congratulations Appalanaidu garu 💐💐💐
Congrats appalanayudu ji.
That is Chandrababu gaaru ❤
Upadha saluru
Very good member parliament
Prajaluku manchi seva chastatu
Ani asha
Great concern
Congratulations MP garu
👌👌👌
✌️✌️✌️✌️✌️
Jai CBN sir Jai Lokesh
Congratulations
మీరు మాట్లాడుతుంటే మాకు ఆనందబాష్పాలు
🙏🙏🙏
That's the great ness of cbn sir
Jai c b n❤
👌🙏🙏♥️♥️
జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం 🙏
That. Is. Babu. Sir
Super
Jai TDP
#INDIA PRIDE CBN ✌️
Jai c b n ........jai kalisetti ..... good leader.....
చంద్రబాబు నాయుడు sir always great leader ❤❤❤
Best of luck anna
Jay Chandrababu Naidu
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Nenu oka soldier ni naku oka pathakam tho sambandham ledhu naku pathakalu vandhu !!!! andhra baagupadali andhra swarnadra Pradesh ga kaavalli jai andhra om nama sivaya
విజయనగరం ప్రజల నమ్మకని అప్పల naidu గారు నిలబెట్టుకుంటారు🎉🎉
That's CBN
Naidu❤
Good
Jai TDP , Jai CBN 🙏
🎉
Bond of love between noble souls.
All the best 👍
Jai CBN garu
😍😍
😊😊😊😊✅️✅️💯💯💯
Jai CBN
❤❤❤
Great words appalanaidu Anna... all the best for your future and fight for ap needs Anna 😂❤
I am bhimavaram congratulations sir
Ma mp Vizianagaram
CBN IS FOR COMMON PEOPLE
అదే నాయకుడి లక్షణం.