June 28 News Papers: జగన్ తప్పులు జనం శిక్ష | ఆ కలెక్టర్లు నేరగాళ్లే | సాక్షి ఏడుపు | GundusoodiPINN

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024
  • #journalistsrinivas #gundusoodhipinn #gundusoodhipinnchannel #telugubreakingnews #telugunewschannel #telugunewspapers #eenadutelugunewspaper #sakshinewspaper
    June 28 News Papers: జగన్ తప్పులు జనం శిక్ష | ఆ కలెక్టర్లు నేరగాళ్లే | సాక్షి ఏడుపు | GundusoodiPINN
    Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical UA-cam Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
    #JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
    My Profile:
    Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
    AP 175 Channel Link...
    / @ap175channel
    రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
    Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
    Email ID : srinivas.manem@gmail.com
    వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
    For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

КОМЕНТАРІ • 246

  • @GunduSoodhiPINN
    @GunduSoodhiPINN  3 місяці тому +75

    ఈ వీడియో లో సాక్షి చదువుతున్నప్పుడు.. 20 వేలుని.. 20 వేల కోట్లు అని తప్పుగా చెప్పడం జరిగింది.. మరోసారి ఇటువంటి తప్పులు లేకుండా చూసుకుంటాను.. గమనించగలరు....

  • @telugureads
    @telugureads 3 місяці тому +120

    ఆది నుండీ ఈనాడు పత్రిక చదవడం అలవాటు ఉన్నవారు ఉంటే, వారి మాటల్లో విలువలు ఉంటాయి.

  • @prasaddprasadd5357
    @prasaddprasadd5357 3 місяці тому +43

    ప్రభుత్వం కక్ష సాధింపు అనవద్దు ఇంకా అలాగైతే ఏ చర్యలు తీసుకోకూడదా తీసుకుంటే కక్ష సాధింప అలాగైతే తప్పు చేస్తూనే ఉంటారు కదా?

  • @ksrao529
    @ksrao529 3 місяці тому +5

    పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కష్టపడిన కార్రకర్తను కాదని. గెలిచిన తర్వాత వచ్చిన వారికేఎక్కువ విలువ నిస్తున్నారు.. ఇది నాయకులు గమనించాలి

  • @rvv1599
    @rvv1599 3 місяці тому +16

    రామోజీ గారి, స్మారక మందిరం , జగన్ ఇంటి ఎదురు గా ఉన్న ఖాళీ స్థలం లో కట్టాలి......
    జగన్, ఆయన స్మారక మందిరం చూస్తూ బయటకు వెళ్ళాలి.....

    • @HARISH2153
      @HARISH2153 3 місяці тому +2

      అలా అయితే Cenchalguda జైల్లో కట్టాలి

    • @rvv1599
      @rvv1599 3 місяці тому +2

      @@HARISH2153 జగన్ ఇల్లు చెంచాల్గూడ జైల్లో ఉందా....

    • @HARISH2153
      @HARISH2153 3 місяці тому +1

      @@rvv1599 ఇంతకుముందు 16 నెలలు ఉన్నారు కదా త్వరలో మళ్లీ అక్కడికి పోతాడు

  • @lingamraju9295
    @lingamraju9295 3 місяці тому +5

    మన రాష్ట్రం మీద మీకు ఉన్న ప్రేమ కు నేను మీ అభిమాని అయ్యాను సార్ నిజాయితీ మీ మాటల్లో కనిపిస్తుంది సార్ మీతో పని చేయాలి అని ఉంది సార్

  • @josyulasomayajulu1344
    @josyulasomayajulu1344 3 місяці тому +6

    శుభోదయం అండి శ్రీనివాస్ గారు ❤🎉

  • @mallikaarava3951
    @mallikaarava3951 3 місяці тому +11

    మనందరికీ ప్రియమైన పత్రిక .పకోడా పేపర్. టిష్యూ పేపర్

  • @bommanalakshmi6568
    @bommanalakshmi6568 3 місяці тому +4

    నీ ఆలోచన చాలా బాగుంది బాబు నూటికి నూరు శాతం నువ్వు సక్సెస్ అవుతా వు

  • @sreenathmudigallu4489
    @sreenathmudigallu4489 3 місяці тому +4

    కొత్తగా తెలుగు భాష నేర్చుకునేవారేవరైన రోజూ ఈనాడు పేపర్ చదువుతుంటే చాలు.

  • @bethasatyam1113
    @bethasatyam1113 3 місяці тому +1

    Good morning శ్రీనివాస్ గారు

  • @rameshthota3180
    @rameshthota3180 3 місяці тому +3

    గుడ్ మార్నింగ్

  • @mahitharani105
    @mahitharani105 3 місяці тому +1

    సాక్షి కి ఇప్పుడు ఫుల్ వర్క్ వుంటది.లెండి

  • @mukkamulamurthy5700
    @mukkamulamurthy5700 3 місяці тому +1

    Good morning Srinivas garu

  • @parasarambabu3414
    @parasarambabu3414 3 місяці тому

    yas

  • @Sumanth-n4f
    @Sumanth-n4f 3 місяці тому +2

    Sare discussion chedam anna

  • @mveeraiah7908
    @mveeraiah7908 3 місяці тому +1

    అన్న app lo రాజకీయ వార్తలు తో పాటు అన్ని ఫిల్డ్స్ గురించి చెప్పండి

  • @gowrisankarpatina1106
    @gowrisankarpatina1106 3 місяці тому +3

    Good morning bro 71,7:55

  • @srihari45180
    @srihari45180 3 місяці тому

    Good morning sir

  • @venkatalavanyasayam3886
    @venkatalavanyasayam3886 3 місяці тому

    Correct date selection for truth

  • @ThotaKrishnamurthy-d2l
    @ThotaKrishnamurthy-d2l 3 місяці тому

    శ్రీను గారు గుడ్ అనాలసిస్

  • @gvkanandscreens
    @gvkanandscreens 3 місяці тому +2

    🔶🔶🔶 SUBHODAYAM 🔶🔶🔶🔶

  • @venkatamahalakshmipoka6624
    @venkatamahalakshmipoka6624 3 місяці тому

    Manchi alochana.baabu gaariki,pawan gaariki maa voice,maa opinions vinipinche manchi alochana.tha k u

  • @medaadinarayana6950
    @medaadinarayana6950 3 місяці тому

    Good morning 🌅🌄 my brother

  • @Bala456SBR
    @Bala456SBR 3 місяці тому

    Good morning

  • @bonganiramesh7269
    @bonganiramesh7269 3 місяці тому

    అన్నా oyc గురించి ఒక వీడియో చెయ్ అన్నా

  • @Ravi.Pa1Kumar
    @Ravi.Pa1Kumar 3 місяці тому

    I m Ravi Pavan Kumar from Ongole
    Good morning Srinu brooo

  • @BRamesh-x2m
    @BRamesh-x2m 3 місяці тому

    👍

  • @ViswaBalaji-p4d
    @ViswaBalaji-p4d 3 місяці тому

    Good morning srinivas garu 😊😊

  • @KishoreSannikanti
    @KishoreSannikanti 3 місяці тому

    Good morning Srinivas!

  • @dnagoor9399
    @dnagoor9399 3 місяці тому

    శుభోదయంశ్రీనుగారు❤

  • @killinggamer3661
    @killinggamer3661 3 місяці тому

    Good morning srinivas

  • @meeravalidudekula352
    @meeravalidudekula352 3 місяці тому +1

    Em anna keeravani caments chadavaledu

  • @NattalaGanesh-ui8mn
    @NattalaGanesh-ui8mn 3 місяці тому

    Good morning srinu garu

  • @Atukara-lv6hz
    @Atukara-lv6hz 3 місяці тому

    Sir Cumbum lo okka. Home guard police station nu nadipistadu

  • @sureshnagam3720
    @sureshnagam3720 3 місяці тому

    Good morning Sir 👋

  • @chinnisktalli4164
    @chinnisktalli4164 3 місяці тому

    Hai అన్న గుడ్ మార్నింగ్ 🎉

  • @kolapudiPremkumar
    @kolapudiPremkumar 3 місяці тому +3

    అన్నా రోడ్ల కోసం 4సం"లలో వైసీపీ ప్రభుత్వం 43 వేల కోట్లు ఖర్చు పెట్టారు అని RK.రోజా చెప్పారు, అసలు నిజాలు ఒక వీడియో చేయండి

  • @nageswararaokaranam517
    @nageswararaokaranam517 3 місяці тому

    శ్రీను Gaaru tollgate meeda ఒక video thiyandi

  • @vinodkolakani8076
    @vinodkolakani8076 3 місяці тому

    Alage minadu pepar gurinchi kuda cheppu

  • @satish6674
    @satish6674 3 місяці тому

    Please do some survey first..
    How many people are using APPS???
    How many people are willing to use your App if you launch.?
    Knowing the public pulse is very important for any new product..

  • @mallikarjunnamalli5787
    @mallikarjunnamalli5787 3 місяці тому

    Tadipatri nundi good morning srinu bro.

  • @dayalanarshingrao8132
    @dayalanarshingrao8132 3 місяці тому

    Good morning sreenu garu 💐🌹

  • @srinivasulu9054
    @srinivasulu9054 3 місяці тому

    Good morning Anna ✌️✊🔯

  • @mallianumula
    @mallianumula 3 місяці тому

    My suggestion, include help material also, like FAQs , example, how to apply birth certificate, apply ration card, apply death certificate, apply for different gov posts, apply for gas connection, apply for water connection, how to do payments, different gov schemes.. simple steps can provide..so ppl can get more visibility

    • @mallianumula
      @mallianumula 3 місяці тому

      Of course you can include declaration, this is just information only to prevent any obligations

  • @nityanandam8737
    @nityanandam8737 3 місяці тому

    Goodmorningsrinugaeru🌹

  • @mallikamadrametla510
    @mallikamadrametla510 3 місяці тому

    Nellore lo jarigina avineethi gurunchi matladathe vinalani undi

  • @thondulavenkateswarao2819
    @thondulavenkateswarao2819 3 місяці тому +2

    గుడ్ మార్నింగ్ శ్రీను వాసు గారు నా లైక్ 212

  • @ganeswararaogondu9404
    @ganeswararaogondu9404 3 місяці тому

    ABN sir

  • @RajasekharGolla-m1o
    @RajasekharGolla-m1o 3 місяці тому

    Good morning bro🎉

  • @polisettysrinivas5742
    @polisettysrinivas5742 3 місяці тому

    Good morning😍

  • @chaychowdary
    @chaychowdary 3 місяці тому

    Put both english and telugu in app

  • @venkateswarvenkyvepoori1388
    @venkateswarvenkyvepoori1388 3 місяці тому +2

    Good morning thamdu 🎉

  • @AkkulappaL
    @AkkulappaL 3 місяці тому

    శుభోదయం మిత్రమా

  • @vankabhaskarrao6749
    @vankabhaskarrao6749 3 місяці тому +1

    Sir BREAKING news Bihar లో BJP JDU alliance brakeup అవబోతుంది కేంద్రంలో NDA Government పరిస్థితి సస్పెన్స్...

  • @bhargavibysani1505
    @bhargavibysani1505 3 місяці тому +2

    Can i directly do gpay for that mobile number?

  • @saiachanta3108
    @saiachanta3108 3 місяці тому

    Mastaru, @ 21:00 godavari lo varada August ending lo leka september lo vastundi...june lo neellu vasthayi..gamanincha galaru

  • @vsbosevalmiki5232
    @vsbosevalmiki5232 3 місяці тому

    Brother please meru aptdc lo chala rojulu nuchi officers depution Pina vachinaru veru ycp mla mp ministers recomend Pina veriki subject theliyadu veru vachi chinna employees ni arshmement chesi long places kia transfer cheydam alega 22years nuchi thakku vs salary tho bhathukunnamu sir Reddy s kia 4times trammnation suspend ayina VARIKI pedda unit vasthai. 2mla support unte budget hotel ki transfer chesthru 4mla support minister letter unte DVM post istharu brother please vitipina video kani government ki thelapandi. Memu employees reports chesta ma midha kakshapettkoni arshmement chesinaru 50member employees ni tholaginchirau sir

  • @lakshmigudisela1022
    @lakshmigudisela1022 3 місяці тому

    Mandhuaraledu inka

  • @krishnakumarigarlapati7352
    @krishnakumarigarlapati7352 3 місяці тому

    Tadepallikompalo unna govt furniture jagan eppudu appacheputadu

  • @Subbu469
    @Subbu469 3 місяці тому

    Sakshi pepar, TV Ben cheyyali Ap lo eppudu visham kakkadame jagan gadu 5years pikkindhi yemiledhu

  • @Hsr3177
    @Hsr3177 3 місяці тому

    Heyy Revanth inni rojulu baaga aaapukunnadu…….sishyudu mari guru dakshana ichukovaali ga

  • @davidvallapu2556
    @davidvallapu2556 3 місяці тому

    మీరు ఈనాడు లో పనిచేసారు కదా మీరెందుకు సంస్మరణ సభకు హాజరు అవ్వలేదు

  • @pudiatchumnaidu273
    @pudiatchumnaidu273 3 місяці тому

    Good morning Srinivas Garu
    Nellimarla constituency lo TDP vallani ibbandhi pettina YCP vallu andharu JSP lo join avvuthunnaru idhi TDP vallu evariki istam ledhu

  • @parimalaguduru4093
    @parimalaguduru4093 3 місяці тому

    Do you think you are genuinely reporting news.

  • @balaraju7640
    @balaraju7640 3 місяці тому

    నువ్వు వేయ్యి ఏకరాలు స్డూ డీయేకోసంస్దలంకేటాయీ

  • @srinuvasureddy3827
    @srinuvasureddy3827 3 місяці тому

    Abn

  • @surabathunichinnavenkatesw3483
    @surabathunichinnavenkatesw3483 3 місяці тому +80

    ఇంత ఉన్నతమైన విలువలతో బ్రతికిన రామోజీనికూడా ఈ సైకో ఎదవ ఈ దుర్మార్గుడు ఎన్నో కష్టాలు పెట్టాడు. ఈ దుర్మార్గుడు సర్వ నాశనం అయిపోతాడు

    • @parimalaguduru4093
      @parimalaguduru4093 3 місяці тому +1

      Do you think RR is gentle man.
      Did you know how many farmers he has cheated while constructing Film studio at Hyderabad

    • @sirishakirankumar3649
      @sirishakirankumar3649 3 місяці тому +6

      ​@@parimalaguduru4093prathi okkariki market rate kante ekkuva ichchi thisukonnaru
      Appattlo congress nayakullo konthamandhi vallani rechchagotti malli ramoji gaari meedha egadosaru

    • @Prk789
      @Prk789 3 місяці тому

      ​@@parimalaguduru4093dhonga munda adi guttara kojja

    • @srinivasaraokatta3687
      @srinivasaraokatta3687 3 місяці тому +1

      Ramoji was an ordinary person with extra ordinary greed for fame and wealth

  • @GudeEswarrao-iu9rv
    @GudeEswarrao-iu9rv 3 місяці тому

    Good morning sir

  • @prasannagoud4667
    @prasannagoud4667 3 місяці тому

    Good morning bro 😊

  • @Karri.rameshnaidu
    @Karri.rameshnaidu 3 місяці тому +86

    నేను ఎన్ని పేపర్లు చదివిన ఈనాడు పేపరు చదివితేనే చదివినట్టు వుంటది❤❤

    • @sohan2134
      @sohan2134 3 місяці тому +2

      Yes 100% true

  • @satyanarayanagaddam9442
    @satyanarayanagaddam9442 3 місяці тому +39

    గ్రీన్ కో కంపెనీ మీద కక్షసాధింపు మాములుగా వుండదు అని చెప్పడం కరెక్ట్ కాదు శ్రీనివాస్ గారు.అక్రమాలు జరిగితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటే దాన్ని కక్ష సాధింపు అంటే ఎలా?

  • @RamamohanaraoPathina
    @RamamohanaraoPathina 3 місяці тому +35

    నిజం శ్రీను గారు నేను 98 నుంచి 2001 వరకు చేశాను శ్రీకాకుళంలో పెద్దపాడు దగ్గర ఆఫీసులో ఎప్పుడు పని నిబద్ధత ఉండేది

  • @YRB147
    @YRB147 3 місяці тому +21

    ఇప్పుడు సాక్షి దినపత్రిక ఎన్ని అమ్ముడు పోతున్నాయి. ఏప్రిల్ లో అమ్మినవి ఎన్ని.

    • @Hero99-99
      @Hero99-99 3 місяці тому +7

      7 lakhs down in one month

  • @samudralasudhakar766
    @samudralasudhakar766 3 місяці тому +19

    ఎవ్వరు సరిగ్గా ఉన్నారు ఈ అధికారులు, ఇప్పటికి ఇప్పుడు ఇవన్నీ సాధ్యంకాదు, తవ్వేకొద్ది ఉన్నాయి,

  • @SivannarayanaPaleti
    @SivannarayanaPaleti 3 місяці тому +5

    కూల్చివేత వద్దు వేరే ఇతర అవసరాలకు ఉపయోగించాలి.

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 3 місяці тому +15

    ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ శ్రీనివాస్ గారు 💐💐💐
    శుభోదయం శ్రీనివాస్ గారు 💐💐💐

  • @ShivaKumar-ks9vb
    @ShivaKumar-ks9vb 3 місяці тому +12

    శుభోదయం శ్రీనివాస్ గారూ 💐💐

  • @ravurikoteswararao1972
    @ravurikoteswararao1972 3 місяці тому +6

    ఈనాడు తెలుగు వారి సంస్క్రుతి సంప్రదాల పుట్టినిల్లు

  • @NazimamunishaSk-jf9rc
    @NazimamunishaSk-jf9rc 3 місяці тому +4

    అన్నా పేపర్ చూసి న్యూస్ చదవడం చాలా బాగుంది అన్న మా అందరికీ నచ్చింది

  • @lakshmipathy1163
    @lakshmipathy1163 3 місяці тому +3

    ఎలక్షన్ ముందు రాజీనామా చేసివుంటే, అక్కడ టిడిపి నెగ్గుణగా

  • @ramanjaneyuluobulasettyvij6575
    @ramanjaneyuluobulasettyvij6575 3 місяці тому +5

    గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు

  • @nvramireddy9820
    @nvramireddy9820 3 місяці тому +7

    శుభోదయం అన్నగారు

  • @sukumarthota7389
    @sukumarthota7389 3 місяці тому +1

    ఈనాడు పత్రిక చేతిలో ఉంటే చాలా హుందాగా ఉంటుంది

  • @RamaKrishna-js2hg
    @RamaKrishna-js2hg 3 місяці тому +3

    పారిశుధ్య, పంచాయతీ, మున్సిపల్, డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ వాటర్ ప్లో,రోడ్ సైడ్ పుట్ పాత్ వె౦డర్స్, ఆక్రమిత రోడ్డు, ప్రభుత్వ భూ ఆక్రమణ, పోలీసులకు విపరీతమైన ట్రాఫిక్ సమస్య, ప్రభుత్వము నుండి సహాయము. వారికి కనీస ఆరోగ్య సహకారం.

  • @maneswararaonallamanti2967
    @maneswararaonallamanti2967 3 місяці тому +1

    Chala manadi fake news peduthunnaru maaku edhi fake edhi nijamu teliyaku asalu videos chuda buddi kavatamu ledu please meeru fake news pettina valla kosamu venatane edhi fake ani vivarinchandi mee visilesana chusi adh fake kadaa niranaenchakonatamu mee videos kosamu edhuru chu sathau brother

  • @sairamchilakapati8490
    @sairamchilakapati8490 3 місяці тому +1

    Anna garu maree antha vetakaram maatalu vaddu baagodu

  • @DhanalakshmibaiNellore
    @DhanalakshmibaiNellore 3 місяці тому

    good morning sir

  • @prabhuk6453
    @prabhuk6453 3 місяці тому +1

    Good morning శ్రీనివాస్ గారు. కింది స్థాయి పోలీసుల్ని బదిలీ చెయ్యాలి అని చెప్పాలి కానీ లేపేయటం ఏంటి బ్రదర్😂😂😂
    రైతు భరోసా అక్కడ 20వేలు అని వుంది. ఏమి అనుకోవద్దు బ్రదర్, తప్పు చదవొద్దు. మిమ్మల్ని ఇక ఎక్కువగా కామెంట్ చేస్తారు జాగ్రత్త

  • @koteswararraok
    @koteswararraok 3 місяці тому +4

    You are doing a very good job

  • @muralikrishnamacharyulugud8469
    @muralikrishnamacharyulugud8469 3 місяці тому +1

    As a MLA he should have maintained dignity.

  • @RishikPuli-xy3ot
    @RishikPuli-xy3ot 3 місяці тому +1

    అన్నా మీ వీడియో చూసినప్పుడు యాడ్స్ ఎక్కువ వస్తున్నాయి...అది కొంచెం చూడండి యాడ్ కంపల్సరీ వస్తుంది.. టైం ఎక్కువ తీసుకుంటుంది

  • @PMC1879
    @PMC1879 3 місяці тому +4

    Good morning sir ❤

  • @ak-du3ed
    @ak-du3ed 3 місяці тому +1

    Mundu meeru Commetlu చదవండి

  • @valasalasivakumar7815
    @valasalasivakumar7815 3 місяці тому +2

    Jawahar reddy ki mali posting echaaru

  • @gnarasimharao5296
    @gnarasimharao5296 3 місяці тому +3

    Good morning srinivas garu

  • @Sumanth-n4f
    @Sumanth-n4f 3 місяці тому +2

    Meru cheptundandi nennu thelusukuntanu

  • @subrahmanyamchitteti3814
    @subrahmanyamchitteti3814 3 місяці тому

    Ysr ఫ్యామిలీ ఎప్పుడు రాష్ట్ర అభివృద్ధి కి విరాళం ఒక్క రూపాయ కూడా ఇవ్వలేదు

  • @penubakubrahmaiah2379
    @penubakubrahmaiah2379 3 місяці тому +2

    1st like and Good morning sir

  • @ganeshraju6208
    @ganeshraju6208 3 місяці тому +3

    Good morning srinivas