КОМЕНТАРІ •

  • @bharathjaisreeram508
    @bharathjaisreeram508 5 років тому +281

    స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నేల మరియు స్వచ్ఛమైన మనుషులను వదిలేసి అందరూ మురికికూపం లాంటి నగరాలకు పరుగెత్తినారు.

  • @raghubalivada4418
    @raghubalivada4418 4 роки тому +164

    ఈ రోజు లో ఎన్ని అపారట్మెంట్స్,
    గ్రూప్ హౌస్ లు , అద్దాల మేడలు,
    డీలక్స్ హౌస్ ఎన్ని కట్టుకున్న ఎంత బాగా కట్టుకున్న
    పెంకిటి ఇంట్లో
    వుండే అంత సౌకర్యం, ఆనందం
    ప్రశాంతత వుండవు😒

  • @nsreddynsreddy345
    @nsreddynsreddy345 5 років тому +46

    ఈ కాలంలో డబ్బులు సంపాదించవచ్చు బిల్డింగ్ కానీ అందమైన గెస్ట్ కట్టుకోవచ్చు గాని ఇంత అందమైన సహజమైన ఇల్లు ఉండటం చాలా అరుదు ఈ పల్లెటూరి కి నా నమస్కారాలు

  • @jaganmohanraokoganti5963
    @jaganmohanraokoganti5963 4 роки тому +213

    ఆ ఇళ్ళని కాపాడుకోవడానికి కష్టపడే వారు ధన్యులు

  • @aranyaDandaka
    @aranyaDandaka 4 роки тому +183

    ఊరు చాలా బాగుంది..కోనసీమ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి...కోనసీమ అల్లుని కావచ్చు😍😍 నాది తెలంగాణ

  • @talakokkulakrishnamraju6565
    @talakokkulakrishnamraju6565 3 роки тому +51

    పెరురూ గ్రామస్థులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ఊరు మీద పెద్దలు కట్టిన వెనుకటి ఇళ్ళమీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది

  • @kamarthisathyanarayana8758
    @kamarthisathyanarayana8758 3 роки тому +33

    కోనసీమ వాసులు నిజంగా ఎంత అదృష్ట వంతులో....

  • @srinivassns9591
    @srinivassns9591 4 роки тому +28

    👌💪🥰🚩🇮🇳🌍 మాది కూడా... పెంకటిల్లు... మునిపల్లె గ్రామము పొన్నూరు మండలం గుంటూరు జిల్లా... సోదరా... ప్రజలు ఏరి😢 కనపడుటలేరు...

  • @npadma5793
    @npadma5793 4 роки тому +24

    మన కోనసీమ అంతులేని అందచందాల పుత్తడి బొమ్మ... సీటీ లో ఉంటున్నా..మన పల్లెటూరి అంతులేని పచ్చదనాలే ఆనందాన్నిచ్చే జ్ఞాపకాలు

  • @prasadpagotipagotiprasad2701
    @prasadpagotipagotiprasad2701 3 роки тому +18

    అన్నా..... నిజంగా మన పాత రోజులు ఎప్పటికీ మరువలేం. ఆ శ్వచ్చత, ఆ తరం మనుషుల్లో ఉండే మానవత్వం ఇప్పుడు మనుషుల్లో మచ్చుకైన కనిపించవు.... 😓😰🙏

  • @subramanyamsista8564
    @subramanyamsista8564 3 роки тому +8

    కోనసీమ అందాలు ఎంతో చక్కగా చూపించారు. పెద్ద పెద్ద లోగిళ్ళు , ఉమ్మడి కుటుంబాలు నా జ్ఞాపకాలను గుర్తు చేశారు.
    ధన్యవాదాలు.

  • @kalyansivvala185
    @kalyansivvala185 3 роки тому +4

    అక్కడ ప్రదేశానికి స్వేచ్ఛ
    మనుషులకి స్వేచ్ఛ
    ఆ మనుషుల మనసులు స్వేచ్ఛ
    చెట్టు చెమలకి స్వేచ్ఛ ..💚👌
    ఒక్క మాటలో అది స్వేచ్ఛ
    ప్రపంచo..❤👌

  • @rameshdhonakanti
    @rameshdhonakanti 3 роки тому +9

    ఎంతైనా పల్లేటుర్ల్లొ ఉండె ఆ త్రుప్తి,అనందం, పట్టణ ల్లో ఉండదు ,మా ఊరు ని గుర్తు చేసింది ,tq anna

  • @johnsondany874
    @johnsondany874 4 роки тому +20

    అ హ పాతరోజులు పాత ఇల్లులు ఎంత బాగున్నాయి అలాగే తోటల మద్యలో ఇల్లు కూడా చూపించండి
    ఇల్లు లోపలి గదులు కూడా చూపించండి super super....Thank's

  • @jaganmohanraokoganti5963
    @jaganmohanraokoganti5963 4 роки тому +36

    ఆవూరి ప్రజలకి అభినందనలు

  • @saipavankapisetti265
    @saipavankapisetti265 4 роки тому +49

    మా గ్రామం కూడా ఇలాగే ఉంటుంది ( రాజోలు మండలం అరవపాలెం )

  • @chandun374
    @chandun374 4 роки тому +6

    వెరీ నైస్ బ్రదర్ పల్లెటూరు మీద మీకు ఉన్న మమకారాన్ని చాలా చక్కగా చూపించారు. ఇక్కడి ప్రజల జీవన విధానం, వారి వారి వృత్తులను గురించి కూడా తెలియజేసి ఉంటే బాగుండేది. ఏమైనా మీ ప్రయత్నం అభినందనీయం. 🌷🌷

  • @akularajasekhar9736
    @akularajasekhar9736 4 роки тому +8

    ఈ వీడియో చూస్తున్నంత సేపు మనసుకు హాయిగా ఉంది చూసిన తర్వాత ఆనందంగా ఉంది

  • @hasivam
    @hasivam 5 років тому +247

    చందమామ కధ లలో ఉన్నట్లుంది..అందమైన పల్లెటూరు..యిలాంటి వీడియోస్ ఇంకా చేయండి

    • @lovelyanjali4167
      @lovelyanjali4167 4 роки тому +5

      Idhi ma ure

    • @lovelyanjali4167
      @lovelyanjali4167 4 роки тому +1

      @Chinni Chinni peruru

    • @rajijm
      @rajijm 4 роки тому +1

      @@lovelyanjali4167 Houses sale ki dorake chance unda madam?

    • @lovelyanjali4167
      @lovelyanjali4167 4 роки тому +1

      @@rajijm Ha may be a chance

    • @anandravada6092
      @anandravada6092 4 роки тому

      Sir. Please send my village in konassema K. Pedhapudi. (Krishana Rayudu Pedhspudi. Near. Ambaji pera.). Please.

  • @mkk1301
    @mkk1301 4 роки тому +5

    మా అత్తగారు వాళ్ళది కోనసీమ. కానీ మాకు అక్కడ ఉండే అదృష్టం లేదు. చెన్నై లో ఉంటాం .వీడియో చూస్తున్నంత సేపూ ఏదో miss అయ్యాం అని బాధ గా ఉంది. ఈ ఉరకల పరుగుల జీవితంలో మీ వీడియో చూస్తున్నంత సేపు మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది. Thank you so much for this vedio 😊😊😊

  • @venkataramana864
    @venkataramana864 5 років тому +39

    ఆహా.. చూడచక్కని లోగిళ్ళు,
    పాత తరం సంస్కృతి సాంప్రదాయలకు పట్టుకొమ్మలు,
    యాభై సంవత్సరాల క్రితం చిన్న నాటి మధుర స్మృతులు గుర్తుకు తెస్తున్నాయి,

  • @user-ds5tk3jm8n
    @user-ds5tk3jm8n 3 роки тому +6

    స్వచ్ఛమైన ఊరు,ఇలాంటి ఊరులో నివసించే వారు ధన్యులు.

  • @prasadk.6442
    @prasadk.6442 5 років тому +5

    మంచి వీడియో పోస్ట్ చేసారు...భయ్యా
    ...మన ఊరులు మళ్ళీ వెళ్లి చూసినట్లుగా అనుభూతి కలిగింది...ధన్యవాదాలు భయ్యా....

  • @nagarajuchakka7347
    @nagarajuchakka7347 3 роки тому +5

    ఈకోనసీమలోని పేరూరు ను చూస్తుంటే మాఅక్కవాళ్ళుండే పల్లి గుర్తొస్తుంది. పల్లెవాతావరణమంటే నాకుచాలాఇష్టం.

  • @nagababuvijjana264
    @nagababuvijjana264 3 роки тому +8

    ఇలాంటి పల్లటూళ్లు ఇలాంటి ఇల్లు మన పూర్వికులు తీపి గుర్తులు, మనం వీటిని గుర్తు పట్టుకోవాలి కాపాడుకోవాలి

  • @Vishwaversion
    @Vishwaversion 3 роки тому +6

    నాది హైదరాబాద్ bro కానీ ఈ వీడియో లో ఇల్లు చూస్తుంటే... ఇంతకీ ముందు జన్మ లో ఎవే జ్ఞాపకాలు వస్తున్నాయి అన్న థాంక్స్ bro

  • @indiranellore538
    @indiranellore538 5 років тому +60

    ఇంత చక్కని పల్లెటూళ్ళు...ముగ్గుల్లో ముత్యాలముగ్గుల్లా ఉన్నాఇ...సద్భావనలకు సంప్రదాయ గీతికలివి...మళ్ళీ ఇలాంటి లోగిళ్ళు గల జనవాసాలు రావాలి..మా ఊర్లోను ఇలాంటి లోగిళ్ళు ఉండేవి..ఓకప్పుడు

    • @KonaseemaLife
      @KonaseemaLife 5 років тому

      Thank You

    • @radhikakrishna2153
      @radhikakrishna2153 4 роки тому

      ua-cam.com/video/1OXxL1YB-AU/v-deo.html
      Please okkasaari e video chudandi 🙏🙏

    • @mbtv7021
      @mbtv7021 4 роки тому +1

      Indira Nellore మళ్లీ ఆ రోజులు వస్తాయి అంటారా మేడం

    • @indiranellore538
      @indiranellore538 4 роки тому

      @@mbtv7021 అనుకుంటే సాధ్యం కానిది లేదు కదా....

    • @ramulukyadarihealthissues3285
      @ramulukyadarihealthissues3285 3 роки тому

      నేను క్యాదారి రాములు నిజామాబాద్ తెలంగాణ అప్పటి సంప్రదాయము కాపాడుకుంటున్న వారికి ధన్యవాదాలు ఇంత స్వచ్ఛమైన ఇండ్లు ఎంత స్వచ్ఛమైన ఇంకా అక్కడి జీవన విధానం కిరాణా కొట్టు ఇంకొంతమంది ఇంటర్వ్యూ చేస్తే బాగుండు మేము పేరూరు రాకున్నా వచ్చి చూసినట్టు ఉంది మీ వీడియో ఇప్పటి టెక్నాలజీ ఇంట్లో ఉండే మీ వీడియో ద్వారా ప్రపంచాన్నంతటినీ ధన్యవాదాలు
      RAMULU KYADARI NIZAMABAD DARAPALLI TELANGANA

  • @vidyasagar1363
    @vidyasagar1363 3 роки тому +3

    ఇలా మీరు ఈ వీడియోస్ చేయడం వలన , మన సంప్రదాయాలు , ఆచారాలు , మన పూర్వీకుల గురించి తెలుస్తున్నది , మీకు ధన్యవాదాలు

  • @agninagaseshu3216
    @agninagaseshu3216 5 років тому +107

    రాజ రాజ నరేంద్రుడు
    రాజ మహేంద్రవరం
    నిజంగా మనకొక వరం
    🐍💲🙏👌🇮🇳

  • @mageshmani9263
    @mageshmani9263 3 роки тому +3

    I am from Chennai .my family also Telugu background this kind of village I never seen before thank you lot keep Rock.

  • @raazchennuri1988
    @raazchennuri1988 5 років тому +45

    My Koonaseema always beautiful
    Thanks for this video....🥰🥰🙏🙏

  • @allurambabu5251
    @allurambabu5251 3 роки тому +7

    ఆ ఇళ్ళను మన సంసృతిని కాపాడుతున్నవారికి ఆ ఊరిని చూపిస్తూ పరిచయం చేసినవారికి నా నమస్కారాలు.

  • @venkatasuryaprakasarao6558
    @venkatasuryaprakasarao6558 5 років тому +41

    1969 సం.నకటు,ఇటు సుమారు 2లేక3 సం.లు మా నాన్నగారి ఉద్యోగరీత్యా, సుమారు నా 7-9 సం.ల వయస్సులో పేరూరులో ఉన్నాము.

    • @ratnamvenkat3955
      @ratnamvenkat3955 5 років тому +2

      Memory of my grand father. Thanks to God. Such a beautiful houses again seen in the name of God

    • @sumanthchoudhari22
      @sumanthchoudhari22 4 роки тому

      Venkata Surya Prakasa Rao chilasow has
      Ha

  • @naveenkumarnagothi8786
    @naveenkumarnagothi8786 3 роки тому +11

    కోనసీమ అందాలు సూపర్, కోనసీమ ప్రజలు చాల అదృష్టవంతులు🙏

  • @sailumadabattula1582
    @sailumadabattula1582 3 роки тому +3

    చాలా బాగుందండి ఊరు చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసుకి ఇలాంటివి చూసేటప్పుడు చాలా ధన్యవాదాలండీ మంచి ఊరు చూపించినందుకు

  • @dvrmchannel5571
    @dvrmchannel5571 3 роки тому +3

    ఈ గ్రామం చాలా బాగుంది విడియో చుస్తే మనసుకు ఎంతో ఉల్లాసంగా ఉంది....

  • @vikasdegala7860
    @vikasdegala7860 4 роки тому +10

    ఈ ఊరిలో పుట్టినందుకు చాలా ఆనందంగా ఉంది 😍😘

    • @vikasdegala7860
      @vikasdegala7860 3 роки тому

      @Ff 22 gamer Avuna Ok Bro
      Where are you from Bro ?

    • @vikasdegala7860
      @vikasdegala7860 3 роки тому +1

      @Ff 22 gamer Avuna Ok Bro Iam From Amalapuram East Godavari District

  • @challavenkatasivaramakrish2320
    @challavenkatasivaramakrish2320 3 роки тому +2

    చాలా ప్రశాంతమైన వాతావరణం,శుభ్రమైన గాలి, ప్రకృతి అందాలు చూడముచ్చటగా ఉంటుంది

  • @lakshminamburi496
    @lakshminamburi496 4 роки тому +9

    అవును నిజమే మాది కూడా అవిడి దగ్గర నరేంద్రపురం దగ్గర రాజులపాలెం.మా ఇల్లు కూడా మండవాలోగిలి ❤💚☘

  • @ravoofmd1457
    @ravoofmd1457 3 роки тому +1

    E uru vedieolo chustene intha baga undi ,naku e uru real choodalani undi. 👌👌

  • @ramakrishnareddy3966
    @ramakrishnareddy3966 5 років тому +140

    మాకు మళ్ళీ గుర్తుకు చేస్తున్నందుకు అనందంగా వుంది మిత్రమా

  • @suryaraju31
    @suryaraju31 3 роки тому +4

    I have visited this village couple of years back and attended a marriage in this temple... Really beautiful surroundings.. I went there in May and the climate inside these houses is just normal temperature... Each wall width is more than 20 inches and wooden ceilings protects from sun light... The vegetables available are super fresh directly from farms and having food in this village is different experience...very authentic village, authentic people and food.

  • @vasantalaxmi2629
    @vasantalaxmi2629 3 роки тому +3

    చాల ప్రశాంతంగా ఉంది మనసుకి.కృతజ్ఞతలు.

  • @yashodaheggidi6814
    @yashodaheggidi6814 3 роки тому +2

    చాలా బాగుందండి మీ కోనసీమ పేరూరు.. అలాగే మీ చుట్టుపక్కల గ్రామాలన్నింటిని పరిచయం చేయగలరు అందమైన వాతావరణం, ఆహ్లాదకరమైన లోగిల్లు. మనసుకు హాయిగా ఉందండి 🙏🙏.. 👍🌹🌹

  • @mahesh9982
    @mahesh9982 4 роки тому +11

    మాది తెలంగాణ but i లవ్ కోనసీమ......
    నేను అక్కడకి వెళ్తాను అప్పుడప్పుడు
    ఆ గోదారి
    కొబ్బరి తోటలు
    రొయ్యల చెరువులు
    మాట తీరు
    మమకారాలు
    వెటకారాలు
    అన్ని మస్త్ ఉంటాయి
    Malli life ఉంటే అక్కడే పుడతా

  • @Jwalp-61
    @Jwalp-61 3 роки тому +2

    Very nice to see. NTR garu కూడా 1979 లో పేరూరుకి వచ్చారు. ఆఊరి వేదపండితులు వారికి అద్భుతమైన అశీర్వచనం ఇచ్చారు. ఆతరువాత ఆయన అఖండమైన కీర్తి గడించారన్న విషయం మనందరికీ తెలుసు.
    ఈవీడియో పెట్టిన వారికి అనేక ధన్యవాదములు.🙏🙏

  • @srinualthi8909
    @srinualthi8909 3 роки тому +3

    ఆధునికత పేరుతో పల్లెల రూపురేఖలు మారిపోతున్న ప్రస్తుత తరుణంలో ఇంకా భారతీయ సంస్కృతికి అద్దం పట్టేలా ఉన్న ఈ ఊరు నాకు చాలా బాగా నచ్చింది..ఇలాంటి గ్రామం ఎవరికీ నచ్చకుండా ఉండదు.. థాంక్యూ సో మచ్ ఫర్ వీడియో.

  • @hemantganorkar4261
    @hemantganorkar4261 Рік тому +1

    What a beautiful town konaseema .. Andhra Pradesh... Love from Maharashtra 🕉️

  • @nani9nani954
    @nani9nani954 5 років тому +49

    🌾🌾I love west & east Godavari 🌾🌾

    • @kanakamahalakshminimmakaya5630
      @kanakamahalakshminimmakaya5630 5 років тому

      Madhi east chala baguntundhi ikkada

    • @lovafacts9585
      @lovafacts9585 5 років тому

      @@kanakamahalakshminimmakaya5630 madi west Godavari

    • @radhikakrishna2153
      @radhikakrishna2153 4 роки тому

      ua-cam.com/video/1OXxL1YB-AU/v-deo.html
      Please ఒక్క సారి ఈ videoచూడండి
      Please encourage godaavari village channel . 🙏🙏

  • @satishganta8991
    @satishganta8991 3 роки тому +1

    నేను చాలా సందర్భాలలో ఆ వీధులను, ఇళ్లను చూసాను.... But అది పేరూరు అని తెలియదు... చాలా Thanks అండి 🙏

  • @Chindamkrishna
    @Chindamkrishna 3 роки тому +3

    వాళ్ళు చాలా అదృష్టవంతులు ప్రకృతిలో జీవిస్తున్నారు, అలాంటి ఒక ఇల్లు ఉంటే బాగుండు అనిపిస్తుంది

  • @psprasad8660
    @psprasad8660 3 роки тому +2

    మాది తిరుపతి నేను పేరూరు నాలుగు సార్లు వెళ్లి వచ్చాను మరువాడ రామకృష్ణ కుమారుడు మరియు అన్న గారి అబ్బాయి మరి నాకు స్నేహితులు ఆ గ్రామం వాతావరణం చాలా బాగుంటుంది మేము కూడా చిన్నప్పుడు తిరుపతి పక్కన 13 కిలోమీటర్ల దూరంలో ప్రసన్న వెంకటేశ్వర పురం గ్రామం లో ఉన్నాం పల్లెటూరి వాతావరణం నాకు అలవాటు తిరుపతి లో నివాసం ఉంటున్నాను కోనసీమ పరిసర ప్రాంతాల అందాలు లోగిల్లు చూడముచ్చటగా ఉంటాయి

  • @satyavelugotla4675
    @satyavelugotla4675 4 роки тому +14

    My konaseema very beautifully Iam lack😍😍2020 chuchinavaru one like

  • @arunbomma7117
    @arunbomma7117 3 роки тому +2

    ఆహా....అద్భుతంగా ఉన్నాయి ఇండ్లు👌
    ఎంత ఆహ్లాదకరంగా ఉందొ .

  • @sudharshan.mdirector179
    @sudharshan.mdirector179 5 років тому +10

    ఇది మా ఊరే.. ఇక్కడ పుట్టడం మా అదృష్టం☺

  • @sadanandamvasam4100
    @sadanandamvasam4100 3 роки тому +2

    కోనసీమ అంటే నాకూ చాలా ఇష్టం నేను మందేశ్వర ఆలయం వచ్చినప్పుడు అమలాపురం వెళ్లి perugu గ్రామము వెళ్ళినాము అక్కడి ప్రజలు వాతావరణం నాకూ బాగా నచ్చింది ముఖ్యంగా ఆంద్రప్రదేశ్ లోని కోనసీమ చాలా ఇష్టం మరిన్ని మంచి ప్రదేశము లు చూపిస్తారు అని ఆశిస్తున్నాను ధన్యవాదములు,మాది వరంగల్ జిల్లా తెలంగాణ రాష్ట్రం.

  • @Bhav6411
    @Bhav6411 5 років тому +13

    Want to build a traditional house like this. చాలా బావుంది ఊరు.

    • @radhikakrishna2153
      @radhikakrishna2153 4 роки тому

      Please check MyVillage channel
      ua-cam.com/video/tSHfaoHB6-I/v-deo.html
      Please See n encourage n subscribe my channel
      🙏🙏

  • @svlanurudhanhamesh63
    @svlanurudhanhamesh63 3 роки тому

    ప్రశాంతతను కోరుకునే వారికి నిజమైన మనశ్శాంతి ప్రశాంతత లభిస్తుంది చూస్తున్నంత సేపూ నాకు చాలా ప్రశాంతం గా ఉంది S V L

  • @allabakshushaik9576
    @allabakshushaik9576 5 років тому +124

    మాది నెల్లూరు నాకు గోదావరి జిల్లాలు అంటె ప్రణం చాలవరు తిరిగి చూచాను వీూడివెూను కొద్దిగ క్రమ పద్దతిలొ షూట్ చేయగలరు సఖినేటి పల్లి ,రాజోలు ,మండ పేట,బొబ్బరలంక ,వెదరు లంక ,దాక్షారామం,ధళేశ్వరం,విజేశ్వరం లాంటివి చూపించండి

    • @sur5594
      @sur5594 5 років тому

      Naku chala istam

    • @sur5594
      @sur5594 5 років тому

      Super lovely video

    • @abdulazizeid8100
      @abdulazizeid8100 4 роки тому

      Hai

    • @allabakshushaik9576
      @allabakshushaik9576 4 роки тому

      @@abdulazizeid8100 hai hello 9440 640711

    • @radhikakrishna2153
      @radhikakrishna2153 4 роки тому +1

      ua-cam.com/video/gQ085HFh9So/v-deo.html
      నాది పల్లె వీడియో ఛానెల్ అండీ..మా లాంటి వాళ్లను encourage cheyyandi..
      #Radhikakrishna
      🙏🙏

  • @mallavarapuramarao776
    @mallavarapuramarao776 3 роки тому +1

    Sir I am aged 62years there I see olden traditional spiritual historccal atmosphere I am recollecting my grandma grandpa realitives sandadi purohit sitting places and their spiritual programmes sun settings pleasant beauty so many sweet memories are recollecting those houses are really worthful valuables tears are rolling down from my eyes thank you

  • @satishkasturi
    @satishkasturi 3 роки тому +3

    మీ వీడియో లో చెప్పిన అంబాజీపేట గ్రామం మాది.. ఇప్పుడు మొత్తం మారిపోయింది. ఒకప్పుడు కొబ్బరికాయ ఎగుమతిలో దేశం మొత్తంలో కేరళ తర్వాత మా అంబాజీపేటనే అని చెప్పడానికి చాలా గర్వంగా ఉంటుంది.. ఇప్పుడు మొత్తం మారిపోయింది.. పేరూరు మా ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళతో అక్కడ క్రికెట్ ఆడిన రోజులు ఇంకా జ్ఞాపకం..

  • @tempersrinu
    @tempersrinu 3 роки тому +2

    స్వచ్ఛమైన మనుషులు స్వచ్ఛమైన ప్రదేశాలు ఇంతక ముందు 😍🙏🙏🙏

    • @komurambeem3185
      @komurambeem3185 2 роки тому

      Future lo untayo inka sustamo ledo e house's..

  • @dryesudasganti9920
    @dryesudasganti9920 3 роки тому +3

    నేను ఈ ఊరిలో 2002 నుండి 2007 వరకు APSWR స్కూల్లో చదువుకున్న.. మా ఊరు అంబాజీపేట, 6MONTHS కి ఒకసారైనా నేను చదువుకున్న, తిరిగిన ఆ ప్రదేశాల్లో ఆ రోజంతా సమయం గడిపి ఇంటికొస్తా. #పేరూరులో చాలా మెమోరీస్ ఉన్నాయి# 5YEARS OF STUDY, FRNDS# మా స్కూలుకి దగ్గర్లో ఉండే బాలయ్య గారి కొట్టు#♥️♥️♥️ #పేరురులో చాలా షూటింగ్స్ జరిగాయి, FOR EXAMPLE:- సిద్దార్ధ మూవీ "బావ" సినిమా.

  • @ravoofmd1457
    @ravoofmd1457 3 роки тому +1

    Aa urilo roadlatho Saha oka scenimalo edite cheste ela undo e uru real ga antha super ga undi. E urilo puttina vallu adrusta vantulu . Amazing 👏🏡🏡

  • @talupurukrishnaprasad4655
    @talupurukrishnaprasad4655 3 роки тому +3

    Beautiful village
    Great village
    Great culture
    Great tradition
    Dont construct new new houses
    Please
    I felt great experience
    Thankyou

  • @sudharshangoud6569
    @sudharshangoud6569 4 роки тому +1

    ఊ రు చాల చాల బాగుంది ఎనకటీ ఆచార పద్దతులు అక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి నేను పల్లెటూరిలొ పుట్టాను ఊ రిలొనె పెరిగాను ఇప్పుడు పల్లెటూరిలొనె ఉంటున్నాను నాకు ఎలాంటి అనుభూతులు లేవు ఊర్లోనె వుంటున్నా అన్నా పిలింగ్ కూడ నాకు లే వు నాది తెలంగాణ ప్రాంతం

  • @mangadevipandiri2165
    @mangadevipandiri2165 5 років тому +14

    Yes my konaseema Always Real Beautiful place..

    • @ran18988
      @ran18988 5 років тому +1

      Konaseema ammayi lu andamga untaranta nijamena...

    • @mangadevipandiri2165
      @mangadevipandiri2165 5 років тому +1

      Andamanedi Rupanni batti kaadu bro..manasuni batti untundi..Alanti manchi manushulam memu..Thanks for your compliment

    • @RajuRaju-uj5ro
      @RajuRaju-uj5ro 3 роки тому

      Super

  • @veeravallikale6509
    @veeravallikale6509 3 роки тому +1

    This people are ambassadors of heritage and culture of hindusim. Plz keep it., 🙏🙏🙏🙏🙏🙏

  • @sampathraokorukanti121
    @sampathraokorukanti121 3 роки тому +4

    From karimnagar❤ love konaseema andhra

  • @TMRTerrene
    @TMRTerrene 3 роки тому +2

    Konaseema is the real treasure of purity. I love this village very much

  • @yeluguladiwakar5556
    @yeluguladiwakar5556 5 років тому +6

    ఈ పేరూరు దగ్గర ఉన్న బోడసకుర్రు మా అత్త గారి ఊరు.మాశ్రీమతి పే,రూరు పాఠశాల లో చదువుకుంది.ఈ ఊళ్ళు మాకు బాగా పరిచయం ఉన్నవి.

  • @gopalakrishnannair4742
    @gopalakrishnannair4742 3 роки тому

    very beautiful place , I like west godavari & east godavri area in Coastal Place in Andhrapardesh just looks like kerala language in telugu other life like keralities only malayalam chala ishtam west godavari and east godavari

  • @Utopian225
    @Utopian225 4 роки тому +3

    I am from Amalapuram, but sad living in USA. My childhood is so great.

  • @anjaiahgattu1316
    @anjaiahgattu1316 4 роки тому

    మంచి వీడియో చూపించావు బాబు పల్లెటూరు వాతావరణం చాలా బాగుంటది నేను 1977 చూసాను కోనసీమ మాది హైదరాబాద్ వ్యాపారం నిమితం కోనసీమకు వేళ్లను 1977 లొ

  • @jyothipithani2580
    @jyothipithani2580 5 років тому +85

    మాది పాశర్లపూడిలంక
    పల్లెటూరు అంటే ప్రాణం
    పేరూరు మా ఊరు కు దగ్గర

  • @veerababumudragada7916
    @veerababumudragada7916 4 роки тому

    ఈవీడియో చూస్తుంటే నాకు మా అమ్మమ్మ గారి ఊరు గుర్తుకొస్తోంది మా అమ్మమ్మ గారిది అక్కడే గంగలకుర్రు

  • @broughtupinhuzurabad4524
    @broughtupinhuzurabad4524 5 років тому +163

    ఈ పెంకుటిల్లులు తీసేసి బిల్డింగ్స్ కట్టకూడదు అంటూ ఓ రూల్ ఉంటె బాగుండును కదండీ

  • @sayyadhymad9862
    @sayyadhymad9862 3 роки тому +1

    IAM from telangana but I like Andhra village so beautiful ❤️💕

  • @msrinu-qm2pi
    @msrinu-qm2pi 5 років тому +10

    Old is gold ma konaseema🙏🙏🙏🙏👌👌👌

  • @guttulasivaprasadnani6876
    @guttulasivaprasadnani6876 2 роки тому

    పట్టణాలు కంటే పల్లెటూరి వాతావరణం సంప్రదాయాలు చాలా బావుంటాయి అందరు ఏ పండగ ఐన కలిసి కట్టు గా చేసికుంటే అందులో ఆ ఆనందమే వేరు చిన్నప్పుడు మా అమ్మమ్మ ఊరు గుర్తుకొస్తుంది 👌🙏👋

  • @janakipeddada8201
    @janakipeddada8201 4 роки тому +4

    మా బాల్యం అంతా కోనసీమలో నే అంతా గుర్తు చేశారు

  • @balucreativeclub2909
    @balucreativeclub2909 3 роки тому

    మా ఊరు ఇలా ఉంటే బాగుండేది అని ప్రతి ఒక్కరూ అనుకునే ఉంటారు. చాలా బాగుంది సర్.

  • @anandkumar-iv4zf
    @anandkumar-iv4zf 4 роки тому +6

    ఇప్పటికి అలానే ఉన్నాయా ఆ ఇల్లులూ.........???? సూపర్ గా ఉన్నవి .....

  • @mannemanikyam9450
    @mannemanikyam9450 2 роки тому

    చాలా చాలా బాగుంది నా చిన్నప్పటి మా అమ్మమ్మ గారి ఇల్లు గుర్తుకు వచ్చింది పెద్దవారు ఇంకా ఇలా హౌస్ ని కాపాడుతున్నారు వారికి నా నమస్కారాలు 🙏

  • @arfathkhan759
    @arfathkhan759 5 років тому +6

    I love any villages I love India

  • @lazarusnsf.rayalaseemacamp7249
    @lazarusnsf.rayalaseemacamp7249 4 роки тому

    బాపట్ల వెళ్లే దారిలో కూడా అందమైన గ్రామాలు ...చాలా ఉన్నాయి ...నిజంగా ఇవన్నీ మధుర జ్ఞాపకాలు...అమ్మమ్మ గారి ఇల్లు, నన్నమ్మ ఇల్లు ..వదిలి పట్నం లో ఉండాల్సిన పరిస్థితి..ఈ గ్రామం అద్భుతంగా ఉంది..ప్రశాంతంగా ఉంది

  • @dhilleswararaolakhinana2341
    @dhilleswararaolakhinana2341 4 роки тому +4

    I belong to Srikakulam District. Fortunately I worked in this village for four years as a teacher. I am Dhilleswara rao

    • @dryesudasganti9920
      @dryesudasganti9920 3 роки тому

      Hi sir.. I'm your student in Peruru.. plz send me ur number sir. My number is 8 5550555 14 sir.

  • @swamygangarapoina83
    @swamygangarapoina83 4 роки тому

    ఎంత.అద్బుతంగ.వీడీయోచూపించరో.చాలభాగూంది.💐🙏

  • @syamalabonthu5589
    @syamalabonthu5589 3 роки тому +3

    Thanks Alot for this video 😭tears rolled out after watching this video because it made me recall my grandparents, and this is the place where I was born.. my native place is always love💖I really love this place forever

  • @neelimameegada9522
    @neelimameegada9522 4 роки тому

    Ma ammamma gari uru peruru ki daggarlo undi..naku ee uru chuste ikkade settle ipovalani undi...manchi video petti maku happy moments gurtuchesinanduku dhanyavadamulu

  • @Foodatkitchen-Recipes
    @Foodatkitchen-Recipes 5 років тому +5

    Madi kuda east godavari amalapurame 😁 andi enka maillu penketillenandoi.thanks for this video.

  • @mallavarapuramarao776
    @mallavarapuramarao776 3 роки тому

    Okanati vibhavaniki gurthuga alanati indlu traditional symbol ga no words thank you RAMA RAO Sarma 2-5-2021

  • @bamidiannapurna5771
    @bamidiannapurna5771 5 років тому +6

    I remembered my grandmother house

  • @uraju-bharath
    @uraju-bharath 3 роки тому

    ఆనందం... బాధ.. కలగలిపి... వచ్చింది... అద్భుతం.... అనిర్వచీయము

  • @suryavemula3922
    @suryavemula3922 3 роки тому +3

    ఇలాంటి బృందావనం లో ఉండాలి అంటే పూర్వజన్మ లో పుణ్యం చేసి వుండాలి....పల్లెటూరు అంటే రుచి ..రుచి అంటే సుచి అక్కడ పుట్టిందే బంధుత్వం బాంధవ్యం ..ఆప్యాయత ప్రేమ అనురాగం ..అంటే నే పల్లె టూరు .

  • @lavakumar87
    @lavakumar87 3 роки тому

    చాలా బాగుంది ఆ పల్లెటూరు ఊరు.
    మా తాతయ్య గారు ,నానమ్మ గారి ఇల్లు ఇలా ఉండేది. నాకు ఇలాంటి ఇళ్ళు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఇలాంటి పెంకులు దొరకటం లేదు అంటున్నారు. నాకు ఇలాంటి ఇల్లు కట్టుకోవాలి అని ఉంది. ఈ పెంకులు దొరుకుతే ఇళ్ళు కట్టేవాళ్ళు దొరుకుతే తప్పకుండా కటిస్తాను మా పల్లెటూరులో.

  • @mohdyousufmdyousuf7872
    @mohdyousufmdyousuf7872 5 років тому +4

    Background music very good Hollywood movies de e background music😍🌳🌷🥀🌵🌴💐🌼🌹🌲🌺🌸👌

  • @suryamanju3077
    @suryamanju3077 3 роки тому +2

    నా చిన్నప్పుడు తిరిగిన మాఅమ్మమ్మ ఇల్లు గుర్తుకు వచ్చింది

  • @kiranvasista105
    @kiranvasista105 5 років тому +8

    AAA Lakshmi narasimha swamy gudi eduru intlo undevaallam. Present in vizag. Thank you for the memories

  • @roshinithodupunuri1979
    @roshinithodupunuri1979 3 роки тому

    Chala bagundi ee vooru without pollution and traffic.Maadi telangana.Naaku andhra villages ante chala ishtam.