సూపర్ మాస్టర్ మాదిశ్రీకాకుళం నేను కుడి డైరీ కొత్తగా పెడుతున్న ఇప్పుడు రోజుకు 20 లీటర్లు పాలు హెరిటేజ్ వాళ్లకు ఇస్తున్నాం రేట్ చాలా బాగుంది 40,45 ఇస్తున్నారు మాకు మాకు విశాఖ కన్నా 29,35 ఇస్తూన్నారు విశాఖ వాడు.అన్నటికన్న హెరిటేజ్ వాళ్ళు మన ఆవుకు ఏదయినా సమస్య ఉంది అని ఫోన్ చేస్తే వెంటనే డాక్టర్ ని పంపిస్తారు తరువాత మెడికల్ క్యాంప్ ఉంటుంది మెడిసిన్ కూడా మనకు సగం రేట్ ఇస్తూన్నారు చాలా బాగుంది హెరిటేజ్ వాళ్ళ వల్ల పాడి రైతు బాగు పడతాడు పక్కా గా.
@@balanagireddyy5875 3 ఆవులు బ్రోఅవి కూడా జెర్సీ ఒక్క ఆవు ఈని 10నెలలు ఒకటి 7నెలలు ఒకటి నెల రోజు అయ్యింది ఈని ఇంకా నేను ఎక్కువ మిల్క్ ఇచ్చే ఆవులు తీసుకోవాలి అనుకుంటున్నా ఒక 5 వరకు ఇప్పుడు ఉన్నవి తల్లి పిల్లతో 6 ఉన్నాయి చిన్నగా స్టర్ట్ చేద్దాం అనుకుంటున్నా
కర్షక మిత్రకి ధన్యవాదాలు మాది కర్ణాటక బళ్ళారి జిల్లా ఇక్కడ హెరిటేజ్ సేవలు అందుబాటులో ఉన్నాయి లేవో తెలియజేయ గలరు ,ఒకవేళ లేక పోతే ఇక్కడికి విస్తరించాలని కోరుకుంటున్నాము
Indla prshanth aney na bammardi dariy fam pettinadu sir daily income vachi 5000 varku undi sir inkha ekkuva cows tesukuravdani ki try chesthunadu manchi cows ekkada dorkuthai sir cheppagalara
E Channel Owner Anji gaaru Heritage Company Vaaritho Tai up Inatlunaru, Ani Heritage Advertisements Chestunaru, " Sir Anji garu prajalani Mosam cheyakandi meeru Heritage vaalu Echey mani kosam Janalu chala Nasta povatharu
Heritage dry దేశ వ్యాప్తంగా విస్తరించాలి
సూపర్ మాస్టర్ మాదిశ్రీకాకుళం నేను కుడి డైరీ కొత్తగా పెడుతున్న ఇప్పుడు రోజుకు 20 లీటర్లు పాలు హెరిటేజ్ వాళ్లకు ఇస్తున్నాం రేట్ చాలా బాగుంది 40,45 ఇస్తున్నారు మాకు మాకు విశాఖ కన్నా 29,35 ఇస్తూన్నారు విశాఖ వాడు.అన్నటికన్న హెరిటేజ్ వాళ్ళు మన ఆవుకు ఏదయినా సమస్య ఉంది అని ఫోన్ చేస్తే వెంటనే డాక్టర్ ని పంపిస్తారు తరువాత మెడికల్ క్యాంప్ ఉంటుంది మెడిసిన్ కూడా మనకు సగం రేట్ ఇస్తూన్నారు చాలా బాగుంది హెరిటేజ్ వాళ్ళ వల్ల పాడి రైతు బాగు పడతాడు పక్కా గా.
GOOD. Teacher. Good. Diary. Expert. Dear. Teacher. Kindly. CONSENTERASHION. Students Education. THANKS
Mobile number bro
Mi number
Bro enni aavulu 20 liters chepandi bro please
@@balanagireddyy5875 3 ఆవులు బ్రోఅవి కూడా జెర్సీ ఒక్క ఆవు ఈని 10నెలలు ఒకటి 7నెలలు ఒకటి నెల రోజు అయ్యింది ఈని ఇంకా నేను ఎక్కువ మిల్క్ ఇచ్చే ఆవులు తీసుకోవాలి అనుకుంటున్నా ఒక 5 వరకు ఇప్పుడు ఉన్నవి తల్లి పిల్లతో 6 ఉన్నాయి చిన్నగా స్టర్ట్ చేద్దాం అనుకుంటున్నా
విజయనగరం జిల్లా లో మరిన్ని వీడియో పెట్టండి సార్ 👌👌👍👍
Thank you Karshaka Mithra. You guys are doing great Job....
Thank you
My favourite dairy farm UA-cam channel karsik Mitra channel with useful content
Thank you
మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సర్...అలాగే ఆంజనేయులు గారికి ప్రత్యేక ధన్యవాదములు సర్....
Thank you
i supported HERITAGE 🌾🐄🐄🐄
I support Heritage dairy
Visakha dairy kosam baga chepparu andi
Bro Naidupeta and Nellore areas lo dairy farm videos cheyandi bro (Heritage company)
Thank u bro
కర్షక మిత్రకి ధన్యవాదాలు మాది కర్ణాటక బళ్ళారి జిల్లా ఇక్కడ హెరిటేజ్ సేవలు అందుబాటులో ఉన్నాయి లేవో తెలియజేయ గలరు ,ఒకవేళ లేక పోతే ఇక్కడికి విస్తరించాలని కోరుకుంటున్నాము
Thank You
AMOOL is giving Good Rates sir
4.2 Fat we are getting 42 rupees
Snf yenta bro
Promotion Chestunaru Bro, Heritage Company ni Vaalatho kalisi, Prajalani Picholani chestaru Elanti Channel vaalu, Dhayacheai Veela maatalani namakandi
Very good information sir
సర్ మాస్టర్ గారి నెంబర్ పెట్టగలరు, నేను సార్ ని కలవాలి ఒకసారి, వారి అనుభవం ఇంకా కొంచం తెలుసుకోవాలి, అలాగే మెడిసిన్ గురించి తెలుసుకోవాలి
Anna ni videos super anjaneyulu garu 🙏
Thank you
Namaste Anjana super video Anna
Thank you
Baga chepparu sir. Dairy farm good job andi. Kastapadi chesukunty
Thank you
Great sir🎉
అశోక్ రాజు గారి డైరీఫామ్ నుండి కొత్తగా ఇంకొక వీడియో చేయండి.ప్లీజ్ అన్నా
Okay
Tq sir
Good information bro
Thank you
Bad information
Very good information sir, Can you please do one video on diary form in Guntur district, so that we come to know more information.
Okay
@@KarshakaMitra please share your contact details
Good information sir
Thank you
Bad information
Maadi Parvatipuram daggralo village pedamerangi daggralo heritage unda sir
Good 👍
Heritage valla phone number evvagalaru bro nice video gd information 👌👌👌👌👌👌
Promote DESI LOCAL COW breeds 🙏
Super ❤️
Thank you
👎 utter super..
Indla prshanth aney na bammardi dariy fam pettinadu sir daily income vachi 5000 varku undi sir inkha ekkuva cows tesukuravdani ki try chesthunadu manchi cows ekkada dorkuthai sir cheppagalara
Hi sir
Regadaa sangasamma Gaaru from vizayanagaram video lo oke aavu tho 10 liters istundi chepparu aa video full link send cheyyandi sir
Talangana lo unda sir heritage
Very nice 👍
Thank you
Very very bad
Super andi
Thank you
Good video sir 👌
Thank you
Bad video sir
My district brother
Thanks
Welcome
Veryintertingrajurujusir
Thank you
ఆవు పాలలో ప్యాడ్ మరియు snf పెంచడం ఎలా అమి వాడాలి కొంచం చేపగాల రూ బ్రో
Anna naku chapkattar kavali sekands lo unte cheppandi
sir heritage ni ela contact avalo konchem chepthara sir
First like first view and first like
Thank you very much
డైరీ ఫామ్ వీడియోస్ చేయాండి అన్నా
Okay
Heritage makuda support cheyyali sir support chesthara
Sir prakasham dist loni dairy forms videos chayanidi sir
Okay
👏👏👏
Thank you
👎👎👎👎
👌
Thank you
Hii sir madhi vizaiyagaram district lakkavarapu kota mandalam evi inaa dairy farms lo cows sale's lo unte valla phone numbers pettandi sir
Sir ade interview lo shed guruchi adagandi
Okay
Nenu diry fom padadam anukuntunna please help full sagesans frinds
All 🙏the best bro
Anna Miru dairy kantte version best dairy cost tho cuducunadhi risk akkuva
Super bro all the best for your bright future bro
From
@@haribabuontipuli9379 version dairy anaty anty bro
I am interested
My suggestion is దేశవాళీ ఆవులు.ప్లీజ్ అన్న....🙏🙏
Heritage valade contact ivvandee Anna
Please watch Description
అన్నా HF దూడ కావాలి
Sir mimmali contact avvali ante yla number kavali sir madi kuda Vijiyanagaram rajam sir madi koncham information kavali
Vijay diary 4.2fat ke 41 8.5 s n f ke
E milk ret a distic lo esthanaru
E district bro
West Godavari lo esthanar bro
@@dhakshithgarapati4891 madi West Godavari bro
Me e uru bro
E Channel Owner Anji gaaru Heritage Company Vaaritho Tai up Inatlunaru, Ani Heritage Advertisements Chestunaru,
" Sir Anji garu prajalani Mosam cheyakandi meeru Heritage vaalu Echey mani kosam Janalu chala Nasta povatharu
Sir dari owner nember pettu
Super sir