JESUS SECOND COMING AS PER ISLAM AND QURAN - ముస్లింల ఖురాన్ ప్రకారం యేసు రెండవ రాకడ - ISA IN QURAN

Поділитися
Вставка
  • Опубліковано 26 жов 2024

КОМЕНТАРІ • 244

  • @sapavatsitharamchauhan3898
    @sapavatsitharamchauhan3898 9 днів тому +43

    మన ప్రభు చనిపోయే మళ్ళి లేచాడు అనేది ఎంత నిజం ఉందో అలానే మళ్లీ వస్తాడు అని నేను నమ్ముతున్నాను

  • @JShyamsanraj-MIUI
    @JShyamsanraj-MIUI 9 днів тому +55

    ప్రభువైన యేసుక్రీస్తు నామము పేరట మీకు నా హృదయ పూర్వక వందనములు

    • @Rahmatullahtelugu700
      @Rahmatullahtelugu700 6 днів тому

      బ్రదర్ మీరు చెప్పేది పచ్చి అబద్ధాలు కురాన్ లో యేసు తిరిగి మళ్ళీ వస్తాడని ఎక్కడ ఒక్క వాక్యం కూడా లేదు

    • @chintapallikrishnasudhakar7876
      @chintapallikrishnasudhakar7876 2 дні тому +2

      God Jesus the greatest

  • @dineshkumardhamam5353
    @dineshkumardhamam5353 9 днів тому +16

    ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రము

  • @ఎలిజబెత్
    @ఎలిజబెత్ 11 годин тому

    Amen.. devunike Mahima కలుగు గాక....వందనాలు బ్రదర్..దేవుడు మీకును సదా కాలము తోడుగా ఉండెను గాక..ఆమేన్

  • @KambampatiBabu
    @KambampatiBabu 9 днів тому +12

    ఫ్రైస్ ధ లార్డ్ బ్రదర్ దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్

  • @vanikumari480
    @vanikumari480 9 днів тому +9

    పాస్టర్ అన్నాయ్య గారు మీకు నా వందనాలు అండి మిరు చాలా బాగ చేప్పేరు దేవుని కృప కాపుదలా మికు తొండుగా ఉండును గక ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏

  • @mahipaljinna3963
    @mahipaljinna3963 9 днів тому +16

    🙏🏼🙏🏼🙏🏼వందనాలు యేసయ్య కె మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🏼🙏🏼🙏🏼🤲🏼🤲🏼🤲🏼🤲🏼

  • @venkateshmerugu2933
    @venkateshmerugu2933 2 дні тому +1

    Amen

  • @maaneesahmed3975
    @maaneesahmed3975 4 дні тому +1

    Wt ever the conflict but I love ❤❤❤Jesus peace be upon him

  • @sonakumari4476
    @sonakumari4476 5 днів тому

    Praise the lord Annaya Garu 🙏

  • @AK-sn5xp
    @AK-sn5xp 9 днів тому +2

    Praise the lord brother.... chala baga vivarincharu.... emaian mistakes untayemo ani bayam vesindhi... exact ga unna nijanni chepparu...🙏🏻🙏🏻🙏🏻 me medha gowravam inka perigindhi...tq brother

  • @sirigirivinode3891
    @sirigirivinode3891 9 днів тому +3

    Wonderful Question! 🎉
    Excellent Answer 💯

  • @shahidsha3590
    @shahidsha3590 8 днів тому +3

    Thank you for the information and details ❤ May Allah bless you with more and true knowledge and success and happiness my dear brother ❤️

  • @VijayakumariPodapati
    @VijayakumariPodapati 9 днів тому +2

    Praise the lord 🙏 Enduku marustaru nijanni pastor garu!

  • @Nalini-n6h
    @Nalini-n6h 4 дні тому

    Mana prabhuvunu Priya kumarudaina yesu krestu namamulo meeku shubhamulu praise the lord bro 🙏🙏🙏🎉🎉🎉

  • @ShebaAngel
    @ShebaAngel 9 днів тому +3

    Praise the Lord❤❤❤❤ ❤❤❤❤❤❤❤❤❤annaya

  • @JackNikhil-xm7tc
    @JackNikhil-xm7tc 6 днів тому

    Praise the lord thank you Jesus coming soon Amen

  • @devasruthi6881
    @devasruthi6881 9 днів тому +2

    This is very important and valuable video thank you for your information prise the lord Anna🙏

  • @BairiDavidChiliveri
    @BairiDavidChiliveri 9 днів тому +3

    ఆమెన్ 🙏🙏🙏

  • @Myfatherinheaven7
    @Myfatherinheaven7 9 днів тому +4

    1 Thessalonians 4:17. Then we which are alive and remain shall be caught up together with them in the clouds, to meet the Lord in the air: and so shall we ever be with the Lord.

  • @shanmukashanmuka8325
    @shanmukashanmuka8325 9 днів тому +1

    Praise the lord amen God blessed your ministry in name of jesus

  • @SudhaRosamma
    @SudhaRosamma 9 днів тому +3

    Praise the lord sir

  • @lakshmiummanaboyana
    @lakshmiummanaboyana 9 днів тому +3

    Praise the lord brother

  • @Jennyvidyavathi
    @Jennyvidyavathi 5 днів тому

    Brother meeruantey devuniki chala eshtam devunitho vheyppandi andariki kanipinchamani pranamay ecchina goppa tandri kanpinchamani cheyppandi modi ki kanipinchatam chala important ataniki kanipinchitey India complete ga maripotundi bro rakada tondaralo vuntunda Naku matram tondaralo manamandaram devunitho velli pothamu amen

  • @bunnyyetty2471
    @bunnyyetty2471 7 днів тому

    Hallelujah amen praise the Lord

  • @GandhamRaja-ru4fg
    @GandhamRaja-ru4fg 9 днів тому +3

    God bless you all Anna

  • @chandrasekharkoram6901
    @chandrasekharkoram6901 9 днів тому +2

    Praise the lord 🙌🙌🙏

  • @SubbalaxmiGaadam
    @SubbalaxmiGaadam 8 днів тому

    Praise the lord

  • @kurakuswapna7301
    @kurakuswapna7301 9 днів тому +2

    Praise the lord ✝️🙏 Jesus real god ✝️ 🙏 Jesus Christ coming soon ✝️🙏

  • @manjubabu8755
    @manjubabu8755 9 днів тому +1

    Praise the lord brother God bless your family

  • @sarathbabu2255
    @sarathbabu2255 8 днів тому

    Praise the lord ana, thankqfor sharing good spiritually information for us ,all glory to god

  • @AN_Nikhil
    @AN_Nikhil 9 днів тому +2

    Prise the Lord Annayya Garu 🙏

  • @Jennyvidyavathi
    @Jennyvidyavathi 5 днів тому

    Chala chala kashtapadi cheystunaru melanti varu yeavaru layru praise the lord

  • @ratnakumaribezawada8162
    @ratnakumaribezawada8162 8 днів тому

    Praise the Lord pastor garu 🙏🙏

  • @Happychristansongs
    @Happychristansongs 9 днів тому +1

    Praise the Lord annayya garu ❤❤❤❤❤

  • @AbdulSattar-zn1ld
    @AbdulSattar-zn1ld 3 дні тому +1

    అందరూఆదంహవసంతానం
    ప్రవక్తలు అందరూ వారి సంతానమే
    మనందరి ఏకైక దేవుడు
    యెహోవా అంటే అల్లాహ్ మాత్రమే

  • @katurikiran3459
    @katurikiran3459 9 днів тому +20

    అన్నా పాతనిబందనలో బహు బర్యత్వం, బలులు ఎందుకు ఉన్నాయి, మోషే ధర్మ శాస్త్రం ఆ రోజుల్లో ఎందుకు కరెక్ట్ అయ్యింది,మళ్ళ్లి యేసు క్రీస్తు ప్రభు వారు ద్వార్వ ఎందుకు కొట్టి వెయ్యబడింది దీని గురించి ఒక వీడియో చెయ్యండి ప్లీజ్

    • @peyyalababu
      @peyyalababu 8 днів тому

      దేవుడు బలి అనేది ఎందుకు పెట్టాడు అంటే ఒక గొర్రె లేక దూడ వదించబడినప్పుడు ఆ జంతువు రక్తం నేల మీద ఓలికిస్తారు... అంటే మన పాపముల నిమిత్తం ఒక జీవి మన కోసం తన రక్తం కార్చింది అని మానవుడు బాధ పడి పాపం చేయకుండా మానేస్తాడు అని దేవుడు తలంచాడు.. కానీ మానవుడు బలి ఇచ్చి అదే పాపం చేసుకుంటూ పోయాడు... అందుకే యేసుక్రీస్తు వారు భూమి మీదకు రావలసి వచ్చింది.. ఆయనే మన కోసం బలి అయ్యాడు

    • @santhoshpaul032
      @santhoshpaul032 8 днів тому +5

      ద్వితియోపదేశకాండము 19:21
      నీవు ఎవనిని కటాక్షింపకూడదు, ప్రాణమునకు ప్రాణము కంటికి కన్ను పంటికి పల్లు చేతికి చెయ్యి కాలికి కాలు మీకు విధి.
      Idi Devuni Chattam.
      1యోహాను 3:4
      పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును; ఆజ్ఞాతిక్రమమే పాపము.
      రోమీయులకు 6:23
      ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము
      Udharanaku( ఆదాము అవ్వ జీవితాన్ని చూడండి)
      పాత నిబంధన లో ఇందాక చాడుకున్నటు. పాపం అనేది మరణానికి దారితీస్తుంది. ప్రాణానికి ప్రాణం అంటే ప్రతి పాపానికి ప్రాణం ఇవ్వాలి అందుకని అన్ని బలులు. అలాగే ఎన్నో సార్లు దేవుని కోపాన్ని తగ్గీయడానికి బలులు. యేసు రక్తము కూడా దానికే వాడటం చూడొచ్చు
      రోమీయులకు 5:9
      కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతనుండి రక్షింపబడుదుము.
      Idi English lo Inka Baga Ardam istundi. Ugratha anaga devuni Ugratha.
      Anduku kristu mana Koraku Chanipoyaru.
      Prathi papaniki bali antey oka manishi enno paplu chesthadu prathi daniki Bali ivvali. Andukey Anni balulu.
      రోమీయులకు 5:8
      అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.
      Prananiki pranam ayana mana Koraku iccharu
      Ardam iindia

    • @RadhikaSunilKumar
      @RadhikaSunilKumar 8 днів тому +2

      ​@@santhoshpaul032thank you sir mi reply nijamga enni rojula na mindlo dorakani question ki anwer dorikindi sir

    • @santhoshpaul032
      @santhoshpaul032 6 днів тому

      @@RadhikaSunilKumar May God Bless You. Inka Baga Explain Cheyochu but Konchem time Padutundi 😀

  • @jys5557
    @jys5557 6 днів тому

    Praise lord

  • @IloveEurope0638
    @IloveEurope0638 9 днів тому +1

    God bless you brother 🙏

  • @sudharshangoothikonda5036
    @sudharshangoothikonda5036 7 днів тому

    Praise the lord 🙏🙏

  • @Nalini-n6h
    @Nalini-n6h 4 дні тому

    God bless you 🎉🎉🎉

  • @smartsaim4034
    @smartsaim4034 8 днів тому +1

    praise the anna 🙏🙏🙏🙏💐💐💐💐💐💐👌👌👌👌👌

  • @sujithkumarmutluri5900
    @sujithkumarmutluri5900 8 днів тому

    Chakkaga vivarinmcharu anna thank you 🙏🙏🙏🙏

  • @kirankumarkarem5761
    @kirankumarkarem5761 9 днів тому +1

    Praised lord anna❤

  • @prasadeppeplli7421
    @prasadeppeplli7421 9 днів тому +1

    Annaya praise the Lord❤

  • @indiranair7557
    @indiranair7557 8 днів тому

    Thank you brother.

  • @LakshmidurgaChapala
    @LakshmidurgaChapala 9 днів тому +1

    God bless you Annayya

  • @konchadalaxmi785
    @konchadalaxmi785 9 днів тому +8

    బ్రదర్ యేసు రెండవ రాకడ ఎప్పుడు జరుగుతుంది ఏడు యేండ్లు శ్రమలు తరువాత లేక ముందా ఎప్పుడు జరుగుతుంది ప్లీజ్ చెప్పండి

    • @ophirist
      @ophirist 9 днів тому +1

      I too agree with this much needed question to be answered by admin brother.

    • @ravindradharavath5494
      @ravindradharavath5494 8 днів тому

      తరువాత

  • @Dhinkarguruwisestudents
    @Dhinkarguruwisestudents 9 днів тому +1

    praise lord annaya

  • @ChanduAugustineCBF
    @ChanduAugustineCBF 7 днів тому

    అద్భుతమైన వివరణ జాన్ anna

  • @minysdairies
    @minysdairies 9 днів тому

    Praise the lord brother
    Chala baga chepparu

  • @Jennyvidyavathi
    @Jennyvidyavathi 5 днів тому

    Bro. Me videos chala baguntayi

  • @GopinathM-kp4gr
    @GopinathM-kp4gr 9 днів тому +1

    "✝️✝️✝️✝️✝️✝️✝️ " 👑jesus king of Kings👑 "Amen"

  • @MercyGadde-z5f
    @MercyGadde-z5f 9 днів тому +2

    Brother 1 Samuel 18:10 gurinchi oka video cheyandi short video ayna

  • @KandulaChakranadh
    @KandulaChakranadh 6 днів тому

    Amen❤

  • @dollavenkataratnam664
    @dollavenkataratnam664 8 днів тому +1

    Daniyelu 10,11
    Adyayalu gurinchi video cheyyandi plz

  • @Afreen-nz1qc
    @Afreen-nz1qc 6 днів тому

    Jesus peace be up on him

  • @Lucky_Baby_Life_Style_7
    @Lucky_Baby_Life_Style_7 8 днів тому +1

    వందనాలు అన్న. చెడు అలోచనలు నుండి తప్పించుకునే విధంగా వాక్యాను సారంగా యవనస్తులకు మంచి సందేశం చెప్పండి.

  • @arpremkumar-c3h
    @arpremkumar-c3h 8 днів тому

    Amen Amen ❤❤❤

  • @holygodchannel3152
    @holygodchannel3152 9 днів тому +1

    super bro chala baga chepparu

  • @padmajateda3914
    @padmajateda3914 8 днів тому +1

    🙏

  • @ravikirank4n811
    @ravikirank4n811 9 днів тому +2

    అన్న praise the lord అన్న.... ఒకసారి మీరు కూడా దుర్బోదలు పెరిగిపోతున్నాయి కదా వాటికోసం కూడా ఒక వీడియో చేయండి అన్న ....thank you anna 🙏

  • @estherlewis7576
    @estherlewis7576 9 днів тому

    Praise God

  • @PatnalaTrimurthulu
    @PatnalaTrimurthulu 9 днів тому +1

    వందనాలు అన్నయ్య

  • @ManoharHimaraka-p2j
    @ManoharHimaraka-p2j 9 днів тому +2

    వందనాలు అన్నయ్య... మాకు అహజ్య. వయసు గురించే పూర్తి వీడియో కావాలి

  • @mohammedqureshi01
    @mohammedqureshi01 10 годин тому

    దేవునికి సాటి కల్పించి నానా అర్థాలతో వేల గ్రంధాలు రాసి మార్పులు చేర్పులు చేసి దైవం విషయంలో అపమార్గం పట్టించిన ధుర్మార్గులను సంహరిస్తారు...ఇది సత్యం

  • @adieadlapally4319
    @adieadlapally4319 8 днів тому

    గుడ్ ఎక్సప్లనేషన్

  • @ravipatibuddies6250
    @ravipatibuddies6250 6 днів тому +1

    Tnq jesus

  • @BabyTatipaka
    @BabyTatipaka 9 днів тому +1

    Amen❤❤✝️✝️🛐🛐

  • @jakeerhussain3053
    @jakeerhussain3053 9 днів тому +8

    ISA garu వస్తారు 100 💯

    • @INVISIBLEGOD37
      @INVISIBLEGOD37 8 днів тому

      మొదటి వచ్చింది ఏసుప్రభు తర్వాత వచ్చింది మొహమ్మద్ తర్వాత వాడు చాలా మందిని పెళ్లి చేసుకున్నాడు నైన్ ఇయర్స్ చిన్న పిల్లల్ని కూడా పెళ్లి చేసుకుని చనిపోయాడు వాలంటే అలాంటి వాడి మాటలు ఎందుకు నమ్ముతున్నారు మీరు సత్యాన్ని ఎందుకు గ్రహించటం లేదు మీరు

  • @sandhyaraani7310
    @sandhyaraani7310 8 днів тому

    Supper message anna

  • @sayadafrin3635
    @sayadafrin3635 8 днів тому +1

    Leviathan gurinchi video cheyava anna

  • @rakeshk3787
    @rakeshk3787 8 днів тому

    Anna praise the lord

  • @GandhamRaja-ru4fg
    @GandhamRaja-ru4fg 9 днів тому +3

    Praise the lord Anna

  • @matthisureshsuresh746
    @matthisureshsuresh746 8 днів тому +2

    అసలు మహమ్మద్ ప్రవక్త అంటే ఎవరు ఆయన కోసం ఒక వీడియో చెయ్ అన్న

  • @maruthilingampelly1624
    @maruthilingampelly1624 4 дні тому

    Please remember me my god ❤🙏🙏🧎‍♂️🧎‍♂️🧎‍♂️

  • @SubbalaxmiGaadam
    @SubbalaxmiGaadam 8 днів тому

    Jesus gurinchi Chala bags cheaparu

  • @ManduluTaneti
    @ManduluTaneti 9 днів тому +2

    అన్న వ o దన్న లు 🙏🙏🙏

  • @ismartkavitha1583
    @ismartkavitha1583 9 днів тому +2

    𝐏𝐑𝐀𝐈𝐒𝐄 𝐓𝐇𝐄 𝐋𝐎𝐑𝐃 𝐀𝐍𝐍𝐀🙏

  • @L.satish358
    @L.satish358 9 днів тому +1

    Brother paraloka prardhana ippudu cheyyocha churchlo dhini gurchi vibedhalu unnayi.

  • @ravitejamandru6390
    @ravitejamandru6390 8 днів тому

    అన్న వందనాలు

  • @palakamani2160
    @palakamani2160 9 днів тому +2

    ❤❤❤❤🎉🎉🎉🎉

  • @PanchaBhutalu
    @PanchaBhutalu 3 дні тому +1

    Romans nundi Jerusalem pattanam ni evarru freedom icharu

  • @shaikkarimulla9815
    @shaikkarimulla9815 8 днів тому

    Anna valuable information, inka difference chapu an kuran khee Bible khee

  • @TeluguNarayana-n5w
    @TeluguNarayana-n5w День тому

    Bro A men ❤❤❤❤

  • @sivaPrasad-gz7iu
    @sivaPrasad-gz7iu 9 днів тому +3

    అన్నా మనం ప్రార్థన మనం తండ్రికి చేయాల లేదా యేసయ్యకి చేయాల?

    • @avinashgurabbadu4588
      @avinashgurabbadu4588 8 днів тому +3

      @@sivaPrasad-gz7iu తండ్రి,కుమారా,పరిశుద్ధాత్మ ముగ్గురు త్రియేక దేవుడు వాళ్ళు ముగ్గురు వేరు వేరు కాదు ముగ్గురు ఒకటే మీరు తండ్రి అన్నా కుమారా అని జీసస్ కు ప్రేయర్ చేసినా పరిశుద్ధాత్మ అని ప్రార్థన చేసిన వినేది ఒక్కడే ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు ప్రభు వారు నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే అని యేసు క్రీస్తు ప్రభు వారు చెప్పారు..

    • @Shahanaz-qr5kx
      @Shahanaz-qr5kx 7 днів тому

      Trinity ante trimurthulu ani ardham .idi eka dyvaraadhanku vyathitekam.srushti karthani matrame prardhimchadam anedi correct.ikkada name mension cheyanakkarledu .God,or Allah or creater ni matrame prardhimchali

  • @mullangigyaneshwar7228
    @mullangigyaneshwar7228 9 днів тому

    Anna yobu grandham lo unna makaram sarpam gurinchi explain chey anna

  • @johnfernandez4415
    @johnfernandez4415 9 днів тому +3

    JESUS IS COMING SOON
    BE READY

  • @thomas-zt3hc
    @thomas-zt3hc 9 днів тому +3

    prabhuvu MadhyaAkasham Loki vachi andharni tiskuni ekkadki velathadu bro, ala ekkada vundhi Bible lo, prabhuvu nu edhurkonutaku matrame ethabadatharu akasham Loki, prabhuvuku welcome cheppadam annamata,ethabadi prabhuvu tho patu kindhaki vastharu Jerusalem lo prabhuvu tho patu 1000 yrs ruling chestharu, e world ni

  • @nagaranim1357
    @nagaranim1357 День тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @hadhassaballikura3924
    @hadhassaballikura3924 8 днів тому

    అన్న...అసలు ఖురాన్ ఎలా వచ్చింది..ఎలా ప్రవేశ పెట్టారు ఒక గ్రంథం గా....కొంచెం explanation ivvara

  • @yerragudisuresh7709
    @yerragudisuresh7709 15 годин тому

    🙏🙏🙏🙏 వందనాలు సార్
    రాహేలు గారు లాభాను యొక్క విగ్రహాలు దొంగ్లీచింది కదా అవి తిరిగి లాభాను కూడా ఇవ్వలేదు మరి ఆమె వాటిని em చేసింది plzz replay ఇవ్వండి

  • @mahitrinadh9362
    @mahitrinadh9362 6 днів тому

    Avunu andi Bible lo ne ga srusti modalu end epudu jarguthunnavi ani devudu Bible lo unnave ga entha kanna Sakthi vantamayina grandham emundi 🙏🧎‍♀️

  • @white420ff7
    @white420ff7 8 днів тому +1

    ఈసా ప్రవక్త మళ్లీ రాకడ తర్వాత నేనేమి చెప్పాను మీరు ఏమి చేస్తున్నారు సృష్టికర్త ప్లేసులో నాకు పెట్టారా ఎంత పాపం చేశారు హనీ తర్వాత అంతా వివరంగా చెప్తారు ఇప్పుడు గాని ప్రపంచంలో మానవులందరికీ సృష్టికర్త గురించి నిజం తెలుస్తుంది ఖురాన్ చెప్పింది నిజమని

    • @Uks8gf2
      @Uks8gf2 8 днів тому

      Word of God ani mee kuran em ani cheppindi

    • @Uks8gf2
      @Uks8gf2 8 днів тому +1

      Teerpu teerchedi devudu kada🤔

  • @karrianand7842
    @karrianand7842 7 днів тому

    👌👌👌🙏

  • @MercyRecherla
    @MercyRecherla 18 годин тому

    🙏🙏🙏🙏👍🤝

  • @sirigirivinode3891
    @sirigirivinode3891 8 днів тому

    Ee video Shorts cheyyandi tvaraga

  • @ArjunArjun-lu1bj
    @ArjunArjun-lu1bj 9 днів тому +2

    వందనాలు బ్రదర్ 🙏🙏
    ఇంతకీ ఖురాన్ మహ్మద్ ప్రవక్త రాసిన వాస్తవ విషయాలనే ఖురాన్ లో ఇప్పుడు ఉన్నాయా?
    ఇంతకీ మహమ్మద్ వాస్తవాలను రాశాడా? లేదా? లేక
    గ్రంధం రూపం చేసే time లోనే మార్పులు చేశారా?

    • @mdSajid-hc9is
      @mdSajid-hc9is 6 днів тому

      ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖురాన్ గ్రంథాన్ని రాయలేదు బ్రదర్, అది అవతరించినది. అల్లాహ్ యొక్క దైవదూత అయిన జిబ్రాయిల్ అలైహి వసల్లం తో అల్లాహ్, ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పై అవతరింపజేశారు

    • @ArjunArjun-lu1bj
      @ArjunArjun-lu1bj 6 днів тому

      @@mdSajid-hc9is అవతరించిన గ్రంధాన్ని మార్పులు చేర్పులు కూర్పులు ఏమైనా చేశారా. లేకపోతే అలానే ఉందా?

    • @ArjunArjun-lu1bj
      @ArjunArjun-lu1bj 6 днів тому

      @@mdSajid-hc9is అవతరించినదే అయితే ఏసుక్రీస్తు వారు చెప్పిన దానికి కురాన్ కి చాలా తేడా ఉంటుంది కదా బ్రో

  • @MM-ms9sc
    @MM-ms9sc 9 днів тому +1

    Quran lo prophet ISA Jesus SAS nu yekkada Takkuva chesi rasiledu, ISA Ibn Marryam SAS ku chala Respectable place ivvabadindi, Quran lone Sura Maryam chadvute artham avtundi

  • @RaviKumar-wl1be
    @RaviKumar-wl1be 7 днів тому

    ✝️🛐