GOD.. what is it? The first and last freedom తెలుగు వ్యాఖ్య .. Risa

Поділитися
Вставка
  • Опубліковано 28 гру 2024

КОМЕНТАРІ • 138

  • @SharadaVudugu
    @SharadaVudugu 5 місяців тому +4

    E vishayalu cheppalante chala dairyam chesharu sir❤

  • @reddygarisatyareddy4958
    @reddygarisatyareddy4958 Рік тому +4

    విశ్వాసం కొంచెం ఆనందం ఇస్తే సత్యం శాశ్వత ఆనందాన్నిస్తుంది.. wonderful analysis❤

  • @sajabbarjabbar604
    @sajabbarjabbar604 Рік тому +11

    జిడ్డు కృష్ణమూర్తి తాతా బాటలోనే మనవడు జబ్బార్ కర్నాటక రాష్ట్రం నుంచి వేడుకొన్నాడు కానుక తాతా గురించి సమాచారం సలహా ఇస్తున్నారు చాలా ఇష్టం, తాతా ఇంగ్లీషులో ఉన్న ఉన్నత తత్త్వం ఉంది కాబట్టి మీరు మాకు తాతా గురించి ఇంకా ఎక్కువ సమాచారం తెలుగులో విడియో మూలం గా మాకు అందించినందుకు ధన్యవాదాలు కృతజ్ఞతలు.

  • @skbasha893
    @skbasha893 Рік тому +1

    Krishna Murthy gari gurinchi UA-cam lo cheppevallu thakkuva j.k gari gurinchi meru cheppadam chala santhoshamga undi j.k garu cheppinttu okkariki artham aithe chalu iam j.k student

  • @rajashekhar2993
    @rajashekhar2993 3 місяці тому

    I agree with you Kanthrisa garu....

  • @umarani2159
    @umarani2159 Рік тому

    నిద్ర లేవగానే వింటు చాలా కొత్త కొత్త విషయాలు
    తెలుసుకుంటున్న,
    ఈ రోజు ఇన్ని విషయాలు విన్నాననికాకుడా
    నన్ను నేను తెలుసుకుంటున్న.

  • @kalvapallisivareddy6842
    @kalvapallisivareddy6842 Рік тому

    Wonder ful explanation

  • @satyanarayanavudata7000
    @satyanarayanavudata7000 5 місяців тому

    ఎక్సలెంట్ 🙏👍👌🙏 styam

  • @vijayalaxmi9738
    @vijayalaxmi9738 Рік тому

    Such a graseful session. Manava seve madhava seva.mee valana naloo science vachhindi Reesa chala peaceful ga undi thanks.

  • @srilakshmigudi852
    @srilakshmigudi852 10 місяців тому

    Yesss NACKED TRUTH, ❤❤ WONDERFUL ❤

  • @suneelakarumanchi3678
    @suneelakarumanchi3678 Рік тому +1

    ఆహా ఎంత చక్కగా అర్థమయ్యేలా చెప్పారు.. ఒక్కొక్క స్టేట్మెంట్ ఒక్కొక్క డైమండ్.. తప్పకుండా ఆచరిస్తాము "కాంత్ రీసా' గారు.. ధన్యవాదాలు.. మీరు చెప్పినది వినే వరకు.. నిజంగా గాడ్ గురించి ఏమీ తెలియదు పదాలు తప్ప.. పొలిటికల్ మైండ్ ఉన్నవాళ్లు గాడ్ ని ఎలా గుర్తిస్తారు.. గొప్పగా జీవించడానికి దేవుడు అన్న ఆలోచన ఏ విధంగా ప్రోత్సాహాన్నిస్తుంది.. సాటి మనిషిని ఒక సాటి మనిషిగా గుర్తిస్తూ మీలాగా హాయిగా బ్రతకొచ్చు.. మనిషికి ఉన్న చైతన్యమే మనిషికి ఒక గొప్ప జీవితాన్ని ఇస్తుంది.. ఒకవేళ మనిషికి గుడ్డి నమ్మకాలు ఉంటే అక్కడ ఇంటిలిజెన్స్ ఉండే అవకాశమే లేదు..గాడ్ అనే ఆలోచన నుండి బయట పడాలి.. మొట్టమొదటిసారి మనం సమయం యొక్క మూలాన్ని అర్థం చేసుకోవాలి.. నిజంగా మైండ్ ఒక చెత్త బుట్ట.. సమాచారం నుండి విముక్తి పొందాలి.. ఏదైనా ప్రక్రియను ఎండ్ చేస్తే.. అక్కడ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది.. అప్పుడు సమాచారంగా లేనిది మన అనుభవంలోనికి వస్తుంది..👏👌👍

  • @SongaliVasantha
    @SongaliVasantha 12 днів тому

    Thank you sir❤

  • @kishoreraja2609
    @kishoreraja2609 Рік тому

    Recently i started watching your videoes ..Great job Risa. Very complicated practical thought process you explained very clearly.

  • @jhansilakshmibhai7783
    @jhansilakshmibhai7783 Рік тому

    Chala bagundi

  • @sundargovindapur6924
    @sundargovindapur6924 Рік тому

    వర్త మానకాలంలో ,మా ముందు స్వేచ్ఛ గా బతుకుతున్న జీవులు RGV గారి తర్వాత నిజం బోధిస్తున్న గురు రీసా గారు ధన్యవాధాలు

  • @botchachakradhar2254
    @botchachakradhar2254 Рік тому

    young everyday -jiddu Krishnamurthy
    Thank u annaya for providing jk wisdom

  • @ramadevisundarapalli1226
    @ramadevisundarapalli1226 Рік тому

    Ekatma bhavana, prakruthi lo unna prathi prani patla, nijamaina silence. Bagundi risa garu

  • @praveenkumar-fl1dq
    @praveenkumar-fl1dq Рік тому

    Tq sir for doing videos on JK sir ,tq sooo much

  • @madhukiranattivilli2321
    @madhukiranattivilli2321 Рік тому

    @3:15 -- INDULGENCE
    Inability to resist the gratification of the senses
    mind konni sensual desires ki baanisa ayi poyindhi ani telisi kuda, mind ni adhupulo pettukoleka, banisatvaanni continue cheyadam
    a good example: video games for kids and teenagers

  • @rushyendraraochikkala1419
    @rushyendraraochikkala1419 Рік тому

    🎉🎉🎉🎉🎉Superrrrrrrrr dear 😊😊😊😊You have explained very clearly by completely enjoying the concept 🎉🎉🎉🎉❤❤❤RUSHI

  • @shardhasatyaa8813
    @shardhasatyaa8813 Рік тому

    Jk pk garu cheppinavi raasinavi dheniki

  • @sunkannabc7504
    @sunkannabc7504 Рік тому

    🙏 OM Namo Bhagwate Sri Ramanaya Namaha 🙏

  • @MrSubbaraod
    @MrSubbaraod Рік тому

    Good evening sir🙏. I wholeheartedly appreciate your talk show. Now and then you have made value added to the text.
    Thank you🙏

  • @Advocate_Durga
    @Advocate_Durga Рік тому

    Wow well said

  • @pavansrinivassingh4310
    @pavansrinivassingh4310 Рік тому

    Thanks for yr unconditional love on us Risa garu

  • @arunalekkala-rk6ez
    @arunalekkala-rk6ez Рік тому

    Risa...you clearly made it so clear.
    Namaskaram JK
    Namaskaram Risa

  • @ugopi1851
    @ugopi1851 Рік тому

    Nice explanation 👍🤝

  • @vishwanathkamtala1002
    @vishwanathkamtala1002 Рік тому

    అర్థమయ్యే వారికి ఒక క్షణం చాలు అర్థం చేసుకోవడానికి,
    అర్థం చేసుకొనే శక్తి లేని వారికి ఎంత చెప్పినా,చెప్పకున్నా ఒకటే! నిజం!!
    త్రిగుణాతీతం,
    సాకారం , నిరాకారం, నిర్గుణo,
    సర్వాకారం,మౌనం , దృశ్యాదృశ్యం అన్నీ "ఆయనే"
    ఆయనే పరమాత్ముడు.

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 Рік тому +3

    God is a synergetic experience. Science can never reveal it, philosophy can never come to it Only a poetic approach, a very passive, very loving approach, can.”
    "The Name,God is a person; godliness is a quality. You cannot become God, but you can be godly.”
    “There exists no God. What exists is godliness, and that godliness surrounds you. We are all in the same ocean.”
    “When I say that you are gods and goddesses I mean that your possibility is infinite, your potentiality is infinite.”
    God has no form. God is eternally creating__is never at rest .
    Man will ever personify his God in order to worship him. But GOD, Though everywhere,we can only conceive him as a BIG MAN.
    We can have no conception of God higher than MAN. So, Our GOD is MAN,and MAN is GOD.

  • @kirannasani5110
    @kirannasani5110 Рік тому

    మనసు, మనిషి రెండు అవినాభావ సంబంధమైన విషయాలు, అవినాభావ సంబంధం అయిన పదాలు అయినప్పటికీ రెండింటికి విడివిడిగా వివరణ కావాలనుకున్నప్పుడు స్వేచ్ఛాయుతమైన ఓదార్పు కావాలనుకున్నప్పుడు మీరు చెప్పిన ఇంటెలిజెన్స్ అంటే ' corrupt కానీ తెలివి 'అనే అర్థంలో గనుక ఆలోచించగలిగినట్లయితే 'మనిషికి ఓదార్పు నిచ్చే వాటిలో దేవుడు ఒకరైతే మనసుకు ఓదార్పు నిచ్చే వాటిలో JK గారి రచనలు కూడా ఒకటి అనేది నా అభిప్రాయం

  • @vijayak5944
    @vijayak5944 Рік тому

    జ్ఞానానందమయం దేవం

  • @sriram1305
    @sriram1305 Рік тому

    JK sir words changed me a lot. It is not so easy, but if you really want know myself he is the only person can show the path.

  • @sreedevi-ul7xf
    @sreedevi-ul7xf Рік тому

    Meeru kada samskartalu 🙏 great job

  • @NareshRagula123
    @NareshRagula123 Рік тому

    Excellent Topic Bro..👌keep it up 👍

  • @haridevulapally2606
    @haridevulapally2606 Рік тому

    Exactly ❤

  • @eversunnyguy
    @eversunnyguy Рік тому +2

    As pointed in the video, God means different things for different people. So defining God is very important. But for majority of people who worship God, they believe (I personally found this from talking to many).
    1. God created the world and runs it.
    2. One should be obedient to God as he is the the almighty.
    2. Worshiping him will take him or her to heaven where there is eternal happiness.
    3. So most of the prayers to God are about asking for safety, material happiness (health, wealth) and they believe that such prayers will entice God to grant the wishes.
    4. In some religions like Christianity, not believing in Jesus will land them into hell...
    In 2nd category, some people I spoke to will say they there is God in everywhere (rocks, earth, intelligence) and that there is God in every person.. Whether one believes in God or not, all of us want happiness and don't want to suffer. That is common.

  • @srinulaveti2175
    @srinulaveti2175 Рік тому

    Thank you sir

  • @lyricalram
    @lyricalram Рік тому

    ఇంత మంచిగా చెప్తున్నారు మధ్యలో ఆ phn chala distrub చేస్తుంది పక్కన దొబ్బంది

  • @akmand009
    @akmand009 Рік тому

    Intelligence అంటే తెలివితేటలు, ఉన్నది ఉన్నట్లు తెలుసుకో గలిగిన శక్తి.

  • @pusphagirivasudavaiah3477
    @pusphagirivasudavaiah3477 Рік тому

    Please translate in telugu all JK gari speeches for us

  • @madhukerrao5020
    @madhukerrao5020 Рік тому

    Thank you, NAMESTHE

  • @jagadeeswarigarikapati1199
    @jagadeeswarigarikapati1199 Рік тому

    🙏🙏🙏🙏👌

  • @polepallesatish
    @polepallesatish Рік тому

    Formless God 🕉️
    Thoughtless thought 🕉️
    Awareness 🌻

  • @defenderthesocietyivsworld8438

    Jk about death video translate me sir

    • @KanthRisa
      @KanthRisa  Рік тому +2

      చేస్తా మెల్లగా

  • @shardhasatyaa8813
    @shardhasatyaa8813 Рік тому

    Devudu cheppinavi chepandi

  • @girikamle343
    @girikamle343 Рік тому

    🙏

  • @kirannasani5110
    @kirannasani5110 Рік тому

    Greatfull and Beautifull explanation Risa గారు,🙏 ee book తెలుగులో ఉందా అని try చేస్తున్న, కానీ దొరకటం లేదు, తెలుగు translate unda leda teliyacheyagalru .please

  • @kalakondaramesh6509
    @kalakondaramesh6509 Рік тому

    "💙🙏"

  • @tiruglimps
    @tiruglimps Рік тому +1

    ఏకమ్ మూవీ చూడు బ్రో..
    Enlightenment movie

  • @madhukiranattivilli2321
    @madhukiranattivilli2321 Рік тому

    @9:45 -- "maathone devudu unnaadu" -- cricket match example
    It might be true too -- if we see theoretically and logically
    When one has immense faith in god, during critical situations the faith silences mind quicker, and the omniscient brahman helps mind with the right inspiration -- called as intuition -- i.e. the empty mind gets filled with a certain energy which enters not from the memory directly but from brahman (or consciousness or being or ...). Thus, even though the cricket player's memory has info about all shots and tactics, the mind might not be capable of recollecting the accurate shot to play for a given incoming ball. But brahman could help mind with the correct inspiration
    This is most probably the state of a player when we say "he is in the ZONE"
    Obviously none of this can be proven, but this is what we can logically see from what spiritual texts say
    No?

  • @shardhasatyaa8813
    @shardhasatyaa8813 Рік тому

    Universal god one and only person unnaru ah God yevaro first thlsukoni cheppandi

  • @drravichandrak8009
    @drravichandrak8009 Рік тому

    Pure knowledge =Pure silence @ Silent Mind ( Practically 💯 % Possible) Brain washing Talk 😊🙏

  • @vishwanathkamtala1002
    @vishwanathkamtala1002 Рік тому

    ఆద్యంతాలు లేని వాడు,అనంతుడు , అద్వైతుడు, సర్వాంతర్యామి, సర్వ వ్యాపి , సత్యమైన వాడు వాడు భగవానుడు.
    మోక్షం అంటే విముక్తమే కదా!
    సాధన యొక్క పరమలక్ష్యం విముక్తం కావడానికి మాత్రమే.

  • @srinuart
    @srinuart Рік тому

  • @MAHESHKUMAR-vj4ni
    @MAHESHKUMAR-vj4ni Рік тому

    Bro Atma darsanam book kaavali,

    • @KanthRisa
      @KanthRisa  Рік тому

      7675822841 భాను గారికి కాల్ చేయండి

    • @MAHESHKUMAR-vj4ni
      @MAHESHKUMAR-vj4ni Рік тому

      Thank you

  • @madhaviyanamadalamadhavi
    @madhaviyanamadalamadhavi Рік тому

    Hi Risa garu

  • @hanmandluc9133
    @hanmandluc9133 Рік тому

    RISA Ride idealagy simple audiobook

  • @ssvkrishnamraju9332
    @ssvkrishnamraju9332 Рік тому

    The meaning of what is
    ...🙏🙏

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 Рік тому +4

    THERE IS NO CREATOR.!!!
    1. The creation itself is enough unto itself. It needs no external agency to creat it.
    2. The moment you accept an outside agency to creat it,You fall into a vicious circle.
    3. Because ,The reasoning is that how the Existence can be there without being created by someone. That is the reasoning of all Religion's.
    4. If you accept the reasoning,Then the question arises "WHO CREATED THE GOD."
    5. And if GOD can be there without being created then WHAT IS THE PROBLEM. So Existence can be there without being created.
    6. Hence,You accept principally,that something can be there without being created.
    7. So, why unnecessarily go from A to B and B to C and those are all hypothesises.
    God A creates God B,God B creates God C unnecessarily,The whole Theology is simply Nonsense. Theology is unnecessary. The whole Theology is an effort to escape from all difficulties of our Life.
    8. THEO means GOD and LOGY means Logic about GOD.
    That's a Contradiction in terms.!
    --- Osho...

  • @alladisuresh5684
    @alladisuresh5684 Рік тому

    సాక్షి భావన

  • @bhaskergoli29
    @bhaskergoli29 Рік тому

    Abjure is absurd
    దీనిపై సరళమైన వాడుక భాషలో
    వ్యాఖ్య చేయండి ప్లీజ్ సార్

  • @chappakurminaidu6621
    @chappakurminaidu6621 Рік тому +1

    నమస్తే సార్, ఆయన వీడియో లు చేసినందుకు,, ఎందుకు అంటే, నాకు చిన్నప్పుడు నుచ్చి, భక్తి అంటే పిచ్చి, కాలి గా ఉంటే, రామకోటి శివ కోటి సాయి కోటి, ఇంక గుడులు తీరాధ యాత్ర లు నా మనసులో ఎప్పుడు కాలి లేదు, 2018లో ఆయన బుక్స్ వీడియో లు చూసి, నేర్చుకున్న, ఇప్పుడు నాతో నేను వున్నా ను, సమస్తము నాలో వుంది,,,రిసా సార్ నేను చాలా గురువులు బుక్స్ చదివిన ఓషో రమణ మహారిషి బుద్ధుడు మహా అవతార్ బాబా, ఇంక చాలా చదివి నా, నా కట్టుబాటు నుచ్చి స్వేచ్ఛ ని ఇచ్చారు,, స్వేచ్ఛ ఎక్కడ ఉంటుంది అక్కడ ప్రేమ పరిమళ ఇస్తుంది,,

    • @KanthRisa
      @KanthRisa  Рік тому

      చాలా బాగుంది. చదివాను

  • @alladisuresh5684
    @alladisuresh5684 Рік тому

    Hi anna

  • @drravichandrak8009
    @drravichandrak8009 Рік тому

    మరొకసారి మనసుకు & శరీరానికి పట్టిన దుమ్మును గట్టిగ దులిపేసారు ...ఒక రియలిస్టిక్ టాక్ కు బెస్ట్ కామెంట్ ...దానిని ఆచరించటం ఏఏ ....🙏

  • @chakradharrao9220
    @chakradharrao9220 Рік тому

    నాకెందుకో పురాణ పురుషులని/స్త్రీలనీ ముందేసుకొని ఒకటే పొగట్టం నచ్చదు.
    ఓ కళాకారుడు కళాసృజనకోసం ఆ పని చేసాడంటే ఒకే కానీ మామూలు జనానికేం అవసరం ?
    వాళ్ళు నిజంగా ఉన్నారో లేదో తెలియదు. వేలసంవత్సరాలు కింద ఉన్నారనే అనుకున్నా... వీళ్ళు పొగడినంత గొప్పగా ఉన్నారా అని అనిపిస్తుంది.
    సరే గొప్పగా ఉన్నారనుకుందాం..అయితే ఏం చేయాలి ఇప్పుడు ??
    నీవట్లున్నవ్.ఇట్లున్నవ్..అదిచేసవ్..ఇదిచేసావ్ ఈ భజన ఎంతకాలం.. ఆ పరవశమెందుకో అర్థం కాదు.
    ఓ మామిడి పండు ఆకర్షణీయంగా ..తియ్యగా ఉంది. ఏం చేస్తాం, కొంటాం తింటాం. డబ్బుల్లేకుంటే మూసుక్కూర్చుంటాం. కానీ బంగినపల్లి మామిడిపండూ రంగుమీదుందీ.. చిలకేకొరకని జాంపండూ సిగ్గుపడుతుందీ అని చెక్కభజన చేయం కదా ..!!
    కొన్ని లేని గొప్పలని మనం మనుషులకి ఆపాదిస్తుంటాం మనకి తెలియకుండానే. ఉదాహరణకి సినిమా హీరో అభిమానికి .. హీరో అతి గొప్పగా కనపడతాడు. తీరా అతనిదగ్గర ఇతడికున్నంత వ్యక్తిత్వం కూడా ఉండదు.
    అలాగే పురాణపురుషుల కథలు రాసినవాళ్ళూ వాళ్ళ గొప్పతనాన్నీ వివిద రకాలుగా..నానార్థాల్లో.. లేనిపోని ఆంగిల్స్ లో ఆందాన్నీ..గుణగణాలనీ కథలూ..పద్యాలూ...బుర్రకథలు..ఒగ్గుకథలూ అంటూ నానావిధ కళారూపాల్లో పొగిడి పొగిడీ సొలసిపోతుంటారు. బావుందీ అయితే అదంతా ఆ వ్యక్తిలో గాక కళలో ఉన్నదని ఎందుకు గ్రహించరో అర్థం కాదు. అందుకే కుక్కపిల్లా సబ్బుబిల్లా కాదేదీ కవితకనర్హం అన్నడో కవి. అంటే కళద్వారా దేన్నైనా ఉన్నతమైనదిగా..ఉత్తమమైనదిగా చేయవచ్చన్న సంగతి మరుస్తారు. కళ గొప్పదనాన్ని విస్మరించి వ్యక్తికి ఆపాదిస్తారు గొప్పదనాన్నంతా !!
    అసలు మన జీవితంలో మనమెలా ఉండాలనుకుంటున్నామో.. మన చుట్టుపక్కల పరిస్థితులని బట్టి వుండక.. ఏనాటివో సంగతులు మనకవసరమా అని ఆలోచించుకోరు. కథగా..కవితగా పద్యంగా ..పాటగా కళారూపంగా ఆనందపడక.... దాన్ని నిజమనుకొని..దానిద్వారా జన్మ సార్థకమవుతుందని అనుకుంటారు. కళాకారుడు చేసిన మాయ..చల్లిన మత్తు అర్థం కాదు. !!
    హరిగిరినందిని..నందితమేదిని అని పరవశించి పాడతారు..కానీ నిజంగా ఆ పాటలో చెప్పినట్టే ఉండే హరిగిరినందిని కళ్లముందు దిగితే గుండె ఆగి చస్తారు ఈ భక్తులంతా !!
    చెప్పొచ్చేదేంటంటే......... నిజమైన ఆధ్యాత్మికత ఏదన్నా ఉంటే అన్వేషించండి. లేదా ఆ పుక్కిటి కథలన్నింటినీ కళలుగా ఆనందపడండి. కానీ దీన్ని దానికి ముడిపెట్టకండి. భక్తి మానసికానందం.. ముక్తి ఎన్నటికీ ఇవ్వదు. !!
    భక్తే ముక్తనుకొని..రక్తిని దూరంచేసుకొని బ్రతుకుతూ.. మీ భక్తిని ఎదుటివాడిమీద రుద్దుతూ వాడికి విరక్తి మాత్రం కలిగించవద్దు. !!
    -----------------
    just enjoy
    కస్తూరీ తిలకం లలాట ఫలకే
    వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం
    కరతలే వేణుం కరే కంకణం
    సర్వాంగే హరిచందనంచ కలయం
    కంఠేచ ముక్తావళీం . . . గోపస్త్రీ పరివేష్ఠితో
    విజయతే గోపాల చూడామణీ విజయతే గోపాల చూడామణీ.......... !!

  • @parijathap8203
    @parijathap8203 Рік тому

    Hi R.k sir

  • @revathidalavayi2402
    @revathidalavayi2402 Рік тому +2

    JK గారి తత్వం అందరికీ అర్థం అయ్యేది కాదు. అది ఒక పై స్థాయి వారికి మాత్రమే . సత్యం వెతికే దారిలో నమ్మకానికి చోటు లేదు. అని Jk గారు చెప్పారు. అది స్వేచ్ఛ వలనే సాధ్యం అవుతుంది అని. 😊. మరి మన జ్ఞాన వైరుద్దులు మతాన్ని నమ్మకాలతో ముడి పెట్టారు. ఇటు వంటి పరిస్థితుల మధ్య ఒక సాధారణ మనిషి జీవితం లో god అనే words ప్రభావం ఎక్కువే. 1 to 10% జనాభా కి JK తత్వం మీద ఒక అవగాహన వుంటే మరి మిగతా వారికి ఆ పదాల అర్థం కూడ తెలీదు. అంతే మరి ఈ భూమి మీద Jk లాంటి వారు పోయారు. మిగతా వారు పోతారు. ఎప్పటికీ కధ కంచి కే. 😅😅 Risa చాలా కష్ట పడుతున్నారు Google లో search చేస్తూ మరీ........

  • @basavasrinivasamma7255
    @basavasrinivasamma7255 Рік тому

    Neela unnavarito patu neekula lenevarini kuda srustinchadu God means creater nadepunchvadu tolaginchuvadu

  • @vijayalaxmi9738
    @vijayalaxmi9738 Рік тому

    Silence vachhindi

  • @shardhasatyaa8813
    @shardhasatyaa8813 Рік тому

    Manushulu cheppinavi raasinavi dheniki

  • @urdbestandfirst8199
    @urdbestandfirst8199 Рік тому

    పూర్తిగా తెలుగులో చెప్పండి లేదా ఆంగ్లములో చెప్పండి. కానీ ఇలా ఆంగ్లములో చదివి మళ్ళీ తర్జుమా వల్ల తమిళ్ తెలుగు సినిమా మిక్చర్ గా వేసినట్టు ఉంది కాంత్ జీ. ఒక ఫ్లో లో మీరు చెప్పదలచుకునేది కధలా చెబితే అర్ధం ఔతుంది. కనెక్షన్ మిస్ ఔతోంది. అందరూ ఒకేలా చెప్పరు అని మీకు నేను తెలియజేస్తుంన్నాను. ఆయన ఏమి చెప్పారు అనేది కాకుండా మీరు ఏమీ చెప్పదలుచుకుంటే అది మాకు ఒక కంటిన్యూ టితో అర్ధం అయ్యేలా చెప్పడానికి ట్రై చేయండి. అర్ధం ఐతే మా అదృష్టం లేకపోతే మీది.

    • @KanthRisa
      @KanthRisa  Рік тому

      ప్రయోగం చేస్తే తప్ప తెలియదు ఏదైనా.. సరే

  • @arun2289
    @arun2289 Рік тому

    Anna మీకు బొర్ అనిపించద రోజు ఒక్క విషయం గురించి chepadamm.

    • @KanthRisa
      @KanthRisa  Рік тому +3

      అస్సలు లేదు.. రోజు తింటున్నవు.. వస్తుందా bore.. ye క్షణానికి ఆ క్షణం. అంతే జీవితం..

  • @murthhhy
    @murthhhy Рік тому

    Too much adds

  • @rajagollapalli-fo5vn
    @rajagollapalli-fo5vn Рік тому

    sava laxha karmalu
    chestunna vallaku visurutunna
    savallu
    God ni chusava
    vinayaka chaviti vastundani
    mattitho chesavaa
    chettuni natavaa
    chettuna valina pittanu
    kottavaa
    yendukante
    chettuni chuddam na vantu god
    chettu paina pittanu kodtam
    naa dhu ram gods

  • @pakalavignanatharangaalu8209

    Jk sir wrong concept

  • @mahipalreddykashireddy7944
    @mahipalreddykashireddy7944 9 місяців тому

    meeru enduku ani Phone silence lo pettakudadhu or else are u checking people concentration

  • @padmavati287
    @padmavati287 Рік тому

    🙏👌

  • @NaniSpecials
    @NaniSpecials Рік тому

    Thank you sir

  • @sree...1173
    @sree...1173 Рік тому

    🙏🙏🙏

  • @kalakondaramesh6509
    @kalakondaramesh6509 Рік тому

    "💙🙏"

  • @burugupalliphaneendrakumar7029

    🙏🙏🙏