"జీరో నాలెడ్జ్" తో పోలీస్ ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు//2021 police notification

Поділитися
Вставка
  • Опубліковано 20 вер 2024
  • Telegram channel name----
    Comrades For Competitive Exams✊
    t.me/ccecomrad...
    మీరు ఏమి చదవకుండా ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు
    ప్రీవియస్ పేపర్స్ చూడండి కి చూసి decide అవండి
    #పోలీస్​ కోచింగ్
    👍🏻👍కేవలం మన ఇన్స్టిటయూషన్ లో
    S.I& CONSTABLE&ARMY కి మాత్రమే కోచింగ్ ఇవ్వబడును
    #Location​: Bapatla , guntur district
    #Ground​+ study
    every day running
    every sunday 10km beach కి running even GIRLS also
    #Phone​ number: 8885660929

КОМЕНТАРІ • 5 тис.

  • @venkatgorlevenkatgorle7906
    @venkatgorlevenkatgorle7906 3 роки тому +366

    Yes bro నేను ఆల్రెడీ ట్రై చేశాను సక్సెస్ అయ్యాను it is true

    • @tirupathikarri7561
      @tirupathikarri7561 3 роки тому +11

      Sir continues ga 50 bits trick cheyala plz reply sir

    • @anumulalinganna8925
      @anumulalinganna8925 3 роки тому +7

      Nijama Bro ela success avthama

    • @venkatgorlevenkatgorle7906
      @venkatgorlevenkatgorle7906 3 роки тому +48

      మెయిన్స్ లో ఇది వర్కౌట్ అవ్వదు కానీ ,ప్రిలిమ్స్ కు అవుతుంది బ్రో , నేను 2 టైమ్స్ సక్సెస్ అయ్యాను , but mains లో మంచి రాంక్ తెచ్చుకొలేక పోయాను , జాబ్ రావాలి అంటే మైన్స్ లో కాలిఫై అయితే సరిపోదు ,మన రిజర్వేషన్ లో ఉన్న పోస్టులు బట్టి ఆ నెంబరింగ్ లోపే మన రాంక్ ఉండేలా మార్క్స్ తెచ్చుకోవాలి.అదన్న మాట .. ok Good luck frnd..

    • @venkatgorlevenkatgorle7906
      @venkatgorlevenkatgorle7906 3 роки тому +62

      @@tirupathikarri7561 కాదు , మనం ప్రిపేర్ అవ్వక పోయి నప్పటికీ ,ఎప్పుడో మనం చదివినవి ,మనకు జ్ఞాపకం ఉన్నవి కనీసం ఒక 10, 15బిట్స్ ఉంటాయి ,అవి బబుల్ చేసి, ఆ మిగిలి పోయిన బిట్స్ లో అంటే మనం అటెం చేసిన బిట్ అక్షరం ఏదైతే ఉదా.. A B C D లో ఏది తక్కువ సార్లు వచ్చిందో దాన్ని మొత్తం బబుల్ చేస్తే మనకు కావలసిన స్కోర్ వచ్చేస్తుంది ,అయితే మనకు తెలిసినవి అన్నీ పెట్టిన తరువాతే ఇది చెయ్యాలి బ్రో ఒకే నా .. గుడ్ లక్ బ్రో..

    • @DurgaPrasad-dl6yu
      @DurgaPrasad-dl6yu 3 роки тому +12

      Anna nenu inter complete chesanu sub inspector is my dream, passion nenu first time channel subscribe chesanu nenu oc candidate bro konchem help cheste chalu 100 job kodtha

  • @gousepeera1772
    @gousepeera1772 3 роки тому +107

    పది మందికి సహాయం చెయ్యాలి అనె మీ ఆలోచనకు Hoatsoff Sir

  • @chchinnakurumurthy6809
    @chchinnakurumurthy6809 3 роки тому +34

    నచ్చావ్ వన్న ఇలాంటి వాళ్ళు కావాలి సమాజం కి
    ని మొబైల్ నెంబర్ ఇవ్వు అన్న

  • @BSFindianarmy777
    @BSFindianarmy777 3 роки тому +121

    వచ్చాడు,, రియల్,, హీరో,💪💪🔥🔥🔥👌👌👌👌. ఇలా అయితే,,job,, రావటం,, కచ్చితం,,,
    బుర్ర పాడు,, ఇక,, భయపడరు యూత్,,
    అన్న,,🙏🙏🙏🙏❤️🔥🔥🙏🙏

  • @pulivarthikushma8450
    @pulivarthikushma8450 2 роки тому +70

    90%దయిర్యం వచ్చింది అన్న. థాంక్స్ నివు దేవుడు మాకు ఇచ్చిన గిఫ్ట్

  • @jankinnera480
    @jankinnera480 3 роки тому +97

    అన్న మీరు చెప్పేది వింటూ ఉంటే నాపై నాకు చాలా నమ్మకం ఉంది ఇన్ని రోజులు వీడియో ఇలా మిస్ అయ్యా

    • @chanduyatham2803
      @chanduyatham2803 3 роки тому +2

      @@hymamudirajhyma2365 total 200 questions ki bro Frist niku thelisinavi pettesi ee pattern follow avu

    • @hymamudirajhyma2365
      @hymamudirajhyma2365 3 роки тому

      @@chanduyatham2803 k bro

    • @raghunaidu5700
      @raghunaidu5700 3 роки тому

      @@chanduyatham2803 bro ninu (A) option ni select chesukoni adhe 200bits ki apply cheyochaa....

    • @chanduyatham2803
      @chanduyatham2803 3 роки тому

      @@raghunaidu5700 haa. But first niku telisina ans pettina tharvatha option select chesukunte enka better ga untadhi

    • @eswarrao2430
      @eswarrao2430 3 роки тому

      Ok 👌 thank you bro

  • @kingpspkarmy9657
    @kingpspkarmy9657 3 роки тому +105

    నేను ఈ ఛానల్ ని first time చూసాను చాలా బాగుంది అన్న

  • @syamchandaka3663
    @syamchandaka3663 3 роки тому +32

    డబ్బు కోసం చెత్త చెత్త వీడియోస్ పెడుతున్న చాలా మంది యూట్యూబ్ ర్స్ లో నాకు రూపాయి కూడా అక్కర్లేదు నా వల్ల కొందరు బాగు పడితే చాలు అని వచ్చిన ఆణిముత్యం అన్నా నువ్వు కచ్చితంగా మంచి స్థాయి కి వెళ్తావు అన్న నువ్వు

  • @veliminetinaresh3925
    @veliminetinaresh3925 3 роки тому +19

    మీరు చెప్పిన విదంగా ఏదైనా ఒక ఆప్షన్ ఎంచుకుని పెడితే 50వస్తాయ్ ఒకే మిగతా మార్క్ స్ కి అక్కడ 200క్వశ్చన్ అయిపోతుంది నెక్స్ట్ ఆప్షన్స్ ఉండవ్ కదా

  • @seamansanketh1325
    @seamansanketh1325 3 роки тому +94

    Bro,you r the first person in UA-cam talking genuine words,that words are giving confidence to every person that they can qualify the prelims.thank you bro

  • @yagantilakshmanna1053
    @yagantilakshmanna1053 3 роки тому +9

    అన్నయ్య నువ్వు CCE ఛానల్ ను మొదటి సారి చూశాను అందరికి అర్థమయే విధంగా చాలా బాగా చెప్పవు అన్నయ్య

  • @yagantilakshmanna1053
    @yagantilakshmanna1053 3 роки тому +27

    మీరు చేపిన మేతడును ఖచ్చితంగా ఫాలో అవుతాను అన్నయ్య

  • @AshokYadav-vz1zd
    @AshokYadav-vz1zd Рік тому +10

    అన్న నువ్విచ్చిన ధైర్యం తొ పరీక్ష లో ఖచ్చితంగా విజయం సాధిస్తాం...అన్న .. ధన్యవాదములు...

  • @rgv1192
    @rgv1192 3 роки тому +6

    కామ్రేట్ మీరు చెప్పే ప్రతి క్లాస్సేస్ ను నేర్చుకుంటు ఫాలో అయితే మెయిన్స్ కూడా క్వాలిఫై అవుతాము...

  • @durgavasumiriyala9152
    @durgavasumiriyala9152 3 роки тому +43

    నేను మొదటి సారిగా మీ ఛానల్ కి వచ్చాను మీ భావాలను చూసి సబ్స్క్రయిబ్ చేసాను అన్న

  • @venkatvenkat2539
    @venkatvenkat2539 Рік тому +5

    అన్న మీరు ఇలా చెప్తుంటే నేనూ అలైనా పోలీస్ అవుతాను అన్ని నమ్మకం కలుగుతుంది

  • @bhavanimulagaleti8156
    @bhavanimulagaleti8156 3 роки тому +1

    Tq annayya intha bagaa cheppinandhuku nenu pass ithe adhi kevalam mi valle annayya na jeevitham lo miru gurthundi potharu annayya🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anjaneyuluuppelly1614
    @anjaneyuluuppelly1614 3 роки тому +7

    Now I am studying btech 3rd year I am able to get 55-60 marks in events but I don't have much knowledge about prelims and mains I think your videos helpful to me thank you

  • @gousekanala2131
    @gousekanala2131 3 роки тому +31

    మీరు చెప్పే పద్ధతి బాగుంది...
    మీరు అనుకున్న స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను... 👍

  • @janipasha123shaik6
    @janipasha123shaik6 3 роки тому +17

    Nenu me channel chudatam First time & chusina ventane SUBSCRIBE chesanu . Your Speach SUPERB 🙏

  • @attitudenaga
    @attitudenaga Рік тому +1

    సరే అన్నా మీరు చెప్పినట్టే అన్ని బిట్స్ ఏదో ఒక అక్షరం పెడతాం కన్ఫామ్ గా వస్తుంది అన

  • @thirupathaiahallu2512
    @thirupathaiahallu2512 3 роки тому +35

    ♥️sc,, నేను first time రాస్తున్నాను,, కొద్దిగా భయం ఉండేది మీ వీడియో చూసిన తర్వాత నాకు భయం లేదు,,tq sir

    • @comradesforcompetitiveexam7791
      @comradesforcompetitiveexam7791  3 роки тому +1

      Ur most Welcome comrade

    • @saisrinivas6310
      @saisrinivas6310 3 роки тому

      @@comradesforcompetitiveexam7791 bto nenu bc ,nenu first time rastunna em ina coaching vellala and a coaching center best bro for si I am from sklm

    • @jayaprakashkanna1727
      @jayaprakashkanna1727 3 роки тому +3

      @@comradesforcompetitiveexam7791 200marks ki okate option pedthe 50marks vastay mari inka 10 marks ela???????? Reasining cheyamantunaru kkk but already option petestam kada

    • @alikeeripooja6090
      @alikeeripooja6090 3 роки тому

      Rasava exam

    • @jayaprakashkanna1727
      @jayaprakashkanna1727 3 роки тому

      @@alikeeripooja6090 ha

  • @KBcreative.chanel8396
    @KBcreative.chanel8396 2 роки тому +11

    నేను పాస్ అవతే నిను తప్పకుండా కలుస్తా అన్నగారు ....

  • @krishh8387
    @krishh8387 3 роки тому +20

    After seeing your video brother I have gain my confidence 20 % to 80% I will meet you if I get a job brother ❤️

  • @ntrsantosh____youtuber293
    @ntrsantosh____youtuber293 Рік тому +1

    Sir మీరు చెప్పంధి కరెక్ట్ గానీ....నేను reasoning లో గ్రిప్ ఉంది..కానీ మీరు మొత్తం 200మార్క్స్ నీ..ఒక లెటర్ సెలక్ట్ చేసి బబుల్ చేయమన్నారు అల చేసాను అనోకో..నాకు 50 వస్తాయి కానీ..నేను BC కేటగిరీ...70 రావాలి కదా నాకు మరి మిగతా 20 మార్క్స్ ఏల sir... reply evvandi sir

  • @YTShorts12363
    @YTShorts12363 3 роки тому +9

    Bhayya meeru maalanti vaallaku nijanga devudu bhayya...maa geeviyhalu nuvvu cheppina tricks meede nijanga aadhara paddai... super bro hands off.....bhayya I love you...

  • @maheshbabu1288
    @maheshbabu1288 3 роки тому +18

    Ur way of telling that gives me a power boost
    This year I am trying to write exam thanks for giving power boost❤❤

  • @praveenraj6304
    @praveenraj6304 2 роки тому

    Ee video chusina vallu andharu motham 200 questions ki oke option enchukuntaru
    doubt clear bro thanks

  • @dhanasekharks720
    @dhanasekharks720 3 роки тому +62

    First time UA-cam lo Genuine Talk vintunna bro.... Chesesa bro subscribe chesesa..... Bell kooda kottesa✊✊✊✊

  • @srinugosala9625
    @srinugosala9625 3 роки тому +181

    సూపర్ సార్ మీరు చెప్పినట్టే ఆల్రెడీ ప్రీవియస్ పేపర్స్ చూశాను 47 ఉన్నాయి

  • @sweety1434
    @sweety1434 Рік тому +19

    👏👏👏thankq so much bro..
    చాల best tips ఇచ్చారు..
    ఇ టైం లో the best వీడియో చూసాను 😊😊😊😊😊😊😊

  • @BoyaLokesh-LS7711
    @BoyaLokesh-LS7711 3 роки тому +2

    సార్ నేను మిమ్మల్ని నమ్ముతున్న నేను ఎలాగైనా గెలవాలి ప్రయత్నిస్తా చాలా వరకు ట్రై చేస్తా నాకు గెలుపు జీవితం సార్👍👍👍👍

  • @vegiyesu1795
    @vegiyesu1795 3 роки тому +10

    100%mi formula correct only prelims .. main exam ki evvaru e formula vadakandi friends... iPpatinunchi slow ga prepare avvandi mains kuda simple ga pass avvachhu

  • @gummadirajumukesh1212
    @gummadirajumukesh1212 3 роки тому +4

    అన్నా ని ఛానెల్ 1స్ట్ టైం చూస్తున్న చాలా బాగుంది

  • @Sugurusunilkumar
    @Sugurusunilkumar 3 роки тому +10

    మీ ఛానల్ ఏంటి కామ్రేడ్స్ అని అనుకున్న, ఇంట్రస్ట్ గ అనిపించి, చూసా , నిజంగా చెప్తున్న సర్ మీరు ఊపిరి ఇచినట్టైంది. సూపర్ సర్ సర్

  • @alihaideri
    @alihaideri Рік тому

    Ante knowledge lekunna A,B,C,D lu vaste saripotundhi. Soooo simple.

  • @boyasreenivasulu5985
    @boyasreenivasulu5985 3 роки тому +6

    అన్న నేను నీ వీడియో మొదటి సారి చూసాను అన్న సూపర్ గా చెప్పావు అన్నా

  • @gudimitlaprasannajaneyulu7612
    @gudimitlaprasannajaneyulu7612 3 роки тому +22

    సూపర్ sir మీరు చెప్పినట్టే 49 ఉన్నాయి.. ప్రీవియస్ పేపర్స్ లో

  • @sorakayalaanusha1105
    @sorakayalaanusha1105 3 роки тому +11

    Tqs anna... I am ST student.... 1 time conistable exam rasanu. Final examlo poindhi. E saari ela aina job kottali anna.

  • @mdfayajfayaj6455
    @mdfayajfayaj6455 Рік тому

    గుడ్ ఈవెనింగ్ సార్ మొన్న రాసిన కానిస్టేబుల్ ఎగ్జామ్ లో నాకు ఐదు మార్కులు పోయింది సార్ 😔😔😔😔 నాకు మీ వాట్సాప్ నెంబర్ కావాలి 🙏🙏🙏🙏🙏🙏 ఒక్కసారి రిప్లై ఇవ్వండి సార్

  • @aa-is7050
    @aa-is7050 3 роки тому +126

    దేవుడి దయతో నాకు పోలీస్ జాబ్ వస్తే మీరు ఎక్కడ వున్న మీకు హాగ్ ఇస్తా

    • @alexanderalex7814
      @alexanderalex7814 3 роки тому +8

      Okk bhai .. chesukoo kani 0 knowledge tho preliminary exam qualify kalevu .. nenu constable eppudu... Chala tuff isthadu paper preliminary ki ... Avarina 0 knowledge tho preliminary exam qualify aythav ani ante vadiki cheppu ... Years coaching theesukoni exm ki pothe chala mandi not qualified sir ani...

    • @RavanAsura8880
      @RavanAsura8880 3 роки тому +5

      Sir Chalasarlu chalaa videos chusanu kaani ee video chusaka naaku chalaa bagundhi thanks for you sir

    • @karnatiharish132
      @karnatiharish132 3 роки тому +3

      @@alexanderalex7814 bro encourage chey nuv coaching pokuda 10th fail aie kuda ias, ips lu ayyaru mana desam
      OKa constable lekkana bro
      Kastapadthe rani job antu edhi undauu bro

    • @alexanderalex7814
      @alexanderalex7814 3 роки тому +2

      @@karnatiharish132 I will consider u r words but with a 0 knowledge u can't even crack the preliminary exm bruh... What I am opposing is that the concept of 0 knowledge

    • @praveenreddy7209
      @praveenreddy7209 3 роки тому

      @@alexanderalex7814 mains Inka stuff ga untadha

  • @harshaammu9619
    @harshaammu9619 Рік тому +3

    అన్న మీరు చెప్పిన తరువాత చాలా దైర్యం గారు ఉంది

  • @SriKrishna077
    @SriKrishna077 3 роки тому +5

    Me intention and patience 💯 meku thondara subscribes rakapoyinaa me concept ki kathithanga gurthimpu vastaadi brother

  • @arunavijay6335
    @arunavijay6335 2 роки тому

    Super annayya nenu 1st time exame rastunna 2022 August 21 ki mi video chusanu naku bayam poyindi Thanks annayya🙂🙂

  • @sunilkumarvadada1741
    @sunilkumarvadada1741 Рік тому +2

    మీరు చెప్పింది ఫాలో అవుతా అన్నా మీరు చెప్పింది జరిగితే తప్పకుండా మిమ్మలిని కలుస్తా

  • @daivaprasadyoutubechannel9212
    @daivaprasadyoutubechannel9212 3 роки тому +10

    ఈరోజు నుంచి మిమల్ని ఫాల్లో అవుతా అన్న నీను 2 టైమ్స్ రాశాను ఈసారి మీరు చేపినట్టే చేసి విజయం సాధించి మీకు నా విడియో పెడతా అన్న

  • @chinnakondamallela3630
    @chinnakondamallela3630 Рік тому +5

    మెదట అందరికి భరోసా ఇచ్చినందుకు 🙏సార్

  • @genjisanthi4804
    @genjisanthi4804 Рік тому +1

    Thank you so much sir chala ante chala baga chepparu maku ippativaraku kontha bhayam anedi vundi but ippudu e vedio chusaka na pai naku nammakam anedi vachhindi

  • @lakshmisaikrishnapandella1869
    @lakshmisaikrishnapandella1869 3 роки тому +6

    Enthamandhi unna Meeru chala important person bro vedios cheyadam aapakandi

  • @sowmyasowmya3392
    @sowmyasowmya3392 3 роки тому +6

    Naku last time ela Chepevallu leka event's lo 30 sec lo miss ianu epudu chala confidential ga undhi tnq comarde

  • @MAPOLICE
    @MAPOLICE 3 роки тому +7

    అన్నా థాంక్స్ , కానీ చేపడం తేలికే లాజికల్ గా బాగాలేదు. ఎందుకంటే నేను లాస్ట్ notification loo exam రాస....

  • @jayakumarnaidu259
    @jayakumarnaidu259 Рік тому

    Enni rojula bayam vundedhi....... Eppudu. No.... Nuvvu .. devudu.. saami... 🙏🙏

  • @dileepkumarkandelli4086
    @dileepkumarkandelli4086 3 роки тому +8

    Hi sir. Nenu 2019 first'prelims examination 6 Mark's lo disscolifioy my drem becom an Canistable thanks for vailable information I can first time visiting our channel

    • @swathiyadav9499
      @swathiyadav9499 3 роки тому

      Bro 200 marks paper alaga vuntade malli 20 marks reasoning paper alaga vuntada bro chepava plzz

    • @siriankamreddy1873
      @siriankamreddy1873 3 роки тому

      @@swathiyadav9499 200 markes paper lone reasoning kuda vuntundhi

  • @stevensurya1117
    @stevensurya1117 3 роки тому +10

    Me matalalone me nijayathe telidhundi ur words are 💯 true

  • @Vishal-b4f
    @Vishal-b4f 3 роки тому +9

    I got confidence by your valuable message thank you bro

  • @priyachinna6986
    @priyachinna6986 3 роки тому +2

    హాయ్ అన్న మీరు చెప్పింది బాగుంది మీ ఛానల్ నేను ఫస్ట్ టైం చూశాను చాలా బాగుంది . ఆప్షన్స్ లో మనం అన్ని A B C D ఏదో ఒక దాన్ని చూస్ చేసుకుని పెట్టాలి అన్నారు కదా . ఒకవేళ మనం అన్ని B లు ఆన్సర్స్ పెడితే అందులో సి ఆన్సర్స్ మొత్తం ఉంటే మనం ఫెయిల్ అవ్వ మా. ఏదైనా ఒకదాన్ని కరెక్టు చేసుకునే విధంగా ఏదైనా ఒక క్లూ ఇవ్వండి కదా plzzz

  • @prasanthphani8749
    @prasanthphani8749 3 роки тому +8

    Brother nalo unna tenction motham poyindhi me video dwara TQ

  • @ameenpasha8722
    @ameenpasha8722 3 роки тому +7

    ని ఛానల్ ఎక్కడికో వెళిపోతది కామ్రేడ్ సూపర్ కంటెంట్ ఉంది ఈ మాట గుర్తు పేరుకొండి I'm your new subscriber

  • @mounikadadi8306
    @mounikadadi8306 3 роки тому +5

    Superb anna..👍👍
    Prelims em prblm ledhu mains ki prblm avthundhi..
    Mains ki tricks chppandi anna..

    • @rameshbandaru8892
      @rameshbandaru8892 3 роки тому +1

      Mains ki kuda trics vunnayii... Enka best enti ante mains paper ela vastado telidhu so prepare avutu ground ni focus cheyandi.. 🥰

    • @mounikadadi8306
      @mounikadadi8306 3 роки тому

      @@rameshbandaru8892 thank you.

  • @gayathriabhi
    @gayathriabhi Рік тому

    Thank you sir manchi matalu chepparu Baga dairyam vachindhi kachithanga exam lo gelustha anna nammakam vachindhi once again thanks Anna

  • @TheInfohubofficial-jl1ie
    @TheInfohubofficial-jl1ie 3 роки тому +5

    Nakoti ardam kaledu bayya meeru 4 options lo oka aption minimum 50 marks easy ga vastaii antunnaru ..adhi 200 marks lo enthavaraku????

    • @dogslove...9800
      @dogslove...9800 3 роки тому

      Avunu Ani ...a peduthe 50 marks vasthay Mari inkoni marks yela vasthay🤔🤔🤔

    • @bvcreations9526
      @bvcreations9526 3 роки тому

      Reasoning lo anni okey options ravu kada a anukuntey b c d kuda vundachu kada alla vastundee

    • @vamshiporandla2145
      @vamshiporandla2145 3 роки тому

      Bro uh should must learn Arithmetic and english from that uh would like to get atleast 15marks and remaining 185 you are supposed to choose only one option folloed by(A,B,C,D) for 185 questions...

  • @amarcp003
    @amarcp003 3 роки тому +14

    Very useful video for new aspirants... Tq comrade..

  • @suttinenisreenivasulu4663
    @suttinenisreenivasulu4663 3 роки тому +5

    Sir naku total artham ayyindhi. But, a small doubt, ippudu question paper lo 200 bits vastay kadha appudu 200 bits ki oka word apply chesina tarvatha BC members ki extra 20 marks kaavaali kadha appudu malli options vundavu kadha. So, appudu em cheyali koncham clariteega cheppandi sir. Ee doubt chaala members ki vundhi. So, only ee okka point koncham clariteega cheppandi sir

    • @Hyderabab987
      @Hyderabab987 2 роки тому

      Avunu anna nak kuda edaiii dout

  • @ehsntrvsanvs3016
    @ehsntrvsanvs3016 Рік тому +1

    Super sir good job nenu memmalne follow Avuthanu sir

  • @kolaadamu7502
    @kolaadamu7502 Рік тому +3

    Bro 200 ki Marks motham A option petta 50 Mark's vachey inka qualifie yala avuthamu including reasoning kalipega motham 200 Mark's bro

  • @anjaneyuluuppelly1614
    @anjaneyuluuppelly1614 3 роки тому +4

    I am attempting 1st time for police exam thank you brother for your valuable information 🙏

  • @rockzznnaidu8466
    @rockzznnaidu8466 3 роки тому +26

    Comerda i will give a hug on nxt year .....deffinatly from east godavri 🙏🙏🙏🙏

  • @kdn3528
    @kdn3528 Рік тому +1

    Hiii sir miru cheppinate exam rasa mi valla naku konchum dairyam vachindhi motham option "c" pettesa 😅

  • @manacreations4059
    @manacreations4059 3 роки тому +6

    Excellent information anna, West messages potte naa kodukulaki dhimmathirigi pothundi e video chusthe, tq for your good information...

  • @pavaniroyals7132
    @pavaniroyals7132 3 роки тому +46

    Thank you annaiah....you are having a good heart...I like ur words....these words are very important to many competitors...I am sharing ur words to my friends....god bless you brother...

  • @saicharanteja4832
    @saicharanteja4832 3 роки тому +8

    Comrade u r the best I have seen ...
    Be stroNg always ...I'm with u..

  • @perumalalaxmi2429
    @perumalalaxmi2429 Рік тому

    Ni vedio ede first time chusanu Naku edupu vastundi "nenu unnanu annave "nuv na annayya iipoyav

  • @anaparthypavankumar7134
    @anaparthypavankumar7134 3 роки тому +11

    Bro E logic Teliyaka Last notification 0.75 tho miss Ayya....21 notification lo Vachi Hug istha

  • @kuruvaanjaneyulukuruvaanja5315
    @kuruvaanjaneyulukuruvaanja5315 3 роки тому +4

    Anna nenu fast time chusthuna super anna mi vedio s🙏🙏

  • @thulasiramrudrappa6321
    @thulasiramrudrappa6321 3 роки тому +9

    Sir I request you to pls update daily for one class for SI and constable.

  • @akulaindraja7338
    @akulaindraja7338 Рік тому +1

    Thank you sir naku bhayam poyindi exam tharuvatha comment chesthanu

  • @sagarbadass
    @sagarbadass 3 роки тому +8

    Naku maths asala Radhu only English current affairs polity attempt cheyyocha leda Kachitam GA maths attempt cheyyala

  • @chakalirajasekhar1595
    @chakalirajasekhar1595 3 роки тому +6

    మీరు నిజంగా రియల్ హీరో బ్రో

  • @nellepalliutthej8147
    @nellepalliutthej8147 3 роки тому +6

    Tq anna naku vunna bayam pondhi.... Tq soo much. Good speech And well motiveter 👏👏

  • @dhananaguru9797
    @dhananaguru9797 Рік тому

    Repu ap constable exam vundi bro meru cheppina vidanga nenu fallow avutanu success ayite mi Chanel ni fallow avutanu bro

  • @anilkumarnulakajodu3865
    @anilkumarnulakajodu3865 3 роки тому +6

    Sir 200 question ki oka word peditye...malli e 15 marks yekkada vuntai sir.....just small doubt

  • @bangarukumarchintha7753
    @bangarukumarchintha7753 3 роки тому +4

    Tnq for ur Valuable information sirr....
    I am Preparing for SI......

  • @Kanuram123
    @Kanuram123 3 роки тому +9

    Yes brother,u r the best motivational teacher of learning more knowledgeble and so, to give the braveness of society citizens...👍👍👍
    Thanks to wish the more more vidoes .....

  • @travelvlogs456
    @travelvlogs456 Рік тому

    Boss meelo nijaithi kaapadindi nenu chala vidios chusa kani one and only perfect vidio meedi

  • @akhilakhil6225
    @akhilakhil6225 3 роки тому +4

    Bro me speech ki salute♥️♥️♥️♥️

  • @durgadarling5711
    @durgadarling5711 3 роки тому +5

    GREAT BRO.BEST INFORMATION FOR AVERAGE STUDENTS

  • @hazarathchinni750
    @hazarathchinni750 3 роки тому +78

    మీరు నాకు ఒక దైర్యం ఇచరు comrade.

  • @suryaeditor9727
    @suryaeditor9727 Рік тому

    నువ్వు వీడియోస్ కూడా ఎక్కువ చేయటం లేదు అన్న చేయి బాగా అర్థం ఉంది సరే అన్న

  • @kumarreddy29
    @kumarreddy29 3 роки тому +8

    Bro Arithmetic,Reasaning gurinchi full Explain cheyandi bro And A Books chadhavalo cheppandi Bro

  • @finnyvlogs5195
    @finnyvlogs5195 3 роки тому +6

    Anna super anna.i follow my goal police conistable & si previous year 2018 lo final lo merit lo poendi bro.but now I follow method my caste sc

    • @comradesforcompetitiveexam7791
      @comradesforcompetitiveexam7791  3 роки тому +4

      ధన్యవాదాలు మీరు 2021 లో పోలీస్ అవ్వాలి అని కోరుకుంటూ మీ కామ్రేడ్ అశోక్

    • @rakeshramagiri6521
      @rakeshramagiri6521 2 роки тому

      bro ne number pampu

  • @mahendrareddymahindra1594
    @mahendrareddymahindra1594 3 роки тому +9

    Meru police exam classes start chayandi bro

    • @shivaasa5345
      @shivaasa5345 3 роки тому

      Meru police exam classes start cheyandi bro.... 👍👍👍

  • @rajasekhar5573
    @rajasekhar5573 Рік тому

    Thank you so much anna nenu e video 2023 January lo chustunna nenu First time ap constable prelims rastunna before e video mundu kochem tension unde now iam alright thank you so much anna❤️

  • @editinglifestyle2895
    @editinglifestyle2895 3 роки тому +4

    Exactly correct anaaa👍👍👍 thanks for your support for planning way

  • @chintallakavitha5279
    @chintallakavitha5279 3 роки тому +3

    The best youtuber.....🙏thank you brother

  • @ravindrajanapati8331
    @ravindrajanapati8331 3 роки тому +35

    సూపర్ సర్ excellent స్పీచ్ థాంక్యూ సర్💐👌

    • @TheMrSEENU
      @TheMrSEENU Рік тому

      Anna naku chala nammakam undhi nenu police autanu kani naku yemi Radhu chadavala

    • @TheMrSEENU
      @TheMrSEENU Рік тому

      Anna anni cushineki a ne pettite saripotundya

  • @saiking6375
    @saiking6375 Рік тому +1

    Super anna 2023 lo chusthunna

  • @anumulaudaykiran6726
    @anumulaudaykiran6726 3 роки тому +6

    Really hand's off to u ANNAIAH

  • @purnachandrasairajuvavilai1364
    @purnachandrasairajuvavilai1364 3 роки тому +7

    Thank you Annayya your motivation is best in my life 👌👌

    • @ramameghvath102
      @ramameghvath102 Рік тому

      Sir naku gani job vaste niku kalustanu inka naluguru cheppukonela chepthanu

  • @backbenchstudent1132
    @backbenchstudent1132 3 роки тому +119

    అన్నా మేము గుర్తు పెట్టుకుని వచ్చి ఒక hug ఇస్తాను...సర్...big hug.....

  • @attitudenaga
    @attitudenaga Рік тому +1

    అన్న కానిస్టేబుల్ ఫిలిమ్స్ లాగే ssc GD కూడా చెప్పవా అన్న