ఇవన్నీ పుక్కిట పురాణాలు. వీటి గురించి తెలుసుకోవాలంటే వ్యాస భాగవతం, వ్యాస భారతం ప్రమాణికాలు. వీటికి భిన్నంగా ఉన్నదేనినైనా కల్పితాలుగా భావించాలి. సృష్టి జరిగింది పరమాత్మ /నారాయణుడు /శ్రీహరి /శ్రీ మహావిష్ణువు తన నాభినునుండి ఉద్భవించిన బ్రహ్మ ద్వారా సమస్త సృష్టి ఆవిర్భావం జరిగింది. పూజలు, గుళ్ళు, గోపురాలు బ్రహ్మకు లేవు అని ఎక్కడ చెప్పలేదు.తర్వాత కాలలలో వ్యాసుని పేరుతోనే ఎన్నో పురాణాలు ఎవరికి తోచింది వాళ్ళు మూల గ్రంధాలైన భారత, భాగవత మరియు వేదాలు, ఉపనిషత్తులకు సంబంధం లేకుండా వక్రీకరుస్తూ మొత్తం సనాతన ధర్నాన్నే అవహేళన చేసే స్థాయికి దిగజార్చారు. ఇలాంటి వారు ఇప్పుడూ ఉన్నారు. వారికి ప్రసంగాలు చేసుకునేందుకు వాల్మీకి రామాయణం, వ్యాస భారత, బాగావతాలు కావాలి కాని పుక్కిటి పురాణాలలో చెప్పిన అర్థం పర్థం లేని విషయాలను కలిపి తమ ఫైత్యాన్ని చొప్పించి ప్రసంగాలు చేస్తుంటారు. ఇలాంటి తర్కభద్ధంగా లేని విషయాలు వాడుకలో ఉన్నందున హిందూ విమర్శకులకు విమర్శించేందుకు అవకాశామిస్తున్నారు. ఏ పురాణమైన లేక ఎంతటి మహాత్ముడు చెప్పినదైన, మూలగ్రంథాలను అనుసరించి ఉండాలి. అలా లేనట్టయితే అవి కల్పితాలు మాత్రమే.
బ్రహ్మ విష్ణు మహేశ్వర పూజ లు ఎందుకు లేవు ప్రతి శ్లోకములో ప్రతి పూజకి గురూర్ బ్రహ్మ గురు విష్ణు గురూరు దేవో మహేశ్వర అంటారు గదా ఇంకా గుడులు అనేవి కృత యుగములో లేవు గుడి అనేగి కట్టిన కట్టక పోయిన పరవాలేదు గుడి కట్టడం ఒక అజ్ఞానం
Be careful before giving such outrageous statements. Saraswati is not a daughter of Brahma and neither the wife of Brahma. Saraswati is a consort or associate of Brahma, i.e., helper. Brahma is the personification of the creation of the universe, and Saraswati is the personification of knowledge of this universe who are the masculine and feminine forces of the same Brahman(the supreme consciousness).Just like how Vishnu and Lakshmi form Masculine and Feminine forces to preserve the world similarly Brahma and Saraswati form Masculine and Feminine forces for creation because to create anything Knowledge is required, you can’t create a website without knowledge, you can’t create a nuclear bomb without knowledge similarly Brahma requires Saraswati to expand the creation. They always co-exist together, and their existence is impossible without each other, and they’re inseparable because they’re the expansion of the same brahman(the supreme consciousness). All people who say Saraswati is a daughter of Brahma are the same people who turned their backs when I asked who the mother of Saraswati?? They simply can’t answer who was the mother of saraswati because saraswati doesn’t have a mother. Brahma and Saraswati don’t require physical forms like humans. They are always connected to supreme consciousness spiritually. Brahman, the supreme consciousness itself expanded into many deities during the creation of this materialistic world and it has it’s own intelligence for creation( Brahma & Saraswati) , to keep equilibrium ( Vishnu & Lakshmi) and for annihilation(Shiva & Paravathi). All 6 gods and goddesses are, by default, connected together due to their nature of work. Brahma and Saraswati, together, created Dakshas, Prajapathis, and from whom seven sages were evolved and from whom human race was evolved. But Abrahamic religions say Adam and Eve had sex , and their children had sex from whom entire race is evolved. This is why many Muslims and Christians still marry their first cousins. But in Hinduism, humans evolved from seven sages, and each sage is assigned with certain gotra. This is why even today, Hindus don’t intermarry within the same gotra even though they are not cousins. Abrahamic religions, with their limited thinking can’t go deep into the spiritual process of life.
Brahmadevudiki wife ledura Mari alantappudu kuthuru Ela pudutadira Saraswati Devi ayana mukham lonchi vachindi ra antey ame Brahma swarupame iddaru okkatey Ayana Loni sakthi swayupamey aa talli saradha
Om namo Bramhadevaya namo namaha🕉🌸🙏
ఇలాంటి వీడియోలు ఇంకా చేయాలని బ్రహ్మ గురించి ఇంకా బాగా రాయాలని తెలియజేస్తూ
Mee voice chala bagundi andi
Ohhh yeah it's your right bro voice base nice i am folling in love ❣️😘
Om namah brahmadevaya namah shivaya namah vasudevaya namah 🙏🙇🚩🙇
ఇవన్నీ పుక్కిట పురాణాలు. వీటి గురించి తెలుసుకోవాలంటే వ్యాస భాగవతం, వ్యాస భారతం ప్రమాణికాలు. వీటికి భిన్నంగా ఉన్నదేనినైనా కల్పితాలుగా భావించాలి. సృష్టి జరిగింది పరమాత్మ /నారాయణుడు /శ్రీహరి /శ్రీ మహావిష్ణువు తన నాభినునుండి ఉద్భవించిన బ్రహ్మ ద్వారా సమస్త సృష్టి ఆవిర్భావం జరిగింది. పూజలు, గుళ్ళు, గోపురాలు బ్రహ్మకు లేవు అని ఎక్కడ చెప్పలేదు.తర్వాత కాలలలో వ్యాసుని పేరుతోనే ఎన్నో పురాణాలు ఎవరికి తోచింది వాళ్ళు మూల గ్రంధాలైన భారత, భాగవత మరియు వేదాలు, ఉపనిషత్తులకు సంబంధం లేకుండా వక్రీకరుస్తూ మొత్తం సనాతన ధర్నాన్నే అవహేళన చేసే స్థాయికి దిగజార్చారు. ఇలాంటి వారు ఇప్పుడూ ఉన్నారు. వారికి ప్రసంగాలు చేసుకునేందుకు వాల్మీకి రామాయణం, వ్యాస భారత, బాగావతాలు
కావాలి కాని పుక్కిటి పురాణాలలో చెప్పిన అర్థం పర్థం లేని విషయాలను కలిపి తమ ఫైత్యాన్ని చొప్పించి ప్రసంగాలు చేస్తుంటారు. ఇలాంటి తర్కభద్ధంగా లేని విషయాలు వాడుకలో ఉన్నందున హిందూ విమర్శకులకు విమర్శించేందుకు అవకాశామిస్తున్నారు. ఏ పురాణమైన లేక ఎంతటి మహాత్ముడు చెప్పినదైన, మూలగ్రంథాలను అనుసరించి ఉండాలి. అలా లేనట్టయితే అవి కల్పితాలు మాత్రమే.
అన్ని కల్పిత కథల లాగా ఇది ఒక కల్పిత కథ
అయ్యా విశ్వాన్ని సుస్టించాలి అనే ఆలోచన శివవిష్ణువులది హ బాధ్యత బ్రహ్మ కి ఇస్తారు🙏🏻
Jai jai jai Sri maha vishnu
brahma devaanaam padaveeh kaveenaam antoo prati dinam cheppe mantram BrahmaDevudini poojinchadaaniki kaadaa?
శివుడు బ్రహ్మ తల నరికింది అబద్ధం ఆడినందుకు మీరు తెలియకపోతే తెలుసుకొని చెప్పండి ప్లీజ్ ఇలా కల్పించి చెప్తే తెలియని వాళ్ళు నమ్మేస్తారు ఇవే🙏🏻
అస్సలు కాదు.
పార్వతీ దేవి ని మోహదృష్టి తో చూసినందుకు......
Your voice good .. teacher...
బ్రహ్మ విష్ణు మహేశ్వర
పూజ లు ఎందుకు లేవు
ప్రతి శ్లోకములో ప్రతి పూజకి గురూర్ బ్రహ్మ గురు విష్ణు గురూరు దేవో మహేశ్వర అంటారు గదా
ఇంకా గుడులు అనేవి
కృత యుగములో లేవు గుడి అనేగి కట్టిన కట్టక పోయిన పరవాలేదు గుడి కట్టడం ఒక అజ్ఞానం
What is photo displayed
బ్రహ్మ ఆలయం గుంటూరు జిల్లా చేబ్రోలు లో వుంది
Yes
🙏🙏🙏
చండీ పాఠం లో రహస్య త్రయం చదవండి..దయచేసి అర్ధ రహిత ప్రసంగాలు చెయ్యొద్దు..వేదం ..బ్రహ్మ పత్ని వాగ్దేవి అనే చెప్పింది
Pushkar lo Lord BRAHMA Temple vumdi kada.
brham దేవుడి గురుంచి నాకు బాగా లేలుసు చాలా మంచోడు తప్పుగా రాయదు ప్లీజ్
సకల సృష్టి చేసిన బ్రహ్మ దేవుడు భూ లోకంలో తనకు దేవాలయాలను సృష్టించడం మర్చిపోయి ఉంటాడు. 😂😂😂😂
Hu
Ifno temple to the god brama we have to kept our heart temple,oom Sri vanihiranya garbyam namah,.more times read the same allthe best good luck..,
R
@@NarayanaGolla-y9c
Islam is the best religion ☪️
రాజస్థాన్ లొ ఉంధి....... బ్రహ్మ గుడి ఉన్నది 🙄
Vvgood
బ్రహ్మ కి పూజించకపోడానికి కారణం భృగు మహర్షి శాపం 😊
ఇది సరైనది.🎉
Supar bro
🇮🇳🚩😭😊😍🙏🙇🙇🕉🌞Jai Viswa Karma🌝🐄🙇🙇🙏❤😊😭🚩🇮🇳
BRAHMA TEMPLE IS IN CHEBROLU GUNTUR DISTRICT A. P.
Mari maharshulu valla bharyalu yenduku unnaru maharshulu bra,Nani tittaru poranallo undi marchesinatta ,matrana history maripodu
Brahma means knowledge, Saraswati ante vakku, nalugu Rakala vakkulu untayi, Saraswati nalugu Rakala vakkulu tho prakatitamavutundhi
Be careful before giving such outrageous statements. Saraswati is not a daughter of Brahma and neither the wife of Brahma. Saraswati is a consort or associate of Brahma, i.e., helper. Brahma is the personification of the creation of the universe, and Saraswati is the personification of knowledge of this universe who are the masculine and feminine forces of the same Brahman(the supreme consciousness).Just like how Vishnu and Lakshmi form Masculine and Feminine forces to preserve the world similarly Brahma and Saraswati form Masculine and Feminine forces for creation because to create anything Knowledge is required, you can’t create a website without knowledge, you can’t create a nuclear bomb without knowledge similarly Brahma requires Saraswati to expand the creation. They always co-exist together, and their existence is impossible without each other, and they’re inseparable because they’re the expansion of the same brahman(the supreme consciousness). All people who say Saraswati is a daughter of Brahma are the same people who turned their backs when I asked who the mother of Saraswati?? They simply can’t answer who was the mother of saraswati because saraswati doesn’t have a mother. Brahma and Saraswati don’t require physical forms like humans. They are always connected to supreme consciousness spiritually.
Brahman, the supreme consciousness itself expanded into many deities during the creation of this materialistic world and it has it’s own intelligence for creation( Brahma & Saraswati) , to keep equilibrium ( Vishnu & Lakshmi) and for annihilation(Shiva & Paravathi). All 6 gods and goddesses are, by default, connected together due to their nature of work.
Brahma and Saraswati, together, created Dakshas, Prajapathis, and from whom seven sages were evolved and from whom human race was evolved. But Abrahamic religions say Adam and Eve had sex , and their children had sex from whom entire race is evolved. This is why many Muslims and Christians still marry their first cousins. But in Hinduism, humans evolved from seven sages, and each sage is assigned with certain gotra. This is why even today, Hindus don’t intermarry within the same gotra even though they are not cousins. Abrahamic religions, with their limited thinking can’t go deep into the spiritual process of life.
Meru bada padanu anuku nte cheptha deuvllu unnaro lero naku teliyadu kani ivvanni ela namma mantaru broh
బ్రహ్మ విశ్వాన్ని సృష్టించక ముందు బ్రహ్మ ఎక్కడున్నాడు
బ్రహ్మ దేవుడికే కాదు ఎవడికి భారత దేశంలో గుళ్ళు లేవురా అన్ని బుద్ధ భగవాణుడివే బుద్దున్ని శివుడు అంటున్నారు బత్తాయి గాళ్ళు
.విశ్వకర్మ ఏశఫనదంఫెటడునవుతేలిసౣఛెఫూ
Brahma gariki kuturu puttadndi ante valla thalli vuntaru ga
Brahma ki temples mariyu poojalu lekapovadaaniki karanam Bhrugu maharshi saapam.meeru tappudu videolto vv vç
Asalu brahma devudini gnana saraswathi devi ni srutinchindi, ekam chesindi adi devudu adi shakthi, athe kani indhantha kadu, brahma devudu saraswathi devi chala gnana devathalu🙏🙏
బ్రహ్మ దేవుడు సరస్వతి మాతను సృష్టించలేదు..
Brahma puttinchina kanna kuuthurini aina saraswathi ni pelli chesukunna bramma oka devida
Prajalaki chepetolu leka ! Adayam leda ! Maro 1000 fts kaduthe prati odu potadu ! Video cheste
British vaari kantei bhramhaulu ,,, mahaa bhramlu prachaaram cheisi Bhaaratheeyulanu nirveerulanu ,,, cheya praythsthunnaaru !!!, 😮😮😮,, jagratha , jagrattha !!!,
Ji hind
😂 fake story written by sakteyuulu, from Devi bhaghavatam
sodhi cheppku point cheppu..............bro
❤😅
Brahmadevudiki wife ledura Mari alantappudu kuthuru Ela pudutadira
Saraswati Devi ayana mukham lonchi vachindi ra antey ame Brahma swarupame iddaru okkatey
Ayana Loni sakthi swayupamey aa talli saradha
Mythology sir,
Brahmadevuniki shapam vuntundi mullokallo avvaru poojinchakudadu Ani.
Miserable episode.
"Uski maya koi nahi
paya"
Elanti thappudu posted pettakandi dhaychesi thelisina vallu ummestha poranam thelisina vallu
change/remove the photo ugly photos.
😅
ఇదేదో వెరైటీగా వుంది
Are sodi bandh chesi panchagavyam thinu
ఎమ్ కథలు రాసారు బుద్ది లేని కథలు
Telugu
Edava tytle pettaku
Nee Peru EMI Peru new Sahiba
Kamaandhudu kabatti.not a God
ఓర్ని యమ్మ ఇంతకీ మనుషులు ఎవరు ఎవరికి పుట్టారా బాబు వ్వావి వరసలు లేవ
nonsesnse
Stupid story