1Kg Mutton Biryani 👉ఈ వీడియో చూస్తే ఇంక ఏ వీడియో చూడాల్సిన అవసరం లేదు | Andhra Style Mutton Biryani

Поділитися
Вставка
  • Опубліковано 5 жов 2024
  • ఆంధ్రా స్టైల్లో మటన్ బిర్యానీ ఇష్టపడే వారు ఇలా చేసి చూడండి. ఉప్పు తో సహా అన్నీ పక్కా కొలతలతో 1 కేజీ మటన్ బిర్యానీ. అస్సలు వంట రాని వాళ్ళు కూడా పర్ఫెక్టుగా చేసుకునే విధానం
    1Kg Mutton Biryani With 1 Kg Rice
    Follow the mentioned Tips below
    👇Detailed Video Of Making
    Andhra Style Mutton Dum Biryani
    ~ MUTTON BIRYANI ~
    This mutton biryani is made in andhra style. Biryanis are many kinds. Each Biryani has its own speciality. And this Mutton Biryani is even more special & Super Tasty. mutton Dum Biryani is one of the most famous South Indian Biryanis, which is known for its rich flavours and Dum method. Made with basmati rice, marinated meat, curd and spices. Here is a detailed video with step by step recipe of Mutton Dum Biryani. There are so many variations in making this mutton dum biryani. This is also one of the best and tasty biryani. This method is specially for beginners to make biryani easy & tasty
    ~ Other Recipes ~
    🔺బిర్యానీ మసాలా పౌడర్ రెసిపీ 👇
    🎥 • Biryani Masala Powder ...
    🔺 మటన్ బిర్యానీ 1.5 kg mutton 1.5 kg rice తో 👇
    🎥 • 1.5 Kg Mutton Dum Biry...
    🔺 చికెన్ దం బిర్యానీ, దాల్చా, మటన్ ఫ్రై
    🎥 • Chicken Biryani, Dalch...
    🔺 1 కేజీ చికెన్ కర్రీ 👇
    🎥 • 1Kg Chicken Curry👉Begi...
    🔺 2 కేజీల చికెన్ కర్రీ ఈజీగా చేయండి 👇
    🎥 • 2Kg Chicken Curry In T...
    🔺రెస్టారెంట్ స్టైల్ చికెన్ మెజెస్టిక్ 👇
    🎥 • Chicken Majestic రెస్ట...
    🔺 1 kg ముస్లిం స్టైల్ పులావ్, బగారన్నం
    🎥 • 1Kg Pulao In Telugu |ఇ...
    🔺కోరమీను fish fry👇
    🎥 • Koramenu Fish Fry | వం...
    ~ TIPS ~
    Useful tips for making mutton Biryani perfect.
    ఈ TIPS తో చేస్తే, వంట రాని వాళ్ళు కూడా పెర్ఫెక్టుగా ఈజీగా చేయగలరు.
    🔺ఆంధ్రా స్టైల్ మటన్ దం బిర్యానీ🔺
    🔷బిర్యానీ రుచిగా రావాలంటే 1 కేజీ మటన్ కి ఒక కేజీ బియ్యం తీసుకోవాలి. (లేదా) 1 కేజీ మటన్ కి 750 grms బియ్యం తీసుకుంటే బిర్యానీ మరింత రుచిగా వస్తుంది
    🔷బిర్యానీ మసాలా పౌడర్ ఇంట్లో తయారు చేసినది ఐతే మంచిది.
    🔷మటన్ మారినెట్ చేసేటప్పుడు టమాటలకు బదులు పెరుగు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు.
    🔷 మటన్ని మారినెట్ చేసిన తరువాత కనీసం గంట సేపైన నాననివ్వాలి. ఎంత ఎక్కువ సేపు నానబెడితే బిర్యానీ అంత రుచిగా ఉంటుంది
    🔷 మటన్ కుర్మా చేసేటప్పుడు మటన్ ఉడికిందో లేదో చూసుకొని, ఉడకకపొతే మరి కొన్ని వేడి నీళ్లు వేస్తూ మటన్ సాఫ్ట్ గా అయ్యే వరకు ఉడికించాలి (లేదా) మారినెట్ చేసిన మటన్ ప్రెషర్ కుక్కర్ లో కూడా ఉడికించవచ్చు.
    🔷నీళ్లు వేయాల్సిన ప్రతిసారి వేడి నీళ్లు మాత్రమే వాడాలి.
    🔷మటన్ ఖచ్చితంగా సాఫ్ట్ గా ఉడకాలి
    🔷బిర్యానీ చేయడానికి ఒక గంట ముందు బియ్యం కడిగి, నానబెడితే సరిపోతుంది. కడిగిన బియ్యన్ని ఎక్కువ నీళ్లలో నానబెట్టాలి.
    🔷బియ్యం కొలిచిన అదే డబ్బా తో మాత్రమే నీళ్లు కొలుచుకోవాలి.
    🔷వీడియో లో చూపించిన విధంగా నీళ్లు కరెక్ట్ గా కోలుచుకోవాలి. ఎక్కువ తక్కువ ఐతే రైస్ పలుకులు గా కానీ మెత్తగా కానీ అయిపోతుంది.
    🔷 ఒక డబ్బా బియ్యానికి ఒకటిన్నర డబ్బాల నీళ్లు పోయాలి.
    🔷ఉప్పు, కారం, మసాలాలు అన్నీ ఒకే స్పూన్ తో వేసుకుంటే కొలతలు కరెక్ట్ గా ఉంటాయి.
    🔷బిర్యానీ ఆకు flavour నచ్చే వారు వేసుకువచ్చు.
    🔷వీడియో లో చూపించిన కొలతల కంటే ఏది కూడా ఎక్కువ వేయనవసరం లేదు.
    🔷అల్లం వెల్లుల్లి మసాలా, కొత్తిమీర, పుదీన ఫ్రెష్ గా ఉన్నవి తీసుకుంటే మంచిది.
    🔷బిర్యానీ దం చేసేటప్పుడు చిన్న మంట మీద 5 నిం.లు దం ఇస్తే సరిపోతుంది.
    🔷 స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే మూత తీయకూడదు. కనీసం 5 నిం.ల తరువాత తీయొచ్చు.
    🔷రైస్ కి తగినంత మటన్ తీసుకుని, మటన్ సాఫ్ట్ గా ఉడికి, మసాలాలు ఉప్పు కారం అన్నీ కరెక్ట్ గా ఉండి, రైస్ పెర్ఫెక్టుగా cook ఐనప్పుడు బిర్యాని ఎంతో రుచిగా ఉంటుంది
    Mutton biryani recipe in telugu
    Mutton dum biryani in telugu
    Mutton biryani telugulo
    Matan biryani tayari vidhanam
    Muslim Matan biryani tarari
    Mutton dum biryani telugu lo
    muslim wedding style mutton biryani in telugu
    muslim shadi style mutton biryani in telugu
    mutton biryani in telugu
    eid special mutton biryani
    1kg mutton biryani with 1kg rice
    easy mutton biryani in telugu
    tasty mutton biryani in telugu
    muslim style mutton biryani telugu lo
    mutton biryani tayari vidhanam
    mutton biryani telugu video
    mutton biryani telugu lo video
    mutton biryani telugu recipe
    mutton biryani telugu lo chupinchandi
    andhra style mutton biryani in telugu
    andhra style mutton biryani recipe
    andhra muslim wedding style mutton biryani in telugu
    muslim style mutton biryani in telugu
    1kg mutton biryani in telugu
    1kg mutton biryani yela cheyyali
    1kg mutton biryani with 1kg mutton
    1kg mutton biryani recipe in telugu
    mutton biryani detailed video in telugu
    mutton biryani in telugu
    #homelytaste
    #1kgmuttonbiryani
    #muslimstylemuttonbiryani

КОМЕНТАРІ • 8

  • @kranthikp1784
    @kranthikp1784 6 місяців тому +9

    Hi I am from UK 🇬🇧 watching cooking videos since many years. Accidentally I found your channel, and watched some videos. You were posting really good content videos, only thing is you started the YT channel lately. If you would have started around 2012 year, i bet you could have been one of best cook on youtube with million subscribers. Any way late better than.... All the best. Keep on posting cooking videos like this. Thank you.

    • @homelytaste_2M
      @homelytaste_2M  6 місяців тому +8

      Glad you like the video. Thanks a ton! for your kind words and encouragement.

  • @tulajanaidu7129
    @tulajanaidu7129 4 місяці тому +1

    Superb 👌

  • @viswathejnakirikanti9307
    @viswathejnakirikanti9307 10 днів тому +1

    Tq so much sister.

    • @homelytaste_2M
      @homelytaste_2M  10 днів тому

      @@viswathejnakirikanti9307 you're welcome😊

  • @swethad6452
    @swethad6452 2 місяці тому +1

    Basmati rice place lo normal rice vesi cheyacha akka