పాద ధూళి కోసం వెళ్లి పాదాల కింద నలిగిపోయారు - భోలే బాబా అసలు చరిత్ర || Br Siraj

Поділитися
Вставка
  • Опубліковано 5 лип 2024
  • Devotees went to collect dust and was crushed under his feet - the real story of Bhole Baba || Br Siraj
    For More Videos Subscribe To Our Channel.
    Br Siraj Official UA-cam channel
    Speaker: Br. Siraj Ur Rehman,
    Founder & President, PMF (Peace Message Foundation)
    Gold medalist
    PEACE AWARDEE From, AP Police( For Promoting Communal Harmony)
    Follow us on :
    / brsiraj
    / brsiraj
    www.brsiraj.com/
    For Contact : 9701919654
    For More Videos Subscribe To Our Channel.
    #brsiraj #brsirajurrehman #PMF

КОМЕНТАРІ • 247

  • @JaganmohankumarBalusula
    @JaganmohankumarBalusula 14 днів тому +46

    బోలే బాబా ను గోరంగా శిక్షించాలి

  • @Bharatha231
    @Bharatha231 14 днів тому +39

    బులిడేజెర్ యోగి ఆదిత్యనాత ఏమి చేస్తారు
    ఉత్తర ప్రదేశ్
    దమ్ము వుంటే ఇడకి ఊరి అయ్యేండి 😢😢

    • @murali6994
      @murali6994 14 днів тому +1

      పాకిస్తాన్ ఉగ్రవాదులకే ఉరి వేయడం లేదు ఇంకా వీళ్ళకి ఎలా వేస్తారు 😂

    • @moviemitti
      @moviemitti 14 днів тому +6

      కాళ్ళ కింద మట్టి కోసం ఇలా చేయడం ఏమి భక్తి రా బాబు 😂😂😂😂..

    • @moviezadda9100
      @moviezadda9100 14 днів тому +1

      @@murali6994pak ugravadhulu ekkadunnaru?? Cheppu..😂

    • @moviemitti
      @moviemitti 14 днів тому +10

      @@moviezadda9100 వాడే ఒక ఆర్ఎస్ఎస్ ఉగ్రవాది 😂😂😂..

    • @ckkxkxzcxvcxvxcv-zj7tq
      @ckkxkxzcxvcxvxcv-zj7tq 14 днів тому

      @@moviemitti rss vugravadulu muslims vugravadule okkate

  • @NandruPrasadrao-rj6ij
    @NandruPrasadrao-rj6ij 13 днів тому +10

    Brother siraj గారికి ధన్యవాదములు.
    దొంగ బాబాల కు ప్రభుత్వ యంత్రాంగం
    ప్రోత్సహిస్తుంది. మీరెన్ని చెప్పినా ఈ పిచ్చి జనం వినరు. గొఱ్ఱెలతో సమానం. ఇప్పుడు 121 .మంది చనిపోయినా కూడా రేపు ఎవరైనా ఇటువంటి మతానికి సంబంధించిన సభలు పెట్టితే మరల జనం
    ఎగబడతారు. దేవుని మీద ఇంత భక్తి ఉన్నవాళ్లు ఆయన చెప్పినట్లు నడుచు కుంటే ఈ బాధలు, దుఃఖాలు, ఈ గొడవలు లేకుండా అందరూ ప్రశాంతంగా జీవించ వచ్చును కదా. ఈ పిచ్చి జనానికి
    భక్తిలేదు కేవలం పిట్టకథలు వినటానికి పోతున్నారు.

  • @mahammadrafimr628
    @mahammadrafimr628 14 днів тому +24

    మన అజ్ఞానమే మనల్ని సంపింది అంటాను నేను...... చాలా విషాద ఘటన...😢

  • @njayanna510
    @njayanna510 13 днів тому +14

    బాబాలను, ఫాస్టర్లను,ముల్లాలను నమ్మకండి.ధర్మాన్ని నమ్మండి.ధర్మమేవ జయతే.ధర్మమే జయం.

    • @yaseenshaik4202
      @yaseenshaik4202 13 днів тому

      బాబాలని నమ్ము.దొంగ బాబాలని కాదు.
      పాస్టర్ లని నమ్ము.
      దొంగ పాస్టర్ లని కాదు.
      ముల్లాలని నమ్ము దొంగ ముల్లాల్ని కాదు.

    • @shaikhabeeb7137
      @shaikhabeeb7137 12 днів тому +1

      Dhayachesi Islam gurinchi telusukunedhuku prayathnam cheyyandi brother

    • @bharathReddy-eo5ph
      @bharathReddy-eo5ph 12 днів тому

      ​@@shaikhabeeb7137 ఎం వుంది తెల్సులోవడానికి 🤔

    • @bala32068
      @bala32068 11 днів тому

      ​@@shaikhabeeb7137Islam gurinchi telusukuna .......how 53years Mohamed marry and reaped a 6year girl aayesha.....

  • @danielabraham2772
    @danielabraham2772 13 днів тому +5

    ఈ బాబాను కఠినంగా శిక్షించాలి

  • @MunthazBegumShaik-hk6qs
    @MunthazBegumShaik-hk6qs 14 днів тому +13

    Super speech sir

  • @sohan1360
    @sohan1360 14 днів тому +40

    అల్లాహు అక్బర్

    • @bala32068
      @bala32068 11 днів тому

      బుల్లాహు అక్బర్......😂😂

    • @fckofthewrongthink111
      @fckofthewrongthink111 7 днів тому

      ​@@bala32068వెల్లి ఆ బాబా మఢ్ఢ గుడు స్వస్తి కలుగుథుంధి 😂

  • @lutherbonagiri5661
    @lutherbonagiri5661 14 днів тому +12

    Super speech

  • @adamjulekha9802
    @adamjulekha9802 14 днів тому +32

    Muslim's chesi unte ippatiki champesevaru 😢😢😢

    • @RockStar-t8k
      @RockStar-t8k 11 днів тому +1

      😅 ....
      Correct e

    • @Allha428
      @Allha428 6 днів тому

      Bilkul sahi baat hai bhai 😢😢

  • @SFalcon786
    @SFalcon786 14 днів тому +9

    First comment, first like

  • @sulthanamd8653
    @sulthanamd8653 14 днів тому +19

    Allahuakbar

  • @chandrasekharbabu4629
    @chandrasekharbabu4629 12 днів тому +1

    Sir....how well u convience make them to realise that entire..every mankind God is only one Alimighty...but innocent like this people wont change in their blind believes....in our country...we pray almighty gives hidhayat....in their mind and souls.....ameen...thanking for ur social messege with excellent motivational speech to the public...

  • @Haneefabi-dq6pe
    @Haneefabi-dq6pe 14 днів тому +3

    Exellent speech bhayya.moodha nammakalu ee duniya Loni people's vadali pettaru.andariki vignanam chala kavali, elanti speeches, edu . Chala avasaram. Gnanam unte kallu theruchu kuntayi Desam bagu paduthundi.

  • @radhakrishnat2223
    @radhakrishnat2223 14 днів тому +10

    పల్లెటూళ్ళలో సమస్యల పరిష్కారం కోసం దేవతలు సోది చెప్పే వారి దగ్గర కు వెళితే వారు మూఢనమ్మకాలు ప్రొత్సాహిస్తున్నారు వీటి పై స్పందించండి భాయ్ ❤❤❤

    • @MeghanathaReddy-bc9ob
      @MeghanathaReddy-bc9ob 14 днів тому +2

      @@radhakrishnat2223 siraj brother కంటే వారు గొప్పగా సోది చెప్పలేరు .

    • @yaseenshaik4202
      @yaseenshaik4202 13 днів тому

      ప్రతి వీడియో సిరాజ్ గారిది చూస్తుంటారు గా.
      సోది విని విని బాగా అలవాటు అయింది అనుకుంటా?😂😁

    • @fayyazahmed544
      @fayyazahmed544 12 днів тому

      @@MeghanathaReddy-bc9ob అందుకనే ఈ పిచ్చిగాని కామెంట్లు యూట్యూబ్ డిలీట్ చేస్తుంటది

    • @mohdnayeempasha3616
      @mohdnayeempasha3616 День тому

      Chuse vine vidhanani batti untundi 😅😅😅​@@MeghanathaReddy-bc9ob

  • @livingstonecon
    @livingstonecon 14 днів тому +24

    బిజెపి హిందుత్వ బ్రాహ్మణ జపం పదాలు లేకుండా బిజెపి మనుగడ సాగించలేదు, వాడుకొనేది హిందువులను అభివృద్ధి మటుకు గుజరాతిలు బ్రాహ్మణులకె,? అవునా కాదా,‌మిగత హిందువులు వాళ్ల పాదం ధూళి కోసం చావాలా? 😮
    హిందువులకు ముపై మూడు కోట్ల దేవి దేవతలు దేవుళ్ళు వుండగా మళ్ళీ ఈ బిజెపి బాబాలు అవసరమా, ఏం వాళ్ళు పలకడం లేద ఏమి ?😁 మరి కొత్త గా ఇప్పుడు నాన్ బయోలాజికల్ మోడి బాబా అవతరణ😀

  • @nazeernazeerunisa2815
    @nazeernazeerunisa2815 13 днів тому +2

    య అల్లా 🤲🤲

  • @ShaikShaheerali-pi2xc
    @ShaikShaheerali-pi2xc 14 днів тому +3

    ❤ Very nice

  • @jameelabegem304
    @jameelabegem304 14 днів тому +7

    اللہ اکبراللہ تعلای راستھ بھٹکنےوالوں کوبچالےآمین

  • @shaikkareemulla802
    @shaikkareemulla802 14 днів тому +2

    Super..super. speech. Sir

  • @ismailshaik6621
    @ismailshaik6621 14 днів тому +1

    Masha Allah chala baga cheapinru sir meru ❤❤❤❤❤❤❤❤

  • @user-zh8xl7gj3s
    @user-zh8xl7gj3s 14 днів тому +3

    What about 550 deaths in Haz yatra in makka

  • @malleshmudiraj896
    @malleshmudiraj896 13 днів тому +2

    రాసిపెట్టి ఉంటే ఎట్లా అంటే అయితది బాబా ఇవన్నీ మూఢనమ్మకాలు.

  • @mahaboobshaik4867
    @mahaboobshaik4867 13 днів тому +1

    Superspeech

  • @gkvalligkvalli7135
    @gkvalligkvalli7135 14 днів тому +4

    ASSALAMUALAIKUM

  • @user-vb6rk2uo9o
    @user-vb6rk2uo9o 14 днів тому +2

    ❤❤❤❤❤❤

  • @RK5BrothersItstruechannel
    @RK5BrothersItstruechannel 14 днів тому

    Aameen

  • @user-dt1sm5qr7x
    @user-dt1sm5qr7x 14 днів тому +3

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @shamlal586
    @shamlal586 14 днів тому +8

    సోదరులు పాద ధోళికోసం వెళ్లి చనిపోయిన వారిని 💥💥💥💥💥💥💥💥హజ్ కొరుకు ప్రయాణమై చనిపోయిన వారితో పోలుస్తున్నారు. హజ్ కోసం ప్రయాణం అయ్యేవారు అన్ని బాధ్యతలు అప్పులు తీర్చుకొని ప్రాణాన్ని పణంగా పెట్టి ఆఖరు మజిలీ గా తలచి హజ్ కి ప్రయాణం ఔతారు. వారితో __ పాదధూళి కోసం వెళ్లి చనిపోయిన వారికి గాని, రామ్ రహీమ్ కోసం తమ భార్యలను త్యాగం చేసి మగతనాన్ని కోల్పోయిన 500 భక్తులతో గాని, బలాత్కారి ఆసారాం ఏదుట సాష్టాంగ పడిన భక్తులు అటల్ అద్వానీ మోడీ శివరాజ్ రాజ్నాత్ లకు గాని ఎలాంటి పోలిక లేదు.

    • @ckkxkxzcxvcxvxcv-zj7tq
      @ckkxkxzcxvcxvxcv-zj7tq 13 днів тому

      Very good excellent sir, zakir naik Sanka nake valla situation enti?

    • @fayyazahmed544
      @fayyazahmed544 12 днів тому +1

      భయ్యా నువ్వు ఎవరో తెలియదుగాని, సూపర్ భయ్యా నువ్వు. ఆఖరి మజలీ కీ, సత్సంగులకు పుష్కారాలకు తేడా తెలియదంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. వీళ్ళ చదువుల కోసం అయ్యా అమ్మా ఖర్చు పెట్టిందంతా పైసా పైసా వేస్ట్. మనిషన్న తర్వాత కొంచం ఇంగితం బుర్ర ఉంటదిగా, కనీసం పిససరంతన్న వాడొచ్చు కదా. అస్సలు వాడరు. పక్కోడిది వాడుతారు. అది ప్రాబ్లం.

    • @shamlal586
      @shamlal586 12 днів тому +1

      @@ckkxkxzcxvcxvxcv-zj7tq Evaru naakaaru ?🤔🤔🤔🤔🤔🤔🤔🤔 Em sangati vivaranga cheppu bro.

  • @jameelpasha8045
    @jameelpasha8045 13 днів тому

    Super sar❤❤❤❤❤❤

  • @gkvalligkvalli7135
    @gkvalligkvalli7135 14 днів тому +5

    LA HOULA WALA HOULA WALA QUWATA ILLA BILLA

  • @shaikkhaleel6418
    @shaikkhaleel6418 14 днів тому +7

    YOGI BABA &BHOLE BABA KU ARREST CHASI BOKKALO TASTADA YOGI BULDOZOR BABA WHY SILENT DAMMU UNDA YOGI

    • @murali6994
      @murali6994 14 днів тому

      ఆల్రెడీ స్టార్ట్ చేశారు 100 cr అస్తులు సీజ్ చేశారు 😂

    • @karimullashaik3080
      @karimullashaik3080 14 днів тому

      ​@@murali6994అవునా నీకు చెప్పాడా

  • @user-vw1rf2dm7n
    @user-vw1rf2dm7n 14 днів тому

    ❤❤

  • @SHAIKTAUSEEFARREHMAN
    @SHAIKTAUSEEFARREHMAN 13 днів тому

  • @KolunpakaBallraju
    @KolunpakaBallraju 14 днів тому

    👍👏👏👏👏

  • @mahboobbashashaik3702
    @mahboobbashashaik3702 14 днів тому +4

    🕋🙏🤝🌹👌👈

  • @akbarshaik2084
    @akbarshaik2084 13 днів тому +1

    Allah ☝️

  • @user-ck5xt1ms6w
    @user-ck5xt1ms6w 14 днів тому +2

    2:22

  • @kurugodujafrulla3232
    @kurugodujafrulla3232 10 днів тому

    ప్రాణ ప్రతిష్ట చేయండి

  • @kasimmd9376
    @kasimmd9376 13 днів тому

    😢😢😢

  • @peerbasha3083
    @peerbasha3083 14 днів тому

    😢🤲

  • @uniquestar2469
    @uniquestar2469 14 днів тому +1

    Rip 150 poor people 😢 fake baba

  • @azeemmohd5915
    @azeemmohd5915 14 днів тому +4

    Donga baba vedu

  • @duggipoguyona2484
    @duggipoguyona2484 8 днів тому +1

    బుల్డోజర్ బాబా ఏమి చేస్తున్నాడు

  • @Razak-kt3so
    @Razak-kt3so 14 днів тому

    ప్రజల అగ్గణంలో నుండి baitikiravali

  • @saidipashashaik5654
    @saidipashashaik5654 13 днів тому

    North lo Baga nammutharu elanti babalani...😢😢

  • @JohnbabuCherukuri
    @JohnbabuCherukuri 12 днів тому +1

    Ok. Siraj muslim. Youth terrarest luga maruthunnaru some persons 😮

  • @SadikhaReacts
    @SadikhaReacts 12 днів тому

    Bulldozer ilananti valla mida pani cheyyadu. Peda vari payine pani chestayi.

  • @snehavideos7441
    @snehavideos7441 13 днів тому

    బాబాలకు ఎక్కువ శిక్షలు పడిన దాఖలాలు చాలా తక్కువ! ఎందుకు కంటే వాళ్ళను పెంచి పోషిస్తున్నది పార్టీలు, నాయకులు వాళ్ళ ద్వారా ఓట్ల లబ్ది కోసం కక్కుర్తి పడడం వల్ల బాబాలు ప్రజల మూఢ నమ్మకాలను ఆసరా చేసుకుంటున్నారు!

  • @Heykarimnagar
    @Heykarimnagar 14 днів тому

    Baba lu ledhu ❤da ledhu sir gorrelu janalu

  • @user-dx1wp1xg7j
    @user-dx1wp1xg7j 13 днів тому

    🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️

  • @milensecar2972
    @milensecar2972 13 днів тому +1

    Br.siraj meru publicity videos chestaru political meeting lo parcipate cheptunnaru Ide money earning gada manchi ni prostahinchandi

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 14 днів тому +9

    ఈ బుద్దిలేని జనాలు ఎప్పుడు మారుతరో ఏమో పో 🤦🤦🤦🤦 ఏ దేవుడు లేడని ఎప్పుడు గ్రహిస్తరో ఏమో 🤷

    • @gulabeenerella5345
      @gulabeenerella5345 13 днів тому

      Allaah tha ala unnaadu

    • @pidamarthinagaiah9911
      @pidamarthinagaiah9911 13 днів тому +1

      @@gulabeenerella5345 అవునా... నిజమా 😂😂😂

    • @yaseenshaik4202
      @yaseenshaik4202 13 днів тому

      ​@@pidamarthinagaiah9911దేవుడు లేకుండా పుట్టేసినావ్.
      తండ్రి లేకుండా కూడా పుట్టిన అని చెప్పకు.
      జనం ఏం చేస్తారో తెలుసు గా.

    • @pidamarthinagaiah9911
      @pidamarthinagaiah9911 13 днів тому

      @@yaseenshaik4202 ఓరే పిచ్చినాయళ్ళ చెప్పాను కదరా తండ్రి ద్వారనే పుట్టేదిని దేవుడు వల్ల కాదనేది

    • @yaseenshaik4202
      @yaseenshaik4202 13 днів тому

      @@pidamarthinagaiah9911 ఒరేయ్ పిచ్చి నాయాళ్లకు అన్న.
      తండ్రి అంటే నాన్న అని కనిపెట్టిన వాడివి.
      మీ నాన్న కి నాన్నకి నాన్నకి అలా ములానికి వస్తే అంటే వేదాల ప్రకారం బైబిల్ ప్రకారం ఖురాన్ ప్రకారంగా మన అందరి తండ్రి ఆడమ్ వారే గా.
      మొట్ట మొదటి మనిషి ఈ భూమి మీద ఆయనే గా.
      ఆయన ఎలా వచ్చాడు.
      దైవ సృష్ఠిస్తేనే కదా.
      ఆఖరికి సైన్స్ కే ఫాదర్ అని చెప్పబడే albert einstain కూడా there is some power lead which is total univerese అని చెప్పినాడు.
      ఈ భూ మండలాన్ని కంట్రోల్ చేసే ఒక పవర్ వుంది.
      ఈ పవర్ ని హిందువులు పరమాత్మ అని ముస్లిం లు అల్లాహ్ అని క్రిస్టియన్ లు యెహోవా అని అంటారు.
      ఇ పవర్ వల్లే భూమి కి శక్తి , పంట కి శక్తి, గాలి కి శక్తి, నీళ్ల కి శక్తి వస్తుంది.
      ఇ పవర్ ని సుప్రీమ్ బీయింగ్ అంటారు.
      ని కామెంట్ డీపీ లో ఒక పిల్లవాడి ఫోటో ఉంది గా.
      ఇ పిల్లోడు మీ అబ్బాయా.
      అలా అయితే ని వీర్యం తోనే పుట్టినాడు.
      ఓకే నా.
      నీలో వీర్యం ఉత్పత్తి అయ్యేలా నీలో బీజం నాటినోడు ఎవరు?

  • @gopalakrishnaputta4775
    @gopalakrishnaputta4775 13 днів тому +3

    ఒక వీడియో పాత బస్తీ లో కరెంట్ బిల్ ఎందుకు కట్టడం లేదు,అలాగే అల్లా వాళ్ళని ఎలా శిక్షిస్తాడో వివరించండి

  • @VasuBushana
    @VasuBushana 11 днів тому

    Boli baba mada kosi vadi ntlone ptali

  • @bala32068
    @bala32068 11 днів тому +1

    Just tell me Mohamed real story.....how cruel and lust of prophet Muhammad which is in Qur'an only....... don't tell any extra....

  • @ghouseghousebaba7518
    @ghouseghousebaba7518 13 днів тому

    Baba bulldozer a kada

  • @sujit3280
    @sujit3280 12 днів тому

    First ప్రజలకు బుద్ధి లాధు

  • @AnilKumar-lr9zy
    @AnilKumar-lr9zy 14 днів тому +3

    Palestine koraku Prarthana cheyandi.

  • @tirumalaprasad8833
    @tirumalaprasad8833 14 днів тому +2

    Nuvvu Muslim Inka matham gurchi matlakuudau ,shariath fallow aievallu Inka matham lo velupattakudadu

    • @yaseenshaik4202
      @yaseenshaik4202 13 днів тому +2

      Ekkada matham gurinchi topic raledu na.
      Manavathvam gurinchi topic jaruguthundi.
      Prathi daantlo mathanni lagakapothe nidra pattadhu kada meku.

  • @Rasool-basha99
    @Rasool-basha99 14 днів тому +5

    5:53 modi kuda thane devudini ani chebuthunnadu.. devunitho kudaa direct ga matladathaaru.. antaa modi thataha😂😂.
    Aayane chepparu.😂😂

    • @fayyazahmed544
      @fayyazahmed544 12 днів тому

      aadu asalu oka ayyaki ammaki putta ledanta.....papam modigani ayya condom vadalsindi.....anduke kada ayodhya seat peeki guba guyyimanipincharu... 😆😆😆😆😆😆

  • @shekarchandu7226
    @shekarchandu7226 13 днів тому

    Kalki movie meeda oka video cheyandi chalamandiki arthem kaledu movie

  • @basheerpakeer
    @basheerpakeer 14 днів тому +16

    90% andhbhakts in world

    • @murali6994
      @murali6994 14 днів тому +2

      ఉగ్రజాతి కదా బ్రో ఉంది 60%

    • @moviemitti
      @moviemitti 14 днів тому +2

      మనిషి కాలికింద మట్టి కోసం చెడిపోవడం ఏంట్రా బాబు 😂😂😂

    • @MeghanathaReddy-bc9ob
      @MeghanathaReddy-bc9ob 14 днів тому +2

      @@moviemitti సైతాన్ అని 2024 లో రాళ్లు విసిరి 1200 మంది పైకి పోవటం ఏమిటి.

    • @moviemitti
      @moviemitti 14 днів тому +2

      @@MeghanathaReddy-bc9ob వాళ్ళు వేడికి టెంపరేచర్ కి తట్టుకోలేక చనిపోయారు... వీళ్ళు మనిషి పాదాల కింద ఉన్న మట్టిని తీసుకోవాలని వెంబడి చనిపోయారు.....

    • @moviemitti
      @moviemitti 14 днів тому +1

      @@MeghanathaReddy-bc9ob వాళ్లు వేడి తట్టుకోలేక చనిపోయారు చనిపోయిన వాళ్ళు ముసలి వాళ్లు.. కానీ ఇక్కడ వీళ్ళు మనిషి కింద ఉన్న మట్టిని తీసుకుందామని చనిపోయారు చనిపోయింది చిన్నపిల్లల మహిళలు...

  • @srinivasreddy-84
    @srinivasreddy-84 13 днів тому +2

    హజ్ యాత్ర లో 1000 మంది కి పైగా చనిపోయారు, అక్కడ ఎవర్ని శిక్షించాలి, just asking

  • @nagarajuk1937
    @nagarajuk1937 7 днів тому

    అది కాదు రాజా మీరు చెప్పట్లా, ఖురాన్ లో అల్లా అది చేశాడు ఇది చేశాడు అని పిచ్చి జనం నమ్మడం లేదా? అలాగే దొంగ బాబాలు కూడా అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తున్నారు అప్పుడు చెప్పిన పదిలో ఒకటో రెండో జరుగుతున్నాయి. వాటి ఆధారంగా బాబాలుగా, పీఠాధిపతులు గాను, మఠాధిపతులు గాను, దైవజనులు అయినా పాస్టర్లు గాను స్థిరపడి వాటికి ప్రచారం చేసుకుంటున్నారు ఇందులో ఎవరిని నిందించాలి? ఇందులో భలే ఏది అమాయక ప్రజలే కదా. అలాగే గతంలో మీకు ఒక మెసేజ్ పెట్టాను. దానికి ఇప్పటివరకు మీ నుంచి జవాబు వస్తానే లేదు. Waqf బోర్డు ఆస్తులు ఎవరు ఆక్రమించుకున్నారు? వాట్ ఇస్ సర్వే నెంబర్లు ఏమిటి ? అవి ఎక్కడ ఉన్నాయి? ఇలాంటి తప్పుడు ఆరోపణలు మానేసి మీ మత ప్రచారం వరకే మీరు చేసుకోండి అందులో తప్పులేదు.

  • @eswarraoummidisetti863
    @eswarraoummidisetti863 14 днів тому +3

    జనాలదే తప్పుని అంటున్నారు

  • @saidipashashaik5654
    @saidipashashaik5654 13 днів тому

    Baba ni encounter cheyali

  • @beigyusuf8639
    @beigyusuf8639 14 днів тому

    Peoples wrong direction wrong dession with their superstitions

  • @mohammedfayazuddin4210
    @mohammedfayazuddin4210 13 днів тому

    Ignorance

  • @abdullab3060
    @abdullab3060 13 днів тому

    Allah okkare devudu aayana allah
    Srustikartha

  • @saintpaulilluri3403
    @saintpaulilluri3403 13 днів тому +3

    మహామధ్ చేసిన హత్యల గూర్చి చెప్పండి

    • @abdulshaik721
      @abdulshaik721 7 днів тому

      Saint Paul Baba pada dhooli business chestunnara meeru kuda

  • @murali9337
    @murali9337 12 днів тому +2

    మక్కా లో చచ్చినోళ్లంత మేధావులు.

    • @khureshpasha84
      @khureshpasha84 11 днів тому

      ఎందుకు నీకంత వెర్రి

    • @khureshpasha84
      @khureshpasha84 11 днів тому

      ఇక్కడి విషయం మాట్లాడారా అజ్ఞాని.. ఇలాంటి బాబా లాంటి వెదవలు అన్ని మతాలలో వున్నారు... ఆ చచ్చి న వాళ్ళల్లో ని వాళ్ళు ఉంటే తెలిసేది

  • @user-qy1nr5pe6u
    @user-qy1nr5pe6u 13 днів тому +1

    బాబా ను అల్లా క్షమించడు

  • @LaxminarayanaErroju
    @LaxminarayanaErroju 14 днів тому +5

    ❤ ప్రభుత్వానికి తప్పు అంటారు❤ కానీ మీది మాత్రం ఎంత మాత్రం తప్పు కాదు అని అంటారా ❤❓

    • @trueindian2358
      @trueindian2358 14 днів тому +10

      ముస్లింలలో ఎవరో తప్పు చేస్తే thapi అని అందరికీ ఆపాదిస్తారు కానీ మిమ్మల్ని ఏమీ అనకూడద?

    • @ckkxkxzcxvcxvxcv-zj7tq
      @ckkxkxzcxvcxvxcv-zj7tq 14 днів тому +2

      @@trueindian2358 miru kuda alage vunnaru kada, eppudu non muslims mida hate spread chestunne vunnaru

    • @trueindian2358
      @trueindian2358 14 днів тому +4

      @@ckkxkxzcxvcxvxcv-zj7tq అల మేము ఎప్పుడు చేయం ఎక్కడ చేశామో చెప్పు.ముస్లింల పై విషం కక్కుతూ ఉంటే మేము డిపెండ్ చేసుకుంటున్నాం అంతే అక్కడ బాబా సంఘటన జరిగింది. నేను అదే చెప్పింది మేము చెప్పకూడద అని

    • @d.a.naidunaidu482
      @d.a.naidunaidu482 14 днів тому

      ​@@trueindian2358: ఇండియా లో ఎక్కడ ఉగ్రవాదం జరిగితే అక్కడ ఉగ్రవాదిగా ముస్లిం పేరులే ఉంటాయి ? ఒక్కసారి పాటకేసులు రివిల్ చేయి?

    • @ckkxkxzcxvcxvxcv-zj7tq
      @ckkxkxzcxvcxvxcv-zj7tq 14 днів тому +1

      ​@@trueindian2358cheppa vacchhu sir, miru chala sarlu ithara mathala mida valla devulla mida visham kakkutu comments cheyyaleda?

  • @user-rr6cz3uf6n
    @user-rr6cz3uf6n 14 днів тому +4

    మక్కాలో కూడా... బాగ్దౌడ్ లో లక్షలమంది చనిపోయారు.

    • @akbarshaik8253
      @akbarshaik8253 12 днів тому +1

      Ela chanipoyaro mundhu telusuko

    • @Nisar-dx8br
      @Nisar-dx8br 11 днів тому

      Macah lo channi podum punyam y

    • @user-rr6cz3uf6n
      @user-rr6cz3uf6n 11 днів тому

      @@Nisar-dx8br నీవు అక్కడికే పోయి చావచ్చు కదా పుణ్యం వస్తుంది

  • @bobbilisudhakarreddy3234
    @bobbilisudhakarreddy3234 14 днів тому +2

    వాస్తవంగా మీకు వాడికి పెద్ద తేడా లేదు అనుకుంట.

  • @MeghanathaReddy-bc9ob
    @MeghanathaReddy-bc9ob 14 днів тому +2

    నువ్వు siraj బాబా కదా.
    నువు Allah ను చూసి నట్టే మాట్లాడుతూ వున్నావు కదా.
    నీకు ఈ బాబా కు తేడా ఏమిటీ.

    • @chenrayudu1362
      @chenrayudu1362 14 днів тому +2

      రాముడు కృష్ణుడు మాంసం ముక్కలను వేసుకుని తిన్నారు వాళ్లు మనలా మనుషులు కాబట్టే అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి అన్నది సారాంశం

    • @moviemitti
      @moviemitti 14 днів тому +1

      @@MeghanathaReddy-bc9ob Shiva🙎🏻 + Vishnu 🙎🏻= ayyappa 🙎🏻?

    • @MeghanathaReddy-bc9ob
      @MeghanathaReddy-bc9ob 14 днів тому

      @@moviemitti no children for mushammed for 9 wives HOW.
      He is having 30 males potency.

    • @moviemitti
      @moviemitti 14 днів тому

      @@MeghanathaReddy-bc9ob Muhammad is a human he has 9 children..who a male and male gods have children...

    • @moviemitti
      @moviemitti 14 днів тому +3

      @@MeghanathaReddy-bc9ob Muhammad is a human he has 9 children...youer gods Siva male and Vishnu male who they have children?...

  • @zphselchuruosa3232
    @zphselchuruosa3232 14 днів тому +5

    మక్కా మృతదేహలు కధ కూడా ఇలాంటిదే కదా?????

    • @SudhadooliSudhadooli
      @SudhadooliSudhadooli 14 днів тому +1

      Send me video clips

    • @muhammadjaffar7898
      @muhammadjaffar7898 14 днів тому +8

      వీడు మత పిచోడు, కాబట్టి వీంటేనే మక్కా
      గుర్తు కొచ్చింది.

    • @MeghanathaReddy-bc9ob
      @MeghanathaReddy-bc9ob 14 днів тому +3

      @@muhammadjaffar7898 ఈ పనికి మాలిన బాబా వేదవ కాబట్టి 121 మంది భక్తులను బ్రతికించ లేక పోయాడు.
      ఇప్పుడు 1200 మందిని బ్రతికించు కోలెక
      పోయిన Allah ను మనం ఏమని పిలువాలి.

    • @sparrowkids9464
      @sparrowkids9464 14 днів тому +1

      గౌరవ ఎర్రి పుష్పం గారు. మీరు ముందు మత విశ్వాసానికి, పిచ్చ కి మధ్య తేడా తెల్సుకుని , మీ అభిప్రాయాన్ని సరైన పద్దతి, భాషని ఉపయోగించి వ్యక్తపరిస్తే మంచిది అని నా అభిప్రాయం.

    • @Kaleem73-vf4xy
      @Kaleem73-vf4xy 14 днів тому +7

      ​@@MeghanathaReddy-bc9obఎండ దెబ్బ కు చని పోయిన వారు వీరు ఒక్కటే నా??

  • @mohammadzameershaik8853
    @mohammadzameershaik8853 14 днів тому +32

    జనాబ్ సిరాజ్ హజరత్ గారు ప్రభుత్వం భోలే బాబా ను b j p సమర్థించింది, ఆ బీజేపీ ని మీరు సపోర్ట్ ఇచ్చారు, అధి మీ స్వేచ్ఛ, మీ ఇష్టం , కానీ మేము మీతో నడుస్తున్నాము ! అధి ఆలోచించాలిగా. మేము చాలా బాధ పడ్డాము

    • @MeghanathaReddy-bc9ob
      @MeghanathaReddy-bc9ob 14 днів тому

      Wrong
      అతను akhilesh yadav మనిషి.
      Allah దగ్గర 1200 చనిపోయినారు కదా
      అటువంటి అప్పుడు 120 మంది ఇక్కడ చనిపోయారు
      ఇప్పుడు నువ్వు కూడా ఒక బాబా కదా.
      నీవు చేసే పని కూడా ముస్లిం లలో మూఢత్వం పెంచుతూ వున్నావు కదా.
      లేక పోతే నువ్వు ఎప్పుడు ఎవరికి తెలియని allah ను ఎలా వున్నాడు అని చెబుతూ వున్నావు.

    • @maheshmsl1826
      @maheshmsl1826 14 днів тому

      బీజేపీ వాడిని సమర్ధించడు అందుకంటే వాడు మూలయం సింగ్ యాదవ్ గాడి బినామీ బాబా వాడు అసలు బీజేపీ కి సంబంధంలేదు నెట్లో వాడి విదెస్ చూడండి తెలుస్తది

    • @rajani6297
      @rajani6297 14 днів тому +4

      1st meeru deshabakhini pempondichukondi.asalu owisi ji palastina gurinchi matladani vallu deeni gurichi meekem pani.idi accident.negligece vunna kuda neeku anvasaram.

    • @motherindia8203
      @motherindia8203 14 днів тому +10

      ​@@rajani6297poi india gate మీద unna 70% muslim perlu unnay chusko

    • @karimullashaik3080
      @karimullashaik3080 14 днів тому

      ​@@rajani6297ముందు నువ్వు అంధ భక్తిని తగ్గించుకొ ఎవరు దేశబక్తులో ఎవరు కాదో డిసైడ్ చేయడానికి నువ్వేవరు నీ పక్కింటోడికి సహాయం చేయడానికి పదిసార్లు ఆలోచించే మీరు దేశం ధర్మం అని సొల్లు కబుర్లు చెప్పడం కామెడీ గా వుంటుంది 😊

  • @bharathReddy-eo5ph
    @bharathReddy-eo5ph 12 днів тому

    హజ్ కి వెళ్లి ఎండ దెబ్బకు కూడా చాలా మంది చచ్చారు కాబట్టే మూఢనమ్మకాలు నశించాలి

  • @prashanthjakka2161
    @prashanthjakka2161 14 днів тому +3

    Islam ayna hindhusm ayna muda namakalu vuntay inthay haz ayna Inka veredhi edhaina

    • @Rasool-basha99
      @Rasool-basha99 14 днів тому

      Good thinking 🤔🤔

    • @ckkxkxzcxvcxvxcv-zj7tq
      @ckkxkxzcxvcxvxcv-zj7tq 14 днів тому

      @@Rasool-basha99 enti anna nuvvu kuda visham kakkutunnav non muslims mida, em madya miru kuda change ayyaru

    • @Gaffar-pk7sy
      @Gaffar-pk7sy 13 днів тому

      Haz chestaru kani Mohammad pravakta ni devudu ani ekkada nammaeu devudu okkade ani Mohammad garu chepyaru

  • @Gouseofficial143
    @Gouseofficial143 14 днів тому +3

    మంచి పని అయింది 😂😂😂 మూఢ భక్తులకు 😂rip

    • @shamlal586
      @shamlal586 14 днів тому

      అలా చెప్పడం నీయొక్క మూర్ఖత్వం. ఎవరైనా చనిపోతే ఆవేదన వ్యక్తం చేయాలి

  • @asadl1767
    @asadl1767 13 днів тому

    aa baba ni champyandi please please

  • @bharathReddy-eo5ph
    @bharathReddy-eo5ph 12 днів тому +1

    అరై సిరాజ్ 😂 మీ మతం గురించి చేసుకోరా మా గురించి నీకందుకు ర ముందు మీ పిల్లలకు సదువుకోమను 👍 మడర్స లో ఎం జరుగుతుందో తెలుసుకో 👍

    • @akbarshaik8253
      @akbarshaik8253 12 днів тому

      Ikkada matham gurinchi kadhu .vro..manavathvam. vro..

    • @akbarshaik8253
      @akbarshaik8253 12 днів тому

      Chinna chinna pillalu .sthrilu .chala mandhi unnaru Ani .ayana cheputhunte nuvvu emo mathalu gurinchi matladuthunnavu .thappu jarigithe .hindhu gani .muslims .gani . crystians gani ..evaraina gurinchi ayina nuvvu cheppu ..anthe gani mathalu gurinchi matladadam thappu vroo..ilage miku ma madhya. ..mathalu gurinchi gap vacchestadhi ..oka Vela Naku accident ayithe ..naku blood isthava..? na mathaniki isthava

    • @akbarshaik8253
      @akbarshaik8253 12 днів тому

      Ayana em matladuthunnaru .nuvvu em matladu thunnavu .asalu sambandham unnadha .ikkada ardhamayindhi .nuvvu entha education.chadhivinavo .mi pillalaku kuda alanti education a isthunnavu anna mata

  • @Gaffar-pk7sy
    @Gaffar-pk7sy 13 днів тому

    Bjp unnanni rojulu elanti baba lu vastune untaru poshinchedi RRs

  • @ksatyanarayana8303
    @ksatyanarayana8303 14 днів тому +1

    ❤j.rm😮