Bhadra Shaila Full Song With Telugu Lyrics ||"మా పాట మీ నోట"|| Sri Ramadasu Songs

Поділитися
Вставка
  • Опубліковано 27 гру 2024

КОМЕНТАРІ • 803

  • @indiancultureofandra4751
    @indiancultureofandra4751 2 роки тому +92

    దేవుడే దిగివచ్చి ధర్మాన్ని నాలుగు పదాల పైన నడిపాడు,.,జై శ్రీ రామ్,.,.

  • @manideepkakaraparthi1170
    @manideepkakaraparthi1170 5 років тому +456

    రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే!
    రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః!
    భద్రశైల రాజమందిరా.శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియా!
    భద్రశైల రాజమందిరా.శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియా!
    వేద వినుత రాజమండలా . శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండలా!
    వేద వినుత రాజమండలా . శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండలా!
    సతత రామ దాస పోషకా.శ్రీ రామచంద్ర వితత భద్రగిరి నివేశకా!
    భద్రశైల రాజమందిరా.శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియా!
    బాహు మధ్య విలసితేంద్రియా.
    బాహు మధ్య విలసితేంద్రియా.
    కోదండరామ కోదండరామ కోందండరాం పాహి కోదండరామ!
    కోదందరామ కోదండరామ కోందండరాం పాహి కోదండరామ!
    తల్లివి నీవే.తండ్రివి నీవే.దాతవు నీవే.దైవము నీవే!
    కోదండరామా కోదండరామా రామ రామ కోందండరామ!
    దశరధ రామా గోవిందా మము దయ జూడు పాహి ముకుందా!
    దశరధ రామా గోవిందా మము దయ జూడు పాహి ముకుందా!
    దశరధ రామా గోవిందా!
    దశముఖ సం హార ధరణిజ పతి రామ శశిధర పూజిత శంఖ చక్రధరా!
    దశరధ రామా గోవిందా!
    తక్కువేమి మనకూ.రాముండొక్కడుండు వరకూ!
    తక్కువేమి మనకూ.రాముండొక్కడుండు వరకూ!
    ఒక్క తోడుగా భగవంతుండు మును చక్రధారియై చెంతనె ఉండగ
    తక్కువేమి మనకూ.రాముండొక్కడుండు వరకూ!
    తక్కువేమి మనకూ.రాముండొక్కడుండు వరకూ!
    జై జై రామా జై జై రామా జగదభిరామ జానకి రామా
    జై జై రామా జై జై రామా జగదభిరామ జానకి రామా
    పాహి రామప్రభో పాహి రామప్రభో పాహి భద్రాద్రివై దేహి రామప్రభో
    పాహి రామప్రభో పాహి రామప్రభో పాహి భద్రాద్రివై దేహి రామప్రభో
    పాహి రామప్రభో!
    శ్రీమన్మహాగుణ స్తోమాభి రామ మీ నామ కీర్తనలు వర్ణింతు రామప్రభో!
    సుందరాకార మన్మందిరాద్ధార సీతేందిరా సం యుతానంద రామప్రభో!
    పాహి రామప్రభో!
    పాహి రామప్రభో!
    పాహి రామప్రభో!

  • @SrikanthSrikanth-cz8hi
    @SrikanthSrikanth-cz8hi 6 років тому +967

    ధర్మం వైపు వున్నాడు కాబట్టి ఆ శ్రీ రాముడు దేవుడు అయ్యాడు

  • @hemanth7119
    @hemanth7119 4 роки тому +545

    కొండ కృష్ణంరాజు గారు నిర్మాతగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన రామదాసు గారి అర్థవంతమైన గీతానికి యం.యం.కీరవాణి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా హరిహరన్ గారు కె.యస్.చిత్ర గారు భక్తి పరవశంతో ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిపించిన ఈ పాటలో నటుడు యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున గారి నటి స్నేహ గారి అభినయం వర్ణనాతీతం.

    • @ratanlalchoudary2358
      @ratanlalchoudary2358 4 роки тому +17

      జై శ్రీ రామ్ 🚩🚩🚩🚩🚩 ప్రతి ఇంటి పైనా జై శ్రీ రామ్ జండ వెగ్రాలి ఇది మన హిందు ధర్మం

    • @vadrevudheeraj3158
      @vadrevudheeraj3158 4 роки тому +8

      @@ratanlalchoudary2358 Jai Shree Ram 🕉️

    • @taladapushpalatha7423
      @taladapushpalatha7423 4 роки тому +4

      Rama rama

    • @hemanth7119
      @hemanth7119 4 роки тому +4

      @@taladapushpalatha7423 గారు ధన్యవాదాలు.

    • @chiliverinagaraju3238
      @chiliverinagaraju3238 4 роки тому +4

      2020 lone kaadhu eppudu vintanu nenu🙏💪

  • @subbukilari6223
    @subbukilari6223 2 роки тому +49

    రాముడు అంటే తండ్రి మాట దాటని వాడు రాముడు అంటే ఎన్ని కష్టాలు వచ్చినా థర్మం వైపు నిలబడిన వాడు రాముడు అంటేనే థర్మం ఆ రామ నామం జపించే అవకాశం రావడం ఆయన పాలించిన ఈ భరతఖండం లో పుట్టడం మనం చేసుకున్న పుణ్యం 🙏🙏🙏

  • @susmithasusm4713
    @susmithasusm4713 2 роки тому +142

    ఈ రోజు భద్రచల శ్రీ సీతరామచంద్ర స్వామి వారి సన్నిధి లో నేను ఉండటం ఎన్నో జన్మల పుణ్యం తండ్రి రామ.🙏జై శ్రీరామ్ 🙏

  • @krishnavamshibitla3390
    @krishnavamshibitla3390 2 роки тому +51

    భారత దేశంలో ప్రతిఒక్కరి మనసుల్లో నిలిచి ఉంటాడు మా శ్రీరాముడు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్

  • @nageswarasharmajamboji4276
    @nageswarasharmajamboji4276 4 роки тому +188

    అన్నమయ్య శ్రీ రామదాసు. లాంటి గొప్ప సినిమాలకు కమ్మని సంగీతాన్ని అందించిన మీకు ఏమి ఇచ్చి రుణం తీర్చుకోవాలి కీరవాణి గారు

    • @bhaskarkolathuru2467
      @bhaskarkolathuru2467 3 роки тому +1

      Tugihfjkg

    • @ganeshsn4913
      @ganeshsn4913 3 роки тому +3

      avunu bro

    • @surendravv1966
      @surendravv1966 3 роки тому +1

      10,000 ₹పారితోషకం పంపండి...పంపిస్తారు కదా! రాములవారిమీద ఒట్టు...పంపించండి

  • @ifyourebadiamyouredad3007
    @ifyourebadiamyouredad3007 3 роки тому +70

    హిందువుల ఐఐక్యత వర్ధిల్లాళి 🚩🙏🙏

    • @srinupenumakapenumakasrinu9389
      @srinupenumakapenumakasrinu9389 3 роки тому +2

      Hindhuvuga garvinchu.hindhuvuga jivinchu jai sriram.anna profile pick marchanna

    • @vamshireddy5626
      @vamshireddy5626 2 місяці тому

      దేశం వర్ధిల్లాలి. మతం కాదు.

  • @This_Is_Sam_Babu
    @This_Is_Sam_Babu 10 місяців тому +8

    రామయ్య రామ భద్రయ్య రామ చంద్రాయ వేధసే
    రఘు నాధాయ నాధాయ సీతయ్యహ్ పతయే నమః
    భద్ర శైల రాజా మందిర
    శ్రీ రామ చంద్ర బాహు మధ్య విలాసితేంద్రియ
    భద్ర శైల రాజా మందిర
    శ్రీ రామ చంద్ర బాహు మధ్య విలాసితేంద్రియ
    వేద వినుత రాజా మండల శ్రీ రామ చంద్ర
    ధర్మ కర్మ యుగళ మండల
    వేద వినుత రాజా మండల శ్రీ రామ చంద్ర
    ధర్మ కర్మ యుగళ మండల
    సతత రామ దాస పోషకా శ్రీ రామ చంద్ర
    వితత భద్ర గిరి నివేశకా
    భద్ర శైల రాజా మందిర
    శ్రీ రామ చంద్ర బహు మధ్య విలాసితేంద్రియ
    బహు మధ్య విలాసితేంద్రియ
    బహు మధ్య విలాసితేంద్రియ
    ఆఅ ఆఆ ఆఆ ఆఅ
    కోదండ రామ కోదండ రామ కోదండ రాంపాహి కోదండ రామ
    కోదండ రామ కోదండ రామ కోదండ రాంపాహి కోదండ రామ
    నీదండ నాకు నీవెందు బోకు వాదెలా నీకు వద్దు పరాకు
    కోదండ రామ కోదండ రామ కోదండ రాంపాహి కోదండ రామ
    తల్లివి నీవే తండ్రివి నీవే ధాతువు నీవే దైవము నీవే
    కోదండ రామ కోదండ రామ రామ రామ రామ కోదండ రామ
    దశరధ రామ గోవిందా మము దయ చూడు పాహి ముకుందా
    దశరధ రామ గోవిందా మము దయ చూడు పాహి ముకుందా
    దశరధ రామ గోవిందా
    దసముఖ సంహార ధరణిజ పతి రామ శశిధర పూజిత శంక చక్ర ధర
    దశరధ రామ గోవిందా
    తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు
    తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు
    ప్రక్కతోడుగా భగవంతుడు మును చక్రధారి అయి చెంతనే ఉండగా
    తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు
    తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు.
    జయ జయ రామ జయ జయ రామ జగదభి రామ జానకి రామ
    జయ జయ రామ జయ జయ రామ జగదభి రామ జానకి రామ
    జయ జయ రామ జయ జయ రామ జగదభి రామ జానకి రామ
    జయ జయ రామ జయ జయ రామ జగదభి రామ జానకి రామ
    పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో
    పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో
    పాహి రామ ప్రభో
    శ్రీమన్మహా గుణ స్తోమాభిరామామీ నామా కీర్తనను వర్ణింపు రామ ప్రభో
    సుందరాకార మనమందిరాకార సీదేటిరాసంయుత ఆనంద రామ ప్రభో
    పాహి రామ ప్రభో
    పాహి రామ ప్రభో
    పాహి రామ ప్రభో

  • @SrikanthSrikanth-cz8hi
    @SrikanthSrikanth-cz8hi 6 років тому +354

    రామా ఆ పిలుపు ఎన్నో జన్మల పుణ్యం

  • @aravindreddyalex5452
    @aravindreddyalex5452 4 роки тому +38

    శ్రీ రామ నవమి శుభాకాంక్షలు జై శ్రీ రాం

  • @natureisfuture8704
    @natureisfuture8704 4 роки тому +39

    మధురమైన పాటలు జై శ్రీరామ్

  • @rspvarun
    @rspvarun 5 років тому +76

    Who is here after Ayodhya verdict?
    Jai Sri Ram! 🙏🚩

  • @manasbajpai7569
    @manasbajpai7569 5 років тому +116

    Every North Indian should watch this beautiful movie jai Sri ram jai Sri Ramadasu, jai Bhadrachalam🙏🙏🙏

    • @bharathkumarsm1941
      @bharathkumarsm1941 3 роки тому +6

      U missed annamayya

    • @Rajkumar-rj
      @Rajkumar-rj 2 роки тому +2

      Teaste less north fellows.

    • @proudsanatan1743
      @proudsanatan1743 2 роки тому +3

      @@Rajkumar-rj Bro respect everyone. Even Lord Shree Ramachandra was from Northern part. We're one. Watching any God related movie doesn't mean one doesn't possess any taste.

    • @Rajkumar-rj
      @Rajkumar-rj 2 роки тому

      @@proudsanatan1743 I'm talking about louda secular north film industry. Not a janma bhoomi.

  • @ramunaidu1511
    @ramunaidu1511 3 роки тому +24

    ఇలాంటి పాటలు వింట్టుటే మనసు ఎంతో హయ్య గా వుంట్టుంది జై శీరామ్

  • @heck2137
    @heck2137 5 років тому +50

    2:29 ఓం నమో నారాయణ

  • @dhargaswamy9527
    @dhargaswamy9527 5 років тому +313

    రామ నామం
    సకల పాపహారం
    జై శ్రీరామ్
    జైజై శ్రీరామ్
    జై హనుమాన్

  • @shashivardhan9217
    @shashivardhan9217 12 днів тому +1

    శ్రీరామ ❤️❤️❤️ శ్రీరామచంద్ర 😭😭💋💋💋 శ్రీరామ శ్రీరామచంద్ర❤️❤️💋💋

  • @ramu4858
    @ramu4858 3 роки тому +10

    His voice 🥰👌
    Your voice is fabulous sir
    Vunadaniki challa bagundhi chevilo honey vesthunnatu vundhi vintunte

  • @pandramyadokumar2364
    @pandramyadokumar2364 3 роки тому +2

    హరిహారన్ చిత్ర కీరవాణి గారు మీకు రాముని అశీసులు ఎలాఫుడు ఉండాలని ఆశిస్తూ జైజై సీతారామ జై రఘునందన

  • @GRP2810
    @GRP2810 6 років тому +50

    Hariharan your voice is killing

  • @mahipalasarla4330
    @mahipalasarla4330 Рік тому +1

    Sri ramanavami bhadrachalam godari evng 7.18pm listening this song masterpiece thankyou God for giving this wonderful life...

  • @siddhardh737
    @siddhardh737 Місяць тому +1

    నేను హిందువుగా పుట్టటం నేను చేసుకొన్న అదృష్టం అనుకున్నాను జై శ్రీ రామ్

  • @kirankeys326
    @kirankeys326 11 місяців тому +3

    2:13 super 🔥 🥁❤❤❤

  • @srinivasbalijepalli7485
    @srinivasbalijepalli7485 6 років тому +81

    జైశ్రీరామ్🙏🙏🙏

  • @srinuachanti3166
    @srinuachanti3166 4 роки тому +12

    bhadrachalam ramu ni dharsinchina vallu like vesukondi🙏🙏🙏🙏🙏jai sri ram.🙏🙏🙏

  • @upendraprasad5171
    @upendraprasad5171 2 роки тому +3

    Jai Shri Ram
    Jai Bhajarangabali🙏🙏
    Sri Rama Chandra maanavaali andaru kooda sanmargam lo nadichi Mimmalni aadarsham gaa teesukoni jeevitam konasaaginchaali ani korukuntunnaanu.
    Jai Shri Ram 🙏
    HARA HARA MAHADEV SHAMBHO SHANKARA 🙏

  • @skyp6051
    @skyp6051 3 роки тому +5

    Jai Sri Ram. Listening the songs were like lord sri ram was beside the writers and singers and listeners. Every word of ram is magificent. All sad part will vanish immediately after listening this song

  • @rajendarreddy4181
    @rajendarreddy4181 5 місяців тому +1

    రామో విగ్రహవాన్ ధర్మః
    సాధుః సత్యపరాక్రమః !
    రాజా సర్వస్య లోకస్య
    దేవానామివ వాసవః !!🙏🙏🙏🚩

  • @etnews2022
    @etnews2022 5 років тому +23

    Keeravani sir musical hit album...

  • @Kjayaramteluguhindupur2165
    @Kjayaramteluguhindupur2165 5 місяців тому +2

    హరిహారన్ గారు , చిత్ర గారు వాయిస్ సూపర్బ్ 🙏🙏🙏

  • @deepthikakolli646
    @deepthikakolli646 7 років тому +87

    Proud abt Ur voice sir

  • @Kjayaramteluguhindupur2165
    @Kjayaramteluguhindupur2165 5 місяців тому +2

    ఈ సాంగ్స్ లో ఆ వాయిస్ ఉంది చూడు 👌👌👌👌👌

  • @sumagayathri7513
    @sumagayathri7513 3 роки тому +7

    చివరి చరణం లో "పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి " భద్రాద్రివై దేహి రామ ప్రభో "కాదు పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో " వైదేహి అంటే సీతా దేవి

  • @balabharathiveerapaneni488
    @balabharathiveerapaneni488 4 роки тому +6

    Jai Shri Ram,Jai Hanuman. Super song 🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏.

    • @adia8499
      @adia8499 11 місяців тому

      😊

    • @adia8499
      @adia8499 11 місяців тому

      Om Namah Shivay

    • @adia8499
      @adia8499 11 місяців тому

      4:04

  • @Gnana_vlogs09
    @Gnana_vlogs09 5 років тому +15

    Sri hariharan 🙏
    Such a unique and beautiful voice

  • @rakeshchowdharyntr2167
    @rakeshchowdharyntr2167 3 роки тому +3

    జైశ్రీరామ్ జై ఆంజనేయ జై జానకి రామ్ జై సీతారామ్🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🔱🔱🔱🔱🕉🕉🕉🕉🕉🛐🛐🛐🛐🥥🥥

  • @dhruwin_24
    @dhruwin_24 6 місяців тому +1

    My All time favorite song ❤❤❤ this song lyrics are written by Kancherla Potana ( Ramadasu). Jai shree Ram ❤❤❤😊

  • @sunilpawar1725
    @sunilpawar1725 2 роки тому +9

    రామయ్య నిన్ను మా గుండెల మీద ఎత్తుకుంటాం అయ్యా 😭🙏🏻

  • @rajashreemallojjala5208
    @rajashreemallojjala5208 2 роки тому +4

    I’m with my family in bhadrachalam now . Jai Shree ram 🙏🏻🙏🏻

  • @tejaswinikoppala7162
    @tejaswinikoppala7162 5 місяців тому +1

    Ramaya ma thammudu group 2 complete ipoyela dhivinchu swami 🙏

  • @omubhagat3885
    @omubhagat3885 5 років тому +15

    Voice...... voice..... voice......god gifted..

  • @siddusiddu3670
    @siddusiddu3670 4 роки тому +3

    🚩🚩జై శ్రీ రామ సీ తా రా మ 🚩🚩🚩

  • @GopinathSharma-z2s
    @GopinathSharma-z2s 3 місяці тому +2

    Bhadrachalam SHREE RAMA KI JAI JAI JAI JAI JAI JAI JAI 🙏🙏🙏🙏🙏🙏

  • @inugurthyanandarao3286
    @inugurthyanandarao3286 3 роки тому +5

    Jaisriram. నిన్నునమ్మనవాడు ఎన్నడు చెడిపోడు

  • @GiriFlip
    @GiriFlip Місяць тому +1

    Elanti songs vinte enni tensions vunna mind fresh avtadi

  • @venkateshyadav7264
    @venkateshyadav7264 10 місяців тому +2

    దశరథ మహారాజు : రామ
    కౌసల్య తల్లి : రామభద్ర
    కైకెయి తల్లి : రామచంద్ర
    వశిష్ఠుడు : వేధాసే
    .
    ఋషులు : రఘునాథ
    సీతమ్మ తల్లి : నాథా
    జనక మహారాజు : సీతాపతి...
    .
    Correct Me If I Wrong..!!

  • @tharun-bx5lz
    @tharun-bx5lz 5 років тому +74

    Hindu ga putti rama namam smarinchinavadi janma dhanyam

  • @indiabhaianirudh
    @indiabhaianirudh 3 роки тому +12

    I love this song very much 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gopro9982
    @gopro9982 6 років тому +38

    Only MM KEERAVANI sir can do this miracle

  • @rajeswaripasupulati6449
    @rajeswaripasupulati6449 5 років тому +11

    🌹jai sree rama🌹
    🌹jai sree rama🌹
    🙏🙏🙏

  • @peeraiahpokala1490
    @peeraiahpokala1490 4 роки тому +15

    ontimitta ramalayam kadapd district ,andhrapradesh

  • @lavanyareddy386
    @lavanyareddy386 3 роки тому +3

    Takkuvemi manaku ramudu okkadu undaga............🙏🙏🙏

  • @naveenn4194
    @naveenn4194 6 років тому +19

    Excellent

  • @sarithakumaribhukya226
    @sarithakumaribhukya226 5 років тому +19

    Jai Sri Rama.......🙏🙏

  • @skjikriya4868
    @skjikriya4868 3 роки тому +4

    జై శ్రీ రామ్🚩🕉️🚩

  • @maheshkoyalkar4384
    @maheshkoyalkar4384 4 роки тому +15

    🕉 జై శ్రీరామ్

  • @gskpvarma6192
    @gskpvarma6192 4 роки тому +7

    Ram
    Raam
    Raaam
    Raaaam
    Raaaaam
    Raaaaaam

  • @molletihimabindu9689
    @molletihimabindu9689 2 роки тому +3

    Jai sri ram 🚩🚩🙏🙏🌹🌹🌻🌸🌺💐

  • @bala.ponnoju.vginteriors2131
    @bala.ponnoju.vginteriors2131 4 роки тому +7

    OM SRI RAMA JAYA RAMA JAYA JAYA RAMA 🙏🙏🚩🚩🚩🚩JAI HANUMAN🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @mallikarjunyadav8100
    @mallikarjunyadav8100 2 місяці тому +1

    🕉️ జై శ్రీరామ్ 🚩🙏🏻✊🏻🙇🏻

  • @vlogstelugu1615
    @vlogstelugu1615 5 років тому +5

    Ram laxman janaki jai bolo hanuman ki🕉💐🙏

  • @bigsoundtelugu5036
    @bigsoundtelugu5036 2 роки тому +2

    మీకు మీ కుటుంబ సభ్యులందరికి శ్రీ రామ నవమి శుభాకాంక్షలు🕉️🕉️🕉️🙏🙏🙏

  • @umanageswaraochalla3622
    @umanageswaraochalla3622 11 місяців тому

    జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ జయ రామ జయజయ రామ రామ 🌺🌺🌺🌺🌹🌹🌹🥀🥀🌻🌻🌻🌻🏵️🏵️🏵️🌼🌼🌼🌼🍂🌺🌺🌺🌷🌷🌷🌷🌹🌹💐💐🌹🌹🌹🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🔔🔔🔔🔔🔯🔯🔯🔯🔯🔯🔔🔔🔔🔔🔔🔔🛕🛕🛕🛕🛕🛕🔔🔔🔔🪔🪔🪔🪔🪔🪅🪅🪅🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔

  • @jayakrishnaadapa8842
    @jayakrishnaadapa8842 3 роки тому +3

    పాట రాసిన వ్యక్తిని రామదాసు అని గాక శ్రీరామదాసు అని సంభోదించండి

  • @sriprakasshenpr7036
    @sriprakasshenpr7036 4 роки тому +6

    Wt a song
    I am indian proud him
    lucky beautiful song leason to him

  • @anjuanji2413
    @anjuanji2413 2 роки тому +2

    Who is addicted hariharan voice 🥰🥰🥰🤩00:43 to 01:30

  • @VKP182
    @VKP182 Рік тому +3

    శ్రీ రామ రామ రామ 🙏🙏

  • @ajayajay-aj
    @ajayajay-aj 27 днів тому +1

    జై శ్రీరామ్

  • @upscaspirant2189
    @upscaspirant2189 4 роки тому +6

    Sri ramadhasu ever green nd my favourite movie@ g Venkata chari

  • @venkateshchenneru1270
    @venkateshchenneru1270 5 років тому +11

    Excellent lyrics

  • @mb-hb1fr
    @mb-hb1fr 4 роки тому +3

    Bhadra Shaila Rajamandira this song satisfies my soul and give me solace.

  • @RajRaj-ic2sg
    @RajRaj-ic2sg 11 місяців тому +1

    మంచి పాట 👌👍🙏🚩🚩

  • @naredlanagarajumudhiraj2132
    @naredlanagarajumudhiraj2132 6 років тому +7

    Very nice song jai Sri ram🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @nareshsalla2509
    @nareshsalla2509 5 років тому +6

    Sri Rama jaya rama jaya Rama
    Jai sri Rama 🙏💐💐💐💐💐💐

  • @mukarivenkatesh1181
    @mukarivenkatesh1181 5 років тому +20

    EXCELLENT SONG

  • @JayShriRam2947
    @JayShriRam2947 Рік тому

    ଜୟ ଶ୍ରୀ ରାମ🏹🚩🙏
    జై శ్రీ రామ్🏹🚩🙏
    जय श्री राम🏹🚩🙏

  • @themelodiousland7294
    @themelodiousland7294 5 років тому +8

    Thakkuv Ame manaku ramundu oka vundu varaku antha aadhubutham ga vunnai lyrics Jai Sri Ram🙏🙏🙏

  • @sateeshgoud1179
    @sateeshgoud1179 Рік тому +1

    కీరవాణి గారికి పాదాభివందనం 🙏

  • @bvenkatasrinu
    @bvenkatasrinu Рік тому

    Nice song......happy sri rama navami

  • @hari-rk6xc
    @hari-rk6xc 3 роки тому +2

    Elati patalu enka eno ravali koru kuntunanu🙏🙏❤️

  • @aravindreddy1676
    @aravindreddy1676 2 роки тому +3

    Jai Sri ram🙏🙏🙏…

  • @venkateshvenkatesh3884
    @venkateshvenkatesh3884 6 років тому +12

    Jai sri ram

  • @budigevenkatesh4619
    @budigevenkatesh4619 2 роки тому

    Na ramude na venta undi nanu nadpisthunna na prabhu enni janmalakayna aa rupamayna nenu ninnu maravakunda chudu rama🚩

  • @odugujogendraprasad2634
    @odugujogendraprasad2634 4 роки тому +6

    One of my favourite song

  • @ashokkumarkotagiri9221
    @ashokkumarkotagiri9221 2 роки тому +3

    Excellent song 👍

  • @nareshbhukya4137
    @nareshbhukya4137 3 роки тому +3

    Wonderful song 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @anugantisoujanya354
    @anugantisoujanya354 2 роки тому +2

    Shri rama rama rameti rame rame mano rame sahastra naama tattulyan rama nama vara nane 🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩😍😍

  • @momentsby_Shiva
    @momentsby_Shiva 3 роки тому +3

    చాలా చాలా చాలా అద్భుతమైన పాట🙏

  • @kumarsampangi2676
    @kumarsampangi2676 4 роки тому +4

    జై శ్రీరామ్ 🚩

  • @Suryasurya-ue8jp
    @Suryasurya-ue8jp 4 роки тому +2

    Jai Sri ram 🚩

  • @nagaraju3839
    @nagaraju3839 4 роки тому +3

    Superb composing
    Song

  • @sayed1738
    @sayed1738 3 роки тому +4

    Wow what aa song ❤️

  • @bhagi8340
    @bhagi8340 5 років тому +6

    Jai sriram

  • @jayan853
    @jayan853 6 років тому +8

    super sir I am proud of you
    ☺🙏🙏🙏🙏

  • @shashivardhan9217
    @shashivardhan9217 12 днів тому

    శ్రీరామచంద్ర 💋💋💋❤️💐

  • @bvrrao8876
    @bvrrao8876 8 місяців тому

    Annamayya, sriramadas ee tharaaniki andhina apuroopa vajraalu...

  • @nayankumar297
    @nayankumar297 5 років тому +15

    Jai sri ram-superb lyrics

  • @harishudutha8651
    @harishudutha8651 2 роки тому +1

    Jai Sri ram Jai hanuman 🚩