ఇంత వరకు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మీద ఇంత మంచి పాటను నేను చూడనే చూడలేదు చాలా మంచి పాటను చూపించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మా ఇంటి దేవుడు కూడా శ్రీ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వాముల వారే. పిట్ల రామదాసు ఏర్గట్ల
Na Life lo marichipoleni song....♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Jai sri Laxmi narshimha Swami 🙏🙏🙏 E song vintunty. ... Chepukoleni felling ♥️♥️🥰🥰🥰
ఇటువంటి అద్భుతమైన పాటకు అన్ని డిస్ లైక్లు వచ్చాయంటే ఎటు పోతుంది మన హిందూ ధర్మం, ఆలోచించాలి, వారిని ఆ స్వామే మార్చాలి, యాదాద్రి వాసా లక్ష్మీ నృసింహ గోవిందా గోవిందా
what a song. Tears came from my eyes. Great great song. Narasimha swami is there. Only if we think his mantra, it works immediately. All negative thoughts, powers will go if we listen this song and if we chant Narasimha swamy name God is great. Most powerful than anyone.
ఇలాంటి భూతాలు పట్టిన యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహా స్వామి మొదటి మెట్టు పై కాలు పెట్టగానే పట్టిన భూతాలు వొదిలి పెట్టాలి అది నా స్వామి నామం ఓం నమో శ్రీ లక్ష్మి నారసింహ
Visited Yadgirigutta in February 2020, my life is filled with positivity after seeking darshanam of Sri Lakshmi Narasimha swami and Sri Anjaneya swami. 🙏🙏🙏🙏
Morning లేస్తూనే prati roju e song vinalsinde nenu, lekapote adola untadi మనసు, chala dhiryam ga untadi e song vinte, super👌👌👌 song నమో laxmi నరసింహా 🙏🙏🙏🙏🙏
నరసింహ.. లక్ష్మీ. నరసింహ
శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ
పదునాలుగు లోకములన్నీ మ్రొక్కె జ్వాలా నరసింహా...
శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ.
పదునాలుగు లోకములన్నీ మ్రొక్కె జ్వాలా నరసింహా....
నీవే.. శరణం అయ్యా.. ఓ యాదగిరి...నరసింహ
శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ
పదునాలుగు లోకములన్నీ మ్రొక్కె జ్వాలా నరసింహా...
పురాణ యుగమున ఈగిరి పైనే తపమునరించెను యాదఋషి ధరాతలమ్మున అతడి పేరుతో అయినది ఈ గిరి యాదగిరి
ఈ గుహలో వెలసెను ప్రళయ మహోజ్వల జ్వాలా నరసింహుడు
భక్తి అభీష్టములన్నియు తీర్చే లక్ష్మి నరసింహ
సుఖశాంతులను చేకూర్చు శుభయోగ నరసింహుడు..ఆ ..ఆ...ఆ....ఆ....
సుఖశాంతులను చేకూర్చు శుభయోగ నరసింహుడు....
నమో నమః నమో నమః నమస్కరించెను నాలుగు దిక్కులు నఖముల వెలుగుకు మ్రొక్కెను చుక్కలు గోపుర రూపము దాల్చినది ఆ దివ్యసుదర్శన సుదర్శన చక్రం మంగళహారతులిచ్చినది మహా... కాలచక్రం
శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ
పదునాలుగు లోకములన్నీ మ్రొక్కె జ్వాలా నరసింహా...
ఈ స్వామి పాదములు బ్రహ్మ కడుగగా విష్ణు కుండమే ప్రభవించే ఇట స్నానము చేసిన జన్మ ధన్యమే కర్మవిమోచన .......
ఇట విశ్వవైద్యుడై స్వామియె చేయును రోగ నివారణమే
చిత్తము నేమము సత్వము గానకు బెత్తము తాకగనే..
భోగభాగ్యాలు దీర్ఘాయు ఒసగేను గిరిప్రదక్షిణం
భోగభాగ్యాలు దీర్ఘాయు ఒసగేను గిరిప్రదక్షిణం నమో.. నమః... నమో.. నమః
క్షేత్ర పాలకుడు ఆంజనేయుడు సాక్షి అవును ఈ మహిమలు
కలియుగ దైవము యాదగిరి...
శ్రీనరసింహుడి దరిశనం
కో..రిన కోర్కెలు తీర్చేటి మహా..కల్పవృక్షము
శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ
పదునాలుగు లోకములన్నీ మ్రొక్కె జ్వాలా నరసింహా...
భూతప్రేత పిశాచ రాక్షసుల పాలద్రోలు నీ నామమే....
క్షుద్రశక్తులను బాణామతులను దద్దమనచ్చును స్మరణమే....
ప్రపంచ బాల ప్రహ్లాదునియే హిరణ్యకషివుడు హింసింపగనే
సర్వకాలముల సర్వావస్థల సర్వ దిక్కులకు వ్యాపించి సంరక్షింపుము నరసింహా... ఓం
అనుగ్రహింపుము నరసింహా.ఓం
యాదగిరీశా నరసింహా....
శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ ...పదునాలుగు లోకములన్నీ మ్రొక్కె జ్వాలా నరసింహా........
619
Om
నేను ఒక ముస్లిం నీ
నేను నమ్మే దేవుడు లక్ష్మీ నరసింహ స్వామి
అందరూ చల్లగా ఉండేలా చూడు స్వామి
👃👃👃👃
❤
❤❤❤❤
ఇంత వరకు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మీద ఇంత మంచి పాటను నేను చూడనే చూడలేదు
చాలా మంచి పాటను చూపించినందుకు చాలా చాలా ధన్యవాదాలు.
మా ఇంటి దేవుడు కూడా శ్రీ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వాముల వారే.
పిట్ల రామదాసు
ఏర్గట్ల
Maa inti devudu kuda laxmi narasimha swamy
The Music Director is ..Vandematram Srinivas
Ma inti devudu kuda
Supar
@@rajeswarid5106 థ్యాంక్సండీ.
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులు మనందరికీ ఎల్లపుడు ఉండలని కోరుకుంటున్నాను.,💐💐💐💐
From
Baba dham
Message not fieewn sir
To
Gauttam kumar das.
Danam as age
Same to you
@@ganeshdas3360 Lu
Erh3
I saw really NARASIMHA when i was caught by devil before that month i went to ANTIRVEDI temple I was so happy to see him I love narasimha
Song lyrics.....🙏🙏🙏
నరసింహ.. లక్ష్మీ. నరసింహ
శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ
పదునాలుగు లోకములన్నీ మ్రొక్కె జ్వాలా నరసింహా...
శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ.
పదునాలుగు లోకములన్నీ మ్రొక్కె జ్వాలా నరసింహా....
నీవే.. శరణం అయ్యా.. ఓ యాదగిరి...నరసింహ
శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ
పదునాలుగు లోకములన్నీ మ్రొక్కె జ్వాలా నరసింహా...
పురాణ యుగమున ఈగిరి పైనే తపమునరించెను యాదఋషి ధరాతలమ్మున అతడి పేరుతో అయినది ఈ గిరి యాదగిరి
ఈ గుహలో వెలసెను ప్రళయ మహోజ్వల జ్వాలా నరసింహుడు
భక్తి అభీష్టములన్నియు తీర్చే లక్ష్మి నరసింహ
సుఖశాంతులను చేకూర్చు శుభయోగ నరసింహుడు..ఆ ..ఆ...ఆ....ఆ....
సుఖశాంతులను చేకూర్చు శుభయోగ నరసింహుడు....
నమో నమః నమో నమః నమస్కరించెను నాలుగు దిక్కులు నఖముల వెలుగుకు మ్రొక్కెను చుక్కలు గోపుర రూపము దాల్చినది ఆ దివ్యసుదర్శన సుదర్శన చక్రం మంగళహారతులిచ్చినది మహా... కాలచక్రం
శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ
పదునాలుగు లోకములన్నీ మ్రొక్కె జ్వాలా నరసింహా...
ఈ స్వామి పాదములు బ్రహ్మ కడుగగా విష్ణు కుండమే ప్రభవించే ఇట స్నానము చేసిన జన్మ ధన్యమే కర్మవిమోచన .......
ఇట విశ్వవైద్యుడై స్వామియె చేయును రోగ నివారణమే
చిత్తము నేమము సత్వము గానకు బెత్తము తాకగనే..
భోగభాగ్యాలు దీర్ఘాయు ఒసగేను గిరిప్రదక్షిణం
భోగభాగ్యాలు దీర్ఘాయు ఒసగేను గిరిప్రదక్షిణం నమో.. నమః... నమో.. నమః
క్షేత్ర పాలకుడు ఆంజనేయుడు సాక్షి అవును ఈ మహిమలు
కలియుగ దైవము యాదగిరి...
శ్రీనరసింహుడి దరిశనం
కో..రిన కోర్కెలు తీర్చేటి మహా..కల్పవృక్షము
శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ
పదునాలుగు లోకములన్నీ మ్రొక్కె జ్వాలా నరసింహా...
భూతప్రేత పిశాచ రాక్షసుల పాలద్రోలు నీ నామమే....
క్షుద్రశక్తులను బాణామతులను దద్దమనచ్చును స్మరణమే....
ప్రపంచ బాల ప్రహ్లాదునియే హిరణ్యకషివుడు హింసింపగనే
సర్వకాలముల సర్వావస్థల సర్వ దిక్కులకు వ్యాపించి సంరక్షింపుము నరసింహా... ఓం
అనుగ్రహింపుము నరసింహా.ఓం
యాదగిరీశా నరసింహా....
శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ ...పదునాలుగు లోకములన్నీ మ్రొక్కె జ్వాలా నరసింహా........
Great job bro 🙏🙏👌
F
Good good
Grat bro
I saw really NARASIMHA when i was caught by devil before that month i went to ANTIRVEDI temple I was so happy to see him I love narasimha
సూపర్ సాంగ్
ఫుల్ ఎనర్జీ వున్నటువంటి సాంగ్
SP BALU SINGING """"
🦁యాదగిరిగుట్ట లక్ష్మినరసింహ స్వామికి జై జై జై🦁
M
నా కోరికలన్నీ తీర్చి మా ఇంటి వెలవెలుపు శ్రీ లక్ష్మీనరసింహస్వామి గోవిందా గోవిందా 🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి ఆశిశుల్ వల్ల అందరికీ మంచి జరగాలి
బాలసుబ్రహ్మణ్యం గారు మీ గొంతుకి ఒక 🙏🙏🙏 నిజంగా మీ గాత్రం ఒక దైవగాత్రం 🙏 మీలాంటి గాయకులు నభూతో నభవిష్యతి
JAa
Eppatiki e paata ki Craze matram taggaledhu ❤
శ్రీ లక్ష్మీనరసింహ స్వామియే నమః
Devuda thandri lakshmi narasimha swamy save earth from carona virus please thandri🙇🙇🙇🙇🙇
Na Life lo marichipoleni song....♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Jai sri Laxmi narshimha Swami 🙏🙏🙏
E song vintunty. ... Chepukoleni felling ♥️♥️🥰🥰🥰
ఇటువంటి అద్భుతమైన పాటకు అన్ని డిస్ లైక్లు వచ్చాయంటే ఎటు పోతుంది మన హిందూ ధర్మం, ఆలోచించాలి, వారిని ఆ స్వామే మార్చాలి, యాదాద్రి వాసా లక్ష్మీ నృసింహ గోవిందా గోవిందా
They are all converted mafia dogs andi
ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం!
నృసింహం భీషణం భద్రం మృత్యోమృత్యుం నమామ్యహం!!
I saw really NARASIMHA when i was caught by devil before that month i went to ANTIRVEDI temple I was so happy to see him I love narasimha
2024 vintunnavaru
Patanu Parthiga pettadi 2:52
Present sir
@@PoornaChandra-g6z hyyyhyhyhyhyyhhhh
intha narasimma swamy pattu kekkum pothu kannil ஆனந்த கண்ணீர் வந்தது. ஓம் நமோ லக்ஷ்மி நரசிம்மா
yadadri district lo puttinanduku entho goppaga feel avuthunnanu yadagari lakshmi narasimha swamy ki jai jai 🙏🙏🙏
what a song.
Tears came from my eyes.
Great great song.
Narasimha swami is there. Only if we think his mantra, it works immediately.
All negative thoughts, powers will go if we listen this song and if we chant Narasimha swamy name
God is great. Most powerful than anyone.
నరసింహా... ఆఆ.. లక్ష్మీ నరసింహా..
శ్రీకర శుభకర ప్రణవ స్వరూపా
లక్ష్మీ నరసింహా..
పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే
జ్వాలా నరసింహా..
శ్రీకర శుభకర ప్రణవ స్వరూపా
లక్ష్మీ నరసింహా..
పదునాలుగు లోకములన్నీ మొక్కే
జ్వాలా నరసింహా..
నీవే శరణమయా
ఓ యాదగిరీ నరసింహా
శ్రీకర శుభకర ప్రణవ స్వరూపా
లక్ష్మీ నరసింహా..
పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే
జ్వాలా నరసింహా..
పురాణ యుగమున ఈ గిరి పైనే
తపమొనరించెను యాద రిషి
ధరాతలమ్మున అతని పేరుతొ
అయ్యింది ఈ గిరి యాదగిరి
ఈ గుహలో వెలెసెను
ప్రళయ మహోజ్వల
జ్వాలా నరసింహుడు
భక్త అభీష్టములు అన్నియు తీర్చే
లక్ష్మీ నరసింహుడు
సుఖ శాంతులను చేకూర్చు
శుభయోగ నరసింహుడు
ఆఆఆ...ఆఆఆ...ఆఆఆ.
సుఖ శాంతులను చేకూర్చు
శుభయోగ నరసింహుడు
నమో నమః నమో నమః
నమస్కరించెను నాలుగు
దిక్కులు నఖముల వెలుగుకు
మ్రొక్కెను చుక్కలు
గోకుల రూపము దాల్చినదీ
ఆ దివ్య సుదర్శన చక్రము
మంగళ హారతులిచ్చినది
మహా కాల చక్రము
శ్రీకర శుభకర ప్రణవ స్వరూపా
లక్ష్మీ నరసింహా..
పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే
జ్వాలా నరసింహా..
ఈ స్వామి పదములు బ్రహ్మ కడుగగ
విష్ణు గుండమే ప్రవహించే
ఇట స్నానము చేసిన జన్మ ధన్యమే
కర్మ విమోచనమే
ఇక విశ్వ వైద్యుడై స్వామియే
చేయును రోగ నివారణమే
చిత్తము దేహము
సత్వముగా నవు
బెత్తము తాకగనె
భోగ భాగ్యాలు దీర్గాయువు
వొసగెను గిరి ప్రదక్షిణం
ఆఆఆఆ...ఆఆఆఅ...ఆఆఅ...
భోగ భాగ్యాలు దీర్గాయువు
వొసగెను గిరి ప్రదక్షిణం
నమో నమః నమో నమః
క్షేత్ర పాలకుడు ఆంజనేయుడే
సాక్షి ఔను ఈ మహిమలకు
కలియుగ దైవము యాదగిరి
శ్రీ నరసింహుని దర్శనము
కోరిన కోర్కెలు తీర్చేటి
మహా కల్ప వృక్షము
శ్రీకర శుభకర ప్రణవ స్వరూపా
లక్ష్మీ నరసింహా..
పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే
జ్వాలా నరసింహా..
భూత ప్రేత పిశాచ రాక్షసుల
ప్రారద్రోలు నీ నామమే
క్షుద్ర శక్తులను బాణామతులను
దగ్దమొనర్చు నీ స్మరణమే
ప్రపంచ బాల ప్రహ్లాదునియే
హిరణ్యకశిపుడు హింసింపగనె
సర్వ కాలముల సర్వ అవస్తల
సర్వ దిక్కులకు వ్యాపించి
సంరక్షింపుము నరసింహా
అనుగ్రహింపుము నరసింహా
యాదగిరీశా నరసింహ
ఓం..ఓం..ఓం..ఓం..
శ్రీకర శుభకర ప్రణవ స్వరూపా
లక్ష్మీ నరసింహా..
పదునాలుగు లోకములన్నీ మొక్కే
జ్వాలా నరసింహా..
ఈ పాటా జేమిని లో తేల్లవరు జమునా వచేది 😊😍😍పాత రోజుల్లో 😢
Aunu bro..
ఇప్పుడు ఎలాంటి పాటలే రావడం లేదు
@@PNaveen.❤❤❤❤❤❤❤❤
Till this kaliyuga end this song will exists జై లక్ష్మి నరసింహ స్వామి
మా దేవుడు శ్రీ సింహాచల లక్ష్మి నరసింహ స్వామి 🙏🙏🙏🙏
ఓం శ్రీ లక్ష్మీ దేవి సమేత సింహద్రప్పన్న స్వామినే నమ:
ఓం నమో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీస్సులు మాన అందరిపై వుండాలని కోరుుంటున్నాము 🙏🙏🙏🙏🙏
Hii
(ఓం శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి యై నమః)
శ్రీకర శుభకర ప్రణవ స్వరూపా లక్ష్మీ నరసింహా _ పదునాలుగు లోకములన్ని మ్రొక్కే జ్వాల నరసింహా.... స్వామీ సదా మీపాద సేవకు నేను (మేము) బానిసను.. నీ పాద పద్మ చరణములే మాకు భాగ్యము.... ఓం శ్రీ హరి యై నమః .... ఓం శ్రీ లక్ష్మి నృసింహాయ నమః.. ఓం నమో నారాయణాయ... హరిః ఓం నమో నమః......
ఓం శ్రీ యాదగిరి లక్ష్మినరసింహస్వామి యే నమః
@@venkateshwarlualugu9215 in-wwfffqq
Of
sxdtgegg
Full song pettu anna
ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షమించు స్వామి కాపాడు దేవుడా ...అందరిని 💐💐💐
Narasimhaa
🙏🙏🙏🙏
@@madhavinavatha4597 🚩🙏
Edhanna thappu chesyava
@@kiran0801 telise teliyaka andaru chestaru tappu bro
Enni saarlu vinna thaniviteerani paata,very peaceful.vintunnantasep Edo adbutamyna power vacchina feeling..
ఓం నమో శ్రీ లక్ష్మి నరసింహ స్వామియే నమః 🕉️🕉️🕉️🙏🙏🙏
Om na sri sri lakshmi narasimha swemy namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@@TELUGU__DJ__SONGS p
ఈ సాంగ్ ఎప్పుడు విన్నా goosebumps వస్తుంటాయి శ్రీ లక్ష్మి నరింహస్వామి 🙏🙏
Laxminarashamasonhs
@@muralikrishna3236 hu
Hindu ke puttave
@@muralikrishna3236 9ll
❤11¹1¹1¹
2024 ugadhi roju ee song vinna vaalllu unnaraaaaaa .....?
14 లోకాలకు అధిపతి(🙏🌼లక్ష్మీ నరసింహాస్వామి నమః 🌼🙏)
KRANTHI KUMAR MN Dr rr ghr to use
ua-cam.com/video/hvMobYt341A/v-deo.html అన్నమయ్యగారు నరసింహా అవతరం పాట
Yadav
@@mahi.rcreations853 . Avengers
@@tatojuvaralika8732 pp
ఇలాంటి భూతాలు పట్టిన యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహా స్వామి మొదటి మెట్టు పై కాలు పెట్టగానే పట్టిన భూతాలు వొదిలి పెట్టాలి అది నా స్వామి నామం ఓం నమో శ్రీ లక్ష్మి నారసింహ
Nice my god
My God really
Jai lamxinarasima swamy
rsrinivas sree 🌹
Ramesh
ఓం జై లక్ష్మీనరసింహ స్వామి ఓం శ్రీమన్నారాయణ స్వామి
ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది 🙏🙏మై ఫేవరెట్ సాంగ్
E song vintunte entha happy ga entha dhairyanga untundooo asalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏మంగళగిరి పానకాల లక్ష్మి నరసింహ స్వాయే నమః🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
P
Thanks for the government of telangana,for reconstructing the temple in a beautiful manner with great scriptures.
వాళ్లు పులకరిస్తుంది పాట వింటుంటే. చాలా మహిమగల భగవంతుడు శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ 🙏🙏🙏 మీ దయ వుండాలి స్వామీ
Super song
@@brocklesnar4733 a\
YES
2020looo ee song vinevallu like cheyandi plsssss
ua-cam.com/video/hvMobYt341A/v-deo.html అన్నమయ్యగారు నరసింహా అవతరం పాట
I.lik.this song
Emotional song
Vc
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులు మనందరికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను
Yes
Suresh
God is power full
Super
Thes my God yes
Goosebumps really....laxmi narasimha swamy ki jai
Thatz d power of Sri Lakshmi Narasimha Swamy 🙏🙏🙏
Naku same
శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ సాక్షాత్కారం. మీ కృప వలన మంచి కలగాలి సర్వే జన సుకినోబావంతు
Laxmi narasimha god is, powerfull god
ఈ పాట విన్నంతసేపు ఒళ్ళు గగురపొడుస్తుంది రాసిన తీసిన చూసిన వాళ్ళ జన్మ ధాన్యం నమో లక్ష్మి నరసింహ
రోజుకి ఒక్కసారి అయినా వినే వాళ్ళు like కొట్టండి..
ఓం శ్రీ లక్ష్మి నారసింహ స్వామియే నమః 🙏
J Jay Lakshmi Narasimha song super
Namo naraihmha
Lakshmi🙏🙏🙏🙏🙏
@nerpatisrinivas6184
ఈ పాట వింటుంటే నా మెదడులో ఆల్మోస్ట్ అన్ని నరాలు తెరుచుకున్నాయి జై లక్ష్మీనరసింహ స్వామి జై జై లక్ష్మి నరసింహ స్వామి
Super
It's been great true 👍
Yes
ji narasimha swamy
It is true
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹❤❤❤🌹🌹❤❤❤🌹🌹❤❤❤🌹🌹❤❤❤🌹🌹❤❤❤🌹🌹❤❤❤🌹🌹❤❤❤🌹🌹❤❤❤🌹🌹❤❤❤🌹🌹❤❤❤🌹🌹❤❤❤🌹🌹❤❤❤🌹🌹❤❤❤🌹🌹❤❤❤🌹🌹❤❤❤🌹🌹❤❤❤🌹🌹❤❤❤🌹🌹❤❤❤🌹🌹❤❤❤🌹🌹❤❤❤🌹🌹❤❤❤🌹🌹❤❤❤🌹🌹❤❤❤🌹🌹❤❤❤🌹🌹❤❤❤🌹🌹❤❤❤🌹🌹❤❤❤🌹🌹❤❤❤🌹🌹❤❤❤🌹🌹❤❤❤🌹🌹❤❤❤🌹🌻🌻🌻🌻🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌻🌹🌻🌹🌻🌹🌻🌻🌹🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎swami NARASHIMA
🙏
🙏🙏🙏🙏🙏🙏
What a lyrics, really nice song with great devotion to god.
Sp Balu voice who likes?
P
ఈ రోజు వినవాలు లక్ష్మి నరింహస్వామి కి ఒక like kohtandi 👍🙏❤️
E swami valana naku oka miracle jarigindhi appatinunchi naku aayana istam and Lord Shiva
This song shows the greatness of this god,which we can't express in words. Really awesome place to visit that is in yadagirigutta in telangana.
"OM SREEGANESHAYA NAMAHA"
"OM SREELAKSHMINARASIMHAYA NAMAHA"
Om Namo Narasimha Swany ki Jai... One of my favorite song. 🙏🙏🙏
యాదగిరి లక్ష్మి నరసింహ స్వామీ ఆశీస్సులు అందరికి చేకూరుచాలని కోరుకుందాం
ఓం లక్ష్మి నరసింహ స్వామీ నమః
తెలంగాణ తిరుపతి యాదద్రి లక్ష్మి నరసింహ స్వామీ నమః
@@ashokboya2606 Super songs
@@sajjalasisters6805 kmmyyyyy
Aydegeri Sri lakshmi Narasimha swamy 🙏🙏🙏
One of my favorite song what a meaningful song i love this song
Qt yy
ఏది ఏమైనా పాట వింటే నరాలు నిక్క పొడుస్తూనయి ఓం శ్రీ లక్ష్మీ నరసింహ 🙏🙏🙏
Ni namasmarana cheyani jeevitham vyardham🙏🙏 ninnu kolichina bakthulaku shakthiswarupudavai ni bakthulanu kapadu swami🙏🙏🙏
🙏🙏🙏🙏🙏స్వామి నీవే నాకు దిక్కు
నా సర్వసం నాకు కష్టం, దుఃఖం, సంతోషం వచ్చిన అన్ని నీవే స్వామి....
మా కుటుంబ ఇల్లవేళప్ నివ్వు స్వామి
నాకు ఈ పాట అంటే ప్రాణం నరసింహస్వామి అంటే ఎంతో ఇష్టం
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏
లక్ష్మీనరసింహస్వామి అంటే నాకు కూడా చాలా ఇష్టం🙏🙏🙏💐🌸🌹🌺
2021 సంవత్సరంలో ఈ పాటను విన్నవారు ఒక లైక్ వేసుకోండి
జయ నరసింహ 🙏
Kaliyugantham varaku e pata vinipinchali jai narasimha
👍🙏❤️
Super song 👊hit
L
@@Balaswamy2268 ,
My favourite song....... Superb song 👌👌👌😍
When I heard this song felt SPB sir is singing with 1000000000 Elephants voive.Bless telugu jati by having him.
దేశబాషలందు తెలుగు లెస్స అని నిరూపించారు స్. S P B garu
SPB Sir you are really outstanding. .and God gift for India. ..namo narasimha 🙏🙏🙏
ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి
Babu
Om Laxmi narasimha swamy ye namaha 🕉️
ఓం శ్రీ లకష్మీనరసింహస్వామి నమః 🙏🙏🙏🙏🙏
నాకు కష్టం వస్తే చెప్పుకునే ఇష్టమైన నా దేవుడు మా ఇలవెల్పు శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ మా కుటుంబ ఇష్టమైన దైవం ......🙏🙏🙏🙏
CR
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Very powerful and divine song.. sri Lakshmi Nara Simha Swamy ki jai
Visited Yadgirigutta in February 2020, my life is filled with positivity after seeking darshanam of Sri Lakshmi Narasimha swami and Sri Anjaneya swami. 🙏🙏🙏🙏
Kk Kori k ko kk kk
@@nareshgopu3888to
KI
జ్వాల లక్ష్మి నరింహస్వామి వారికి ఈ పాట అంకితం
2021 lo ee song vinevalluandaru oka like veyyandi frns😍😍
Ooooòòooòooooooooooo
Nenu daily okasari vinta
@@Car_na_prapancham Ppp
శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ కి జై 🙏
Halo
Jai జై
SAI LIKHITH KANUPARTHI
ఓం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి చాలా శక్తివంతమైన దేవుడూ నా అభిమాన దేవుడు ఓం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి
Ugram Viram Maha Vishunam Jawalantho Saravatho Mukam Narshimham Bishanam Badhram murthoirr murthyam namamyham sawhaa jai shree Lakshmi Narasimha Swamy 🙏 Govindha Govindha Govindha Govindha Govindha 🙏🕉️🕉️🙏 Govindha Govindha Govindha 🙏🕉️🕉️ Ommm Namooo narayana Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha 🙏🕉️🕉️🕉️🙏 Govindha Govindha Govindha 🙏🕉️🙏🙏
Kodi Ramakrishna garu song picturisation in a next level..👍
One of my favourite Devotional song.
2024 e song vennalu vallu unnara
Nenu vunna bro
Nenu
నేను బ్రో
Nenu e songs daily vintanu
Goosebumps😍😍😍
He is a father to me because from my heart only beats in the name of Laxmi Narayana(Narsimha) Swamy.
Lord Sri Malyadri Lakshmi Narasimha Swami is my beloved and believed God ever and ever....
మా ఇంటి కుల దైవం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Thanks kcr for developing yadadri temple wonderfully. You are a real hindu.
What the amazing music and singing performance SPB sir 👍👍💪💪👌👌🇮🇳🇮🇳🙏🙏
What a voice!! Goose bumps through out the song
Jai Sri lakshmi narasimha 😇
V
K9
Narasimha..........laxmi narasimha......
Srikara subhakara pranava swarupa
Laxmi narasimha......
Padunlugu lokallani mokke
Jwala narasimha
Srikara subhakara pranava swarupa
Laxmi narasimha......
Padunlugu lokallani mokke
Jwala narasimha
Neeve saranamaya
Oo yadagiri narasimha
Srikara subhakara pranava swarupa
Laxmi narasimha......
Padunlugu lokallani mokke
Jwala narasimha
Puranayugamuna ee giri pine
Thapamunarichenu yadarshi
Daratalamuna athani peru tho
Ayyindi ee giri yadagiri
Ee guhalo velesenu
Pralaya mahojwala narashimhudu
Bakhta abhistamullani tirchenu
Laxmi narashimhudu
Shuka santhulani chekurche
Shubhayoga narashimhudu
Aaaa....aaaaaaaaaaa...aaaaaaa
Shuka santhulani chekurche
Shubhayoga narashimhudu
Namo namaha namo namaha...
Namaskarinchenu nalugu
Dikkulu nakamulua veluguku
Mrokkenu chukkalu
Gokula roopamu dalchinadi
A divya sudarsana chakramu
Mangala harathulichinavi
Maha kala chakramu
Srikara subhakara pranava swarupa
Laxmi narasimha......
Padunlugu lokallani mokke
Jwala narasimha
Ee swami padamulu bramha kadaga
Vishnu gundame pravahinche
Ika snanamu chesina janma dhanyame
Karma vimochaname
Ida vishwa viduyudai swamye
Cheyunu roga nivaraname
Chittamu deepamu sarpapuranamu
Betthamu thakagane
Boga bhagyalu deergayuvu
Vasagenu giri pradakshinam
Boga bhagyalu deergayuvu
Vasagenu giri pradakshinam
Namo namaha namo namaha...
Keshatrapalakudu anjaneyude
Sakshi ayyenu ee mahimalaku
Kaliyuga dievam yadagiri
Sri narashimhudu darshanam
Korina korkelu tircheti
Maha kalpa vrukshamu
Srikara subhakara pranava swarupa
Laxmi narasimha......
Padunlugu lokallani mokke
Jwala narasimha
Bootha pretha pichacha rakshasala
Praradolenu nee namame
Skudrasakthulanu marananthamu
Dagdhaparuchu nee smaraname
Prapancha baramu prahaladudune
Hiranyakasukudu himsinpagane
Sarva karula sarva avasara sarva dikkula
Vyapinchi samrakshimpu narashimha
Anugrahimpu narashimha
Yadagirisha narashimha
Om.om ...om...om....om...
Srikara subhakara pranava swarupa
Laxmi narasimha......
Padunlugu lokallani mokke
Jwala narasimha
Telugu lo pettandii
Om sri laxmi narasimha swamy
J
suresh yagnam
Tnq for lyrics bro
Amazing song ❤️❤️❤️,spb garu voice amrutham,ajanumrutham, BGM awesome
Never bored what an powerful song
Ee song nee 22 lo chuse vallu like cheyandi
Naa age 20 but nenu ee song Roju motham vinta jai Narasimha Swamy 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nenu kuda bro
@@naveenreddynagireddy9353
K
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
@@bhanubhanu9033 hi
How many of get u feel that to visit yaadgiri gutta after listening this amazing song.
ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి
Suresh Addagalla
Laxminarasima
My favourite god in laxmi narasimha Swamy
Super same 😘
👏👏👏👏👏same
మా ఇంటి దేవుడు లక్ష్మి నరసింహ స్వామీ
జై శ్రీ లక్ష్మి నరసింహాస్వామి
Mike undali na andhariki vadha 🤦 swardham kosam pojiste jaragadhu andhari kosam pujinchali e lokam lo chala mandhi pedhavalu unnaru valaki sahayam chesetattu chudu swamy ani koruko...
Niku amaina apadha gaani inka amaina vaste dhairyanga edhuruko Sarena nen cheppindhi nuv ela anukunna naku emi badha ledhu oka niku Unna bakthi kosam ni anadhanga kosam undalani cheputhunna
Ika salevu
@@vinaykdm to ha
Laxmi Narasimha Swamy ki jai 🙏🙏🙏🌺🌺
Powerful God 🙏
Hii
sri penusula lakshmi narasimha swami e namaha
The song will give peace of mind and superb strong energy.....🙏🙏🙏
Morning లేస్తూనే prati roju e song vinalsinde nenu, lekapote adola untadi మనసు, chala dhiryam ga untadi e song vinte, super👌👌👌 song నమో laxmi నరసింహా 🙏🙏🙏🙏🙏
Jai sreemannarayana🙏🏼🙏🏼🙏🏼
Om namo narayanaya🥰🥰
కలియుగ వరద కారుణ్య మూర్తి శ్రీ లక్ష్మి నరసింహాస్వామి దీవెనలు అందరికి కలగాలని స్వామి శరణం నరసింహ శరణం 🙏🙏🙏🙏
Spb sir, no match for your greatness sir
Harsha Vardhan sAI bABAS
Jai shree Laxmi Narsingh nath bhagwan ji ❤ meri manokamna puri kardo 😭