నారద భక్తి సూత్రములు 15 to 21 - Narada Bhakti Sutras (Part-3) || HG Pranavananda Prabhu

Поділитися
Вставка
  • Опубліковано 13 вер 2024
  • ---------------------------
    హరే కృష్ణ
    మేము ISKCON తరుపున ఉచితంగా ఆన్లైన్ లో (online) భాగవతం, భాగవద్ గీత, చైతన్య చరితామృతం మరియు వివిధ వైదిక గ్రంధాలకు సంబంధించి ప్రవచనాలు ఇస్తున్నాము...
    అన్ని వివరాలు మా వాట్సాప్ గ్రూప్లో ఉంచుతాము... కావున కింద లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వగలరు.
    chat.whatsapp....
    #pranavanandadas #iskcontelugu #telugulectures #iskcon #telugu #spirituality #wisdom #motivation
    ధన్యవాదాలు,
    ప్రణవానంద దాస్ | Pranavananda Das

КОМЕНТАРІ • 104

  • @PranavanandaDas
    @PranavanandaDas  4 місяці тому +3

    1. వ్యాసుడి ప్రకారంగా భక్తి అంటే ఏమిటి?
    2. శాండిల్య ముని ప్రకారంగా భక్తి అంటే ఏమిటి?
    3. గర్గాచార్యుని ప్రకారంగా భక్తి అంటే ఏమిటి?
    4. నారద ముని ప్రకారంగా భక్తి అంటే ఏమిటి?
    5. భక్తికి ఉదాహరణగా ఎవరిని నారదముని చూపించారు?
    1. What is Bhakti according to Vyasa?
    2. What is Bhakti according to Shandilya muni?
    3. What is Bhakti according to Gargacharya?
    4. What is Bhakti according to Narada Muni?
    5. Whom did Narada show as an example of devotion?

    • @MEENAKSHIVRINDAOfficial
      @MEENAKSHIVRINDAOfficial 4 місяці тому

      1.bhagavantunni vivida rakaluga aaradinchutaku gala druda aasakti ye bhakti Ani vyasadevudu cheppadu.
      2.paramatma to aanandam pondamto yerpade anni addamkulanu toluginchukonutane bhakti Ani shandilya Muni chepparu.
      3. Bhagavantuni gurchina kathala patla gala Preeti ye bhakti Ani gargacharyudu telipadu.
      4. Okaru Tama karmalanu bhagavantuniki samarpinchuta mariyu bhagavantunni marichinanduku parama vyakulatanu kaligi vundadame bhakti Ani Narada Muni cheppenu.
      5. Vrundavanam lo ni Gopikalanu.
      Harekrishna prabhuji,.Thank u so much for giving such a wonderful class.

    • @swapnajonnagadla7243
      @swapnajonnagadla7243 4 місяці тому +1

      1.bhagavantunni vivida rakaluga aaradinchutaku gala druda aasakti ye bhakti Ani vyasadevudu cheppadu.
      2.paramatma to aanandam pondamto yerpade anni addamkulanu toluginchukonutane bhakti Ani shandilya Muni chepparu.
      3. Bhagavantuni gurchina kathala patla gala Preeti ye bhakti Ani gargacharyudu telipadu.
      4. Okaru Tama karmalanu bhagavantuniki samarpinchuta mariyu bhagavantunni marichinanduku parama vyakulatanu kaligi vundadame bhakti Ani Narada Muni cheppenu.
      5. Vrundavanam lo ni Gopikalanu.
      Harekrishna prabhuji,.Thank u so much for giving such a wonderful class.

    • @chilarigeetha4006
      @chilarigeetha4006 4 місяці тому

      Hare Krishna prabhuji dandavath pranamalu
      1. Premapoorvakanga
      aaradhana chese eecha,korika ,Ruchi kalagatam
      2. Bagavanthuni nunchi duram chesevatini duranga pettadaniki prayatnam cheyatam
      3. Bagavanthuni kathala patla Ruchi kalagatam
      4. Manam chese prathi Pani bagavanthuni sevaga cheyatam,prathikshanam bagavanthuniki nachhe vidanga vundatam,
      5. Gopikalu bakthiki vudhaharana

    • @RadheyShyam-tr8nj
      @RadheyShyam-tr8nj 4 місяці тому +1

      Hare Krishna Dandavat pranamam prabhuji 🙇‍♀️🙏🏻
      1. Bhagavantuni ki prema purvakamga chese aradhana bhakti.
      2. Bhagavantuni tho anadham podutalo EMI adankulu vatini tolaginchuta.
      3. Bhagavantuni kadalu vinatam lo gala preeti.
      4. Prathi karmanu bhagavantuni ki samarpinchuta, emi chesina bhagavantuni seva ga chyetam.
      5. Praja Gopikalu are examples of sudha bhakti told by Narada muni.
      Thank you so much prabhuji 🙇‍♀️🙏🏻 by your explanation on Narada bhakti sutralu by this we can learn what is bhakti what things need to be done in bhakti what things not to be done in bhakti.
      Hare Krishna prabhuji 🙇‍♀️🙏🏻

    • @madhulikafamilytime5575
      @madhulikafamilytime5575 3 місяці тому

      1.Bhagavantuni vividha rakhamuluga aradinchutaku gala druda asaktiye Bhakthi. 2.Paramatma lo anandamunu pondutalo erpadu anni addankulanu tholaginchukonutaye bhakthi. 3.Bhagavantuni gurchina kadhala patla, Bhagavantudu telipina kadhala patla gala preetiye bhakthi. 4.Tama karmalanu bhagavanthuduni ki samarpinchuta bhagavanthuduni marachinanduku parama vyakulatanu chenduta ye bhakthi. 5.Bhakthi ki vudhaharanaga naradanuni varu Gopikalanu chupincharu. Thank you Prabhuji 🙏 Hare Krishna 🙏

  • @ramanaannepu4697
    @ramanaannepu4697 3 місяці тому

    Hare Krishna prabhuji dandvat pranam danyavadalu

  • @krushnanayak887
    @krushnanayak887 3 місяці тому

    Hare Krishna Prabhuji dandavathpranam 🙏🙏🙏🌹🌹🌹🍎🍎

  • @pandurangarao3510
    @pandurangarao3510 3 місяці тому

    Pranavanandha Das gariki jai

  • @Sanvekadance
    @Sanvekadance 3 місяці тому

    Here Krishna Prabhuji 🙏🙏🙏

  • @avdsprasad4013
    @avdsprasad4013 4 місяці тому

    , venu gopala karuna dasa, Vijayawada, hare krishna prabhu, pranam 🙏 Jagad guru srila prabhu pad ki jai 🙏

  • @ramakrishnas5504
    @ramakrishnas5504 2 місяці тому

    Hare krishna prabhuji ❤❤❤

  • @satyagnaneswari5611
    @satyagnaneswari5611 3 місяці тому

    Hare Krishna

  • @kumariskitchen691
    @kumariskitchen691 3 місяці тому

    Hare Krishna 🙏

  • @mswathi6738
    @mswathi6738 3 місяці тому

    Shravanam

  • @madhavimadhavi5006
    @madhavimadhavi5006 4 місяці тому +3

    జైశ్రీరామ్ హరే కృష్ణ హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

  • @mamathareddy529
    @mamathareddy529 3 місяці тому

    నేను భగవంతుడు ని కథలు కుడా ఇష్టంగా వింటాను వేరే వాళ్లకు చెబుతాను నాకు తెలిసినంతవరకు సంఘమిత్ర

  • @Harikandula
    @Harikandula 3 місяці тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉🎉

  • @padmalalithapenumetsa6468
    @padmalalithapenumetsa6468 4 місяці тому

    Harekrishna prabhuji dandavat pranamalu 🙏🏻
    1.bhagavanthuniki Prema purcaka aaradana Prema tho pushamulu,nivedyam, samarpinchuta
    2.bhagavantunitho anandamu pondutalo vache addankulanu adigaminchuta bhakti ani sandilya Muni chepparu.
    3.bgagavantuni kathasravanam patla aasaktini penchukovadamu Bhakti ani gargha chaaruyulu vaaru chepparu 4tama karnalanu bhagavantuniki samrpana cheyyali,prati kshanam bhagavantuniki nachevidamga vundali, parama vyakulatha ga vundali.eppudu vyakulatha tho vundali.
    5.Gopikalu
    Harekrishna prabhuji 🙏🏻

  • @padmapriyapratapam8397
    @padmapriyapratapam8397 4 місяці тому

    1.bagavantuni gurinchi vividha rakaluga prema tho aradinchadame bhakthi ani vyasudu cheparu
    2.bagavantuni tho anadamunu pondutalo vache atakamulanu tolaginchuta bhakti ani sandilya muni cheparu
    3.bagavantuni kathala patla ruchi kalgi undatame bhakti ani gargacharyulu cheparu
    4.emi chesina bagavantuni seva ga cheyadamu ,vari karmalanu bagavantuniki samarpinchuta bhakti ani narada muni cheparu
    5.gopikalu gurichi cheparu varu eppudu bagavantuni gurinchi paramavyakulatha ga untaru
    Hare Krishna prabhuji 🙏 🙏

  • @shashikala1123
    @shashikala1123 Місяць тому

    Naku Mangala aarti cheyadam ishtam Prabhuji

  • @SivaPoojithaRadha369
    @SivaPoojithaRadha369 3 місяці тому

    Hare Krishna Prabhuji Dandavath Pranam 🙇🏻‍♀️ 🙏
    1.)Bagavanthudine vivedha rakamula ga aradinchutaku gala dhruda aashakthi Ni Bakthi antaru ane vyasula varu annaru
    2.)Bagavanthuni tho anadamunu pondhutalo yerpadu annie addankulu dhuram ga pettadaniki preyathnam cheyyadam (Shandilyudu)
    3.)Bagavanthudie yokka kathalu patla ,bagavath bakthula katha visheshamulu vate pi ruchie pempodinchukowadame bakthi ane Gargacharyulu teliparu
    4.)Manam yemichesina bagavanthuniki arpinchuta ,Bagavathudine koncham sepu aayina marchipoinadhuku vyakulatha kaligie vunduta (naradamuni)
    5.)Vrindavanam lone gopikalanu
    Thank U Prabhuji 🙇🏻‍♀️
    All Glories To Srila Prabhupada And Our Beloved Spiritual Gurudev 🙇‍♀️🌹🪔👣🪔🌹🙇‍♀️

  • @koylakondaswarnajayasree344
    @koylakondaswarnajayasree344 3 місяці тому +1

    Listening stories

  • @padmavatipullela2310
    @padmavatipullela2310 3 місяці тому +1

    నేను నాపుత్రుడిగా భావించి శ్రీకృష్ణుని ప్రేమించుచున్నాను.

  • @laxmibhavani9548
    @laxmibhavani9548 3 місяці тому

    1)Bhagavanthuni vivida rakamuluga aradhinchutaku gala druda asakthi ye Bhakti
    2)bhagavanthuni gurnchi kathala patla bhagavanthudu telipina kathala patla gala Preethi ye Bhakti
    3)paramathmuni tho anandamunu pondhadamlo Arpadu ani andankulanu tholaginchukonuta ye Bhakti
    4)Thama karmalanu bhagavanthuniki samarpinchuta mariyu bhagavanthuni marachinanduku paramavyakulathanu kaligi unduta ye Bhakti
    5)Braja vasulu

  • @radhikaugge7118
    @radhikaugge7118 4 місяці тому

    1.sri vigraharadana archanam
    2.krishna katha sravanam patla asakhini penchukovali
    3.Bakhi lo atankaparache vishayalanu dhuooranga pettali
    4 .okka kshanam krishna gurthuki raledhani vyakulatha avedhana chendhali
    5 Gopikalu
    Hare krishna prabuji 🙏🙏🙏

  • @mswathi6738
    @mswathi6738 3 місяці тому

    Seva

  • @gunthakrishnamohan8635
    @gunthakrishnamohan8635 4 місяці тому +1

    Harae krishna prabhuji
    1)prematho bhakti to sri vigraha aradhana
    2)listening to ramayanam bhagavatam antae sravanam
    3)Manam bhaktilo antaka parichae vishayaluku dooranga vundali4)oka kshanam krishnudini marchipoyamini param vyakulata chendadam
    5)vrajavasa gopikalu
    Harae krishna prabhuji

  • @UmadeviUmadevi-sz3zo
    @UmadeviUmadevi-sz3zo 3 місяці тому

    Korikalu

  • @vijitha3071
    @vijitha3071 3 місяці тому

    1.Na kannayani Andam ga alankarin hadam
    2.Krishnudu gurinchi me daggara nudni Sravanam cheidam Prabhuji

  • @UmadeviUmadevi-sz3zo
    @UmadeviUmadevi-sz3zo 3 місяці тому

    Alan Karan prasadam

  • @ramanikandikuppa6377
    @ramanikandikuppa6377 4 місяці тому

    Sravanam prasadam, malalu

  • @madhavimadhavi5006
    @madhavimadhavi5006 4 місяці тому +2

    చాలా చాలా ధన్యవాదాలు ప్రభు జి మీరు చెప్పేవన్నీ నేను రోజు వింటున్న స్వామీజీ మీరు చెప్పినట్లే నేను అన్ని పాటిస్తున్న స్వామీజీ మీ మీ మాటల ద్వారా మీ ప్రవచనం ద్వారా చాలామంది ప్రభావితం అయిదురు సమితి చాలా చాలా చక్కగా వివరంగా చెబుతున్నారు స్వామీజీ చాలా చాలా ధన్యవాదాలు స్వామీజీ మీలాంటివారు ఈ దేశంలో పుట్టడం చాలా చాలా ధన్యవాదాలు జైశ్రీరామ్

  • @aravikumar4985
    @aravikumar4985 4 місяці тому

    Prema purvakam ga Bhagavanthuniki alamkarimchadam bhakti

  • @nagadevibhamidipati5891
    @nagadevibhamidipati5891 3 місяці тому

    Namasmaranam cheyuta

  • @user-tw9pi3sq4w
    @user-tw9pi3sq4w 4 місяці тому +1

    హరే కృష్ణ ప్రభూజీ ప్రణామాలు 🙏
    1, భగవంతుడికి ప్రేమ పూర్వకంగా చేసే ఆరాధన, చేసే పూజ నే భక్తి
    2, ఏది అయితే మనలను భగవంతుడి నుండి దూరం చేస్తుందో వాటిని దూరంగా పెట్టటానికి చేసే ప్రయత్నం చేయటం అదే భక్తి
    3, భగవంతుడి యొక్క కధలు వినటం పట్ల రుచి కలగడమే భక్తి
    4, ప్రతి యొక్క కర్మ, ప్రతి యొక్క ఆలోచనా, ప్రతి యొక్క పని, ప్రతి యొక్క టీ మనం ఎమ్ చేస్తున్న జీవితంలో అది భగవంతుడి యొక్క ప్రసన్నత కోసమే చేయడమే భక్తి
    5, గోపికలు

  • @madhavimadhavi5006
    @madhavimadhavi5006 4 місяці тому +2

    మీ ప్రవచనాలు చాలా మనసుకి చాలా సంతోషాన్ని స్థాయి మీ భగవద్గీత మహాభారతం రామాయణం నేను రోజు వింటున్న పాటిస్తున్న స్వామి మీ ప్రవచనాల వల్ల చాలా ప్రభావితం అవుతున్నామండి జైశ్రీరామ్

  • @sirikumar4140
    @sirikumar4140 4 місяці тому +1

    1. భగవంతుని ప్రేమపూర్వక ఆరాధన చేయుట వివిధ రకాలుగా భగవంతుని సేవించుటయే భక్తి
    2. భగవంతునితో ఆనందము పొందుట
    3. భగవంతుని యొక్క కథలు భక్తుల యొక్క విషయములు వినడము
    4. మన కర్మలను భగవంతునికి సమర్పించుట మరియు భగవంతుని మరచుటలో వ్యాకులత చెందుట
    5. గోపికలను

  • @pavitramani6076
    @pavitramani6076 4 місяці тому

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @VijayaLakshmi-gt3qx
    @VijayaLakshmi-gt3qx 3 місяці тому

    Here Krishan

  • @kavithaembroidery7160
    @kavithaembroidery7160 4 місяці тому

    1.Bhagavantuni anni vidhamuluga poojinchalane aasakti vundadame bhakti
    2.alanti addankulanayina bhakti tho tolaginchukovadame bhakti
    3.bhagavantuni kathala patla
    ruchi kalagaame bhakti
    4.karmalanu bhagavantuniki samarpinchuta & bhagavantuni marachinanduku vyakulathapondutarani naradudu cheppenu
    5.Gopikalanu

  • @indiraraom8106
    @indiraraom8106 4 місяці тому

    Harekrishna harekrishna prebhuj this life gives me i accept kresan Lela I am not atharty M Indira Rao HRC

  • @saraswathich7639
    @saraswathich7639 4 місяці тому

    హరేకృష్ణ ప్రభుజీ 🙏🙏🙏

  • @Geetha043-rv2xh
    @Geetha043-rv2xh 4 місяці тому

    Hare krishna prabujii🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @induamarreddy3216
    @induamarreddy3216 4 місяці тому

    హరే క్రిష్ణ ప్రభూజి🙏🙏
    1.ప్రేమ పూర్వకమైన ఆరాధన చేసే ఒక ఇఛ్ఛ,ఒక కోరిక దానినే భక్తి అని వ్యాసుడు అన్నారు.
    2.పరమాత్మతో ఆనందమును పొందుట లో ఏర్పడు అన్ని అడ్డంకులను తొలగించు కొనుటయే భక్తి.
    3.భగవంతుని యొక్క కథల పట్ల,భగవంతుని యొక్క భక్తుల యొక్క కథల పట్ల రుచి పెంపొందించుకొనుటయే భక్తి .
    4. సమస్త కర్మలను భగవంతునికి అర్పించడం,భగవంతున్ని కొంచెం సేపు అయిన మర్చి పోయినందుకు వ్యాకులత చెందటం.
    5. బృందావన గోపికలు

  • @RamyapriyaNeraganti
    @RamyapriyaNeraganti 3 місяці тому

    1.Bhagavantunni sevinchadaniki gala druda aasakthi ye bhakthi antey ani vyasula varu annaru
    2.bhakti chesetapudu madyalo vache addankulanu tolaginchutaye bhakthi ani sandilya muni annaru
    3.bhagavantuni kathalu ,bhagavantuni gurinche vinadame Bhakti antey ani ghadga charyulu varu annaru
    4.a)vigraharadana
    b)Bhakti chesepuudu vache addamkulu tolaginchadam
    c)bhavantuni katalu ,bhagavantuni gurinche vinadam
    Pyna cheppinavanni
    5.Bhakti ki udaharanaga naradamuni “gopikalanu”chupistunnaru 🙏
    Hare Krishna Prabuji 🙏

  • @mswathi6738
    @mswathi6738 3 місяці тому

    Alamkaram

  • @nandhinin7206
    @nandhinin7206 3 місяці тому

    I like to cook for Krishna also

  • @ksrsudha7698
    @ksrsudha7698 4 місяці тому

    hare Krishna pranamalu prabhuji garu
    1a.bhagavathuniki prema bhavanatho seva, bhakthi cheyadam
    2a.bhagavanthuni kathala patla ruchi kalagadam nijamaina bhakthi
    3a.paramathamatho anandham podhuta
    4a.parama vyakulatha
    5a.radharani, gopikalu

  • @challashantha9307
    @challashantha9307 4 місяці тому

    Har Krishna prabhuj🙏🙏🙏

  • @nandhinin7206
    @nandhinin7206 3 місяці тому

    I like to sing n decorate

  • @gattunirmala6512
    @gattunirmala6512 3 місяці тому

    Poolu samarpinchadam

  • @chshirisha1890
    @chshirisha1890 4 місяці тому

    Hare Krishna pranamalu prabhuji 🙏🙏
    1. Bhaghavanthuni yokka aradhana ante Prema tho chese seavalu (flowers samarpinchadam,alankarinchuta, chakkati prasadham pettuta) idhe bhakthi ante Bhaghavath aaradhana patla Ruchi ni bhakthi annaru Vyasula varu
    2. Bhaghavanthuni tho anandham pondhuta lo vachhe aatankalanu adhigha minchuta bhakthi ani Shoundilya muni annaru
    3. Bhaghavanthuni katha sravanam cheyyadam patla ruchini penchukovadam bhakthi ani Garghacharyulu chepparu
    4. Thama karmalanu bhaghavanthuni ki samarpinchuta,paramavyakulatha(prathi kshanam bhaghavanthuni gurunchi alochana cheyyadam) pondhatam bhakthi ani Naradhula varu annaru
    5. Gooikalu. 🙏🙏🙏

  • @lavanyakothapally8502
    @lavanyakothapally8502 4 місяці тому

    Hare Krishna prabhuji 🙏🙏
    Dandavat pranam🙇‍♀️
    1.attachment for worshipping lord(sri vigraha aradhana)
    2.keeping aside all obstructions to taking pleasure in supreme lord( mainly our mind)
    3.doing bhagavat katha shravanam
    4.parama vyakulata
    feeling extreme distress in
    forgetting lord.
    5.vraja gopi's
    Hare Krishna 🙏 🙏

  • @Chanda.Sandhya.
    @Chanda.Sandhya. 4 місяці тому

    Hare Krishna Prabhuji🙏🙇
    1.Bhagavanthudiki Prema purvakanga chese pooja, Aaradhane bhakthi ani,
    (Bhagavanthudiki seva cheyatam,alankarinchadam,
    pushpalu samarpinchatam,)
    2.bhagavat bhakthi lo addu vache vatini tholaginchutaye bhakthi ani,
    Bhagavanthudi nundi manalni duram chese vatini, duranga pettadame bhakthi.
    3.Bhagavat kathalu, bhagavat bhakthula yokka kathalu vinadam kathala patla ruchini penchukovatame bhakthi ani,
    4.Prathi yokka karma,prathi yokka alochana,edhi chesina adhi bhaganthudi prasannatha koraku cheyatame bhakthi ani,
    5.Gopikalani
    Thank You Prabhuji🙏🙏

  • @vuttiprathyusha9033
    @vuttiprathyusha9033 4 місяці тому

    1.ఆరాధన పట్ల ఆశక్తి ఉండడమే భక్తి

  • @tulasivrajakumari412
    @tulasivrajakumari412 4 місяці тому

    Hare Krishna prabhuji Dandavat pranam 🙏🙇
    1. Bhagavanthudu ki prema purvaka maina aaradana puja cheste ne bhakti ani vyasalu varu chepparu.
    2. Aedi mana bhagavanthudu nundi dooram chesthundo Dani dooram petadam mai bhakti ani sandilya muni chepparu.
    3. Bhagavanthudu gurunchi visheyamulu vinatamu bhagavath kathalu vinatamu nirantharam bhaktlu kathalu vinatamu vati patla ruci kalagatam bhakti ani gargacharayalu varu chepparu.
    4. Manam em chesina bhagavanthudu seva ga samarpinchadam bhagavanthudu ni marachi naduku veyakulatha pondutam bhakti ani narada Muni chepparu.
    5. Oka haridwara lo sadhuvu undevaru ayana bhagavanthudu kosame ready ayevaru aa shyam sundar ki Baga kanipinchali ani bhagavanthudu ki sariga kanipinchali ani manam ayanaku nache vidamaga undatame bhagavanthudu priyathardam ga naduchukovatame bhakti, bhagavanthudu oka ksnam marichipothe parama vyakulatha chendali oka sadhuvu nillalo munchesaru oka ksnam kuda bhagavanthudu chuda leka undalekapothuna smarincha leka undalekapothuna apude bhagavanthudu pondagalamu ani chepparu.
    Chala chakkaga vivarincharu thank you prji 🙏😊

  • @sudharanighantoji7331
    @sudharanighantoji7331 4 місяці тому +1

    1. జ) విగ్రహ ఆరాధనే అంటే భగవంతుని
    విగ్రహము పట్ల ఆసక్తి కలిగి
    ఉండడమే, ఇంకా చెప్పాలంటే
    భగవంతుని పట్ల శ్రీ విగ్రహం పట్ల
    ప్రేమపూర్వకంగా చేసే ఆరాధనను
    భక్తి అని వ్యాసుడు తెలియజేశారు.
    2. జ) భగవంతునితో ఆనందము కలిగి
    ఉండడము లో ఏర్పడు
    అడ్డంకులను తొలగించుట ఏ
    " భక్తి" అని శాండిల్య ముని తేలియ-
    చేశారు.
    3. జ) భగవంతుని యొక్క కథలు,
    భగవంతుని యొక్క లీలలు
    వినడమే" భక్తి" అని గర్గ చార్యుడు
    తెలియజేశారు.
    4. జ) ప్రతి ఒక్క కర్మ, ప్రతి ఒక్క ఆలోచన,
    ప్రతి ఒక్క పని భగవంతునికి
    సమర్పణ చేయడం. అంటే
    భగవంతుడిని ఒక్క క్షణం మరిచి-
    పోతే మన మనసుకు కలిగే
    వ్యాఖ్యలతే " భక్తి" అని నారద ముని
    తెలియజేశారు.
    5. జ) బృందావనము లోని గోపికలను
    భక్తికి ఉదాహరణంగా నారద ముని
    చూపించారు.
    హరే కృష్ణ 🙏 🙏🙏

  • @ajaykumargadhamsetty-ek4kb
    @ajaykumargadhamsetty-ek4kb 4 місяці тому

    హరేకృష్ణ ప్రభుజీ 🙏🏻🙏🏻1) భక్తి అంటే ఒక ప్రేమ పూర్వకమైన ఆరాధన కోరిక భగవంతుని వివిధ రకాలుగా ఆరాధన చేయడము భక్తి పూర్వకంగా భక్తి అంటేనే అని వ్యాసుల వారు చెప్పారు విగ్రహారాధన పట్ల ఎంతో ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఆ భగవంతుని మూర్తిని బాగున్నావా తండ్రి నీకు అన్ని సేవలు జరుగుతున్నాయా అని మనం ఆయన యోగక్షేమాలు అడుగుతూ ఉండాలి అదే నిజమైన భక్తి 2) పరమాత్మునితో ఆనందం పొందుటలో మనకి ఏవైనా అడ్డంకులు వస్తే వాటిని తొలగించి భక్తి చేయడమే మనం భక్తి చేయడానికి ఏవైతే అనవసర విషయాలున్నా వాటిని తెదించడమే భక్తి అంటే చెప్పారు 3) గర్గాచార్యులు ఏమన్నారు అంటే ఎవరైతే భగవంతుని కథలను లీలలను భగవంతుని యొక్క కథలను శ్రవణం చేస్తారో భగవంతుని యొక్క భక్తుల కథలను వింటారు అది భక్తి అని చెప్పారు మనముచతుషుకుమారులు లాగా అం భగవంతుని కథలను వినాలి 4) మనము ఏ పని చేసినా భగవంతుని కోసమే అని చేయాలి మనం లేచినా పడుకున్నా మనం ఏ కర్మ చేసినా అది భగవంతుని ప్రీతి కోసమే అని ఆలోచన ఎప్పుడు వస్తుందో అదే నిజమైన భక్తి మన జీవితంలో వచ్చే సుఖదుఃఖాలను కూడా రెండిటినీ ఒకేలాగా చూస్తూ భగవంతుని కోసమే మనం కర్మలు చేస్తే అదే నిజమైన భక్తి అని నరదా ముని చెప్పారు4) భక్తికి నిజమైన ఉదాహరణ అంటే గోపికలు ఎందుకంటే వాళ్ళు ఏ పని చేసినా వంట చేసినా మజ్జిగ చిలికిన దూడలను కాచిన పాలు పీల్చుకుతున్న ఏ పని చేసినా వాళ్ళు భగవంతుని కోసమే భగవంతుని ఆనందం కోసమే చేసేవారు గోపికలు హరేకృష్ణ 🙏🏻🙏🏻

  • @user-hb2vq7pd1d
    @user-hb2vq7pd1d 4 місяці тому

    1.Prematho sri vigrahalanu aradinchadam

  • @vuttiprathyusha9033
    @vuttiprathyusha9033 4 місяці тому

    2.పరమాత్మతోఆ ఆనాదమునుపొందుటలో ఏర్పాడు అద్దంకులను తొలగించుట

  • @vuttiprathyusha9033
    @vuttiprathyusha9033 4 місяці тому

    5.braja gopikalu

  • @sravanthiputtamreddy4217
    @sravanthiputtamreddy4217 3 місяці тому +1

    1.Bhagavanthudi pooja,aaradhana,food,sleep time ki cheyadam bhakti ani vyasula varu annaru
    2.manasu lo bhagavathudu meeda prema,deep desire undali
    Bhakti ni casualga teesukokudadu
    ani sandilya muni annaru.
    3.bhagavanthudi gurinchi ayana bhaktula gurinchi telusukovadame bhakti ani gargacharyulu annaru.
    4.bhagavanthudu gurinchi nirantharamu vyakulatha chendadame bhakti ani narada muni chepparu.
    5.bhakti ki example ga gopikalanu chupincharu narada muni.

  • @pandurangarao3510
    @pandurangarao3510 3 місяці тому

    1. Vyasudi prakaramga bhakti ante
    premapurvakamayina puja, aradhana cheyali ane echa ane oka korikane bhakti.
    2. Shandilyamuni prakaramga
    bhakti ante Bhagavantunito anandhampondhutaku addanga vachecheduvatini dooranga
    pettadame bhakti.
    3. Bhagavantuniyokka kathalanu,Bhaktulayokka kathalanu vinatame bhakti edhi
    Gargacharyulu prakaram.
    4. Bhagavantudini marachipoyinapudu parama vyakulata pondhatame bhakti
    edhi Naradhamuni prakaram.
    5.Gopikanu vudhaharanaga chepparu.

  • @mamathareddy529
    @mamathareddy529 3 місяці тому

    హరే కృష్ణ గురూజీ నాకు భగవంతుడు కి పూలు ప్రసాదం పెట్టి చూడడం ఇష్టం ఎంత పెట్టినా ఇంకా పెట్టాలి అన్పిస్తుంది నిజంగా దేవుడు వచ్చ తితింటూ ఉంటే చూడాలి అనిపిస్తుంది sang

  • @sudharanighantoji7331
    @sudharanighantoji7331 4 місяці тому +1

    Hare Krishna Prabuji 🙏

  • @mamathareddy529
    @mamathareddy529 3 місяці тому

    సంఘమిత్ర 🙏🙏😂

  • @satayavathikatakam7670
    @satayavathikatakam7670 4 місяці тому

    వ్యాసుడిప్రకారం భక్తి ఆరాధన,పూజనేభక్తి అంటారు.
    2).గర్గాచార్యుని ప్రకారం భగవంతుని కథల పట్ల,భగవంతుడు తెలిపిన కధలపట్ల ప్రీతియే భక్తి అన్నారు.
    3).శాండిల్యా ముని ప్రకారం పరమాత్మతో ఆనందంఏర్పడి అన్ని అడ్డంకులనుతొలగించు కొనుటనే భక్తి అంటారు.
    4).నారద ముని ప్రకారంభగవంతుని మరచినందుకు పరమ వ్యాకులతపొందుట తమకర్మలనుభగవంతునికి సమర్పించుట.
    5).నాయందు భక్తి కలిగిన గోపికలు.

  • @vuttiprathyusha9033
    @vuttiprathyusha9033 4 місяці тому

    3. Bhagavantudi katala patla aasakti 4.pina cheppina margalu bhakti.

  • @sureshponnaganti3738
    @sureshponnaganti3738 4 місяці тому

    Hare Rama hare Rama Hare Krishna hare Krishna.....🙏🙏🙏

  • @VijayaLakshmi-gt3qx
    @VijayaLakshmi-gt3qx 3 місяці тому

    Hi

  • @Devotionalworld15
    @Devotionalworld15 4 місяці тому

    1. ప్రేమ పూర్వకమైన ఆరాధన పూజ చేసే ఇచ్చా కొరికే భక్తి అనే పరసమును కొడుకు వ్యాసుడు చెప్తున్నాడు
    2. భగవంతుని విశేషాలు మైన కథలు భగవత్ బత్తుల కథలు వినడం రుచిని పెంపోందిచుకొనడమే భక్తి అని గర్గవ చెప్తున్నాడు
    3. ఎడితే భగవంతుడినుంచి దూరం చేస్తుందో దాన్ని దూరం గా పెట్టడం అదే భక్తి శాండిల్య ముని చెప్తున్నాడు
    4. భగవంతుని ప్రసన్నతకు మాత్రమే చేసేది
    భక్తి అని నారద్దుడు
    5. వ్రజా గోపికలు.
    హరే కృష్ణ ప్రభుజీ 🙏🙇‍♀️

  • @niranjanallamsetti3843
    @niranjanallamsetti3843 4 місяці тому

    Hare krishna prabuji

  • @saraswathich7639
    @saraswathich7639 4 місяці тому

    1.A. శ్రీవిగ్రహాల పట్ల ఆసక్తి.2. A.భగవంతుని కధ ల పట్ల రుచి కల్గి ఉండడం.3A. పరమాత్మ తో సంభందం కలిగి అనందం గాఉండడం. ఆటకం కలిగించే వారికీ దూరం గా ఉండడం.4A. భగవంతుడు ని మర్చిపోయా నని వ్యాకుల పడడం.

    • @user-hb2vq7pd1d
      @user-hb2vq7pd1d 4 місяці тому

      3 Atakam kaliginchey variki duram ga vundadam

  • @varalakshmibendalam1817
    @varalakshmibendalam1817 4 місяці тому

    Puspalu parimalam. Kaligina. Puspalu malalu katti kainkaryam
    Cheyadsm

  • @leelajyothi6741
    @leelajyothi6741 4 місяці тому

    1. భగవంతుడిని వివిధ రకములుగా ఆరాధించుట్టకు ధృడ ఆశక్తే భక్తి. భగవంతుడిని ప్రేమ పూర్వకంగా ఆరాదించాలి. విగ్రహారాధన చెయ్యాలి అని వ్యాసదేవుడు చెప్పారు..
    2. భగవంతుని భక్తిలో అడ్డు వచ్చిన వాటిని తోలగించి భక్తిలో ముందుకు వెళ్ళాలి. భగవంతుడి నుండి ఏదైతే మనల్ని దూరం చేస్తుందో వాటిని దూరంగా ఉంచాలి. అదే భక్తి అని శాండిల్య ముని చెప్పారు.
    3. భగవంతుని గురించిన కథల పట్ల, చశవంచుడు తెలిపిన కధల పట్ట వత భక్తి అని గరాచార్యులు అన్నార
    4 మనం చేసే ప్రతి యొక్క కర్మ భగవంతుని కోసం చెయ్యటం, ప్రతి క్షణం భగవంతుడి గురించి ఆలోచించాలి అని నారదుడు చెబుతున్నారు.
    5. వ్రజ గోపికలు.
    Hare Krishna prabhuji 🙏
    5. గోపికలు

  • @user-hb2vq7pd1d
    @user-hb2vq7pd1d 4 місяці тому

    2.bhagavath kathalu patla ichaa

  • @venkataushakoti6320
    @venkataushakoti6320 3 місяці тому

    Prabhuji please maku link pampandi zoom class please

  • @VishnupriyaIN
    @VishnupriyaIN 4 місяці тому

  • @ramugmp3650
    @ramugmp3650 2 місяці тому

    హరే కృష్ణ ప్రభు జి మీరు కామెంట్ రాయమన్నారు కదా భగవద్గీత అందరికీ నేర్పించేలాగా స్కూల్ పెట్టాలని ఆ స్కూలు కావలసిన వసతులకు మీలాంటి టీచర్లు ఉండాలని దీనికోసంగా మా ఊరికి ఏమి చేయాలని నేను మీ దగ్గరికి వచ్చి తెలుసుకోవాలని ఉన్నాను ప్రభు జి హరే కృష్ణ 🙏🇮🇳🙏

  • @Swathi_tenali
    @Swathi_tenali 4 місяці тому

    1.baggvanthude ke manamu chesy prathi oka seva aradhana ne premapurvakam ga Chyedam bakthi ane vyasa maharshi chepparu
    2.baggavanthude nunchi manalanu dhuram chesy vatenantene dhuram ga vunchatame bakthi ane shandelya mune chepparu
    3.baggavantude kathalu malli malli sravanam chyatamlo ashakthi vundadame bakthi ane garggacharyulu chepparu
    4.baggavanthude kosam prathikshanam parama vyakkulatha
    Kallige undadam bakthi ane naradhamune chepparu
    5.Gopikalanu

  • @rajinisateesh4173
    @rajinisateesh4173 4 місяці тому

    హరే కృష్ణ ప్రభూజీ...శతకోటి ప్రణామాలు ప్రభూజీ..
    1. వ్యాసుడి ప్రకారముగా భక్తి అంటే ఏమిటి?
    A. భగవంతుని శ్రీ మూర్తుల పట్ల ప్రమాపూర్వక విశ్వాసమైన ఆరాధనా భక్తితో పూజించుట.. భగవంతుని శ్రీవిగ్రహములో ఉన్నారన్న తలంపు ప్రతిక్షణం అనుభూతి చెందుతూ సేవించుట... యధార్ధం ప్రభూజీ...
    2.గర్గాచార్యుని ప్రకారముగా భక్తి అంటే ఏమిటి?
    A. భగవంతుని యొక్క కథలు, భగవంతుని భక్తుల యొక్క కథలు పట్ల భక్తితో ఇంకా, ఇంకా వినాలి అనే రుచి కలగటమే భక్తి.. ప్రభూజీ మీరు భాగవతం చెప్తుంటే ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది ప్రభూజీ.. ధన్యవాదములు ప్రభూజీ...
    3. శాండిల్య ముని ప్రకారముగా భక్తి అంటే ఏమిటి?
    A. భగవంతునిపై భక్తిని పెంచుకొనుటకు వచ్చే అడ్డంకులను తొలగించుకొనుటయే భక్తి...ఏవి మనల్ని భగవంతునికి దూరం చేస్తాయో వాటికి దూరముగా ఉంచుట...
    4.నారదముని ప్రకారముగా భక్తి అంటే ఏమిటి?
    A. భగవంతిని పట్ల మరపు కలిగినందులకు కలుగు చింతనయే భక్తి... ప్రతిక్షణం, ప్రతికర్మ భగవంతుని యొక్క సేవగా భావించి సేవించుటయే భక్తి .. భగవంతుని విడిచి ఉండలేనంత వ్యాకులత కలగడమే భక్తి...
    5.భక్తికి ఉదాహరణగా నారదముని ఎవరిని చూపించారు?
    A.ప్రజగోపికలు శుద్ధ భక్తికి ఉదాహరణగా నారదముని చూపించారు... తమను, తాము మరచి ఆ కృష్ణ పరమాత్మ గురించియే వారి ధ్యాస, ఆశ...స్వచ్చమైన ప్రేమ కలిగిన భక్తి...భగవంతుని పట్ల నిష్కామభక్తి...
    మేము అనుభూతి చెందిన వరకు జవాబులు చెప్పాము ప్రభూజీ ... పొరపాటు ఉంటే మన్నించగలరు... ధన్యవాదములు ప్రభూజీ...భక్తి యొక్క ప్రమాణములను ఇంత వివరముగా అనుభూతి కలిగేలా వివరించినంధులకు ధన్యవాదములు ప్రభూజీ..ఏమి తెలియని మూడులము..భగవంతుని పట్ల ఇంతటి భక్తి పెంపొదించుతున్నంధులకు ధన్యవాదములు ప్రభూజీ..హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే... హరే రామ హరే రామ రామ రామ హరే హరే...

  • @nagarekhasonth7844
    @nagarekhasonth7844 2 місяці тому

    Malacheshi arapinchedi

  • @venkataushakoti6320
    @venkataushakoti6320 3 місяці тому

    Please link pampandi sir zoom class please

  • @TogariLaxman
    @TogariLaxman 4 місяці тому +4

    Prabhu mrng class link pampandi prabhuji zoom class

  • @pandurangarao3510
    @pandurangarao3510 3 місяці тому

    Hare krishna prabhuji pranamalu

  • @schoollifetime9410
    @schoollifetime9410 4 місяці тому

    Harekrsna prabhuji dhanyawad pranammm

  • @anithavalluri4273
    @anithavalluri4273 4 місяці тому

    Hare Krishna prabhuji 🙏🙏🙏🙏🙏

  • @pandivenketshwarrao9287
    @pandivenketshwarrao9287 4 місяці тому

    హరేకృష్ణ ప్రభుజి💐🙏

  • @drramadevi1842
    @drramadevi1842 4 місяці тому

    Hari Nama japum prabhu ji

  • @VishnupriyaIN
    @VishnupriyaIN 4 місяці тому

    Hare krishna prabhuji 🙏

  • @laxmibindu5187
    @laxmibindu5187 4 місяці тому +1

    Hare Krishna Prabhuji 🙏

  • @KusumaKotamreddy
    @KusumaKotamreddy 4 місяці тому

    Harekrishna prabhuji 🙏🙏

  • @ashab6193
    @ashab6193 4 місяці тому

    Hare krishna prabhuji 🙏

  • @user-wf5dk3vz1p
    @user-wf5dk3vz1p 4 місяці тому

    Hare Krishna prabhuji

  • @allin1srikhar151
    @allin1srikhar151 4 місяці тому

    Hare Krishna prabhuji

  • @user-wf5dk3vz1p
    @user-wf5dk3vz1p 4 місяці тому

    Hare Krishna prabhuji