Dr Movva Srinivas : మూడు నెలల్లోనే డయాబెటిస్ మాయం | Diabetes treatment

Поділитися
Вставка
  • Опубліковано 17 вер 2024

КОМЕНТАРІ • 144

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 3 місяці тому +30

    సైంటిస్ట్, ఏ దేశానికి చెందిన వారైనా గానీ వారి పరిశ్రమకు మనము ధన్యవాదాలు చెప్పాలి
    పైలట్ ప్రాజెక్ట్ స్టేజ్ లో ఉన్నారు

  • @VidyaSagar-fb2xs
    @VidyaSagar-fb2xs 3 місяці тому +24

    దేనికి మెడిసిన్ వచ్చినా ఈ మాఫీయా రానివ్వదు.

  • @ragahaigarinarsimhareddy192
    @ragahaigarinarsimhareddy192 3 місяці тому +47

    ఆ టాబ్లెట్స్ వచ్చేవి కావు మనం వాడేవి కావు ఈ న్యూస్ ఓన్లీ యూట్యూబ్ లో చెప్పడానికి మాత్రమే

    • @greencityIND
      @greencityIND 3 місяці тому +3

      ఇలాంటిదే బి.పి. కి 15సం॥ క్రితం ఒకే ఒక ఇంజక్షన్ చాలు అని పరిశోధకులు చెప్పారు. కానీ అమలు కాలేదు.

    • @ganeshram4814
      @ganeshram4814 3 місяці тому +7

      మెడికల్ మాఫియా బయటకు రానివ్వదు😢😢😢

    • @sivareddy8285
      @sivareddy8285 3 місяці тому

      టీవీ9 కూడా ఈ న్యూస్ చెప్పింది పక్కగా వస్తది అనుకోవచ్చు

    • @jaisreeram450
      @jaisreeram450 3 місяці тому

      ​@@sivareddy8285AVUNU TV9 CHEPTE direct ga maha sivudu cheppinatte😅😅😅😅😅

    • @newlightmedias5457
      @newlightmedias5457 3 місяці тому +3

      అవును రానివ్వరు కార్పొరేట్ మెడికల్ మాఫియా డాక్టర్స్ అండ్ హాస్పిటల్ ఓనర్స్

  • @greencityIND
    @greencityIND 3 місяці тому +16

    ఇలాటిదే 15సం॥ క్రితం బి.పి. కి ఒకే ఒక ఇంజక్షన్ చాలు అని పరిశోధకులు చెప్పారు. ఇంతవరకు అమలు కాలేదు.

  • @gunturuappalaraju3263
    @gunturuappalaraju3263 3 місяці тому +8

    My daughter has been suffering from type1 diabetes since 2006.We are facing so many health issues .We hope these trails will be success soon

  • @obulareddy6643
    @obulareddy6643 3 місяці тому +34

    మనం కనిపెట్టిది ఏం లేదు ఎవ్వరో చెబితే విని చెప్పడమే మనం ప్రయోగాలు చేయం

    • @drsridharreddykurli7730
      @drsridharreddykurli7730 3 місяці тому +2

      Funds kavali bro peddha motham lo investments cheyali

    • @avanthinagavalli
      @avanthinagavalli 3 місяці тому +1

      Have you ever heard about our great scientists M.S.Swaminathan..,C.V .Raman.,A.P.j.Abdul kalam..Aryabhatt. ,Yellaoragada Subbarao etc...what do you name their discoveries as??

    • @MuraliKrishna-sn2mp
      @MuraliKrishna-sn2mp 3 місяці тому

      మరి నువ్వు చేసి

    • @lilone286
      @lilone286 3 місяці тому

      Anthekaadu kontamandi aa evaro cheppinadaanni kooda sarigga cheppaleru. Udaaharanaku ee doctor gari video choodandi 3 rozulu krithamdi. Rice lo gluten untundi annaaru. Kani rice lo gluten undadhu

  • @ananthalakshmijonnakuti6274
    @ananthalakshmijonnakuti6274 3 місяці тому +2

    Good information sir. Thanku. Appudu mee videos chstanu. Videos chala clarity ga vuntaye.

  • @ebenezer.m.d7842
    @ebenezer.m.d7842 3 місяці тому +10

    చైనా వాడు కాదు మన వాళ్ళు గొప్ప డాక్టర్ లు , సైన్ స్ట్ లు కూడ కనీ పే ట్టారు కదా షుగర్ వున్న వాళ్ళు అన్నము తినకూడదు, పాలు తాగకుడు దు, పండ్లు తినకూడదు, స్వీట్ తినకూడదు, ఉపవాసం ఉండి ఎమి తినకుండ టీ, కాపీ, జ్యూస్ లు తాగకుండా ఉంటే, షుగర్ నూ పూర్తి గ తగ్గించ వచ్చు అని ఎపుడో కనుగొన్న రు కదా.

  • @subbaraobachina2076
    @subbaraobachina2076 3 місяці тому +30

    అంతా బోగస్ ఒక వెళ్ళ కనుగొన్న కానీ వాళ్ళను ఎంతవరకు ఉండనిస్తారో తెలియదు ఇదంతా పెద్ద మాఫీయా

  • @vivekatruths
    @vivekatruths 3 місяці тому +1

    Let us hope some positive effect of this research sir,
    Thank you very much Doctor garu.

  • @AiraboinaBixapathi
    @AiraboinaBixapathi 3 місяці тому +10

    Vrk నీ కాఫీ కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ ego అడ్డం వస్తుంది

    • @kameshkumar5799
      @kameshkumar5799 3 місяці тому

      VRK said type2 is due to insulin resistance, but not due to fat. VRK diet is Low carb , High fat, moderate protein diet which is called PMF diet. Also 6 pillars need to follow along with diet,

  • @nanibabualthi3677
    @nanibabualthi3677 3 місяці тому +1

    Thank you doctor for your valuable information 🙏🙏🙏

  • @satyakumarvavilala4699
    @satyakumarvavilala4699 3 місяці тому +2

    ప్రొఫెసర్ నాగేశ్వర్ రెడ్డి గారిని కూడా ఇలాగే చెప్పి ఆయన ఫలితాలను మట్టిపాలు చేశారు మీ కార్పొరేట్ వైద్యశాలలో శవాలక్కూడా వైద్యం చేయగల సమర్థులు

  • @jsm5079
    @jsm5079 3 місяці тому +3

    VRK diet research....veeru prakatistunnaaru.

  • @mearn_ctaftsman
    @mearn_ctaftsman 3 місяці тому

    God make it true sir, many kids have been suffering 🎉🎉🎉🎉🎉

  • @thirunahariprabhakar6560
    @thirunahariprabhakar6560 3 місяці тому +1

    Dc Nagheswr Rao all readel Experment SIR🎉

  • @lopintirani1259
    @lopintirani1259 3 місяці тому

    Thank you so much and Good information doctor

  • @suryakumar6559
    @suryakumar6559 3 місяці тому +9

    డాక్టర్ నాగేశ్వరరెడ్డి గారు దీనిమీద టీం పరిశోధన చేస్తున్నారు. మరి అది ఎంతవరకు వచ్చిందో?

    • @veerannav1650
      @veerannav1650 3 місяці тому +3

      ఆయన ప్రోగ్రాం ఫెయిల్ అయ్యింది ,

    • @suryakumar6559
      @suryakumar6559 3 місяці тому +1

      @@veerannav1650 ఓకె. ధన్యవాదాలు.

    • @dprajeswararaolicnrt
      @dprajeswararaolicnrt 3 місяці тому

      అయ్యో అలాగా

  • @chennakrishnamalreddy6471
    @chennakrishnamalreddy6471 3 місяці тому

    Thank you Doctor, good news

  • @k.prakashraok.prakashrao5170
    @k.prakashraok.prakashrao5170 3 місяці тому

    Insulin older diabetes ki ,eye sight problem ki meeru emi solution cheptharu. Plz answer sir.

  • @venkatacharychilakamarri5872
    @venkatacharychilakamarri5872 3 місяці тому +2

    After Doctor's analysis it is clarified till the treatmemt for Sugar disease is finalised and it is under trails. So, don't go for treatmemt. Thanks for Doctor for clarification to the Public.

  • @kannamreddikanakalakshmi4664
    @kannamreddikanakalakshmi4664 21 день тому

    Type 1 valli medicine konkundi sir

  • @sambasivarao98
    @sambasivarao98 3 місяці тому +2

    Sir,nageswara reddy Garu has published some article with stem cells.later on he is silent.why?not suceded,orinsullin mafia has stopped further investigation.

  • @fashion20082
    @fashion20082 3 місяці тому

    Sir thyroid kuda permanent solution cheppandi sir

  • @bandarunarsimhareddy8050
    @bandarunarsimhareddy8050 3 місяці тому +12

    వీర మాచి నేని ఎంత చెప్పినా ఎవ్వడు వినడం లేదు. ఇదే విషయం కొంత కాలం తర్వాత అమెరికా వాడు చెప్పినపుడు అందరు వింటారు.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @behumble...7059
      @behumble...7059 3 місяці тому +1

      Baseless methods avvaru follow avvaru. America vadu scientific research chesakaa aa method chepthadu. Incase chala research chestunapudu Amina failures vastae Danie née overcome chestu. Research chestaru... Nuvu chepae Sodhi gadu deggara Amina research vundaa...? Oka valla Amina complications vastae Handel cheyagalda...?

    • @bhanubhanu7605
      @bhanubhanu7605 7 днів тому

      100%

  • @challachinnarao4140
    @challachinnarao4140 3 місяці тому

    Thanq doctor good nesw for diabetes patent

  • @Pulihara
    @Pulihara 3 місяці тому

    Thanks for good news.

  • @deekshithpatel1523
    @deekshithpatel1523 3 місяці тому

    Inthaki me uddesham emiti medicine unnatta lenatta medicine istara ivvara

  • @rajumakilijaibheemanna725
    @rajumakilijaibheemanna725 3 місяці тому

    Sir manaku andhubatulo untadha chypandi please e story antha dynike 🙏

  • @ravisekhar4867
    @ravisekhar4867 3 місяці тому

    Thank you doctor good news for diabetic patients

  • @vimaladevi1613
    @vimaladevi1613 3 місяці тому

    Nice🎉🎉 Dr..tq ...

  • @shaadimubarak7894
    @shaadimubarak7894 3 місяці тому

    Sitaglipitin type 2 diabetes ku medicine

  • @akshaygaming7513
    @akshaygaming7513 3 місяці тому

    When diabetic cure medicine will launch India

  • @srinivaseluripaty9486
    @srinivaseluripaty9486 3 місяці тому

    What is the cost of the therapy, and is it reliable because it is Chinese

  • @nwesgk
    @nwesgk 3 місяці тому

    సార్ మీరు చైనా పేరు ఎత్తారు..
    ఒక 20 ఏళ్ల నుంచి ఆ పేరు పడని వాళ్ళు చాలామంది తయారయ్యారు..
    ఎందుకంటే వాళ్ల తల పనిచేయట్లేదు అక్కడ..
    మీ భాషలో బ్రెయిన్ వాష్ అంటారు..
    అలాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు..
    పెద్దవాళ్లు మనకు చెప్పింది మంచి ఎక్కడున్నా తీసుకోవాలని..
    చెడును ₹10 ఇచ్చి వదిలించుకోవాలి..
    కానీ ప్రస్తుతం వ్యతిరేకంగా జరుగుతున్నది..

  • @bhaskararaotekumudi507
    @bhaskararaotekumudi507 3 місяці тому +2

    Doctor garu,Maa abbai age 26,sugar ledu,hba1c 4.8,lipdprofil lo hdl 111 ga vundi,stain vadala?,father ku sugar vundi

    • @satishvarma113
      @satishvarma113 3 місяці тому +1

      26 ellake ee test lu enduku cheyinchaaru samsya emi lekapothe testlu cheyincha koodadu aina anni normalgane unnai ga statins emaina pippermintsa vadadaaniki avi vaadithe 6months nundu 1 year loga sugar vastundi tharuvaatha anni line kadathai

  • @JyothiN-uf3qi
    @JyothiN-uf3qi 3 місяці тому +3

    Namma vachaaaaaaa

  • @Sunil-gv8rr
    @Sunil-gv8rr 3 місяці тому

    👏

  • @subhashinireddy4867
    @subhashinireddy4867 3 місяці тому

    Kovvu perukoni vallaku sanna ga unnavallaku kuda sugar undi kadandi 50 kg kuda leru ma relatives iddariki sugar undi mari

  • @gkmurthy5262
    @gkmurthy5262 3 місяці тому

    No worry about sugar if any body found sugar test with out blood instrument then nothing worry about sugar.

  • @devendersiddamshetty263
    @devendersiddamshetty263 16 днів тому

    మరో కరోనా కనిపెట్టి ఉంటారు వాళ్ళు

  • @Meurs3939
    @Meurs3939 3 місяці тому +1

    medical mafia cheyyakunda prajala arogyam gurinchi alochinchi ee bayanaka vyadhi nundi prajalanu kaapadalani korukuntunnanu

    • @chinnarikumari7754
      @chinnarikumari7754 3 місяці тому

      So, basically

    • @satishvarma113
      @satishvarma113 3 місяці тому +1

      Meeki vishayam telusa sugar thaggi povadaaniki medicine undani prachaaram cheyadam mana dasham lo neram kindiki vastundi alantappudu medicine kanipettalane alochana ela vastundi medical mafia ki anugunangane unnai chattalu

  • @satishvarma113
    @satishvarma113 3 місяці тому +2

    PANCREAS UNDEDI LEFT SIDE OR RIGHT SIDE ?

    • @SrikanthModela
      @SrikanthModela 3 місяці тому

      Left side untundi pancreas

    • @gangadharao4756
      @gangadharao4756 3 місяці тому

      మొదలు రైట్ సైడ్ ఉంటుది

  • @narasimharaoyadlapalli3028
    @narasimharaoyadlapalli3028 3 місяці тому +1

    Vrk sir eppodo kanipettaru

  • @Sravan__branham
    @Sravan__branham 3 місяці тому +8

    మన దేశంలో మన రాష్ట్రంలో మన విజయవాడ వ్యక్తి అయిన vrk గారు.. ఎంతో సులభమైన ఆహార విధానం ద్వారా లక్షలాది మంది డయాబెటిస్ పేషెంట్లలో షుగర్‌ని నార్మల్ చేసి.. ఆ టెస్టిమోనియల్స్ చూపిస్తూ.. గొంతు చించుకుని అరుస్తుంటే..
    అది మీకు కనబడలేదా శ్రీనివాస్ గారూ?
    ఎందుకని మీవంటి గొప్ప డాక్టర్లు కూడా.. గత ఏడు సంవత్సరాలుగా డయాబెటిస్ మీద vrk గారు చేస్తున్న ఓపెన్ ఛాలెంజ్‌ని స్వీకరించడంలేదు?
    Vrk diet అనేది అశాస్త్రీయమని కొందరు డాక్టర్లు చెప్పేమాట నిజమే అయితే.. డాక్టర్ల తరఫున ఒక కమిటీ వేసి, పరిశోధించి.. ఇదిగో ఈ పరిశోధన ప్రకారం vrk diet మంచిది కాదు అని సైంటిఫిక్ ఎవిడెన్స్‌లతో నిరూపించవచ్చుకదా.
    కానీ మీరు అది చేయరు. ఎందుకంటే
    మీరు vrk ఛాలెంజ్‌ని స్వీకరిస్తే..
    Vrk diet ద్వారా ..
    ❤కాళ్లు నరకనక్కరలేకుండా గ్యాంగ్రిన్‌లు ఎందుకు తగ్గుతున్నాయో చెప్పాలి.
    ❤మూడు నెలల డైట్ చేసిన వారికి ఏడెనిమిది నెలల తరువాత.. మామిడి పండ్లు సపోటాలు తిన్నా షుగర్ ఎందుకు పెరగటంలేదో చెప్పాలి.
    ❤మందులు ఇన్సులిన్ ఆపేసినా.. షుగర్ ఎందుకు కంట్రోల్‌లో ఉంటుందో చెప్పాలి
    ❤సోరియాసిస్‌లు, ఎగ్జిమాలు ఎలా తగ్గుతున్నాయో చెప్పాలి.
    అంతే కాదు.. Vrk గారు పదే పదే ప్రస్తావించే "డయాబెటిక్ మెడికల్ మాఫియా" గురించి చెప్పాలి
    మీ మందులు సక్రమంగా వాడుతున్నా..కిడ్నీలు, కళ్లు, కాళ్లు ఎందుకు పోతున్నాయో చెప్పాలి.
    మీ డయాబెటిక్ పేషెంట్లకు హార్ట్ బ్లాక్స్, హార్ట్ ఎటాక్స్ ఎందుకు వస్తున్నాయో చెప్పాలి
    స్వలాభంకోసం..మానవతావిలువల్ని గాలికొదిలేసి.. నిస్సిగ్గుగా, నిర్లజ్జగా.. ఎంత నిర్దాక్షిణ్యంగా.... జనాల వేళ్లూ కాళ్లూ నరికేసి.. తద్వారా వాళ్ల కుటుంబాలనే ఎలా అవిటిగా మారుస్తున్నారో చెప్పాలి.
    అందుకే vrk ఛాలెంజ్‌ని మీరు స్వీకరించలేరు.
    కానీ ఒక్కటి మాత్రం నిజం.. ఒక cc camera.. విశ్వంలోని ప్రతి మూలనూ, ప్రతి మనిషి ఆలోచననూ, చీకటిలో ఉన్న ప్రతీ సంగతినీ చూడగలిగిన ఒక నిఘా నేత్రం.. దేవుని కన్ను.. అంతా చూస్తూనేఉంది.

  • @chenchulakshmitenneti1686
    @chenchulakshmitenneti1686 3 місяці тому +1

    🙏🙏🙏🙏

  • @anuradhakamineni8393
    @anuradhakamineni8393 3 місяці тому

    Vela kotlu electionski thagaleyyskapite research cheste anni saadhyame

  • @purushgoud2268
    @purushgoud2268 3 місяці тому

    Avoid bikes, cars use public transport, so that no will suffer diabetes. Due to standing, walking n tired ness. Simple, also digestion.

  • @indhuriranjithkumar2408
    @indhuriranjithkumar2408 3 місяці тому +3

    Sir vrk diet panichestada

  • @rajkiran6518
    @rajkiran6518 3 місяці тому +1

    బాబోయ్ పెద్ద యూట్యూబర్ అయిపోయారు. పాప్యులారిటీకి మంచి టెక్నిక్. పేషెంట్లు క్యూ కడుతున్నారు కదా? మీరు ఏమి చేస్తున్నారు? ఏమైనా కనుక్కోవాలి మీరు కూడా

  • @veerabhadraraoseelam9003
    @veerabhadraraoseelam9003 3 місяці тому

    nijamgaa aa tablets vasthe sagam hospitals muusukovaali

  • @AmruthaBandi-k7p
    @AmruthaBandi-k7p 8 днів тому

    Not possible

  • @kameshkumar5799
    @kameshkumar5799 3 місяці тому

    Sir, Type2 is due to insulin resistance. Even though people who are very lean people who don't have fat for cell or no fat in body also they got type2 diabetes. People already getting updated to global knowledge. So, please focus on the proper information while speaking or educating

  • @rajendrayeluri6480
    @rajendrayeluri6480 29 днів тому

    Sir subject and explanation of organ is not necessary for the common people. So please bring this China medicine by which you will be honoured a lot.

  • @laxminarayana6193
    @laxminarayana6193 3 місяці тому +1

    ఆ మెడిసిన్ ఇండియా కి వచ్చే మార్గం ఏమిటో.... తెలియదు

  • @sridhary963
    @sridhary963 3 місяці тому

    ఇవి అన్ని రీసెర్చ్ వరకే ఉంటాయి, తరువాత అందరూ మార్చి పోతారు

  • @keshavasreshta
    @keshavasreshta 3 місяці тому +1

    China vaadu kaadu....mana INDIANs eppudo kanukkonnaru Diet.

  • @vijaypaljukareddy8460
    @vijaypaljukareddy8460 3 місяці тому

    False heading. Misleading. The Doctor has not said it.

  • @nharayanbalaga3811
    @nharayanbalaga3811 3 місяці тому

    V

  • @TELUGU-w8d
    @TELUGU-w8d 3 місяці тому

    Same China university vallu VEERAMACHINENI RAMAKRISHNA GARI ki doctorate echharu
    Veeramachineni diet follow ayithe 3rd day sugar vundadhu but yekkuva rojulu continue cheyatam khastam

    • @manideepirukumati7351
      @manideepirukumati7351 3 місяці тому

      Em kadu ippudu enni rojulaina cheyyochu endukante dietlo thine annam chapathi vachai so diet cheyyadam easy ippudu

  • @gvdpdevi3994
    @gvdpdevi3994 3 місяці тому

    రాగిజావ

  • @chowkalarajeswarrao9132
    @chowkalarajeswarrao9132 3 місяці тому +3

    ఏ కాలేజిలో చదివారు మీరు MBBS .

  • @ganeshram4814
    @ganeshram4814 3 місяці тому

    మెడికల్ మాఫియా బయటకు రానివ్వదు

  • @anandkumar2071
    @anandkumar2071 3 місяці тому +1

    Tablets tho, కప్పలు, పాములు, మొదలైనవి తినాలి.

  • @NILASURESH-ek5kt
    @NILASURESH-ek5kt 3 місяці тому

    Medical mafiya mamulugaa ledu kada vachina meru use cheyanivaruu

  • @rajalingaiahjagini9713
    @rajalingaiahjagini9713 3 місяці тому +2

    ఇంతకీ మీరు ఎవరికి ట్రీట్మెంట్ చేయలేదు కదా

    • @redhotchillipepper9917
      @redhotchillipepper9917 3 місяці тому

      Doctors tho challenge cheyadam Pedda fashion ayipoyindi ee rojullo. Prathi vodu you tube meeda kekkada
      Vetakaaram ga Vaagadam. Pedda potu gallu 😂

  • @localvibes7375
    @localvibes7375 3 місяці тому

    Drug mafia chala strong prajalaku manchi jaraganiyaru

  • @VinodKumar-rl6ki
    @VinodKumar-rl6ki День тому +1

    Drugs mafias ranivvadu

  • @kogiladivakar3908
    @kogiladivakar3908 3 місяці тому

    క్షమించండి సార్ ఈలా మాట్లాడుతున్నా మన ఇండియాలో మనకు రానీయరు మెడికల్ మాఫియా కూడా ఉందీ ఎం చేస్తాం

  • @yaminitv3492
    @yaminitv3492 3 місяці тому +1

    చైనా ని నమ్మరు

  • @rubanbadugu6084
    @rubanbadugu6084 3 місяці тому

    Chaina words is nothing but chaina product like only

  • @saipawan4192
    @saipawan4192 3 місяці тому

    Vrk diet chesi millions ki tagindi. Y don't you even dare telling his achievement
    , adi chepu mundu e edava suthi kadu

  • @eashwarprasad9099
    @eashwarprasad9099 3 місяці тому

    dr sorry to inform u that u may be good cardiologist when u worked for for omini hospital kothapet. i dont know what happened to u as a doctor u r degrading urself as a doctor by ur videos.

  • @shaikh3420
    @shaikh3420 3 місяці тому

    Jai China అని చెప్పడానికి ఎంతమంది సిద్ధం అవుతారు ? ❤

  • @krishnaraokandala9132
    @krishnaraokandala9132 3 місяці тому

    6😅

  • @VIJAYABHASKHAR
    @VIJAYABHASKHAR 3 місяці тому

    NEE bonda RAA MUVVA,VRK GARI VALLA BAGUPADDAMU,HE IS REAL hero,NUVVU ZERO

  • @hdududuUcufu-sm5wv
    @hdududuUcufu-sm5wv 3 місяці тому

    Nu emi scientist Kadu Galilo statements ivavaddu

  • @burugushailaja4207
    @burugushailaja4207 3 місяці тому +1

    Vaammmo china naaa

  • @laxmanraoaeogajula6415
    @laxmanraoaeogajula6415 3 місяці тому

    Veregoodchaina.........

  • @akulakesava161
    @akulakesava161 3 місяці тому

    Medical mafiya..

  • @KunaNaidu
    @KunaNaidu 3 місяці тому

    Waste matter

  • @vb2912
    @vb2912 3 місяці тому

    న్యూస్ బాగా క్యాచ్ చేసి వెంటనే వీడియో చెయ్యకపోతే నిద్రపట్టేటట్టు లేడు సర్ మీకు.
    డాక్టర్ పని మాని గూగుల్ న్యూస్ చదువుకొంటూ యూట్యూబ్ వీడియోస్ చేసుకోండి చాలు.
    మీరు చెప్పిన న్యూస్ మొత్తం ప్రపంచం అంత ప్రజలు చదివేశారు.
    మీరు మళ్ళీ మళ్ళీ అదే సబ్జెక్టు రిపీట్ చేయాల్సిన పని లేదు.

  • @ravit7084
    @ravit7084 3 місяці тому +3

    వీరమాచినేని cryinng corner credit goes to china😂😂😂😂😂

    • @Akhil-of1te
      @Akhil-of1te 3 місяці тому +3

      Are munda.. vrk day 1 insulin pareyinchi taggisthadu.. ey cell therapy cheyyakundane day 1 reverse chesthadu.. type 1 kooda taggisthadu..

  • @radhakrishnagandla8256
    @radhakrishnagandla8256 3 місяці тому

    Sir Namaste.
    Thank you so much for the clear information.,,