Minister Srinivas Goud Open Heart With RK || Full Episode || Season 3 || OHRK

Поділитися
Вставка
  • Опубліковано 29 лис 2024

КОМЕНТАРІ • 254

  • @anp1122
    @anp1122 Рік тому +87

    తీన్మార్ మల్లన్న గారినీ ఇంటర్వ్యూ చేయండి సార్

  • @nagaswamy4805
    @nagaswamy4805 Рік тому +113

    ఒక్కోసారి సామాన్య మానవుడిని కూడా ఇంటర్వ్యూ చేయాలని నా. అభిప్రాయం...🙂

  • @gadagonibharath5710
    @gadagonibharath5710 Рік тому +76

    సర్పంచ్ లు చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు ఇవ్వలేని దరిద్రమైన ప్రభుత్వం TRS

    • @shivoham24
      @shivoham24 Рік тому +2

      1000%% నిజం ముమ్మాటికీ నిజం

    • @kamsalirohith-
      @kamsalirohith- Рік тому +2

      💯💯💯

    • @skbandari
      @skbandari Рік тому

      Village lu 1400 unnaayi .... ఒకవేళ bill లు ఇవ్వకపోతే......
      ఎటువంటి bill లు..... అభివృద్ధి ఏమిటి?....

    • @dv9239
      @dv9239 Рік тому

      Sarpanch lu hitler la laga thayaru ayyaru Telangana lo vallaki cheque power ivvakunte bagundu

  • @rashtrabhakti_tv
    @rashtrabhakti_tv Рік тому +12

    మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ కి వైద్యం కోసం వస్తున్నారంటే... ప్రభుత్వం మంచి ఆసుపత్రి కట్టలేదన్న మాట.

  • @rajuchary7797
    @rajuchary7797 Рік тому +16

    తీన్మార్ మల్లన్న తో కూడా interwiew చేయండి అన్న

  • @noothivinaykumarvinay4595
    @noothivinaykumarvinay4595 Рік тому +20

    తిన్మార్ మల్లన్న ని ఇంటర్వూ చెయండీRKగారు చుద్దాం

  • @fy8xp
    @fy8xp Рік тому +40

    దీనమ్మా జీవితం.. ఈ రోజుతో తెలంగాణలో ఉన్న అబద్దాలన్నీ టీఆర్ఎస్ కండువాతో ఉరి వేసుకోని చస్తాయి.. ఇలాంటి అబద్దాల ఇంటర్వ్యూలు చూసినా కూడా పాపమే😡

    • @shivoham24
      @shivoham24 Рік тому +4

      బాగా చెప్పారు లక్షల యువత భావన అదే..

    • @shivaprasad5380
      @shivaprasad5380 Рік тому +2

      Avunu Anna Vinadanikee.Siguu.Avuthundhi Naku Aithee Chepadaniki vadiki Akada Avuthaledhemo mari .

    • @jaipalbheemanapally
      @jaipalbheemanapally Рік тому

      పరిస్థితి ఎలా ఉంది అంటే మనం మంచిగా మారటం కంటే ఒక మంచొన్నీ దొంగ గా మారిస్తే కథం ఇంక తర్వాత స్టోరీ అంత నీది తేనలే నాది తెనాలి అనే lekkane

    • @akhilnalla3539
      @akhilnalla3539 Рік тому +1

      Pedda donga e minister, highly corrupted

  • @తెలంగాణముదిరాజ్సమితి

    నేను అక్కడ వున్నాను, మెరున్నారు, జూపల్లి వున్నారు వాస్తవం. ఆరోజు సాగర హారం లో వర్షంలో తడిసి ఏడురోద్ది నిలిచింది కోదండ రామ్ సార్

  • @Nizam0959
    @Nizam0959 Рік тому +10

    Rk sir.....
    తీన్మార్ మల్లన్న ను ఇంటర్వ్యూ చేయండి సార్.....

  • @porandlasrikanth1323
    @porandlasrikanth1323 Рік тому +3

    సిగ్గు లేని ఎదవ సిగ్గు లేని మాటలు అబద్ధం ఎప్పుడు అబద్ధమే నిజం కాదు ఎప్పటికీ

  • @9394857191
    @9394857191 Рік тому +14

    Rishab Shetty and Srinivas Goud looks similar like doppelgänger

  • @saikumarsms7924
    @saikumarsms7924 Рік тому +12

    విజయ శాంతి.. విజయశాంతి... విజయశాంతి....విజయశాంతి.... విజయశాంతి...విజయశాంతి.... విజయశాంతి...విజయశాంతి... విజయశాంతి..విజయశాంతి... విజయశాంతి... విజయశాంతి

  • @saikumarsms7924
    @saikumarsms7924 Рік тому +15

    రాములమ్మ గారి ప్రోగ్రాం కోసం ఎదురు చూస్తున్నాం....రాములమ్మ..రాములమ్మ...రాములమ్మ...రాములమ్మ...రాములమ్మ...రాములమ్మ....రాములమ్మ...రాములమ్మ...రాములమ్మ....రాములమ్మ...రాములమ్మ...

  • @saikumarsms7924
    @saikumarsms7924 Рік тому +21

    విజయశాంతి గారిని ఇంటర్వ్యూ చేయండి

  • @saikumarsms7924
    @saikumarsms7924 Рік тому +16

    బీజేపీ లీడర్ వివేక్ గారిని ఇంటర్వ్యూ చేయండి సార్

  • @dilluvlogs4055
    @dilluvlogs4055 Рік тому +8

    Nice interview RK garu really appreciate you

  • @jukantianilkumar518
    @jukantianilkumar518 Рік тому +3

    RK గారు అంటే ఇష్టం గౌరవం ఉండేది ఇప్పుడు పోయింది ఇంతకంటే నీచమైన అబద్దపు ఇంటర్వ్యూ లేదు, శ్రీనివాస్ చెప్పినవన్నీ కట్టుకథలు ఒక్కటి నిజంలేదు RK గారు కూడా అలంటి ప్రశ్నలు అడగలేదు, మీ నియోజకవర్గంలో అందరి దృష్టిలో మోస్ట్ కరెప్టెడ్ మంత్రి నువ్వు మల్లి గెలవవు జైలు కి వెళ్తావ్ అది కాయం

  • @mccreation160
    @mccreation160 Рік тому +7

    విజయశాంతి ప్లీజ్ ఇంటర్వ్యూ 🙏🚩

  • @wanaparthydistnwesvijay575
    @wanaparthydistnwesvijay575 Рік тому +3

    నమస్కారం రాధాకృష్ణ గారు
    తమరి open with rk ప్రోగ్రామ్ చాలా బాగుంటాయి
    తమరి ప్రోగ్రామ్ తెలంగాణ ప్రకాష్ గారి episod చూడాలనుకుంటున్నాం

  • @dthirupathi1183
    @dthirupathi1183 Рік тому +6

    తీన్మార్ మల్లన్న ఇంటర్వ్యూ

  • @rajeshchirlancha
    @rajeshchirlancha Рік тому +3

    RK గారు తెలంగాణ గ్రామాల్లో సర్పంచ్ లతో ఒక ప్రోగ్రాం చేయండి జిల్లాల వారీగా మండలాలు గా వెళ్లి అపుడు నిజం తెలుస్తుంది TS ప్రభుత్వం ఏం చేసింది అనేది

  • @bknaresh1106
    @bknaresh1106 Рік тому +4

    ఉద్యమం లో కీలక పాత్ర కోదండరాం గారిది ఇప్పుడు ఎక్కడ వున్నాడు, అంతా దొంగలే.

  • @sathishgoud6634
    @sathishgoud6634 Рік тому +1

    పద్మారావు గారి ని interwiew చేయండి

  • @saikumarsms7924
    @saikumarsms7924 Рік тому +6

    విజయశాంతి...విజయశాంతి... విజయశాంతి...విజయశాంతి... విజయశాంతి...విజయశాంతి... విజయశాంతి... విజయశాంతి

  • @lavakumar3775
    @lavakumar3775 Рік тому +7

    R.k sir 🙏 please interview vijaya shanthi garu.

  • @nasshasha9994
    @nasshasha9994 Рік тому +1

    Rk sir బోయపాటి శ్రీను గారిని ఇంటర్వ్యూ చేయండి సార్ ఈ షో కి పిలవండి సార్ please🙏🙏

  • @fy8xp
    @fy8xp Рік тому +6

    ఇవాళ రాధాక్రిష్ణ గారి వాయిస్ తగ్గింది.. ఏంటో ఈ మతలబు ఆర్ కే జీ🤔 ఏమైనా తడి....?????🤔

  • @bandibhagavan738
    @bandibhagavan738 Рік тому +4

    Radha krina garu 🙏 vijaya santhi interview cheyadi. Sir

  • @kishorekumar-hb3op
    @kishorekumar-hb3op Рік тому +6

    Malla Reddy ni interview cheyandi sir

  • @chanduchandrasekharp2749
    @chanduchandrasekharp2749 Рік тому +4

    Tenmar mallanna ni cheyandi

  • @parvathaluedagoni5336
    @parvathaluedagoni5336 Рік тому +3

    Teenmar mallanna interview

  • @saikumarsms7924
    @saikumarsms7924 Рік тому +7

    రాములమ్మ...రాములమ్మ...రాములమ్మ
    రాములమ్మ
    రాములమ్మ

  • @sairam5274
    @sairam5274 Рік тому +6

    Corruption officer

  • @sturdyjagan
    @sturdyjagan Рік тому +1

    😁😁😁 Young budding state with oldest city Hyderabad developed by multiple people has been taken and everyone knows what sort of justification has been done during state division..... Only time will decide.

  • @saikumarsms7924
    @saikumarsms7924 Рік тому +4

    రాములమ్మ ....రాములమ్మ...రాములమ్మ.
    రాములమ్మ..రాములమ్మ..రాములమ్మ... రాములమ్మ..రాములమ్మ...రాములమ్మ..
    రాములమ్మ..రాములమ్మ

  • @saikumarsms7924
    @saikumarsms7924 Рік тому +1

    విజయశాంతి గారిని ఇంటర్వ్యూ చేయండి...విజయ శాంతి.. విజయశాంతి... విజయశాంతి.. విజయశాంతి... విజయశాంతి.... విజయశాంతి... విజయశాంతి

  • @saikumarsms7924
    @saikumarsms7924 Рік тому +5

    రాములమ్మ..రాములమ్మ...రాములమ్మ.. రాములమ్మ..రాములమ్మ..రాములమ్మ.. రాములమ్మ.. రాములమ్మ.. రాములమ్మ

  • @naiknarender9502
    @naiknarender9502 Рік тому +4

    Tennmar mallanna nu interview cheyandi sir

  • @venuvemunuri5544
    @venuvemunuri5544 Рік тому +1

    తీన్మార్ మల్లన్న ను interview cheyandi

  • @sandeepgoud9785
    @sandeepgoud9785 Рік тому +1

    Need teenmar Mallanna interview

  • @bellalaranjith2500
    @bellalaranjith2500 Рік тому +3

    Rk garu teenmar mallanna garini interview cheyandi plssss

    • @shyam1934
      @shyam1934 Рік тому +1

      good ask but he will never do

  • @mohannaik4018
    @mohannaik4018 Рік тому

    Good interview

  • @saikumarsms7924
    @saikumarsms7924 Рік тому +1

    విజయశాంతి గారిని ఇంటర్వ్యూ చేయండి... విజయశాంతి.. విజయశాంతి. విజయశాంతి...విజయశాంతి... విజయశాంతి..విజయశాంతి...విజయశాంతి..విజయశాంతి..విజయశాంతి...

  • @karnakarreddy1785
    @karnakarreddy1785 Рік тому +3

    Jai reventh jai congress

  • @rajeshwargoudmalegouni
    @rajeshwargoudmalegouni Рік тому +2

    No Genuinity in srinivas Goud words.

  • @sairam5274
    @sairam5274 Рік тому +7

    Land grabber In mahabubunaagar

  • @seenusrinivas5536
    @seenusrinivas5536 Рік тому +3

    Secunderabad mla Padma Rao nee interview cheyadi

  • @poreddyabhishek6905
    @poreddyabhishek6905 Рік тому +1

    Pls RK గారు నేను ఒక్క నిమిషం పాటు మాట్లాడతాను నేను ఒక ప్రభుత్వ ఉద్యోగం నేను మాట్లాడుతాను SIR ఈ గవర్నమెంట్ గురించి

  • @kirankumarbadijana2187
    @kirankumarbadijana2187 Рік тому

    Very nice interview

  • @ushaallaripilla1292
    @ushaallaripilla1292 Рік тому +2

    🙏RK Garu pls interview vijaya shanthi garu

  • @s.muralimohan5363
    @s.muralimohan5363 Рік тому +2

    Sir common man interview please rk sir

  • @konanancharaiah5191
    @konanancharaiah5191 Рік тому +1

    రాధ కృష్ణ..!నువ్వు ఇంటర్వ్యూ చేయడానికి పిలుస్తున్నావా? లేక ఏమి తెలియక పోయినా మధ్యలో నాకు అన్నీ తెలుసు అని బడాయి చేస్తున్నావా..?

  • @puttadilliprasad6441
    @puttadilliprasad6441 Рік тому +4

    Vijaya shanti gaari interview kaavaali

  • @venkatasathyasambasivaredd3669

    Excellent interview sir and the person interviewed by the Doctor is well educated and known how to reply in such a way i.e. god's meeda pillivatamga

  • @jaipalbheemanapally
    @jaipalbheemanapally Рік тому

    మీకు సమస్యలు లేకపోతే ఇంకెవ్వరూ కీ కూడా బాధలు లేవనుకోవటం , పచ్చ కామెర్ల వాళ్ళకి లోకం పచ్చగా కనపడినట్టే.

  • @VenkateshVenky-cj2ui
    @VenkateshVenky-cj2ui Рік тому +2

    ఈసారి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యుంటే ఆంధ్రప్రదేశ్ మనకన్నా చాలా అభివృద్ధి అయ్యేది అక్కడి జనం తప్పుడు ఆలోచన మీరూ జగన్ అనే మూర్ఖునికి మీ అన్ని రకాల సహాయ సహకారం వల్ల ఇప్పుడు ఆ రాష్ట్రం సంకనాకి పోయింది ఈసారి ఇక్కణ్ణే మీకు దిక్కుతోచని పరిస్థితి ఈ లాంటి పరిస్థితిలో అక్కడ పోయి మీరు పీకేదేంలేదు,ముందు ఈసారి ఇక్కడ గెలవండి.

  • @suvarnaraj9633
    @suvarnaraj9633 Рік тому +1

    Sir small request... ... Salary eeshu.. Meru strong question chryalisindhi sir.

  • @shivadj7700
    @shivadj7700 Рік тому +6

    హరిష్ రావు ని మళ్ళీ ఒకసారి ఇంటర్వ్యూ చేయండి.. ఓపిక కు.సహనానికి. మంచి తనానికి. దేర్యనికి.. మరు పేరు హరిశరావు

  • @saikumarsms7924
    @saikumarsms7924 Рік тому +2

    విజయశాంతి...విజయశాంతి... విజయశాంతి..విజయశాంతి...విజయశాంతి...విజయశాంతి..విజయశాంతి... విజయశాంతి..విజయశాంతి

  • @marupakulagoud9092
    @marupakulagoud9092 Рік тому +3

    Jai srinivas Goud Anna....From Palakonda Rajashekhar

  • @upender8865
    @upender8865 Рік тому +1

    Sanyasi sanyassi rasukunte budidha raalutundhi ane sametha correct ga suit avtundhi.

  • @anilbabu7361
    @anilbabu7361 Рік тому +2

    Telangana vachi meru bagupadharu kani maa brathukulu Sanka naki poinai.

  • @kingmakerroshan5318
    @kingmakerroshan5318 Рік тому +2

    Do an Interview with byreddy Siddhartha reddy

    • @nikhil2900
      @nikhil2900 Рік тому

      Aa falthj gadni interview kuda na yourube chanels untai chuskopoo simhalu bgm lu esthar status lu petko

  • @rakkireddysravanreddy4101
    @rakkireddysravanreddy4101 Рік тому +1

    Congress lo cm candidates Ane varini interview cheyandhi guruvu garu 🔥

  • @chotasarkar2018
    @chotasarkar2018 Рік тому

    మలి అప్పుడు జితేందర్ రెడ్డి గారిని ఎందుకు ఆడిపోసుకున్నావ్ సామి

  • @laxminarayanap2289
    @laxminarayanap2289 Рік тому +2

    Vest MLA Srinevas goud

  • @venkateshwarlumalkapuram9347
    @venkateshwarlumalkapuram9347 Рік тому +5

    Excellent Superb Development, Mahabubnagar. 🌹❤️🌹
    Dynamic Leader maa Srinanna. 💐🙏💐

  • @vaishnavivarun5904
    @vaishnavivarun5904 Рік тому

    పంజాబ్ లో బీజేపీ ఆదికారం లో లేదు అన్న

  • @maheshgoud4944
    @maheshgoud4944 Рік тому +4

    Jai srinanna

  • @pavanklppavankulakarni8408
    @pavanklppavankulakarni8408 Рік тому

    మీరు అన్నది నిజమే sir 2 mp లు ఉన్న బీజేపీ ఈరొజు 300 సీట్లతో అధికారంలో ఉందని చెబుతున్నారు అదే తెలంగాణ లో కూడ 3 బీజేపీ ఎమ్మెల్యే లు ఉన్నరు కదా వాళ్ళు అధికారంలో రారు అని ఎలా అనుకుంటున్నారు brs సెంట్రల్ లో వస్తుందని ఎలా అనుకుంటున్నారు

  • @Sssssssss728
    @Sssssssss728 Рік тому +1

    Prajalu mimmalini dinchayalanukuntunnaru

  • @sriramakeshava5290
    @sriramakeshava5290 Рік тому

    సార్ ఇలాంటి వాళ్ళను ఇంటర్వ్యూ చేసి మీ ఛానల్ కి ఉన్న పరువు తీస్తున్నారు... ఒక్కసారి ఆలోచించండి

  • @ManojKumar-xp4ox
    @ManojKumar-xp4ox Рік тому +1

    Malla Reddy ni interview cheyandi

  • @dilluvlogs4055
    @dilluvlogs4055 Рік тому

    KCR ki meru check petandi ABN Political party telangana lo petandi

  • @rankaran6768
    @rankaran6768 Рік тому

    2019 lo abn lagadapati show chusam ga ..

  • @vishnuteja252
    @vishnuteja252 Рік тому +1

    Nation level party is only big mistake by TRS..
    It's first step for failure of BRS...

  • @saidulupalsa1122
    @saidulupalsa1122 Рік тому +1

    24 గంటల 3 ఫేస్ కరెంట్ హా
    లేదు

  • @gundushivaramakrishna2038
    @gundushivaramakrishna2038 Рік тому +1

    RK GARU IAM MEET 10 YEARS BACK SIR SHIVA WARANGAL SRINU ANNA NO1 FIGHTER IN TS DUPUTY CM NEXT

  • @nimmala.suresh1012
    @nimmala.suresh1012 Рік тому +1

    Assignd bhoomulu rayinchukovaadam kudaradu ani cheppinaaru mari etela ni ela point out chesi party nundi remove chesaru mari

  • @palthineninaveenrao8229
    @palthineninaveenrao8229 Рік тому

    sir i want you to talk with educationalists and knowledge persons who are specialist in particular subjects...discuss on subjects...give knowledge to us about country and states...like kodandaram,etc..

  • @ankeethanuraag5444
    @ankeethanuraag5444 Рік тому

    Interview with Balmoor Venkat Anna Rk garu

  • @kalyanmangu721
    @kalyanmangu721 Рік тому

    Radhakrishna garu Raghavendra Rao ni kuda interview cheyandi.. Srinivas Goud gaadi mosaalu bayata padtai

  • @vishvapradhan8476
    @vishvapradhan8476 Рік тому

    As person from Andhra, I see arrogance in this guy and making fun of underdevelopment in Andhra and BJP are winning in other states as people are not as intelligent as Telangana it shows their outlook for India. BRS cannot even win a sarpanch outside Telangana! 🤣

  • @shreeharikarampodi782
    @shreeharikarampodi782 Рік тому

    Seniors God

  • @saikumarsms7924
    @saikumarsms7924 Рік тому +1

    విజయశాంతి గారిని ఇంటర్వ్యూ చేయండి...విజయశాంతి... విజయశాంతి...విజయశాంతి...విజయశాంతి...విజయశాంతి....విజయశాంతి.... విజయశాంతి.... విజయశాంతి

  • @pannerusrikanth7207
    @pannerusrikanth7207 Рік тому

    Elanti minester. Vadhu sir 🙏 Telangana ki

  • @thatipamulanagesh3715
    @thatipamulanagesh3715 Рік тому

    And RK it's the right time to you for retire and don't project wrong views towards TS

  • @pradeepofficial7
    @pradeepofficial7 Рік тому +1

    Mallareddy Ni interview cheyandi sir

  • @mjnraju9131
    @mjnraju9131 Рік тому

    Veellantha luck tho vachhinavallu,only ts sentiment, no strong opposition so that surviving....

  • @devisirikanth7323
    @devisirikanth7323 Рік тому +1

    Yes ts lo kuda marpu kavali ✊

  • @syams84
    @syams84 Рік тому

    1) BRS Kaaka mundu kudaa velu pettaru kada anna..ippudu amayakam ga natiste ela....2) dharani lo land missing incidents enni levvu? 3) Babu develop chesina baatu ni sankalo pettukoni enni kaburlaina cheptam
    4) Google Apple vachhaya?
    5) Telangana ke kaadu south lo ee state ki emi cheyyaledu cheyyaru kuda

  • @gayathripanchakarla9192
    @gayathripanchakarla9192 Рік тому

    గౌడ గారు మీరు అక్కడే ఉండండి

  • @personal7904
    @personal7904 Рік тому

    Farmers nu kuda intervew cheyyali

  • @premsagaravari5206
    @premsagaravari5206 Рік тому

    Jr.ntr ni interview cheyandi

  • @akhildamodharan8231
    @akhildamodharan8231 Рік тому

    Jai goud saab

  • @rankaran6768
    @rankaran6768 Рік тому

    Game start ainapud goal kotti win avadame important....apatidaka game play cheyali

  • @sureshamboji7637
    @sureshamboji7637 Рік тому

    Nizmabad (Rural) MLA..Ne interview cheyande..

  • @Yourssarath1233
    @Yourssarath1233 Рік тому

    RK garu is wearing OURA ring in his left index finger which the CBN garu is also wearing in his left ring finger that ring give overall health monitoring round the clock
    Sp02,heartbeat,sleep track, cals consumption....etc

  • @dilluvlogs4055
    @dilluvlogs4055 Рік тому +3

    RK Garu ABN channel TDP ki ala favourite ga vuntaro mari BRS chala manchi panulu chesthundhi ga so Telangana lo friendly relation maintain cheyandi ABN channel. Always ABN channel support TDP as everyone knows in Telugu state. Me lanti vallu manchi ga interview chestaru ga unbias ga vundandi .ABN will goes to next Level

    • @raviravi-md7kn
      @raviravi-md7kn Рік тому

      అసలు ఎం జరుగుతుంది అభివృద్ధి రాష్ట్రం లో....

  • @srinivasnaidu2895
    @srinivasnaidu2895 Рік тому

    Sir,., gariki 1st ki salary vastundey mo?