ఇంట్లో గన్నేరు చెట్టుందా? గన్నేరుపూలలో విషం😱/real facts/How to grow Oleander plants

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • ‪@SumathisGarden‬ #howtogrowoleanderplants
    #oleanderplants #ganneru #how to propagate oleander #how to grow propagate oleander from cuttings/soil mixture for oleander
    #gardenhacks #gardentips #plants #houseplants

КОМЕНТАРІ • 37

  • @rajeswarimajeti5217
    @rajeswarimajeti5217 3 місяці тому +7

    సుమతి గారు. గన్నేరు మొక్క.మరియు పువ్వుల గురించి.చాలా బాగా.చెప్పారు. మేముచిన్నతనంలో. పచ్చ గన్నేరు పువ్వులు పూజకు వాడేవాళ్ళం. అమ్మ రోజూ పూజ ఈ పూలతో చేసేది. పింక్. రెడ్ గన్నేరు.పువ్వులు కూడా దండలు కట్టి గుళ్ళల్లో ఇచ్చేవాళ్ళము. ఇంట్లో పూజకు వాడేవాళ్ళము.ఎప్పుడూ ఎలాంటి ఇబ్బంది.కలుగలేదు.

    • @SumathisGarden
      @SumathisGarden  2 місяці тому +3

      అదే కదా.. ఉన్నట్టుండి ఈ పూలు విలన్ అయ్యిపోయింది పాపం..

  • @dhanalakshmipasupuleti7502
    @dhanalakshmipasupuleti7502 Місяць тому +1

    Chala baga chepparu

  • @venkataramanaiahvenkataram2095
    @venkataramanaiahvenkataram2095 3 місяці тому +11

    నా వద్ద ఉన్న మొక్కకి బాగా ప్రూనింగ్ చేశాను aunty గారు అది బాగా పెద్దగా పెరిగింది.. పువ్వులు కూడ చాలా వస్తున్నాయి.. ఐతే పెద్ద పెద్ద ఆకు పచ్చని పురుగులు వచ్చేశాయి.. ఆకులు తేనేస్తున్నాయి.. పూలు కొస్తుంటే భయం వేస్తుంది.. ఏదైనా remedy చెప్పండి aunty గారు..

    • @SumathisGarden
      @SumathisGarden  3 місяці тому +1

      Neem oil spray cheyavachhu.. Leda thisi padeyandi..

  • @UMADEVI-zs4cg
    @UMADEVI-zs4cg 3 місяці тому +2

    Bhale chepparu andi...ide matter comment chesanu kerala vaallaki

  • @ramanikasibhatla2088
    @ramanikasibhatla2088 2 місяці тому +1

    Chaala informative!

    • @SumathisGarden
      @SumathisGarden  2 місяці тому

      Malli intiki raane ledu miru.. vachhi nannu mi intiki thisukopathanani chepparu.. eduru chustune unnanu... 😀

  • @manjulathathumuluri9056
    @manjulathathumuluri9056 2 місяці тому +1

    Very nice information

  • @bpranati6651
    @bpranati6651 2 місяці тому

    Mee logical explanationbavundi

  • @shaiksadik9280
    @shaiksadik9280 2 місяці тому +1

    Hai amma chala chala thanks 🙏🏻 Amma ❤️

  • @mrudula147
    @mrudula147 3 місяці тому +3

    Avunu andi ee madya oka short lo choosanu ee mokka aaku thini aavulu kuda chanipoyai ani pracharam chestunnaru. Nenu na chinnappati nunchi anni oorlallo choostunnanu kayalu matrame visham poolu kadu.

    • @SumathisGarden
      @SumathisGarden  3 місяці тому

      కొందరు మూర్ఖలకు ఏం చెప్తాం ..

  • @kirankumarprathapani8594
    @kirankumarprathapani8594 3 місяці тому +2

    Super

  • @venkataramanaiahvenkataram2095
    @venkataramanaiahvenkataram2095 3 місяці тому +4

    Aunty గారు చాలా బాగా చెప్పారు.. అవును గ్యారంటీగా సచ్చిపోరు 😂

    • @SumathisGarden
      @SumathisGarden  3 місяці тому +2

      సచ్చి పోవాలని ఉన్నవాళ్లను ఎలాగూ ఆపలేరు..

  • @Lakshmi-ux4nm
    @Lakshmi-ux4nm 2 місяці тому +2

    Movies lo ganneru pappu tini chani povatam choostu untam kada?

    • @SumathisGarden
      @SumathisGarden  2 місяці тому

      Kani nijaniki ala chanipoyina vallanu chusara..?. Poni vinnaraa... ? Kglu kglu thinte povachhemo.. 😀

  • @mounikaallthebestjagangaru1601
    @mounikaallthebestjagangaru1601 2 місяці тому +1

    Avi pacha ganneru.vatiki kayalu vuntai.avi tinte chachipotaru antaru. E ganneru wight,pink,colors vunnai.eppudu hani kalaga ledu.

    • @SumathisGarden
      @SumathisGarden  2 місяці тому

      Ade kada .. enduku ilanti news vastayo theliyadu..

  • @saraswathisri6528
    @saraswathisri6528 3 місяці тому +2

    అక్క డిసెంబర్ మొక్కలు విత్తనాలు కావాలి అక్క ఉన్నాయా అలాగే కనకంభ్రం విత్తనాలు కావాలి అక్క వేరేవాళ్ళ కనకంభ్రం విత్తనాలు అని చెప్పి వేరే విత్తనాలు ఇచ్చినారు అక్క

    • @SumathisGarden
      @SumathisGarden  2 місяці тому

      నా దగ్గర విత్తనాలు ఉండవమ్మా..

  • @ushasrialladi3699
    @ushasrialladi3699 3 місяці тому +2

    Sumathi chalarojulaku chusanu Bagunnava

  • @Nirmala-le1op
    @Nirmala-le1op 2 місяці тому +1

    మేడం గారు శివునికి ఇష్టమేనది ఈ గన్నేరు పువ్వేనా ప్లీజ్ చెప్పడి

    • @SumathisGarden
      @SumathisGarden  2 місяці тому

      ఏ పూవ్వుయిన దేవుడికి భక్తితో సమర్పిస్తే చాలు.. దేవుడు స్వీకరిస్టడమ్మ.. పూలు లేకపోతే ఆకులతో కూడా దేవుడిని పూజించవచ్చు.. ఈ పూలు కూడా ఇష్టమే..

    • @Nirmala-le1op
      @Nirmala-le1op 2 місяці тому +1

      అయ్యో ఆలా కాదు మేడం మీరు చెప్పింది 100%ఆయన కి పంచభక్ష పరమాన్నలు పెట్టనవసరం లేదు చెంబుడు నీళ్లు పోసిన కనికరం చూపే తండ్రి ఆ బోళ శంకరుడు 🙏🙏......... కానీ నేను మిమ్మల్ని అడిగినది ఇది బిళ్ల గన్నేరు పువ్వులు అని అడిగాను 🙄🙄

    • @SumathisGarden
      @SumathisGarden  Місяць тому

      Istame

  • @mamathapothula5281
    @mamathapothula5281 2 місяці тому +1

    Mam naku december plants kavali mee number cheputhara

    • @SumathisGarden
      @SumathisGarden  2 місяці тому

      9989690359 diniki watsup msg cheyandi.. mokkalu ready avvadaniki Inka time undi