Special Discussion On ED Director Sanjay Kumar Mishra | Suresh Kochattil | Modi | Nationalist Hub

Поділитися
Вставка
  • Опубліковано 28 лис 2024

КОМЕНТАРІ • 63

  • @NationalistHub
    @NationalistHub  Рік тому +3

    Support 'Nationalist Hub' through your contributions:
    To join as a UA-cam member :
    ua-cam.com/channels/3tSxEsn4I2bOH0R7yqJspw.htmljoin
    Our Company account details :
    Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No: 50200075206712
    IFSC Code: HDFC0008045
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/Nation...
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist...
    Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

    • @Al-mitrom
      @Al-mitrom Рік тому

      ప్రాంతీయ ఫార్టీల వల్ల నాకేం ఓరిగింది లేదు,, కానీ మత్తోన్మాద్ పార్టీ వస్తే up,bihar,gujrat తదితర రాష్ర ప్రజలలాగా మనంకూడా వలస వెళ్ళే వారం,, మిత్రో

    • @arbabu9
      @arbabu9 Рік тому

      🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @venkatreddy4256
    @venkatreddy4256 Рік тому +4

    దేశం కోసం దర్మం కోసం జై హింద్ జై భారత్ జై మోడి జి జై బిజెపి ❤❤❤🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🏹🏹🏹🏹🏹

  • @ashokkumarmaddi7489
    @ashokkumarmaddi7489 Рік тому +4

    సత్ సంకల్పం సిద్ధిస్తుంది

  • @konjerlamadhavarao9450
    @konjerlamadhavarao9450 Рік тому +1

    మీరు చెప్పినది కరెక్ట్

  • @krishnakrishna1877
    @krishnakrishna1877 Рік тому +3

    Jaihindu

  • @venkataramanavakati2902
    @venkataramanavakati2902 Рік тому +1

    Thanks

  • @pblnchari6505
    @pblnchari6505 Рік тому +6

    Sureshji s analysis on any topic is excellent The programme is educative and informative Both panelists have given their clear opinions on the subject to the viewers Thank you all for the information

  • @kanchivenkateswarlu7328
    @kanchivenkateswarlu7328 Рік тому

    సురేష్ kochattil గారికి నా నమస్కారం ప్రతివారం మీ ప్రోగ్రాం చూస్తాను మీ విశ్లేషణ చాలా అద్భుతంగా ఉంది మీకు నా నమస్కారాలు

  • @vijaykumar2944
    @vijaykumar2944 Рік тому +2

    వెయిటింగ్ సార్ 👌👌👍👍

  • @satyavardhanreddy3510
    @satyavardhanreddy3510 Рік тому +3

    Good morning excellent analysis 👍

  • @IvaturimallikharjunaRao
    @IvaturimallikharjunaRao Рік тому +3

    సీబీఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేవారు ఇదివరకు

  • @gayatrijyotish6915
    @gayatrijyotish6915 Рік тому +2

    ఒకే వ్యక్తికి ఒకే ఓటు హక్కు కోసం చట్టం ద్వారా అమలు చేయడం.ఆధార్ లింకు లో ఉన్న ఓటుకే విలువ ఉండాలి.ఒకే చట్టం ప్రకారం చర్యలు ఉండాలి. తీవ్ర నేరాలకు పాల్పడిన వివిధ రాజకీయ పార్టీల నేతలు కు, దేశద్రోహానికి పాల్పడిన రాజకీయ పార్టీల నేతలు కు, దేశద్రోహానికి పాల్పడిన వ్యక్తులు తో సంబంధాలు ఏ రూపంలో ఉన్న రాజకీయ పార్టీల నేతలు కు ప్రజలకు మరియు ప్రభుత్వానికి సంబంధించిన వివిధ రూపాలలో ఉన్న ఆస్తులను ధ్వంసం చేసిన లేదా కబ్జా చేసిన వివిధ రాజకీయ పార్టీలకు , వివిధ రాజకీయ పార్టీల నేతలు కు వీరి కుటుంబ సభ్యులకు రాజ్యాంగ బద్ధంగా జరిగే ఎలాంటి ఎన్నికలలో పోటీ చేయడానికి జీవితంలో అర్హతలు లేకుండా చేసే చట్టం ద్వారా అమలు చేయడం. హిందూ దేవాలయాల విధి నిర్వహణలను హిందూ వులకే అప్పచెప్పి , దేవాలయాలకు చెందిన వివిధ రూపాలలో ఉన్న ఆస్తులను ఆ యా దేవాలయాలకు చెందిన ట్రస్టు లే మెయింటైన్ చేయడానికి చట్టం రావాలి.రాష్ట్ర ప్రభుత్వాలకు దేవాలయాలకు చెందిన సంస్థల పైనా , ఆస్తులపై నా ఎలాంటి అధికారాలు ఉండకూడదు.ఇలాంటి చట్టాలు చేసినా తెచ్చినా ప్రజలు పూర్తిగా సమర్ధిస్తారు.

  • @arbabu9
    @arbabu9 Рік тому +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @devendraguptap4155
    @devendraguptap4155 Рік тому +1

    बहु उत्तमम् अस्ति।

  • @arbabu9
    @arbabu9 Рік тому +1

    🙏🏻🙏

  • @sivakumardupaguntla5327
    @sivakumardupaguntla5327 Рік тому +2

    Thanks sir very very much Lord lakshmi narasimha bless your family Modiji puthin amithshaw jayashankar gatkari dovel soldiers hindus BJP RSS

  • @laxmikanthmaale3570
    @laxmikanthmaale3570 Рік тому

    🙏🚩

  • @AdityaKumarChoudharyUoH
    @AdityaKumarChoudharyUoH Рік тому +1

    😍😍😍😍😍

  • @badarikonakalla2284
    @badarikonakalla2284 Рік тому

    ప్రజలందరూ 100% విద్యావంతు . లైతే నే లంచగొండి అవినీతి వగైరాల వ్యవస్థ ల పైన పోరాడ గలుగుతారు . అందు వల్ల విద్య అందరికి ' అందుబాటులోకి రావాలి . అంత వరకు ఈ వ్యవస్థ లో ఆసించిన ఫలితాలు నిరాశగానే ఉంటాయి.

  • @renuvu9033
    @renuvu9033 Рік тому +1

    Liquor scam lo GOOGLY VESARU KADA ALAGA .....😂😂😂😂

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 Рік тому +1

    ఇటీవలి కాలంలో రచ్చ కెక్కిన ప్రముఖ అవినీతి పరులు ఎవరైనా అరెస్ట్ అయ్యారా? ED, చిలువిశ్వసనీయత కోల్పయినవా?

  • @gourimohan3834
    @gourimohan3834 Рік тому

    Sanjay Kumar Mishra as new Chief Investigating Officer

  • @kvanjaneyulanjaneyulukv7587

    జై మోడీ 🎉🎉🎉❤❤❤

  • @vemulakondalakshmanarao7495
    @vemulakondalakshmanarao7495 Рік тому +1

    అవినీతి చేసి న వేళకి కాస్తారు . మంచి వాళ్ళని ఇష్టం లేకపోతే ఐ టి దాడులు చేయించి అలరి చేస్తారు

  • @dhewareddyadapallydhewared2078

    Sir political corruption is more problems for poor people in village level.nobady thinking about this issue

  • @Bharat56586
    @Bharat56586 Рік тому +1

    Desa nasanaaniki hatuvu avineethi. Desa prajala notlo Matti avineethi valana. Opposition vasthee avineethi mayam Bharath lo. Vote BJP save nation from corruption

  • @venkatanarasaiahchakrala4365

    ప్రభుత్వ వార్తలనుడైరెక్ట్గగ సామాన్యవార్తలాగాతెలియజెప్పేమీడియాకరవైనప్పుడునేషనలిష్ట్హబ్ పేరిటఒకఛానల్ వుంటేమంచిదేకదా.

  • @Al-mitrom
    @Al-mitrom Рік тому +2

    ప్రాంతీయ ఫార్టీల వల్ల నాకేం ఓరిగింది లేదు,, కానీ మత్తోన్మాద్ పార్టీ వస్తే up,bihar,gujrat తదితర రాష్ర ప్రజలలాగా మనంకూడా వలస వెళ్ళే వారం,, మిత్రో

    • @srigirimaharaj1
      @srigirimaharaj1 Рік тому +1

      తురకలు ఈ దేశం నుంచి పోనంతవరకు ఈ భారతదేశం బాగుపడదు

    • @narayanareddy27
      @narayanareddy27 Рік тому +3

      మతోన్మాద కాంగ్రెస్ను మట్టు పెట్టాల్సిందే, దేశాన్ని మతం పేరిట మొక్కలు మొక్కలు చేసిన కాంగ్రెస్కు సరైన సమాధానం చెప్పాల్సిందే!

    • @Al-mitrom
      @Al-mitrom Рік тому

      @@narayanareddy27 సాబ్,, మీకింకా మత్తు వదల్లేద్,,స్కాంగ్రెస్ ఎప్పుడో పోయింది, సత్తాలో ఉన్నది మత్తోన్మాద్ బిగేపి ,ఫిట్రొ నిత్యావసర ధరల్ అదానీ ఊడిగం హిందూ-ముస్లిం ఇదే బిగేపి

    • @srigirimaharaj1
      @srigirimaharaj1 Рік тому

      @@Al-mitrom అదానీ ఊడి గమ మరి మీ చురకలు చేస్తుంది ఏంటి అరబ్బుల ముడి నాకడం తప్ప మళ్లీ ఇక్కడికి వచ్చి కథలు దెంగుతారు ఎరుకల వల్ల దేశానికి కలిగిన ప్రయోజనం ఏంటి పాకిస్తాన్ వల్ల మనకు ఎంత ఖర్చు పెడుతున్నాం బార్డర్లో దేశంలో సగం మంది తురకలు టెర్రరిస్టులు

  • @vennelasantoshnaidu
    @vennelasantoshnaidu Рік тому

    Sir I will ask you and your gest please give me your answer, one person not take bribe for him and for his family, but he help correpected persons and protected them , can you call that person honest person.

  • @narendravarma99
    @narendravarma99 Рік тому

    Hi Sir,
    Lancham isthunnam kabatti vallu theeskuntunnaru antunnaru.
    But lancham ivvaleka and govt employees ni brathimiladi thirigi thirigi farmers aathma hatya cheskunnaru. ina govt employees vallani kanikarinchatledu.
    Lancham ivvakapothe asalu application theeskoru and acknowledgement ivvaru. intlo gold thakattu petti lanchalu ivvalsosthondi.
    Ivvakunda work cheyinchukidaniki eadyna process vunte cheppandi Sir
    Thanks in advance

  • @anjiahchikoti212
    @anjiahchikoti212 Рік тому

    It. Is. The. Responsibility of. Of. Every. Body..to co-operate. The . Government in. Dealing. With. Corrupt ion. Cases

    • @venkateswarluchaluvadi7540
      @venkateswarluchaluvadi7540 Рік тому

      Godi is saving looter A1 and murderer Avinash . What public support is needed to Godi to save all looters and murderers.

  • @kurumaddalijagadishkumar8432

    There are a lot of difference between talking about corruption and controlling.

  • @raos.p.5788
    @raos.p.5788 Рік тому

    This is some thing like making a statue without bhakthi

  • @venkataramaiahabrapudi4023
    @venkataramaiahabrapudi4023 Рік тому

    RSS only hope or Solution. Can do something positive.

  • @satyanaryanamss1916
    @satyanaryanamss1916 Рік тому

    E.d.c.b.i.oke.dipat.pani.chesthe.nish.pasha.pathaga.investgestions.jarugali.alanti.appudu.prayojanam.vuntundi

  • @ajaypadi6820
    @ajaypadi6820 Рік тому

    Do video on
    Kourtla deepthi Jagtial mudder case
    This own sister killed him with the help of her boy friend 😢😢
    For there love
    Then they left home with 1 cr valuable gold and 2 lakh cash
    Boy friend was an Muslim
    I didn't mean

  • @kotasastrybharadwaj4921
    @kotasastrybharadwaj4921 Рік тому

    A myth. All 420s are out and are happyily sitting in law making places. Some with looted properties ard happily leading a most luxaries lives.

  • @praveenkumar-ik8ml
    @praveenkumar-ik8ml Рік тому

    మోదీ రాగానే.. సైడ్‌ ట్రాక్‌!
    2014లోనే సెబీకి అదానీ అక్రమాల సమాచారం?!
    అదానీ గ్రూప్‌లో అవకతవకల ఉదంతంపై దర్యాప్తు చేపడుతున్న సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ) వ్యవహారశైలిపై తొలి నుంచి కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
    సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ అదానీ ఉదంతంపై డెడ్‌లైన్‌ కంటే ముందే నివేదికను సమర్పించి నప్పటికీ, సెబీ వాయిదాలు అడగడం, హిండెన్‌బర్గ్‌ ఆరోపణల తర్వాతనే అదానీ కంపెనీలపై నిఘా పెట్టినట్టు కోర్టులో పేర్కొనడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
    అయితే, అదానీ గ్రూప్‌లో విదేశీ డొల్ల కంపెనీల పెట్టుబడులకు సంబంధించి 2014 జనవరిలోనే సెబీకి సమాచారం ఉన్నదని, ఈ మేరకు డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అప్పటి హెడ్‌ నజీబ్‌ షా ఇదే అంశంపై సెబీకి లేఖ రాసినట్టు ఓసీసీఆర్పీ పేర్కొంది.
    అయితే,2014 మేలో ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత,ఈ విషయం మరుగున పడిపోయినట్టు తెలిపింది.
    ఏ నివేదిక.. ఏమని ఆరోపించింది?
    1⃣సంస్థ పేరు: హిండెన్‌బర్గ్‌
    ఏర్పాటు: 2017
    వ్యవస్థాపకుడు: నాథన్‌ ఆండర్సన్‌
    పనిచేసే కేంద్రం: అమెరికా
    నివేదిక టైటిల్‌: హౌ ద వరల్డ్స్‌ థర్డ్‌ రిచెస్ట్‌ మ్యాన్‌ ఇజ్‌ పుల్లింగ్‌ ది లార్జెస్ట్‌ కాన్‌ ఇన్‌ కార్పొరేట్‌ హిస్టరీ.
    ప్రధాన ఆరోపణ: అదానీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ,ఆయన కుటుంబసభ్యులు స్టాక్‌ మ్యానిప్యులేషన్‌, అకౌంటింగ్‌ మోసాలకు పాల్పడ్డారు. షేర్ల ధరలను కృత్రిమంగా పెంచారు. అప్పుల కోసం అడ్డదారులు తొక్కారు.
    ఆరోపించిన తేదీ: జనవరి 24, 2023
    2⃣సంస్థ పేరు: ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ అండ్‌ కరప్షన్‌ రిపోర్టింగ్‌ ప్రాజెక్ట్‌
    ఏర్పాటు: 2006
    వ్యవస్థాపకులు: డ్రూ సులీవన్‌, పౌల్‌ రాడూ
    పనిచేసే కేంద్రం: అమెరికా
    నివేదిక టైటిల్‌: డాక్యుమెంట్స్‌ ప్రొవైడ్‌ ఫ్రెష్‌ ఇన్‌సైట్‌ ఇన్‌టూ అలిగేషన్స్‌ ఆఫ్‌ స్టాక్‌ మ్యానిప్యులేషన్‌ దట్‌ రాక్‌డ్‌ ఇండియాస్‌ పవర్‌ఫుల్‌ అదానీ గ్రూప్‌
    ప్రధాన ఆరోపణ: అదానీ గ్రూప్‌లో ఆర్థిక అవకతవకలు జరిగాయి.భారత చట్టాలను ఉల్లంఘించే విధంగా అదానీ గ్రూప్‌లోని ప్రమోటర్లకు అత్యంత సన్నిహితులు స్టాక్స్‌లో భారీ పెట్టుబడులు పెట్టి, కృత్రిమంగా దాని విలువను భారీగా పెంచారు.

    • @ravikiransiliverisuper9809
      @ravikiransiliverisuper9809 Рік тому +1

      Nuvvu American va atepo ida endukunnav america desha balthi chuputhunav

    • @ganeshstar5204
      @ganeshstar5204 Рік тому

      అదానీ ఇచ్చిన 5000పేజీల ఇన్ఫర్మేషన్ పెట్టు అలాగే అదానీ విషయంలో సుప్రీం కోర్టు
      ఇచ్చిన తీర్పును చెప్పు.. కాంగ్రెస్ పార్టీ మరియు దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో అదానీ పెట్టిన పెట్టుబడుల గురించీ చెప్పు.. వేరే దేశాల్లో అదానీ విషయంలో ఎందుకు చర్యలు తీసుకుంటలేరో అది చెప్పు.. అలాగే జార్జ్ సోరోస్ గురించీ & అతను డోనేషన్ ఇచ్చిన అమౌంట్ వాటి వివరాలు చెప్పు.. హిడెన్ బర్గ్ ఆధారాలు ఇచ్చిందా.. ఆరోపణలు చేసిందా అనేది కూడా చెప్పాలి..

    • @ganeshstar5204
      @ganeshstar5204 Рік тому

      జూలియన్ అసాంజే లాగ అమెరికా లోనే పెద్ద కంపెనీ మీద చేసిన ఆరోపణలు చెప్పు.. జూలియన్ అసాంజే గురించీ తెలుసా కదా.. వికీలీక్స్ వ్యవస్థాపకుడు...

  • @mohanmaddiboina9395
    @mohanmaddiboina9395 Рік тому

    This post not created for sanjay for corruption eradicate this modi vision

  • @kommareddynagaanna4137
    @kommareddynagaanna4137 Рік тому

    Jaganku endhuku venakesukosthunnaru

  • @narenderkommidi2677
    @narenderkommidi2677 Рік тому

    This ED officer lanj.....ku kooda from Bihar ayi vuntadu?!!! 🤔🤨😡

  • @atharali376
    @atharali376 Рік тому

    Modi a ineethi pai steps a?yeppudu? CAG report lo smiriti Irani dept 1.33 crores scam taruvara na? Gadkari kumbhakonam taruvara na? Amith shah dept lo avineethi taruvara na?

  • @pblnchari6505
    @pblnchari6505 Рік тому

    S😂