ఆర్ఎస్ ప్రవీణ్ తో జర్నలిస్ట్ రఘు| RS Praveen Kumar Emotional on Shad nagar Women Incident |3rddegree

Поділитися
Вставка
  • Опубліковано 27 жов 2024

КОМЕНТАРІ • 292

  • @VutukuriNageswaRao-dy2nw
    @VutukuriNageswaRao-dy2nw 2 місяці тому +81

    అగ్రకులాలకు చెందిన నాయకుడు ఎన్ని పార్టీలైనా తిరిగి రావచ్చు... RSP మాత్రం పరిస్థితులు అనుకూలించక చేస్తున్న పోరాటంలో ఒంటరిగా మిగిలిపోవడం ఇష్టం లేక టిఆర్ఎస్లో చేరితే మాత్రం ఓర్చుకోలేరు... మీరు ఎంత విషం జల్లినా ఆర్ఎస్పీ ఇస్ ద పీపుల్ లీడర్ 👍👍✊✊

    • @RaviBudankani
      @RaviBudankani 2 місяці тому +1

      Agree bro i dont care about other comments but you are absolutely right

    • @VeeruMaloth-n3g
      @VeeruMaloth-n3g 2 місяці тому +1

      RSP Praveen sir garu meeru incident gurinchi adigithey, politics gurinchi matladuthunnaru

    • @jayakumar4633
      @jayakumar4633 2 місяці тому +2

      Let them be negative that is also good publicity for RSP Sir

    • @itsmeyuva8349
      @itsmeyuva8349 2 місяці тому

      Mi lanti vallu Ila support chestunnanni rojulu , commercial and selfish politicians vastaney untaru .Party lu marutharu, RSP IPS job manesadu ani photos petti votes adagatam idento kothaga undi , Ela undi ante ithanu politics loki rakuntey state motham gallanthu ayyela matladodhu . Genuine leader vachinapudu thelustadi difference, people leader ah political leader ah ani .Anni govts ilage edchinayi TRS govt lo Inka chala ainayi statistics thiyandi .prathi okkadu commerical gane unnaru

    • @ChettupallyAndalu
      @ChettupallyAndalu 2 місяці тому

      అసలు రేవంత్ రెడ్డి గాడు ఏ పార్టీ ముందు. మా దళిత నాయకుడు Rsp నీ అనే నైతికత ఏ రాజకీయ నాయకులకు లేదు. జై భీమ్

  • @boinisampathkumar4308
    @boinisampathkumar4308 2 місяці тому +30

    భవిష్యత్తులో తెలంగాణ సీఎం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

  • @bknaresh1106
    @bknaresh1106 2 місяці тому +28

    Police ల నుండి ప్రజలకి భయం వుంటుంది కానీ ప్రభుత్వం నుండి పోలీస్ లకు భయం వుండాలి అప్పుడే ఇలాంటివి జరగవు.

  • @payaragaming
    @payaragaming 2 місяці тому +1

    Super 🎉sir 🎉miru

  • @p.satyamsatya5858
    @p.satyamsatya5858 2 місяці тому +1

    Rs praveen kumar🙏🙏🙏🙏

  • @bharathReddy-eo5ph
    @bharathReddy-eo5ph 2 місяці тому +49

    ఇదో డ్రామా 😂 నేరెళ్ల దళితులను కొట్టి సంసారం పనికిరాకుండా చేస్తే ఎం అయింది ఆ కేసులు 🤔

  • @gaddamediindraiahsagar59
    @gaddamediindraiahsagar59 2 місяці тому +32

    మిత్రమా రఘు ఎంతసేపు పోయిన 10 సంవత్సరాల ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నావ్ అప్పుడు తప్పులు జరిగాయి గనుక టిఆర్ఎస్ ను ఇంట్లో కూర్చోబెట్టారు ఇప్పుడు మీ కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి మాట్లాడు అక్కడ ఒక మహిళ ఇబ్బందుల్లో ఉంటే గతంలో జరగలేదా,,, ఇదేం ప్రశ్న,,, అప్పుడు మీరు ఏం చేశారు, కనుక రేవంత్ రెడ్డి ఇట్లాగే చేస్తాడు ఏం జర్నలిజం రఘు నీకు టాలెంట్ ఉంది కొంచెం మారు,, టిఆర్ఎస్ వ్యతిరేకించే ఫోబియా నుంచి బయటికి రా!!!

  • @vivekabinavgaming5617
    @vivekabinavgaming5617 2 місяці тому +28

    Telangana లొ హోమ్ మంత్రి పదవి చేపట్టే మోగోలు లేరా

  • @VutukuriNageswaRao-dy2nw
    @VutukuriNageswaRao-dy2nw 2 місяці тому +13

    RSP మా BSP నుండి బయటకు వెళ్లాడు అయినా సరే నికార్స్ అయినా నాయకుడు 👍అయన BSP లో ఉన్న BRS లో ఉన్న ప్రజా నాయకుడు.. 100%... ఒక పార్టీ లో గెలిచి.. ఇంకో పార్టీ లోకి వెళ్లే దొంగ నాయకుడు కాదు. ఏ పార్టీ లో ఉన్న సమస్య ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు..ఈరోజు మా వాడు కాబట్టే మా వాళ్లకు అన్యాయం జరిగితే వచ్చి అండగా నిలబడ్డాడు... 👍అగ్రకుల అహంకార నాయకుడు ఎటు పోయారు

  • @dasarisrinivasulu6864
    @dasarisrinivasulu6864 2 місяці тому +10

    రఘు అన్న Rsp తో ఇంటర్వ్యూ నాకు నచ్చేలేదు అ మాటలు వేరే వాళ్లు చెపితే బాగుండు ఒక్క ఆఫిసర్ చెప్పడం నాకు నచ్చలేదు

  • @narsinghrao4032
    @narsinghrao4032 Місяць тому +1

    Raghu. Anna. Super. Q. Ella. Jokewallu. Unnantha. Kaallm. S. C. Wallameda... Anyayam. Jaruguthne. Untondi. 👁👁👁🇮🇳🇮🇳🇮🇳😩😩😩💀🙏🙏🙏👍✊✊✊💪🤷‍♂️🤷‍♂️🤷‍♂️🤷‍♂️

  • @ushasreepathi8791
    @ushasreepathi8791 2 місяці тому +4

    పోలీస్ డౌన్ డౌన్ 😢😢😢 M. L. A ల ఇంటికి కాపలా ఉండండి పేదోళ్లకు వద్దు 😢😢

  • @jnarender6601
    @jnarender6601 2 місяці тому

    Super raghu

  • @kalyanchinthakunta1126
    @kalyanchinthakunta1126 2 місяці тому

    Supar raghu anna good question anna

  • @balagateja6994
    @balagateja6994 2 місяці тому +1

    👌👌👌

  • @ajaykolapuri9662
    @ajaykolapuri9662 2 місяці тому

    Raghu anna ghuds superb
    You are real brave journalist

  • @dinakermona4599
    @dinakermona4599 2 місяці тому

    Good question by Raghu

  • @mahendarpalthya9459
    @mahendarpalthya9459 2 місяці тому +5

    Jai praveen sir

  • @gaddamediindraiahsagar59
    @gaddamediindraiahsagar59 2 місяці тому +7

    టిఆర్ఎస్ గవర్నమెంట్ లో శంషాబాద్ లో జరిగిన దిశ ఇష్యూ లో ఆ గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకున్నదో దేశం మొత్తానికి తెలుసు,,, ఎన్కౌంటర్

  • @trueindian611
    @trueindian611 2 місяці тому +11

    Jai RSP

  • @narapakaanjaneyulu3319
    @narapakaanjaneyulu3319 2 місяці тому +1

    Jai.r.s.p.sr

  • @yadagirikadamanchi7108
    @yadagirikadamanchi7108 2 місяці тому +2

    చాలా మంచి ప్రశ్న వేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని నిలదీస్తున్న మన తొలి వెలుగు రఘు బ్రదర్ కు ధన్యవాదములు అందరూ దొంగలే చొక్కాలు మాత్రమే మారుస్తున్నారు

  • @Firewords678
    @Firewords678 2 місяці тому

    Tolivelugu news good message brother jai bheem 🙏

  • @bhuvaneshwarrajapaga5627
    @bhuvaneshwarrajapaga5627 2 місяці тому +3

    10 సంవత్సరాలలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో హత్యలు అత్యాచారాలు ఎన్నో జరిగినాయి అప్పుడు ఎక్కడున్నావ్ ప్రవీణ్ సార్ గారు

    • @rumaisa2211
      @rumaisa2211 2 місяці тому

      టిఆర్ఎస్ ప్రభుత్వంలో అత్యాచారాలు జరుగుతే మొదటగా స్పందించింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒకసారి పాత వీడియోలు చూడు

  • @p.saikumar9473
    @p.saikumar9473 2 місяці тому +2

    Raghu anna correct question vesinav 👌👌👌

  • @ashokrajarkari9957
    @ashokrajarkari9957 2 місяці тому +8

    Sirsilla gurinchi adagandi Raghu garu

  • @chavankirankumar9038
    @chavankirankumar9038 2 місяці тому +1

    Praveen garu we are not fools... Now we are wakeup... We will not become fools agin

  • @bgmi_toxic1428
    @bgmi_toxic1428 2 місяці тому +6

    Kcr గుట్లో చేరి ఒక్క నిరసన చెయ్యకుండా ప్రెస్ మీట్లకు అంకితం అయ్యాడు

  • @chethymanikyam1124
    @chethymanikyam1124 2 місяці тому

    Hello Praveen speak about this incident

  • @Good-123d
    @Good-123d 2 місяці тому +2

    నేను ని మాటలు నమ్మం నమ్మలేం అనేవాళ్ళం నమ్మాలి sir ఎందుకంటే
    ప్రతి ఒక్కరు ఒకేలాగా ఉండరు
    ఒక మనిషి తప్పుచేస్తే ప్రతిసారి తప్పు చేస్తారు అనడం మన
    తప్పు ముర్కత్వం....

  • @sreenathdorayadavelly9699
    @sreenathdorayadavelly9699 2 місяці тому +8

    అప్పుడు ఇప్పుడు సార్ ప్రజల పక్షమే. కొంతమంది వెధవలకు అర్థంకాక అదే పనిగా ఏదో మాట్లాడుతున్నారు.

  • @rameshitha7534
    @rameshitha7534 2 місяці тому

    Raghu anna good questioning

  • @sureshbheemanapally3501
    @sureshbheemanapally3501 2 місяці тому +4

    రఘు గారు మీరు సూపర్
    చాలా మంచి క్వశ్చన్ లు అడిగారు

  • @venkanna1
    @venkanna1 2 місяці тому +32

    Rsp కంటే సిరిసిల్ల పెద్దరెడ్డి లేదా పోశెట్టి లేదా అగ్గిపెట్టె మాట్లాడితే బాగుండు... అంటాడోంగలే.. పేదోళ్లకు మనదేశంలో జస్టిస్ జరుగదు

    • @samamadhu5085
      @samamadhu5085 2 місяці тому

      @@venkanna1 nuv bey

    • @ankurinaresh4965
      @ankurinaresh4965 2 місяці тому

      Arey Babu entho mandhi jevithalu bagu padavi rsp valla niku gudhala dhamu unte okani Peru chepu ra evadana bagu parchinaro

    • @vendiraju7324
      @vendiraju7324 2 місяці тому +1

      ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ సార్ గారిని విమర్శించేవారు హౌలాగండ్లు ....ఎందుకంటే పార్టీ మారినంత మాత్రాన ,జెండా మార్చినంత మాత్రాన... యెజెండా మార్చే వ్యక్తి కాదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు.. నిజంగా ఆయనకి పదవే కావాలనుకుంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేవాడు కదా.. రేవంత్ రెడ్డి ప్రవీణ్ కుమార్ సార్ గారికి మంచి ఆఫర్స్ ఇచ్చాడు. అయినా వాటిని సున్నితంగా తిరస్కరించాడు. స్వార్థపూరిత రాజకీయ నాయకులే అధికారం ఉన్న పార్టీలోకి వెళ్లి, వాళ్లకు కావాల్సిన పదవులు పొందుతారు. వాళ్ళ అవసరాలు తీర్చుకుంటారు. కానీ ఇక్కడ అలా జరగలేదు. సారు గారు అధికార పార్టీలోకి వెళ్లకుండా... ప్రతిపక్ష పార్టీ లోకి వెళ్ళాడు. అంటే ఆయనకి పదవి మీద వ్యామోహం లేదని స్పష్టంగా అర్థం అవుతుంది. సారు గారిని విమర్శించే సాలెగాండ్లకుఒకటి చెప్పదలుచుకున్నాను. బిఎస్పీ పార్టీ తెలంగాణలో లేని సందర్భంలో బిఎస్పీ పార్టీని తెలంగాణలో బలమైన పార్టీగా మార్చింది ఆర్ఎస్పి కాదా ..?తెలంగాణలో బహుజన వాదాన్ని చాలా బలంగా నాటిన వ్యక్తి ఆర్ఎస్పీ కాదా...? దళిత బిడ్డలకు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లడానికి సహాయం చేసిన వ్యక్తి ఆర్ఎస్పీ కాదా...? బడుగు బలహీన వర్గాల బిడ్డలను విదేశాలకు పంపించిన, కృషిచేసిన గొప్ప వ్యక్తి కాదా...? మరి అలాంటి వ్యక్తి ప్రజాక్షేత్రంలో ఎమ్మెల్యేగా నిలబడి ,నన్ను చట్టచబలకు పంపించండి ..దళితుల సమస్యలను చట్టసభల్లో వినిపించే గొంతునవుతా ...అని పోటీ చేసినప్పుడు... కనీసం ఆయన్ని చట్టసభలకు పంపించకుండా... ఎమ్మెల్యేగా కూడా గెలిపించని ఈ జనాల కోసం ఎందుకు ఆయన ఇంకా త్యాగం చేయాలి...? ఎందుకు ఒంటరిగా మిగిలిపోవాలి..? పరిస్థితులు అనుకూలించక ఒంటరిగా మిగిలిపోతాను అనే ఆలోచనతో BRS లోకి వెళితే ఆయన్ని ఇంత విమర్శించాలా...?
      ఆయన గతంలో ఎన్నో వేల కోట్ల కుంభకోణాలు చేసినట్టు.. గతంలో ఎన్నో మర్డర్లు చేసినట్టు. ఎందుకు అంత తెలివి తక్కువ మనుషుల్లాగా అతన్ని విమర్శిస్తున్నారు..? మంచి వ్యక్తిని కూడా విమర్శిస్తే ఇక మంచి వారు ఎవరు..

  • @Firewords678
    @Firewords678 2 місяці тому

    Jai bheem sir correct speech sir namaste 🙏

  • @sureshRfc
    @sureshRfc 2 місяці тому +4

    తొలి వెలుగు రఘు అన్న నీవు సూపర్ 🤝

  • @mr.kalyanj6255
    @mr.kalyanj6255 2 місяці тому

    Raghu bhaii selute

  • @shobansomarapu6127
    @shobansomarapu6127 2 місяці тому +25

    అరే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారూ ఇక్కడ రాజకీయం గురించి మాట్లాడకండి పోలీసుల గురించి మాట్లాడండి

    • @mangarajukalapala
      @mangarajukalapala 2 місяці тому +3

      పోలీసులు అంటేనే రాజకీయం,దీని వెనక రాజాకీయ నాయకులు ఉంటారు

  • @vendiraju7324
    @vendiraju7324 2 місяці тому +1

    ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ సార్ గారిని విమర్శించేవారు హౌలాగండ్లు ....ఎందుకంటే పార్టీ మారినంత మాత్రాన ,జెండా మార్చినంత మాత్రాన... యెజెండా మార్చే వ్యక్తి కాదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు.. నిజంగా ఆయనకి పదవే కావాలనుకుంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేవాడు కదా.. రేవంత్ రెడ్డి ప్రవీణ్ కుమార్ సార్ గారికి మంచి ఆఫర్స్ ఇచ్చాడు. అయినా వాటిని సున్నితంగా తిరస్కరించాడు. స్వార్థపూరిత రాజకీయ నాయకులే అధికారం ఉన్న పార్టీలోకి వెళ్లి, వాళ్లకు కావాల్సిన పదవులు పొందుతారు. వాళ్ళ అవసరాలు తీర్చుకుంటారు. కానీ ఇక్కడ అలా జరగలేదు. సారు గారు అధికార పార్టీలోకి వెళ్లకుండా... ప్రతిపక్ష పార్టీ లోకి వెళ్ళాడు. అంటే ఆయనకి పదవి మీద వ్యామోహం లేదని స్పష్టంగా అర్థం అవుతుంది. సారు గారిని విమర్శించే సాలెగాండ్లకుఒకటి చెప్పదలుచుకున్నాను. బిఎస్పీ పార్టీ తెలంగాణలో లేని సందర్భంలో బిఎస్పీ పార్టీని తెలంగాణలో బలమైన పార్టీగా మార్చింది ఆర్ఎస్పి కాదా ..?తెలంగాణలో బహుజన వాదాన్ని చాలా బలంగా నాటిన వ్యక్తి ఆర్ఎస్పీ కాదా...? దళిత బిడ్డలకు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లడానికి సహాయం చేసిన వ్యక్తి ఆర్ఎస్పీ కాదా...? బడుగు బలహీన వర్గాల బిడ్డలను విదేశాలకు పంపించిన, కృషిచేసిన గొప్ప వ్యక్తి కాదా...? మరి అలాంటి వ్యక్తి ప్రజాక్షేత్రంలో ఎమ్మెల్యేగా నిలబడి ,నన్ను చట్టచబలకు పంపించండి ..దళితుల సమస్యలను చట్టసభల్లో వినిపించే గొంతునవుతా ...అని పోటీ చేసినప్పుడు... కనీసం ఆయన్ని చట్టసభలకు పంపించకుండా... ఎమ్మెల్యేగా కూడా గెలిపించని ఈ జనాల కోసం ఎందుకు ఆయన ఇంకా త్యాగం చేయాలి...? ఎందుకు ఒంటరిగా మిగిలిపోవాలి..? పరిస్థితులు అనుకూలించక ఒంటరిగా మిగిలిపోతాను అనే ఆలోచనతో BRS లోకి వెళితే ఆయన్ని ఇంత విమర్శించాలా...?
    ఆయన గతంలో ఎన్నో వేల కోట్ల కుంభకోణాలు చేసినట్టు.. గతంలో ఎన్నో మర్డర్లు చేసినట్టు. ఎందుకు అంత తెలివి తక్కువ మనుషుల్లాగా అతన్ని విమర్శిస్తున్నారు..? మంచి వ్యక్తిని కూడా విమర్శిస్తే ఇక మంచి వారు ఎవరు..

  • @palepublessy2018
    @palepublessy2018 2 місяці тому +1

    Ci.consitble.nu.thadudegree.cheyali.jaybheem💪

  • @kavidesrinivas-r5f
    @kavidesrinivas-r5f 2 місяці тому

    Ragu anna super

  • @lavanyakothapally8701
    @lavanyakothapally8701 2 місяці тому

    👍✊

  • @kaparthishamsan9931
    @kaparthishamsan9931 2 місяці тому

    RK praveen sir నాకు జోక్ బాగా ఉంది.TRS GOVERNMENT లో జరిగింది మీరు మాట్లాడరు.సార్ పార్టీ మారే మీకు లాసుగులు తెలిసిన నోరే మేధాపరు.నివు చేసిన మోసం తెలంగాణ ప్రజలకు తెలుసు సార్ నిజం కూడా ఎమ్మెల్యే కూడా కారు

  • @gopalyadav6810
    @gopalyadav6810 2 місяці тому

    👍

  • @bhurakasaidulu
    @bhurakasaidulu 2 місяці тому +7

    ఈ రేవంత్ రెడ్డి గారు ఇదే గుంపు మేస్త్రి పరిపాలన పిచ్చోడి చేతిలో రాయి అన్నట్లుగా పరిపాలన చేస్తున్నాడు ఒక ముఖ్యమంత్రి అయి ఉండి కూడా చంపుతా చీరుత ప్రేగులు తీసి మెడలో.వేసుకుంటా గుడ్లు పీకుత గోలీలు ఆడతా ఎదవల్లారా కొడకల్లారా పండబెట్టి తొక్కుతా అని ఇంకా ఎన్నో ఎన్నో బూతులు తిడుతూ ఈ గలీజ్ గాడు గలీజ్ కూతలు కూస్తూ ఒక ముఖ్యమంత్రి అయి ఉండి ఈ గుంపు మేస్త్రి రండ పరిపాలన చేస్తున్నాడు ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది ప్రజలు బాగా అర్థం చేసుకోవాలి గుంపు మేస్త్రి పరిపాలన

  • @Srivisuals5360
    @Srivisuals5360 2 місяці тому

    రఘ గారు మీరు బాధ్యత గల వర్క్ లో ఉన్నారు ఏపార్టీ కి కొమ్ము కాయకుండ ఉండాలి

  • @kavidesrinivas-r5f
    @kavidesrinivas-r5f 2 місяці тому

    Praveen sir super correct 🎉

  • @anilkumardhoreti4298
    @anilkumardhoreti4298 2 місяці тому

    Praven sir mirantye naaku chala istam kaani miru veshina oka wrong step nanu chala badaku gurichesindi life long nanu edi baadhisthunye untadi sir love you😢

  • @Ashu14389
    @Ashu14389 2 місяці тому

    ఆర్ ఎస్ పి గారు మీకు రాజకీయం గురించి తెలవదు ఇంకా నేర్చుకోవాలి మీరు మీరు చాలా నేర్చుకోవాలని మీ యొక్క క్యాంపు లలో సభలలో తిరిగి మీ యొక్క ఆలోచనలు విధానాలు తెలుసు

  • @thattepallymallesh4544
    @thattepallymallesh4544 2 місяці тому +4

    అడిగిన ప్రశ్నకు నువ్వు చెప్పే సమాధానం ఎంటి సారు

    • @samamadhu5085
      @samamadhu5085 2 місяці тому

      Sakkaga vinu hey correct cheppindru pukaa

    • @samamadhu5085
      @samamadhu5085 2 місяці тому +1

      Sakkaga vinu bey 😂

  • @nagyerrojula
    @nagyerrojula 2 місяці тому +7

    ప్రవీణ్ సారు మీ దేవుడు కెసిఆర్ రాష్ట్ర0 లో ఎన్ని అరాచకాలు చేశాడో నువ్వే చెప్పి రాజకీయాల్లో కి వచ్చి చివరికి గడీళ్లో తాబేదార్ల గా మారిన నీకు మాట్లాడే హక్కుందా

  • @rajagopalsripathi5891
    @rajagopalsripathi5891 2 місяці тому

    ప్రభుత్వాలు ఎలాగూ మారుతాయి మారాల్సింది పోలీసులే వారికి జీతాలు ఇచ్చేది ప్రజలే కాబట్టి చట్ట ప్రకారం మెదులు కోవాలి పలుకుబడిని చూసి పైసలను చూసి నేర పరిశోధనా చేయకూడదు శాస్త్రీయ పరిశోధన చేయాలి పోలీసులు ప్రభుత్వానికి పనిముట్లు కాకూడదు చట్టానికి ప్రజలకు బాధ్యత వహించాల్సింది పోలీసులే కొంతమంది స్వార్థ పోలీసుల చర్యల వల్ల ఇలాంటి అపవాదులు మోస్తున్నారు కావున సామాన్య ప్రజలకే రక్షణ కవచం లాగా ఉండాల్సింది పోలీసులే

  • @rajagopalsripathi5891
    @rajagopalsripathi5891 2 місяці тому

    రఘు అడిగే సూటి ప్రశ్నకు సమాధానం చెప్పలేదు

  • @shyamalagoverdhan9224
    @shyamalagoverdhan9224 2 місяці тому

    శుభోదయం రఘు అన్నగారు

  • @samamadhu5085
    @samamadhu5085 2 місяці тому +2

    RSP 🔥

  • @JSR-zg4qj
    @JSR-zg4qj 2 місяці тому

    #నువ్వు చెపుతుంటే నవ్వు వస్తుంది

  • @rajamahender8340
    @rajamahender8340 2 місяці тому +4

    BRS government unnappudu lockup deaths gurinchi maatlaadumani antunnadu Raghu

    • @shashi6519
      @shashi6519 2 місяці тому +1

      Politician ga bagahen edugutunadu sir hu

  • @bknaresh1106
    @bknaresh1106 2 місяці тому +2

    Ni కెసిఆర్ వచ్చాడా రా ఎప్పుడైనా పాగల్ గా అక్కడ 6 గ్యారంటీ గురించి మాట్లాడటం ఎంటి రా మెంటల్😂😂

  • @devraju4861
    @devraju4861 2 місяці тому

    Jai bheem Raghu garu correct question RSP ki vesaru anna raghu yippudaina malli bsp jenda pattandi sir after alternative party bsp sir your misunderstanding decesion sir all population in telangana your hope mida unnaru RSP sir please reagain sir

  • @Praveenkumar-dw5me
    @Praveenkumar-dw5me 2 місяці тому +7

    అవున అసలు ఆడవాళ్ళను cabinet లోకి రనివ్వని kcr నీ ఏమనాలి

  • @RaviPrasu-rk4gm
    @RaviPrasu-rk4gm 2 місяці тому +49

    మీరు BRS పార్టీ కి వెళ్ళినప్పుడు.RS.ప్రవీణ్ కుమార్ sir. మీ మాట నమ్మలేం

    • @renukaandugula9795
      @renukaandugula9795 2 місяці тому +4

      Marinolandharini em chesharu miru sir ki vote chesara

    • @samamadhu5085
      @samamadhu5085 2 місяці тому

      Super broo ❤​@@renukaandugula9795

    • @kadthalamadhusudhan7114
      @kadthalamadhusudhan7114 2 місяці тому +5

      నువ్వు నమ్మవలసిన అవసరం లేదు...

    • @samamadhu5085
      @samamadhu5085 2 місяці тому +2

      @@RaviPrasu-rk4gm
      Situation ki ni matalaku em sambhamdam ra...ame ki support cheyyakunda eee da kuda moddala maatalu chestunav

    • @shobansomarapu6127
      @shobansomarapu6127 2 місяці тому +1

      ఇది ఒక జై భీమ్ స్టోరీ లాగ అవుతుంది

  • @shyamalagoverdhan9224
    @shyamalagoverdhan9224 2 місяці тому +1

    అడ్డగూడూరు మరియమ్మ లాకప్ డెత్ గురించి మాట్లాడండి

  • @shivajibahujan6671
    @shivajibahujan6671 2 місяці тому

    రాగన్న మీ ప్రశ్నకు సమాధానం రాలేదు కదా అన్న

  • @mahemahendar07
    @mahemahendar07 2 місяці тому

    R S praveen kumar sir... Now complete politician...so sir dalit ani peda ani inka vadukovaddu sir please....sir meeru akkada unna problem ledu maku ...Raghu anna em adigindu, meeru em chepparu...chuskondi sir okasari

  • @susheelayadav7386
    @susheelayadav7386 2 місяці тому

    😢😢😢😢😢😢😢😢😢

  • @SathyavathiSathyavathi-n6i
    @SathyavathiSathyavathi-n6i 2 місяці тому

    అన్న ఆవులు పొయిన ఆరు నెలలకు బొయిడు జాడకు పొయిండట ఆట్లన్నది ఇగ ఆ పెద్ద మనిషి పొలిస్. ఆఫీసరెనయె ఇగ పంచాయితీ చెప్పుమంటె దుడ ఆవు నాదె ఆంటడు ఆయిపాయె

  • @ramesharmulla2088
    @ramesharmulla2088 2 місяці тому +2

    Suspend kaduuu dismiss cheyalliii ..

  • @hvhy3873
    @hvhy3873 2 місяці тому

    రఘు మీ డేర్ కు హ్యాట్సాఫ్

  • @prathimadigital5563
    @prathimadigital5563 2 місяці тому

    ఒక పిత్తు వచ్చి అంట్ట మరోపిత్తును అక్కిరించిందంట అట్లా ఉంది RSP ది అట్లా ఉంది

  • @RajuBalsupati
    @RajuBalsupati 2 місяці тому

    మిమ్మలనే మేము నమ్ముతున్నాం సార్

  • @saijindrala7170
    @saijindrala7170 2 місяці тому +13

    RSP గారు మీరెప్పుడు దళితుల గురించి కానీ మాట్లాడారా? బీఎస్పీ పార్టీ లోకి పోయినప్పుడే మీ మాదిగ ముసుగు లో మంట కలిపినవు కేసీఆర్ సంకనాకుతున్నావు. ఎస్సీ వర్గీకరణ విషయంలో హర్షం వ్యక్తం చేయలేదు. ఎందుకు మీడియా ముందు నాటకాలు ఆడుతున్నవు.

    • @rumaisa2211
      @rumaisa2211 2 місяці тому

      ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే మీకు చిన్న చూపు ఎందుకు

  • @abdulghaniqureshi725
    @abdulghaniqureshi725 2 місяці тому +9

    ప్రవీణ్ సార్ ఎస్సీలకు విలువ ఇవ్వనిది మీ కేసీఆర్ మా రేవంత్ రెడ్డి గారు ప్రసాద్ కుమార్ గారికి ఏకంగా సభాపతి స్పీకర్ పదవి ఇచ్చి ఎస్సీల రుణం తీర్చుకున్నాడు

  • @PAPARAOGAJULA-gt8fb
    @PAPARAOGAJULA-gt8fb 2 місяці тому

    రఘు అన్న సూపర్ కొషన్ వేశారు. ప్రవీణ్ కుమార్ సిగ్గు పోయింది

  • @vidhyadharshinimalyala3941
    @vidhyadharshinimalyala3941 2 місяці тому

    Sircilla issue gurinchi kuda MATLADITE dhalithulu chala santhosistaru kada sir .

  • @Chitralaharitalks
    @Chitralaharitalks 2 місяці тому +2

    Suspend cheste saripodu big punishment padali next Ela jarakakunda

  • @shankargoud4810
    @shankargoud4810 2 місяці тому

    కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే అరాచకాలు

  • @KyathramoniAnjiofficial
    @KyathramoniAnjiofficial 2 місяці тому

    ప్రజలు తిరుగబడలి

  • @VutukuriNageswaRao-dy2nw
    @VutukuriNageswaRao-dy2nw 2 місяці тому

    టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు పరిపాలించి బ్రష్టు పట్టించిందనే కాంగ్రెస్ పార్టీని గెలిపించాము.. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేర్చుకుంటుంది.. ఈ రెండు పార్టీలకు నీతి లేదు కదా అలాంటప్పుడు మన కోసం ఎవరైతే అండగా నిలబడతారో వారే మన నాయకుడు

  • @bahujan_bheem
    @bahujan_bheem 2 місяці тому

    అందంతా కాదు,చేసింది రెడ్డి కాబట్టి ఆ న్యూస్ బయటికి రాదు న్యాయం జరగదు..మరి కాంగ్రెస్ లో మిగతా వర్గాలు ప్రజలు MLA,MP లు ఉన్నారు వాళ్లకు కనీసం సిగ్గులేదు ఎందుకు ఆ పదవులు

  • @RajeshwariNagaraj-x3h
    @RajeshwariNagaraj-x3h 2 місяці тому

    Police nu Encounter cheyyandi

  • @hasinicommunications-vs1gu
    @hasinicommunications-vs1gu 2 місяці тому

    Mariyamma lockup death ni em chesaru sir

  • @PranaybaddiPranaybaddi
    @PranaybaddiPranaybaddi 2 місяці тому

    Raghuu anna pls stop interview rs praveen

  • @thallapallyanjaneyulu6217
    @thallapallyanjaneyulu6217 2 місяці тому

    Not Rahul. KCR and Revanth దొందు దొందే. నీ రాజకీయ మాటలు గాదు ఈ విషయంగూర్చి straight forward గా చెప్పండి

  • @saiprasadkankala7166
    @saiprasadkankala7166 2 місяці тому

    After long days

  • @Okkate_jeevitham
    @Okkate_jeevitham 2 місяці тому

    పేదవాడికి న్యాయం జరగదు రఘు అన్న...

  • @panjalakrishnamurthy6846
    @panjalakrishnamurthy6846 2 місяці тому

    Praveen sir don't comment about issue es we respect you sir

  • @kalyanchinthakunta1126
    @kalyanchinthakunta1126 2 місяці тому

    టిఆర్ఎస్ క్రెడిట్ కోసం మాట్లాడుతున్నారు మాటలు రావడం లేదు ప్రవీణ్ కుమార్

  • @narsimhareddy4853
    @narsimhareddy4853 2 місяці тому

    అసెంబ్లీ లో ప్రసాధ్ స్పీకర్ గారి వ్యవహారం మహాభారతంలో ద్రృతరాష్టుడిలా వుంది

  • @Bhukyamahesh-gj6ml
    @Bhukyamahesh-gj6ml 2 місяці тому

    KCR Prabhu Tum bagundi❤

  • @AmarYengala
    @AmarYengala 2 місяці тому

    దీనికి రేవంత్ కి సంభంధం ఏమీటి నాయనా?

  • @Ningesh.t
    @Ningesh.t 2 місяці тому

    ఇక్కడ నాయకుల మీదా వ్యక్తిగత విషయాలు మాట్లాడకుండా వెదవనా పోలీస్ రూల్స్ గురించి వివరించండి.సారు గారు మీకు గౌరవం ఉంట్టుంది. రాజకీయాలు వద్దు మహిళ పై జరుగుతున్న గోరమైన అన్యాయం కు న్యాయం ఏంటి ??????

  • @venkateshvenkat3624
    @venkateshvenkat3624 2 місяці тому +2

    Super రఘు anna మీరు తప్ప ఎవరు చూపించట్లేదు

  • @s.l.d6867
    @s.l.d6867 2 місяці тому

    పార్టీలు , ప్రభుత్వాలు , కాదు ప్రజలు ముఖ్యం , పార్టీలు ప్రభుత్వాలు వస్తాయి పోతై కాని ప్రజలే ముఖ్యమ్,

  • @praveengadari6228
    @praveengadari6228 2 місяці тому

    మారాల్సింది పోలీసు లు. ప్రభుత్వాలు మారినా వాళ్ళ తీరు మారుతలేదు .

  • @PranaybaddiPranaybaddi
    @PranaybaddiPranaybaddi 2 місяці тому

    Annaaa malii viditho ndhuku interview ini dys namii mosapoyindhi challu

  • @SandhyaRani-l8u
    @SandhyaRani-l8u 2 місяці тому +1

    Raghu anna ....RS Praveen Kumar ni assal screen lo thiskurakandi

  • @YelluSunaeevareddy
    @YelluSunaeevareddy 2 місяці тому

    రఘు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడే మాటలు దీనికి రాజకీయానికి సంబంధం ఉన్నదా రేవంత్ రెడ్డి మహిళలను లోపల వేసి కొట్టమన్న అంటారా ఈ ప్రవీణ్ కుమార్ చెప్పేదంతా అబద్ధం ఇది ఎక్కడిది అన్యాయం అండి గవర్నమెంట్ మీద రుద్దుతున్నారు

  • @itharajusaikumar786
    @itharajusaikumar786 2 місяці тому

    RSP bro BRS unappudu kuda edhey jarigindhii 😢😢😢😢😢 malli jarugithunayerr😢😢😢😢 💔😭😭

  • @kalyanchinthakunta1126
    @kalyanchinthakunta1126 2 місяці тому

    Jai bheem jai BSP vote for BSP

  • @ramalingareddypothapu2011
    @ramalingareddypothapu2011 2 місяці тому

    Praveen Kumar became an immature politician day by day after joining BRS, it's a fact ⁉️