Dhanu Rashi వారు దుమ్ము దులిపేస్తారు జీవితంలో అనుకోని మలుపులు Phani Bhaskar Sharma Horoscope
Вставка
- Опубліковано 21 лис 2024
- #DhanuRashifalithalu వారు దుమ్ము దులిపేస్తారు జీవితంలో అనుకోని మలుపులు #PhaniBhaskarSharma #DailyHoroscope #DailyAstrology #Astrology
#Dharmapatham #dharmasandehalu#telugubhakthi
Welcome to the world of Spirituality through Dharma Patham UA-cam channel where Well known Spiritual Gurus, Astrologers and Numerologists share their Collective wisdom to the viewers. This channel showcases the nuances of Devotion, Numerology, Mysticism and spirituality that are applicable to the common human being in daily life. The pundits of the domain throw real insight into the customised horoscope for. The benefit of users.
Dharma Patham intends to educate Telugu Audience spread all over the world in the soulful world of Spirituality and Religion, the basic fundamentals of the country called BHARAT.
Do subscribe and watch the channel regularly for a soulful of Spirituality.
ధను రాశి వారికి మంచి రోజులు వస్తాయని ఆశిస్తూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ ధను రాశిలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ మిత్రుడు యారాసు బసవేశ్వర రావు
Thanks sir
Yapudu manchi rojulu vastadi devuda 🙏
Ani problem swami 😢😥😥😥
Rrr
Rrr
6trp3
ధనస్సు రాశిలో పుట్టిన brothers &Sisters అందరికి ఒక్కటే చెబుతున్నా 8years ga జీవితం అంటే ఏమిటో ఆ శనిభగవానుడు చూపించాడు చాలు ఈ రాశిలో పుట్టినవాళ్లకి మొండితనం ఓపిక పట్టుదల ఎక్కువ అనే పేరు ఉంది అన్నిటికీ మించి ధైర్యం ఎక్కువ అదే మనకి శ్రీరామ రక్ష ...
Ok
Yes...but ika nundi ina kashtalu povali 🙏🏽
Yes
Yes
Avunu andi correct
నా తోటి ధనుర్రాసి బంధువులు రా రాబోతున్న మంచిరోజులకు ముందుగా అందరకి శుభాకాంక్షలు పంచభూతలు నవగ్రహలు మనం నమేదైవం చాలా గొప్పవి అందరు బాగుండాలి 💐🙏
Really from Last 3yrs I lost my two brothers, faced terrific pain in my life, God gave me strength to face such difficulties 🙏🙏🙏
Thanks bro same to you
ఇది నిజంగా జరిగితే చాలా ఆనందంగా ఉంటాము .....దేవుడా మంచి రోజులు ఇవ్వు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏😥😥😥
ధైర్యం వచ్చింది భయ్యా. గురువుగారు చెబుతుంటే నా కష్టాలు అన్నీ గుర్తుకొచ్చి కన్నీళ్ళు ఆగలేదు భయ్యా.thank you for a good video.i subscribed.
చాలా మంచి విషయం చెప్పారు. 8 సంవత్సరాల నుండి అనుభవిస్తున్న కష్టాలు పోతే మంచిది.
But అది ఎప్రిల్ వరకు ఉండి
@@dineshkumarpallineni ÿ/xxx/č#vvvvvvvvvvvvv'''*@[
ఎంతటి బాధలు ఉన్నప్పటికీ, సాయినాధుడు అనుక్షణం కాపాడుతూనేవున్నారు. సాయినాధునికి ప్రణామలు, 🙏🙏మంచి విషయాలు తెలియచేసిన గురువు గారికి ధన్యవాదములు 🙏🙏
Avunu baba kapadutunnadu ledante manam ilaa undamu
Nijame chepparu
Naku kuda sai baba unnaru
సాయినాదుడా.... తురకడిని గురువుగా చెప్పడం.... చాలా తప్పు.... నేను ధనస్సు రాశి ఎప్పుడు.... సాయిని కాకుండా.... దక్షిణ మూర్తి ని దత్తాత్రాయుడిని... రాఘవేంద్ర స్వామిని పూజిస్తా... తురక సాయిబుని కాదు
చాలా మంచి మాట చెప్పారు జై సాయిరామ్
హమ్మయ్య....గొప్ప విషయం చెప్పారు...చాలా relaxed గా వుంది...thankq somuch
నాది కూడా ధనురాశి నేను కూడా జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించాను
అష్టకష్టాలు అంటారు దానికి మించి అనుభవిస్తున్నాము. ఆ బాబా దయ వలన మాత్రమే కేవలం బ్రతికి ఉన్నాము.
కరెక్ట్ గ చెపారు
Yes maamulu kastalu kaadu
Yes andi.
🙏
Miku manchi jaragalani korukuntunnanu🙂
నా జీవితంలో పడ్డ కష్టాలు వర్ణానతీతమ్ ఎంత మంచి చేసినా అంతకు వంద రెట్లు భాదాలు అనుభవించాను. ఇప్పుడు మానసిక ధైర్యం వచ్చింది చాలా ధన్యవాదములు
Idi mathram fact manam entha manchi chesthamo antha kanna ekkuva kashtalu anubhavistunnam.
Avnu chala
Yes 👍 Iam facing a lot of problems 😊
I am also
@@bhaskar2896 శుభం భూయత్
నేను కూడా ధనస్సు రాశి వాడిని.
5 సంవత్చరాలుగా పడుతున్న బాధలు
అక్షర సత్యం.
2017వ సంవత్సరం నుండి మార్పులను చక్కగా వివరించారు.
చాలా చక్కటి వివరణాత్మక సందేశం.
Inka ennirojulu andi....chavhipovalanipistundi
Nenu kuda Dhanu rasi 2014 nunchi 2017 varaku bagundi 2017 nunchi 5 years anni rakaala kastalu anubhavinchanu.
వాస్తవం ఆ పెయిన్ మాములుగా లేదు. శక్తి ఉండి, జ్ఞానం ఉండి, ఎం చేయలేకపోతున్నాం,
Hello pls call me
తల్లిని తండ్రిని, డబ్బు గౌరవం ఒకటి ఏమిటి సర్వం కోల్పోయాము. ఇంకా ఘోరం ఏమిటంటే నాదీ మా వారిది ఇద్దరిదీ ధను రాశి
పుట్టినప్పటి నుండి కష్టాలు అలాగే ఉన్నాయి తండ్రి చిన్నపుడే చనిపోయి , తల్లి మిగతా అందరిని పట్టించుకొని నన్ను అస్సలు పట్టించుకోకుండ ఎందుకు పుట్టామురా బాబు అన్నంత బాధగా ఉంది
Nijam bro
@Ketha Balakrishna correct 💯 brother
నిజంగా జీవితం అంటే ఏమిటో, అన్నీ కలిపి ఒకేసారి,చూపించింది,100percent కరెక్ట్
Dhanu rasi is going through terrible terrible times in the past decade....I am eagerly waiting to hear the future..
🙏🏻🔱ఓం శం శనీశ్వరాయ నమః🔱🙏🏻ఆ శని భగవానుడు మన అందరికి అనుభవాన్ని నేర్పి వెళతాడు. ఈ అనుభవాన్ని అందరూ గుర్తుంచుకొని జీవితంలో పైకి ఎదగాలి అని ఆశిస్తున్నా.
Sai 🙏🙏🙏
Manaku manchi rojulu raabotunnayi...
Manaku manchi rojulu raabotunnayi...
Manaku manchi rojulu raabotunnayi...
..
3 times choosa already ee video... avuthundo ledo telidu kaani, just vintuntene manasu entha thelika aypothundoo .. 🥺
Avunu
S
Mana andhariki Manchi garagali
Enni sarlu ee video chusina kani inka inka chudalanipisthundi...oka 10 janmalaku saripada kashtalu anubhavincha...inka opika ledu ani shivayyaku enno sarlu cheppukunna...idi type chesthunte kuda edupu agatledandi😢😢
Ma intlo iddaru ide rasi
I'm a Christian and I never believed that Astrology could be true but after listening to guruvu garu I got instantly hooked by his words because he not only denied false gurus and explained how he strictly follow shastras to find the future and the time he told after aug 2019 everything changed for dhanur rasi I bought it. September 2019 to till date I was in immense pain of losing everything and since last 10 years nothing good happened in my life. I now agree that Astrology is not a myth but an ancient science and I totally respect the knowledge Guruvu garu has. Thank you for making this video 🙏
నిజంగానే జీవితం అంటే ఏమిటో చూపించేసింది...
Ss
నెనుచాలబాధలుపఢను 🙏🙏
Yes
2014 నుండి ధను రాశిలో పుట్టిన నేను అనుభవించిన బాధలు వర్ణనాతీతం ముఖ్యం గా గురువు గారు చెప్పినట్టు 2019 లో సరిగ్గా కరోన టైం లో ఉద్యోగం పోయి కుటుంబాన్ని పోషించుకోలేక ఎన్నో సార్లు చచ్చి పోదాం అనిపించేది నిజం గా ఏ దేవుడో కాపాడాడు కాబట్టి నేను ఈ వీడియో చూడగలుగుతున్నామేమో .మీరు ఇంత వివరంగా చెపుతున్నా జీవితం మీద నమ్మకం కలగటం లేదు అంటే ఎన్ని దెబ్బలు తిన్నానో తింటున్నానో ఊహించండి . నేనేమి కోట్లు సంపాదించాలని కోరుకోవడం లేదు కనీసం కూటికి ఇబ్బంది లేకుండా ఉంటే చాలు అనుకుంటున్నా అయినా ఆదేవుడు చిన్న చూపే చూస్తున్నాడు
Ayyo ala anukonkandi me family totaaly blind telusaaa
Same Naku kuda 2014 nunchi eppati varaku
😭
Same pinch
Manam paduthunna Prathyaksha Narakam pagavaadu kuda padakudadhu Brother😭😥
Hope our DHANASSU Rashi people will recover &Bounce Back in upcoming Days🙏
ఈ మాటలు తో జీవితంలో మళ్ళీ ఆశలు పెరుగుతున్నాయి
intro బాగా చెప్పారు ధను రాశి వాడు నవ్వుతున్నాడ ఏడుస్తున్నాడ వాడు పడుతున్న బాధలు వాడ్ని అడిగితేనే తెలుస్తాయి...నాది కూడా అదేనండి 🤣🤣🤣
Same bro na situation kuda antea navvalo yedalo theliyatam ledu
మీ రు చెప్పింది నిజం. ఆ బాధ అనుభవించాడు మా అబ్బాయి. వాడి కష్టా లు, మా కష్టాలు అన్నీ ఇన్ని కాదు. ఈ వీ డి యో చూసాక రిలీ ఫ్ గా అనిపించింది.గురువు గారు, ధ న్యవా దా లు.
Chala manchi ga chepparu guruvu gatu nijanga ma husband eni kastalu paddado theliyadu eppudu elane vunnutundhemo Ani bayam vechi kani video chusaka releaf ga unghi thank you sir
Reacting for the first time on this type of video.... getting happy tears after painfull past
నేను కూడా
Same
చాలా చాలా ఎక్సలెంట్ గా చెప్పారండి వాస్తవం అది మాత్రం కరెక్ట్ గత ఏడున్నర సంవత్సరాల నుంచి పడ్డ నరక యాతన వర్ణింప అలవి కానిదండి ఇప్పటికైనా దేవుడు కరుణించి అనుగ్రహిస్తాడని ఆశిద్దాం
Nijame thammudu Mana badalu evariki rakudadu,Mana kastalu devudike thelavali,😥
🙏🙏🙏గురువు గారు నేను కూడ చాలా కష్టాలు అనుభవింఛ మీ మాటలు విన్న తరువాత ధైర్యము కలిగి
Guruvu garu what u said is 100 💯💪 gives strength to future, hope for the best, forget past .
Thank you so much 🥰🥰.
నాది మూల 1వ పాదం ధనూరాసి. నాది మూల..1వ పాదం. మీరన్నట్లు చిన్న ఆశ ఏప్రిల్ 2023 నుండి శుభం కలుగుతుంది అని. ధన్యవాదాలు బ్రహ్మ గారు. ఈ వీడియోని present చేసిన ఛానల్ వారికి కృతజ్ఞతలు. అందరికి మంచి శుభం కలగాలని ఈశ్వరుడిని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ.
Nadi moola first padam..mee life ela undi?? Nadi ayithe studies( CA final) inka Complete avvaledu,,chadavali ani anukunna chadavaleka potunna,days alaa gadichipotunnaayi..
Yes it is true from ending of the year 2014 to this juncture Dhanu rasi people are suffered with no growth and also till facing unlucky period. I wish to give my feedback to the Austrologers.
I started believing Austrology during this saturn transit after facing the malefic effects.
Gurugi danasu valu own house e year lo unada
Same here
@@swathikolavennu6504 seriously iam waiting tooo ✋🏻
@@Valli.Australia Don't worry the luckiest zodiac sign in 2023 would be Sagittarius.
@@RaviKumar-ji3hz hopefully 🙏🏼
Abba kootamulu, sarpa doshamu, grahanam. We struggled a lot really. We are waiting for our recovery though it is slow
Nenu kuda bro ippatiku 9 times chusanu ..chala baga chepparu... thank you sir 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾😭😭😭😭😭😭🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾😭😭
Thank you so much, enough is enough. We are suffering a lot. Good days are coming we are happy.
నిజంగా ఎన్నో బాధలు అనుభవించాం మీరు చెప్పిన వీడియో చూసి ఇపటికయినా సంతోషంగా ఉండగలమని అనిపిస్తుంది గురువుగారు ధన్యవాదములు 🌹👌
అన్నయ్యలు... తమ్ముళ్లు... అక్క చెల్లమ్మలు..... నేను కూడా మీలో ఒకడిని..... Same Pinch😇
నాది కూడా ఇదే రాశి కానీ జీవితం మొత్తం ఇలానే ఉంటే తట్టుకోలేం ఎవరం..
Thanks for the good words. Hopefully my problems will end by April 2023.
Thank you so much Guruvu Gaaru🙏
Great News for Dhanush Raasi 💯
జీవితంలో ధనస్సు రాశి వారు పడిన నికాష్టాలు ఎవరు కూడా పడలేరు ఎందుకంటే వాళ్లకు మానసికంగా ఉత్తీర్ అనేది ఎక్కువగా ఉంటుంది వాళ్లకి ఎవరు సహాయం చేయరు అదే ప్రాబ్లం అందుకే ధనస్సు రాశి వారు ధనములో గాని సహాయం గాని ముందుంటారు గానీ వాళ్లకు తిరిగి సహాయం చేసే రోజు ఎప్పుడు వస్తాయో ఏంటో దీనికి రిప్లై ఇవ్వండి గురువుగారు
Super 💯👌😭
2019 August.... correct ga chepparu sir meru....the worst days start Naku.... still in that only....... waiting for good days
Thank u sir I am dhanu ràasi meeru cheppaka chala relief anipistundi chala problems face chesam sir really 🙏🙏🙏🙏 thank u soo much sir
Yes, you are right sir !!
Terrible times since 2014 Aug onwards in all respects !! Hope this will clear at least now onwards !!
Perfect ga jarigindhi antha correct ga chepparu
Yes anchor bro enni kastalunna navvadam navvinchadam chestune untam manam.
2012 or 2013 nundi anubhavistunna
Tirupati dardhanam enni sarlu try chesina possible avvaledu 2014 lo menallulla karyakram kosam velthey andariki ayindi naku tappa
2021 Feb ki complete road midha unna situation aah time lo enduko sudden ga tirupati veldam anipinchindi unna dabbulu sarigga velli ravadaniki saripotai anthey aah tirupati prayanam janma lo marchipolenidi aah swamy darshanam kooda modhati sari chudadam kabatti asalu swamy ni sarigga chudalekapoina kooda aah darshanam anedi na samsyalani tirchindi March 30th na nenu manchi job lo place ayyanu ofcourse chala ibbandi paddanu survival ki antha venkateshwara swamy daya ippudu 3 months lo 2 times dardhanam ayindi...
Life lo edho hope kanapadutondi ma dhanussu rashi vallaki peddaga ashalu levu intha daridram anubhavinchaka ma kaalla midha memu nilabadite chalu annadi matram ey undi.
Naku tirupathi darshan అవటం లేదు nen ధనుష్ రాసి nen ticket book చేసుకొని అన్ని ప్యాక్ చేసుకొని ఇంటి నుండి వెళ్తున్నాం అంతలోనే మా పాప మెచ్యూర్ aendhi ప్రయాణం బంద్ చాలా ఏడ్చాను a venkateswar ni దర్శనం కోసం
@@srinivas8613 Don't worry. Lord is everywhere. Try again and He will give you a great darshan.
Thank you Guru garu. Khalam anitiki samadhanam cheputhundi. Jeevitham lo chala Kohli poyanu. Kani thelusu naaku kuuda manchi rojulu vasthai ani. Khalani namukuna 🙏
Waiting for all positive time. Painful suffering from past 10 yrs....
Chala chaaala santhosham guruvu garu enni rojulu taruvatha subham
Kastalu barinchaleka nene chanipovali anukunna kani pillalu valla aagedaanni..
Tq for ur information....Naa di dhanurasi
చాలా చాలా ధన్యవాదములు గురువుగారు బాధలు భరించలేకపోతున్నాము
Dhnayavadalu guru garu, brother chepinatuga badha anubhavinchina vadike telsuthadhi, any how beautiful information and happy life is coming as guru ji said, any how thank you and wish you the same brother
Ancher గారి మొహం లో ఆనందం స్పష్టంగా కనిపిస్తుంది..... 👌
బహుశా తనది ధనుస్సు రాశి ఏమో?
Yes 2018 nov to till now aa pain gurinchi naky telusu cheppina artham chesukoleru... Enkeppudu manchi vastundhi
నిజంగా చాలా బాధపడ్డాం...అండీ నాదీ ధనూరాశే.... భాగవతుల భారతి
Chala narakam chusanu andi nenu ithe...🙏
Chala correct ga chepparu sir chala badalu padutunnaam andaru daansu rasi ki bagundi antaru yemi baga ledu adi maku matrame telusu
అన్నా నేను ఇవన్నీ అనుభవించాను, చావు అంచుల వరకు వెళ్లి వచ్చా, ఈ వీడియో చూడగానే చాలా సంతోషం అనిపించింది 🤗🙏
Thank you guru garu anni barincham..inka anni good day's vastunnay maku very happy
Tq bro mana rasi valla kastalu terabotunnayi.
Anna meeru chebuthunna maatalu Anni jarigay na life lo e video chusaka naaku future meedha asha vachindhi TQ Anna to did this video.all is well
E pain kanna sir death anedi chala batter sir .....narakam ,goram,avamanau,emi chestuna venaki vellipovatam,health issue s,family issues,money issues, business issue s, marriage issues,....okkata renda aslu .....strightga chavu vaste enta bagutundo ani pinchana roju lu.....Maha prabo.....emi anym chesamani maku ilanati problems God anevadu unada ani pinchina rojulu
Nijamuga mee mataluvintunitai...chala...chala happyga vundhi gruvugaru🙏🙏🙏🙏🙏
థాంక్యూ గురువు. చాలా బాగా చెప్పారు. 🙏🙏🙏
అన్నా మీ video chuse నిజంగా ఆనందం తో కానీళ్లు వచ్చాయి అన్నా tq నిజంగా దైర్యం vachindhi
Nijangaa innallu ekkadunnaru miru cheppindhi true
meru chepindi jarugute adariki bagutundi guruvu garu 🙏🙏🙏🙏🙏
GOOD ANALYSIS AND EXPLANATION
Yes sir 100% true thattukoleni baada thaluchukunteyney adupu vasthundi
అయ్యా మీ మాటలు నరకంలో మంచి చల్లినీ గాలి లా వుంది
చాలా సార్లు ఈ జీవితం వద్దు
అనిపించింది కానీ పై కి పోయి
కూడా నరకం అనుభవించే కన్న కొద్ది రోజులు ఆగితే మంచి రోజులు వస్తాయని ఆశా తో ప్రతి నిమిషం
ఆ రోజులు ఎలా వుంటాయో చూడాలని ఊహించుకుంటూ ఇంకా మిగిలిన కొద్ది రోజులు నరకం అనుభవించేస్తాం
Chaala happy. Chaduvu vudi telivitelu vundi emicheyalekaputanna.e vedio manchi life patla hope echindi right time ki vedio help chesindi thanks.
ధన్యవాదములు గురువు గారు 🙏
Anna video chesinamduku chala happy unadi ani Vishayallu thelisayai so happy
S dhanu rasi vallu face chesinattu problems evvaru face chesi vundaremo
Thank you sir చాలా మంచి విషయం చెప్పినందుకు 🙏🙏🙏🙏
మీరు చెప్పింది నిజమే సార్ నాకు ధనస్సు రాశి నేను భర్తను కూడా కోల్పోయింది సార్
Hello call me pls
Avunu andi chepaleni anni, problems face chesamu, chesthunamu.
Happy to hear Guruvu garu 🙏💐
Naadhi maa abbayeki dhanus raasi. Anno bhadhalu paddamu. Manchi good news chepparu. Guruvugariki🙏🙏🙏🙏🙏🙏
ధనస్సు రాశి వారికి ప్రస్తుతం అదృష్టం 10 అడుగుల దూరం లో ఉంటే దరిద్రం అంగుళం దూరం లో ఉంది
Kastam lo kuda spr comment manaspurthiga navvukunna
😀 hope for positive anyway
Bhayya meeku angulam dhooramlo undhemo.... Dharidhram naa bhujalapai kurchundhi . Dhimpina dhigatam ledhu.....
Don't worry it will go away be patience bro
@@vramana9340 దరిద్రానికి మన ధనుస్సు రాశి వాళ్లంటే బాగా ఇష్టం అనుకుంటా bro🤣🤣🤣
Hammayya manchiga chepparu swamy enni kastalu anubhavi chano devudike theliyali ikanina sukhamu vasthe chalu swamy mee matalu amrutham ichhinattugavunnayi thank you so much
Edi nijam sir.apanindhalu,ae Pani chesina jaragakunda madhyalo aagipovadam, aenta kastapadutunna phalitamlekunda poendi.atleast ekapy aena devudu days guruvula talli tandrula aashirvadam karanamga bagunte Chala happy.
Maa future enti sir
Job ravadam ledu
Pelli kavadam ledu
Purvashada nakshatram Ela untundi guruvugaru
future manadey
Jeevitam meeda asha cigurinchindandi me jyotisham vini thanksandi,namaskaram
Thank u guruvu garu 🙏🙏🙏
Good show andi for giving valuable feedback and most inspirational
నిజంగా మాములుగా లేవు కష్టాలు.... 😭😭😭
ధన్యవాదములు మంచి విషయాలు చెప్పారు
Hi Annaa...
Thanks for making this video.. i am much thankful to you....
Can u please do a video on Dhanu raasi Santhanam problem (children problem). Me and my wife both belongs to same raasi... We are very much worried about our children problem... That video may useful for others also.
Avunu. Maa varu chanipoyaru corona lo. Chala anubaginchamu
Sir thank for the hope ,,, bathuku busstand unanukunanu ,,, but a small hope thank u
August 2019 nundi na life lo chala chala marpu vachindi cinima chupinchadu shaniswarudu andukura devuda e life anipinchindi 😭😭😭
Same andi😭😭😭
TQ గురువు గారు.....ఇప్పటికే దాదాపు అంప శయ్య మీద వున్నట్టు వుంది..అందరికీ శుభా కాంక్షలు
అన్ని ట్విస్టులు మనకే ఎక్కటం పడటం అన్ని కలిసి ఒక్కసారి మా రాసిని పొడిచాయి
Thank you so much nijamga chalaa baadhalu can't express.
Since end of 2014 to till date.....chudalsinavanni, bharinchalsinavanni chusesanu. Emotionally, financially, legally, mentally ela etu chusina athahpathalamloki thokki padesindi life.Epudu ithey eadina emina sare bokkale ani oka strong feeling ochesindi
Correct bro 👍 same to same sagam jeevitham Sanka naki poyeeendi bro all the best for your future
Same here
Ma aayana ki manchi rojulistunnayaa ...super
Thanks alot
Hi Fnds ..pls remember that every one progress in life depends on Janma Jatakam(birth chart)..where as gocharam( current transit) gives only 35-40 % results ..but majority depends on birth chart 👍
Idhi ardam kaledu bayya can u explain clearly..
Naa paristhiti chala dhaarunanga undhi andi
2014 nundi dula tirutundi bro...