Anakapalli: ఆ బొగ్గులో రేడియోయాక్టివిటీ ఉంటే యురేనియం ట్రేసెస్ ఉంటాయి, సల్ఫర్, నైట్రోజన్ కూడా ఉంటాయి

Поділитися
Вставка
  • Опубліковано 28 кві 2024
  • అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలోని మూల స్వయంభువరం గ్రామస్థులు...తాము రానున్న ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు గ్రామంలో బోర్డులు పెట్టారు. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది?
    #Elections2024 #Anakapalli #AndhraPradesh #MulaSwambhuvaram #NTPC
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

КОМЕНТАРІ • 234

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 Місяць тому +170

    ఎన్నికల బహిష్కరణ మీరు ఎంచుకున్న మంచి మార్గం

    • @nareshuppuluri6678
      @nareshuppuluri6678 Місяць тому +3

      Em upoyagam bro oka benefit chepu vere villages voting chestharu voting percentage tagguthundhi anthe manchi nayakudu vasthe tappa emi maravu

    • @narasimharaoadabala5049
      @narasimharaoadabala5049 28 днів тому

      @@nareshuppuluri6678 వాడు పోతే వీడు, వీడు పోతే వాడు, అందరు దోంగలే అందరు పంచుకుని తినే వాళ్ళే, నీజాంగా నీజాయితీ పరులే అయితే స్కాములు జరిగిన నేరాలు జరిగిన మూప్పే సంవత్సరాలు తర్వాత శిక్షలు, కోంత మందికి అయితే వాళ్ళ జీవిత కాలం ముగిసే పోతుంది. అంటే స్వాపక్షాలు అధికారపక్షం మధ్య ఒక అండర్ స్టాండింగ్ కమిట్మెంట్ ఉంది. ఇలాంటి వారికి బుద్ధి చెప్పాలి అంటే నోటాకు ఓట్లు వెయ్యడం ఎన్నికలు బహిష్కరణ చేయ్యడం ఒక్కటే మార్గం, సిస్టమ్ ఉన్న, సిస్టమ్ ని సరిగ్గా సాగనివ్వని రాజకీయ నాయకులకు నోటా భయం పుట్టే తీరాలి, అ భయం ఏలా ఉండాలి అంటే ఉదాహరణకు: వ్యవసాయ రైతులకు చిడపిడలు వైరస్ లు మాదిరిగా, కంప్యూటర్ కి వైరస్ లాగా, సినిమా వాళ్ళాకు పైరసీ, ఐ బోమ్మ లాగా, దేశాలకు దేశాలకు కారోనా వైరస్ లాగా, టేలిఫోన్ కంపిని వాళ్ళాకు ప్రెవేట్ సేల్ ఫోన్ కంపినీలు కాంపిటీషన్ లాగా, కేబుల్ టీవీ వాళ్ళాకు డిష్ కంపినీల నుంచి పోటి లాగా, వ్యవసాయ పనికి వచ్చి సరిగ్గా పని చేయకూండా ఇతరులను పని చేయ్యకూండా ఇబ్బంది పెట్టే బేవర్స్ సోమరిపోతు గాళ్ళాకు, లేటేస్ట్ ట్రాక్టర్, పవర్ టిల్లర్, కల్టివెటర్ భూమి దుక్కులకు, డ్రిప్ ఇరిగేషన్, దానిని అప్ రేట్ చేసేందుకు సేల్ ఫోన్ ఆప్ రేట్ సిస్టమ్, దోంగతనాలు జరగకూండా సోలార్ సిమ్ కార్డు వైర్లెస్ ఇంటర్నెట్ సిసి కేమేరాలు, అలాగే పోలానికి చీడపీడలు పడితే బోగస్ మందులు కంపినీలు వాళ్ళాకు అండగా ఉండే బ్రోకర్ గాళ్ళు ఇచ్చే మందులతో రైతులు ఆత్మహత్యలు జరగకూండా రైతు సోంతంగా జీవామృతం, ఘన జీవామృతం, పంచగవ్య కునపజలం, బ్రహ్మాస్త్రం, అగ్నిస్ర్రాం, దశపత్ర పంచపత్ర, నీమాస్ర్రాం కాషాయాలు ద్రావణాలు, వాడి రైతును బాధపెట్టే ఆ బోగస్ కంపినీలు ఆత్మహత్య చేసుకునే విధంగా భయం పుట్టాలి ఈ దరిద్రపు రాజకీయ నాయకులకు పార్టీలకు బుద్ధి వచ్చేంత వరకు ఆ గ్రామప్రజలు వారికి నా మద్దతు ఎప్పుడు ఉంటుంది జై జవాన్ జై కిసాన్ భారత మాతకు జై జైహింద్

  • @hari5116
    @hari5116 Місяць тому +76

    Great work BBC
    Industry మానేజ్మెంట్ చెప్పేదంతా అబద్ధం

  • @satalimuralikrishna7123
    @satalimuralikrishna7123 Місяць тому +31

    Govt స్పందన వచ్చే వరకు పోరాడాలి

  • @tellingtruewords
    @tellingtruewords Місяць тому +29

    కష్టపడటం మానేసి మాకు ఉద్యోగాలు కావాలి అంటే ప్యాక్టీరీలు, పరిశ్రమలు రావాలి అని రాజకీయ నాయకులుకు చెబుతున్నారు అవ్వన్నీ వస్తే ఇలాంటి జబ్బులే వస్తాయి. ఉన్న భూములు దున్నుకొని చక్కగా ఆహారాన్ని పండించుకు తింటే ఇలాంటి జబ్బులు రావు సార్. ప్రజలు రాజకీయ నాయకులు దగ్గర ఓట్లు అమ్ముకోవడం మానేసి ప్రజలు అవసరాలు కొరకు ఓట్లు వేస్తే సమాజం బాగుంటుంది

    • @durgarao6639
      @durgarao6639 22 дні тому

      Babu adi NTPC, from where the power is come, they have to show some other solution this people, they are telling after working in NTPC

  • @jsalla
    @jsalla Місяць тому +44

    Thanks BBC for telecasting this news, otherwise we wouldn't know... our national or local media doesn't telecast these news... Surrounding public should united and fight on this issue...

    • @gatlasoujanya9349
      @gatlasoujanya9349 24 дні тому

      Yeah bro.. but why... who's supporting to that factory.. centre and State leader

  • @HarishKumar-dp1ug
    @HarishKumar-dp1ug Місяць тому +15

    నిజంగానే నరకం చూస్తున్నారు గ్రామస్తులు.

  • @infotelugu3004
    @infotelugu3004 Місяць тому +32

    అక్కడ వాటర్ లో తెట్టు లాగ వస్తుంది.

  • @ashokcommonman9636
    @ashokcommonman9636 Місяць тому +29

    ఆ మహిళ ఏడుస్తుంటే గుండె తఱుక్కుపోతుంది. నీయమ్మ ఎమ్ సమాజంలో బతుకుతున్నాం చీ...

  • @skrish444
    @skrish444 Місяць тому +14

    ఎవరైతే పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చారో వాల్ని, వాల్ ఫ్యామిలీ నీ అక్కడ వన్ ఇయర్ అక్కడ staying unchi clear report echest అప్పుడు నమ్ముతారు.... పోయారు అమ్ముడు పోయారు కళ్ల ముందు కనబడుతుంది కదా... Iyana రిపోర్ట్ postive gaa ఇచ్చారు anty wow🎉🎉🎉.

  • @BJRvlogger
    @BJRvlogger Місяць тому +99

    మరి గవర్నమెంట్ ఏమి పీకుతా ఉంది 👍అక్కడ

    • @manigonuguntla2890
      @manigonuguntla2890 Місяць тому +12

      Political leaders wants only votes they don't care problems 😢😢😢

    • @harshachowdary9960
      @harshachowdary9960 Місяць тому +6

      Dabbulu panchutundi 😂😂😂

    • @MR_7AM
      @MR_7AM Місяць тому +15

      20 years నుండి ఎ govt' ఏమి పికలేదు అని చెప్తున్నారు కథ రా ....... మరి ఎందుకు ఒక side stand అయ్యి comment పెడతున్నవ్...... Self goal comments మానుకో............. నిజాయితీ వుంటే సమస్య మీద పోరాడు ........... ప్రతి వాడు anti Govt' మీద మాట్లాదేవాడే......... CBN TIME లోనూ ఈ సమస్య తీరలేదు గా............... వాళ్ళు వాళ్ళ బతుకుల కోసం పోరాడుతున్నారు ..... పోరాడని .....మంచి జరగాలి అని కోరుకుందాం....

    • @jayakiran5237
      @jayakiran5237 Місяць тому +6

      గత ప్రభుత్వాలు ఏం పీకినాయి

    • @ramesh-ms1jy
      @ramesh-ms1jy Місяць тому

      Arey donga...vere governments cheyaledhane kadha inko government ni marchedhi evarina ediot...common sence unde matladuthunnava asalu...​@@MR_7AM

  • @devireddyrajasekharareddy5521
    @devireddyrajasekharareddy5521 Місяць тому +39

    good decision

    • @ramcharan8876
      @ramcharan8876 Місяць тому +1

      GREEN POWER iS THE SOLUTION
      LOTS OF GREEN ENERGY PLANTS BY ADANI IN ANDHRA
      SOON in JAGAN's rule all polluting thermal plants will be removed for sure.!!

  • @munukuntlalaxman4608
    @munukuntlalaxman4608 Місяць тому +17

    గాలిలోకి విడుదల అయ్యే. బొగ్గు సల్ఫర్ డై ఆక్సైడ్ కారకాలు. వాతావరనం లోకి చేరి తిరిగి ఆమ్ల వర్షాల రూపంలో. పడీ. మరియు గాలి రూపంలో. ప్రజల జంతువుల ఆరోగ్య దెబ్బ తిని అనారోగ్యానికి గురి అవుతున్నారు. ఇదీ విషాద కధ

  • @Boys_telugu
    @Boys_telugu Місяць тому +12

    జనాలని పట్టించుకోండి plz
    వదిలేయకండి ఏదోఒక roju మొత్తనికి చెడు అయితది

  • @kiranreddy429
    @kiranreddy429 Місяць тому +10

    రిపోర్టు ఎప్పుడు కంపెనీ కి అనుకూలంగా ఎలా వచ్చింది మరి లైవ్ లో కనుపడుతుంది అబద్దమా

  • @srichandaka4784
    @srichandaka4784 Місяць тому +48

    మీ ఊరికి ఉన్న రాజకీయ నాయకులను గుడలు ఉడదీసి కోటండి. లేదా మీ ఊరిలో నే మీ ఎరియా MLA ఫ్యామిలీ ని ఉంచండి. మాధరోచోటుల్....

  • @gudimetlavijaybharath8921
    @gudimetlavijaybharath8921 21 день тому +1

    What the...😱. ఇన్ని సంవత్సరాల నుండి ఎందుకు దీనికి పరిష్కారం చూపలేదు...

  • @sudhakarraobollarapu3848
    @sudhakarraobollarapu3848 Місяць тому +19

    మరి ఏంచేయమంటారు ఇండస్ట్రీ ఊరికి దూరంగానే ఇస్తారు, తరువాత చుట్టూ ఇల్లులువస్థాయి, ఊరికిచివర బైపాస్ చుట్టూరు షాపింగ్ కాంప్లెక్స్ వాస్థాయి మనం మారం. మరేం చేయాలి.

    • @rajapolmera3817
      @rajapolmera3817 Місяць тому +5

      yes , hindustan zinc alage close chesisaru , company pakka ne paka lu vestaru taruvatha pakka ellu kadatharu , next dramma lu suru

    • @dishithasomesh7587
      @dishithasomesh7587 Місяць тому +1

      అది చేపలు పట్టే వారి ప్లేస్. ఎక్కడి నుండో రారు. అక్కడి వారే!

    • @phaneendrakumar2216
      @phaneendrakumar2216 Місяць тому

      Okaru kavalani factories ki daggaraga bratakaru valla badhalu chuste ardam avutundi.ekkada city lo kurchuni video chuste alage untadi

    • @rsssss28
      @rsssss28 Місяць тому

      avunayya kattukuntaru...variki illu dhuramga govt yerpaatu cheyyali

    • @naveenkoti
      @naveenkoti Місяць тому

      Meeru cheppe report NTPC plants gurinchi. Idhi just 2000MW plant. India lo NTPC capacity nearly 76000MW. India lo motham thermal capacity 243000MW. Still Desam lo chala chotla Powercuts vunnai. Nuclear pedite danger Ani godava chestaru, thermal lo ilanti issues vuntay. Only Hydro, Solar and wind plants clean energy istay. But Avi 24*7 power supply cheyalevu. So better we should relocate to far places from this sites.
      Idi cheppinantha telika kadani telusu but vere option ite emi ledu. Enni complaints icchina, Avi em cheyalevu.

  • @nareshb1501
    @nareshb1501 Місяць тому +2

    Industry అంటే ఇదే జాబ్స్ కావాలి నో పొల్యూట్ అంటే ఎలా 😢
    ఇవన్ని మనం తెచ్చుకున్న ప్రమాదాలు

  • @sathya196
    @sathya196 Місяць тому +10

    Shifting is only better option
    Government should take proper accommodation to this people

  • @Sureshkmr378
    @Sureshkmr378 Місяць тому +13

    What is the district collector doing??

  • @cenimacenter5678
    @cenimacenter5678 Місяць тому +11

    Super decision 😢

  • @anandkumargollapudi4590
    @anandkumargollapudi4590 28 днів тому +2

    జీవించే హక్కు అందరిది.. అది మన రాజ్యాంగం ఇచ్చిన హక్కు ..మీరు సుప్రీం కోర్టు కి వెళ్తే న్యాయం జరుగుతుంది

  • @yogeswharm5248
    @yogeswharm5248 Місяць тому +3

    Anna Lara నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీసు లను కోటండీ వాళ్ళు మిమ్మలందరిని టేషన్ లో వేస్తారు.మీకు అకక్కడేనా మంచి భోజనం దొరుకుతుంది ఇదే దీనికి మార్గము

  • @sanjeevaditya
    @sanjeevaditya 23 дні тому +1

    Thanks BBC for bringing this up...

  • @Dogeeswara
    @Dogeeswara 29 днів тому +2

    ప్రతీ నియోజక వర్గం వారి వారి పరిస్థితులు ఆయా ప్రాంతాలు అభివృద్ధి లేని పక్షంలో ఇచ్చిన మాట తప్పితే ఇలాగే ఓట్లు వేయడం మానేయాలి

  • @manikanta-gc7tj
    @manikanta-gc7tj Місяць тому +36

    సాటి మనుషుల ను పట్టించుకోని అభివృద్ధి కూడా ఒక అభివృద్దే నా..నక్సలైట్లు యిలాంటి పరిస్థితులు నుంచే పుట్టుకొస్తారు...నేనే గనుక ప్రధాని అయితే ఇలాంటివి అన్ని బాంబులు వేసి లేపేస్త

    • @Sai_keshireddy
      @Sai_keshireddy Місяць тому +2

      Mari intlo current ela vaduthav bro

    • @simmavijay
      @simmavijay Місяць тому

      ​@@Sai_keshireddykani veellu chaala suffer avuthunnaru ga bro😢

    • @Sairam30722
      @Sairam30722 Місяць тому +1

      Deshanni paripalinchedi prime minister kadu corporate companies valley deciding factor 😢oka vela politician cheppina Mata vinakapothe anthey
      Devudu Raja sekharareddy gariki reliance ki adey godava jarigindi

    • @manikanta-gc7tj
      @manikanta-gc7tj Місяць тому +2

      @@Sai_keshireddy ఎలక్ట్రిసిటీ వాడకం నా వల్ల అయినంత వరకు వాడటం తగ్గించుకున్నాను బ్రో..నాకు afford chese స్థోమత వున్న కూడా మా ఇంట్లో Ac లేదూ,ఫ్రిజ్ లేదు,టీవీ లేదు,గ్రీజర్ లేదు...వున్నది రెండు led light lu,oka ఫ్యాన్ చల్లా గా వుండటం కోసం చెట్లు మాత్రమే

    • @Sai_keshireddy
      @Sai_keshireddy Місяць тому +2

      Plant undodhu anadam correct kadu, everybody needs electricity. Kakpothe vallaki resettlement provide cheyali with good compensation.

  • @manju7520
    @manju7520 Місяць тому +12

    ఎక్కడ పర్యావరణ ప్రేమికులు
    అమరావతి మీద కేసు లు వేసిన ప్రేమికులు ప్రాణాలు పోతుంటే మాత్రం సైలెంట్
    పొల్యూషన్ ఉంటుంది అని తెలిసి ఆ ఊరికి అంత దగ్గర గా ప్రాజెక్ట్ ఎందుకు పెట్టారు?

    • @suneel6511
      @suneel6511 Місяць тому +3

      Kattindhi mana cbn hayam loney a rojey punaravasalu correct ga arpatu chesthey enni years e vyadha undedhi kadhu

    • @rajapolmera3817
      @rajapolmera3817 Місяць тому +2

      pacha dramma lu ekkuva cheyyaku dhoriki potharu pacha bbc galla tho saha

    • @raghunathgurram
      @raghunathgurram Місяць тому +2

      ​@@suneel6511adentra CBN ee companies teesukuraaledani
      Mee Paytm kukalega morugutundhi
      Malli entra idhi Boku paytm😂😂

    • @dabberusivasramani7587
      @dabberusivasramani7587 Місяць тому

      Ysrcp govt sites ivvochuchu ga? ఎందుకు ఇవ్వలేదు

  • @Change.become
    @Change.become Місяць тому +4

    ముందే వూరులో పెట్టకుండా కమెనీ అడ్డుకోవాలి కానీ పురాతన నుంచి వుంటున్న ఊరే వదిలి వెళ్ళడం బాధాకరం

  • @lakshmimanojkr9621
    @lakshmimanojkr9621 Місяць тому +5

    good news

  • @rameshpilli9408
    @rameshpilli9408 Місяць тому +2

    ఓట్ వేసేటప్పుడు చాలా హామీలు ఇస్తారు... గెలిచాక.. ఒక్కడు పట్టించుకోరు... ఏ నాయకుడు అయినా అంతే..... కానీ ఇండస్ట్రీలుకూడా అవసరమే

  • @HarshaPudeddy-zx6wf
    @HarshaPudeddy-zx6wf Місяць тому +2

    నమస్కారం నా పేరు వాకా సిద్దు మావూరు palavalasa గ్రామం మావురీకూడ ఇదే పరిస్థితి. దయచేసి ఒక్కసారి మీ కళ్ళతో ప్రపంచాన్నికి చూపించగలరు.

  • @Ultrapromaxfull
    @Ultrapromaxfull Місяць тому +3

    Timely news, thanks BBC ❤

  • @buchalokanatham8392
    @buchalokanatham8392 Місяць тому +2

    వాళ్లకి kastham వస్తే మన రాస్థం అంత ఎన్నికలు భాహిస్కరణ చేస్తే.... వల్ల పని ఒక్క రోజులో అవుతుందని నా అభిప్రాయం

  • @crazyvlogs1726
    @crazyvlogs1726 Місяць тому +3

    Not only that village is impacted ...it impacted the around 50km environment.

  • @eswaraiahsani3138
    @eswaraiahsani3138 Місяць тому +1

    We appreciate efforts of BBC feedback on people’s concerns about their health issues. Govt should be taken immediate measures to address this issue immediately 🙏

  • @SV-fk2rd
    @SV-fk2rd Місяць тому +2

    మంచి నిర్ణయం ఓట్లు వేసి గద్దెనెక్కిస్తే ప్రజల నెత్తిన ఎక్కి ఇష్టానుసారం నాటకాలు చేసే నాయకులని ఎన్నుకోవాలసిన అవసరం కూడా లేదు.

  • @sivanms918
    @sivanms918 29 днів тому +1

    Friends please make this video viral..heros movies ea kadhu ilantivi kuda cheyali trending loki

  • @Sree-rm3ds
    @Sree-rm3ds Місяць тому +11

    As a TDP FOLLOWERS we really thank to BBC for presenting these news in Election time( through this problems persists from many years).Thanks for defaming YCP. This news presentation will certainly helps us (TDP).
    Jai BBC, JAI TDP.

    • @indianchannel1391
      @indianchannel1391 Місяць тому +3

      YCP anta weak aa bayya, oka issue valla YCP image damage aipotada ?

    • @sivasankar-sb9bk
      @sivasankar-sb9bk Місяць тому +2

      అసలు నీకు సెన్స్ ఉందిరా.... అందులో మాక్సిమం వాటా గవర్నమెంట్ కి ఉంది, సో అలాంటపుడు ప్రజలకి ప్రభుత్వం ఎందుకు అండగా ఉంటాయి....
      ఉన్నోడిదే రాజ్యం.... లేనోడికి బానిసత్వం.... తరాలు మారిన.... పోరాటాలు చేసిన.... రాతలు మారవు.... 🙏🙏🙏

    • @apatheist7316
      @apatheist7316 Місяць тому

      I hope you don’t talk like that if your mother father wife or children in that situation.

    • @sivasankar-sb9bk
      @sivasankar-sb9bk Місяць тому

      @@apatheist7316 నో బ్రదర్ నేను ఫాక్ట్ చెప్పాను, నేను నా కుటుంబం మా విలేజ్ కూడా ఇలాగే ఒక రసాయన కంపెనీ లీకేజీ ఘటనలో భాదితులమే..... సామాన్యుడికి అన్యాయం జరిగితే చివరి వరకు మనకు ఎవరు అండగా ఉండరు, మనకి ఏమి న్యాయం జరగదు..... ప్రస్తుత సమాజం ఇలాగే ఉంది, నీ బతుకులు కూడా ఇలాగే ఉంటాయి.... నీ లాంటోడు ఇలాంటి నిజాల్ని ఒప్పుకోకపోయినా, నా లాంటోడు ఇలా నిక్కచ్చిగా పచ్చి నిజాలు చెప్తూనే ఉంటా 🙏👍

    • @MM-xd9ki
      @MM-xd9ki Місяць тому +2

      This was not started in YSRCP Period.

  • @sabbithianusha2302
    @sabbithianusha2302 29 днів тому +1

    Excellent 😮 good decision

  • @BallaNagaraju
    @BallaNagaraju 27 днів тому +2

    అంతకుముందు అంతా టీడీపీ పాలనే కదా 14సంవత్సరాలు అప్పుడు చంద్రబాబు అనే వాడు పాలించాడు. ఆ పార్టీ వాలను అడగలేదా ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా టీడీపీ పార్టీ చంద్రబాబు చేతిలో ఉంది మరి చంద్రబాబు ఏమి చేసాడు

  • @PrudhviDon-rx1fj
    @PrudhviDon-rx1fj 28 днів тому +1

    Government action tisukovali

  • @navee7477
    @navee7477 Місяць тому +2

    Please share this video and support them 😢

  • @GlobalCitizen999
    @GlobalCitizen999 Місяць тому +3

    Solar roof top andaru vaadaali. Appudaina future lo ilantivi kontaina taggutai. But govt irresponsible ga undi.. ventane aa village nibsgift cheyali.

  • @yummyyyyyy2299
    @yummyyyyyy2299 28 днів тому +1

    ఏ ప్రభుత్వం ఉన్న ఇదే పరిస్థితి ఇప్పటికైనా ఆ అన్న ఈ అన్న అని ఊడిగం చెయ్యడం ఆపండి అందరూ దొంగలే అని తెలీసుకోండి

  • @ramanjaneyulukolisetty2791
    @ramanjaneyulukolisetty2791 Місяць тому +2

    Well decision

  • @syamkanakala9062
    @syamkanakala9062 Місяць тому

    Thanks to bbc

  • @dabberusivasramani7587
    @dabberusivasramani7587 Місяць тому +2

    NTPC AP కి చాలా ముఖ్యం, కుట్ర కొన్నాలు ఎన్టీపీసీ నీ తొలగించడానికి, వీళ్ళకి స్థలాలు ఇచ్చేరు వెల్లిపోవచ్చుగా? చుట్టు ఇల్లులు కట్టుకుంటారు తరువాత సమస్యలతో వస్తారు, govt దూరం గా ఇల్లులు వేరే చోటు ఇవ్వాలి

  • @MrPoornakumar
    @MrPoornakumar Місяць тому

    BBC must be commended to bring out this video report.

  • @sriram-nt3mk
    @sriram-nt3mk Місяць тому +1

    Company vadu dabbu sampadistadu, politician ki commision vastai, govt tax vasthadhi ,prajalu matram chavali em brathukulu maavi😢😢😢😢😢

  • @GreatIndianYouTubechannel
    @GreatIndianYouTubechannel 25 днів тому

    Thank you bbc ..save the villagers

  • @A99999.
    @A99999. Місяць тому

    😢

  • @purnachandra8730
    @purnachandra8730 Місяць тому

    Thank you BBC

  • @_natureisgod
    @_natureisgod Місяць тому +1

    Vizag city lo kuda same problem full ash in air😢

  • @peddirajutaidala93
    @peddirajutaidala93 Місяць тому +1

    Government should shift the people of the village before election ⌛

  • @BhaskarForYou.
    @BhaskarForYou. Місяць тому +1

    Good decision...ila Aina Govt Varaku Mi Badalu telistai

  • @crazyvlogs1726
    @crazyvlogs1726 Місяць тому +1

    Nellore people also facing same critical issues

  • @sunnypspk4
    @sunnypspk4 Місяць тому

    😢😢😢😢

  • @jannidhillirao2380
    @jannidhillirao2380 Місяць тому +1

    Our sompeta people Lucky. Just miss thermal plant construction.

  • @Lak209entertainment
    @Lak209entertainment Місяць тому +1

    Dear CM plese help them As soon as possible, moven them to safe place

  • @naveeneagala9796
    @naveeneagala9796 23 дні тому

    Great job bbc

  • @shivakrishnakb2828
    @shivakrishnakb2828 Місяць тому

    I love you india

  • @hgcvvvv797
    @hgcvvvv797 25 днів тому

    Nijamina channel bbc I always support bbc

  • @Telugu196
    @Telugu196 24 дні тому

    Yes

  • @mahadv7004
    @mahadv7004 Місяць тому +4

    Mundu a
    Ah prantani kali chesyandi lek pothe😢😢 government namith govinda😢😢

  • @udaysrikar
    @udaysrikar Місяць тому +3

    Vizag is completly useless and fully poluted. Close the unit.

  • @ndd600
    @ndd600 Місяць тому +1

    నిడదవోలు గవన్మెట్ హాస్పిటల్ గురించి ఎంతో గోపగ ప్రచారం చేయడం....... బాగుంది కానీ ఇచ్చట రోగ్గులకు వైద్యం అందక బాధ పడుతున్నారు....
    ప్రతి చిన్న కారణానికి 108 ఉచితంగా అందుబాటులో ఉంది కనుక ప్రతి చిన్న విషయానికి రోగులకు రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ పంపిస్తున్నారు ...
    చుట్టూ ప్రక్కల గ్రామాల ప్రజలు చాలా బాధ పడుతున్నారు
    శని ఆదివారాల్లో ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండటం లేదు డాక్టర్ లకు వీకెండ్ లు....
    ఇస్కానింగ్ లేదు ....
    ప్రతి చిన్న విషయానికి మందు లకు బస్టాండు దగ్గర ఉన్న కోత గ పెట్టిన మెడికల్ షాపు కి రిఫర్ చూస్తున్నారు
    ఐటెమ్స్ అని ధరలు అధికంగా ఉన్నయీ......
    అధికారు లు పటించు కొని రోజుకి ఎన్ని కేసులు రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ పంపిస్తున్నారు చేక్ చేయ్యాలి ...
    ఇన్ పేషంట్ పై నా వాళ్ళ కి
    డ్రింకింగ్ వాటర్ కావలి అంటే క్రింద కు వచ్చి తీసుకొని ఫైకి పోవాల్లి........
    బేడ్ కి బేడ్ కి మధ్యలో వాల్ కర్టన్లు లేవు........బేడ్ షీట్ లు లేవు......
    ప్రజల కష్టాలు దూరం చేయాలని ప్రజలు అధికారులకు 🌹❤️ *బిబిసి* *తెలుగు న్యూస్* 🌹❤️ద్వారా కోరుకుంటున్నారు.....

  • @SarathKumar-bt9ol
    @SarathKumar-bt9ol Місяць тому

    Save familys bbc🙏

  • @prasannachanvitha485
    @prasannachanvitha485 Місяць тому

    Health important alanti companies kadu vudyogalu kadu votu veyyakandi pls

  • @snksrnk9644
    @snksrnk9644 Місяць тому +1

    CBN sir time lo pettindhi

  • @user-xw3qq7it9n
    @user-xw3qq7it9n 24 дні тому

    ,,👏👏👏👏

  • @Rajita_Kitchen
    @Rajita_Kitchen 25 днів тому

    Excellent

  • @subramanyaswamy1771
    @subramanyaswamy1771 29 днів тому +1

    ఎవరు pm ఐయినా ఎవరు cm ఐయినా ఏముంది గర్వకారణం.. పేదవాని ఆకలితీరేనా నిరిద్యోగి కంట నీరు ఆగేనా.. NOTAకు ఓటు వేసి ఈ రాజకీయ నాయకులకు బుద్ధి చెపుతా.. ☝️👊🙏

  • @sathyanandi793
    @sathyanandi793 Місяць тому +4

    ముందు ఊరు విడిచి పెట్టండి బ్రదర్

  • @gaddamkumar938
    @gaddamkumar938 24 дні тому

    ngo should please action

  • @brahmaiahp-bj2op
    @brahmaiahp-bj2op Місяць тому +1

    E political leaders ki e village kanapada leda oh villaki padhavulu kavali vati nudi vache money kavali కదా 😂😂😂😂

  • @sandeepcaralapati4214
    @sandeepcaralapati4214 Місяць тому

    Save them

  • @stockmarket2041
    @stockmarket2041 26 днів тому

    Study results చూసి బాధగా ఉంది 😢

  • @rajdevgaruthmanthaa3325
    @rajdevgaruthmanthaa3325 24 дні тому

    South india ECO System is Disturbing.😢😢😢

  • @user-ar5una1977
    @user-ar5una1977 25 днів тому

    ఊరు వదిలేయండి... ఎక్కడన్నా పొయ్యి ఏదన్నా చిన్న పని చేసుకుని బతకండి

  • @supernine5252
    @supernine5252 19 днів тому

    Good BBC work uncovered story.
    Shame on govt past and present govt not brings on eyes & at least make alternatives to protect those villages giving rehabilitation other places.

  • @gulabsingh-ff8rz
    @gulabsingh-ff8rz 20 днів тому

    take a action on company

  • @shakeelbadai
    @shakeelbadai Місяць тому

    Good decision 👍

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 Місяць тому +1

    Power Projects Only Forrest Lo
    Safe Safety Zones Villages Safe
    Comman Man Request ❓‼️⁉️

  • @ramsaigudivada1102
    @ramsaigudivada1102 Місяць тому

    Pls visit krishnapatnam

  • @sivanagaraju4919
    @sivanagaraju4919 Місяць тому

    Yemi chesthunnaru sir political leaders

  • @OpiGamer-od5kf
    @OpiGamer-od5kf 29 днів тому

    Pls action department

  • @sri-ey5nz
    @sri-ey5nz Місяць тому +2

    Thats why i am using solar power .
    20,000 cost aindhi , oka room ki .

    • @indianchannel1391
      @indianchannel1391 Місяць тому

      Solar valla chala danger bayya. Mee solar panels and battery age aipoaty thermal kanna ekkuva pollution chestadi.

  • @user-gk7ex4nb9h
    @user-gk7ex4nb9h Місяць тому

    Prati vakaru Ela alochistey Desam bagupadutundi

  • @ramsaigudivada1102
    @ramsaigudivada1102 Місяць тому

    Pls visit muthukur and krishnapatnam area...it is far worst thamwhat you have seen in that village...if you want will send you images..of the dire situation

  • @user-tn2sl3mh3l
    @user-tn2sl3mh3l 26 днів тому

    Parishramalu,factory lu ekkuva ayyekoddi ilanti very jarugutayi
    Alochinchandi. Nature ni kapadandi. Former ga brathakandi andaru cheyyandi

  • @krishnamrajupbv4320
    @krishnamrajupbv4320 28 днів тому +1

    Pavan Kalyan garu ekkada unnaru

  • @sathyasaithalluri6039
    @sathyasaithalluri6039 Місяць тому

    Great job 👏 BBC.... it is not line other channels.....Work for only society..

  • @rajashekarpusala6960
    @rajashekarpusala6960 Місяць тому

    Nature lekunte manam lemu daanni parirakshinchaali

  • @hymadevilatchubhukta4654
    @hymadevilatchubhukta4654 Місяць тому

    Govt ki spandana vachhi me jeevethalaku manchi jaragalani davidini korukuntunnam

  • @yashwanthvaggu7210
    @yashwanthvaggu7210 Місяць тому

    Same ilane nagarkurnool Jilla achampet mandal mailaram Ane gramamlo kuda kwarz mining tho visigipoina prajalu election bahishkarinchali ani termaninchukunnaru Dani meda oka story cheyandi

  • @madhuy1113
    @madhuy1113 27 днів тому

    Good decision 🎉

  • @dcsrao631
    @dcsrao631 Місяць тому

    Heart bleeding really. Why all the governments neglected them. Why does the present government not taken any responsibility to provide financial assistance or other services to address their concerns? It is high time to look into this matter.

  • @NandiniShiny
    @NandiniShiny Місяць тому +1

    This is so pathetic, sad

  • @srihari8301
    @srihari8301 Місяць тому +1

    Better shift them to other place

  • @gaddamkumar938
    @gaddamkumar938 24 дні тому

    people should ban this company'