మన భారతదేశం సిద్ధ పురుషులకు, పుణ్య క్షేత్రలకు, పుణ్య నదులకు, నిలయం. ఈ సృష్టిలో ఎన్ని జన్మలైనా భారతదేశం లోనే జన్మించాలని, ఇక్కడే తుది శ్వాస విడవాలని చాలామంది కోరుకుంటారు.. పుణ్యక్షేత్ర సందర్శన, సాధుసందర్శన, పుణ్య నది స్నానం, పురాణ శ్రవణం ఈ దేశం లో ఆచరించే గొప్ప గుణాలు.. భారతమాతకు వందనం 🙏🙏
ఉత్తరాది నుండి వచ్చేవారికి ఆశ్రమాలు,భోజన ఏర్పాట్లు చేయడం మంచిదే,అలాగే మన తెలుగు వారి కోసం కాశీ లాంటి శివ క్షేత్రాలలో కూడా భోజన ఏర్పాట్లు చేస్తున్నారు ఓం నమఃశివాయ 🙏

శ్రీశైల శ్రీశైల క్షేత్రం మహోన్నతమైనది సారంగధర మఠం శ్రీ శ్రీ శ్రీ శ్రీ రత్న ఆనంద ఆశ్రమం రత్న నంద ఆశ్రమం ముని వర్గీయులకు సదుపాయాలు కల్పిస్తుంది
ఓం నమః శివాయ నమః
శ్రీశైలం ఓ అద్భుత జ్యోతిర్లింగ క్షేతం
నాలాంటి నూతన సాధకులకు ఈ క్షేత్రం ఓ వరం
ఉత్తరాది నుండి వచ్చేవారికి ఆశ్రమాలు,భోజన ఏర్పాట్లు చేయడం మంచిదే,అలాగే మన తెలుగు వారి కోసం కాశీ లాంటి శివ క్షేత్రాలలో కూడా భోజన ఏర్పాట్లు చేస్తున్నారు ఓం నమఃశివాయ 🙏
Oh namah shivaya
Jai gurudev 🙏🙏👏🥰🙌
ఓం నమో నారాయణాయ,ఓం నమః శివాయ 🙏🙏🙏
శ్రీ శై లం బువి కైలాసం.
Hara hara mahadeva shamboshankara
Jai guru dev
🌷🌷❤❤
❤say❤
మేము వెళ్ళినప్పుడు మాట్లాడారు ఫోన్ కూడా మాట్లాడారు
jai gurudeva datta🙏🙏🙏
శ్రీశైలం లో ఎక్కడ ఉన్నది స్వామి వరి ఆశ్రమం
Om sri gurubyo namaha 🙏🏻
ఈ ఆశ్రమం ఎక్కడ ఉంది ఎలా వెళ్లాలి సాధువులే కాకుండా వేరే భక్తులు ఎవరైనా వెళ్లొచ్చా
Vellochu
స్వామీ మీ దగ్గర కు రావచ్చు నా చుడాలని ఉంది దర్సనం చేసుకొవాలని ఉంది ఎలా రావాలి స్వామీ
Jar. Saduguru
News vedavalu address chipparu
🙏🙏🙏🚩🚩🚩