Bowrampet Incident | 4 ఏండ్ల పసిపాపపై దారుణం | Telangana | Red Tv

Поділитися
Вставка
  • Опубліковано 23 жов 2024

КОМЕНТАРІ • 15

  • @gvksujatha2512
    @gvksujatha2512 Годину тому +2

    అన్ని దెబ్బలు తగిలిన పాప అన్నం అడిగిందా? తిరిగి తిరిగి పడిందా? హాస్పిటల్ వెళ్ళాక తెలిసిందా? అసలు నువ్వు తల్లివెనా? ఫోటోలో కనిపిస్తున్న దెబ్బలు నీకు ఇంట్లో పాప నీ చూస్తే కనపడలేదా? దసరా రోజు నుండి పాప ఒంటి మిద గాయాలు కనపడలేదా? పిల్లలకి చిన్న దెబ్బ తగిలితే తల్లి అల్లగిపోతుంది.. కనీసం కంట్లో నుండి నీరు కూడా రావట్లేదు ... దయచేసి నేను అడిగిన ప్రశ్నలు తల్లినిట్ మీడియా అడగల్సింది గా కోరుతున్న 🙏... పాప తొందరగా కోలుకోవాలి అని దేవుణ్ణి ప్రార్ధిద్ధం...చినరికి మాటలు వస్తే, ఎవరు కొట్టారు అని ప్రేమ గా అడిగి తెలుసుకోండి.. పిల్లలు అబద్ధాలు చెప్పరు.. తల్లి మాటలో నిజం లేదు...get well soon చిట్టి తల్లి 😭

  • @vbpushpavbpushpa1101
    @vbpushpavbpushpa1101 4 години тому +4

    ఒక తల్లివై ఉండి నువ్వు పిల్లలు చూసుకుంటూ ఉండాలి కదా నువ్వు పనికి పోతున్నావు ఏం చేస్తున్నావ్ తెలియదు కానీ ఆడపిల్లలు ఉన్నప్పుడు జాగ్రత్త ఉండాలి కదా బయట అంత ఏం జరుగుతుందో తెలియదా నీకు

  • @Dhoom-p7h
    @Dhoom-p7h 6 годин тому +2

    Best Reporter In Red Tv.....

  • @soumyamulkala5317
    @soumyamulkala5317 4 години тому +2

    Super...

  • @prashanthkumar9309
    @prashanthkumar9309 2 години тому +1

    అమ్మ ఆడపిల్లను కంటికి రెప్పల చూసుకోవాలి కదా తల్లి.ఎవరిని నమ్మలేని పరిస్థితి.

  • @mrredgaming8908
    @mrredgaming8908 6 годин тому

    Good report 👍 in red Tv

  • @krishnagantla2821
    @krishnagantla2821 46 хвилин тому +1

    Em thallivo emo chala easy ga cheptunav care less fellow 😢

  • @Dhoom-p7h
    @Dhoom-p7h 6 годин тому +1

    రిపోర్టర్ గాడే అత్యాచారం చేసాలా ఉన్నాడు 😢😢😢😂😂

  • @noorahsanah5236
    @noorahsanah5236 2 години тому +1

    Papa nidra poyindi ani vadili petti mee Amma valla intiki vachava naa thalle😢

  • @Garatagopi
    @Garatagopi 5 годин тому

    Anna super anna

  • @vbpushpavbpushpa1101
    @vbpushpavbpushpa1101 4 години тому

    కనీసం మీ అక్క మాట్లాడిన గట్టి కూడా నువ్వు మాట్లాడట్లేదు ఆడపిల్లలంటే ఇంట్లో కూడా అయిపోయింది

  • @Abhi-py6mj
    @Abhi-py6mj 3 години тому

    Bayathaku rakudhadhu