"అమ్మ నాన్న అనాధ పుణ్యక్షేత్రం" లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి శతకోటి వందనాలు మరియు ఇంకోసారి అను పాపకి పుట్టినరోజు శుభాకాంక్షలు🥰😇 లహరి గారు మీరు ఈ వీడియో చేయడం ఎంతో మందికి స్ఫూర్తి దాయకం👍🙏🙏🙏🙏❤❤❤
మీకు, అనాధ ఆశ్రమం నడుపుతున్న భార్య భర్తలకు శతకోటి ధన్యవాదాలు 🙏🙏🙏🙏 చాలా మంది యూట్యూబ్ ర్స్ చూశాను కానీ మీలాంటి యూట్యూబ్రని నేనెక్కడా చూడలేదు.. మీకు పాదాభివందనాలు🙏🙏🙏💞💞💞
Mam ఇలాంటి కార్యక్రమాలు continue చేస్తూ మంచి స్థాయిలో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా....👍❤❤❤ God bless you u r lovely family mam....... ❤❤❤❤ Mam meeru my favorite you tuber........ ❤❤❤❤
Prathi okkaru valla home tour nd dresses collection nd jewellery chupinchatam Tappa me antha manchi videos chupinchevvalu leru madam really great no words to say madam Life lo okkasarina melantivallani meet avvali ani korukuntunna
Akka ninnu serials lo chudame thappa real life naku teliyadu but eroju me videos chusa,andarilaga meeru oka youtube chaanel petti evo upload chestu untarule anukona kani meeru intha spacial anukoledu akka.realy realy I proud of you akka. ur great mom akka.okka video chusi anni video's chudalanipinchi afternoon nundi me videos anni chustune unna eroju.chala ante chala manchi manchi matalu vastunavi me noti nundi.meeru anatlu eroju nundi ninu kuda ni familylo okkadaani aipoya akka.
అన్నదాత సుఖీభవ, మీరు మీ పిల్లలు అందరూ నిండు నూరేళ్ళు చల్లగా ఇలా హాయిగా, సంతోషం గా వుండాలి అని మనస్ఫూర్తిగా గా కోరుకుంటున్నా లహరి గారు🙌god bless you , your lovely daughter s
Anni danallo annadanam goppadi.... Enni ichina vaddu anaru.. But okka annam pedithene thrupthi padatharu.... Asramam lo annadanam chesaru super❤❤❤... Miru eppudu happy ga undali
మీరు ప్రతి ఒక్కరికి అన్నం పెట్టడం అనేది చాలా మంచి పద్ధతి మేడం ..మీరు ఓపికకగా other candiates కి తినిపించడటం చాలా నీట్ ga ఉంది ..మీకు మీ అను ఉండటం మీ అదృష్టo.అను వల్లే ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి so అను కి మీరు mother గా ఉండటం మీ అదృష్టం మేడం ...దేవుడు తెలిసో తెలియకో మీకు మంచే చేసాడు అని నేను అనుకుంటున్నాను ....
Superb mam hatsof నిజంగా ఎంత మంచి తల్లిలో మీ మనసు ఓపిక చాలా great I am so happy దేవుడు ఏమిచేసినా మన మంచికే అంటారు కదా ఇలాంటి different persons ki amma nanna punnyacheythram god gift ga ఇచ్చారు
Bobby lahari Garu....u r such a kind hearted and caring person.Really ma'am hats off👏👏👏👏👏👏👏👏 🙏 for doing great job.I believe that Lord almighty jesus Christ will do a great miracle in Anu papa's life.God bless u abundantly ma'am 🙏
Really Lahari garu we vedio చూశాక శ్రావణి, శంకర్ గార్ల లాంటి వాళ్ల ను చూశాక ఇంకా మానవత్వం బ్రతికే ఉందని అనిపిస్తోంది. నిజంగా లహరి గారు as a single parent mee ఆత్మవిశ్వాసానికి చేతులెత్తి నమస్కరించాలి. U r grat mother, human being and great lady hats off to you madam🙏🙏🙏
For the first time i have seen and read some messages that all messages wer positive.. Really happy that still humility alive.. I request who read this message that pls help to needy people or animals as much as possible that you can. Thank you..
Asalu enthamanchi manchu manasulu unnaru e society lo enni manchi panulu intha patience omg no words manasu kadilincharu tq inspiring ppl🙏🤗God bless all of u loads
Bobby Sister you are such a kind hearted person , keep going like this. God will bless you to give more wealth to continue your social service and spread your love as a mother
I feel soo touching when i see ur videos ...i get tears .i heartfully salute to you and ur videos are inspirational 🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️i consider u as one of the greatest person in my life💝🙏😭
అను కి first happy birthday .మేడం అన్ని ధనాలకన్న అన్న దానం గొప్పది . Y కు అంటే మీరు డబ్బులు ఇస్తే ఆరోజు మాత్రమే గుర్తుపెట్టుకుంటారు ..మీరు ఇలాంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను ....మీ videoos చూడటం ఇప్పుడే స్టార్ట్ చేసాను చాలా బాగుంటున్నాయి ..మంచి వీడియోస్ chestunnaru. God blessings Anu ki eppudu untai .
Thank you lahari garu meeru chala mandiki akali teercharu alage oka manchi place chupincharu ,nijanga akkada anthamandi special peoples vunnaru vallandariki seva chestunnarante vallu greate. Anyway Anu papanuswastaparachalani, mimmalni devudu inka deevinchalani&meeru inka inka ilanti vaariki help cheyalani asistunnanu
Ee vedio eni months chudanadhuku badha paduthunanu miru chese pani mi pillalaku manchi jaruguthundhi.ee lantidhi okati vundhi ani lahari gari vala thelisindhi.annu gadiki belated ga happy birthday ra god bless you nana.
Ma'am, it's a wonderful gesture of celebrating Ananya's birthday in a very special way. God bless you. I appreciate Sravani garu and Sankar garu for the service above self.🙏🙏
Such a grand celebrations for Anu papa birthday 🎉 🎂 such a kind hearted person ❤️ akka😍 she will surely get more more blessings.. ND will be fine one day with big smile 😊 🙏
The way u feeding that venkatesh gaaru is heart touching mam... Family members ki feed chesinattu anipinchindhi.... 🙏🙏🙏🙏For amma, naanna aashramam founders.. Great andi
I just came across this video and I truly feel blessed to see such Sweettt and Pure Souls😃😃🤗🤗❤❤❤❤❤ My Heartful applause to all the Team who is taking such a good care of them👏👏May God bless u all with lots and lots of Happiness ever😊❤❤
"అమ్మ నాన్న అనాధ పుణ్యక్షేత్రం" లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి శతకోటి వందనాలు మరియు ఇంకోసారి అను పాపకి పుట్టినరోజు శుభాకాంక్షలు🥰😇
లహరి గారు మీరు ఈ వీడియో చేయడం ఎంతో మందికి స్ఫూర్తి దాయకం👍🙏🙏🙏🙏❤❤❤
Avunandi andariki chaalaa namaskaaraalu,
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీకు, అనాధ ఆశ్రమం నడుపుతున్న భార్య భర్తలకు శతకోటి ధన్యవాదాలు 🙏🙏🙏🙏 చాలా మంది యూట్యూబ్ ర్స్ చూశాను కానీ మీలాంటి యూట్యూబ్రని నేనెక్కడా చూడలేదు.. మీకు పాదాభివందనాలు🙏🙏🙏💞💞💞
@@gaganprchannel2582 what
@@gaganprchannel2582 ఎందుకు .. ఏమీ జరిగిందండి
Edi na phn no diniki contact avandi chepta
@@gaganprchannel2582 no 🤔🤔🤔
పనికిరాని చెత్త వీడియోలు కన్నా మీ వీడియోలు ఎంతో గొప్పవి మనుషుల మనసులు మార్చేవి.🙏
Yes👍
True friend 👍
Yes
Golden heart madam midi
Yes
అక్కడున్నావారందరిని చూస్తుంటే హృదయం ద్రవించిపోతుంది, కానీ మీరు చేస్తున్నా మంచి పనికి చాలా హ్యాపీ గా వుందండీ, GOD BLESS YOU.
Gud job akka… anu ante entha mandiki istamo lyk cheyandi….
😊
😊❤
@Vani and @Priya ☺️😊🙂
😭😭😭😭😭.. goed🙏
❤❤😎
చాలా గొప్ప పని చేస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు 🙏
మిమ్మల్ని.. మీా కుటుంబాన్ని దేవుడు దీవించాలి... ముఖ్యంగా అనుపాప కి దేవుడు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను అక్క..
ఆ దేవుడు అందర్నీ చల్లగా చూడాలి mam,,,,, miru చేసే ప్రతి మంచి pani అను papa ki ఆశీర్వాదం ga ఫలిస్తాయి 💐💐
Video
చూస్తూ skip చేయకుండా చూసినవారు
....👍❤❤❤❤
Supar
@@sureshkumarsnvs2230 Naga mani nakanna chinnadanivi ayyena neku chethu lethi namas karam chesthunnanamma🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అమ్మ నాన్న అన్న పుణ్యక్షేత్రం లో పని చేస్తున్న ప్రతి ఒక్కరు కి పాదాభివందనాలు.
Mam
ఇలాంటి కార్యక్రమాలు continue చేస్తూ మంచి స్థాయిలో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా....👍❤❤❤
God bless you u r lovely family mam....... ❤❤❤❤
Mam meeru my favorite you tuber........ ❤❤❤❤
Prathi okkaru valla home tour nd dresses collection nd jewellery chupinchatam
Tappa
me antha manchi videos chupinchevvalu leru madam really great no words to say madam
Life lo okkasarina melantivallani meet avvali ani korukuntunna
అమ్మ, నాన్న అనాధ ఆశ్రమం వారికి అభినందనలు మరియు 🙏🙏🙏🙏🙏
బాబి లహరి గారు మీరు చాలా గ్రేట్ అండి
🙏🙏
🙏🙏🙏
👏👏👏👏👏👏🙌🙌🙌మాటలు రావడం లేదు కళ్లలో నీళ్లు తిరిగాయి 🥺🥺🥺god bless to all ☺️😊
Aunty mi helping nature ki,caring,love ki hatsoff aunty I literally got happy tears when I watch this video
Akka ninnu serials lo chudame thappa real life naku teliyadu but eroju me videos chusa,andarilaga meeru oka youtube chaanel petti evo upload chestu untarule anukona kani meeru intha spacial anukoledu akka.realy realy I proud of you akka. ur great mom akka.okka video chusi anni video's chudalanipinchi afternoon nundi me videos anni chustune unna eroju.chala ante chala manchi manchi matalu vastunavi me noti nundi.meeru anatlu eroju nundi ninu kuda ni familylo okkadaani aipoya akka.
అలాంటి వాళ్ళని చూసుకోవడం నిజంగా great అదీ మానవత్వం అంటే🙏🙏🙏
Anu patla athidhi caring 😊 luv u athidhi
అన్నదాత సుఖీభవ, మీరు మీ పిల్లలు అందరూ నిండు నూరేళ్ళు చల్లగా ఇలా హాయిగా, సంతోషం గా వుండాలి అని మనస్ఫూర్తిగా గా కోరుకుంటున్నా లహరి గారు🙌god bless you , your lovely daughter s
Anni danallo annadanam goppadi.... Enni ichina vaddu anaru.. But okka annam pedithene thrupthi padatharu.... Asramam lo annadanam chesaru super❤❤❤... Miru eppudu happy ga undali
Serials lo negitive roles chesthunte me meda negitive impression vundedi but reel ki real ki chala difference vundi madam really great madam
Serial just acting bayata ala endku untaru mamulgane untaru serial valla job
మీరు ప్రతి ఒక్కరికి అన్నం పెట్టడం అనేది చాలా మంచి పద్ధతి మేడం ..మీరు ఓపికకగా other candiates కి తినిపించడటం చాలా నీట్ ga ఉంది ..మీకు మీ అను ఉండటం మీ అదృష్టo.అను వల్లే ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి so అను కి మీరు mother గా ఉండటం మీ అదృష్టం మేడం ...దేవుడు తెలిసో తెలియకో మీకు మంచే చేసాడు అని నేను అనుకుంటున్నాను ....
Very true Tammudu
మీరు chala great akka chala manchi pani చేస్తున్నారు అమ్మ నన్న అనాధ ఆశ్రమం వాళ్ల అందరికి ధన్యవాదములు
Realy Great
Avunu
Mi vedios chustunte kalalo nillu bt full inspiration medam ur a true mother ❤❤❤ valandarini yentha prematho chustunaru greattt 😊😊
నిజంగా హృదయాన్ని కదిలించే వీడియో అండి ..❤️❤️❤️❤️❤️
Meeru andhinchee seevalu chusthintee chalaa yeedupu vasthundhi......gud job
Nagamani gariki oka like..she is very pecyency..
Greate good bless you anu papa
Great nagamani garu... 👏
Naga mani gariki oka like
Superb mam hatsof నిజంగా ఎంత మంచి తల్లిలో మీ మనసు ఓపిక చాలా great I am so happy దేవుడు ఏమిచేసినా మన మంచికే అంటారు కదా ఇలాంటి different persons ki amma nanna punnyacheythram god gift ga ఇచ్చారు
చాలా మంచి పని చేశారు🙏
మేము కూడా ఒకసారి అక్కడికి వెళ్లి మాకు తగిన సహాయం తప్పక చేయాలనిపించింది 💐💐
Good job madam , cheyandi a god blessings methote vuntai , padhimandhiki annam pettadam ante chala goppa vishayam madam
@@vasavisudhakar1332 very nice
మీ మనస్సు చాలా గొప్పది లహరి గారు మీకు దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు
మంచివాళ్లకు మంచే జరుగుతుంది
Amma&nanna anadha ashram variki 🙏🙏 Lahari garu meeru&mee children yeppudu happy ga undali
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
Mee videos chusinavallu tappakundada marutaru really grate job madam.
Bobby lahari Garu....u r such a kind hearted and caring person.Really ma'am hats off👏👏👏👏👏👏👏👏 🙏 for doing great job.I believe that Lord almighty jesus Christ will do a great miracle in Anu papa's life.God bless u abundantly ma'am 🙏
Really Lahari garu we vedio చూశాక శ్రావణి, శంకర్ గార్ల లాంటి వాళ్ల ను చూశాక ఇంకా మానవత్వం బ్రతికే ఉందని అనిపిస్తోంది. నిజంగా లహరి గారు as a single parent mee ఆత్మవిశ్వాసానికి చేతులెత్తి నమస్కరించాలి. U r grat mother, human being and great lady hats off to you madam🙏🙏🙏
🙏🙏🙏
For the first time i have seen and read some messages that all messages wer positive.. Really happy that still humility alive.. I request who read this message that pls help to needy people or animals as much as possible that you can.
Thank you..
Asalu enthamanchi manchu manasulu unnaru e society lo enni manchi panulu intha patience omg no words manasu kadilincharu tq inspiring ppl🙏🤗God bless all of u loads
Vedio chustunna antha sepu literally iam crying 🙏🙏🙏🙏 god bless you andi meeru appudu bagundali
God bless anupapa,,, thankyou so much very good working really great job ,,,
Avunu dislikes yanduku pedtunnaru, konchum alochinchandi, manum ela help chustamo ledu teledu kaani atleast video chusi like cheyandi
Yes
ua-cam.com/video/dLVKTdaYzUc/v-deo.html
Laharigaru mee video chusanu no words meeru chese panulu mee amma Prema words levu matladatamiki
Bobby Sister you are such a kind hearted person , keep going like this. God will bless you to give more wealth to continue your social service and spread your love as a mother
Nagamani,Sravani,Lahari mi andariki inta patiency unnanduku we are great nd great persons stay healthy dears
I feel soo touching when i see ur videos ...i get tears .i heartfully salute to you and ur videos are inspirational 🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️i consider u as one of the greatest person in my life💝🙏😭
🙏🙏🙏🙏🙏🙏🙏
అను కి first happy birthday
.మేడం అన్ని ధనాలకన్న అన్న దానం గొప్పది . Y కు అంటే మీరు డబ్బులు ఇస్తే ఆరోజు మాత్రమే గుర్తుపెట్టుకుంటారు ..మీరు ఇలాంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను ....మీ videoos చూడటం ఇప్పుడే స్టార్ట్ చేసాను చాలా బాగుంటున్నాయి ..మంచి వీడియోస్ chestunnaru. God blessings Anu ki eppudu untai .
🙏🙏🙏🙏🏻 thanks a lot for your valuable comments
through out video i tears were filled in my eyes, god bless to the entire team
Hi mam..meeru serials lo villan charactor cheyochu..negitive roles chestaru but byta matram me manasu chala manchidi mam❤️..lots of love mam❤️
🙏Great humanity&patience overloaded ma'am Hatsoff to you & punyaxetram Sravani and All 👏stay blessed 👍💐
Good job madam
అను పాప కి ఆ దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలి అని శివయ్య ని కోరుకుంటున్న అక్క
Entha manchi vedio ki enduku dislikes kodtunaru pls encourage this type of vedios 🙏🙏
Gud thought akka. Asalu milanti vallu unte chala manchidi enka Anu akkada birthday celebrate cheyyadam anedi chala manchi alavatu 😊
Meeku ela helpchese valla anadariki take a bow ❤️❤️❤️❤️❤️
Feeling so great of you lahari madam 🙏🏻🙏🏻
Anu God bless you ma nivalla e roju inthamandhi bhojanam chesaru live long thalli
Thank you lahari garu meeru chala mandiki akali teercharu alage oka manchi place chupincharu ,nijanga akkada anthamandi special peoples vunnaru vallandariki seva chestunnarante vallu greate. Anyway Anu papanuswastaparachalani, mimmalni devudu inka deevinchalani&meeru inka inka ilanti vaariki help cheyalani asistunnanu
Happy birthday anu papa. social service to orphan people is great thing madam,. MAY god bless u anu .
Ee vedio eni months chudanadhuku badha paduthunanu miru chese pani mi pillalaku manchi jaruguthundhi.ee lantidhi okati vundhi ani lahari gari vala thelisindhi.annu gadiki belated ga happy birthday ra god bless you nana.
🙏🙏🙏
E vedieo gurinchi em chepali emo no words even more
Just to say hats off to all of them
Really great god bless you all
Great nagamani amma🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Seriously u have good hearted akka..so lovely all human beings shld think like u ❤️ ❤️ love u akka
Great ma'am miru ma akka ni chusinattu unnadhi really miru great 👍
Anu many more happy returns of the day thalli and god bless you
You are really great mam🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Amma Nv 👌👌👌👏👏👏 nilage andharu undali 🤝 i love amma 🥰
so nice jobyou have done ❤
Such a good heart you have bobby lahari garu.... Continue inspiring others.. May all blessing comes to anu through this
Really great madam... Me heart Chala manchidi.....
That all credit and blessings of them goes to anu papa
And our blessings and ❤️love tooo
Thanks
U r voice and words so sweet.it,s mesmariising. Tq.
I don’t know why people dislike her videos 😶god bless you and your family ✝️happy birthday anu 🥰
మీ రోల్. చాలాబాగుంట్టుంది
నేను మిమ్మల్ని తిట్టుకునేదాని
కానీ మీ ఫెవరెట్. Aiyanu👌
చాలా మంచి చేస్తున్నారు
Your having such a great heart akka to help others and your inspiring everyone
great job madam naku video chusthunte chalaa Badha ga undi eyes lonunchi water kuda vasthunae miru chalaa goppa pani chesaru happy birthday anu papa
Feel u as Mother Teresa ❤️ Lahari garu..
God bless you all
Superb andi.. Really great lady.. You are inspiration for many
God bless you లహరిగారూ Great job🥰🥰🥰
Namsthe madam serialki reality chala theda undhi super🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏annadhanam chala chala manchi karyakram
🙏entha manchi manasunna meku aa bhagavanthudu appudu thoduga untaru meru enka enka anþho attuku adagali antho mandiki helping cheyali madam 😭😭😭😭😭 e videio chudaganey na mansu chalinchipoindi madam garu meku anta cheppina takkuve 💐😭🙏👍🤝
really gud job.. me behavior lo ekkada nenu goppa anedi ledhu andarani chala prema ga daggaraki tesukoni matladuthunaru. chala mandiki help chesaru.
Great human being Madam.Your a inspiration to many people👍🙏
నిజంగా మీరు చేసే ఇంత మంచి పని చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయండి, వారందరినీ మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను
Avunu meeru nijam cheppaaru
Ma'am, it's a wonderful gesture of celebrating Ananya's birthday in a very special way.
God bless you.
I appreciate Sravani garu and Sankar garu for the service above self.🙏🙏
Mothers love ki entha express chesina takkuve miru Nijam ga great sis anu is so lucky mi lanti mother unnanduku
ನೀವು ಮಾಡ್ತಿರೋದೂ ಪುಣ್ಯದ ಕೆಲಸ friend ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ನಮ್ ಎಲ್ಲರ ಆಶೀರ್ವಾದ ನಮ್ಮ ಮಕ್ಕಳಿಗೆ ಇರತ್ತೆ ಅ ದೇವರ ಅನುಗ್ರಹ ಇದ್ದೆಇರುತೆ ಅನ್ನಧಾತ ಸುಖಿಭವ🙏🙏🙏👏👏
So great. Great decision andari me laga alochiste chala baguntundi🙏🙏👌👌🥳🥳
Such a grand celebrations for Anu papa birthday 🎉 🎂 such a kind hearted person ❤️ akka😍 she will surely get more more blessings.. ND will be fine one day with big smile 😊 🙏
The way u feeding that venkatesh gaaru is heart touching mam... Family members ki feed chesinattu anipinchindhi.... 🙏🙏🙏🙏For amma, naanna aashramam founders.. Great andi
Anu Papa ki Happy Birthday To You Madam
God Bless You Madam
Amma Nanna Asramaniki 🙏🙏🙏
Madam you are so great maadhi kuda old age home madam plz support the old age homes
You have done such a great job Andi. God bless u & entire family abundantly especially Anu beta...
నేను ఒక చిన్న imply బట్ ఉన్నదానిలో అందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాను మేం కూడా కానీ మీరు గ్రేట్ మ్యాన్ ఇంట్లోనే ఒక పాప ని పెంచుతున్నారు
Such a beautiful video. After looking at this I feel so good and get motivated to do something for people like this . Heart touching video ❤
Manishiki devudu kanipiyadu kabate mi lanti valani putisthadu andi .... Nizam ga miku chalaaaa manchi manasu undhi andi...Mi midha Naku ma family members respect perigi pothundi andi.... ❤️😘😘😘😘
Reply
Plz
Good job madam really u r great human being.
👌👃👃👃 నాగమణి గారికి ఒక లైక్ విడి యీ చాలా బాగుంది
Akka I got lot of inspiration from you
thank you so much ❤️ In future I to want to start like this Asramam.
Please pray for me 🙏
Meeru nijamga chaala dairyamaina lady akka.great
I just came across this video and I truly feel blessed to see such Sweettt and Pure Souls😃😃🤗🤗❤❤❤❤❤ My Heartful applause to all the Team who is taking such a good care of them👏👏May God bless u all with lots and lots of Happiness ever😊❤❤
🙏🙏🙏 thanks
@@BobbyLahariOfficial We Have to Thank you mam,,Loads of Love to u😊❤❤
Super mam reyali ur grate mam👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
Addicted to you mam lots of love ❣️
Entha manchi vallaku maku chupinanduku chala thanks mam, ladies care taker ki Nijam ga padabi vandanam God bless them