నీ లిమిట్స్ లో నువ్వు ఉండు..| Deputy CM Pawan Kalyan AGGRESSIVE COMMENTS on Prakash Raj | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 23 вер 2024

КОМЕНТАРІ • 562

  • @polisettyveeraprakash4510
    @polisettyveeraprakash4510 4 години тому +155

    అవును మీరు చెప్పింది నిజం మీరు ఇలాగే ఉండాలి,ఇలాగే ఉంటే హిందూ ధర్మం కలకాలం ఉంటుంది

  • @gundigianilprathap752
    @gundigianilprathap752 4 години тому +177

    సార్ మీరు వంద సంవత్సరాలు చల్లగా ఉండాలి సార్ 🙏🏻

  • @muthyapuchakrapani511
    @muthyapuchakrapani511 4 години тому +98

    మీకు వున్న సనాతన ధర్మం మీద గౌరవం కు ధన్యవాదాలు .

  • @RamaKrishnachodhary
    @RamaKrishnachodhary 4 години тому +83

    పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా మాట్లాడాలి హిందూ జాతిని నిలబెట్టాలంటే ప్రతి ఒక్క హిందూ పోరాడాలి పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలపాలి🙏🙏🙏🙏

  • @bhoopalreddy3404
    @bhoopalreddy3404 4 години тому +128

    నాయక్ ..నువ్వు మగాడివి సూపర్ సూపర్ సూపర్ 👍🤝🙏💐💐

  • @tulasisunku731
    @tulasisunku731 4 години тому +38

    పవన్ కళ్యాణ్ గారు ఎపుడు నిజం చెప్పారు 👌👌👌👌👍ఆ ప్రకాష్ రాజ్ నటన పరంగా మహా నటుడు కానీ, హిందూ ధర్మం పట్ల ఎపుడు వ్యతిరేక త గా మాట్లాడుతూ ఉంటాడు. మీరు చెప్పినట్లు సనాతన హిందూ ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయవలసిన అవసరం చాలా చాలా చాలా ఉంది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో. అప్పుడే మన హిందూ ధర్మం కాపాడుకోగలం. 👍ఈ మధ్య కాలంలో హిందూ ధర్మం పై, హిందవుల పై ఎక్కడ చూసినా దాడులు పెరిగిపోయాయి రక రకాలుగా .ఎందుకంటే మన హిందువులు ఒకటే ఆలోచన లో ఉంటారు. మనకెందుకులే, ఎవడి పాపాన వాడు పోతాడు లే అంటారు. అదే వారికి అలుసు అయ్యింది. మన ధర్మం జోలికి రానంత వరకు మనం ప్రక్క మతాలి వారిని గౌరవిస్తాం ,మన ధర్మం జోలికి వస్తే మాత్రం ఊరుకోకూడదు 😡మనం ఎప్పుడు అందరూ కలిసి మంచి గా ఉండాలని కోరుకున్నాం, అదే మంచి ఆలోచన ముప్పు గా మారుతుంది. వేరే మతాల వాళ్ళు ప్రశాంతంగా ఉండరు, ఎవరినీ ప్రశాంతంగా బ్రతకనివ్వరు. అందరూ కాకపోయినా, ఎక్కువ మంది ఇలానే ఉన్నారు.. 😒😢

  • @kadimirajeswari6494
    @kadimirajeswari6494 4 години тому +39

    జై శ్రీ రామ్.పవన్ కళ్యాణ్ గారు మీరు ముందుండి హిందుత్వాన్ని నడిపించండి మేమూ వెనకే నడుస్తాము.

  • @kethabalakrishna2916
    @kethabalakrishna2916 4 години тому +435

    Super ఇలా మాట్లాడే వాళ్ళు లేకే హిందువుల మీద రెచ్చిపోతున్నారు.
    జై శ్రీరామ్.

  • @padmavathikaruchola4037
    @padmavathikaruchola4037 4 години тому +71

    ఎవడు పడితే వాడు హిందూ ధర్మాన్ని ఇస్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.పవన్ కల్యాణ్ మీకు భగవంతుడు శక్తిని , ఆరోగ్యాన్ని, ఆయుష్షు ని ఇచ్చి సనాతనధర్మాన్ని ఎల్లవేళలా కాపాడే‌ శక్తిని మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను.ఓట్లకోసం హాందూధర్మాన్ని తక్కువ చేస్తూ ,మైనారిటీలని,క్రీస్టియానిటీని భుజానకెత్తుకుంటున్నా ఈ కుహనా రాజకీయ నాయకులని చూసి చూసి‌‌విసిగి పోయిన‌మాకు‌మీరు ఆశాదీపంలా కనపడుతున్నారు.జయహో పవన్ కల్యాణ్

  • @Gduk907
    @Gduk907 4 години тому +176

    నా చిన్నప్పటి నుంచి చూస్తున్న నేను పాటించే హిందూ ధర్మం మీద ఎంతోమంది ఎనలిస్టు ల పేర్లతో నా సనాతన ధర్మం మీద దాడి చేస్తూనే ఉన్నారు మొదటిసారిగా నేను చూస్తున్న సనాతన ధర్మం మీద దాడి చేస్తే ఎదురు దాడి చేసే మొనగాడు పుట్టాడని ఈరోజు తెలుసుకున్న ఇంక మీదట ఏ హిందువైనా తల ఎత్తుకొని జీవించగలిగే స్వేచ్ఛ ఉందని భావిస్తా

  • @prasadkrish6942
    @prasadkrish6942 4 години тому +34

    ప్రకాష్ రాజ్ కి ఈ వార్నింగ్ సరిపోదు

  • @nareshkodi1220
    @nareshkodi1220 3 години тому +20

    Super అందరికి వారి బాధ్యతను గుర్తు చేస్తున్నారు 🙏🙏🙏🙏🙏

  • @psk1990
    @psk1990 3 години тому +12

    Its true, ఇలా అడిగే పర్సన్ లేకపోతే,
    హిందూ మతం హీనం గ కనిపిస్తుంది కొందరు నీచులకి,
    జై జనసేనా, జై హింద్,

  • @adinarayana7711
    @adinarayana7711 4 години тому +104

    పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పినది నూటికి నూరుశాతం నిజం ఎవడూ ఇంతవరకు ఇలాంటి విషయాలలో పోరాటం చేయలేదు.చేయకపోతే ఏమైనా చేస్తాము అనేలా అండారు కొందరు ఇలాంటివి ముందుకు జరగకుండా ఉండాలంటే మీలాంటి వారు మాలాంటి వారికి దారి చూపాలి అప్పుడే ఇందూ సమాజం బాగ ఉంటాది

  • @sreedharbalu7548
    @sreedharbalu7548 4 години тому +41

    Yes u r 100% correct anna.. Jai sanatanadharma🙏🙏

  • @gangulyg9017
    @gangulyg9017 4 години тому +52

    సార్ మీరు మాట్లాడింది 100% కరెక్ట్ హిందువుల్లో ఐక్యమత్యం అనేది లోపిస్తుంది సార్ మీ వెంబడి మేము ఎప్పుడు ఉంటాం సార్ మా మనసులో ఉన్న మాటలు మీ రూపంలో మాట్లాడినారు సార్

  • @ravichandra6821
    @ravichandra6821 5 годин тому +105

    Ippude nenu mee fan iyyipoyanu ❤❤❤

  • @rajesh13794
    @rajesh13794 5 годин тому +86

    Super Pavan garu❤

  • @pujala.anjaneyulup1300
    @pujala.anjaneyulup1300 5 годин тому +23

    Jai Janasena Jai Pawan Kalyan Jai Ho Pavan Maa Vote Meeke Jai Sanathana Dharmam Powerfull Pavan Speech

  • @gullularamanjineyulu2345
    @gullularamanjineyulu2345 4 години тому +19

    జైశ్రీరామ్ జై హనుమాన్

  • @deekondaravi4270
    @deekondaravi4270 4 години тому +61

    పవన్ కళ్యాణ్ గారికి. పాదాబి వందనాలు
    ప్రతీ ఒక్కరూ ఆలోచిండి. పవన్ కళ్యాణ్. ఒక వ్యక్తి కాదు ఒక శక్తి. ఒక ప్రభంజనం.. ఆయన కారణజన్ముడు.

  • @jithuyarlagadda3609
    @jithuyarlagadda3609 4 години тому +27

    Deputy CM sir...Hat's off to you thanQ so much for standing on Dharma.... "Dharmo Rakshati Rakshitah"

  • @gowrinaidu2740
    @gowrinaidu2740 5 годин тому +26

    జై శ్రీ రామ్

  • @devilsss8754
    @devilsss8754 4 години тому +37

    I AM BIG FAN OFF PRABASH....I LOVE PAWAN KALYAN SIR...❤❤

  • @venkataghantasala9764
    @venkataghantasala9764 3 години тому +15

    I am from USA, Pavan you are real hero, thank you. I have few suggestions.... 1. Can you also make the Tirumala Swamy Darshan, common to all. Tirumala Darshan should not be a rich people access. If you notice Golden Temple, even high profile poeple will come in regular line. 2. Please help to open a Gosala, welcome volunteers ( follow ISCON style ).

  • @nirmalakocharla3305
    @nirmalakocharla3305 5 годин тому +17

    Super Pawan Sir

  • @URS1912
    @URS1912 5 годин тому +33

    That's the power of Pawan Kalyan Garu 👍👏👏

  • @PavanKumar-jd5mp
    @PavanKumar-jd5mp 4 години тому +15

    After listen your speech today I am change my self as a fan of you 💓💓 great sir 🚩💪💐

  • @thirupathikorakoppula9862
    @thirupathikorakoppula9862 4 години тому +38

    హిందువుల దేవుడూ...పవన్ కళ్యాణ్ గారు

    • @MdAsif.nnnnnn
      @MdAsif.nnnnnn 3 години тому +1

      Annai matalanu gauravinche mahaa nayakudu pk garu.. jai industan

  • @RP33335
    @RP33335 3 години тому +4

    పవన్ కళ్యాణ్ గారు,
    మీరు నా కన్న వయసులో చాలా చిన్న వారు. అయినా మీకు, మీ సంస్కారానికి నమస్కరిస్తున్నాను. మీరు హిందువులను, హిందూ మతాన్ని ఎవరైనా విమర్శిస్తే వారికి ఇలానే గట్టిగ చెప్పండి.
    మీరు చల్లగ ఉండాలి.

  • @EthadiKiran
    @EthadiKiran 4 години тому +13

    Real Hero abhaaa Swami Jai pspk Jai mega family

  • @Satyakrishna123
    @Satyakrishna123 4 години тому +15

    పవన్ కళ్యాణ్ గారు ఇలా మాట్లాడిన దానికి కూడా కొంత మంది కుళ్ళు మేధావులు ఆయన హిందూమత వాది ముస్లిం క్రిస్టియన్ అంటే రెస్పెక్ట్ ఉండదు అన్నట్టు మాట్లాడతారు వాళ్ళకి చెప్పేది ఒక్కటే ముందు తను పుట్టిన మతాన్ని ప్రేమించి పర మతాలని గౌరావించాలి అనేది పవన్ కళ్యాణ్ గారి అభిమతం☝️

    • @jagadishbabu8672
      @jagadishbabu8672 3 години тому

      Already yichhepi leaders,yichhepi spokesmen, yichhepi activists, yichhepi sympathizers, yichhepi Paid Paytm activists, yichhepi non- hindus aa pallavi andukunnaru, Pawan Kalyan garu, vere mathalanu rechha goduthunnadu ani.

  • @ramrapaka8852
    @ramrapaka8852 4 години тому +29

    జై పవర్ స్టార్....సూపర్ sir....

  • @jagadamramesh7147
    @jagadamramesh7147 3 години тому +7

    ఇప్పుడు ప్రతిఒక్క హిందువు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ ఇవ్వకపోతే ఇక భవిషత్ లో హిందువుల గురించి ఎవ్వడుకూడా మాట్లాడారు

  • @DesamDharmam
    @DesamDharmam 4 години тому +40

    ప్రకాష్ రాజ్ భరతమాత పుత్రుడు కాదు.జార్జ్ సోరోస్ పుత్రుడు.

  • @ENTERTAINMENT-ls8ox
    @ENTERTAINMENT-ls8ox 5 годин тому +23

    Orey prakash Raj nuvvu calm ga undu..

  • @gmkrayalu932
    @gmkrayalu932 3 години тому +12

    అసలైన నాయుడు ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @RamaKrishna-hn5mz
      @RamaKrishna-hn5mz 3 години тому

      అసలైన కల్తీ పుట్టుక రా నీది 🗣

  • @sarabusreehari3639
    @sarabusreehari3639 5 годин тому +188

    ప్రకాష్ రాజు ఈ విధంగా సనాతన ధర్మం మీద కామెంట్లు చేస్తున్నారంటే వాడు హిందువులకు పుట్టలేదు

    • @kalkiAvatarpurush
      @kalkiAvatarpurush 4 години тому +5

      Avunu నిజమే
      He is foreign religion combination made from iran based parsis, islam &chriatianity religious wife

    • @SatyanarayanaswamyKotti
      @SatyanarayanaswamyKotti 4 години тому +3

      Pawan sir hatsup

    • @kaalbhairav.1
      @kaalbhairav.1 4 години тому +2

      Vadu okka Christian ✝ nun ku putadu vadiki daddy evaro telidu ipattiki nijam idi

    • @AWS-DevOps-Win-Linux-CCNA-ESXi
      @AWS-DevOps-Win-Linux-CCNA-ESXi 3 години тому

      💯

    • @sreekantamvenkataramanaiah1246
      @sreekantamvenkataramanaiah1246 3 години тому

      ప్రకాష్ గాని కి బాగా కొవ్వు ఎక్కువ... ఏపీ లో వాణ్ణి అడుగు పెట్టానియకండి,.. వానికి దేశ బహిష్కరణ చేయాలి.

  • @sureshreddy976
    @sureshreddy976 4 години тому +31

    ఈ స్పీచ్ కి ఫిదా

  • @ravikumar-ir7zy
    @ravikumar-ir7zy 4 години тому +13

    Now i came to know why he is called power star 👌💪

  • @komminaravikumar2841
    @komminaravikumar2841 4 години тому +17

    Jai sriram jai Bharath save Hindu

  • @user-wt3ez8yh2z
    @user-wt3ez8yh2z 3 години тому +5

    పవన్ గారు తగ్గద్దు మీవెనక మేమున్నాం శ్రీ వెంకటేశాయ నమః

  • @lakshmanaraogandepalli9143
    @lakshmanaraogandepalli9143 4 години тому +5

    పవన్ కల్యాణ్ Correct👌

  • @gmkrayalu932
    @gmkrayalu932 3 години тому +3

    రాజకీయం అంటే స్వచ్చంద ప్రజా సేవ అది ఉచితంగా చేయాలనే మీ ఆదర్శాన్ని అందరూ అనుసరిస్తారు అని భారతీయుల ఆశ ఆశ ఆశ ❤️❤️💯💯🎉💯🎉💯🎉💯🎉

  • @gollaramakrishna8333
    @gollaramakrishna8333 4 години тому +7

    మా support మీకు ఉంటుంది

  • @NAVABHARATSTUDENT
    @NAVABHARATSTUDENT 3 години тому +2

    ఎంత గొప్ప మాటలు. ఒక్క రాజకీయ నాయకుని సపోర్ట్ లేని అనాధ అయిన సనాతన ధర్మానికి ఇన్నాళ్ళకు ఒక వీరుడు దొరికాడు. నిజమైన హీరో మీరు. సినిమా హీరోలు జీరోలు. మీ వెంట సమస్త హిందూ సమాజం ఉంటుంది. మాకు అండగా ఉండండి సర్.

  • @gollaramakrishna8333
    @gollaramakrishna8333 4 години тому +17

    వారానికి ఒకసారి హిందువులు కూడా ఒక ప్రదేశంలో కలసి, హిందువుల బలం చాటు కోవాలని, ముస్లిం సోదరులు ప్రతి రోజు మసీదు లో కలసి చర్చలు చేస్తున్నారు , క్రిస్టియన్ లు రోజు చర్చి లో కలుస్తావు,
    హిందువులు ఎక్కడ కలుస్తునRU

    • @rstv7113
      @rstv7113 4 години тому +1

      Kaliste baguntundi kaani akkada kooda mana vaallu kulaaala kumpatlu pedataremo bro...Hindu ante Hindu Lage undali kadaa...malli ee seperation enduku

    • @Pradeepkumar-ok8tp
      @Pradeepkumar-ok8tp 4 години тому

      Akkada kuda kaapula praganam , chowdari pranganam , reddys praganam , sc,st,bc praganam ani levels pedataru...

    • @RavitejaBombothula
      @RavitejaBombothula 3 години тому

      Wines lo kalustharu mana valu

    • @dirkfelix4960
      @dirkfelix4960 3 години тому

      Good suggestion 🎉

  • @nagendra.cnagendra.c1765
    @nagendra.cnagendra.c1765 3 години тому +6

    హిందువులారా ఏకం కండి సనాతన ధర్మాన్ని కాపాడండి మనకెందుకు అని కూర్చోకండి జై శ్రీరామ్

  • @SandeepAnalysis
    @SandeepAnalysis 4 години тому +7

    Goppa nayakudu nijaayeti vunna nayakudu Pawan Kalyan ❤❤❤❤

  • @SanthoshKumar-it8vt
    @SanthoshKumar-it8vt 4 години тому +6

    Super "Thananu thannu thaginchukunevadu... Hechinpadathadu"...... ❤❤

  • @munikishorepagadala7719
    @munikishorepagadala7719 4 години тому +12

    Super Anna

  • @KrishnaKonda-q9y
    @KrishnaKonda-q9y 3 години тому +2

    హిందుత్వ వాదాన్ని బలంగా ముందుకు తీసుకు పోతున్న పవన్ కళ్యాణ్ గారికి ఎల్లప్పుడూ మేము రుణపడి ఉంటాం జై శ్రీరామ్.. జై సనాతన...

  • @rockyrockyrky4642
    @rockyrockyrky4642 3 години тому +2

    చాలా బాగా చెప్పారు DCM.పవన్ గారు ❤🙏

  • @raghusuraparaju5009
    @raghusuraparaju5009 3 години тому +2

    అన్న అందరూ హిందువుల ద్వేషులు, విషం కక్కూతున్నారు. హిందువుల మనోభావాలు వారికి అవసరం లేదు.
    సనాతన ధర్మాన్ని విమర్శించే వారిని చట్ట పరంగా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.
    సనాతన ధర్మనాశనమే వారి ఏకైక ఎజెండా.

  • @ramyakrishna9663
    @ramyakrishna9663 2 години тому

    అన్న నువ్వు సూపర్ ఇన్నలకి సనాతన ధర్మ గొప్పతనము నిలబెట్టే నాయకడు వచ్చాడు.....

  • @SrinuDasari-ly7uk
    @SrinuDasari-ly7uk 5 годин тому +7

    Super 👍🔥

  • @arjaraog7675
    @arjaraog7675 3 години тому +1

    మీ లాంటి వాళ్ళు బయటకు రావాలి చాలా మంది వున్నారు వాళ్ళు కూడా బయటకు వస్తే మన భారత్ దేశం కచ్చితంగా హిందూ దేశంగా తల ఏతుకుని గర్వాంగా తిరుగు తారు.

  • @srinivastalatam8607
    @srinivastalatam8607 4 години тому +4

    ప్రకాష్ రాజ్ కేసీఆర్ దోస్తులు..కేసీఆర్ జగన్ జాన్ జిగ్రి దోస్తులు.అయి పాయె.

  • @kasibhatlahari
    @kasibhatlahari 3 години тому +1

    పవన్ కళ్యాణ్ నిజమైన హీరో ❤❤❤

  • @SathyamGoli-qq7zp
    @SathyamGoli-qq7zp 2 години тому

    పవన్ సార్ మీరు ఎంతోమంది హిందూ రాజకీయ నాయకులకు ఆదర్శం ఈరోజు మీరు మాట్లాడింది మన హిందువులకు గర్వంగా ఉంది జైశ్రీరామ్

  • @KanigantiRavikumar
    @KanigantiRavikumar 4 години тому +2

    ❤జై పవన్ సార్

  • @krishnaiahpamuru8343
    @krishnaiahpamuru8343 4 години тому +2

    Jai janasenajaipawankalyan

  • @kbaburao1475
    @kbaburao1475 4 години тому +3

    Anna new super aana Kannada......🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩💯💯💯💯💯💯💯💯💯💯💯💯

  • @satyabommaganti8930
    @satyabommaganti8930 4 години тому +14

    అధికారంలో ఉన్నారా ప్రతిపక్షంలో ఉన్నారా ఇంకా ప్రశ్నించడం ఏంటి, తప్పు చేసిన వారిని శిక్ష వెయ్యకుండా ఇంకా ఎవర్ని ప్రశ్నిస్తున్నావ్

    • @saiprasad170
      @saiprasad170 4 години тому +1

      Court lo petition vesaru Naku enquiry ki pilodu ani

    • @nagasrikanth-gz5ls
      @nagasrikanth-gz5ls 4 години тому +1

      ​@@saiprasad170he is protesting against what happened

    • @saiprasad170
      @saiprasad170 3 години тому

      @@nagasrikanth-gz5ls what should happen

  • @joyaugustine723
    @joyaugustine723 4 години тому +1

    Excellent Sir, being a Christian I am supporting your feelings

  • @Rainbowcollections999
    @Rainbowcollections999 2 години тому +1

    Yes sir hat's off to you 🙏🙏🙏

  • @gosalamoksheswar3700
    @gosalamoksheswar3700 4 години тому +2

    jai జనసేన jai పవన్ కల్యాన్

  • @padmavathikaruchola4037
    @padmavathikaruchola4037 4 години тому +2

    జై భారతమాత జై సనాతనధర్మం జై శ్రీరామ్

  • @jogaraotogu
    @jogaraotogu 4 години тому +4

    Jai shree Ram

  • @snanjan5918
    @snanjan5918 3 години тому

    పవన్ కళ్యాణ్. గారు ఈరోజు నుండి నేను మామూలుగా వెంకటేష్ అభిమానిని ఈరోజు నుండి మీకు ఫ్యాన్.సార్

  • @BandariPrakashRao
    @BandariPrakashRao 3 години тому +1

    నిజమే హిందువులాగురించి eami జరిగిన ఎవ్వరు పట్టుంచుకోలేదు ఇలాంటి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తేయ్ అప్పుడే తెలుస్తుంది

  • @user-ey2pf9sj8b
    @user-ey2pf9sj8b 2 години тому +1

    Correct✅ super👌🙏👏

  • @ramareddyk7883
    @ramareddyk7883 2 години тому

    ఈ రోజు నచ్చారు పవన్ కళ్యాణ్ గారు.... I support you 🙏

  • @namburusubbarao4885
    @namburusubbarao4885 3 години тому

    సూపర్బ చాలా బాగా చెప్పారు.ప్రకాశ్ గాడి చెంప పగలకొట్టారు జైశ్రీరామ్.జై పవన్ గారు

  • @sarothamgandam6389
    @sarothamgandam6389 3 години тому

    పవన్ కళ్యాణ్ గారు మీరు 100 సంవత్సరాలు బ్రతకాలి❤❤❤

  • @SatyanarayanaYedidha-d5y
    @SatyanarayanaYedidha-d5y 4 години тому +1

    Super gaa matladavu anna meeru real hero

  • @indiaisrael7494
    @indiaisrael7494 3 години тому +1

    Correctly said sir

  • @majanchintu4482
    @majanchintu4482 4 години тому +1

    True Leader🙏

  • @manjunathmadhle6491
    @manjunathmadhle6491 4 години тому +2

    Mass

  • @thirupathikorakoppula9862
    @thirupathikorakoppula9862 4 години тому +1

    Excellent speech...jai sree ram

  • @koramgovardhan4827
    @koramgovardhan4827 3 години тому

    హిందూ ధర్మాన్ని రక్షించడానికి వచ్చిన ధర్మ రక్షకుడు పవన్ కళ్యాణ్ గారు ధన్యవాదాలు మీకు

  • @hemagiri1954
    @hemagiri1954 3 години тому +1

    I LOVE YOU PAVAN SIR

  • @nagarajukonduru3941
    @nagarajukonduru3941 3 години тому +1

    Very good voice sir Sri Sri D CM Garu

  • @movvasravani1519
    @movvasravani1519 5 годин тому +7

  • @akhileshgudipudi9848
    @akhileshgudipudi9848 3 години тому

    అందరి మతాలను కులాలను ధర్మాలను గౌరవించే వ్యక్తి పవన్ కళ్యాణ్

  • @PPRABHAKARRAO-fm9yg
    @PPRABHAKARRAO-fm9yg 3 години тому

    సనాతన ధర్మం పునహనిర్మాణం జరగాలి...ఈ దేశ పునాది సనాతన ధర్మం పై ఉంది..

  • @devi.v1438
    @devi.v1438 4 години тому +1

    Super Pawan Kalyan garu

  • @suneelbabu999
    @suneelbabu999 4 години тому +4

    నిజాయితీ గల నాయకుడు మా పవన్ కళ్యాణ్

  • @akhileshgudipudi9848
    @akhileshgudipudi9848 3 години тому

    మన సనాతన ధర్మంలో ఇలాంటి లీడర్లు లేకే మన ధర్మాన్ని నాశనం చేస్తున్నారు కొంతమంది మీరు ఆయురారోగ్యాలతో ఉండాలి

  • @GaneshGanesh-xe3ry
    @GaneshGanesh-xe3ry 3 години тому

    మీరు మారిపోయారు అన్న thanks ❤❤❤❤❤

  • @nareshpindi1647
    @nareshpindi1647 4 години тому +1

    Jai Sri ram jai pavan Kalyan

  • @SatyamNature
    @SatyamNature 4 години тому

    Super sir పవన్కళ్యాణ్ గారు...

  • @nagulumeera6915
    @nagulumeera6915 3 години тому +1

    Iam a muslim but I will Respect on what pawan kalyan said

  • @nareshpindi1647
    @nareshpindi1647 4 години тому +1

    Super pavan garu

  • @chitrngada
    @chitrngada 3 години тому

    Wonderful wonderful Pawan Kalyan garu.. very ferocious speech.. 🙏🏽 you pls and should *live 1000 years* sir❤🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @padmanabhanrariyankandath3164
    @padmanabhanrariyankandath3164 3 години тому +1

    స్వార్థపూరిత పిరికి పందలైనా కొంతమంది హిందువులు మారరు ఇది హిందువులబాధ్యత అని తెలియడానికి మళ్ళీ దేవుడు పుట్టాలి 🤣🤣🤣🤣🤣

  • @GameCallofduty-j7o
    @GameCallofduty-j7o 4 години тому

    Goosebumps vasthunay anna ❤❤❤

  • @AmbarisahNAmbarishaN
    @AmbarisahNAmbarishaN 4 години тому +1

    ❤ super anna❤🎉🎉

  • @MPK1881
    @MPK1881 4 години тому +3

    Well Said pawan. Ponnavolu asudham tini lawyer ayyadu.

  • @pattabhirampuranam6163
    @pattabhirampuranam6163 3 години тому

    Pavan sir meru prajaloo undipotaru. This is what today people want.great sir