మేము కూడ అన్ని కాలాల్లో అంబలి చేస్తాము జయ . నేను రాత్రి పిండి కలుపుతాను కానీ పెరుగు ఎప్పుడు వేయలేదు . ఈ రోజు కలుపుతా . రాగిపిండి ఇంట్లోనే చేసుకుంటా కానీ బార్లీ గింజల పొడి కూడ చేసి కలుపుతా . ప్రతి ఉదయం అంబలి , మధ్యాహ్నం ఏదో ఒక సంకటి . రాత్రి రొట్టె . అన్నం ఆదివారం నాడు , బయటకు వెళ్ళినప్పుడు . కొర్రలు , అరికలు , సామలు ఇలాంటివి కూడ వాడుతాను.
Jayasri garu, నమస్తే, రాగి అంబలి, sweet అంబలి చాలా బాగున్నాయి. మీరు చేసే విధానం చాలా బాగుంది. ఎంతో easy,ga,neat ga చేస్తారు మీరు cooking channel start చెయ్యండి Thank you.
Hallo Jayasree garu మీరు మీ జీవితం చక్కగా plan చేసుకున్నారు అది ఎలా single handed గా, మీరు వివరాలు video చేస్తే చాలా మంది young పిల్లలకు చాలా ఉపయోగపడుతుంది
Nice video😊 jayashree garu. Tq so much andi. Super Ragi java nenu chesthanu kani meeru dry fruits di vareiry ga chesharu. Next time elagey try chesthanu. Sweet ambali kooda yummy andi😋🤗👌😊
Chala bagundandi video easy ganu undi chesukuntaniki.avunu rendu mug’s lo posa ru kada,na ko same na Jaya shree garu❤mail cheddamu ante time undatam ledu.thondaralone pedatanu.thanks andi
మేము కూడ అన్ని కాలాల్లో అంబలి చేస్తాము జయ . నేను రాత్రి పిండి కలుపుతాను కానీ పెరుగు ఎప్పుడు వేయలేదు . ఈ రోజు కలుపుతా . రాగిపిండి ఇంట్లోనే చేసుకుంటా కానీ బార్లీ గింజల పొడి కూడ చేసి కలుపుతా . ప్రతి ఉదయం అంబలి , మధ్యాహ్నం ఏదో ఒక సంకటి . రాత్రి రొట్టె . అన్నం ఆదివారం నాడు , బయటకు వెళ్ళినప్పుడు . కొర్రలు , అరికలు , సామలు ఇలాంటివి కూడ వాడుతాను.
sunday స్పెషల్ అన్నం భలే ఉంది మీ diet😄👍
thank you so much అరుణారెడ్డీ😊
@@JayasreesVlogs 😂😂😂😂
@aruunareddy1810 😜
@@JayasreesVlogs నా నంబర్ మెయిల్ చేశా
Check chesta 👍
Nice vidio jayasri garu chala baga chupinxharu summer lo memu kuda mamuluga ambali thaguthamu thankq for sharing
Padma
Thank you so much for watching my videos Padma 👍😊
Jayasri garu,
నమస్తే, రాగి అంబలి, sweet అంబలి చాలా బాగున్నాయి.
మీరు చేసే విధానం చాలా బాగుంది.
ఎంతో easy,ga,neat ga చేస్తారు
మీరు cooking channel start చెయ్యండి
Thank you.
Thank you so much Indumathy!
Cooking channel aalochane ledu
Anni vandesi thine opika ledu , thinevallu kudaleru😃😜
Super video andi 👌
Thank you so much Indira!😊
Chala Baga chepparandi
Thank you very much Sumalatha 😊
🙏💐
Thank you Varudhini
Hallo Jayasree garu
మీరు మీ జీవితం చక్కగా plan చేసుకున్నారు అది ఎలా single handed గా, మీరు వివరాలు video చేస్తే చాలా మంది young పిల్లలకు చాలా ఉపయోగపడుతుంది
Thank you very very much Swayamprabha Reddy for your lovely message 👍
Na life gurinchi cheppukovadam ishtam ledu, gurtu cheskovadam kuda ☺️
Chala baga chepparu.
Thank you so much Jyothi!
Yummy and healthy recipes aunty TQ so much aunty 👌😋😋😋
Thank you so much for your lovely words Sivakumari 😊👍
😋👍
Thank you Varudhini Reddy
Bavundi memu verelaga chesukuntamu bavundi jayasree gaaru
Thank you so much Venkatalakshmi 👍
Nice video😊 jayashree garu. Tq so much andi. Super Ragi java nenu chesthanu kani meeru dry fruits di vareiry ga chesharu. Next time elagey try chesthanu. Sweet ambali kooda yummy andi😋🤗👌😊
Thank you very very much Vasanthalatha 👍😊
Very nice video Jayasree Garu❤❤❤
Thank you so much Rajanna 😊👍
Jaya garu
Cheppandi Lakshmi
Chala bagundandi video easy ganu undi chesukuntaniki.avunu rendu mug’s lo posa ru kada,na ko same na Jaya shree garu❤mail cheddamu ante time undatam ledu.thondaralone pedatanu.thanks andi
Thank you very very much Rani 😊
Mee peru cheppu renduu nene tagesanu🤣
Nice 😍✅
😜
Super amma memukuda ragi Java taagutam
Thank you so much Anuradha!
Aa bacteria vedi cheste undadhu
మేము ఇలాగే చేసుకుంటాం శాంతి
Memu chestam chala useful receipe amma
Thank you so much Kalpana
Aunty nenu ambali chetanu maa husband winter ,summer rainy season adhyana compulsory ambali tagutaru okasari buttermilk lo okasari milk lo tagutaru
Wow very good Parvathi 😃👍
Super 😂
Thank you Sukanya 😊👍
మేము చేసుకుంటాము summer లొ నాకు చాలా ఇష్టం రాగి సంకటి చూపించండి మా సైడ్ చేయరు
Thank you so much Sandeep 👍
@@JayasreesVlogs రాగి సంకటి చూపించండి
sure సందీప్ తప్పకుండా చూపిస్తా 👍
Ambali eppudu thinale.....
Memu roju Taurani Tupa😃😅
Ila kadervali cheppaledu.verify.if buttermilk is added only lactic acid bacteria only develops.
Ok😅