తను పేదాల మీద నవ్వును చూశాను కానీ తన గుండెల్లో వున్న బాధ ను ఇప్పు చూస్తుంటే నాకు చాల చాల బాధ పడను నాకు తేలీయ కుండనే ఏడుస్తున్న ను ఏది ఏమేన కాని ఏదుటీ మనిషిని ఓక మాట అనే ముందు కాస్త ఆలోచించాలీ మనకు తేలిదు కాదా వాళ్ల పరిస్థితులు 😭😭😭😭😭😭😭😭😭
మీ జీవితం లో ఇంత వీసాదం ఉందని ఇప్పట్టి వరకు నాకు తెలియలేదు ఆ భగవంతుడు మీ అమ్మగారు మీ కడుపున పుట్టాలని మనస్పూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను సౌమ్య గారు
ಸೌಮ್ಯಾ ನೀವು ನಿಜವಾಗಿಯೂ ಅದ್ಭುತವಾಗಿದ್ದೀರಿ, ಎಲ್ಲರೂ ನಿಮ್ಮಂತೆಯೇ ತಾಯಿ ಮತ್ತು ತಂದೆಯನ್ನು ನೋಡಿಕೊಳ್ಳಬೇಕು ಎಂದು ನಾನು ಭಾವಿಸುತ್ತೇನೆ సౌమ్యా నువ్వు నిజంగా అద్భుతంగా ఉన్నావు, ప్రతి ఒక్కరూ మీలాగే అమ్మా నాన్నలను జాగ్రత్తగా చూసుకోవాలి
నిజాలు నిర్భయంగా స్వేచ్ఛగా చెప్పినప్పుడు వాటి స్వచ్ఛమైన హృదయం తెలుస్తుంది... God bless you సౌమ్యరావు గారు మీకు కావలసిన ప్రతిది భగవంతుడు మీకు ఇస్తాడు.... తప్పకుండా కానీ మీరు ఎక్కడికైనా వెళ్లినప్పుడు ముందు మన హోదా మరవకండి...సౌమ్య రావు గారు God bless U
ಅಕ್ಕ ನೀವು ತುಂಬಾ ದೈರ್ಯಶಾಲಿ ನೀವು ಹೇಳಿದ್ದು ಕೇಳಿ ನನಗೆ ತಡ್ಕೊಳಕೆ ಆಗಲಿಲ್ಲ ಆದ್ರೆ ನೀವು........ಅನಭವಿಸಿದಿರಿ ನೀವು ಮಾಡಿದ ಆ ಪುಣ್ಯದ ಕಾರ್ಯ ನಿಮ್ಮನ್ನು ತುಂಬಾ ದೊಡ್ಡ ಮಟ್ಟದ ಯಶಸ್ಸುಗೆ ಕರೆದೊಯ್ಯುತ್ತದೆ 🙏im from karnataka
సౌమ్య గారు నీ మనసులో ఇంత బాధ పెట్టుకొని జనాల్ని ఇంత నవ్విస్తున్నామని ఇప్పుడే తెలిసింది నువ్వంటే నాకు చాలా గౌరవం మీ షూస్ అన్ని చూస్తుంటా నేను మీ కోరిక ప్రకారమే మీ అమ్మ నీకు కూతురుగా పుట్టాలని ఆ దేవుని కోరుకుంటాను 😭😭😭
Same situation nenu 2 years nunde face chesthunanu ma mother tho thanu kuda still bed midha allage undhi thanaki malli bagayi ma family ma amma happy undali ani nenu korukuntunanu pls bless me 🙏🙏🙏🤲
సౌమ్య ఓవర్ యాక్షన్ చేస్తుంది తెలుగు సరిగ్గా రానివాళ్లను ఎందుకు తీసుకుంటున్నారు అనే వాళ్ళు ఇది చూసి అయినా ఒక విషయం గుర్తు పెట్టుకోండి సరదాగా నవ్వే నవ్వు వెనుక ఎన్ని కన్నీళ్లు ఉన్నాయో మనకు తెలియదు ఇలాంటి కామెంట్స్ పెట్టి వాళ్లకు ఉండే జీవనాధారం కూడా లేకుండా చేసి ఏం సాధిస్తామో అర్థం కావడం లేదు!
Respected Too all women's అమ్మ లేనిదే మనకి సృష్టి లేదు మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులను గాని ఆడపడుచులను గాని మనతో పాటు ఉంటున్న ప్రతి ఒక ఆడమనిషికి మర్యాద ఇవ్వగలిగితే మన దేశం బాగుపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆడవారిని గౌరవించడం నేర్చుకోండి🪖🪖 జై ఇండియన్ ఆర్మీ🪖🪖🌾🌾 జై కిసాన్🌾🌾🇮🇳🇮🇳 జైహింద్ 🇮🇳🇮🇳🙏🙏🙏🙏🙏🙏
😢 meru nijanga entha pain bare chesaro telisindi... Naku tears vochesaie..you touched my heart.. your mom will b always with you..and God is always with you mam
Really great అండి మీరు Really great మాటల్లో చెప్పలేని విషాదం మీరు చేసిన సేవా సేవా కాదు మీ కర్తవ్యం మీ భాధ్యత అమ్మ మళ్ళీ మీ కడుపులో పుట్టి మీరు Miss ఐనా సంతోషాన్ని మళ్ళీ మీకు ఇస్తది... మంచి వాళ్ళకి మంచే జరుగుద్ది బాధ పడకండి బీ హ్యాపీ😊
సౌమ్య రావు గారు మీరు మీ కోతి చేష్టలు చూసి ఏమొ అనుకున్నాము... కానీ మీ మనసులో ఇంత బాధ ఉందా 😢😭😢🫂 మీరు బాధ పడకండి మీకు ఈ టీవీ అండగా ఉంది.👍 మేము కూడా Support చేస్తాము.🎉🎉
Came here after Rajesh Reveals.... Namma Karnatakada Hudugige ondu like irli.....🤩🤩
బాగా కష్టపడ్డారు సౌమ్య gar❤️, మీరు గ్రేట్ ❤️🙏🙏r🙏🙏🙏🙏
Great ma😂
Meku chepara
హార్ట్ టచ్చంగ్ స్టోరీ, చూస్తున్నంత సేపు కంట నీరు ఆగలేదు. సౌమ్య గారు మీరు గేట్ 🙏🙏
సౌమ్య... నీకు కళాభివందనాలు..నీకు ఆ భగవంతుడు మంచి చేయాలని మనసారా కోరుకుంటూ..
మీరంటే చాలా గౌరవం పెరిగింది సౌమ్య గారు
😢
అది మీరు సౌమ్యకి చాలా మంచి గిఫ్ట్ ఇచ్చారు 😭😭😭😭😭 ఈరోజు అమ్మా లేకపోతే మనము లేని 🙏🙏🙏🙏🙏🙏 అమ్మ
సౌమ్య గారు మీరు గ్రేట్.. మీరు అంటే చాలా రెస్పెక్ట్ కలిగింది.❤
I'm crying thoroughly end of ur Lovable words about Mom....tq and Huge respect on You mam.....👍👌❤️
సౌమ్య రావు గారి కష్టం విన్నాక మీమీద Respect పెరిగింది.😢❤
S bro
😭
😢😢😢
😍
సౌమ్య గారి బయోపిక్ చూసి ఏడ్చినా వాళ్ళు ఎంతమంది నాకు అయితే నిజంగా ఏడుపు వచ్చింది ఫ్రెండ్స్ 😢
Nenu kuda😢😢
తను పేదాల మీద నవ్వును చూశాను కానీ తన గుండెల్లో వున్న బాధ ను ఇప్పు చూస్తుంటే నాకు చాల చాల బాధ పడను నాకు తేలీయ కుండనే ఏడుస్తున్న ను ఏది ఏమేన కాని ఏదుటీ మనిషిని ఓక మాట అనే ముందు కాస్త ఆలోచించాలీ మనకు తేలిదు కాదా వాళ్ల పరిస్థితులు 😭😭😭😭😭😭😭😭😭
సౌమ్య గారు మీ మీద నాకు చాలా రెస్పెక్ట్ పెరిగింది
మీకు ఇంత పెయిన్ ఉందని ప్రపంచానికి ఇప్పుడే తెలిసింది realy great
Love you ma'am
ದೇವರು ಒಳ್ಳೆದು ಮಾಡೆಲಿ ಸೌಮ್ಯರವರೆ ❤ ನಿಮ್ಮ ಭಾದೆ ಯಾರಿಗೂ ಬರುವುದು ಬೇಡವೆಂದು ದೇವರಲ್ಲಿ ಕೇಳಿಕೊಳ್ಳುತ್ತೇನೆ ❤
ಧನ್ಯವಾದ ಮೇಡಂ ಕನ್ನಡ ಸಿಂಗ್ ಹಾಡಿದ್ದಕ್ಕೆ. ನಿಮ್ಮ ಒಳ್ಳೆತನ ಕ್ಕೆ ಒಳ್ಳೆಯದೇ ಆಗುತ್ತೆ, don't cry soumya medam❤
మీరంటే గౌరవం పెరిగింది సౌమ్య గారు 🙏🙏🙏🌹🌹
నవ్వు వెనుక ఎంత దుఃఖం ఉన్నది 😢
Literally i am crying 😭😭😭
మీ జీవితం లో ఇంత వీసాదం ఉందని ఇప్పట్టి వరకు నాకు తెలియలేదు ఆ భగవంతుడు మీ అమ్మగారు మీ కడుపున పుట్టాలని మనస్పూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను సౌమ్య గారు
ನಮ್ಮ ಕನ್ನಡ ಹುಡುಗಿ ಸೌಮ್ಯ ರಾವ್ great god bless u 🌹
సౌమ్య గారు మీ మనస్సు చాలా గొప్ప మనసు మరియు మీ అమ్మగారికి చేసిన సేవ మీకు పునర్జన్మ సుకృతం hat's off సౌమ్య గారు
Aadi గారు మీరు ప్రతివరంరవాలి అపుడే super👌👌👌👌👌😍😍😍😍😍😍😍❤❤❤ sowmya గారు మీ అమ్మ గారు మీరు super👌👌👌👌😢😢😢🙏🙏🙏❤❤❤❤❤
ಸೌಮ್ಯಾ ನೀವು ನಿಜವಾಗಿಯೂ ಅದ್ಭುತವಾಗಿದ್ದೀರಿ, ಎಲ್ಲರೂ ನಿಮ್ಮಂತೆಯೇ ತಾಯಿ ಮತ್ತು ತಂದೆಯನ್ನು ನೋಡಿಕೊಳ್ಳಬೇಕು ಎಂದು ನಾನು ಭಾವಿಸುತ್ತೇನೆ
సౌమ్యా నువ్వు నిజంగా అద్భుతంగా ఉన్నావు, ప్రతి ఒక్కరూ మీలాగే అమ్మా నాన్నలను జాగ్రత్తగా చూసుకోవాలి
Namma Shivamoggada hudugi Sowmya rao❤
మా కంట్లో నీళ్ళు తిరుగుతున్నాయి 😢😢😢
❤😢Swamya Garu ..
నిజాలు నిర్భయంగా స్వేచ్ఛగా చెప్పినప్పుడు వాటి స్వచ్ఛమైన హృదయం తెలుస్తుంది...
God bless you సౌమ్యరావు గారు
మీకు కావలసిన ప్రతిది భగవంతుడు మీకు ఇస్తాడు.... తప్పకుండా
కానీ మీరు ఎక్కడికైనా వెళ్లినప్పుడు ముందు మన హోదా మరవకండి...సౌమ్య రావు గారు
God bless U
సౌమ్య గారు మీలాంటి బిడ్డ ప్రతి ఒక తల్లికి ఉంటే అదృష్టం ప్రతి ఒక్క మదర్
While watching this iam crying ..great sowmya garu
ಅಕ್ಕ ನೀವು ತುಂಬಾ ದೈರ್ಯಶಾಲಿ ನೀವು ಹೇಳಿದ್ದು ಕೇಳಿ ನನಗೆ ತಡ್ಕೊಳಕೆ ಆಗಲಿಲ್ಲ ಆದ್ರೆ ನೀವು........ಅನಭವಿಸಿದಿರಿ ನೀವು ಮಾಡಿದ ಆ ಪುಣ್ಯದ ಕಾರ್ಯ ನಿಮ್ಮನ್ನು ತುಂಬಾ ದೊಡ್ಡ ಮಟ್ಟದ ಯಶಸ್ಸುಗೆ ಕರೆದೊಯ್ಯುತ್ತದೆ 🙏im from karnataka
ಎಸ್ ನೀವು ಹೇಳಿದ್ದು ಕರೆಕ್ಟ್
Respect from Karnataka ❤❤
Great 👏
Sowmya garu🙏
ಒಳ್ಳೇದು ಆಗುತ್ತೆ ಅಷ್ಟೇ 😍😍
సౌమ్య. గారు. చాలా. గొప్ప మనసు
కాలం మారినా అమ్మ ప్రేమ వేరు ❤️
First time andi Nenu intha emotional ayindi..
Mana jeevitam Manam ani parents ni pattinchukonatuvanti vaariki Kallu teripincharu Sowmya gaaru
Really very గ్రేట్ 🙏🙏బాధపడకండి మళ్ళీ మీ అమ్మ మీ కడుపున పుడుతుంది అమ్మను అప్పుడు బాగా చూసుకోవచ్చు ఐ లవ్ అమ్మ ❤️
నిజంగా ఈటీవీ వాళ్ళని మళ్లీ మాల వాళ్ళని చాలా మెచ్చుకోవాలి థాంక్యూ ఈటీవీ మల్లెమాల కష్టాలు ఉన్నవన్నీ ఆదుకున్నందుకు
I cried uncontrollably
Tally love you తల్లి నీ లాంటి కష్టం ఆడపిల్ల గాని ఏ మనిషికి ఉండకూడదు డ్రైవర్ సో గ్రేట్ రా లవ్ యు లవ్ యు రా😂😂❤
అమ్మ నువ్వు చాలా గొప్ప దానివి నీకు పాదాభివందనం తల్లి భరతమాత ముద్దుబిడ్డ వు
Ee generation loooo kuda meeru ela amma ki seva cheyyadam really great and hatsoff to you mam 🥰👌👌👌🙏🙏
U became mother for your mother that's great 😢
చాల బాధగాఉంది అమ్మ ఈ వీడియో చూస్తుంటే
Heart touching pains Sowmya Rao
సౌమ్య గారు నీ మనసులో ఇంత బాధ పెట్టుకొని జనాల్ని ఇంత నవ్విస్తున్నామని ఇప్పుడే తెలిసింది నువ్వంటే నాకు చాలా గౌరవం మీ షూస్ అన్ని చూస్తుంటా నేను మీ కోరిక ప్రకారమే మీ అమ్మ నీకు కూతురుగా పుట్టాలని ఆ దేవుని కోరుకుంటాను 😭😭😭
Same situation nenu 2 years nunde face chesthunanu ma mother tho thanu kuda still bed midha allage undhi thanaki malli bagayi ma family ma amma happy undali ani nenu korukuntunanu pls bless me 🙏🙏🙏🤲
సౌమ్య ఓవర్ యాక్షన్ చేస్తుంది తెలుగు సరిగ్గా రానివాళ్లను ఎందుకు తీసుకుంటున్నారు అనే వాళ్ళు ఇది చూసి అయినా ఒక విషయం గుర్తు పెట్టుకోండి సరదాగా నవ్వే నవ్వు వెనుక ఎన్ని కన్నీళ్లు ఉన్నాయో మనకు తెలియదు ఇలాంటి కామెంట్స్ పెట్టి వాళ్లకు ఉండే జీవనాధారం కూడా లేకుండా చేసి ఏం సాధిస్తామో అర్థం కావడం లేదు!
Yes you are right
Baga cheppavu Boss 👍
You got me bruh!!
Smart bro becoz channel trp..
Abba chaa nee life lo ilena vacheste elaney antav ahaa brother☹️
దయచేసి అందరు అమ్మ, నాన్న ఉన్నప్పుడు బాగా చూసుకోండి అమ్మ లేనప్పుడు ఆ value తెలియదు
తెలియకుండానే కళ్ళలో నీళ్ళు వచ్చాయి 🥺
ಸೌಮ್ಯ ಮೇಡಂ ನಿಮ್ಮ ಜೀವನದ ಬಗ್ಗೆ ಅಮ್ಮನ ಪ್ರೀತಿ ನಿಮ್ಮ ಸೇವೆ ನಿಜ್ವಾಗ್ಲೂ ಪ್ರತಿ ಒಬ್ರು ತನ್ನ ತಾಯಿ ಗೆ ಮಾಡಲೇ ಬೇಕು ಈ ತರ ಸೇವೆ ಎಂದು ನೀವು ಸ್ಫೂರ್ತಿ 🙏🙏💐
🙏🙏🙏🙏🙏
Kannadthi Sowmya sister lot of respect from Karnataka 🙏
నువ్వంటే యాంకర్ గా చాలా గౌరవం పెరిగింది సౌమ్య గారు❤
I cried a lot after watching this.Sowmya garu🙏🙏🙏
First time, First like , Adhi anna ki 😊
సౌమ్య గారూ దేవుడు మీకు అండగా ఉంటాడు
ನಾನು ಕನ್ನಡದ ಹುಡುಗ ಹೇಳ್ತೀದಿನಿ soumaya ಅವರೆ ನಿಮಗೆ ದೇವರು ಇನ್ನೂ ಮುಂದೆ ಒಳ್ಳೆ ದಿನಗಳು ಕೊಡ್ತಾನೇ
ಒಳ್ಳೆದಾಗಲಿ 🙏
మీరు గ్రేట్ అండి సౌమ్యగారు 🙏🙏
నిజ మైనా ఏడుపు.సౌమ్య గారు మా కళ్ళల్లో నీరు వచ్చేసింది
Hat's off Sowmya mammmm
నేను కూడా మా డాడ్ ని 20ఎర్స్ ఇలానే చూసుకున్న మిస్ యూ డాడ్ 😭😭😭😭
God bless you🙏
Neru eppudu happy ga undi akka caala susuccessful life ravali ani God bless ceyali ani korukumtunna life long happy ga unadi❤❤❤sowmy akka love ❤❤❤
1st time e video chuse naku Chala ఏడుపు వచ్చింది 😢😢😢😢😢
Grt soumya...mi ammaku chesina sevake prati rupame ippati ni stai...b strong..😢
Sowmya akka ni laanti kastaalu avvariki ravoddu and hats off to you akka💥💥💝
అక్క మీరు చాలా గ్రేట్ అమ్మ ని బాగా చూసుకున్నారు love you akka🥲🥲
ದೇವರು ನಿಮಗೆ ಒಳ್ಳೆದು ಮಾಡುತ್ತಾನೆ 😢
Naaku edupu agaledhu 😢Maa Amma gurthuku vachhindhi I miss you maa maa Amma ku vachhina ebbandhi evariki rakudavaddhu 😢
Really great sowmya గారు ❤❤❤❤👌👌👌👌👌👌👌👌👌👌👌
సౌమ్య your the greatest daughter ❤
Respected Too all women's అమ్మ లేనిదే మనకి సృష్టి లేదు మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులను గాని ఆడపడుచులను గాని మనతో పాటు ఉంటున్న ప్రతి ఒక ఆడమనిషికి మర్యాద ఇవ్వగలిగితే మన దేశం బాగుపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆడవారిని గౌరవించడం నేర్చుకోండి🪖🪖 జై ఇండియన్ ఆర్మీ🪖🪖🌾🌾 జై కిసాన్🌾🌾🇮🇳🇮🇳 జైహింద్ 🇮🇳🇮🇳🙏🙏🙏🙏🙏🙏
Hats off to you sister 😍🥰🙏🙏may God bless you❤ great daughter 🙏🙏🙏very soon your mother will be come back to you😍🥰
When i lisen your mother story i cry a lot sister and i got respect towards u madam. God bless u madam
I 💕💕💕💕 u swmya akka 😭😭😭😭😭😭😭😭😭😭😭....amma kosam meru chala kastapaddaru 😭😭😭😭😭😭😭
Great soumaya Garu...me Amma ni kuthuru ga puduthundi..God bless you maa..
Very heart touching video ❤
అమ్మ ప్రేమ మారదు...❤
🙏🙏స్వమ్య
లవ్ యూ అమ్మ ❤
Soo sweet of you Sowmya ❤
ಅಮ್ಮ. ಅಮ್ಮ ❤❤❤❤
మీరు పాడిన Song సూపర్
సౌమ్య గారు మీరు అంటే చాలా గౌరవం పెరిగింది.
😢 meru nijanga entha pain bare chesaro telisindi... Naku tears vochesaie..you touched my heart.. your mom will b always with you..and God is always with you mam
Meeru chala great sowmya
Ma Amma ki same problem I lost my mother last 10 years don't feel somaya akka😢
😭😭
Sowmya you are proud daughter of KARNATAKA
సౌమ్య మీరు చాలా బాగా కష్టపడ్డారు....అమ్మ లేకుంటే బ్రతకడం కస్తం...
Sowmya Garu thelugu rakapovadam valla bubble meening matladutjundi ante Milo kontha mandhi thelugu vachi matladuthalera I support Sowmya garu❤
Really great అండి మీరు Really great మాటల్లో చెప్పలేని విషాదం మీరు చేసిన సేవా సేవా కాదు మీ కర్తవ్యం మీ భాధ్యత అమ్మ మళ్ళీ మీ కడుపులో పుట్టి మీరు Miss ఐనా సంతోషాన్ని మళ్ళీ మీకు ఇస్తది... మంచి వాళ్ళకి మంచే జరుగుద్ది బాధ పడకండి బీ హ్యాపీ😊
Soumy nanu kannadati nimma life inspiration great job best of luck🎉🎉🎉
Super akka miru ❤
Naku Frist time yadupu vastundhi amma
Great Sowmya, dear sister ❤God bless you 🙏🙏🙏🙏🙏
Miru grate Sowmya gaaru chala badhaga undi
I am from Karnataka kannada song too good....
Meeru great Sowmya garu....god bless you
Great sowmya akka ❤
Be strong sowmya garu Amma always with you ❤
Super song akka 👌👍
Heart touching fain sowmya gaaru
Andhuke ammaie lu amma autharu ❤❤❤❤
సౌమ్య రావు గారు మీరు మీ కోతి చేష్టలు చూసి ఏమొ అనుకున్నాము... కానీ మీ మనసులో ఇంత బాధ ఉందా 😢😭😢🫂 మీరు బాధ పడకండి మీకు ఈ టీవీ అండగా ఉంది.👍 మేము కూడా Support చేస్తాము.🎉🎉