Can Annamalai be the game changer for BJP in Tamil Nadu | అన్నామలై...భాజపాను తమిళనాట గెలిపించనుందా?

Поділитися
Вставка
  • Опубліковано 10 кві 2024
  • తమిళనాట ఆయనో సంచలనం. సంప్రదాయ ద్రవిడ పార్టీలకు భిన్నంగా రాజకీయాలు
    చేస్తూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు. తమిళనాడులో నాస్తిక భావనలకు కాలం చెల్లిందని
    ఎలుగెత్తి హిందుత్వకు పెద్ద ఎత్తున ప్రచారం కల్పిస్తున్నారు. ఆయనే భాజపా తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై. గతంలో ఐపీఎస్ గా నేరస్తుల భరతం పట్టి తమిళ సింగం అనే పేరు తెచ్చుకున్న అన్నామలై..... ఇప్పుడు రాజకీయాల్లోనూ అదే దూకుడుతో వెళుతున్నారు. తమిళనాట భాజపాకు ఓట్లు, సీట్లపై ఆశలు కల్పిస్తున్నారు. అన్నామలై జోరు..... కమలం పార్టీపై ఓట్లవర్షం కురిపిస్తుందా...? దక్షిణాదిలోనూ దూసుకెళ్లాలని చూస్తున్న మోదీ సేనకు కొత్త బలాన్ని అందిస్తుందా.?
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our UA-cam Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 144

  • @mallipudipattabhi5485
    @mallipudipattabhi5485 Місяць тому +95

    జై అన్నామలై, జై బీజేపీ, జై శ్రీరామ్

  • @NagaRaju-bg5dq
    @NagaRaju-bg5dq Місяць тому +76

    జైశ్రీరామ్ జై బిజెపి జై అన్నమలై జై నరేంద్ర మోడీ జై యోగి ఆదిత్యనాథ్

  • @malleshm439
    @malleshm439 Місяць тому +58

    జై శ్రీ రామ్ 🕉️🙏🏻

  • @ExChristian1011
    @ExChristian1011 Місяць тому +19

    భారత్ లో ఎన్నికలు రాగానే 80% ఉన్న హిందువులు కులాల వారిగా విడిపోతారు.
    ముస్లింలు అందరూ ఐక్యమౌతారు.
    అందుకే 20% ఉన్నవారి మాటే దేశం లో చెల్లుబాటు అవుతుంది.
    కడపలోపలే మన కులాలు అన్ని, కడప దాటితే మనమంతా హిందువులం అన్న సోయి కలిగితే తప్ప మన అస్థిత్వం మరియు మనుగడ ప్రశ్నార్థకమే.

    • @kvenkatkvenkatsai5256
      @kvenkatkvenkatsai5256 Місяць тому

      hindulo unna agarvarana vallani cheppu tisukoni kootu a edavala valla hindulo kulala chichincu vachnindi , b tho start ayya a okka kulam valla ne hindu lo akayatha poindi

  • @Murali3569
    @Murali3569 Місяць тому +64

    MK.స్టాలిన్ ఇంకో జన్మ ఎత్తిన (ద్రవిడ వాదం అంటే) PM కాలేడు. అందరిని సమానంగా చూస్తూ సనాతన హైందవ ధర్మాన్ని కాపాడే శ్రీ అన్నామలై గారు భవిష్యత్తులో మన దేశ ప్రధాని అవుతాడు అనడం లో సందేహం లేదు.
    జై BJP
    జై అన్నామలై

    • @kvenkatkvenkatsai5256
      @kvenkatkvenkatsai5256 Місяць тому +3

      annamali ne mundu mp avvamanu chuddam

    • @Murali3569
      @Murali3569 Місяць тому +3

      @@kvenkatkvenkatsai5256 venkatsai గారు ఏంటి మీ problem. నాకు reply ఇవ్వడం ఎందుకు. ని కామెంట్ నువ్వు పోస్టు చేసుకో. Annamalai gaaru MP అవ్వడం తథ్యం.

    • @kvenkatkvenkatsai5256
      @kvenkatkvenkatsai5256 Місяць тому +1

      @@Murali3569 naku problam emi ledu , infact me comment chusi chala navvu kunna , mp kuda kani oka vykthi pm avutaru anni meru antuunte reply icha

    • @Murali3569
      @Murali3569 Місяць тому +2

      @@kvenkatkvenkatsai5256 భవిష్యత్తులో అని చెప్పాను మీకు సరిగా కనిపించ లేదా అని ఇపుడు నేను నవ్వుకొంటున్నా.

    • @kvenkatkvenkatsai5256
      @kvenkatkvenkatsai5256 Місяць тому

      @@Murali3569 bavhsyatho pm avvali ante mundu mp avvali kadandi
      alu leu sulu ledu koduku peru soma lingam annau undi me comment andhuke navvukuntunna

  • @kondashivakumar4322
    @kondashivakumar4322 Місяць тому +37

    Annamalai wins pakka
    Jai bjp jai shree Ram 🚩🚩🚩🚩🚩🚩

  • @user-ou4sg5dp3q
    @user-ou4sg5dp3q Місяць тому +30

    🙏🙌🌹💐🚩🇮🇳జై,అన్నమలై...జై,బిజెపి...!

  • @gurrampatiramana7443
    @gurrampatiramana7443 Місяць тому +24

    Yes Annamalai is the right candidate for Bjp in Tamilnadu

  • @devendargoud9400
    @devendargoud9400 Місяць тому +39

    Jai bjp jai annamalaiah

  • @ExChristian1011
    @ExChristian1011 Місяць тому +8

    *విలేఖరి అడిగిన👆ప్రశ్న : భారతీయ ముస్లింలకి షరియ( ఇస్లామిక్ చట్టం) ప్రకారంగా జీవించే హక్కు లేదా అని ప్రతిపక్షాలు బిజెపి పార్టీని ప్రశ్నిస్తున్నాయి* *జవాబు*
    *అమిత్ బాయ్ సీదా జవాబ్🤩🤩🤩 ( లా జవాబ్ 👍👍👍👍 )*😂
    *భారతదేశంలో ఉన్న ముస్లింలు ఏనాడు షరియా పాటించలేదు బ్రిటిష్ వాళ్ళు ముస్లింలకు ప్రత్యేక చట్టం ప్రవేశపెట్టినప్పుడు " షరియ చట్టం ప్రకారం దొంగతనం చేసిన ముస్లింల చేతులు నరికి వేయాలి "*❓
    *మానభంగం చేస్తే ముస్లింలను రాళ్లతో కొట్టి చంపాలి*❓
    *షరియ ప్రకారం ఏ ముస్లిం ఉచితాలు తీసుకోవద్దు అప్పు తీసుకోవద్దు*
    *అందులో ఉన్న అన్ని అంశాలు పాటించాలి కదా!*
    *" నాలుగు పెళ్లిళ్లు చేసుకోవడానికి షరియ కావాలి కానీ శిక్షలు వేసేటప్పుడు మాత్రం వద్దు " అంటే ఎట్లా?*😂😂😂😂😂

  • @Palurumuniramaiah
    @Palurumuniramaiah Місяць тому +20

    Anamalai & bjp will win M.P seats.

  • @GangaGanga-pe4xn
    @GangaGanga-pe4xn Місяць тому +22

    Jai Hind Jai BJP

  • @ramakrishnaakkeni3068
    @ramakrishnaakkeni3068 Місяць тому +32

    Jai bjp

  • @NaveenkumarNaveenkumar-de6lv
    @NaveenkumarNaveenkumar-de6lv Місяць тому +5

    దేశం ప్రజలు కోసం పని చేస్తునందుకు మీ ఛానల్ కు వందనాలు ✊🙏

  • @sharadamalleshu4bjp4846
    @sharadamalleshu4bjp4846 Місяць тому +14

    Can Anna malai be the game changer for the BJP in TN? Yes he will change the Tamil Nadu Dynasty polytics Appeasement politics and Corruption in polytics.

  • @San-zd1od
    @San-zd1od Місяць тому +14

    Jai Annamalai❤

  • @119-venkatesh9
    @119-venkatesh9 Місяць тому +16

    Jai annamalai

  • @paidinaidubutu3607
    @paidinaidubutu3607 Місяць тому +5

    అన్నామలై కచ్చితంగా గెలిచి తీరుతారు

  • @kotikoti733
    @kotikoti733 Місяць тому +4

    I want to see him as a cm of tamilnadu...

  • @ARVIND_SANATANI_
    @ARVIND_SANATANI_ Місяць тому +4

    How sad that Tamil people can vote for corrupt Tamil politicians because of language but not for BJP. They say that BJP is imposing Hindi language on them and wants to destroy Tamil language.

  • @appalaraju4508
    @appalaraju4508 Місяць тому +7

    Jai shree Ram

  • @sudhakarvaka7764
    @sudhakarvaka7764 Місяць тому +14

    Jai Annamulai

  • @sureshreddy9921
    @sureshreddy9921 Місяць тому +12

    Jai bjp jai annamalai

  • @ARKENTVLOGS
    @ARKENTVLOGS Місяць тому +10

    Future cm of tamilnadu singham

  • @srikrishnauniversalvlogs
    @srikrishnauniversalvlogs Місяць тому +7

    Jai annamalai ❤

  • @burrikashi6638
    @burrikashi6638 Місяць тому +7

    🙏🙏🙏🙏🙏🙏🚩🚩

  • @ilovemyself3661
    @ilovemyself3661 Місяць тому +4

    legend❤

  • @user-lf1fj1yo4d
    @user-lf1fj1yo4d Місяць тому +5

    Jai Bjp

  • @udl5335
    @udl5335 Місяць тому +3

    😮

  • @bhaskarvemula7335
    @bhaskarvemula7335 Місяць тому

    Annamalai next CM in our tamil nadu strongly I believe it

  • @santhoshchitti2850
    @santhoshchitti2850 Місяць тому +1

    Thalevaraku vannakam🙏🙏✊️✊️

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm Місяць тому +2

    2034 Bharat pm annamalai ❤❤

  • @ExChristian1011
    @ExChristian1011 Місяць тому +1

    Jai Hindustan ,Jai Sriram, Jai BJP, Jai ho Modi ji, Jai ho Annamalai ji 🙏 🙏 🙏

  • @SRIKRISHNA-br7bk
    @SRIKRISHNA-br7bk Місяць тому

  • @manthasivaprasad2034
    @manthasivaprasad2034 Місяць тому +1

    జై శ్రీరామ్

  • @sricharanvarma6926
    @sricharanvarma6926 Місяць тому

    Jai Sri Ram

  • @meesevasumanth1536
    @meesevasumanth1536 Місяць тому +2

    Jai bjp🎉🔥🔥🔥

  • @daivarajug1926
    @daivarajug1926 Місяць тому +1

    టీవీ చానల్స్ వారే ప్రమోట్ చేస్తున్నారు... అన్నమలైని 😂😂😂😂

  • @namburamam9262
    @namburamam9262 Місяць тому

    రాజకీయాల్లో తమిళ సింగం one and only స్టాలిన్. అణ్ణామలై బీజేపీ స్రుష్టించిన గ్రామ సింహం.

  • @srinivasrudrapelly7517
    @srinivasrudrapelly7517 Місяць тому +1

    Jai annamalai Jai bjp jai Bharath

  • @vedakiran1
    @vedakiran1 Місяць тому +5

    One day singam

  • @sairam7164
    @sairam7164 Місяць тому

    jai shriram... jai annamalai

  • @HAREESH735
    @HAREESH735 Місяць тому +1

    Don't do over hype him.. it causes bad results to him

  • @KGF-ov8uc
    @KGF-ov8uc Місяць тому +1

    He is national leader. Don't impose tm state leader.

  • @Avula-re8lu
    @Avula-re8lu Місяць тому

    He have chance to be a prem minister.

  • @pardhu_talks
    @pardhu_talks Місяць тому +3

    ayankaku deposits ravalani korukuntunnanu

    • @meghasaishyam6847
      @meghasaishyam6847 Місяць тому +5

      Aidmk ki egripothayi chusuko.
      Annamalai vote share is 44%
      2 lakhs majority. June 4 matladukundam

    • @MuraliKrishna-hf9ow
      @MuraliKrishna-hf9ow Місяць тому +4

      DMK&Aidmk ku deposit ravali war one side chusukora Jaffa June 4 confirm u will 😭 cry mark my words save my message bye bye DMK party Aidmk bye bye jai bjp jai annamalai jai Yogi jai shree ram

    • @prameelabuduguru9462
      @prameelabuduguru9462 Місяць тому

      Annamalai great

  • @_SANTHOSH_REDDY_
    @_SANTHOSH_REDDY_ Місяць тому

    Jai Anamalai ❤❤❤

  • @mahendhark2003
    @mahendhark2003 Місяць тому +1

    BJP jindabad annamalai king 🚩🚩

  • @gurugubellikesavarao5315
    @gurugubellikesavarao5315 Місяць тому +1

    Jai annamalai. Jai BJP❤❤❤

  • @gc1263
    @gc1263 Місяць тому

    జై శ్రీరామ్ జై జై భారత్ జై జై బోలో నరేంద్ర మోడీ

  • @mahendhark2003
    @mahendhark2003 Місяць тому +1

    Jai Jai BJP MODI jindabad vote for BJP 🚩🚩

  • @SadguruSai-fe8bf
    @SadguruSai-fe8bf Місяць тому +1

    నిన్న లోకేష్ వెళ్లారనేగా ఈ వీడియో 😄

  • @SayannaBotla-qr3mq
    @SayannaBotla-qr3mq Місяць тому +1

    Annamallai.good.jai.sanatan❤

  • @anandtuto7376
    @anandtuto7376 Місяць тому +1

    Gujrat boy

  • @user-rw7bb1dl1k
    @user-rw7bb1dl1k Місяць тому

    South. Drohi. Annamali

  • @lakshman6052
    @lakshman6052 Місяць тому

    నార్త్ లో మాత్రం కింగ్ మేకర్ బీజేపీ నార్తూ లో బీజేపీ కి 325 ఎంపీ సీట్లు వస్తున్నాయి

  • @laxmipspk4041
    @laxmipspk4041 Місяць тому +1

    Pls vote annamalai

  • @Satya2408
    @Satya2408 Місяць тому

    Unfortunately not!! Tamil people have partially become deaf and blind, they are not able to realise the current DMK party agenda to wipe out Sanatana Dharma.

  • @Lion-uv2hi
    @Lion-uv2hi Місяць тому +1

    Upcoming pm Annamalai

  • @jitenderreddy4405
    @jitenderreddy4405 Місяць тому

    Annamali centralminister next cm pm

  • @sivaayya7210
    @sivaayya7210 Місяць тому

    Jai bjp ❤❤❤ Jai annamalai ❤❤❤

  • @Gambler384
    @Gambler384 Місяць тому +1

    Reyyy Andhabaktha channel, oo GODI MEDIA..... young leader TEJASWI YADAV GURINCHI OKKA NEWS AYNA CHEPPAVA ???? STATE MOTTAM SUPPORT VUNDI THANAKI

  • @user-rw7bb1dl1k
    @user-rw7bb1dl1k Місяць тому

    Annamali. Tamila. Simham. Kadu. Modi. Kallunake. Tamila. Kukkapilla

  • @gajjalamadhusudhanreddy6162
    @gajjalamadhusudhanreddy6162 Місяць тому +2

    Jai BJP jai ANNAMALAI 💞✅✅ next CM PAKKA ❤

  • @user-mi7ov4on7c
    @user-mi7ov4on7c Місяць тому

    సౌత్ లో బీజేపీ నీ ఎవడు నమ్ముడు
    ఎందుకు అంటే మేము ఎవడో పాలంచాలి అని చూడ్మ్ లోకల్ పార్టీ వల్లే గెలవాలి

    • @seethasravani8263
      @seethasravani8263 Місяць тому

      Already South India nammindi..bjp vote bank prathi state lo prigindi...oka Andra lo tappa

  • @sandilashekar9411
    @sandilashekar9411 Місяць тому

    Jai BJP 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @user-rw7bb1dl1k
    @user-rw7bb1dl1k Місяць тому

    Tamilanadu. Richest. State. In. Country. Because. Of. Tamil. Heroes. Annadurai. Mgr. Karunanidhi. Jayalalitha. Ee. Annamali. Donga. Rich. Tamil. State. Nu. Avineethi. Modiki. Kattapetti. Nashanam. Cheyyalani. Chusthandu

  • @user-qc8nu1ik4n
    @user-qc8nu1ik4n Місяць тому

    Tamil singam kaadhu sir..
    Karnataka singam

  • @pkumar734
    @pkumar734 Місяць тому +2

    Jai annamalai
    Future pm of India from tamilnadu

  • @lakshmiviharreddy4622
    @lakshmiviharreddy4622 Місяць тому +2

    Next chief minister but promoting religious begging

  • @user-he9wn1sh2q
    @user-he9wn1sh2q Місяць тому

    Godi media

  • @Saitalks023
    @Saitalks023 Місяць тому

    😂😂😂😂 DMK❤

  • @daivarajug1926
    @daivarajug1926 Місяць тому

    Godi media 🤣🤣🤣

  • @NaveenkumarNaveenkumar-de6lv
    @NaveenkumarNaveenkumar-de6lv Місяць тому +1

    దేశం ప్రజలు కోసం బిజెపి మోదీ యోగి 👌✊🙏

  • @user-ne8ku1ed9u
    @user-ne8ku1ed9u Місяць тому

    Tamilnadu people not stupid
    like north Indians... 😂😂😂😂😂😂

    • @mahegulagula3307
      @mahegulagula3307 Місяць тому +1

      BJP కి వేస్తే stupids వేరే వారికి వేస్తే stupids కాదు...

  • @bunny5679
    @bunny5679 Місяць тому

    ❤❤ KCR VS మోడీ
    KCR పెట్టిన స్కీములు ❤❤
    రైతు భందు, రైతు భీమ, రైతు ఋణ మాఫీ, 24 hours వ్యవసాయ కరెంటు ఫ్రీ, పట్ట ఫాస్ బుక్ ఫ్రీ, కాళేశ్వరం ప్రాజెక్ట్, పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్, 1000 చెక్ డాం లు, లుకల్యాణలక్ష్మి, షాది ముబరక్, కెసిఆర్ కిట్, నుట్రీషన్ కిట్, మాత శిశు హాస్పిటల్స్, వరంగల్ హెల్త్ సిటీ, 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ around హైద్రాబాద్, కొత్త సచివాలయ బిల్డింగ్, అమర వీరుల సంస్మరణ స్థూపం, HYD లో అంబేడ్కర్ విగ్రహం, 33 డిస్ట్రిక్ట్స్ ఏర్పాటు, 33 GOVT మెడికల్ కాలేజ్, 33 కలెక్టర్ ఆఫీస్ బిల్డింగ్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు వేదికలు, 33 metric ton స్టోరేజ్ గోడౌన్ లు, ఫార్మా సిటీ, వరంగల్ టెక్ట్స్ టైల్ సిటీ, HYD రీజనల్ రింగ్ రోడ్స్, 10 lakhs దళిత బందు, హరిత హరం, పల్లేవెలుగు బస్ లు, ప్రకృతి వానలు, డంప్ యార్డ్ లు, విలేజ్ ట్రాక్టర్ లు, డబుల్ బెడ్రూం హౌసెస్, 24 hour household కరెంట్ సప్లయ్, 1200 గురుకులాలు, hyd ఐటీ సెక్టార్ డెవలప్మెంట్స్, ప్రతి మండలానికి డబుల్ రోడ్స్, సీసీ రోడ్స్ లు, చేప పిల్ల పంపిణి, గొర్రెల పంపిణి స్కీమ్, HYD మెట్రో, ORR రోడ్స్, 100 యూనిట్ కరెంట్ ఫ్రీ, దోభి ఘాట్ లు , కులవృత్తులు పనిముట్లు, HYD స్త్రాటిజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, HYD కేబుల్ బ్రిడ్జి, కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి, చెరువుల సుందరీకరణ - 10 టాంక్ బండ్ లు, సెంట్రల్ లైటింగ్ ప్రతి మండలం లో, HYD డ్రింకింగ్ వాటర్ సప్లయ్ గోదావరి& కృష్ణ రివర్ నుండి, 3K మెగావాట్ల సోలార్ విద్యుత్ ఎర్పాటు, కొరత లేకుండ ఎరువుల సప్లయ్, అమ్మవడి వెహికల్, ఇంకా చాలా ఉన్నాయి,❤❤ KCR - తెలంగాణ నిర్మాత, గాడ్ ఫాదర్....
    😂 మోడీ గొడి చేసిన పనులు,
    ❤ ఇండియా లో 70%ప్రజలు farming సెక్టార్ లో ఉన్నారు,
    BJP మోడీ 10 yrs లో 150 lakhs crore అప్పు చేసినారు, 100 TMC ల ఒక్క ఇర్రిగేషన్ ప్రాజెక్ట్ కూడా కట్టలేదు... చైనా 3000TMC ల 3 గోర్జెస్ డ్యామ్ కట్టింది....
    కానీ ఇండియా --
    Hunger index worst లాస్ట్,
    హ్యాపీనెస్ index లాస్ట్,
    Percapita income లో లాస్ట్ ,
    GDP గ్రోత్ లో లాస్ట్,
    Employement లో లాస్ట్,
    రైతుల ఆత్మ హత్య లు peak,
    హిందూ ముస్లిం గొడవలు,
    ED, CBI MIS USE -- only on opposite party politician, బీజేపీ పొలిటీషియన్ లు అందరూ సత్య హరిచంద్రులు, సుద్దపుసలు......
    జాగో ఇండియా.....bacarefull ఫ్రమ్ ఎమోషనల్ పాలిటిక్స్.....

  • @sdjjraju8865
    @sdjjraju8865 Місяць тому

    Tamil Nadu lo BJP yemi cheyyaledu vallu dravida party laku tappa itara party laku vote veyyaru

  • @ravinunna1168
    @ravinunna1168 Місяць тому +2

    South lo Hindus ki Hindi ki stanam ledu. Hindus ni Hindi ni tanni tarumutam South India numdi. Praise the lord

    • @nationfirst9527
      @nationfirst9527 Місяць тому

      Arey neku cgestanite hindus ni tanni tarumuta ani oka vedio pettura , chetanaite, evaeini evaru tantaro konchem agu

    • @MuraliKrishna-hf9ow
      @MuraliKrishna-hf9ow Місяць тому +4

      jai gorre jai jai goree

    • @srinivasarao4908
      @srinivasarao4908 Місяць тому +1

      Yes Hindus ni tharimestharu aney maa bayam kuda
      Meeru baga balavanthulu
      Memu samanyulam
      Maku sayam kavali ga
      BJP ki ikkada power ivvali
      Maa Hindus marali

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm Місяць тому

      హింది నీ దక్షిణ భారతీయుల మీద రుద్దిన కాంగ్రెస్ పార్టీని బాయ్కాట్ చేయాలి

    • @saikrishna-gu7em
      @saikrishna-gu7em Місяць тому

      Correct cheppavu ni comments chusi aina kontha mandi hindus ki budhi ravali bjp untene hinduvulaki raksha lekapothe hindus tanni tarimestaru ani teliyali

  • @seshagirithirunagiri9988
    @seshagirithirunagiri9988 Місяць тому +6

    Jai annamalai

  • @NARUTO-0413
    @NARUTO-0413 Місяць тому +3

    Jai bjp

  • @yogeeshnaik6338
    @yogeeshnaik6338 Місяць тому

    Jai Annamalai ❤❤❤

  • @venunggopal4115
    @venunggopal4115 Місяць тому

    jai bjp jai annamalai

  • @sricharanvarma6926
    @sricharanvarma6926 Місяць тому

    Jai bjp