LIVE : YSRCP Karumuri Venkata Nageswara Rao Press Meet

Поділитися
Вставка
  • Опубліковано 31 січ 2025

КОМЕНТАРІ •

  • @gopichand5341
    @gopichand5341 10 днів тому +1

    గౌరవనీయులు కారుమూరి వెంకట నాగేశ్వరావు గారు మా పల్నాడు జిల్లాకు ఇ న్చార్జి మంత్రిగా పనిచేశారు మా జిల్లాలో గాంధీ గారి పుస్తకాలపై పోటీ పరీక్ష నిర్వహించినప్పుడు జిల్లా స్థాయిలో ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతి విజేతలకు వారి చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసా పత్రాలు అందించడం జరిగింది.
    అప్పుడు వారు మా తణుకు పట్టణానికి వచ్చి ఇక్కడ కూడా గాంధీ పుస్తకాల ప్రచారాన్ని మా పాఠశాల్లో నిర్వహించండి, నా సహకారం అందిస్తా అని నాకు ఆఫర్ ఇవ్వడం జరిగింది. వారి సౌజన్యానికి నేను ఎంతో సంబరపడ్డాను.
    కానీ పెద్ద వయసు రీత్యా తణుకు రాలేకపోయాను. ఇప్పుడు ఈ వీడియోని చాలా శ్రద్ధగా చూశాను. ఆటో డ్రైవర్ గా ఉంటూనే సోషల్ మీడియా ఆక్టివిస్ట్ గా పనిచేసిన పార్టీ కార్యకర్తకు నాగేశ్వరావు గారు అండగా నిలిచి పోలీసుల స్థానిక ఎమ్మెల్యే ల విద్వేష పూరిత చర్యలను గట్టిగా అడ్డుకున్నారు అండగా నిలిచారు. ఇది అభినందనీయం.
    ఇలా అన్ని నియోజకవర్గాలలో కారుమూరి గారి వలే వైయస్సార్సీపి కార్యకర్తలకు కూటమి నేతల దురాగతాలను అక్కడి మాజీ ఎమ్మెల్యేలు ఇతర నేతలు గట్టిగా ప్రతిఘటించాలి బాధితులకు అండగా నిలవాలి. సార్ మీతో మాట్లాడాలి, మీ సెల్ నెంబరు నుండి నాకు 91000 34594 కు మిస్డ్ కాల్ పంపగలరు,