తెలంగాణ లో దుమారం రేపుతున్న దానం కామెంట్స్ - TV9

Поділитися
Вставка
  • Опубліковано 27 бер 2024
  • తెలంగాణ లో దుమారం రేపుతున్న దానం కామెంట్స్ - TV9
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #BRS #danamnagender #telanganapolitics #congress #tv9telugu
    Credits : #VishwaGajagouni
    #TV9TSNewsUpdates

КОМЕНТАРІ • 90

  • @mohanamurthymohanamurthyne7631
    @mohanamurthymohanamurthyne7631 Місяць тому +17

    సదరు వ్యక్తి లో ఏమైనా నిబద్ధత, నిజాయితీ, ఉన్నాయా?... అధికారంలో ఎవరుంటే వాళ్ళ పక్కన చేరే ఈ పదవీదాహార్తుల మాటలు విశ్వశించి...అదేదో బ్రేకింగ్ అంటూ కలరింగ్ యిచ్చి, ఇద్దురు యాంకర్ లు గొంతు చించుకుని వీక్షకులపై ప్రశ్నలు మీద ప్రశ్నలు సంధించే మీ చానెల్ ను చూస్తే, రేటింగ్స్ కోసం మీరు పడే తాపత్రయం చూస్తే జాలేస్తుంది....

  • @mekalaravimudiraj1356
    @mekalaravimudiraj1356 Місяць тому +24

    అవకాశవాది దానం నాగేందర్

  • @akhileshkalakonda9056
    @akhileshkalakonda9056 Місяць тому +3

    ఇటు వంటి పార్టీ జంపజిలానిలను ప్రజలు బహిష్కరణ చేయాలి. ఇలాంటి వారిని కాంగ్రెస్ లో చేర్చుకుంటే కాంగ్రెస్ కు నష్టం. రేపు మళ్ళీ వేరే పార్టీ అధికారం కివాస్తేయ్ అందులో జంప్ చేస్తారు జంప్ జిలాని లా తో జాగ్రత్త
    cherchukuntey
    c

  • @lakshmil9427
    @lakshmil9427 Місяць тому +36

    వ్యభిచారం చేసే వాళ్ళు ఎదుటి వారి మీద నిందలు వేసినట్లు వుంది దానం నాగేందర్ మాటలు

  • @vilasraopeshwa2021
    @vilasraopeshwa2021 Місяць тому +4

    BJP ne నిజమైన సెక్యులర్ పార్టీ రా నాయన . ఈ సూడో సెక్యులర్ పార్టీ నాయల్లకి ఇంకా బుద్ది లేదు.

  • @ushakalyan-pq2bi
    @ushakalyan-pq2bi Місяць тому +4

    దానం వెస్ట్ ఫెలో

  • @narsingrao1307
    @narsingrao1307 Місяць тому +4

    ఈయన దానం నమ్మదగిన వ్యక్తి కాదు వేస్ట్ గాడు ఈయన మాటలకు ఏదో నిజాయితీ ఉంది అని అనుకుంటే అంత కంటే మూర్ఖత్వం వుండదు.

  • @krkraju7190
    @krkraju7190 Місяць тому +6

    Character less fellow

  • @ramakanthv2967
    @ramakanthv2967 Місяць тому +4

    2004 లో టీడీపీ లోకి వెళ్ళినపుడు బీజేపీ పొత్తు ఉండింది కదా దానం!
    ఆరోజు బీజేపీ సెక్యూలరా!
    పదేళ్లు కాంగ్రెస్, పదేళ్లు తెరాస ఇప్పుడు కాంగ్రెస్ నీకు కావాల్సింది అధికారం, అంతే!

  • @anjaneyulugoudgudikadi3592
    @anjaneyulugoudgudikadi3592 Місяць тому +3

    Daanam weastfellow

  • @user-bb1me4bt2x
    @user-bb1me4bt2x Місяць тому +6

    అసలు నీ మాటలు avaraina nammutara?

  • @bashu663
    @bashu663 Місяць тому +3

    Seasonal frog's.

  • @lakshminarayana6577
    @lakshminarayana6577 Місяць тому +6

    These political tricky fellows are the worst fellows.

  • @ArogyaReddyThumma
    @ArogyaReddyThumma Місяць тому +6

    420

  • @parrotbird2208
    @parrotbird2208 Місяць тому +3

    Joker joked

  • @umendergorige5970
    @umendergorige5970 Місяць тому +2

    దానంగా నిన్ను తన్నాలి

  • @seshagiriraotadimeti3941
    @seshagiriraotadimeti3941 Місяць тому +14

    మొత్తం రాజకీయాలు పాడై కంపు కొట్టడం ఇలాంటి వారి వల్లే. జేర్చుకునే వారిదే తప్పు.జీర్చుకున్నా వెనువెంటనే పోటీకి నిలబెట్టడం పాపం

  • @akkinapellithirupathi8811
    @akkinapellithirupathi8811 Місяць тому +2

    Inni rojulu peekaneeki vunnara trs lo

  • @krishnaiahmudigandla9092
    @krishnaiahmudigandla9092 26 днів тому

    ఒక మంచి పార్టీలో కలుస్తామని వారికీవారు అనుకోవచ్చు, కానీ కలుపుకొనే వారు కలుపుకోవద్దు?
    మేము కలుపుకుంటామని బీజేపీ ఎక్కడ అనలేదుకదా!దీనికి దుమారం ఎందుకు?

  • @user-qu3qx6gt3q
    @user-qu3qx6gt3q Місяць тому +2

    Redlight ,(gandhi)bhavan lga marusthunna Danam

  • @Blak-ic6tv
    @Blak-ic6tv Місяць тому +1

    Mygrane dhanam

  • @krishnaiahmudigandla9092
    @krishnaiahmudigandla9092 Місяць тому +4

    బీజేపీ ఆలోచన వేరు, BRS ఆలోచన వేరు.రెండూ భిన్న దృవాలు.బీజేపీని బదనాం చేసే ఉద్దేశం లో ఇదో పుకారు మాత్రమే.
    నీ స్నేహితుడు ఎవరు? అని ఎవరినైనా మనం అడిగితే, అట్టి వ్యక్తి కి గౌరవం పెరుగుటకు, ఆ విధమైన గౌరవం కలిగిన పేరు గలవారిని తన మిత్రులుగా చెప్పుకుంటారు. ఇదీ అంతే. బీజేపీ పేరు చెప్పటం వల్ల BRS కు పేరు పెరుగుతుందని అలా చెప్పి ఉండవచ్చు. బీజేపీ వారు ఎప్పుడు BRS, మేము దోస్తులం అని చెప్పలేదు.

  • @swamyby1691
    @swamyby1691 Місяць тому +1

    Rogam

  • @Madhusu522
    @Madhusu522 Місяць тому +5

    MLA brs నుచి MP గా కాంగ్రెస్ నుచి పోటీచేస్తాడాటా

  • @lakshminarayana6577
    @lakshminarayana6577 Місяць тому +4

    These are 420s

  • @user-en4fe2ld9e
    @user-en4fe2ld9e Місяць тому +1

    𝘋𝘢𝘣𝘢𝘭 420 𝘥𝘩𝘢𝘯𝘢𝘮

  • @venkatswamy4049
    @venkatswamy4049 Місяць тому

    YEVVARU YENNI KCR SIR MEEDHA ASATHYA AROPANALU CHEYSINA AVI AVAKASHA VAADHAMEY. TS PRAJALU ANTHA GAMANISTHUNEY UNNAARU.

  • @akkinapellithirupathi8811
    @akkinapellithirupathi8811 Місяць тому

    Party marina varini vodinchali...

  • @user-nf9sv3yk5x
    @user-nf9sv3yk5x Місяць тому +1

    Sar. Thanupeagugellavadu. Yenpaicherchaveast. Metv. Vallakuthellusu

  • @sujathasankuri8639
    @sujathasankuri8639 Місяць тому +1

    Next meere

  • @mohdarbas7122
    @mohdarbas7122 Місяць тому +4

    Jai Telangana jai kcr jai KTR 🔥🩷

  • @balakishan3618
    @balakishan3618 Місяць тому +3

    కాంగ్రెస్ పార్టీ వారు టీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు ఏమైంది మీ కామెంట్స్. మూసుకుని వుండండి.

  • @malleshamponaganti-uv1ek
    @malleshamponaganti-uv1ek Місяць тому

    Laptop endukura sravan

  • @user-nn2sw8gx4s
    @user-nn2sw8gx4s Місяць тому

    Don't bring children in between u people

  • @Anjaneyulu010
    @Anjaneyulu010 Місяць тому +1

    Mp ga gelichi chupiyanddi

  • @krishnamudigiri6517
    @krishnamudigiri6517 Місяць тому +2

    Odipye🐕

  • @Arungoud7887
    @Arungoud7887 Місяць тому

    దానం నాగేందర్ అన్న మోగోడు

  • @shravanracharla5321
    @shravanracharla5321 Місяць тому

    Jai KCR 🔥

  • @ganduravinderyadav8314
    @ganduravinderyadav8314 Місяць тому +3

    Vadi bonda😂

  • @surekharaj1888
    @surekharaj1888 Місяць тому +1

    Bjp ne ofakotindhe brs

  • @marupakulavenkateshwarlure2318
    @marupakulavenkateshwarlure2318 Місяць тому +2

    బతికి బట్ట కట్టాలంటే

  • @ddurgaiah8020
    @ddurgaiah8020 Місяць тому +1

    దానం నాగేందర్ చెప్పింది నిజమే ఎన్నికల తరువాత బీజేపీ మరియు BRS పొత్తు పెట్టుకుంటుంది చూశాం కదా చంద్ర బాబు నాయుడు గారి మీద కేసుల తరువాత ఇపుడు బీజేపీ మరియు TDP పొత్తు పెట్టుకుంది కల్వకుంట్ల కవిత గారి మీద కేసు తరువాత బీజేపీ మరియు BRS పొత్తు పెట్టుకుంటుంది పక్క చూడండీ బీజేపీ కి ఎమ్మెల్యే సీట్ల కంటే ఎంపి సీట్లు ముఖ్యం చూడండి ఎన్నికల తరువాత

  • @rajashekarreddyrj2
    @rajashekarreddyrj2 Місяць тому +1

    😂😂😂😂

  • @vadlarajeshwar637
    @vadlarajeshwar637 Місяць тому +1

    elantilanjakodkulniemchesinatakvane

  • @sathulurirambabu1128
    @sathulurirambabu1128 Місяць тому +1

    దాసోజు శ్రవణ్ పెద్ద శనిగాడు

  • @user-bx2ks3ev1k
    @user-bx2ks3ev1k Місяць тому +1

    100% BJP BRS okkate

  • @venkatramulu0023
    @venkatramulu0023 Місяць тому

    V

  • @user-hy8dz1yt8c
    @user-hy8dz1yt8c Місяць тому +4

    శ్రవణ్ నిన్ను చూస్తే నవ్వొషతుంది

  • @marupakulavenkateshwarlure2318
    @marupakulavenkateshwarlure2318 Місяць тому +3

    బతికి బట్ట కట్టాలంటే దానం నాగేందర్ చెప్పింది నిజమో

    • @raghavenderraghavender4604
      @raghavenderraghavender4604 Місяць тому

      అదె brs పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఈ లుచగడు ఈ మాట మ్లాడుతుండేనఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలకు జంపింగ్ చేసే లుచగలు

  • @perkanarsingamnarsingam9154
    @perkanarsingamnarsingam9154 Місяць тому +1

    జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి

  • @kannasambaiah7000
    @kannasambaiah7000 Місяць тому +1

    Yes bjp brs okkate

    • @raghavenderraghavender4604
      @raghavenderraghavender4604 Місяць тому +4

      ఒక్టే అయితే బీజేపీ brs అసెంబ్లీ ఎలక్షన్ లో కలిసి పోటీ చేస్తుండే కొంచం తెలివి ఉపయోగించ బ్రో

  • @malganimaheshgoud6081
    @malganimaheshgoud6081 Місяць тому +1

    💐Daanam na pranam Anna 💫🤚JAI CONGRESS PARTY 🎉

  • @dprasadgoudgoud2591
    @dprasadgoudgoud2591 Місяць тому

    మోడీ పంపించే డబ్బు సంచులతో రేవంత్ రెడ్డి చేతగాని రెండు సీఎం రేవంత్ రెడ్డి ఓటుకు నోటు దొంగ కేసు ఏమయింది పంపించే డబ్బు సంచులతో అని తెలంగాణలో నీచ నీచ లుచ్చా రాజకీయం చేస్తున్నాడు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నాడు ఇది తెలంగాణ ప్రజలు గమనించి దయచేసి మళ్లీ మోసపోవద్దు

  • @revathi_sound_70
    @revathi_sound_70 Місяць тому +1

    420

  • @revathi_sound_70
    @revathi_sound_70 Місяць тому +1

    420