ప: అనంతము నుండి అనంతము వరకు జీవించు దేవా నిత్యత్వము నుండి నిత్యత్వము వరకు నివశించువాడా ఈ భువికి ఎల్లలన్ నియమించినావు సంద్రాలకు సరిహద్దులు స్థాపించినావు నీ మహిమతో నను నింపుము ఆరాధింతున్ - ఆరాధింతున్ - ఆరాధింతును నిన్నే ||2|| 1. భూమ్యాకాశములు సృష్ఠించినావు నీ పోలికలో నను నిర్మించినావు ||2|| నీ చిత్తము నాలో నెరవేర్చుము దేవా నీ కొరకై జీవింతును ||2|| నీ కొరకై జీవింతును ||ఆరాధింతున్|| 2.విశ్వమును నిరతం పాలించువాడా నీ హస్తముతో నను నడిపించుము ||2|| నీ రెక్కల ఒడిలోనే నా క్షేమము దేవా నా హృదయము అర్పింతును ||2|| నా హృదయము అర్పింతును ||ఆరాధింతున్||
ప: అనంతము నుండి అనంతము వరకు జీవించు దేవా
నిత్యత్వము నుండి నిత్యత్వము వరకు నివశించువాడా
ఈ భువికి ఎల్లలన్ నియమించినావు
సంద్రాలకు సరిహద్దులు స్థాపించినావు
నీ మహిమతో నను నింపుము
ఆరాధింతున్ - ఆరాధింతున్ - ఆరాధింతును నిన్నే ||2||
1. భూమ్యాకాశములు సృష్ఠించినావు
నీ పోలికలో నను నిర్మించినావు ||2||
నీ చిత్తము నాలో నెరవేర్చుము దేవా
నీ కొరకై జీవింతును ||2||
నీ కొరకై జీవింతును ||ఆరాధింతున్||
2.విశ్వమును నిరతం పాలించువాడా
నీ హస్తముతో నను నడిపించుము ||2||
నీ రెక్కల ఒడిలోనే నా క్షేమము దేవా
నా హృదయము అర్పింతును ||2||
నా హృదయము అర్పింతును ||ఆరాధింతున్||
🙏🙏🎵🎼🎶🎸🎺🎻🎧 prasie the Lord brother 🙏
What a wonderful song! Wish to see more songs from you anna for the glory of God!!
Prasie the Lord pastorgaru 🙏 🙏
Praise the lord Brother
What a wonderful song anna.. i am really blessed to have a pastor like u.. God Bless u anna
Glory to the God Almighty
anointed lyrics
beautifully sang bro
Amen worship you lord
Nice voice..Anna I want to listen more love more power song from you..
oh! my goodness I Feel like, its only God Given Privilege for me to Listen Such A Wonderful&Blessed Song.
Thank You Pastor.
Gud song
super ga oundhi ana may god bless you
Amen 🙏
My beloved Pastor
God is glorifying most highly through your wonderful Ministry. really you are wonderful and faithful and anointed Man of God.
Anna super
super brother may god bless you
Blessed song.thnx pastor
Praise God
Supar warship song Anaya
nice song
0
Nice song