గురువు గారికి నమస్కారములు 🙏🙏🙏.... మీ సలహాలు యధావిధిగా పాటిస్తున్నాం.... ఎప్పటికప్పుడు మేము పెడదారి పట్టకుండా, ఎంతో విలువైన సలహాలు ఇస్తూ మమ్మల్ని సక్రమమైన మార్గం లో నడిపిస్తున్నందుకు ధన్యవాదములు 🙏....పొడిగించిన ఈ సమయాన్ని మీ దిశా నిర్దేశానుసారం సరిగ్గా వినియోగించుకుంటాము... అలాగే ఆంధ్రప్రదేశ్ ఎకానమీ కి సంబందించి మీ ద్వారా కొత్త డేటా తో విలువడే పుస్తకం కోసం ఎదురుచూస్తున్నాం 🙏🙏🙏
Sir మీరు ఒక వీడియో లో CM గారు అనుకుంటే 100c పెద్ద కష్టం ఏమి కాదు అన్నారు sir .ఈరోజు govt ki లెక్కలు చెప్పుతున్నార్ sir. నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి.
గురువుగారు మీరు చెప్పేవి తప్ప ఇంకేమీ నమ్మము గురువుగారు... ఇకపోతే ఎగ్జామ్ రద్దు అన్నవాళ్ళు అడినమ్మిన వాళ్ళు కపిటేషన్ లో లేనట్టు నేను భావిస్తాను గురువుగారూ
G2-మెయిన్స్ preparation ఉన్న sir మీరు ఏ రోజు ఐనా 100% స్టూడెంట్ favour వీడియో లే చేశారు.... పార్టీ లకు సపోర్ట్ ఎప్పుడు చేయలేదు జాబ్ క్యాలెండేర్ వస్తుంది అనే దిశ గా గైడ్ చేస్తున్నారు 👍..
నా పేరు శ్రీనివాసరావు నాదొక డౌట్ నేను బీసీ ఎంప్లాయిని group2 excise SI 30సంవత్సరాలు ఏజ్ లిమిట్ ఇచ్చారు బీసీ కింద 5ఇయర్స్ మరియు ఎంప్లాయి కింద 5ఇయర్స్ ఏజ్ రిలాక్స్యేషన్ రెండూ అప్లై అవుతాయా
U r right Sir..Hard work with time management anedi prathi student vaalla level ki thaggttu nerchukovaali...Appude life lo kooda win avtham..Time manaku value ni thecchi peduthundi..Thnq sir..
సర్ నేను OC అభ్యర్థి నీ నాకు డిగ్రీ శాతం 49 ఉంది b.e.d lo 80 శాతం ఉంది. కానీ నాకు DSCకి అర్హత లేదు. స్కూల్ కి B.E.D ముఖ్యమైన కనీ. డిగ్రీ శాతం ముఖ్యం అన్నారు. డిగ్రీ కన్న బి.ఇ.డి అడ్వాన్స్డ్ గా సర్. దయచేసి 🙏🙏 nalanty vallki help cheyandi. 1 శాతం కోసం నాకు భవిష్యత్తు లేకుండా పోతుండు సార్. బి ఇడి లేదా డిగ్రీ శాతం lo. 1 కోర్స్ లో ఎక్కువ శాతం ఉన్నా అర్హత ఇవండీ సార్. nenu ippudu am cheyali సార్ ప్లీజ్ చెప్పండి సార్ ప్లీజ్
Eadhi chivari avkasm ani chadvutunnvumu sir… enko notifection kosam wait chasi opika lhadhu age lhadhu sir …. 2019 group 2 journy start chasmu sir …. Ippati varku saginchamu sir enka sarnma… samram teluchukoni time vachindhi sir … your guidence maku Kavali sir ma success miku akinthanu sir tq
@@Bhavanisankarkodali ninu miku inthak mundhu chappinattu.. gr2 gajeted post kotti mimmalini kalustanu sir … I’m on babu yanadhi …at now work indain army from jammu kasmir
సర్ మీతో పర్సనల్ గా మాట్లాడడానికి తెలంగాణ గ్రూప్ వన్ మెయిన్స్ కోసం కొంత సమయం ఐదు నిమిషాలైనా సరే నిర్ణయించి కన్సల్టేషన్ ఫీజు పెట్టండి. దీంతో అభ్యర్థులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది.
Sir already 7months nundi job ki leave petukoni prepare avthunanu..ipudu without date webnote icharu ipudu join avamantra lekunte continue chaiyala sir...please guide me sir..meru iche suggestion base cheskoni plan cheskovali sir
Hi sir good morning I have Small Request.... We wrote Practice papers How to Review...IT and how to make High Score .... Group 2 mains Appsc can you make small video
ఎగ్జామ్స్ పోస్ట్ poned ఐతే నష్టం..aspirants కి సార్..ఇంకా బీద_ సామాన్య విద్యార్థులకు..ఇలా hyd, vsp, లాంటి నగరాల్లో కూ రుచుని ఎంత కాలం చదవాలి? ఒకసారి థింక్ చేయండి.as early as possible exam conduct చేస్తే నే..
డేటా మొత్తం వచ్చాక EcoNomy updates తో book త్వరగా వచ్చేలా చూడండి సార్
Sure
అవును sir మీ economy book కోసం ఎదురుచూస్తున్నాం sir బాగుంటుంది
Sir how many current affairs are needed to be prepared for appsc mains..
@@tulasigenji5860last 9 to 12 months
@@Bhavanisankarkodali
tqsm sir...
బోర్డు మారడానికి పేపర్ వచ్చే విధానం ఏమైనా మార్పు ఉంటుంది అంటారా sir.. Tq
గురువు గారికి నమస్కారములు 🙏🙏🙏.... మీ సలహాలు యధావిధిగా పాటిస్తున్నాం.... ఎప్పటికప్పుడు మేము పెడదారి పట్టకుండా, ఎంతో విలువైన సలహాలు ఇస్తూ మమ్మల్ని సక్రమమైన మార్గం లో నడిపిస్తున్నందుకు ధన్యవాదములు 🙏....పొడిగించిన ఈ సమయాన్ని మీ దిశా నిర్దేశానుసారం సరిగ్గా వినియోగించుకుంటాము... అలాగే ఆంధ్రప్రదేశ్ ఎకానమీ కి సంబందించి మీ ద్వారా కొత్త డేటా తో విలువడే పుస్తకం కోసం ఎదురుచూస్తున్నాం 🙏🙏🙏
Thanks 🙏🙏🙏
Appsc group 1 gurinchi edhaina news unte cheppandi sir, information ledhu maku
Sir మీరు ఒక వీడియో లో CM గారు అనుకుంటే 100c పెద్ద కష్టం ఏమి కాదు అన్నారు sir .ఈరోజు govt ki లెక్కలు చెప్పుతున్నార్ sir. నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి.
గురువుగారు మీరు చెప్పేవి తప్ప ఇంకేమీ నమ్మము గురువుగారు... ఇకపోతే ఎగ్జామ్ రద్దు అన్నవాళ్ళు అడినమ్మిన వాళ్ళు కపిటేషన్ లో లేనట్టు నేను భావిస్తాను గురువుగారూ
Sir, group 1 mains gurinchi em matladatledhu. Asalu adhi kuda postpone avuthundha? Please throw some light on that.
Groups ku sambandhinchi mimmalni maatrame follow avuthunnaam guruvu gaaru....tq for this motivation sir ..tq tq tq soomuch sir
కాలం జులుతో స్వారీ చేసే వాడు నిజమైన వీజేత sir tq u sir
సర్ వైట్ పేపర్స్ సోర్స్ న్యూస్ పేపర్స్ ఏ నా సర్...?లేకుండా ఏదన్నా వెబ్సైట్ ఉంటే చెప్పండి
Nijayigane prepare avthunnam .... But ekkada years years weast avthundhi
Ee Governments valla..
మొహమాటం లేకుండా మీరు చెప్పే విషయాలు..... మాలో కొన్ని వందల సందేహాలకు సమాధానం.... మీరు పది కాలాల పాటు ఆయురారోగ్యాలతో ఉండాలంటూ కోరిక
TQ
సార్ మిమ్మల్ని నేను ఈ యాంగిల్ లో ఎప్పుడు చూడలేదు 😅
Group 1 Sangathi yento cheppandi sir
సార్ నాకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కోచింగ్ కావాలి ,మి దగ్గర next notification కి...
Please reply sir
మేము ఎప్పుడు మిమ్మల్ని ఫాలో అవుతాం సార్
మీరు మా కోసం మంచి సలహాలు ఇవ్వండి సార్
G2-మెయిన్స్
preparation ఉన్న sir
మీరు ఏ రోజు ఐనా 100% స్టూడెంట్ favour వీడియో లే చేశారు....
పార్టీ లకు సపోర్ట్ ఎప్పుడు చేయలేదు
జాబ్ క్యాలెండేర్ వస్తుంది అనే దిశ గా గైడ్ చేస్తున్నారు 👍..
Constable ki group ki qualify avvadam valla thala noppi aeindhi em cheyali sir
Namaste sir.. Gr 2 Mains exam ఎప్పుడు జరగడానికి అవకాశం ఉంది.
Sir What abt Group-1 mains
సార్ నేను గ్రూప్ టు మెయిన్స్ సిలబస్ కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నాను ఏమైనా అవకాశం ఉంటే చెప్పండి సార్ దాని గురించి
Prilims qualify avvani valla kosam oka video cheyyandi sir.
Sir jl dl exams eppudu undocchu information emina cheppandi sir
Sir malanti vallaku mivalla great mentorship dorukutundi.Thank you sir
Sir AP Dy EO mains mida ... source and strategy oka video cheyandi sir
Sir group 1 date change vuntunda sir
నా పేరు శ్రీనివాసరావు నాదొక డౌట్ నేను బీసీ ఎంప్లాయిని group2 excise SI 30సంవత్సరాలు ఏజ్ లిమిట్ ఇచ్చారు బీసీ కింద 5ఇయర్స్ మరియు ఎంప్లాయి కింద 5ఇయర్స్ ఏజ్ రిలాక్స్యేషన్ రెండూ అప్లై అవుతాయా
Sir,what about group 1 mains,,please give me clarity on this
Sir, awaiting for your video. Thank you so much for your guidance.
So nice of you
Nijam Sir
Kulam
Matam gurchi matladevaadu
Neecha nijrustapu vedavale sir
Updated economic survey త్వరగా రిలీజ్ చేయండి సార్
Time pass candidate s unte manake best, manam epudu serious gaa chadivite top rank lo untamu sir, thanks
Sir . Na mundhu group 2 dsc unnayi....rendintilo edhi enchukovali
Sir white papers ni ee website nunchi download chesukovali sir
Sir APPSC DYEo midha video cheyandi mains epudundochu ani
Anduke guruvu garu mimmalinee follow avutunnam...for the authentic info...🙏🙏🙏
At Bhavani Sankar sir meku telsu 2018 lo ma jeevitalu nasanam chesaru nenu aa nastapoina jathi ye
U r right Sir..Hard work with time management anedi prathi student vaalla level ki thaggttu nerchukovaali...Appude life lo kooda win avtham..Time manaku value ni thecchi peduthundi..Thnq sir..
మీరు మొన్న చెప్పారు 100+ రోజుల పైగా సమయం దొరుకుతుంది అని అదే జరిగింది sir .. your analysis always correct sir im watching since 7 years sir ❤❤
tqsm sir...
బోర్డు మారడానికి పేపర్ వచ్చే విధానం ఏమైనా మార్పు ఉంటుంది అంటారా sir.. Tq
Byta miru yuddalu cheyandi
2018 2022 group 1 antha bogus eh anta
Em commission ra babu
సర్ నేను OC అభ్యర్థి నీ నాకు డిగ్రీ శాతం 49 ఉంది b.e.d lo 80 శాతం ఉంది. కానీ నాకు DSCకి అర్హత లేదు. స్కూల్ కి B.E.D ముఖ్యమైన కనీ. డిగ్రీ శాతం ముఖ్యం అన్నారు. డిగ్రీ కన్న బి.ఇ.డి అడ్వాన్స్డ్ గా సర్. దయచేసి 🙏🙏 nalanty vallki help cheyandi. 1 శాతం కోసం నాకు భవిష్యత్తు లేకుండా పోతుండు సార్. బి ఇడి లేదా డిగ్రీ శాతం lo. 1 కోర్స్ లో ఎక్కువ శాతం ఉన్నా అర్హత ఇవండీ సార్. nenu ippudu am cheyali సార్ ప్లీజ్ చెప్పండి సార్ ప్లీజ్
Bed meeru eppudu CHESARU.
2019 to 2021 batch sir guntur bhashyam collage of education
@@venky-dv4br 2019__2021 batch guntur bhashyam collage of education sir
Eadhi chivari avkasm ani chadvutunnvumu sir… enko notifection kosam wait chasi opika lhadhu age lhadhu sir …. 2019 group 2 journy start chasmu sir …. Ippati varku saginchamu sir enka sarnma… samram teluchukoni time vachindhi sir … your guidence maku Kavali sir ma success miku akinthanu sir tq
Painful
@@Bhavanisankarkodali ninu miku inthak mundhu chappinattu.. gr2 gajeted post kotti mimmalini kalustanu sir … I’m on babu yanadhi …at now work indain army from jammu kasmir
Namaste sir..2024 sept lo appsc gr1 mains jarutunda as per schedule ?
meeru cheppe matalu kohinoor diamond💎💎 tho samanam
సర్ మీతో పర్సనల్ గా మాట్లాడడానికి తెలంగాణ గ్రూప్ వన్ మెయిన్స్ కోసం కొంత సమయం ఐదు నిమిషాలైనా సరే నిర్ణయించి కన్సల్టేషన్ ఫీజు పెట్టండి. దీంతో అభ్యర్థులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది.
Point ki vachandi sir
Sir DyEo mari kontha mandiki avakasam ichela chudandi sir chala years taruvatha vachindi
Sir already 7months nundi job ki leave petukoni prepare avthunanu..ipudu without date webnote icharu ipudu join avamantra lekunte continue chaiyala sir...please guide me sir..meru iche suggestion base cheskoni plan cheskovali sir
Hi sir good morning
I have Small Request.... We wrote Practice papers How to Review...IT and how to make High Score .... Group 2 mains Appsc can you make small video
Guruvu gariki namaskaram miru ma paliti dronachryulu
Baga cover chesaru
గురువు గారికి పాదాభివందనాలు. ధన్యవాదాలు గురువు గారు
🙏🙏🙏
Very impressive words sir..
Thank you very much..❤
So nice of you
Sir meku appsc chairman padavi ivvali.
Kaali ga commercial ga vunna social media valladandaru aadukunedi aspirants brains and emotions thone sir
Please attach ap government new released white papers in Telugu pdf sir
Sir thanks for guidance always helps BUT e Notf dec 2024 lopu fully complete avtundhantara sir? Due to these postponements.
Sir melanat valu Appsc chairman avitha bagundu 🎉.....
Sir topic wise mcq questions material unte share cheyandi...
Forest exams kosam oka video cheyandi sir please
sir budget vachaka me book fast ga vachela chudandi sir market loki
Elections lo unna anubavaney battey meeru cheppa galaru sir
Sir Mee videos chusi time table vesukoni chaduvu tuna sir thanks
Sir notification raddu ina kuda yetu chadvu thunamu kada nastam yemey ledu ga sir
Mee mata pi maku namakamam sir,,, thanks🙏🙏🙏🙏🙏
Sir enti sir ela gaali tisesaru new ga start chesevaru success avvalera
Appsc dao notification vastunda sir
ఎగ్జామ్స్ పోస్ట్ poned ఐతే నష్టం..aspirants కి సార్..ఇంకా బీద_ సామాన్య విద్యార్థులకు..ఇలా hyd, vsp, లాంటి నగరాల్లో కూ రుచుని ఎంత కాలం చదవాలి? ఒకసారి థింక్ చేయండి.as early as possible exam conduct చేస్తే నే..
JL and DL exams eppudu undavachu sir, subject wise enni application vachai Ela telusu kovali sir, notification emina raddu chestara?, prelims undadu antunnaru, plz tell sir .
Sir mee matalu nijanga chala inspiration.....ela ante maku theliyakundane mi matalu ma brain accept chese la untayi sir🎉🎉🎉🎉best mentor sir🎉🎉
Sir memu me videos thappa avarem cheppina nammamu sir meru genuine ga cheptharu straight forward ga vuntaru
Thanks
Tq so much sir for your support and guidance.
Sir Telangana lo group 2 paristhiti pai kuda oka video cheyandi
Thank you sir
Thanq so much very good information with analysis ❤❤❤
Sir group 1,2 and dy eo mains lo dy eo or grp 2 mains yedhi ముందు జరుగుతాయి
Sir gr2 ku chadhuvuthunna..dsc veyaledhani..ippudu 2 exams cover cheyagalige time untundha sir..pls suggest me
Dsc r gr2 rendu avuthaya..yedho okate choose chesukuni chadhamantqra sir?
Tq sir, your valuable thoughts
చిల్లర వెదవలు కొందరుంటారు వాళ్లు మాట్లాడే మాటలు మీరు పట్టించుకోవద్దు సార్
Sir tspsc group 2 , economy ki sambandinchina mi book onl lo ledu sir ,,,naku mi book kavali sir ,,help me pls
Will Group-1 mains be postponed or not??? Or will it happen as per schedule
😢😢
sir mee polity book lo every topic ki related cases information icharu kada sir vati full details with dates gurtu pettukovala sir, please reply sir
Oka two months ok sir mari akuva time aythe loss avthav ...
Thank you sir for your guidance
Sir present AP economy ki mi book (2023 released book) chaduvuthuna paravaleda sir
Upcoming notification lo agriculture officer notification vasthhada
Sir group2 lo posts add chesi age penchi renotificatioñ istharanta.idi sadyama
❤
Me new book eppudu ravachu..Sir
Thank you so much sir for your kind words..preparing for Groups mains..
If possible please make a video on DyEO mains too.
Cancel అడుగుతారు ఏమో మరల 🙄🤔
Sir Ap economy.....ki lectures lakshya app group 2 course lo update avtadha?
Sir, TGPSC valla gurinchi kuda videos cheyandi
Thank you so much sir
Waiting for your video sir.. thank you sir
Plz release economy new edition release in English medium also sir it will be helpful for English medium students also
Thanku so much sir🙏🙏🙏🙏for your motivation
Sir, pls Amaravati white paper telegram lo send cheyandi sir
Mimalni matrame sir nammuthunam.. 🙏🏽
APPSC Group 1 updates please.
గుడ్ మెంటార్ మీరు