బ్రదర్ శ్రీకాంత్....ఎలా ఉన్నావ్ బ్రదర్ వాస్తవానికి దగ్గరగా మాట్లాడుతూ ,చూసే వారే దీని అంతరాత్మను అర్థం చేసుకోవాలని చాలా చక్కగా చూపించారు కానీ నాకు ఒక సందేహం,క్లయిమాక్స్ ఏంటి ఇంత వేరేటీగా ఉంది....చూస్తేనే నవ్వొచ్చింది...హిహిహిహి నేను ఒక ప్రైవేట్ కాలేజి లో చాలా సంవత్సరాలు లెక్చరర్ గా చేసాను...మీ ఊర్లో చాలా మంది నా స్టూడెంట్స్ ఉన్నారు,కానీ మేము మరీ ఇంతలా కామ్పైన్ చేయలేము.... చాలా బాగుంది...దూరపు కొండలు నునుపు అని చూపించేదుండే... మీరందరూ కలిసి చివరికి మెస్సేజ్ ఇచ్చారు కానీ, చాలా గట్టిగా చెప్పేదుండే. విద్య ప్రాథమిక హక్కు 25 శాతం పిల్లలకు ఉచితంగా ఇవ్వాలనే నిబంధన ఉంది దానిని ఏ విద్యా సంస్థలు పాటిస్తలేవు....any way good show.... ALL THE BEST TO YOUR TEAM.....
Annaya my village show antanayna comedy raju annaya super annaya thopu nv writer ki hats off annaya meru andharini mee videos tho navisthunaru mee antha manchi jaruguthadhi
మిత్రమా మీ ప్రయత్నం అభినందనీయం. వాస్తవంగా చాలామంది ప్రభుత్వ ఉపాధ్యాయులు వారి పిల్లలని ప్రయివేటు పాఠశాలల్లో, కళాశాలల్లో చేర్పిస్తున్నారు. అంతే కాకుండా కొంతమంది జీతాలు చాలనట్లు కమిషన్ ల కోసం ఇతరుల పిల్లలను కూడా చేర్పించే పనిలో నిమగ్నమయ్యారు. వాస్తవానికి ప్రైవేట్ అధ్యాపకులు పడే కష్టాన్ని కూడా వ్యంగంగా కాకుండా వాస్తవికంగా వారి ఉపాధి కష్టాలు చూపిస్తే బాగుండెడిది
Nice and good thoughts also.... like we are expecting career & professional develop videos only Bros... develop the people... make a better India. your such a good job... keep it u....thanks to MVS(♥️♥️♥️♥️♥️♥️)
బ్రదర్ శ్రీకాంత్ గారు మీరు ఎలాగ వీడియో ని చూపించారు అందులో కొంత నిజము వున్నది. అలా స్కూల్ నే మేము సమస్యలు ఎదుర్కొన్నాము ఇది చూసేనా వాళ్ళకి బుద్ది వస్తుంది అని నేను అనుకొంటున్నాను అందుకు నేను మీకు కృతజ్ఞతలు
అన్నా ఈ వీడియోకు పార్ట్ 2 తీయండి ఈ వీడియో చాలా బాగుంది నాకు చాలా నచ్చింది తీస్తే మీకు కూడా చాలా రెస్పాన్స్ వస్తుంది నేను పెట్టిన ఈ కామెంట్ గురించి ఆలోచిస్తారని అనుకుంటున్నాను ఇట్లు మై విలేజ్ షో వీరాభిమాని
Follow us on instagram : instagram.com/myvillageshow/
My Village Show అన్న నా script నచ్చలేదా??😞
Hiii
raju supr ok
My Village Show bro meru aipoina shows ki sequel plan cheyachu kada
My Village Show sodi undi anna
బర్రెలు పాలు ఇస్తాయి.. పిల్లలు పైసలు ఇస్తారు..😁😁🤣🤣👏👏👌
అద్భుతమైన వీడియో నేటి సమాజంలో కళాశాలల దోపిడీ ని కళ్ళకు కట్టినట్లు చూపించారు.👌
Super bro same all colleges
You Are Says Right Bro 👌
Hii
Meeru barrelani kaastharu memu pillalni kaastham. 😂😂👌👍🏽👌 . Evaru rasaroo kaani aa dialogue
Ma banglore clg lo same lakshal lakshal dobbutharu
Raju bro what an actor Anna nuvvu Telangana super star .. talented.. anil Chandu kuda super.. Anji mama gangavva as always spl..
Raju: Arey Ankith ga...
Boy: Cheppu ra Raju ga...
[Excellent dialogue..lol ]
బ్రదర్ శ్రీకాంత్....ఎలా ఉన్నావ్ బ్రదర్
వాస్తవానికి దగ్గరగా మాట్లాడుతూ ,చూసే వారే దీని అంతరాత్మను అర్థం చేసుకోవాలని చాలా చక్కగా చూపించారు కానీ నాకు ఒక సందేహం,క్లయిమాక్స్ ఏంటి ఇంత వేరేటీగా ఉంది....చూస్తేనే నవ్వొచ్చింది...హిహిహిహి
నేను ఒక ప్రైవేట్ కాలేజి లో చాలా సంవత్సరాలు లెక్చరర్ గా చేసాను...మీ ఊర్లో చాలా మంది నా స్టూడెంట్స్ ఉన్నారు,కానీ మేము మరీ ఇంతలా కామ్పైన్ చేయలేము....
చాలా బాగుంది...దూరపు కొండలు నునుపు అని చూపించేదుండే... మీరందరూ కలిసి చివరికి మెస్సేజ్ ఇచ్చారు కానీ, చాలా గట్టిగా చెప్పేదుండే. విద్య ప్రాథమిక హక్కు 25 శాతం పిల్లలకు ఉచితంగా ఇవ్వాలనే నిబంధన ఉంది దానిని ఏ విద్యా సంస్థలు పాటిస్తలేవు....any way good show.... ALL THE BEST TO YOUR TEAM.....
RTE Follow aytey telangana vidya vayvavastha ardika baram leykunda prathi okkariki vidya andutundi
Nice
Your right Dileep kumar
Super sir
dileepkumar gundeti
Haii sir....
" Meru barrelanu kastunaru...memu pillalni kastunnam " masth rasnav anna dialogue
Raju acting outstanding 😍🤣🤣
మా కష్టాలను చూపినందుకు ధన్యవాదములు
Climax super bro,
Face expressions are awesome,
Raju Anna bakkagaindu.....
Tight slap to corporate colleges..
Super bro's...
Raju Anna getaup super Anna anil anna Raju Anna ...video keka inkka elanty videos thondharaga cheyandi anna ... video super super
ఇంత నిజమైన విడియో..ఎవరు చూపిచరు..ఆ దమ్ము మీ విలేజ్ షో కి ఉంది
Editing,Background score n camera work is......👌
Perfect telanganae language...jagityal...I like it.. am also jagityal citizen...
Raju acting exlent 🙏
Honesty is humanity 🤣🤣😂🤣😅🤣🤣😃
Annaya my village show antanayna comedy raju annaya super annaya thopu nv writer ki hats off annaya meru andharini mee videos tho navisthunaru mee antha manchi jaruguthadhi
మీ అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూస్తుంటాను సూపర్ అన్నాయలు
Raju acting kirrak. i think it is the best when we r saw previous videos . superrrb team Anil jeela
Bro ending lo serious action superb asalu direction inka expressions keka, mvs lo oka thriller teeyochu kada
SEEING IN CORONA TIME ♥️
Cheppavemi raaa rajuuuu😂😂😂😂 super acting rajuu❤️
మీరు బర్లను కాస్తారు... మేము పిల్లలను కాస్తం.. 👍👍👍
రాజు మీసాలు ఎక్కడ.😊😊
మిత్రమా మీ ప్రయత్నం అభినందనీయం. వాస్తవంగా చాలామంది ప్రభుత్వ ఉపాధ్యాయులు వారి పిల్లలని ప్రయివేటు పాఠశాలల్లో, కళాశాలల్లో చేర్పిస్తున్నారు. అంతే కాకుండా కొంతమంది జీతాలు చాలనట్లు కమిషన్ ల కోసం ఇతరుల పిల్లలను కూడా చేర్పించే పనిలో నిమగ్నమయ్యారు. వాస్తవానికి ప్రైవేట్ అధ్యాపకులు పడే కష్టాన్ని కూడా వ్యంగంగా కాకుండా వాస్తవికంగా వారి ఉపాధి కష్టాలు చూపిస్తే బాగుండెడిది
Haha so funny even our maths teacher don't no maths she used to bring chits 🤣🤣🤣
Haiii
This video is All times Best never gets Bore Raju acting Awesome
My village show videos super
😁😁😁😁😆😆🤣🤣🤣😂😂👌👌i thoroughly enjoyed Broo,full fun
Peaks bhayya😂
Full to entertainment.. 😂
ఇరగదీశారు,👌👌
Great effort in creating awareness, loved this video as like other videos too.
sreekanth anna hands up to you... Anil anna, Raju anna, Anji mama, Gangavva meeku nenu peaaaaaddha fan ni...
Suparrbbb
Nice and good thoughts also.... like we are expecting career & professional develop videos only Bros... develop the people... make a better India. your such a good job... keep it u....thanks to MVS(♥️♥️♥️♥️♥️♥️)
Arey chepu raa raju........
emo sir mana clg lo feez lu thappa chaduvu epudu chudale🤣🤣🤣🤣😝😝😝
He was wearing JNTU t-shirt 😂😂 that sums up everything 😀
Nice bro manchi topic tiskunnaru...konchem broad gaa expand chesi direct gaa video tiyyandi... I'm also an sufferer of private colleges....
Bhayya Superbbbb Bayya
Private Collage And
Private School Gurunchi Superbbbb GA Chepparu Bhayya
hey....raju is back ,raju unte aaaaa video ke kala vastundi
Super bro All collages are like this
Apudu jokes ey kakunda apudapudu ilanti social awareness videos kuda tiyali nice attempt bro good one😊😊
చూస్తున్నా0త సేపూ రియల్ గా అనిపిచిందీ సూపర్ గావుందీ మా యూత్ లో వినాయక నిమార్జనం తర్వాత ఇలాగే దావత్. చేస్తే. ఇలాగే చేశారు మా ఫ్రెండ్స్
Any diploma students ?
correct chepparu bro present colleges situation, rented buildings no sports..
కొన్ని కాలేజి s వల్ల స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుంటున్నారు అని indirect ga చెప్పారు. అది బాగుంది.
present corporate education system Chala creative and sarcastic ga chupincharu ....nice efforts..👏 keep going ..all the best for future uploads👍
Super
Srikanth anna nuvvu keka real life ki dhaggara unttai mi vedios nice vedios anna iam fan of u
Rajuuu cheppavemira thats so funny........
Kirak video Anna..............
... Manam Sri chaitnya..
My village show t-shirt super
Raju bahya really super you
Chilled the show
Idhi neti Vidya vyavastha dhusthithi superb bro nice msg
Anna okkokka dialogue excellent Anna Education meedha okka manchi message icharu Anna
Aree rajuu cheppavemiraaaa 😂😂😂😂😂😂
Really honest college admissions 😍😍
Last climax baaledu just kottiinte bagundedi censor cut😊☺ otherwise super 👌👌
Killing comedy Bro superb 👌👌👌👌👌👌 super 👊👊👊👊for private schools and colleges
బ్రదర్ శ్రీకాంత్ గారు మీరు ఎలాగ వీడియో ని చూపించారు అందులో కొంత నిజము వున్నది. అలా స్కూల్ నే మేము సమస్యలు ఎదుర్కొన్నాము ఇది చూసేనా వాళ్ళకి బుద్ది వస్తుంది అని నేను అనుకొంటున్నాను అందుకు నేను మీకు కృతజ్ఞతలు
O
Ankith gadu..😀😀😀😁😂baleega unnadu ga
Last lo champadam endi bro.. Except that remaining was good
good message bro raju bayya anil anna 😍😍 ankith bro super 😄😄
Rajuuuuuuu........Nee acting kachchaaaa.....Neeku peeeedddhaaa fan nenu....Angadangadi yeshinav....Ninnu movies lo chudalanukuntunnaaa
Challa bhagundhi bro inside felling chala bhaga chupincharu 👌👌👌👍👍👍💐💐💐
really govt college s lo edge nadusthundhi "rajula sommu ralla palu annattu,""
vurini kotti uparam pettinatlu ma telangana
maradhu eka
బర్రెలు పాలు ఇస్తాయి
పిల్లలు పైసలు ఇస్తారు.... అంతే కదా
Great message and wonderful comedy broo🤩🤩
Anil Acting super. We are looking you on big screen & web series. All the best
Chala ..chala.. bagundhi...!!! it's present situvations...!! In all colleges..!!!
Tshirt paina jntuh logo matram mast sync aindi haha
Abba private collage ijjat teesillu 😂😂😂😂
Ua guys are always awsome
Being in some village n ua guys r rocking
Super video anna anil anna action and raju anna action super exlent video very funny full comedy
Super private colleges gurinchi Sarina samyam lo chala Baga cupincharu climax adirindi 👌
Wow...u guyz are really gvng greate msg...comedy as well...keep gng...
I think this is inspired from honest engineering campus placements.Great attempt,nice video
Present Educational System In India In Few College's
Superbrother
రాజన్న నీ క్యారక్టర్ సూపర్ 😂😂😂🤣🤣🤣🤣
Raju acting super....
A Honest Attempt, baaundhi anna !!
raju looking like charlie chaplin with those funny moustaches
Anna nuv super anna,my village show ante ippudu telavani varu leru......antyna great anna
అన్నా ఈ వీడియోకు పార్ట్ 2 తీయండి ఈ వీడియో చాలా బాగుంది నాకు చాలా నచ్చింది తీస్తే మీకు కూడా చాలా రెస్పాన్స్ వస్తుంది నేను పెట్టిన ఈ కామెంట్ గురించి ఆలోచిస్తారని అనుకుంటున్నాను ఇట్లు మై విలేజ్ షో వీరాభిమాని
I love brother's....😘😘😘
Raju Fans Like hair
Exactly it happens in polytechnic, engineering, pharmcy clgs and it really about srichaitanya narayana clgs
Superb bro...!!👌👌👌
Raju bhai ....meesala style masthundi...!!
Raju bhai next level getup😂
GOOD MESSAGE,PRESENT SCENARIO EXPLAINED,NICE VIDEO BRO
Anna concept super ur genius group
Corporate clges elane untai bhayya..experienced kani ekkada honesty undhi..😂😂
abhilash reddy ganta .....roju roju ki daggutunnaru
Advaith kotagiri😂😂
abhilash reddy ganta
Superb bro my villege show
E show ni epudu chusina Aa village new ganae kanipistundi
super elanti vedios chusi perents chetha college laku thama pillalni pamparu jagratha padtharu good msg anna anji mama inka super me batch lo anna
2021 lo chusthunnna
much appreciated dudes its true 👏👏👏
hahaha aagam college 😂😂
I dont like this. Video
Aura Raju cheppavemiraa😁😁😁😁😁😀😀😀😂
Raju last lo pspk style...super...