Dhee 15 | Championship Battle | 22nd March 2023 | Hyper Aadi, Shraddha Das | Full Episode | ETV

Поділитися
Вставка
  • Опубліковано 28 бер 2023
  • #dhee15 #dhee #etvdhee #championshipbattle #dhee15championshipbattle #telugudanceshow #telugushow #etvtelugu #etvwin #danceshow #ultimatedance #realityshow #pradeepmachiraju #shraddhadas #hyperaadi #sekharmaster
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(UA-cam) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(UA-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(UA-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(UA-cam) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(UA-cam) - bit.ly/2OkEtTb
    ETV Life(UA-cam) - bit.ly/2OiKAY6
    ETV Telangana(UA-cam) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(UA-cam) - bit.ly/2OKARZz
    ETV Annadata(UA-cam) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook -
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
  • Розваги

КОМЕНТАРІ • 994

  • @ginnijogarao6381
    @ginnijogarao6381 Рік тому +1013

    పండు అన్న కామెడీ నచ్చితే లైక్ చెయ్యండి ఫ్రెండ్స్ 😍😍😍

  • @kommatotikiran6586
    @kommatotikiran6586 Рік тому +177

    ఈ షో కేవలం పండు అన్న కోసమే చూశాను నీ కామెడీ టైమింగ్ సూపర్ అన్న❤❤❤ పండు అన్న కోసం ఎంతమంది ఈ షో చూశారు

  • @oye.chotu..editing.1786
    @oye.chotu..editing.1786 Рік тому +10

    పండు అన్న ఎంత బాధలో ఉన్నా డాన్స్ చేస్తూ చాలా బాగా నవ్వించాడు అన్నా డాన్స్ కి నేను 18-(20)

  • @SURESHBABI
    @SURESHBABI Рік тому +1507

    పండు బ్రో నువ్వు డాన్స్ కన్నా కామెడీ బాగా చేస్తున్నావు శేఖర్ మాస్టర్ అన్నట్టు ఏదైతేనేమి ఎంటర్టైన్మెంట్ చేస్తున్నావు దానికి మాత్రం THANK U 💯💥🙌

  • @AllRounder14347
    @AllRounder14347 Рік тому +430

    Seriously sudheer Anna లేని లోటు నువ్వు తిరుస్తున్నవు పండు అన్న👌👌😍😍

  • @sukumarjammana7049
    @sukumarjammana7049 Рік тому +338

    పండు అన్న రావడం వల్ల బాలీవుడ్ డాన్స్ ప్లస్ ప్రోగ్రాం చూసినట్టు ఉంది... హెల్తీ కాంపిటీషన్ ప్రోగ్రాం లా ఉంది.... థాంక్స్ పండు అన్నా.... ఓటమి గెలుపు విమర్శలు విరోధులు అన్నీ ఉన్న ఆనందం కి మించినవి ఇంకేమీ లేవు.... అని నిరూపించావు.... నువ్వు ఈ ఏడాదైనా ఛాంపియన్ గా నిలవాలన్నా... మా కోసం కష్టపడి నీకంటూ ఒక మార్గాన్ని సృష్టించు అన్నా.... ఆల్ ద బెస్ట్.....

  • @venkatgurijala9306
    @venkatgurijala9306 Рік тому +450

    పండు అన్న వచ్చిన తరువాత షో బాగుంది.......❤

  • @lohithlohitha2681
    @lohithlohitha2681 Рік тому +448

    First ఆది అన్న కోసం షో చూసే వాడిని ఇప్పుడు పండు అన్న కోసం చూస్తున్న షో సూపర్ పండు అన్న❤❤❤

  • @PavanKumar-bu5dy
    @PavanKumar-bu5dy Рік тому +100

    పండు ఉన్నందుకే షో ఇంట్రస్ట్ చూడాలనే తపన కలుగుతుంది 🎉🎉💯

  • @SURESHBABI
    @SURESHBABI Рік тому +148

    శేఖర్ మాస్టర్ డాన్స్ ఏముంది కామెడీ చేస్తున్నాడు కదా పండు అన్నయ్య ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు కదా ఇంకేమి కావాలి మాస్టర్ మీరు ఎలిమినేషన్ చేసిన వచ్చేస్తాడు మాష్టర్ 💯💥👌

  • @yash-rm5vy
    @yash-rm5vy Рік тому +208

    Pandu bro comedy timing maamulga ledu assalu🔥🔥🔥
    Pandu fans enta mandi unnaru??

  • @gummadimadhubabu3422
    @gummadimadhubabu3422 Рік тому +193

    33:00 ❤❤😂😂😂😂
    Pandu Annayya
    Nuvvu Verayya
    Nuvvu Verey
    Love You ❤❤❤

  • @kumargourekar9222
    @kumargourekar9222 Рік тому +45

    Sudheer Anna & Pardeep Anna combination never before never afatar 🤩🤩😍🔥🔥🔥

  • @rajeshbhattu1143
    @rajeshbhattu1143 Рік тому +29

    సుధీర్ అన్న వెళ్లిన నుండి డి లో ఎంటర్టైన్మెంట్ తగ్గింది మళ్ళీ పండు అన్నతో ఆ ఎంటర్టెన్మెంట్ మొదలైంది❤️🤩

  • @bhaskararaopalla5775
    @bhaskararaopalla5775 Рік тому +67

    రాజు ఎంట్రీ అండ్ డాన్స్ సూపర్ ✨⭐✨✨✨✨🌟🌟🌟🌟🌟🌟

  • @sachinsachin2732
    @sachinsachin2732 Рік тому +23

    Sudheer anna vellipoyina tharuvatha nundi pandu kosame chusthunna dhee super pandu bro❤️ jai sudheer anna SR LOVER

  • @saipavan9066
    @saipavan9066 Рік тому +56

    ❤ పండుఅన్న కామెడీ సూపర్...🥳🥳🥳

  • @nithingowda4566
    @nithingowda4566 Рік тому +5

    Bring back Sudheer Anna Fans from Karnataka

  • @sainath4572
    @sainath4572 Рік тому +59

    Sudheer anna Come fast🔥❤️

  • @shaikaslam7563
    @shaikaslam7563 Рік тому +4

    Pandu super funny like sudheer anna

  • @vinodthota3856
    @vinodthota3856 Рік тому +102

    Pandu performance verelevel🔥🔥🔥

  • @saitejm8582
    @saitejm8582 Рік тому +93

    Raju Anna 🎉🎉🎉❤❤❤❤🔥🔥🔥🔥🔥You are Rock 🔥🔥🔥

  • @ilovemyindia9140
    @ilovemyindia9140 Рік тому +4

    Anna ayyi 💙😎పండు అన్న కామిడీ చాలా చాలా చాలా బాగుంది ఈ ఢీ 15 పండు అన్న కోసం అన్నా చూస్తాము I love you 💙 అన్న ....anna ayyi💙💙😎😎

  • @satyalakshmimallula9049
    @satyalakshmimallula9049 Рік тому +17

    పండు ఉన్నంత కాలం ఢీ లో హైపర్ ఆధి అవసరం లేదు ఇంకా పండు కామెడీ చాలా బావుంది కొత్తగా

  • @koonirajeshkoonirajesh9071
    @koonirajeshkoonirajesh9071 Рік тому +9

    పండు bro సుధీర్ అన్న తరువాత నీ కామెడీ సూపర్ 😀😀😀😀👍

  • @Raju-pl7ek
    @Raju-pl7ek Рік тому +32

    Jai sudheer anna❤❤❤

  • @sdmobeen9379
    @sdmobeen9379 Рік тому +51

    We miss the sudheer anna .........❤

  • @subbusubbu3247
    @subbusubbu3247 Рік тому +39

    Jai sudheer 🔥🔥🔥🔥

  • @uvdjsongs896
    @uvdjsongs896 Рік тому +2

    అన్న పండు ఉంటేనే షో చూడాలనిపిస్తుంది అన్న

  • @kudipudisatish5584
    @kudipudisatish5584 Рік тому +7

    పైన కింద ఊపు కామెడీకి పండు అన్న తోపు 😂😂❤️

  • @mvravisankar598
    @mvravisankar598 Рік тому +17

    Pandu Dance excellent.
    No one can beat.
    We r all awaiting to see pandu dance in next week. ❤ u pandu.

  • @nadiyaveman5576
    @nadiyaveman5576 Рік тому +26

    Judges are wrong. Pandu's dance performance is mind blowing but there should have been a good ending that's all.
    There's so much dance in it man ❤

  • @itsmejohnson
    @itsmejohnson Рік тому +9

    25:44
    Kirak answer Pandu ❤ this is reason for we love ❤ Pandu Anna 😊

  • @chokramoshi1840
    @chokramoshi1840 Рік тому +2

    ఇప్పుడు ఢీ షో only పండు వల్ల చూస్తున్నాను.

  • @madhusudhandasari9253
    @madhusudhandasari9253 Рік тому +8

    సుంధీర్ అన్న లేని లోటు.. పండు అన్న తీరుస్తున్నాడు. ❤️❤️❤️

  • @alrajicranesservicesprodda6542
    @alrajicranesservicesprodda6542 Рік тому +33

    Raju dance performance superb ❤️

  • @niteshrock7297
    @niteshrock7297 Рік тому +1

    Jai sudheer annya and Raju dhee 10 winner

  • @boazmangalthanda9986
    @boazmangalthanda9986 Рік тому +2

    పండు కామెడీ టైమింగ్ అండ్ expretions చాలా సూపర్ మోస్ట్ most entertaining person, one man Show
    Pandu Choreography ante chala istam superb

  • @amtakaduru4862
    @amtakaduru4862 Рік тому +5

    Raju ni malli Dhee 15 lo chudam very happy 😊 ❤❤💐💐

  • @Village_Boy_Gangadhar
    @Village_Boy_Gangadhar Рік тому +5

    pandu shekar Maser We Always love Your combination.....❣❣❣

  • @shivakumarshiva3943
    @shivakumarshiva3943 Рік тому +2

    Pandu Anna sudheer Anna tharvatha show lo akkuva entertainment echindi mere Anna ❤

  • @nagalalitha9150
    @nagalalitha9150 Рік тому +6

    Pandu fun kosame chusthunnam ee show.... Otherwise dance is not like dance it's just like circus😢....Last seasons chala bavunde....Hope for the best dance....❤

  • @yashwantyendayendayashwant
    @yashwantyendayendayashwant Рік тому +26

    Raju Anna dance Vera level 🔥🤙🏼

  • @deviltheghost393
    @deviltheghost393 Рік тому +28

    After Pandu entry we happy to see dhee Love you pandu anna we enjoyed lot

  • @pothaganibalaji5334
    @pothaganibalaji5334 Рік тому +1

    Comments మొత్తం పండు అన్నా గురించే🎉😂వేసే వేసే వేసే 😅❤

  • @srishanth.p.n3138
    @srishanth.p.n3138 Рік тому +7

    We want sudheer anna 🙏🙏

  • @avugaddinani
    @avugaddinani Рік тому +27

    మన ప్రదీప్ అన్న ఫ్యాన్స్ కి ❤

  • @kandulanaveen5492
    @kandulanaveen5492 Рік тому +2

    మూవీ లో.... బ్రహ్మ ఎంత.... 👍🏻👍🏻👍🏻నువ్వు డీ ki అంత బ్రో..... నువ్వు జేమ్స్... బ్రో...i love.. U r act, dans, timing, totalga 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @dhanakondasravani6351
    @dhanakondasravani6351 Рік тому +2

    Raju brother entering super 🥰❤️💞🥰🥰🎉🎉

  • @kanukaraju251
    @kanukaraju251 Рік тому +4

    శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ 💐🎊🎊

  • @molakaseshanna5150
    @molakaseshanna5150 Рік тому +3

    ఈ ప్రోగ్రాం లో ఉన్న వారందరికీ శ్రీరామ్ నవమి శుభాకాంక్షలు చాలా బాగా చేస్తావు పండు నువ్వు నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో మంచిగా చేయండి నీ గెలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటాము ఎందుకంటే డి ప్రోగ్రాం ఫస్ట్ నుంచి చూస్తున్నాం కాబట్టి డి వన్ నుంచి ఇంతవరకు జై జనసేన జై భీమ్

  • @ballubalaji9991
    @ballubalaji9991 Рік тому +1

    ఇ షో లో పండు ఫార్మామేన్స్ హైలేట్ చెవుడు ముగ కాన్సాఫ్ట్ శ్రీవాళ్లి సాంగ్ 👌👌👌👌👌

  • @user-oq1qi9fj2s
    @user-oq1qi9fj2s Рік тому +9

    పండు ఇరగదీసాడు..... సూపర్ కామెడీ...

  • @PrasannaMH
    @PrasannaMH Рік тому +35

    ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా చూసేవాళ్ళు యెంత మంది ❤❤❤❤

  • @yugandharyugandhar886
    @yugandharyugandhar886 Рік тому +3

    ఈరోజు ఒక్క పర్ఫార్మెన్స్ కూడా wow అనేలా లేదు bro..do sumthing.. 🔥🔥

  • @madhusudhandasari9253
    @madhusudhandasari9253 Рік тому +1

    ఒకప్పుడు పండు అన్న డాన్స్ కోసం చూసే వాన్ని ఇప్పుడు డాన్స్ కోసం అండ్ కామెడీ రెండు చేస్తూ అందరిని.. ఏంటరర్టెంమ్మెంట్ చేస్తున్నాడు ❤️❤️❤️

  • @hskbildingconstruction9035
    @hskbildingconstruction9035 Рік тому

    Dhee jodi,dhee 10, dhee champions,Tharuvatha motham assalu baguledu

  • @notlarohithkumarnotlarohit9104

    Pandu anna kosam yentha mandhi chustaru show...🙋

  • @DAnil-xt7gh
    @DAnil-xt7gh Рік тому +2

    పండు సూపర్ సూపర్ సూపర్ 🥳🥳🥳🎉🎉🎉🎉🎉🎉

  • @alapati.srikanthchowdary6880
    @alapati.srikanthchowdary6880 Рік тому +1

    Eni rojulu Dhee lo miss iena comedy eppdu vastundi Pandu bro tho😘

  • @gudurianandguduri8521
    @gudurianandguduri8521 Рік тому +23

    We want Sudheer Anna

  • @sudheerbsbs9719
    @sudheerbsbs9719 Рік тому +4

    We want come back sudheer anna 👍 pls come back fast miss u lots of comedy 😍♥️

  • @RiderNarendra
    @RiderNarendra Рік тому +2

    పండు అన్న కోసం చూస్తున్న షో సూపర్ పండు అన్న

  • @anjianji9493
    @anjianji9493 11 місяців тому

    Dhee jodi antenee veree level 😎

  • @veerukumar1063
    @veerukumar1063 Рік тому +7

    Aadhi Anna 😎🤞💥💥❤️

  • @dasaribapuji8832
    @dasaribapuji8832 Рік тому

    నెను..1year తరువాత.పండు కామెడీ కోసం చూస్తున్న

  • @h.c.kalyanchidagam9970
    @h.c.kalyanchidagam9970 11 місяців тому +1

    Anna asalu dhee chusedhe pandu anna kosam,ma intlo perugu ledhu pandu annaki tirugu ledhu,pandu fan association forever
    ❤❤❤❤❤

  • @vijay-rowdy9066
    @vijay-rowdy9066 Рік тому +9

    💥IPL కి హద్దు లేదు మా ఈటీవీ లో ధీ కి తిరుగులేదు💥

  • @venkatgurijala9306
    @venkatgurijala9306 Рік тому +6

    పండు అన్న సూపర్.....❤

  • @solosuman3637
    @solosuman3637 Рік тому +1

    ఒకప్పుడు ఉన్నా కామెడీ ఇప్పుడు లేదు😮

  • @mm....creation1842
    @mm....creation1842 Рік тому +2

    ఏప్పటి ఎపిసోడ్ ఆ రోజే అప్లోడ్ చేయండి.. ప్లీజ్
    ఇలా 15 days wait cheste intrest దొబ్బుతుంధి..☹️

  • @maheshnakkella7319
    @maheshnakkella7319 Рік тому +7

    We want sudheer Anna 😎😎😎😎💥

  • @dharmateja9916
    @dharmateja9916 Рік тому +3

    GANAPATHI ❤🎉❤ PERFORMANCE SUPER 🥰🥰❤🎉

  • @gudemmuchatlu5637
    @gudemmuchatlu5637 Рік тому +1

    Pandu bro dance with Comedy super kirak bro

  • @valmekiramakrishna2355
    @valmekiramakrishna2355 Рік тому +2

    రాజు బ్రో నువ్వు రావాలని కోరుకుంటున్నాము మీ మీ ఎంట్రీ సూపర్

  • @gowthamick4822
    @gowthamick4822 Рік тому +3

    Pandu n shekhar sister combo superb 😂

  • @friendsforeversrirajfriend7351

    Amith master : Likith aapka flips ka timings....
    Pandu master : Telugu, telugu show, telugu show idhi
    😂😂😂Super timing Pandu 😍🥳
    Amith master: Risika nuv chaala baga chesav
    Pandu master: Risika kaadhu Rishika 😂😂super

  • @ravularajeshwarreddy4649
    @ravularajeshwarreddy4649 Рік тому

    శివ ఎక్సలెంట్కొరియోగ్రఫీ,రియ awesome

  • @RiderNarendra
    @RiderNarendra Рік тому +1

    పండు ఉన్నందుకే షో ఇంట్రస్ట్ గా చూడాలనే తపన కలుగుతుంది

  • @koteswararaokataru9868
    @koteswararaokataru9868 Рік тому +4

    Jai Sudheer Anna ❤❤❤we Want Sudheer Anna is back 😡😡😡

  • @No-rules833
    @No-rules833 Рік тому +3

    "Pandu master✨ comeback😎super comedy

  • @rajibade2416
    @rajibade2416 Рік тому

    Sekar master pradeep garu dhee lo unatha varaku dhee show super 👏

  • @rajanahymavathi6961
    @rajanahymavathi6961 Рік тому +2

    Sudheer poye pandu vachhe comedy ki super alldhe best pandu comedy cheyyu

  • @SURESHBABI
    @SURESHBABI Рік тому +6

    ఈరోజు ఎపిసోడ్ ఎవరైనా చూశారా వివేక్ మాష్టర్ & కళ్యాణ్ ఎలిమినేషన్ అయ్యారు సోమేశ్ కాపీ కొట్టి అడ్డంగా దొరికిపోయాడు ఓవరాల్ గుడ్ షో 💯💥🙌

  • @SURESHBABI
    @SURESHBABI Рік тому +8

    శేఖర్ మాస్టర్ & శ్రద్దాదాస్ డ్యాన్స్ కేకో కేక 🕺💃🤩

  • @sscreations557
    @sscreations557 Рік тому +2

    Sudheer brother fans like Chand friends 🌹🌹🌹🌹🌹🌹🌹

  • @vaddeswarampothuraju475
    @vaddeswarampothuraju475 Рік тому +1

    Aa adhigaadini teseyyandi pandu comedy mundu beedi comedy chala valger ga vundi intlo andaritho kalasi chudalekapothunnam 🙏🙏🙏

  • @ashyalbabu9920
    @ashyalbabu9920 Рік тому +7

    Let's gooo dheee pandu annaoooo

  • @prashanthrebal6867
    @prashanthrebal6867 Рік тому +3

    Pandu aithey Next Level 😂😂❤

  • @yogeshlucky9883
    @yogeshlucky9883 Рік тому +2

    Raju anna entry super ❤️‍🔥❤️‍🔥

  • @ITS__ME__NANI
    @ITS__ME__NANI Рік тому +2

    Raju dance chala rojulaa tharuvtha chusanu dhee lo dance chala manchiga chesadu super Raju ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @sravanabhi9898
    @sravanabhi9898 Рік тому +1

    Dhee pandu kosam chustuna ah comdey timings verey level

  • @FanOfMahesh18
    @FanOfMahesh18 Рік тому +10

    Pandu - one man show 💥💥

  • @RajuRaju-mg4yl
    @RajuRaju-mg4yl Рік тому +8

    Pandu comedy vere level 💥

  • @meenakshichintapalli5639
    @meenakshichintapalli5639 Рік тому +1

    Nenu ayite pandu kosam dhee chustunna naa lagaa evarayena vunte oka like vesukondi 😇 frnds

  • @divyasophia8412
    @divyasophia8412 Рік тому +2

    Pandu comedy 🔥🔥🔥🔥🔥🔥❤️❤️❤️❤️❤️kosam a chudali dhee

  • @narsipuramsrinivas101
    @narsipuramsrinivas101 Рік тому +5

    Pandu comedy Suparrrrrrrrrr 💯👌

  • @mr.grapher1164
    @mr.grapher1164 Рік тому +6

    Pandu master brilliant choreography

  • @sukesh_aa
    @sukesh_aa Рік тому +1

    Jai sudheer anna

  • @srifilmspublictalk5376
    @srifilmspublictalk5376 Рік тому

    పండు గురించి ఈ చూసే వాళ్ళు ఎంతమంది❤😂😂🎉