Shiridi Sai Telugu Movie Songs | Okkade Devudu Video Song | Nagarjuna | Shankar Mahadevan

Поділитися
Вставка
  • Опубліковано 1 гру 2024

КОМЕНТАРІ • 971

  • @sivayakkali9230
    @sivayakkali9230 9 місяців тому +30

    జై సాయి రామ్ 👍👌🙏🙏🙏
    My favourite song
    నాగార్జున గారు నటించిన భక్తి సినిమాలు చాలా బాగున్నాయి
    అన్నమయ్య .శ్రీరామదాసు
    నమో వేంకటేశాయ .షిర్డీ సాయి.

  • @s.SuguriNaraSammA
    @s.SuguriNaraSammA 11 місяців тому +48

    నాకు ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం ఓం సాయిరాం

  • @KingRoyalinfinite
    @KingRoyalinfinite 7 місяців тому +43

    శివుడు అందరికీ దేవుడు అనగా రాక్షస ,దేవతలకు దేవుళ్ళకు ,అన్ని లోకాల కు సకల చర చర సృష్టి కి అధిపతి మహాదేవుడు శివుడు 👑🔱🕉️♾️👍

    • @ashoknaik3905
      @ashoknaik3905 5 місяців тому +3

      Andaru bavundaali Andulo manamu bavundamu okkkk mee ishtam as urs wish

    • @KingRoyalinfinite
      @KingRoyalinfinite 5 місяців тому +1

      @@ashoknaik3905 comedy బాగుంది 😂

    • @Sportslyf
      @Sportslyf Місяць тому

      Bramha andarini create chesadu.. Lord Siva ni kuda.. Bramha create chesadu..

    • @KingRoyalinfinite
      @KingRoyalinfinite Місяць тому

      @@Sportslyf 😂😂😂

  • @gopianthotigopi748
    @gopianthotigopi748 2 роки тому +54

    Yeah.. Sab kaa Maaliq Ek hai.. Okkade Devudu.. But We worship with different Names.. ❤🙌

    • @AK-321
      @AK-321 Рік тому

      Shirdi Sai గురించి నేను వీడియో చేశాను, నా icon click చెయ్యండి. మీకు ఉపయోగపడుతుంది. చాగంటి గారు, చిన జీయర్ గారు చాలా మంచి గురువులు, దురదృష్టవశాత్తు వీరు పనికి రాని ఫకీర్ అయిన షిర్డీ సాయి ను దేవుడు అంటున్నారు.

    • @jagapathirevulagadda2834
      @jagapathirevulagadda2834 Рік тому +3

      The scriptures doesn't says can worship other names... We Should worship him as it is he is...! He is only one

  • @dudekularaju3125
    @dudekularaju3125 Рік тому +79

    బౌద్ధమనీ , జైనమని, సిక్కు, అనీ , మొక్కుకునే పలు గుండెల పలు గొంతుల పలుకేదైన ఈ చర చర జగతి సృష్టించి నడిపించు ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే ఆ దేవా దేవుడూ...💓👏👏👏👏👏👏

  • @DurgaPrasadAmbati123
    @DurgaPrasadAmbati123 2 роки тому +436

    దీనిలో ఉన్న కామెట్స్ నీ గమనిస్తే ఎక్కువమంది హిందువులు మాత్రమే కామెంట్స్ చేశారు.దేవుడు ఒక్కడే అని, కాని రూపాలే వేరని చెబుతున్నారు. నిజమే.భారతీయులుగా మన మతాన్ని పూజిస్తూ ఇతర మతాలను గౌరవించడం మనం నేర్చుకోవాలి.ఇతర మతాల నాశనాన్ని కోరే మతాలకు దూరంగా ఉండండి. 🙏🙏🙏

    • @aadyaaarthi9618
      @aadyaaarthi9618 Рік тому +25

      Malli indulonu hindu ani matladav chudu .. nv great bhayya .. okade devudu antune .. malli religious gurinchi matladuthunnav.. nv nijanga great

    • @DurgaPrasadAmbati123
      @DurgaPrasadAmbati123 Рік тому +13

      @@aadyaaarthi9618 కామెంట్స్ అన్ని గమనించిన తరువాత హిందూ అనే పదాన్ని ఉపయోగించాను.తరువాత ఒక భారతీయుడు ఎలా ఉండాలో నాకు తెలిసినది చెప్పాను.ఎవరైతే ఇతర మతాలను నాశనాన్ని కోరుతున్నారో వారికి దూరంగా ఉండమన్నాను.ఎందుకన్నానంటే వారికి ఒక్కడే దేవుడు అనే భావన ఉంది కానీ దేవుల్లందరు ఒకరే అనే భావన లేదు గనుక.మీకు ఏమైన తప్పుగా అర్దం అయిందా!

    • @srikanthnasina4773
      @srikanthnasina4773 Рік тому +4

      Nenu indian ana

    • @DurgaPrasadAmbati123
      @DurgaPrasadAmbati123 Рік тому +3

      @@srikanthnasina4773 నేను కాదు అనలేదుగా బ్రదర్

    • @shivadhanishwar3835
      @shivadhanishwar3835 Рік тому +2

      It's me vnr

  • @nandeeswararaopinnana8787
    @nandeeswararaopinnana8787 2 роки тому +278

    దేవుడు ఒక్కడే పేర్లు రూపాల వేరు, స్వీట్ లో ఉండే చక్కర ఒక్కటే కానీ స్వీట్స్ అనేకం 💐💐💐🙏🙏🙏❤️

    • @LakshmiDevi-bh2bm
      @LakshmiDevi-bh2bm 2 роки тому +8

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🖕🖕

    • @prasadbunga764
      @prasadbunga764 Рік тому +4

      @@LakshmiDevi-bh2bm
      G

    • @AK-321
      @AK-321 Рік тому

      ​@@LakshmiDevi-bh2bm , Shirdi Sai గురించి నేను వీడియో చేశాను, నా icon click చెయ్యండి. మీకు ఉపయోగపడుతుంది. చాగంటి గారు, చిన జీయర్ గారు చాలా మంచి గురువులు, దురదృష్టవశాత్తు వీరు పనికి రాని ఫకీర్ అయిన షిర్డీ సాయి ను దేవుడు అంటున్నారు.

    • @luckynag9416
      @luckynag9416 Рік тому +2

      🙏🙏🙏🙏🙏🌸🌺🌹

    • @AK-321
      @AK-321 Рік тому +4

      ఇంత అమాయకత్వం గా మీ లాంటి వారు వుండటం వల్ల, షిర్డీ సాయి సంస్థాన్ , అమాయకులు నుండి వందల కోట్లు రూపాయిలు సంపాదన చేస్తున్నారు. దేవుడు అంటే అర్థం ఏమిటి? ముందు తెలుసు కో,. ఒక 7 వ తరగతి ఫైల్ అయిన వాడిని , ఉపాధ్యాయుడు అని అనవచ్చా? అతను కూడా ఏదో.చదివాడు అని?

  • @raghubalivada4418
    @raghubalivada4418 Рік тому +23

    భగవంతుడు ఒక్కడే..ఆయనకి ఆకారం లేదు సత్యం, ధర్మం,త్యాగం,మానవతా విలువలు స్థాపించడానికి భూమి మీద మానవ ఆకారం లో అవతరిస్తు ఉంటాడు..

    • @madhusudhankarandla9203
      @madhusudhankarandla9203 Рік тому +2

      ఈ ప్రపంచంలో ఆకారం లేని వ్యక్తి, వస్తువు ఉండదు సోదరా, అమీబాకు కూడా ఆకారం ఉంటుంది.
      భగవంతుడు జ్యోతి స్వరూపుడు కాబట్టే జ్యోతిర్లింగ రూపంలో ఆరాదిస్తున్నము.

    • @madhusudhankarandla9203
      @madhusudhankarandla9203 Рік тому +1

      సత్యాన్ని బోధించేది ఒక్క భగవంతుడు మాత్రమే కాబట్టి సత్యం శివం సుందరం అంటాము.

  • @ramakrishnamurthi2489
    @ramakrishnamurthi2489 7 місяців тому +15

    రాముడు అల్ల యేసు ఒక్కరూ మాత్రమే అంటే హిందువులు ఒప్పుకున్న కూడా ముస్లిం సోదరులు క్రిస్టియన్ సోదరులు అస్సలు ఒప్పుకోరు ఒప్పుకున్న కూడా ఆ ఒక్క దేవుడు మ దేవుడు అంటే మా దేవుడు అని కొట్టుకు చస్తార్😂

  • @pavansenglish9859
    @pavansenglish9859 3 роки тому +79

    సబ్ కా మాలిక్ ఏక్ హై సబ్ కా మాలిక్ ఏక్ హై సబ్ కా మాలిక్ ఏక్ హై
    ఒక్కడే సూర్యుడు ఒక్కడే చంద్రుడు
    ఒక్కడే ఆ దేవుడు
    రాముడే దేవుడని కొలిచింది మీరు
    ఏసునే దైవమని తలచింది మీరు
    అల్లా అని ఎలుగెత్తి పిలిచింది మీరూ
    ఏ పేరుతో ఎవరు పిలుచుకున్నా
    ఏ తీరుగా ఎవరు పూజించినా
    ఈ చరాచర జగతి సృష్టించి నడిపించు
    ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు
    ఒక్కడే ఆ దేవ దేవుడు
    ఒక్కడే ఆ దేవ దేవుడు
    కాషాయ ధ్వజమునెత్తి ప్రణవ గంగ గలగలలను హిందూమతమన్నావు నీవు
    ఆకుపచ్చ కేతనాన చంద్రవంక తళతళలను ఇస్లాము అన్నావు నీవు
    శిలువపైన ఏసు రక్త కన్నీళ్లతో ఎదను తడిసి క్రైస్తవమని అన్నావు నీవు
    బౌద్ధమని జైనమని సిక్కు అని ఒప్పుకునే పలు గుండెల పలుగొంతుల పలుకేదైనా
    ఈ చరాచర జగతి సృష్టించి నడిపించు
    ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు
    ఒక్కడే ఆ దేవ దేవుడు
    ఒక్కడే ఆ దేవ దేవుడు
    రాజు పేద బేధమెపుడు చూపబోదు గాలి
    అది దేవదేవుని జాలీ...
    పసిడి మేడనీ పూరి గుడిసనీ
    బేధమెరిగి కురియబోదు వాన
    అది లోకేశ్వరేశ్వరుని కరుణ
    సాటి మానవాళి హృదయ ఆలయాల
    కొలువుదీరి ఉన్నాడు ఆ స్వయంభువుడు
    కులం అని మతం అని జాతులని భ్రాంతి విడు
    ప్రతి అణువున తన రూపమే ప్రతిబింబముగా
    ప్రతి జీవిని పరమాత్మకు ప్రతి రూపముగా
    ఈ చరాచర జగతి సృష్టించి నడిపించు
    ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు
    ఒక్కడే ఆ దేవ దేవుడు
    ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు
    ఒక్కడే ఆ దేవ దేవుడు

    • @ramkumarram9967
      @ramkumarram9967 2 роки тому

      . , . ..

    • @ramkumarram9967
      @ramkumarram9967 2 роки тому

      . , . .. .

    • @umeshkulagod37
      @umeshkulagod37 2 роки тому

      ಎಲ್ಲಾ ದೇವರು ಒಂದೇ ಅದೇ ಅಲ್ಲಾ ಅವನೇ ಏಸು ಅವರೇ ರಾಮ

  • @DigiRuns
    @DigiRuns 11 місяців тому +20

    దేవుడు ఒక్కడే.... వాడే ఈశ్వరుడు....

  • @saikumarsaikumar1496
    @saikumarsaikumar1496 3 роки тому +127

    నాగార్జున గారు చాలా చక్కగా నటించారు

  • @srinivasgoudgoud2380
    @srinivasgoudgoud2380 2 роки тому +97

    జై షిరిడీ సాయి బాబా కి జై జై 🙏🙏🙏

  • @ShaikNazma-d2q
    @ShaikNazma-d2q 2 місяці тому +40

    2024 lo chusina varunte oka like ❤❤

  • @Kirankumarkmaruthi21
    @Kirankumarkmaruthi21 2 роки тому +40

    Happy Birthday King Akkineni Nagarjuna Sir 💛❤😎

  • @rojanarahari9070
    @rojanarahari9070 2 роки тому +388

    2022 లో చూసే వారు ఒక లైక్ చేయండి 🙏🙏 ఓం సాయిరాం..🙏🙏

    • @tuljaramramu7893
      @tuljaramramu7893 2 роки тому +4

      🙏🙏🙏🙏🙏

    • @satyavatigajula9908
      @satyavatigajula9908 2 роки тому +5

      Saira

    • @AK-321
      @AK-321 Рік тому

      Shirdi Sai గురించి నేను వీడియో చేశాను, నా icon click చెయ్యండి. మీకు ఉపయోగపడుతుంది. చాగంటి గారు, చిన జీయర్ గారు చాలా మంచి గురువులు, దురదృష్టవశాత్తు వీరు పనికి రాని ఫకీర్ అయిన షిర్డీ సాయి ను దేవుడు అంటున్నారు.

    • @durgaprasadonimini5802
      @durgaprasadonimini5802 10 місяців тому +2

      2024

    • @samparalokesh2648
      @samparalokesh2648 10 місяців тому +2

      2024

  • @raveendhrabijjamula9004
    @raveendhrabijjamula9004 2 роки тому +162

    🙏🏼అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక శ్రీ సచ్చిదానంద సద్గురు సాయి నాథ్ మహారాజ్ కి జై,🙏🏼

  • @katamaseenu
    @katamaseenu 3 роки тому +222

    దేవుడొక్కడే,మనుషులు వేర్వేరు పేర్లతో పిలుస్తారు.

  • @Dhi_DvAr
    @Dhi_DvAr Рік тому +5

    ఏ దేవుడు ఇంకొక మతం వాళ్ళని చంపేయ్యి అని చెప్పరు. నా కోసం కొట్లాడి వేరే వాళ్ళని చంపి నన్ను కాపాడు అనడు, దయతో, భక్తితో అనుసరించడమే కదా ......

  • @vinaylucky5396
    @vinaylucky5396 2 роки тому +33

    ఓం శ్రీ సాయి రామ్ నాకు ఇష్టమైన దేవుడు నువ్వు తలుచుకుంటే ఎమ్ ఐన జరుగుతుంది ఓం సాయి రామ్

  • @susheelas6487
    @susheelas6487 3 роки тому +27

    Wow, what a direction hatsoff to K.Raghavender Rao garu, hatsoff to Navamanmadhudu Nagarjuna Garu, hatsoff to lyricist, singer, music director, who played music instruments, who gave background music, graphics, all are great who worked for this great movie light man, makeup man, food department every department hatsoff you all are blessed by god

  • @santhu__dhfm1867
    @santhu__dhfm1867 Рік тому +25

    దేవుడు ఒక్కడే ఓం నమో నారాయణాయ 🚩🚩

  • @arun.sz5yj4cs2u
    @arun.sz5yj4cs2u 3 роки тому +50

    My favorite song నిజం నిజం ఈది నిజం నిలకడ లేకుండా పోయింది మాన జీవితం🌹💐🍎🥥👀🐍🌹💙❤💐🖤

  • @anithorimpati9673
    @anithorimpati9673 3 роки тому +30

    Yes 100% ఒక్కడే దేవుడు.

  • @iamsecularist5920
    @iamsecularist5920 3 роки тому +181

    Am muslim ...i really live this song ...so much of truth ..

  • @rajeshramanan7495
    @rajeshramanan7495 2 роки тому +11

    We have okkade devudu.. That is Sri Ram Bhagavaan ❤🙏💪

    • @Kranthireddyofficial
      @Kranthireddyofficial 2 роки тому +1

      Ramudu nenu devudini ani niku cheppada maname devudiga Kalicham

  • @khajarahamatulla8453
    @khajarahamatulla8453 2 роки тому +21

    పుట్టానివాడు
    మరణించానివాడు
    కంటికి కనిపించనివాడు దేవుడు 👍

    • @Rajeshbochu
      @Rajeshbochu 11 місяців тому +2

      ఆవును జీసస్ ల

  • @growwiser8471
    @growwiser8471 3 роки тому +39

    Such a marvelous song!
    Hats off to the writer and singer of this song. Indeed God is ONE.

  • @rajuraju-xy4iq
    @rajuraju-xy4iq 3 роки тому +21

    2:30 Super Lyrics👍👍
    What A Musiccc....🥰

    • @LakshmiDevi-bh2bm
      @LakshmiDevi-bh2bm 2 роки тому +1

      🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏

  • @av9518
    @av9518 3 роки тому +7

    🙏 నమస్తే భగవంతుడు అంటె ఏమిటో , అనంతమైన కరుణామయుడు, ప్రేమమయుడు అనే సత్యం ఎంత మనోహరంగా, సౌదర్యంగా, హృద్యంగా ,మధురాతిమధురంగా హృదయాన్ని తాకేలా, హృదయములోనికి చొచ్ఛుకొనేలా సత్యాన్ని ( TRUTH =GOD=LOVE) పాటను రచించిన శుద్దాల అశోక్ తేజ గారి జ్ఞానంనకు జోహారులు,అత్యంత రమణీయంగా రచించారు, అలాగే చిత్ర దర్శకులు సత్యాన్ని అంతే హృద్యంగా, మధురాతిమధురంగా చిత్రీకరించారు. నటులు హీరో గారు జీవించారు, చాలా టచ్ అయ్యేలా పాట, చిత్రీకరణ, నటన ఉన్నది. 🙏 అందరికీ హృదయపూర్వక నమస్కారములు

  • @narajyam7558
    @narajyam7558 Рік тому +10

    ఓం సాయిరాం రామ్ 🙏ఓం సాయిరాం రామ్ 🙏ఓం సాయిరాం రామ్ 🙏 ఓం సాయిరాం 🙏ఓం సాయిరాం 🙏

  • @veerusadda1653
    @veerusadda1653 3 роки тому +34

    Wow,hats off direction by raghavendra sir...
    Songs all perfect, beautiful 😍,especially this song is correct&sung suit only by mahadevan..

  • @pasharahamath3730
    @pasharahamath3730 Рік тому +5

    Ennisaalyna ee pata vinalanipisthundi indulo meaning matram next level I hope all human beings will understand this truth

  • @bvaralaxmibvaralaxmai6008
    @bvaralaxmibvaralaxmai6008 5 років тому +9

    Okade devudu antha okade devudu ejagamathe okade adevadevudu this song writerku thankyou sir very emointional song very nice song

  • @arakalasaikumar530
    @arakalasaikumar530 2 роки тому +71

    నేను చూసిన మొదటి సినిమా షిరిడి సాయిబాబా ఓం సాయిరాం

  • @rajirao5435
    @rajirao5435 Рік тому +16

    The lyrics are really excellent.
    Very lovely song

  • @nadipudichinnareddy6001
    @nadipudichinnareddy6001 Місяць тому

    నాకు ఈ సాంగ్ అంటే చాలా ఇష్టము .అన్ని దేవులకు వివరెంచి పడుతున్నారు .అందరికి దేవుడు ఒక్కడే మతలే వేరు I లైక్ సాంగ్ చరణము చాలాబాగుంది

  • @narajyam7558
    @narajyam7558 Рік тому +6

    సాయిరాం నా ఆత్మ అందం గా ఉండాలి నేను అందం గా ఉండాలి సాయిరాం 😊

  • @vardaboinavenkatesh9377
    @vardaboinavenkatesh9377 3 роки тому +11

    Okkade devudu okkade suryudu okkade Ha devudu om sai ram 🙏🙏🙏

  • @venkataramanap8994
    @venkataramanap8994 3 роки тому +37

    Hats off to the singer and my brother will listen this song at early morning

  • @nagarajubk4092
    @nagarajubk4092 2 роки тому +13

    Om sai ❤️❤️❤️🙏🙏🙏🙏 Super Bro Excellent voice 🙏🙏🙏

  • @annapureddyramireddy-et7tj
    @annapureddyramireddy-et7tj Рік тому +13

    Jay sai Ram 💯💯🔥my favourite GD 🙏🙏🙏🙏🙏💐🌷🙏🙏🙏💐🌷🙏🙏💐🌷

  • @nagursk1953
    @nagursk1953 2 роки тому +4

    సృష్టి మొత్తం ఒక్కటే శక్తి దానిని రక రకాలుగా కొలుసు కొంటాము

  • @karnamyashodhara7099
    @karnamyashodhara7099 3 роки тому +10

    Akkineni Nagarjuna garu sir songs and acting is superb in this telugu movie shridhi Sai baba 👋😀😀👍👍🎉🎉🎉👌👌👌🍰🍰🍰🍫🍫🍫⛪⛪⛪🎂🎂🎂🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🌹💐

  • @Allaripidugulu.
    @Allaripidugulu. 6 років тому +56

    Om Sri Sairam......, I Love this song......,superbbb song.......,

  • @rella.pavankalyan4919
    @rella.pavankalyan4919 7 років тому +28

    Om Sai Ram
    #superb song

  • @GugulothPraveen-zg7kf
    @GugulothPraveen-zg7kf 3 місяці тому +1

    ఈ సాంగ్ వింటుంటే మనసు పులకరించి పోతుంది ❤

  • @bvreddy2634
    @bvreddy2634 2 роки тому +10

    Salute Keeravani garu my favourite music director.

  • @udaykiran5497
    @udaykiran5497 6 років тому +48

    Not really sure I'm a huge fan of pk but after watching this nag sir done extelemly awesome became a fan

  • @Viswamoney
    @Viswamoney Рік тому +1

    Om sri shirdi sai baba కీ జై గురు కీ జై 🙏🌸💖🏵️🌺🥥🍋🍇🍌🍎🪔🙏 నాకు ఇష్టమైన పాట లవబుల్ లిరిక్స్ గొప్ప రోజు నన్ను ఆశీర్వదించింది 🙌నన్ను . మరియు ప్రతి ఒక్కటి 🙌

  • @SaiSai-yd8nu
    @SaiSai-yd8nu 3 роки тому +24

    one of the my favourite devotional song

  • @shankarn4302
    @shankarn4302 4 місяці тому +1

    Okkade aa deva devidu - none other than human being - hail humanity

    • @shankarn4302
      @shankarn4302 4 місяці тому +1

      Sabka malik ek hai on this earth- manishi ❤ who helps u indeed

  • @gopalkrisahnan1851
    @gopalkrisahnan1851 2 роки тому +8

    Super song my favourite song.... Thank u

  • @SureshBabu-tz4px
    @SureshBabu-tz4px 5 років тому +7

    Jai sai Ram jai sai Ram jai sai ram jai sai Ram jai sai Ram jai sai ram jai sai Ram jai sai Ram jai sai Ram jai sai Ram jai sai Ram jai sai Ram jai sai Ram jai sai Ram jai sai Ram jai sai Ram jai sai ram

  • @ramesh4280
    @ramesh4280 9 місяців тому +2

    Avuku rangulu unnayi kani palaki rangulu unnaya
    Pulaki rangulu unnayi pooja ki rangulu unnaya
    Devudu okkate perli veru

  • @artbysriyashi4731
    @artbysriyashi4731 2 роки тому +7

    Shridhi sai baba telugu movie songs are superb to hear in the morning hours and in the evening hours,,

  • @KingRoyalinfinite
    @KingRoyalinfinite 7 місяців тому

    అవును ఒక్కడే ఈ సృష్టి కి దేవుడు అతడే శివుడు మహాదేవుడు 👑🔱🕉️♾️👍

  • @shivaprasadgullapelli4268
    @shivaprasadgullapelli4268 2 роки тому +3

    This is what Swami Vivekananda preached and wanted to inculcate in young minds. This is his Vedantic concept of Advaitha philosophy:: " Oneness of all ". Cinematically , this looks brighter but pragmatically, this sort of attitude is assimilated and cultivated from childhood.

  • @Yharsha74
    @Yharsha74 Рік тому +5

    Om sai ram om Sai Sri Sai jaya jaya sai🙏🕉️🕉️🕉️🙏🌹

  • @sudhareddy1395
    @sudhareddy1395 5 років тому +30

    Love this song

  • @saipavan8843
    @saipavan8843 Місяць тому +1

    Sai Baba ki jai❤
    Shiridi vasa ki jai ❤

  • @kvmmurthy6072
    @kvmmurthy6072 7 років тому +27

    nice 👑 and queen of hearts and minds think

  • @HariHaran-qp2eq
    @HariHaran-qp2eq 8 місяців тому +1

    Sir me daggara chala talent vundhi sir e msg G appanna jattu palakol nuchi pettanu sir

  • @laxmannarayan3561
    @laxmannarayan3561 6 років тому +39

    Nice song to hear not only Thursday every day

  • @బుడుపుpoojareddy
    @బుడుపుpoojareddy 11 днів тому +1

    ❤❤❤❤😊😊 yah Mata Mahina Mata Mahina Hindu Muslim Anni masam kalicha unda😊❤❤

  • @naveenreddyragula6261
    @naveenreddyragula6261 2 роки тому +19

    Shankar mahadevan excellent voice

  • @pagadalanagamalleswari5048
    @pagadalanagamalleswari5048 2 роки тому +20

    My favorite favorite favorite favorite favorite song 🙏🙏🙏🙏🙏

  • @shivaprasadgullapelli4268
    @shivaprasadgullapelli4268 2 роки тому +13

    Sai in Shiridi has given His darshan to His devotees in multi-forms like Vittal, Dutta, Ganapati, Shivashankar, Khandoba and Maruti. This is " Ek me anek "

  • @saicharitham1957
    @saicharitham1957 3 роки тому +9

    Okkadey devudu okkadey a devadevudu 🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏

  • @ajayadas7193
    @ajayadas7193 7 років тому +68

    I love this song. :-)

  • @Yash1132-w4m
    @Yash1132-w4m 3 роки тому +18

    Beautiful😍😍✨

  • @bhargavasai7848
    @bhargavasai7848 2 роки тому +5

    the concept of polytheism and pantheism is explained clearly in this song this is beautiful expression of joy when you understand it fully the concept is the basis of advitha siddhantha

  • @venkateshpatelkanniah7973
    @venkateshpatelkanniah7973 9 років тому +29

    supar jiii sridisaiiii babaaa

  • @prasanthofficial6561
    @prasanthofficial6561 Рік тому +3

    2023 lo chusinavaru oka like chaindi om sai ram

  • @kankipatiashok4361
    @kankipatiashok4361 2 роки тому +29

    దేవుడు ఒక్కడే పాట రాసిన పాట పాడిన వాళ్ళకి నా ధన్యవాదాలు

  • @nandabrahma8679
    @nandabrahma8679 6 років тому +21

    good feeling song and thing full

  • @jairamyadav6247
    @jairamyadav6247 2 роки тому +5

    🌺🙏...శ్రీ షిర్డీ సాయిబాబా...🌺🙏

  • @saigadusai6329
    @saigadusai6329 2 роки тому +7

    Om sai ram💙🥰

  • @jaikrishna4499
    @jaikrishna4499 2 роки тому +19

    ఓం శ్రీ సాయి రాం ❤️😘🙏

  • @rakeshnaninani3118
    @rakeshnaninani3118 5 років тому +6

    సబ్కా మాలిక్ ఏక్ హై...

  • @chinnapappula7324
    @chinnapappula7324 2 роки тому +7

    ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి🙏🙏🙏

  • @war_zone101
    @war_zone101 2 роки тому +5

    Super song nagarjuna garu 👌👌👌👌

  • @DrSeethaa
    @DrSeethaa 5 років тому +3

    Superb song 👌👌👌👏
    Who else are here in 2019?

  • @pillasrinuvasrao
    @pillasrinuvasrao 5 років тому +55

    ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి

  • @gantakiran7883
    @gantakiran7883 8 років тому +26

    Nice song.....antha okatay...

  • @sreejee7288
    @sreejee7288 5 років тому +14

    Hats of to sankar mahadevan

  • @sivasatya6933
    @sivasatya6933 3 місяці тому +1

    Om namo. Shiridi sai baba namo. Namaha tandri challaga kapadu Tandei

  • @travelwithdeva7438
    @travelwithdeva7438 3 роки тому +3

    Annamayya ,Sri Ramadasu,Siridi sai, Sri Venkateswara ❤️❤️❤️❤️ meru enni movies chesina kuda Devotional lo Nagarjuna sir ni minchina vadu ledu ❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ajcharansamlovelybeautiful8424

    What a meaning song okkade devudu adi Mana andarikiteliyali
    Devudu padi Vela roopalalo vastadu kani manam cast and religion perutho manam kuttukuntunam okate cheptunaa devudu okade andari devulluu okkale kani e manushulu srusinchukunavi kani manawatwam dwesham asuya lekunda jeevishatadoo athane devudu prati okalu 💙💪

  • @satishn5527
    @satishn5527 3 роки тому +24

    Hats off to lyrics writer and music director,,,,singer at his best

  • @pangivenkatesh3991
    @pangivenkatesh3991 Місяць тому +1

    Devudu akasamu nunchi chusthunnadu

  • @nandeeswararaopinnana8787
    @nandeeswararaopinnana8787 2 роки тому +9

    ఓం శ్రీ సాయిరాం 💐💐💐🙏🙏🙏👌❤️

  • @nareshjoga2505
    @nareshjoga2505 2 роки тому +11

    1:59 to 2:25 what a lyrics 👏

  • @sunilkumar-df3lx
    @sunilkumar-df3lx 3 роки тому +7

    Super beautiful song Jai shirdi baba

  • @sunithamt2363
    @sunithamt2363 4 роки тому +10

    🙏🙏OM SAI RAM 🙏🙏🌷🌷

  • @pravallika1028
    @pravallika1028 3 роки тому +11

    Super song in world ❤️❤️❤️❤️

  • @papayyapapayya2242
    @papayyapapayya2242 2 роки тому +3

    Pata rachindi eavaro gani super okkade deciding🇮🇳🇵🇰🏴󠁧󠁢󠁥󠁮󠁧󠁿

  • @mystudio9187
    @mystudio9187 2 роки тому +2

    Akhilanda koti brahmandanayaka Sri samardha sadhguru sai nath Maharaj ki jai!

  • @g.gurusai7487
    @g.gurusai7487 Рік тому +2

    ఓం శ్రీ శ్రీ శ్రీ సమస్త సద్గురు సాయి నాథ్ మహారాజ్ కి జై

  • @sudheer5809
    @sudheer5809 2 місяці тому

    Nagarjuna s perfomance 🔥🔥🔥