Nuvvu kalswaram medigadda barrage pillar crack ichinappudu kuda Adhi alaa congress time lo cahala sarlu jarigindhi ani cheppachu kani nuv cheppaledhu. Kani jagan polavaram lo oka side kottukupothe Ilantidhi common, americalo kuda jarigindhi ani simple ga cover chesav. Deenibatti ardham avthundhi nuv oka congress aina ayyundali, ledha communist aina ayyundali. Nee nunchi idhi expect cheyyaledhu bro
Bro already Court of Arbitration for Sports (CAS) lo appeal chesaru today 11.30 Verdict vasthundi, wait , indian government taking seriously. Stop fucking words
Rey eddi lanjakodaka neek hindi vaste idhi chudu pooka proofs saha undhi matter ua-cam.com/video/M3QM5jB9Mrg/v-deo.htmlsi=VMpeybbFcHM97toc Nv cristian gaadivi kaabatti evadu entha chesina ultimate ga nee budhi chupinchukuntaav, u r against this nation u r against Hindus that's confirm but ikkada unde secular hindhu lanjakodukulu kuda kojja gaalle
@@santhoshking3054 tanu special gaacoach kaavali anthe modi ichadu//special gaa nutrition kaavali anthe ichadu ///ikkada kaadu nenu hungary loo training teeskunta ante 40 days govt dabbulu tho ippincharu......inii chesaru mana govt....tana weight ki asalu 53 kgs quota lo participate cheyali ///aa category loo participate chesthe medal raadu ani 50kgs loo participate chesindi ////iyna (olympic association upto 2 kgs varaku allow chestadi)50 kgs vibagam loo 52 kgs varaku allow chestadi///tinnu more than 52 kgs vunnadi//so disqualify chesaru///modi tappu ekkada vudi???/
Em telsu issue gurinchee..?? Evado video pettadu adhi chusi nijam anukunnav.. kanisam Danni meeda research chesavaa..? Cheyaledu.. blind ga enduku evanno nammutaru social media ante fake..
Dangal I feel very sad she announced her retirement for wrestling 😢😢😢😢 This is purely government fault we have not lost just an medal but an Diamond of India This country never learns soo sad ........
చెప్పేవీ శ్రీరంగనీతులు చేసేవి దొమ్మర పనులంటే ఇవే ...కాషయం పైకి కప్పుకుని హిందూమత సామరస్య వాదినంటూనే గో మాసం విక్రయించే ఇంగ్లీషు కంపెనీలకి చాటుగా ముడుపులందుకుని అనుమతులిస్తారు... భాయియోం భహినోం హమారా భరత్ ఆగే బడేహే అంటూ ఇలాంటి తెరవెనుక కుట్రలతో మహిళా శక్తిని కేవలం వారి స్వార్థ ప్రయోజనాలకోసం రాజకీయ లబ్ధికోసం,వారి నియంతృత్వ అహంకార ముసుగుని తొలగించే వారిపై ఇలాంటి కక్ష్యపూరిత చర్యలు చేస్తారు ప్రభుత్వ సంస్థ బి.యస్.ఎన్.ఎల్ ని కావాలనే పాతేసి ప్రైవేటుపరమైన 4జి,5జి అంటూ ఓ పెద్ద గుంటనక్కకి జనాన్ని దోచేసే అవకాశమిచ్చి వారి తిని పారేసే ఎంగిలి ముడిసెలుగా కొంత పార్టీకి బాండ్ ల రూపంలో విసిరేస్తే చాలు ఏ మొరుగుడైనా మొరిగేసే ఒంటరి ముసలి తోడేలు ఉంది పెద్దపదవిలో.... వారసులు లేకపోయినా...బుథ్థిలేదు వెంటేం తీసుకెళతాడు చివరికి పాపాలనే కదా, ఓ నకిలీ పారిశ్రామిక వేత్త అనే బడా దొంగే ఆ తోడేలును రాజకీయ బరిలోకి పంపింది వాడే పరోక్ష వారసుడు వాడికే పోర్ట్ లు కట్టబెడతారు,కాంట్రాక్ట్ లు ఇచ్చేస్తారు... నిథులు మళ్లించేస్తారు... రోడ్ పక్కన కాకా హోటల్ నడిపేవాడికైనా టిఫిన్ గానీ భోజనం గాని చేసి చిల్లర తక్కువిస్తే కనికరించి ఫర్వాలేదంటాడేమో కానీ రోడ్ మీద గతంలో టి అమ్ముకున్నవాడికి గతం గుర్తురాదూ... కష్టం విలువ మరిచి కుర్చీతో కళ్లు నెత్తికెక్కాయనడానికి ఇదే నిదర్శనం ఈ అవమానం ఏ ఒక్క వ్యక్తిది కాదు యావత్ భారతదేశానిదని ఆమె గెలుపు మనదేశ పరువని గీతోపదేశం చేయాలా 🫵 ఇదీ రాజకీయ పార్టీల నాయకుల ఇగోల కులాల మతాల పోరు కాదు ప్రపంచమంతట మనదేశ జెండాను గౌరవించే మన భారతీయులందరికి గర్వకారణమైన గెలుపవుతుందని దీనిని ఖచ్చితంగా సరైన దిశగా పరిష్కారించాలనీ ఏళ్లు గడిచి కాటికి కాలుచాచిన వారి దృష్టికి తెలియదా 🫵
కోచ్, ఫుడ్ అందించే న్యూట్రిషన్ అందించే డాక్టర్స్ ఉంటారు వారికి తెలియదా, wheight two days check చేస్తారు అయిన అవి ఒలంపిక్ క్రీడలు,గల్లి గేమ్స్ కావు కదా. ప్రతిదీ రాజకీయం చేయకండి.
యుద్ధం చెయ్యడం ఆమె నైజం.. ఢిల్లీ నడి వీధుల్లోనైనా.. రెజ్లింగ్లో నైనా! క్రీడాకారులపట్ల నాడు ఎంపీ బ్రిజ్ భూషణ్ కీచకుడిలా మారితే.. న్యాయం చెయ్యాల్సిన పాలకులే ఆమె పట్ల అన్యాయంగా, అవమానకరంగా ప్రవర్తిస్తే.. ఆ ఎంపీని కాపాడేందుకు ఆమెనూ, ఆమెతోటి వాళ్లను అణచివేస్తే.. ఆమె నిప్పు కణికై మండింది! అసమాన్య యుద్ధం చేసింది అండగా ఉండాల్సిన పాలకులు అడుగడుగునా ఆమె దేశభక్తిని అనుమానించారు, కించపరిచారు తీవ్రమైన అణచివేతకు పాల్పడ్డారు! అవన్నీ.. ఆమెలో గెలిచి తీరాలన్న కసి నింపాయ్! ఆ కసితో.. ఇప్పుడు ఒలింపిక్స్ యుద్ధరంగంలోకి దిగింది వినేష్! ఇప్పుడు.. ఒలింపిక్ పోరాటంలో ఆమె ఎదురుగా ఎవరైనా ఉండొచ్చు! కానీ.. ఆమెకు కనిపించే ముఖాలు వేరు! ఆమె చేసే యుద్ధం వేరు! ఇప్పటికే ఒలింపిక్ గోల్డ్ మెడలిస్టును మట్టి కరిపించి ఒలింపిక్ వేదికకు తన కసిని రుచి చూపించింది! ఆమె ఈ ఒలింపిక్స్ పోరాటం పైకి క్రీడలా కనిపించొచ్చు కానీ.. ఆమె చేస్తున్నది 'యుద్ధం'! ఈ దేశ పాలకులతో, గోదీ మీడియాతో, వాట్సాప్ యూనివర్సిటీతో యుద్ధం!
అసలు నా ఉద్దేశ్యం ప్రకారం మీరంతా కలిసి చేసిన కుట్ర నేమో అనిపిస్తుంది ఎలాగైనా ఏదో ఒకటి మోడిపై వెయ్యాలి అసలు మీరు రాత్రుళ్లు పడుకుంటారా లేక ప్లాన్స్ వేసుకుంటారా మారండిరా బాబు
I demand to do C.B.I. Enquiry about Venish Pogart case. Godi media was traitors of our country. I hate to sold out journalism. Shame on you.( Godi media ) I support Nenish Pogart Jai Hind ❤
areyy modi em cheyali ayya deeniki kooda???adi ame tappu///tanu special gaacoach kaavali anthe modi ichadu//special gaa nutrition kaavali anthe ichadu ///ikkada kaadu nenu hungary loo training teeskunta ante 40 days govt dabbulu tho ippincharu......inii chesaru mana govt....tana weight ki asalu 53 kgs quota lo participate cheyali ///aa category loo participate chesthe medal raadu ani 50kgs loo participate chesindi ////iyna (olympic association upto 2 kgs varaku allow chestadi)50 kgs vibagam loo 52 kgs varaku allow chestadi///tinnu more than 52 kgs vunnadi//so disqualify chesaru///modi tappu ekkada vudi???/
@@pasupuletimadhu4904 Yes but he should be given preference for ur pride sports personalities like neeraj,yogeshwar dutt,abhinav bindra and more . But we Indians talk about a topic without any full knowledge and we appoint knowledge less people like jay shah as BCCI secretary, brijbushan as wrestling federation president and many more like this. Pure domination of politics, insecurity, undemocratic, disrespectful society. We should always our sports personalities but we support them only after winning medal 🏅. This is pure immature mindset of bloody f.....g Indians 😠😠.
అలాంటి దుర్మార్గపు ఆలోచనలు వున్నవారు ఏహోదాలో వున్నా ప్రమాదమే. వారికి సపోర్ట్ చేసే అధికారులు, నాయకులు దుమ్ము కొట్టుకుని పోతారు. వీళ్లు చేసే పాపాలు వారి కుటుంబ సభ్యులకు కూడా ఆపాపం తగులుతుంది. వినేష్ పొగాట్ గారికి నా శతకోటి నమస్కారాలు.
Bjp Gvt ఇలా చేసిందని తెలిస్తే మేము బిజెపి అని కూడా చూడము హిందూ మత పార్టీ అని కూడా చూడము కచ్చితంగా దీన్ని ఈ పార్టీని ఒక భారతీయుడిగా వ్యతిరేకిస్తాను.. నాకు పార్టీ కన్నా దేశం ముఖ్యం.. 🇮🇳
Dhangal 🔥✊✊... Officially She Got Disqualified but, We ( All World ) knw She is The Champion ... Pogat Sister you made our country ( India ) proud ✊✊✊✊✊✊✊✊ Jai Hind
ప్రపంచం లో అత్యధిక జనాభా ఉన్న దేశానికీ ఇప్పడిదాకా ఈ ఒలింపిక్స్ లో వచ్చిన medals కేవలం మూడు. Medals table లో మన స్థానం 63. ఎందుకంటే, దేశం కోసం కష్టపడాల్సిన యువతరం అంతా 24/7 సోషల్ మీడియా లో బిజీ గ ఉంది, లేదా దొంగ దార్లు పట్టుకుని విదేశాలు పారిపోవడానికి ప్రయత్నాలు చేస్తుంది.
@@EswarraoEswarrao-o9w నేను mid-90s లో under-16 Tennis nationals selections కి వెళ్తే 5 లక్షలు లంచం అడిగారు. shoes, bat కూడా afford చెయ్యడం కష్టం గ ఉండేది అప్పుడు. sponsorship కూడా దొరికేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు చాల మారాయి. parents afford చేయగలుగుతున్నారు, టాలెంట్ ఉంటె sponsorships కూడా దొరుకుతున్నాయి. private participation తో పాలిటిక్స్ కూడా బాగా తగ్గాయి. కానీ జనల దగ్గిర టైం లేదు.
Videshalaku paripovalani chustundi ante mana desham lo brathakaniki saraina place kadu ane kada ardam mana deshamlo politics,caste , reservation vunte chalu
She already disqualified in 2016 for being overweight. There is tolerance of 2 kg in 50 kilo category and she already breached 52 and 100 gms. Being this a sad moment for all Indians, Players should be cautious about themselves.
వీడి మాటలు నమ్మకండి ఫ్రెండ్స్ , కావాలని బీజేపీ మీద బురద జల్లడానికి ఇలా మాట్లాడుతున్నాడు , అవి ఒలింపిక్ గేమ్స్ సీఎం ,పీఎం చెప్పాడు అని గేమ్ లోకి తీసుకోరు , అలాగే ఎలిమినేషన్ చేయరు . నిజంగా ఆలా చేసే ఉద్దేశం ఉంటె ఇక్కడే రాజాకీయం చేసి వెళ్లనివ్వకుండా చేసేవారు కదా , వినీష్ ఫోగాట్ లాస్ట్ టూ టైమ్స్ కేజీల విభాగంలో పోటీ చేసింది ఈ ఒలింపిక్ లో కేజీల విభాగంలో ఎందుకు పోటీ చేసింది వీడిని చెప్పమనండి . వినీష్ ఫోగాట్ భారతదేశ ముద్దు బిడ్డ ప్రపంచ ఛాంపియన్ని ఓడించింది అదే గోల్డ్ మెడల్ తో సమానం , రూల్స్ వాళ్ళ మెడల్ రాలేదుగాని తను నిజమైన అర్హురాలు .
@@Ravi-sq5hz she was within the limits during previous bouts. Just before this, she put-on. She has swift weightgain issue which she should have worked out. No offence, but unfortunate. She even went to release blood 😞. Sad indeed
Bro ameki xy chromosome vunna she is women because ameki swyer syndrome vundhi dhani valla ame lo Testosterone ekkuva vuntundhi she is female iba vallu anukunaru thanu boy Ani but she is a girl and ee syndrome vunna vallu konchem strong ga vuntaru konthamandhi migatha girls kanna Algeria lanti Desam trans ni allow cheyaru bro konchem logic tho think chey and papam vinesh chala kastam padindhi kani em cheydham 😢😢😢 and please eppudu full knowledge lekunda Ela comments cheyodhu evari meedha
@@SanjuMamre-uy5zf adhe bro testoterone ekkuva vundhi ante almost male category ki dhaggara girl kante ekkuva ani kadha adhi normal girls ki kashtam kadha ina allow chesthunnaru kadha..alantapudu 100 grms or 200grms ekkuva vunte allow cheyocchu ane clause kuda pettali kadha..dfnt ga ee olympics ni vati rules ni boycott cheyyali mana indians..asalu referee decisions enni thappulu jaruguthunnay.130cr janam vunnam manam..manam anukovale kani emanna cheyyocchu
@@Ram-hl4ev bro strong ga vunna she is still a girl and ameni 9 times normal women defeat kuda chesaru bro wrestling and boxing lo weight konchem akkuva vunna elane chestharu em cheylem mana bad luck 😢😢😢 and please imene is a girl research lekunda Ela comment cheyodhu bro and Naku ardham avatle meeru anduku ardham chaskovatledho Ani aa syndrome valla strong ga vundhi anduka kadha Algeria vallu pampinchindhi Inka ardham kaledha kani ame male antha strong kadhu inthaka mundhu ametho fight chesina vallu same normal women Lanne vundhi annaru ee incident tharuvatha
100 grams ని protest చేయలేకపోయారు మన వాళ్ళు వేరే దేశం వెళ్ళి Peaceful Life గడపాలని కోరుకుంటున్నాము ప్రపంచంలో ఇంత దారుణ పరిస్థితి ఎవరికి రాలేదు ఇప్పుడు ఏమీ మాట్లాడినా వ్యర్ధం But కర్మ సిద్ధాంతం ఉన్నది 🔥🔥🔥🔥🔥
మోడీ దోస్త్ నీతా అంబాని గారు International Olympic Committee (IOC) member and chairperson.. గా ఉన్నారు... వినేశ్ పొఘాట్ ఈ రోజు రెజ్లింగ్ ఫైనల్ లో గోల్డ్ మెడల్ కొట్టే అవకాశం ఉంది.. ఈ రోజు వినేశ్ పొఘాట్ ను 50 Kg ల కంటే 100 గ్రాములు అధిక బరువు ఉన్న కారణంగా Final Match ఆడకుండా Disqualify చేశారు.. ఇవన్నీ వేరు వేరు వార్తలు లెండి.. 🤗
areyy modi em cheyali ayya deeniki kooda???adi ame tappu///tanu special gaacoach kaavali anthe modi ichadu//special gaa nutrition kaavali anthe ichadu ///ikkada kaadu nenu hungary loo training teeskunta ante 40 days govt dabbulu tho ippincharu......inii chesaru mana govt....tana weight ki asalu 53 kgs quota lo participate cheyali ///aa category loo participate chesthe medal raadu ani 50kgs loo participate chesindi ////iyna (olympic association upto 2 kgs varaku allow chestadi)50 kgs vibagam loo 52 kgs varaku allow chestadi///tinnu more than 52 kgs vunnadi//so disqualify chesaru///modi tappu ekkada vudi???/
రాజకీయ కుట్రలు చేసి అడ్డుకున్నారు కానీ ఆమె టాలెంట్ ని మాత్రం అడ్డుకోలేరు.ఆమె నిజమైన విశ్వవిజేత.😢 మీ సొంత కక్షల కోసం,స్వార్థాల కోసం మన దేశానికి గోల్డ్ మెడల్ రాకుండా చేశారు కదరా గోల్డ్ మెడల్ అంటే 145కోట్ల భారతదేశ జనాభా యొక్క ఆత్మగౌరవం. ప్రపంచ దేశాలకు భారతదేశం యొక్క గొప్పతనం తెలియజేయడం..
Orey sami a party vallu velli ame weight ni pencharu ra babu konchem ayna sence unda asal weight peragadam kuda oka party ki antagaduthunnavu 🙏🙏🙏 asal olympics rules telsa niku
@@yasarapusatheesh3704 arey Naina 10 gm ekkuva undatam valla kooda previous Olympic history lo disqualification jarigindhi ayna national party international level lo Olympics ni fixing chestadhi ani Ela ankuntunar ra
@@laxmanmahendra ఒక్కరోజులో 3 maches ఆడినప్పుడు 49 kg's ఉన్న అమ్మాయి ఫైనల్ కి ఒక్కసారిగా ఒక్కరోజులో దాదాపు 3 కిలోలు పెరిగింది అంటే ఎవరిది తప్పు ఒక్క రాత్రి సమయం ఉంటే ఎంతలా ప్రయత్నించి చాలా వరకు తగ్గింది కానీ కేవలం 100 గ్రామ్స్ ఇంకా ఎక్కువ బరువుంది ఇండియన్ ఒలింపిక్ కమిటీ and ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది స్టాఫ్ అంతలా బరువు పెరుగుతుంటే ఏం చేస్తున్నారు అక్కడకి వెళ్లి విహార యాత్ర చేస్తున్నారా .. జాఫ్ఫా
ఆమె వేరే దేశం లో పుట్టి ఉంటే ఈజీ గా మెడల్ వచ్చేది , sorry to say this.. వాళ్ళు 2 ఇయర్స్ నుండి బ్రిజ్ భూషణ్ చేసే లైంగిక వేధింపులకు వ్యతిరేకం గా పోరాడుతుంటే ఎవరైనా సపోర్ట్ చేసారా ఇపుడు ఫైనల్ వెళ్లేసరికి ఓ తెగ పోస్ట్స్ కామెంట్స్ చేస్తున్నారు
Yes this is true under the bjp rule the media diverted and hyponotise people from wrestlers protest but few people and social activists raised their voice Ok i agree కానీ kranthi anna మదే video ఆన్ wrestlers ప్రోతెస్ కావాలి అంతే పాత వీడియోలు చుడు
@@ssmukund1688 Olympic ki pampaka pothe me bjp party ni kukkani minginattu mingutharani bayapadi pamparu final ga a ammai ki anyayame kada chesindi me bjp party
@@sreenuappikondadiamond2553 బ్రిజ్బూషన్ గాడికి వ్యతిరేకం గా ధర్నాలు చేశారు కదా...ఇప్పుడు ఆమె గెలిస్తే అలాంటి ఒలింపిక్ చాంపియన్ నీ వేధించారు కదరా అని అంటారు గనక...చెత్త బత్తాయిలు చేసిన నిర్వాకం
ఒలింపిక్స్ పథకాలు గెలిచి, ఇంకా గెలుస్తున్న వారినే బీజేపీ ఇంతలా వేదిస్తుంటే.. మాములు మనుషుల పట్ల వాళ్ళ దాడి ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు ఒక్క బీజేపీ నాయకుడి స్పందనలేదు! లైంగిక వేదింపుల సమస్య గురించి దీక్ష చేసినప్పుడు నో రియాక్షన్.. ఇప్పుడు నో రెస్పాన్స్ అంత బ్రీజ్బూషన్ ఎఫెక్ట్
అవును బాంగ్లాదేశ్ లో అయితే హిందువుల హత్యలు కూడా సెక్యూలర్ కదా, బీజేపీ లేకపోతె పాకీజా లాగా ఉండేది, కమ్మి వెధవలు బాగా తినిపించి కుట్ర చేసారు, భయపెట్టి తినిపించారు ఏమి
Mari 100 grams 1 day lo Ela increase ayyindhi thanu?? Ippudu north nunchi south varaku thana kosam baadha paduthunnaru andaru, evaro mee lanti vaallu aa brijbhushan laanti vallaki support chestharu.@@rampavanthanai6193
2016 లో కూడా ఆమె over weight కారణంగా disqualified అయింది ఈ విషయాన్ని వీడియోలో ఎందువల్ల ప్రస్తావింఛలేదు..సింపతీ చూపెట్టాలానే ఆత్రం లో సగం సమాచారాన్ని మాత్రమే కావాలని చూపించారా క్రాంతి..?
2016 లో ఆమె 48 kgs క్యాటగిరీ లో disqualify అయ్యింది నిజమే కానీ అది qualifying event లో, warning ఇచ్చి వదిలేశారు, తర్వాత తను qualify అయ్యింది. రియో ఒలింపిక్స్ లో పాల్గొని quaters లో injury వల్ల వెనక్కి వచ్చింది
మోడీ తాత అనుకున్నది సాధించాడు లేకపోతే ఈ wrestlers మా బ్రిజ్ భూషణ్ కి వ్యతిరేకం గా పోరాటం చేస్తారా,మా బీజేపీ వాళ్లకు మెడల్స్ కంటే రాజకీయ లబ్ది ముఖ్యం.. జై బీజేపీ జై బ్రిజ్ భూషణ్
Chetha vagudu stupid fellows taking what ever chance to comment bjp party...if it is true poghat may not be send to olampics...after modi govt only our sports depot doing good infact in cogress govts no body cares about talent because of modi govt he encouraged sports talented persons...
@@vijaykumarchalamalla4709avunu chala broad mind Hantakulu Rapist lu BJP RSS varu ayite hero lu anentha goppa broad mind Yendukante Aa hantakudu cheppedi vinu Ee rapist Sangha samskartha Anentha broad mind okka BJP vallake vundi
Not 100gm 2+kg perigindhi adhi thaginchadaniki contunious ga skipping, hair cutting even some blood kuda tesaranta but bad luck 100gm edge tho disqualify iyendhi evanni cheppadu ee babau support lekapotha antha thagadhu kadha
@@cybertron9495 Before he get into finals he played 3 matches in one day chala strain avthundhi because thanu odinchindhi world champians ni entha energy loss avuntadhi practical ga alochitha after that he want fight in finals entha energy kavali i think she takes some energy suppliments for stamina and also girls body is unpredictable
There are 3 questions arising here : 1. What are the 140 support staff doing sent along with 117 athletes ? 2. Why Vinesh was not selected in 53kg category because that selected person lost in the first round itself ? 3. What PT Usha and Pardiwala doing ?
Last time manipur boxers ilage gelichi manipur gurinchi prabutvam chestunna kutralu cheppadu. So ippudu vinesh geliste ame international stage pyna villa injat testadani munde ame nu Participate kakunda sketch vesaru.... Too shame....
నీవు, హులసి చందు ఇద్దరు ఇంకా ఏంటి యూట్యూబ్ లు మల విసర్జన చేయలేదా అని అనుకున్నాను.. ఇప్పుడు చేసేశారు... ఏదైనా చెపితే దానికి రుజువు వుండాలి... రుజువు లేకపోతే మూసుకొని కుర్చోలి..
She is broken Anna malli ee chance inka radhu Chala badha ga vundhi. 82 matches gelichina wrestler ni odinchi final ki cherukundhi. Retire kooda ayipoyindhi.
KUKUFM Download Link : kukufm.page.link/tb9gfLKwk95HT64v7
Enjoy 7days free trail
Enti kranthi bro vinesh eppudu 53 lone aadindha
Thanu 8 times53 lo aadithe
7 times under 50 aadindhi
53 lo aadinappudu 2 gold, 5 broze, 1silver vachai
Under 50 aadinappudu
3gold , 4 silver, 1bronze vachindhi
Under 50 aadithe
Gold kotte chance ekkuva vundhi kabatti under 50 aadincharu.
Nuvvu nee anti bjp channel 😂
Nuvvu kalswaram medigadda barrage pillar crack ichinappudu kuda
Adhi alaa congress time lo cahala sarlu jarigindhi ani cheppachu kani nuv cheppaledhu.
Kani jagan polavaram lo oka side kottukupothe
Ilantidhi common, americalo kuda jarigindhi ani simple ga cover chesav.
Deenibatti ardham avthundhi nuv oka congress aina ayyundali, ledha communist aina ayyundali.
Nee nunchi idhi expect cheyyaledhu bro
Dangal
Bro already Court of Arbitration for Sports (CAS) lo appeal chesaru today 11.30 Verdict vasthundi, wait , indian government taking seriously. Stop fucking words
Rey eddi lanjakodaka neek hindi vaste idhi chudu pooka proofs saha undhi matter
ua-cam.com/video/M3QM5jB9Mrg/v-deo.htmlsi=VMpeybbFcHM97toc
Nv cristian gaadivi kaabatti evadu entha chesina ultimate ga nee budhi chupinchukuntaav, u r against this nation u r against Hindus that's confirm but ikkada unde secular hindhu lanjakodukulu kuda kojja gaalle
Justice For Vinesh Phogat
👇 Dangal
0 knowledge
0knowledge
Mana dheshamlo manchivallaku justice jaragadam chala kastam
em zero knowledge Nayana?? Em nuvvu brijbhushan, prajwal revanna laanti vaallaki support chesthava enti??@@littlegameryt1132
Justice is under control... no use
దేశం మొత్తం ఒక్కటై ఒలింపిక్ సంఘాన్ని ప్రశ్నించడం మానేసి ఇలా మనలో మనం ఇలా విమర్శించుకోవడం బాగులేదు.
Asalu hidden fact akkadane undi kaavachu
@@santhoshking3054 tanu special gaacoach kaavali anthe modi ichadu//special gaa nutrition kaavali anthe ichadu ///ikkada kaadu nenu hungary loo training teeskunta ante 40 days govt dabbulu tho ippincharu......inii chesaru mana govt....tana weight ki asalu 53 kgs quota lo participate cheyali ///aa category loo participate chesthe medal raadu ani 50kgs loo participate chesindi ////iyna (olympic association upto 2 kgs varaku allow chestadi)50 kgs vibagam loo 52 kgs varaku allow chestadi///tinnu more than 52 kgs vunnadi//so disqualify chesaru///modi tappu ekkada vudi???/
మేము ఇంతే అన్న... దేశం కంటే పార్టీ, మతం, కులం మే మాకు ఎక్కువ...😢
నోటికొచ్చిందంత మాట్లాడకన్నా మతాలు కులాలు లాగోదు పార్టీలు ok చేతనాకొడుకులు కులాలు మతాలు ఎందది
Adhuku Ela jaruguthundhi Desam eka maradha
దొమ్మరి లంజకొడుకులు వాళ్ళు
100% correct
కరెక్ట్, కమ్మి వెధవలు, ఖాన్ గ్రేస్ మారరు దేశం నాశనం అయ్యే వరకు
This is the reason sports are not even encouraged in india due to politics😢😢😢
Em telsu issue gurinchee..??
Evado video pettadu adhi chusi nijam anukunnav.. kanisam Danni meeda research chesavaa..?
Cheyaledu.. blind ga enduku evanno nammutaru social media ante fake..
మాకు పతకాలు కంటే కూడా మా కుళ్ళు రాజకీయాలే ముఖ్యం. ఇదీ ప్రపంచం లో గొప్పదైన అని చెప్పుకుంటున్న ప్రజాస్వామ్య దేశం.
Denni government m chesthadi raa howlee
Vinesh phogat issue nd olypmucs nd wrestling gurinchee cheppu..
HARD WORK LIKE BUTTON ✅
Enti ippudu ikkada like kodithe... Hard work success ayinatte na?
Hard work like entra erripuka
@@saishashank ne pichi puku em chadhuvu kunav ra gaandu. neku em ardham ayendhi ra puka
@@siddu.0_o doggy style lo veyadam 🤣
Dangal I feel very sad she announced her retirement for wrestling 😢😢😢😢
This is purely government fault we have not lost just an medal but an Diamond of India
This country never learns soo sad ........
చాలా భాద అనిపించింది bro😢
Dhangal…
తను medal సాధిస్తే దేశం మొత్తం గెలిచినట్టే కథ అంత చిన్న logic ఎలా miss ఐయ్యారు😢
😂😂😂😂eppudu evaru odinchyaru??
Congress vaallu ante kutralu chesi, rajakeeyam ga vaadukuntaaru
Dangal
చెప్పేవీ శ్రీరంగనీతులు చేసేవి దొమ్మర పనులంటే ఇవే ...కాషయం పైకి కప్పుకుని హిందూమత సామరస్య వాదినంటూనే
గో మాసం విక్రయించే ఇంగ్లీషు కంపెనీలకి
చాటుగా ముడుపులందుకుని అనుమతులిస్తారు...
భాయియోం భహినోం హమారా భరత్ ఆగే బడేహే అంటూ ఇలాంటి తెరవెనుక కుట్రలతో మహిళా శక్తిని కేవలం వారి స్వార్థ ప్రయోజనాలకోసం రాజకీయ లబ్ధికోసం,వారి నియంతృత్వ అహంకార ముసుగుని తొలగించే వారిపై ఇలాంటి
కక్ష్యపూరిత చర్యలు చేస్తారు
ప్రభుత్వ సంస్థ బి.యస్.ఎన్.ఎల్ ని కావాలనే పాతేసి ప్రైవేటుపరమైన
4జి,5జి అంటూ ఓ పెద్ద
గుంటనక్కకి జనాన్ని దోచేసే అవకాశమిచ్చి
వారి తిని పారేసే
ఎంగిలి ముడిసెలుగా కొంత పార్టీకి
బాండ్ ల రూపంలో విసిరేస్తే చాలు
ఏ మొరుగుడైనా మొరిగేసే ఒంటరి ముసలి తోడేలు ఉంది పెద్దపదవిలో....
వారసులు లేకపోయినా...బుథ్థిలేదు
వెంటేం తీసుకెళతాడు చివరికి
పాపాలనే కదా,
ఓ నకిలీ పారిశ్రామిక వేత్త అనే బడా దొంగే
ఆ తోడేలును రాజకీయ బరిలోకి పంపింది వాడే పరోక్ష వారసుడు వాడికే పోర్ట్ లు కట్టబెడతారు,కాంట్రాక్ట్ లు ఇచ్చేస్తారు...
నిథులు మళ్లించేస్తారు...
రోడ్ పక్కన కాకా హోటల్ నడిపేవాడికైనా
టిఫిన్ గానీ భోజనం గాని చేసి చిల్లర తక్కువిస్తే కనికరించి ఫర్వాలేదంటాడేమో
కానీ రోడ్ మీద గతంలో టి అమ్ముకున్నవాడికి గతం గుర్తురాదూ...
కష్టం విలువ మరిచి కుర్చీతో కళ్లు నెత్తికెక్కాయనడానికి ఇదే నిదర్శనం
ఈ అవమానం ఏ ఒక్క వ్యక్తిది కాదు
యావత్ భారతదేశానిదని
ఆమె గెలుపు మనదేశ పరువని
గీతోపదేశం చేయాలా 🫵
ఇదీ రాజకీయ పార్టీల నాయకుల ఇగోల
కులాల మతాల పోరు కాదు
ప్రపంచమంతట మనదేశ జెండాను
గౌరవించే మన భారతీయులందరికి
గర్వకారణమైన గెలుపవుతుందని
దీనిని ఖచ్చితంగా సరైన దిశగా పరిష్కారించాలనీ
ఏళ్లు గడిచి కాటికి కాలుచాచిన
వారి దృష్టికి తెలియదా 🫵
అన్నా మీరు చెప్పింది 100% కరెక్ట్ అన్న evm గజ దొంగల ముఠా నాయకుడు మోడీ గాడు
Nenu okati anukuntunna oka 5 years Congress power lo unte bagunnu ani aa tarvata malli Congress kanapadadu😂😂
కోచ్, ఫుడ్ అందించే న్యూట్రిషన్ అందించే డాక్టర్స్ ఉంటారు వారికి తెలియదా, wheight two days check చేస్తారు అయిన అవి ఒలంపిక్ క్రీడలు,గల్లి గేమ్స్ కావు కదా. ప్రతిదీ రాజకీయం చేయకండి.
Vallu cheyaledhu ante enduko alochinchandi....
Ae influence tho cheyakunda unnaru..??
Italy wrestler kuda weight valla disqualify ayndi, 2016 Rio olympics lo vinesh phogat same weight valla disqualify ayndi..emantav..
Vinesh phogat separate special coach pettukundi 3 members ni vallaki salaries idhe bjp govt 75 lakhs istundi.. emantav..
దేశ భక్తి ముసుగులో
దేశ ద్రోహులు తయారు అవుతున్నారు
అవును 2016లో కూడా దేశ ద్రోహం చేసింది ఈమెనే
@@shivaprasad724 Miru mararu chivariki thannukunu chaccherojulu daggara paddayi party mukyam but desham etu pothundho avasaram vaddu
@@joshuaggm2870 ఆమెని ఎవరు ట్రోల్ చెయ్యట్లేరు మిరే చేసేది
దేశ ద్రోహులు అంద రు ఢిల్లీ అల్లర్లు, షాహిన్ బాగ్ అల్లర్లు, దొంగ రైతుల అల్లర్లు, నిరసనలు మొత్తం దేశాన్ని నాశనం కు కుట్ర
@shivaprasad724 I am sorry to say this... but you are real son of a b***th and real betrayal of my country India (Bharat)
12:11 Dangal😢😢😢😢
Dangal😢😢😢
యుద్ధం చెయ్యడం ఆమె నైజం..
ఢిల్లీ నడి వీధుల్లోనైనా.. రెజ్లింగ్లో నైనా!
క్రీడాకారులపట్ల నాడు ఎంపీ బ్రిజ్ భూషణ్ కీచకుడిలా మారితే..
న్యాయం చెయ్యాల్సిన పాలకులే
ఆమె పట్ల అన్యాయంగా,
అవమానకరంగా ప్రవర్తిస్తే..
ఆ ఎంపీని కాపాడేందుకు ఆమెనూ, ఆమెతోటి వాళ్లను అణచివేస్తే..
ఆమె నిప్పు కణికై మండింది!
అసమాన్య యుద్ధం చేసింది
అండగా ఉండాల్సిన పాలకులు
అడుగడుగునా ఆమె దేశభక్తిని
అనుమానించారు, కించపరిచారు
తీవ్రమైన అణచివేతకు పాల్పడ్డారు!
అవన్నీ..
ఆమెలో గెలిచి తీరాలన్న
కసి నింపాయ్!
ఆ కసితో..
ఇప్పుడు ఒలింపిక్స్ యుద్ధరంగంలోకి దిగింది వినేష్!
ఇప్పుడు..
ఒలింపిక్ పోరాటంలో
ఆమె ఎదురుగా ఎవరైనా ఉండొచ్చు!
కానీ..
ఆమెకు కనిపించే ముఖాలు వేరు!
ఆమె చేసే యుద్ధం వేరు!
ఇప్పటికే
ఒలింపిక్ గోల్డ్ మెడలిస్టును
మట్టి కరిపించి ఒలింపిక్ వేదికకు
తన కసిని రుచి చూపించింది!
ఆమె ఈ ఒలింపిక్స్ పోరాటం
పైకి క్రీడలా కనిపించొచ్చు
కానీ..
ఆమె చేస్తున్నది 'యుద్ధం'!
ఈ దేశ పాలకులతో,
గోదీ మీడియాతో,
వాట్సాప్ యూనివర్సిటీతో
యుద్ధం!
నిజం అక్క మీరు చెప్పింది. చాలా బాగా అందరికీ అర్దం అయ్యేటట్లు చెప్పారు ధన్యవాదాలు మీకు.
Super sister chala baga rasaru. .. This is true.
Unfortunately bad luck😢😢😢😢😢😢😢
Chiviriki gelichedi vinesh phogat... Ide nijam 👍👍👍
Super akka
need a biopic on this queen
it maybe sad ending of now but journey is so inspiring 🙌
yes. such an inspirational person❤
అసలు నా ఉద్దేశ్యం ప్రకారం మీరంతా కలిసి చేసిన కుట్ర నేమో అనిపిస్తుంది ఎలాగైనా ఏదో ఒకటి మోడిపై వెయ్యాలి అసలు మీరు రాత్రుళ్లు పడుకుంటారా లేక ప్లాన్స్ వేసుకుంటారా
మారండిరా బాబు
Dangal 🔥 true' fighter #VineshPhogat 🇮🇳🇮🇳🇮🇳
49 to 52kg something fishy in diet program ,dietion know how it effect weight definetly its clear that politics happen
దంగల్.... ఇది ఖచ్చితంగా కుట్ర అయ్యి ఉంటుంది brother 😢😮
I demand to do C.B.I. Enquiry about Venish Pogart case.
Godi media was traitors of our country.
I hate to sold out journalism. Shame on you.( Godi media )
I support Nenish Pogart Jai Hind ❤
areyy modi em cheyali ayya deeniki kooda???adi ame tappu///tanu special gaacoach kaavali anthe modi ichadu//special gaa nutrition kaavali anthe ichadu ///ikkada kaadu nenu hungary loo training teeskunta ante 40 days govt dabbulu tho ippincharu......inii chesaru mana govt....tana weight ki asalu 53 kgs quota lo participate cheyali ///aa category loo participate chesthe medal raadu ani 50kgs loo participate chesindi ////iyna (olympic association upto 2 kgs varaku allow chestadi)50 kgs vibagam loo 52 kgs varaku allow chestadi///tinnu more than 52 kgs vunnadi//so disqualify chesaru///modi tappu ekkada vudi???/
She won our hearts ❤
Here losing a medal is not matters
But her hard work to gain that stage....
Medal is a identity for talent
But talents doesn't need medals... 😏😏😏
Super comment bro❤😊
Practical world lo ivvani work avvavu
@@pasupuletimadhu4904 Yes but he should be given preference for ur pride sports personalities like neeraj,yogeshwar dutt,abhinav bindra and more .
But we Indians talk about a topic without any full knowledge and we appoint knowledge less people like jay shah as BCCI secretary, brijbushan as wrestling federation president and many more like this.
Pure domination of politics, insecurity, undemocratic, disrespectful society.
We should always our sports personalities but we support them only after winning medal 🏅.
This is pure immature mindset of bloody f.....g Indians 😠😠.
@@pasupuletimadhu4904 yes
But the real truth is a always a truth
@@CharanTejRoyal2007 thanks bro
కాస్త ఉచ్చ ఆపుకో IOA కోర్టు లో అప్పీల్ చేసింది.
Vaadu aapukoledu..
Enduku ante Bjp meeda Visham kakkali
Bro appile chesindi but refuce chesharu gaaa
@@nagarajununavath6391
1 gram ekua vachina disqualify chestaru idhi basic rule.
so illegal ga medal.kavali antav..
Game rules ni remove cheyali antav
Poghat is real champion ✊
India ki thane oka gold medal VINESH PHOGAT🥇🥇🥇🥇
Jai Modi jee 🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏
ఇలాంటి మోసాలు సినిమాల్లో చూడడమే కానీ నిజంగా జరుగుత్న్నాయి అంటే... ఆచర్యం గా ఉంది
Okasari mana daggara Vallu evarina sports ni career ga enchukonte vaala badha manaku ardam avuthundi ilantivi every sports lo undi mans nd woman's
చాలా జరుగుతున్నాయ్ ఇది జస్ట్ బయటపడింది
A mosam??😂😂
@@hariharana6285 kavalane Olympics nunchi thappinchatam
@@Thelugu-i1vakkada Bangladesh lo manushula pranaalu teesthunte, ikkada Olympics gold medal ani topic diversion rajakeeyaalu
మనకు దేశం కన్నా పార్టీ ఇంపార్టెంట్. నిజాలు బయటకు వస్తాయి
raavu
raavu ranivvaru.vaallaki entha dhairyam lekapothe finals ki vellaka ala cheyyagalugutharu
Aa lnjala party undagaa yedhi baytiki ranivvaru
@@Ram-hl4evtrue
కావాలి అని ఫుడ్ ఎక్కువుగా ఇచ్చారు ఇది preplaned గా చేయసారు
మేరీ కోమ్ ఒకప్పుడు ఇలానే వెయిట్ పెరిగినప్పుడు తగ్గించుకొని మెడల్ కొట్టలేదా రా జఫ్ఫా.
@@laxmanmahendraare Jaffa niku matter ardham kaledhura blind ga
Last time 2016 Riyo Olympics lo kuda tanundisqualify aindi kada ra.. Appudu ami kutra aiyindi.. Half knowledge tho comment pettaku
Oka rejlar ki food antha thinalo teliyadha
ఆమెకు,వాళ్ళ కోచ్ కి తెలియదా rules? చెత్త కామెంట్స్ పెట్టకండి, అవి గల్లీలో ఆడే గేమ్స్ కావు ఒలంపిక్ క్రీడలు
అలాంటి దుర్మార్గపు ఆలోచనలు వున్నవారు ఏహోదాలో వున్నా ప్రమాదమే. వారికి సపోర్ట్ చేసే అధికారులు, నాయకులు దుమ్ము కొట్టుకుని పోతారు. వీళ్లు చేసే పాపాలు వారి కుటుంబ సభ్యులకు కూడా ఆపాపం తగులుతుంది. వినేష్ పొగాట్ గారికి నా శతకోటి నమస్కారాలు.
అందుకే అన్నా మన ఎన్టీఆర్ అన్న చెప్పాడు మేరా భారత్ మహాన్
చాలా motivation గా చెప్పారు అన్న TQ ఈ video చేసినoదుకు...
Bjp Gvt ఇలా చేసిందని తెలిస్తే మేము బిజెపి అని కూడా చూడము హిందూ మత పార్టీ అని కూడా చూడము కచ్చితంగా దీన్ని ఈ పార్టీని ఒక భారతీయుడిగా వ్యతిరేకిస్తాను.. నాకు పార్టీ కన్నా దేశం ముఖ్యం.. 🇮🇳
Appreciating YOU.
బీజేపీ కి ఇంటికెళ్లే రోజులు దగ్గరైంది
ముందు నువు ఇంటికేల్లు😂😂😂
Antha seen ledhu nuvu poi padukoo 😂😂😂😂
పేభువు గుద్ధ దేంగే రోజులు దగ్గరపడ్డాయి.
Nee mokam mari 2016 riyo Olympics lo tanu same problem weight gain valla disqualify aindi.. Appudu ami kutra undi..
monnane gelpincharu kadaa Aavu epda thini ucha thagey lanjakodkulu
Dhangal 🔥✊✊... Officially She Got Disqualified but, We ( All World ) knw She is The Champion ... Pogat Sister you made our country ( India ) proud ✊✊✊✊✊✊✊✊ Jai Hind
తను ఓడిపోలేదు మనం ఓడిపోయం😢 (Dangal).
బలి పశువును చేసారు !
100% కుట్ర జరిగింది !
అది మన దగ్గరి నుండే జరిగింది !
తప్పక బయట పడుతుంది !
@ All !
Yes or No ?
Naaku telisi edhi kutra..
ఇదంతా బ్రిజ్ భూషణ్ సహకారంతో సపోర్టింగ్ స్టాఫ్ చేసిన దేశద్రోహం.
Nee mokam mari 2016 riyo Olympics lo tanu same weight problem vallana disqualify aindi. Appudu ami kutra undi.. Half knowledge ga matladaku
@@vikas4640 bjp half knowledge 🍊
avnu musalo na mdda gaadu notlo mdda epttukunnadu
ప్రపంచం లో అత్యధిక జనాభా ఉన్న దేశానికీ ఇప్పడిదాకా ఈ ఒలింపిక్స్ లో వచ్చిన medals కేవలం మూడు. Medals table లో మన స్థానం 63. ఎందుకంటే, దేశం కోసం కష్టపడాల్సిన యువతరం అంతా 24/7 సోషల్ మీడియా లో బిజీ గ ఉంది, లేదా దొంగ దార్లు పట్టుకుని విదేశాలు పారిపోవడానికి ప్రయత్నాలు చేస్తుంది.
నువ్వు Aన్ని medals దేశం కి echhav
Andharu Chepey valu Kani chesavaru leru
@@EswarraoEswarrao-o9w నేను mid-90s లో under-16 Tennis nationals selections కి వెళ్తే 5 లక్షలు లంచం అడిగారు. shoes, bat కూడా afford చెయ్యడం కష్టం గ ఉండేది అప్పుడు. sponsorship కూడా దొరికేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు చాల మారాయి. parents afford చేయగలుగుతున్నారు, టాలెంట్ ఉంటె sponsorships కూడా దొరుకుతున్నాయి. private participation తో పాలిటిక్స్ కూడా బాగా తగ్గాయి. కానీ జనల దగ్గిర టైం లేదు.
@@KiranKumar-31v ఇంతకంటే బెటర్ గ ఆలోచించచడం మన వల్ల కాదులే బ్రో
Videshalaku paripovalani chustundi ante mana desham lo brathakaniki saraina place kadu ane kada ardam mana deshamlo politics,caste , reservation vunte chalu
చాలా క్లుప్తంగా మంచిగా విప్పి చెప్పావు సార్ దంగల్
Justice For Vinesh Phogat
Dhangal ✊✊✊
She already disqualified in 2016 for being overweight. There is tolerance of 2 kg in 50 kilo category and she already breached 52 and 100 gms. Being this a sad moment for all Indians, Players should be cautious about themselves.
Enti anna logical gaa matladtunnav. Emotional gaa matladali, burra kottukovali, gundelu baadukovali. Appudu emotion baaguntundi. Madyalo Modi name techav anuko, inka 🐑 ki emotional avutay
వీడి మాటలు నమ్మకండి ఫ్రెండ్స్ , కావాలని బీజేపీ మీద బురద జల్లడానికి ఇలా మాట్లాడుతున్నాడు , అవి ఒలింపిక్ గేమ్స్ సీఎం ,పీఎం చెప్పాడు అని గేమ్ లోకి తీసుకోరు , అలాగే ఎలిమినేషన్ చేయరు .
నిజంగా ఆలా చేసే ఉద్దేశం ఉంటె ఇక్కడే రాజాకీయం చేసి వెళ్లనివ్వకుండా చేసేవారు కదా ,
వినీష్ ఫోగాట్ లాస్ట్ టూ టైమ్స్ కేజీల విభాగంలో పోటీ చేసింది ఈ ఒలింపిక్ లో కేజీల విభాగంలో ఎందుకు పోటీ చేసింది వీడిని చెప్పమనండి .
వినీష్ ఫోగాట్ భారతదేశ ముద్దు బిడ్డ ప్రపంచ ఛాంపియన్ని ఓడించింది అదే గోల్డ్ మెడల్ తో సమానం , రూల్స్ వాళ్ళ మెడల్ రాలేదుగాని తను నిజమైన అర్హురాలు .
What about other bouts she already won? Was she over weight during the winning bouts.
@@Ravi-sq5hz she was within the limits during previous bouts. Just before this, she put-on. She has swift weightgain issue which she should have worked out. No offence, but unfortunate. She even went to release blood 😞. Sad indeed
@@raidredemption3327 e kranthi vlogger gadu nka adhey pani lo unntadu
Overweight 100grms vunte tesesaru and biological men vunte problem ledhuanta worst Olympics ever seen 😢😢😢😢
Bro ameki xy chromosome vunna she is women because ameki swyer syndrome vundhi dhani valla ame lo Testosterone ekkuva vuntundhi she is female iba vallu anukunaru thanu boy Ani but she is a girl and ee syndrome vunna vallu konchem strong ga vuntaru konthamandhi migatha girls kanna Algeria lanti Desam trans ni allow cheyaru bro konchem logic tho think chey and papam vinesh chala kastam padindhi kani em cheydham 😢😢😢 and please eppudu full knowledge lekunda Ela comments cheyodhu evari meedha
@@SanjuMamre-uy5zf ok bro thank for this 🥺
@@leelakumar7286 and she has every body part of a women and ee syndrome vunna vallu women lane vuntaru trans asalu kadhu bro
@@SanjuMamre-uy5zf adhe bro testoterone ekkuva vundhi ante almost male category ki dhaggara girl kante ekkuva ani kadha adhi normal girls ki kashtam kadha ina allow chesthunnaru kadha..alantapudu 100 grms or 200grms ekkuva vunte allow cheyocchu ane clause kuda pettali kadha..dfnt ga ee olympics ni vati rules ni boycott cheyyali mana indians..asalu referee decisions enni thappulu jaruguthunnay.130cr janam vunnam manam..manam anukovale kani emanna cheyyocchu
@@Ram-hl4ev bro strong ga vunna she is still a girl and ameni 9 times normal women defeat kuda chesaru bro wrestling and boxing lo weight konchem akkuva vunna elane chestharu em cheylem mana bad luck 😢😢😢 and please imene is a girl research lekunda Ela comment cheyodhu bro and Naku ardham avatle meeru anduku ardham chaskovatledho Ani aa syndrome valla strong ga vundhi anduka kadha Algeria vallu pampinchindhi Inka ardham kaledha kani ame male antha strong kadhu inthaka mundhu ametho fight chesina vallu same normal women Lanne vundhi annaru ee incident tharuvatha
ఆమే యోధురాలు.. Real Champion.. You are Great Fighter Vinesh Garu.. Dangal 🙏🏻
Hey Kranthi, Please make a video on Waqf Board Bill .
Cheyadu bro
100 grams ని protest చేయలేకపోయారు మన వాళ్ళు
వేరే దేశం వెళ్ళి Peaceful Life గడపాలని కోరుకుంటున్నాము
ప్రపంచంలో ఇంత దారుణ పరిస్థితి ఎవరికి రాలేదు
ఇప్పుడు ఏమీ మాట్లాడినా వ్యర్ధం But కర్మ సిద్ధాంతం ఉన్నది 🔥🔥🔥🔥🔥
బాంగ్లాదేశ్ పొతే బాగా సంపాదించిన తరువాత మొత్తం లాక్కొని పీసు కూడా లేకుండా చేస్తారు
@@pydichittibabu954 నీకు తెలిసింది అంతే! Get ready & go to ur school
Justice for vinesh phogat
మోడీ దోస్త్ నీతా అంబాని గారు International Olympic Committee (IOC) member and chairperson.. గా ఉన్నారు...
వినేశ్ పొఘాట్ ఈ రోజు రెజ్లింగ్ ఫైనల్ లో గోల్డ్ మెడల్ కొట్టే అవకాశం ఉంది..
ఈ రోజు వినేశ్ పొఘాట్ ను 50 Kg ల కంటే 100 గ్రాములు అధిక బరువు ఉన్న కారణంగా Final Match ఆడకుండా Disqualify చేశారు..
ఇవన్నీ వేరు వేరు వార్తలు లెండి.. 🤗
@@harsha2615 🤣🤣
😂😂😂😂
areyy modi em cheyali ayya deeniki kooda???adi ame tappu///tanu special gaacoach kaavali anthe modi ichadu//special gaa nutrition kaavali anthe ichadu ///ikkada kaadu nenu hungary loo training teeskunta ante 40 days govt dabbulu tho ippincharu......inii chesaru mana govt....tana weight ki asalu 53 kgs quota lo participate cheyali ///aa category loo participate chesthe medal raadu ani 50kgs loo participate chesindi ////iyna (olympic association upto 2 kgs varaku allow chestadi)50 kgs vibagam loo 52 kgs varaku allow chestadi///tinnu more than 52 kgs vunnadi//so disqualify chesaru///modi tappu ekkada vudi???/
రాజకీయ కుట్రలు చేసి అడ్డుకున్నారు కానీ ఆమె టాలెంట్ ని మాత్రం అడ్డుకోలేరు.ఆమె నిజమైన విశ్వవిజేత.😢
మీ సొంత కక్షల కోసం,స్వార్థాల కోసం మన దేశానికి గోల్డ్ మెడల్ రాకుండా చేశారు కదరా గోల్డ్ మెడల్ అంటే 145కోట్ల భారతదేశ జనాభా యొక్క ఆత్మగౌరవం. ప్రపంచ దేశాలకు భారతదేశం యొక్క గొప్పతనం తెలియజేయడం..
Orey sami a party vallu velli ame weight ni pencharu ra babu konchem ayna sence unda asal weight peragadam kuda oka party ki antagaduthunnavu 🙏🙏🙏 asal olympics rules telsa niku
Ledu brother waight 100 grms unte time ivvadaniki coach gni prabutavalu
Gattig adagali
Gatamlo kuda amenu oka party Vallu cha ibbandi pettaru
Inakuda akkadidaka vellindi..
Vedio mottam chudu clarity vostadi
@@rakeshdayal02battai kaburlu anduku annai nijalu telikunda
Kada bro
@@yasarapusatheesh3704 arey Naina 10 gm ekkuva undatam valla kooda previous Olympic history lo disqualification jarigindhi ayna national party international level lo Olympics ni fixing chestadhi ani Ela ankuntunar ra
Justice for Vinesh Phogat😢
Dhangal
Such an Inspiring Journey. She won our hearts.
Where is Andhbhakts, Party first Nation next their slogan
Ni Amma puku turaka lanjakodaka hindus emmana anthe ni gudda chekestham
కచ్చితంగా కుట్ర జరిగింది😢
మేరీ కోమ్ ఒకప్పుడు ఇలానే వెయిట్ పెరిగినప్పుడు తగ్గించుకొని మెడల్ కొట్టలేదా రా జఫ్ఫా
@@laxmanmahendra ఒక్కరోజులో 3 maches ఆడినప్పుడు 49 kg's ఉన్న అమ్మాయి ఫైనల్ కి ఒక్కసారిగా ఒక్కరోజులో దాదాపు 3 కిలోలు పెరిగింది అంటే ఎవరిది తప్పు ఒక్క రాత్రి సమయం ఉంటే ఎంతలా ప్రయత్నించి చాలా వరకు తగ్గింది కానీ కేవలం 100 గ్రామ్స్ ఇంకా ఎక్కువ బరువుంది
ఇండియన్ ఒలింపిక్ కమిటీ and ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది
స్టాఫ్ అంతలా బరువు పెరుగుతుంటే ఏం చేస్తున్నారు అక్కడకి వెళ్లి విహార యాత్ర చేస్తున్నారా .. జాఫ్ఫా
ఆమె వేరే దేశం లో పుట్టి ఉంటే ఈజీ గా మెడల్ వచ్చేది , sorry to say this.. వాళ్ళు 2 ఇయర్స్ నుండి బ్రిజ్ భూషణ్ చేసే లైంగిక వేధింపులకు వ్యతిరేకం గా పోరాడుతుంటే ఎవరైనా సపోర్ట్ చేసారా ఇపుడు ఫైనల్ వెళ్లేసరికి ఓ తెగ పోస్ట్స్ కామెంట్స్ చేస్తున్నారు
Support cheyyaka poyi unte Olympics final varaku velledhi kadu stop saying this shit there is media and everything. Inka manavatvam chachipoledhu
Yes this is true under the bjp rule the media diverted and hyponotise people from wrestlers protest but few people and social activists raised their voice Ok i agree కానీ kranthi anna మదే video ఆన్ wrestlers ప్రోతెస్ కావాలి అంతే పాత వీడియోలు చుడు
@@ssmukund1688 Olympic ki pampaka pothe me bjp party ni kukkani minginattu mingutharani bayapadi pamparu final ga a ammai ki anyayame kada chesindi me bjp party
@@chkishore1326 edaithenem bayam undhi ga previous govt lo illantivi bayataki kuda vachevi kavu
అవును బాంగ్లాదేశ్, పాకిస్తాన్ లో అయితే వచ్చేది పోయేకాలం
need justice for her ,we all are supporters for u , a great champion 🏆 in our hearts ❤❤
బ్రొ ఒకవేళ గెలిస్తే మోడీ తాత అవమానంగా ఫీల్ అవుతాడు గనుక రాజకీయం చేసారు
అంతే మన బ్రతుకు ఇంకా
@@sreenuappikondadiamond2553 బ్రిజ్బూషన్ గాడికి వ్యతిరేకం గా ధర్నాలు చేశారు కదా...ఇప్పుడు ఆమె గెలిస్తే అలాంటి ఒలింపిక్ చాంపియన్ నీ వేధించారు కదరా అని అంటారు గనక...చెత్త బత్తాయిలు చేసిన నిర్వాకం
Mari 2016 riyo Olympics lo kuda same weight gain valla disqualify aindi.. Appudu ami kutra aindi.. Half knowledge tho comment pettaku
@@vikas4640appudu real, kani ippudu idhi kutra matrame. Brijbhushan ki chaala happy ga vuntadhi ippudu.
@@simmavijay inta chute ganivi endi ra
ఒలింపిక్స్ పథకాలు గెలిచి, ఇంకా గెలుస్తున్న వారినే బీజేపీ ఇంతలా వేదిస్తుంటే.. మాములు మనుషుల పట్ల వాళ్ళ దాడి ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు ఒక్క బీజేపీ నాయకుడి స్పందనలేదు! లైంగిక వేదింపుల సమస్య గురించి దీక్ష చేసినప్పుడు నో రియాక్షన్.. ఇప్పుడు నో రెస్పాన్స్ అంత బ్రీజ్బూషన్ ఎఫెక్ట్
Congress time lo yenni medals vachay..
😂😂😂😂😂😂jai bjp
అవును బాంగ్లాదేశ్ లో అయితే హిందువుల హత్యలు కూడా సెక్యూలర్ కదా, బీజేపీ లేకపోతె పాకీజా లాగా ఉండేది, కమ్మి వెధవలు బాగా తినిపించి కుట్ర చేసారు, భయపెట్టి తినిపించారు ఏమి
Jai modiji
Aithe ippudu em chedham antav 😂
ఆఁహాఁ మా బీజేపీ బ్రిజ్ భూషణ్ ఎంత సంతోషపడుతున్నాడో ఇప్పుడో
వాడు చేసిందే ఇందాంత
ప్రభువు బిడ్డలు గుద్దలు మోసుకొండి
@@anandrao2162vaadu velli ippudu 2 kgs ekkuva ichadu antava
Mari 100 grams 1 day lo Ela increase ayyindhi thanu?? Ippudu north nunchi south varaku thana kosam baadha paduthunnaru andaru, evaro mee lanti vaallu aa brijbhushan laanti vallaki support chestharu.@@rampavanthanai6193
Mee coment lo ఆమె ముఖం కనిపిస్తుంది
Mana Desam lo undi Ela kakshasadhimpulu chesevallu UGRAVADHULA tho samanam .
Ela jariginanduku oka bharateeyudiga bhadhapaduthunnanu 🥺
Jaii hind ✊
Justice for vinesh pogat..
ఇప్పటికి బీజేపీ ఐటీ సెల్ వాళ్ళు ఈమె ని ట్రోల్ల్స్ చేస్తున్నారు
Meeru Olympics lo control Rahul cheste చేయించండి పిచ్చి వాగుడు ఎందుకు
5:42 true.. Asalu food plan ichevaru ngt ngt ki 2kgs perigela food endhuku icharo....Valla mistake a undhi dhantlo anyway its so sad to see this😢
Manillo cricket ni support chesinanthaga anni games ki support cheyaru. Ilanti issues ni andaru support chesi ameku nyayam cheyali
2016 లో కూడా ఆమె over weight కారణంగా disqualified అయింది ఈ విషయాన్ని వీడియోలో ఎందువల్ల ప్రస్తావింఛలేదు..సింపతీ చూపెట్టాలానే ఆత్రం లో సగం సమాచారాన్ని మాత్రమే కావాలని చూపించారా క్రాంతి..?
2016 లో ఆమె 48 kgs క్యాటగిరీ లో disqualify అయ్యింది నిజమే కానీ అది qualifying event లో, warning ఇచ్చి వదిలేశారు, తర్వాత తను qualify అయ్యింది.
రియో ఒలింపిక్స్ లో పాల్గొని quaters లో injury వల్ల వెనక్కి వచ్చింది
Weight check chese tappudu shoes this check chesara, leka thiyaledha. Shoes compulsory 400grms above uvntundhi. If anyone know. Please let me know 🙏🙏🙏
మోడీ తాత అనుకున్నది సాధించాడు లేకపోతే ఈ wrestlers మా బ్రిజ్ భూషణ్ కి వ్యతిరేకం గా పోరాటం చేస్తారా,మా బీజేపీ వాళ్లకు మెడల్స్ కంటే రాజకీయ లబ్ది ముఖ్యం..
జై బీజేపీ జై బ్రిజ్ భూషణ్
రే puka దేశం పరువుకన్నా నీకు బీజేపీ ముఖ్యమరా
నీలాంటోళ్ల వల్లే దేశం సంకనాకి పోతు వున్నది
శత్రువులు ఎక్కడో ఉండరు .బీజేపీ రూపం లో ఇండియా లోనే ఉన్నారు 😢
Prathi dhaniiki modhi midha padi adavadamena
అరేయ్ ఎర్రి పప్ప 100 గ్రాములు ఉంటే చాలు పక్కకు దొబ్బెయ్ మంటారు అది సహజమే
@@skghani6044muslim le ee deshaniki sathruvulu
Justice for Vinesh Phogat
Chetha vagudu stupid fellows taking what ever chance to comment bjp party...if it is true poghat may not be send to olampics...after modi govt only our sports depot doing good infact in cogress govts no body cares about talent because of modi govt he encouraged sports talented persons...
కుట్ర జరిగితే అసలు అక్కడిదాకా ఎందుకు పంపుతారు.....2016లో కూడా ఓవర్ వెయిట్ తోనే disqualify అయింది అన్న...
Adi Olympics lo participate cheyaka munde disqualificy ayindi.. Not after playing some matches
@@KranthiVlogger మరి ఇప్పుడు కుట్ర చేసి ఇక్కడే ఆపుతారు గా... అక్కడిదాకా ఎందుకు పంపుతారు...
@@venukinnera4902direct గా దెబ్బ తీయటం కన్నా indirect గా దెబ్బ తీయటం బెటర్ కాబట్టి😂😂
@@venukinnera4902ah logic e bugga galaki avasaram ledu le bro ...m jarigina modi medhaki thoyali adhi okatteh thelusu e nibba galaki
@@KranthiVlogger ప్రతి మ్యాచ్ కి ముందు చూస్తారు బరువు అది తెలీదా
ఇలా ఇంకా కొంతమంది ని కూడా ఇంటికి పంపారు అది కూడా మోడీ కుట్రే కదా 🤔
దంగల్...
ఇంకేం జై హింద్..
మనవాళ్ళు మన వాళ్ళకే support చేయనప్పుడు..
Ni hard work ki🙌🙏
BJP and Indian Media enjoing now
Arey bjp endhuku happy ga untadi Neel anti sankuchitha mind kadu bjp di
@@vijaykumarchalamalla4709avunu chala broad mind
Hantakulu
Rapist lu BJP RSS varu ayite hero lu anentha goppa broad mind
Yendukante
Aa hantakudu cheppedi vinu
Ee rapist Sangha samskartha
Anentha broad mind okka BJP vallake vundi
Chaa avuna, aithey brijbhushan ki support cheyyu bro, memu pogat ki support chestham.@@vijaykumarchalamalla4709
Yes
@@Thirupathi.kushanapalli nijam cheppav bro😡
National nutritionist, ట్రైనర్ ఉండి కూడా 100gm ఎక్కువైంది అంటే ఎక్కడో కోడ్తుంది శ్రీనా😂😂...#నమో#
Avunu🙂nenu🙂SRINU🙂ney
Not 100gm 2+kg perigindhi adhi thaginchadaniki contunious ga skipping, hair cutting even some blood kuda tesaranta but bad luck 100gm edge tho disqualify iyendhi evanni cheppadu ee babau support lekapotha antha thagadhu kadha
How can that possible 49 to 52+ kg in one day. if it is possible to gain.reduced to 49+ is also possibly bro. @@dondapatiadityasivaramkuma9225
@@dondapatiadityasivaramkuma9225 Asalu antha weight perige foods ela pettaru...energy ki ekkuva calories unde food pettina saripothundhemo anukunta kadha..? Something is fishyy bayya
@@cybertron9495 Before he get into finals he played 3 matches in one day chala strain avthundhi because thanu odinchindhi world champians ni entha energy loss avuntadhi practical ga alochitha after that he want fight in finals entha energy kavali i think she takes some energy suppliments for stamina and also girls body is unpredictable
Fight For Vinesh phogat 🙏
We support vinesh phogat
Justice for vinesh phogat 💪
bjpని బహిష్కరించు brother
BJP...neku emi chesindhira erri puka
Adhii avadhu goo and sleep nibba kid 😂😂😂
@@batmanreddy9022😂😂😂
ఇండియా నుంచి దెంగేయ్ రా నా కొడకా
@@Thelugu-i1vnuvvu ye angle lo bjp ni oppose chestunnavu
You can delay her victory...But you can't stop her winning ...If she is genuine God will be on her side....All the best Vinesh ...
మోడీ గారు అనుకుంటే 100 కి 100 శాతం ఈ నిర్ణయాన్ని మార్చవచ్చు
ఎందుకంటే మోడీ గారు చాలా బలమైన నాయకుడు అని ప్రపంచం మొత్తం చెపుతుంది.నిజం కాదంటారా
Bro rules andhariki okkate evaru em cheyaleru
నీకు మంచిరోజులు వస్తాయి అక్క పాపాలు పండుతాయి
💥గుండు చేయిస్తే సరిపోయేదిగా వినేష్ ఫోగెట్ గారు‼️🙏
🥺😥😰
Akkada unna team bjp party vallu cheynivvaru
@@yagatip8467 nuvve bjp party vaarini valla team lo pettavs nibba ?
Justice for vinesh
There are 3 questions arising here :
1. What are the 140 support staff doing sent along with 117 athletes ?
2. Why Vinesh was not selected in 53kg category because that selected person lost in the first round itself ?
3. What PT Usha and Pardiwala doing ?
nenu full emotional bro, yesterday night match chusa inka manuku gold vastundhi anukunna
mrg news vinaganey heart break😭😭😭
Last time manipur boxers ilage gelichi manipur gurinchi prabutvam chestunna kutralu cheppadu. So ippudu vinesh geliste ame international stage pyna villa injat testadani munde ame nu Participate kakunda sketch vesaru.... Too shame....
She is truely champion ❤😢
నీవు, హులసి చందు ఇద్దరు ఇంకా ఏంటి యూట్యూబ్ లు మల విసర్జన చేయలేదా అని అనుకున్నాను..
ఇప్పుడు చేసేశారు...
ఏదైనా చెపితే దానికి రుజువు వుండాలి...
రుజువు లేకపోతే మూసుకొని కుర్చోలి..
Kranthi sir mee voice and way of explanation super sir
ఇది కుట్రే. ఆమె ఫైనల్ గెలిచిన తర్వాత ఏదో మాట్లాడుతుందని ముందే ఊహించి చేశారు.
Olympics lo kuda party rajakiyalu chestunnaru kada karma 😔😔 dinke desam madda gudisi pothundi 😊😂😂
Bro irrespective of party okavela politics jaruguthe olympics selections lone jaruguthundhi akkadaki kuda vellanivvaru kuncham comman sense tho alochinchu.
avnu aa lnjala party unte inka mogga kudvalsi de
# Justice for Vinesh Phogat ✨🔥
Kusthipoti poorthiga baruvu ki sambandhinchina game.....alantappudu coach em chesadu wait check cheyakunda, sare Vinesh phogat ayina chuskovaliga oka one hour mundhu chuskunna 100 grams kosam hair cut chesi vellevaru kadha..... Olympics rooms lo wait check cheskoni chudataniki machines arrange cheyyaledha ???
Dangal Jai hind 🇮🇳 We support Vinesh Poghat She is a true champion and gret worrier in the Boxing field as well as Society
దంగల్ - 2 story ready అయ్యింది
Yes ravalsindhe
Dirty politics
ఒరే ఆవిడ అప్పటికి ఇంకా మెడల్ గెలవలేదు రా బాబు... మోదీ రియాక్ట్ అవ్వడానికి... ఇంకా ఫైనల్ ఆడాల్సి ఉంది అని రియాక్ట్ అవ్వలేదు
Vinesh phoghat.. You are a true champion... Bharath maatha ki jai... Dangal... ✊
Correct points
Modi BJP🤬🤬🤬🤬🤬🤬🤬🤬🤬🤬🤬🤬🤬
Chepputho dengali memalni
Waiting for this explanation
She is broken Anna malli ee chance inka radhu Chala badha ga vundhi. 82 matches gelichina wrestler ni odinchi final ki cherukundhi. Retire kooda ayipoyindhi.