డబ్బాలో లొడలొడ.. సిగ్గూశరం లేదా .. పంచులే పంచులు | CM KCR Satires on Bandi Sanjay | hmtv

Поділитися
Вставка
  • Опубліковано 16 гру 2024

КОМЕНТАРІ • 668

  • @A.Narendarreddy9999
    @A.Narendarreddy9999 2 роки тому +134

    నీ తెలివికి మన్ను వడ నువ్వు చెప్తే వేదం వేరే వాళ్ళు చెప్తే వ్యభిచారం తూ నీ బతుకు చేడా

    • @syedsamdani6129
      @syedsamdani6129 2 роки тому

      He is best than others.

    • @sayyedmuneerpasha6678
      @sayyedmuneerpasha6678 2 роки тому

      Vedam chepithe nithi ga vundale..vedam chadivi Abdalla budget pedithe hindhu darmam emi ayipovale

  • @harishkatta1
    @harishkatta1 2 роки тому +74

    మత్తులో మాట్లాడుతున్న మాటలు కేవలం కల్పితం మాత్రమే ఈ తాగుబోతు గాని మాటలు పట్టించుకోనవసరం లేదు.

  • @sudhakarbairy7435
    @sudhakarbairy7435 2 роки тому +123

    మా తెలంగాణ పట్టిన శని రా నువ్వు

  • @ramakrishnaraoparisa6988
    @ramakrishnaraoparisa6988 2 роки тому +56

    కచరా కు పిచ్చిపట్టినట్లుంది బహుశ రానున్న ఎన్నికలలో తెరాస ఓటమి నిశ్చయమైనట్లుంది.

  • @nagarajucharyk961
    @nagarajucharyk961 2 роки тому +136

    కెసిఆర్ గారి బూతుమాటలు పాలన మాటలు యువతకు ఎంతో ఆదర్శం

  • @kamalakarrao9178
    @kamalakarrao9178 2 роки тому +51

    హిందువులను హిందుగాలు బొందుగాలు ఆనపుడు అప్పుడు ఏమైంది

  • @banthilal2050
    @banthilal2050 2 роки тому +1

    ఒరేయ్ తెలంగాణా బ్రో మీకు కామెంట్ చేయటానికి సిగ్గు ఉండాలి తెలంగాణాలో ఉండి తెలంగాణా సీఎం మీద కామెంట్ చేయటానికి ఎందుకంటే తెలంగాణాలో ఉన్నా ప్రజాము సన్యాసి బీజేపీ కు కనబడటంలేదా బీజేపీ సిగ్గు లేదా తెలంగాణా కు బడ్జెట్ తక్కువ ఇస్తే ఊరుకోవాల్నా తెలంగాణా సంపదే కేంద్రంకు ఇస్తున్నాము కేంద్రం ఏమో తెలంగాణా కు బడ్జెట్ తక్కువఎస్తే ఊరుకుంటామ తొక్కుతాము సన్యాసి బీజేపీ కార్యకర్తలు జై తెలంగాణా పులి సీఎం కెసిఆర్ తెలంగాణా సమరయోధు సాధించిన్న సీఎం కెసిఆర్ 🙏🙏🙏🙏🦁🦁🦁🦁🦁🚖🚖🚖🚖🚖🚖🚖🚖

  • @ramakrishnaraoparisa6988
    @ramakrishnaraoparisa6988 2 роки тому +67

    "ఇట్లాగే వాగివాగి రేప్పొద్దున నమో కాళ్ళ పడితే సరి" అని తెలిసిన వాడు కదా! అందుకే వాగుతున్నడు

  • @naveeninnocent7523
    @naveeninnocent7523 2 роки тому +52

    ఇవన్నీ సర్లే కానీ దళితులకు ఇస్తా అన్న 10 లక్షలు ఇవ్వు మొదలు వాళ్ళు అందరూ ఎదురు చూస్తున్నారు

    • @sayyedmuneerpasha6678
      @sayyedmuneerpasha6678 2 роки тому

      1500000 isthana Modi ni adugu...

    • @priyadadu6188
      @priyadadu6188 2 роки тому +2

      @@sayyedmuneerpasha6678 Ayushmaan bharath kinda 5 lakhs oka person ki health limit icchadu modi ji.
      Me intlo 4 ledha 5 guru vunte 20 lakhs to 25 lakhs icchi natte.
      3 years from first covid ration free istundu modiji
      Khathe ghar ka, gaana gaathe bahar ka
      Meeru maara ru

    • @sayyedmuneerpasha6678
      @sayyedmuneerpasha6678 2 роки тому

      @@priyadadu6188 arogya sree card undhi entha ayina freeeeeee....

    • @priyadadu6188
      @priyadadu6188 2 роки тому +1

      @@sayyedmuneerpasha6678 arogya sree is due to private hospitals about 1000 crores, they stopped the treatment in 50 private hospitals, on last Saturday the Telangana government has released 220 crores.
      Still the private hospitals are not happy, they want the due amount, which is pending in the government.
      So use Ayushmaan bharath, limit is 5 lakhs
      And aarogyasri limit is 2 lakhs
      Eppudu marutharu babu, maa karma
      Andhuke minimum education kavali

    • @sayyedmuneerpasha6678
      @sayyedmuneerpasha6678 2 роки тому

      @@priyadadu6188 check once again take clarity,,

  • @chetanarjun219
    @chetanarjun219 2 роки тому +75

    ఆ పార్టీ ఈ పార్టీ నుండి వచ్చిన వాళ్ళని ముద్దు పెట్టుకుంటే సిగ్గు అనిపిస్తే లేదా

  • @prashanthsvs
    @prashanthsvs 2 роки тому +49

    ఒక మహిళను పట్టుకుని,
    సిగ్గులేదా నిర్మల సీతారామన్ గారు అంటావా, నువ్వు ఒక ముఖ్యమంత్రి పదవి లోనే ఉన్నావా, లేదా,,,,, చి చీ,,

  • @kasalasatyanarayanareddy5128
    @kasalasatyanarayanareddy5128 2 роки тому +13

    సరైన ప్రతి పక్షం లేదు అంటారు మీరు ప్రతి పక్షంలో ఉన్న శాసనసభ్యులను బ్రతిమాలో లేకుంటే బయపెట్టి మీ పార్టీలో కలుపుకుని మీరే ప్రతి పక్షం లేదు అనడం ఎంత వరకు సమంజసం మీరే చెప్పాలి సర్

  • @user-bx9ov8qf4r
    @user-bx9ov8qf4r 2 роки тому +21

    తెలంగాణ కి పట్టిన దరిద్రం ఒక్కటే ఈ తాగుబోతు సీఎం .....సీఎం కి ఉన్న ఏ ఒక్క లక్షణం లేదు కచర సీఎం ....తు....తు.....తు...

  • @ambeersfamilyvlogs4571
    @ambeersfamilyvlogs4571 2 роки тому +73

    చైనా ఉత్పత్తులను బహిష్కరించుధాo
    1. వైద్యం
    2. విద్య
    3. న్యాయం
    4. వ్యవసాయం
    ఈ మూడు ప్రధానంగా ఫ్రీ గా దేశంలో అమలు చేయాలని నా మనవి
    యె ఇతర సంక్షేమ (99%)పథకాలు వద్ధు
    జై భారత్ మాతా కి జై ⚘ 🌻 🙏

    • @padmavathis4253
      @padmavathis4253 2 роки тому +1

      అలా bahishkariste మన దేశంలో నిత్యావసర వస్తువులu mobiles, petrol, diesel లాంటివి ఉండవు,

    • @baquarmohammed1534
      @baquarmohammed1534 2 роки тому +1

      Petrol, deseil bahishkariddam.

    • @kbpriyudu
      @kbpriyudu 2 роки тому +2

      BJP RSS వాళ్లు స్వదేశీ జాగరన్మంచ్ అధికారం లో లేనప్పుడు పట్టారు.. ఇప్పుడు ఎక్కడ పోయింది

    • @nagarjunareddy1006
      @nagarjunareddy1006 2 роки тому

      China lo tayaraina Ramujaswamy vigrahaniki pradana mantri sankustapana chestundu. Manaku china vastuvulu vadavaddani cheptadu MODI. Prajalanu bewakuff gandlu anukuntundru MODI KCR gandlu

  • @satyanarayanamullapudi5082
    @satyanarayanamullapudi5082 2 роки тому +34

    40000 crores lo evari vata entha

  • @kottepakasrinivas5446
    @kottepakasrinivas5446 2 роки тому +5

    100% correct

  • @SB-qt5wi
    @SB-qt5wi 2 роки тому +13

    మీరు సీఎం అయి ఉండి. దేశ ఆర్థిక మంత్రి, కేబినెట్ women minister ను సిగ్గు ఉందా అనడం తప్పు. సుప్రీమ్ కోర్టు దిన్ని సుమోటోగా స్వీకరించి చర్య తీసుకోవాలి

  • @buchirajambituku2901
    @buchirajambituku2901 2 роки тому +11

    కేసీర్ ను మించిన లీడర్ లేరు ఎందుకో తెలుసా ఇంత ముర్కపు మాటలు ఎవ్వరు మాట్లాడలేరు

  • @gkrmudhiraj8500
    @gkrmudhiraj8500 2 роки тому +21

    వడ్లు మొత్తం నేనే కొంటున్నా అని అన్నారు సార్ కానీ కేంద్రం చేతులెత్తేస్తే అసలు నిజం బయట పడింది

  • @parashuramtelugulessons1363
    @parashuramtelugulessons1363 2 роки тому +40

    Tg లో ప్రతిపక్ష నాయకకులు మేధావులు ఆలోచించండి మన పరువు పోతుంది

  • @srisri01
    @srisri01 2 роки тому +30

    , 🤭అంది తే జుట్టు లేకుంటే కాళ్లు 🤭

  • @saharasrinu3489
    @saharasrinu3489 2 роки тому +18

    సార్ ప్రేస్ మీట్ ముందు ఉన్నవాళ్లు నిజమైన నిక్కర్శైన జుర్ణలిస్ట్ కదా.ఏదీ నిజమో ఏది అబద్ధమో తెలుసుకుని ప్రజలకు వివరించాలి

  • @dasarlamanyam6306
    @dasarlamanyam6306 2 роки тому +45

    KCR RiP 😭😘😂😭😭😭😭😭

  • @lokuya6228
    @lokuya6228 2 роки тому +16

    Jai Bji🙏

  • @SaiKiran-ve2fn
    @SaiKiran-ve2fn 2 роки тому +6

    100./. 90ml

  • @rambabupervela2521
    @rambabupervela2521 2 роки тому +39

    Sir speaking about himself.

  • @mevsrikanth963
    @mevsrikanth963 2 роки тому +24

    మా గురువు కచరా .....కచరా కొత్త భాష భూతు భాష తత్త్వవెత్త ..కచరా

  • @seshuu9462
    @seshuu9462 2 роки тому +1

    కేసిఆర్ సార్ నిజంగా బీజేపీ కి బాగా గడ్డి పెట్టారు. నిజంగా ఈ బీజేపీ వేదవలకి పరిపాలన రాదు
    1. LIC ప్రైవేట్
    2. గవ్నమెంట్ ఆఫీసు అన్నీ ప్రైవేట్
    3. క్రిప్టో కరెన్సీ 30% టాక్స్
    4. బడ్జెట్ లో హెల్త్ కి 0%
    5.రైతు ల కి ఎరువుల మీద సబ్సిడీ రద్దు
    6. సెంట్రల్ గర్నమెంట్ ఉద్యోగుల కనీస వేతనం 18000 నుండి
    పెంచలేదు
    7.టాక్స్ బెనిఫిట్స్ ఇవ్వలేదు
    8. రైతులకి ఇంచే పని కి ఆహార పథకం లో నిధుల కోత(ఉపాధి హామీ పథకంలో )
    9.100 కోట్ల రుణాలు కేవలం వ్యాపారులకు
    10. పొలాల్లో త్వరలో కరెంట్ కి మీటర్ లు అధిక సొమ్ము దోచుడు frbm కటిన్ చట్టాలు
    12.బ్లాక్ మనీ రికవరీ ఎప్పుడో మరీ
    13. delegation powers రాష్ట్రాల నుంచి లాక్కోవడం
    14.బడ్జెట్ కేటాయింపులు దారుణం గా తగ్గించడం
    15. ఎస్సీ, ఎస్టీల బడ్జెట్ లో 60 % కోత అంటే 100 మంది వుంటే 40 మందికే భోజనం పెట్టడం అది కూడా చాలు చాలకుండ.
    16. దేశ వ్యాప్తంగా 15 లక్షల ఉద్యోగాలు ఖాలి గా వున్న notification theeyatledhu
    17. ధాన్యం కొనుగోలు పరిమితం చేయడం
    18.ఉత్తర భారతదేశాన్ని తప్ప దక్షిణాది రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయింపులు లేకపోవడం
    19.విద్య, వైద్యం లమెర్గు చేయడానికి ఇప్పటి వరకు ఎటువంటి గుణాత్మక చర్యలు తీసుకోక పోవడం
    20.మతతత్వం ను పెంచి పోషించి జనాల్లో ఇబ్బందులు కలిగించడం

  • @unstoppablekr5288
    @unstoppablekr5288 2 роки тому +33

    Nv republic day roju flag egareyaledu...nv matladutunava kcr...siggu anipistundi

    • @ravindernaik8626
      @ravindernaik8626 2 роки тому +1

      ఒక శ్రీని దాంట్లో మన ఆర్థిక మంత్రి కేంద్రం నిర్మల సీతారామన్ గారిని ఆడబిడ్డ అని చూడకుండా హేళనగా మాట్లాడటం నీవు మనిషివేనా నిర్మల సీతారామన్ గారి కాలి గోటికి కూడా సరిపోవు సార్ ఎందుకంటున్నానంటే భారతదేశంలో హిందువులు స్త్రీలను గౌరవిస్తారు అతను కూడా స్త్రీలను తన శరీరంలో సగభాగం ఇచ్చారు అలాంటిది ఒక ఆడబిడ్డను చేసి మాట్లాడడం నీకు సిగ్గు ఉందా

  • @nilabitek908
    @nilabitek908 2 роки тому +12

    Jai modiji

  • @durgammallesh2224
    @durgammallesh2224 2 роки тому +4

    Spr sir

  • @timepass8187
    @timepass8187 2 роки тому +13

    మాకు అర్థం అవుతుంది నీ భయం నీకు మొగుడు బీజేపీ అని ముందే నీకు అర్థం అవుతుంది మొన్నటి దాక లేని కసి నీలో ఇప్పుడే కానీ పిస్తుంది 😄

  • @SB-qt5wi
    @SB-qt5wi 2 роки тому +7

    మీ పరువు మీరే తీసుకుంటున్నారు CM sir

  • @venkataswamy804
    @venkataswamy804 2 роки тому +4

    మను పెద్దమ్మ గూడెం నువ్వు ఎంత కమిషన్ తీసుకున్న మిషన్ భగీరథ ఆయన డబ్బులు రాలేదు ఇప్పుడు కూడా అంటాడు నువ్వు బుడగలాగా బుడ్డ అంటావు

  • @chandukomurojukomurojuchan7764
    @chandukomurojukomurojuchan7764 2 роки тому +23

    ఈ దరిద్రం తెలంగాణ నుంచి తొందరగా తరిమికొట్టాలి

  • @Kp-khaleelpasha
    @Kp-khaleelpasha 2 роки тому +3

    Sir super🙏

  • @ramojinaveen4668
    @ramojinaveen4668 2 роки тому +4

    jai kcr

    • @srikanth19896
      @srikanth19896 2 роки тому

      Jai cheppalsinde mana janda kanna kcr a goppa republic day lo palgonani vadu desha drohi ayna manaku great

  • @kistanibalakrishna304
    @kistanibalakrishna304 2 роки тому +6

    Kcr thop

  • @ab-jh8ym
    @ab-jh8ym 2 роки тому +34

    Panchulu kaadu avi bhoothulu. Ammudu poyina media vunte gitlane vuntadi

  • @syedjahangir677
    @syedjahangir677 2 роки тому +8

    one man show KCR 💥

  • @satyadjmastar1183
    @satyadjmastar1183 2 роки тому +16

    Jai bjp jai sree ram

  • @bhaskarjosyula5316
    @bhaskarjosyula5316 2 роки тому +1

    First tell loan of 3 lac crores where did u spend, release white paper, no notification in 8yrs, deficit of 10000 crore, worst of health care and worst state of schools so plz first clarify to telegana people

  • @chandramoulimadikanti8907
    @chandramoulimadikanti8907 2 роки тому +1

    super

  • @hpindigosevencolours3846
    @hpindigosevencolours3846 2 роки тому +1

    Super Sir

  • @razaalirazvi7868
    @razaalirazvi7868 2 роки тому +4

    Tiger KCR garu great

    • @srikanth19896
      @srikanth19896 2 роки тому

      Avinithi king bottle katham chestadu tiger malla

  • @madhuparakala7217
    @madhuparakala7217 2 роки тому +6

    ఇవ్వి పంచ్ లు కాదు, కెసిఆర్ కి పంచ తడిచే పని కేంద్రం చేయబోతుంది అని తెలుసుకొని, ఎం చేయాలో తెలియక ఇలా ఒర్రుతుండు కెసిఆర్...

  • @kamathamramana2188
    @kamathamramana2188 2 роки тому +13

    Jihaadhi Lalu longipoyina full bottle

  • @narayanareddymada1899
    @narayanareddymada1899 2 роки тому +5

    70 వేల పుస్తకాలు ప్రపంచములో ఈవడన్న
    వక్తి చదివిండా

  • @nagarajucharyk961
    @nagarajucharyk961 2 роки тому +9

    మామా మందు ఎక్కువైంది ఏంది

  • @gkrmudhiraj8500
    @gkrmudhiraj8500 2 роки тому +1

    వచ్చే ఎలక్షన్లలో 60 నుంచి 70 సీట్లు కన్ఫామ్KCR ku

  • @SHBBCTTD
    @SHBBCTTD 2 роки тому +1

    పక్క రాష్ట్రం చంద్రబాబు కూడా పోయినసారి కూడా అధికారం కోసం అడ్డదారులు తొక్కడ బూతులు మాట్లాడుతుంటే ఏదో అనుకున్నారు ప్రజలు కానీ ఇక్కడ కూడా ఇలాగే మీరు పతనం అవుతుంది నీ బతుకు

  • @WasimAkram-hr7ug
    @WasimAkram-hr7ug 2 роки тому +40

    CM Mr KCR Garu, said correct & right. JAI KCR, JAI TRS 💐

  • @venkataswamy804
    @venkataswamy804 2 роки тому +2

    ఆరు నుంచి తొమ్మిది నెలల వరకు కెసిఆర్ ప్రెస్ మీట్ ఉండదు అప్పుడు డైరెక్ట్ ఎలక్షన్లకు వెళ్తాడు ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని అన్నాడు కదా అందుకే జూన్లో అభ్యర్థులను ప్రకటిస్తాడు జనవరిలో 23 ఎలక్షన్ కి వెళ్తాడు ఇది 100 కి 100% నిజం

  • @prakashsatyaveti4908
    @prakashsatyaveti4908 2 роки тому +6

    Weste KCR KD

  • @durgammallesh2224
    @durgammallesh2224 2 роки тому +2

    Spr

  • @smahipalsmahipal7308
    @smahipalsmahipal7308 2 роки тому +4

    West k c r

  • @upendrayadav9349
    @upendrayadav9349 2 роки тому +1

    🔥

  • @middiappalarajuschoolofbus1034
    @middiappalarajuschoolofbus1034 2 роки тому +25

    KCR ki budget analysis cheyadam kuda telusa. GDP ante sarighha teliyadu.

  • @chatripallyvijayenderrao167
    @chatripallyvijayenderrao167 2 роки тому +17

    Jai Ho BJP, Jai Ho Modi ji, Jai Bandi Sanjay Garu,

  • @vip-jk6bk
    @vip-jk6bk 2 роки тому +2

    Antaaa taginavuu kakaa full comidy chestunavuu

  • @srikanthvangari6021
    @srikanthvangari6021 2 роки тому +1

    👍

  • @padmavathis4253
    @padmavathis4253 2 роки тому +16

    Idi Hindi or English lo matladithe central valki artham avtundi

  • @arjun....5525
    @arjun....5525 2 роки тому +2

    Chal ee okka vishayamlooo I support kcr

  • @durgaraokasthala4398
    @durgaraokasthala4398 2 роки тому +6

    SOCIAL MEDIA IS EVIDENCE FOR HIS DAMNED LIES

  • @jakkamshyam9970
    @jakkamshyam9970 2 роки тому +1

    కేసిఆర్ ఇంత ప్రస్టేషన్ లో ఉన్నాడు.తన పతనం మొదలయింది అని అర్ధమైనట్లు ఉంది,తన తప్పులు కప్పి పుఛ్ఛుకొవటానికి ఈ వదరుడు ఈ మొరుగుడు తొ డైవర్ట్ చేయటం

  • @-AYADARSH
    @-AYADARSH 2 роки тому +1

    TELANGANA CHEAP MINISTER

  • @krishnamuraliavala8182
    @krishnamuraliavala8182 2 роки тому +6

    Jai k.c.r

  • @akkam5042
    @akkam5042 2 роки тому

    ఖర్చు అంటె మీ కమిషన్ లు కదా కాక , నిన్ను మించి ఎవడు కూడా ఇట్లా మాట్లాడడు,

  • @narsimhachary6594
    @narsimhachary6594 2 роки тому +2

    Udyama party trs jai K.c.r jai trs

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 2 роки тому +20

    KCR గారు మీరు చెప్పింది 100% correct
    ఇదే అభప్రాయాన్ని AP ప్రజలు కూడా అనుకుంటున్నారు

    • @sharaths2236
      @sharaths2236 2 роки тому +3

      Anduke mi ap sanka naki poindi..Edi capital anedi mike telyadu…ap ni karab chesnaru manchiga unna state ni divide chesi 🤦🏻‍♂️🤦🏻‍♂️..nilanti ollu undadam vallane ilanti party vallu gelustaru…

    • @sayyedmuneerpasha6678
      @sayyedmuneerpasha6678 2 роки тому +2

      KCR correct

    • @sayyedmuneerpasha6678
      @sayyedmuneerpasha6678 2 роки тому

      @@sharaths2236 ayithe nuvvu e party ki vote esthav

    • @burnapuramvittalreddy2071
      @burnapuramvittalreddy2071 2 роки тому +1

      KCR chestunnadi RAZAKAR palana,adi nachithe, PUBLIC antha telangana lo inthaku mundu NIZAM RAJYAM LO UNNATTE PUBLIC BANISALU,TRS CADRE ANTHA RAZAKARS LAGA NIJA JEEVITHAMULO BANISALUGA UNDALI LEDA CHAVALI

  • @narsichikkulla7138
    @narsichikkulla7138 2 роки тому +1

    Mission ledhu na pass ledhu 😂😂

  • @garrevani9487
    @garrevani9487 2 роки тому +12

    మా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన ప్రతి మాట 100% నిజం ఎప్పుడైనా కేంద్రం కళ్ళు తెరిచి తెలంగాణ అభివృద్ధికి తోడ్పడాలి అలాగే విభజన ఆస్తులన్నీ కరెక్టుగా పంచాలి ఏది ఏమైనా ఒక దమ్మున్న నాయకుడు మంత్రి కావాలి అది ఎవరు అంటే మా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 100% 100% ప్రధానమంత్రి పదవికి అర్హుడు ఎవరైనా ఉన్నారంటే గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్ జై తెలంగాణ జై కేసీఆర్ దమ్మున్న నాయకుడు కాబట్టే గట్టిగానే మాట్లాడుతున్నాడు దేశంలో 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరూ మాట్లాడని విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు

    • @avnreddy9463
      @avnreddy9463 2 роки тому +2

      ఏమి అభివృద్ధి కావాలి నిన్ను కూచో బెట్టి మేపుతున్నాడు అందిన కాడికి అతడు దోచుకుంటున్నాడు

    • @avnreddy9463
      @avnreddy9463 2 роки тому +1

      అంటే గట్టిగా దేశ ప్రజలకు బూతులు నేర్పిస్తాడా ప్రపంచం ముందు ఒకే ఒక్కడు ఎవ్వరూ ముందు మాటాడని బూతులు

  • @anilmunagala513
    @anilmunagala513 2 роки тому +7

    Jai kcr CM sir

  • @omkarkarmayogi5967
    @omkarkarmayogi5967 2 роки тому

    దయ్యము వేదము వల్లిస్తుంది.
    నీకు దమ్ముంటే శ్లోకానికి అర్థం చెప్పు.

  • @srils9867
    @srils9867 2 роки тому +13

    Eeyana CM kaadu...nijjamganey 90ml CM...inthananna siggu vundali ila matladataniki

  • @ravindernaik8626
    @ravindernaik8626 2 роки тому

    మొన్న రిపబ్లిక్ డే రోజు నీవు జెండా ఎగరేసిన నువ్వు నాతో మాట్లాడుతున్నావు కదా నీకు నీ పాలన పై నమ్మకం ఉందా లేదు కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టే అంత మొగాడివో నీవు కాదు కదా సో మొదట నువ్వు మారు సార్ తర్వాత కేంద్రం నిజాం పాలన కాదు నీది ఇది భారతదేశం పరిపాలన బీజేపీ పాలన కాషాయ దళం పాలనా ఎందుకు లేచి పడుతున్నావ్ జాగ్రత్త కింద పడతావు నీవు అవినీతి చేయకపోతే కాళేశ్వరంలో మిషన్ భగీరథ లో మిషన్ కాకతీయ లో నీకెందుకయ్యా భయం దమ్ముంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లెక్క చెప్పు పక్క రాష్ట్రం జగన్ మోహన్ రెడ్డి గారూ తొమ్మిది లక్షల ఇళ్లను కంప్లీట్ చేసినారు నీవేం పాలు తాగుతున్నావా మొదటి రెండున్నర లక్షల ఇళ్లకు ఏమి ఇచ్చారు అంట మొదట లెక్క చెప్పు ఎస్సీ ఎస్టీ నిధులు ఎక్కడ అంతా మోసం లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిన మహానుభావుడ నీటి శాలిగా

  • @AshrafAli-kt5wl
    @AshrafAli-kt5wl 2 роки тому +2

    Legend of Telangana.
    Andhra comments against him

  • @mahadevb4059
    @mahadevb4059 2 роки тому +1

    Kcr next pm

  • @pallesrinivas9003
    @pallesrinivas9003 2 роки тому +3

    Mudhu top ki divert vadhu 🙏 dharani clear chayadhi kcrgaru

  • @vanshikavannu8015
    @vanshikavannu8015 2 роки тому +15

    He is not even eligible to work in road side toilets. I love Telangana people who gave such a honorable position to this guy.

    • @RAVISINGH-hq8eu
      @RAVISINGH-hq8eu 2 роки тому

      What a wonderful observation.

    • @kamalakarraj9657
      @kamalakarraj9657 2 роки тому

      We too sort of love Andhra people who gave such an esteemed position to a criminal guy

  • @pradeepk5607
    @pradeepk5607 2 роки тому +1

    అన్లా 6000 రూపాల్ మాయే...😂😂😂

  • @narsichikkulla7138
    @narsichikkulla7138 2 роки тому +2

    Thagi vachindu 😂😂

  • @avnreddy9463
    @avnreddy9463 2 роки тому

    ఏమి వాగుతావురా బాబు కేంద్రాన్ని ప్రధానిని ఏమిరా అంటావా ఏమి ఖండకవరంరా మెజారిటీ సీట్లు ఇచ్చి మేమంతా మెజారిటీ భారత ప్రజలం ఎన్నుకున్న ప్రభుత్వాన్ని బూతులు తిడుతావా నీకు సిగ్గు లేదురా మాకసలే సిగ్గులేదు అది ఉంటే నీ లాంటి అవినీతి లుచ్చాని ఎన్నుకుని అవినీతి రహిత 100 కోట్ల భారత ప్రజల యువత ఆరాధ్య ప్రధానిని అడ్డమయిన నీ తాగుబోతు కంపు నోటితో తిడతావా నీ నాలుక తెగకొస్తాము ఇలాంటి సిఐగులేని ముఖ్యమంత్రి ఇచ్చే ఎన్నికల తాయిలాలు తీసుకుని సిగ్గులేకుండా ఇలాంటి నాయకునికి ఓట్లేద్దామా ఆలోచించండి

  • @gkrmudhiraj8500
    @gkrmudhiraj8500 2 роки тому +3

    పెట్రోల్ రేట్లు తగ్గించండి సార్ ప్రభుత్వ భూములు అమ్మడం ఆపండి సార్😝😝😝😝🐬

  • @mjr7411
    @mjr7411 2 роки тому +7

    Em akkasu sir ki, chaala frustrate avithunnaadu paapam😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀

  • @gopikrishna130
    @gopikrishna130 2 роки тому +4

    Jai kcr

  • @prakashsatyaveti4908
    @prakashsatyaveti4908 2 роки тому +17

    Jai BJP

  • @kjesu2715
    @kjesu2715 2 роки тому

    జనాలను, వోటర్లను ఫూల్స్ చేయడం లో నెంబర్ వన్ స్తానం ఇవ్వవచ్చు....

  • @MDYousuf-nq8re
    @MDYousuf-nq8re 2 роки тому +2

    Kcr superb👍

  • @cherukuranjith7479
    @cherukuranjith7479 2 роки тому +11

    40thousand crods lo enni lopala vesaro cheppandi

  • @naveenkamareddyfishing4702
    @naveenkamareddyfishing4702 2 роки тому +2

    sir me matalku avarina fedhaa kavalasndi super 👏👏👏👏👏

  • @nareshbabu2356
    @nareshbabu2356 2 роки тому +1

    Telangana tiger

  • @shivakadarishiva7539
    @shivakadarishiva7539 2 роки тому +4

    Super kcr speech lo nuvu super

  • @sandapetasrinivas9590
    @sandapetasrinivas9590 2 роки тому +1

    Kg to Pg ఏమైంది సారు

  • @srinivaschittaboyana376
    @srinivaschittaboyana376 2 роки тому

    4కోట్ల జనాభా లెక్కలు సరిగ్గా చేపంది సార్. బీహారీలు యూపీ.

  • @siddamprabhakar7049
    @siddamprabhakar7049 2 роки тому

    కెసిఆర్ మాటలకు చేతలకు పొంతన లేకుండా పోయింది

  • @mohammadamjadnaamohammadam6694
    @mohammadamjadnaamohammadam6694 2 роки тому

    Hes raight 👍👍👍👍👍👍👍👍👍👍kcr cm talangana is great 👍👍👍👍👍👍👍👍👍

  • @truestorieslo
    @truestorieslo 2 роки тому +8

    తెలంగాణ కు పట్టిన చెదలు

  • @chandrasekhargoli2183
    @chandrasekhargoli2183 2 роки тому +13

    Mari Modi sir deģarra vongi vongi dundalu enduku pedtaru kcr sir?

  • @padmanabharajuprathikantam1224
    @padmanabharajuprathikantam1224 2 роки тому

    కేసిఆర్ గారు మీరు దేశ ప్రధానమంత్రిని వాడూ, వీడు అంటూ ఘోరాతి ఘోరంగా మాట్లాడటం సమంజసమేనా.