Це відео не доступне.
Перепрошуємо.

Chandana Charchita

Поділитися
Вставка
  • Опубліковано 4 вер 2015
  • Original Credits:
    Movie: Tenali Rama Krishna
    Music: Viswanathan RamaMoorthy
    Lyrics: Jayadeva Ashtapadi
    Singer: P. Suseela
    Cover Credits:
    Singer: Soujanya
    Recorded By: Salu James
    Mastered By: Venkat

КОМЕНТАРІ • 1,1 тис.

  • @satyanarayanareddyc5138
    @satyanarayanareddyc5138 3 роки тому +24

    సాక్షాత్తు ఆ సంగీత సరస్వతి ప్రత్యక్షమై తన గంధర్వ గానంతో మమ్మల్ని స్వర్గలోకంలో విహరింప చేసిన మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ మీ అభిమాని

  • @marthylalitha661
    @marthylalitha661 2 роки тому +28

    హరిరిహ ముగ్ధ వధూ నికరే విలాసిని విలసతి కేళిపరే
    ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ…..
    చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలీ (2)
    కేళిచలన్మణి కుండల మండిత గండ యుగ స్మిత శాలీ
    హరిరిహ ముగ్ధ వధూ నికరే విలాసిని విలసతి కేళిపరే
    కాపి విలాస విలోల విలోచన ఖేలనజనితమనోజం
    ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
    కాపి విలాస విలోల విలోచన ఖేలనజనితమనోజం
    ధ్యాయతి ముగ్ధవధూరధికం మధుసూదన వదనసరోజం (2)
    హరిరిహ ముగ్ధ వధూ నికరే విలాసిని విలసతి కేళిపరే
    శ్లిష్యతి కామపి చుంబతి కామపి రమయతి కామపి రామా (2)
    పశ్యతి సస్మిత చారుతరామపరామనుగఛ్చతి వామా
    హరిరిహ ముగ్ధ వధూ నికరే విలాసిని విలసతి కేళిపరే ||చందన చర్చిత ||

    • @maheshmacharla
      @maheshmacharla Рік тому +1

      Thank you for the service.

    • @lalithakommu9876
      @lalithakommu9876 Рік тому +1

      Oh superb suseelamma ni gurtuku techharu

    • @ghaliprameela5621
      @ghaliprameela5621 Рік тому +1

      ❤❤

    • @revuriprasanthi4333
      @revuriprasanthi4333 9 місяців тому +1

      sowjanya garu .
      Such a wonderful singing of this evergreen jaya Deva astapadhi in a heart soothing way. Keep singing with your attractive smiling heart.

    • @user-je4bg6jv7x
      @user-je4bg6jv7x 2 місяці тому

      Outstanding singing Madam Soujanya Madabhushi and I am a big fan of your voice😊namaste namaste 🙏

  • @chengalvaprasadk4821
    @chengalvaprasadk4821 3 роки тому +31

    కష్టతరమైన పదాలను సైతం పెదవుల నవ్వు చెదరకుండా ఆలవొకగా పాడగల ప్రతిభ మీ సొంతంల వుంది, అభినందనలు 🙏🎼🎶🎵

  • @sheshamsuprasannacharyulu4073
    @sheshamsuprasannacharyulu4073 3 роки тому +21

    మీ స్వరమాధుర్యం రసభావభరితం మీరు ఇంకా చాలా చాలా పాతపాటలు ఆలపించిన శ్రవణానందం కలిగించాలి

  • @narayanaraotungala6554
    @narayanaraotungala6554 5 років тому +8

    సౌజన్యగారూ,
    మీ ధరహాస హావభావాలతో అద్భుతం గా పాడారండి. సినిమా లో చూసిందనికంటే మీ పాటే చాలా బాగుంది.ఇలాగే మిగతా అష్టపదులు కూడా మీ శ్రావ్యమైన గళం తో వినాలని కోరుకుంటున్నాను

  • @killananeelaraju9907
    @killananeelaraju9907 4 роки тому +8

    సౌజన్య గారు.....ఇంతకు ముందు ఎన్నడూ ఇలాంటి పాట వినలేదు......చెవిలో అమృతం పోసినట్టు ఉంది.

    • @SoujanyaMadabhushi
      @SoujanyaMadabhushi  4 роки тому

      killana Neelaraju thanks andi 🙏 plz share with your friends and family 😃

  • @SandyRockzM
    @SandyRockzM Рік тому +4

    I am not a classical Expert, but I love to listen raaga bawd songs and Chandana charchita best…

  • @ssreenivasulu5358
    @ssreenivasulu5358 2 роки тому +6

    ఎంత లోతైన మాధుర్య గాత్రం మేడం గారూ. 🙏🙏

  • @radhapala611
    @radhapala611 3 роки тому +5

    ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించే స్వరం మీది...

  • @vasudevaraog9864
    @vasudevaraog9864 Рік тому +3

    Madhusudana Vadhana Soujanyam...
    God bless you....

  • @mohammadabdulwahab9673
    @mohammadabdulwahab9673 3 роки тому +20

    అద్భుతం మేడమ్- మీ గళం మరియు మీ పాట!👍👍👍

  • @nraoksv
    @nraoksv 8 років тому +56

    అద్బుతం .. ....మాటలు దొరకడం లేదు ... మిమ్మల్ని పొగడనికి..... మరిన్ని పాటలు మీ నుంచి ఆసిస్తూ....

    • @SoujanyaMadabhushi
      @SoujanyaMadabhushi  4 роки тому +2

      Thank you so much 😊 hope you have heard Sadiseyakogaali and kalanaina :)

    • @krshnaprasadpaturi8624
      @krshnaprasadpaturi8624 4 роки тому +2

      @@SoujanyaMadabhushi
      అద్భుతం..
      పాత పాటలతో పాత రోజులు గుర్తుకు తెచ్చారు.
      ఆపాత మధురాలు మీనుండి మరిన్ని రావాలని కోరుతూ...

    • @dollykrish5716
      @dollykrish5716 2 роки тому

      @@SoujanyaMadabhushi mee contact number untey isthara andi,ma papa ki kuda nerpisthanu songs

    • @SoujanyaMadabhushi
      @SoujanyaMadabhushi  2 роки тому

      @@dollykrish5716 Plz contact me on Facebook messenger. Will provide u my number there

  • @varaprasadkaruturi6211
    @varaprasadkaruturi6211 6 років тому +6

    అద్భుతంగా పాడారు సౌజన్య గారు. మళ్లీ మళ్లీ వినాలి అనిపించేటంత బాగుంది. ఈ పాట చాలా మంది పాడారు, కానీ మీరే బెస్ట్. చాలా కూల్ గా ప్రశాంత వదనం తో పాడారు.

  • @kumarsathya250
    @kumarsathya250 3 роки тому +14

    I thought I would never like anyone singing this song after listening to Susheelamma....you are so close .. keep singing these gems..

  • @dalayyayajjala6670
    @dalayyayajjala6670 2 роки тому +4

    ఆహా , వీనుల విందుగా వుంది , మీ పాటలు వింటుంటే , ఇంత చక్కని పాటలను యెంచుకున్న మీరు నిజంగా ధన్యులు , మీ పాట విన్న మేము ధన్యులము .... సరస్వ తి పుత్రిక , చి రకాలము మీ పాటలు వర్ధిల్లు గాక ....

  • @DineshSharma07
    @DineshSharma07 7 років тому +25

    You are a true messenger of our 10000 year old Bhartiya civilization, all its glory, beauty, grace and depth. My heartiest congratulations to your mother, who gave birth to a daughter like you..

  • @vennumarella567
    @vennumarella567 Рік тому +6

    ఉచ్ఛారణ అద్భుతం....👍

  • @Punarvasu3655
    @Punarvasu3655 2 роки тому +3

    మీ స్వర మాధుర్యాన్ని మరియు మీ హావభావాలను హృద్యంగా ప్రదర్శించి జయదేవునికి చక్కటి గీతా0జలి సమర్పించారు.

  • @marganasrinivasarao2325
    @marganasrinivasarao2325 Рік тому +1

    అద్భుతమైన పాట వినండి అని ఫ్రెండ్ పంపించారు, అత్యద్భుతమైన పాట విన్నాను మరిన్ని పాత పాటలు పాడాలని మా మనవి,మీకు ధన్యవాదములండీ, God bless you అమ్మ 💐

  • @prabhakarranganaboina5719
    @prabhakarranganaboina5719 Рік тому +1

    ఎంత చక్కటి గళం.ఎంత మాధుర్యం మీ పాటలు. ఇలాగే ఎన్నో పాత పాటలు పాడి శ్రోతలను ముగ్దులను చేయండి.🙏🙏🙏🙏🙏

  • @sagurunarayanaswamy6216
    @sagurunarayanaswamy6216 4 роки тому +3

    అనిర్వచనీయమైన, అద్భుతమైన, మృధు మధుర, శ్రావ్యసుధాభరితం మీ గానామృతం...

  • @sreekanthgonella6641
    @sreekanthgonella6641 2 роки тому +3

    Madam beautiful voice and excellent rendition. 👌👌👌👍🙏

  • @kvskvs38
    @kvskvs38 Рік тому +1

    మంత్రాముగధులను చేసే ఆస్థాపద్ది ఇది. దానికి తోడు వీరి గానం పరమ మనోహరం జయ శ్రీ. కృష్ణ జయహో రావు. కేవీస్

  • @torah245
    @torah245 3 роки тому +2

    బాగుగా పాడుతున్నావు. God bless you. నువ్వు పాడిన పాటలన్నీ బాగున్నాయి. "కలనైనా" top.

  • @badenookaraju9017
    @badenookaraju9017 3 роки тому +9

    అద్భుతం అమ్మ మి కంఠం 🙏🏻

    • @obannamro4627
      @obannamro4627 2 роки тому

      Amma Mee pataku padabhivandanamu talli
      Very nice song

  • @narasimhasastryvellanki5688
    @narasimhasastryvellanki5688 4 роки тому +5

    Amazing performance, pure melody, sweeter than sweet, pushing us towards a ocean of peace and happiness. Thanks a lot, I feel very proud to say that Madabhushi Soujanya is a Telugu lady.

    • @SoujanyaMadabhushi
      @SoujanyaMadabhushi  4 роки тому

      Narasimha Sastry Vellanki thanks andi 🙏 plz do listen to other songs on my channel and do subscribe if you have not already 😊

  • @MaheshKumar-dh9dt
    @MaheshKumar-dh9dt 3 місяці тому

    పాటును మరియు సంగీతని పాదాలను వదిలేసి మిమ్ములను పొగడం కోసం పదాలు వెతుకుతున్నాము అమ్మ మీకు ప్రవీణ్యానికి 🙏మీ గాత్రనికి 🙏

  • @MrSathyadharani
    @MrSathyadharani 2 роки тому +2

    మీ గానం అద్భుతం, ఎన్ని సార్లు వింటున్నానో గుర్తు లేదు,

  • @dvrsarma4034
    @dvrsarma4034 8 років тому +11

    your voice is a God's gift & i have heard some of your songs which gave me great relief. keep it up, good going & from the bottom of my heart i pray the god to make every thing "out standing" in your life..

    • @SoujanyaMadabhushi
      @SoujanyaMadabhushi  6 років тому

      Dvr Sarma ua-cam.com/video/6_y-CdnAjr4/v-deo.html. Please do Let me know if you like this one ..my latest... like, comment and share

  • @jaynarayanan5812
    @jaynarayanan5812 Рік тому +5

    omg what a divine renditon!! Your voice is enthralling! You are sooo blessed !! Cant stop listening!

  • @ramageetha8387
    @ramageetha8387 3 місяці тому

    అత్యద్భుతమైన గొంతు బహుశా మీ గొంతులో అమృతం నింపి తయారు చేశారు ఆ దేవుడు

  • @imdilip169
    @imdilip169 6 років тому +2

    మీరు ఇంత గొప్పగా పాడగలరని ఊహిన్చలెదు . చాలా మధురంగా వుండి. హాట్స్ ఆఫ్.

  • @bandlamudisriramakrishna7874
    @bandlamudisriramakrishna7874 3 роки тому +3

    Madam your voice is so enchanting and sweet I think you are one of the greatest singers of this century I am thankful to you

  • @paindoc4955
    @paindoc4955 3 роки тому +3

    Wow||| What a melodious voice. Almost as good as the original by P Suseela.

  • @bommarillutube7938
    @bommarillutube7938 3 роки тому +2

    మీ పాటల ఎంపిక అద్భుతం .. సౌజన్య గారు

  • @glakshmaiah2431
    @glakshmaiah2431 Рік тому +2

    మీమధురమైన పాటకుఅభినందనులు మేడమ్.

  • @Vasu_Polu
    @Vasu_Polu 2 роки тому +6

    It’s a masterpiece with a significant degree of difficulty and you absolutely nailed it hitting all the right notes. Breezed through it soulfully and with a big smile to boot. An absolute pleasure getting immersed in your rendition. Bravo!

  • @MahaswethaNA
    @MahaswethaNA 3 роки тому +4

    Sairam! Very beautiful voice. Really no words to express. It took me into trance. Hats off. Great.

    • @SoujanyaMadabhushi
      @SoujanyaMadabhushi  3 роки тому

      hanumanth rao Nandiraju thanks andi 🙏 plz listen to my latest release - Annamayya Kriti -
      ua-cam.com/video/7ObR3jj9v2g/v-deo.html

  • @ayyalasomayajulasrinivas4249
    @ayyalasomayajulasrinivas4249 5 місяців тому +1

    Your singing any song with wonderful expression n sweet voice. I can’t imagine about your singing n voice. Ever green song .
    🙏🏼🙏🏼🙏🏼👏👏👌👌

  • @user-cn3if1dr1v
    @user-cn3if1dr1v 5 років тому +1

    Amma, chalaa chakkati gatram. mee paatalu ippude vintunnanu.Bhagavantuni krupa vuntene ilaa paadagalugutunnavu.Abhinandanalu and aseessulu

  • @sadanandamparsa4121
    @sadanandamparsa4121 3 роки тому +3

    నిజమే చాలా బాగా పాడారు

  • @kishankumargoud718
    @kishankumargoud718 7 років тому +3

    Aha Nijanga Me Gonthulo Amrutham Poshaadu Aa Deva Devudu . . . May God Bless you Madam . . . Long Live Mrudu Madhura Swaram . . . !!!

    • @SoujanyaMadabhushi
      @SoujanyaMadabhushi  6 років тому

      Kishan Kumar Goud ua-cam.com/video/6_y-CdnAjr4/v-deo.html. Let me know if you like this one ..my latest work .. like, comment and share

  • @lathakatakam8907
    @lathakatakam8907 9 місяців тому +1

    ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంది అంత అద్భుతముగా వుంది మేడం 🙏🙏🙏🙏🙏

  • @gsvarts7591
    @gsvarts7591 4 місяці тому

    సౌజన్య గారు మోహన రాగములోని ఈ పాట చాలా అద్భుతంగా ప్రదర్శిస్తున్నారు అభినందనలు...🌹🌹👌🌹🌹

  • @guvvadasomayya2601
    @guvvadasomayya2601 6 років тому +19

    Sowjanya Garu
    I am fist time listening to your songs. What a melody... Wonderful singing. You are great.... God bless you.

  • @joseantony2576
    @joseantony2576 3 роки тому +3

    Amazing, wonderful, excellent, blissful song. Lord bless u.adv jose

  • @srvhs5
    @srvhs5 Рік тому +1

    Amazing Voice Andi Soujanya Garu. May God Bless You.

  • @kollurusatyanarayanamurthy5736

    పాటను ఆనందంతో అనుభవిస్తూ తన్మయత్వంతో పాడినవిధానంతో ఆపాత మధురంగా ఉంది.

  • @SoujanyaMadabhushi
    @SoujanyaMadabhushi  8 років тому +44

    Happy Janmashtami everyone :) can't believe it's been an year since I released this song ...!

  • @kumarrajakaatna1515
    @kumarrajakaatna1515 6 років тому +14

    After 10years of my father's death I am recollecting this song. Thanks.

    • @SoujanyaMadabhushi
      @SoujanyaMadabhushi  6 років тому

      kumarraja kaatna ua-cam.com/video/6_y-CdnAjr4/v-deo.html. Please do Let me know if you like this one ..my latest... like, comment and share

  • @rajeshboorle6520
    @rajeshboorle6520 10 місяців тому

    అద్భుతం మాతాజీ మీరు పాడిన పాట
    మీరు కృష్ణడు గురించి ఎన్నో పాటలు పాడాలని కోరుకుంటున్నాను 🙏

  • @ghantasalasongsbyrachapundaree
    @ghantasalasongsbyrachapundaree 9 місяців тому

    చాలా ఛక్కగా మధురంగా,మనోహరంగా,మనోల్లాసంగా, ఆలపించారండీ.. సూపర్🌷🍍💐🍋🌴🍁👌🦋🦋🎸🎸

  • @perneninageswararao3934
    @perneninageswararao3934 5 років тому +7

    Excellent song and sung in cute way. Each word is pretty much clear to undersatand. Can I have remain Jayadeva Astapadi songs.

  • @tkveera
    @tkveera 4 роки тому +7

    హరివిహముగ్ధవ ధూని కరే విలాసిని విలసతి కేళిపరే ఆ ఆ ఆ ఆ ఆ అ
    చందన చర్చిత నీల కళేబర పీత వసన వనమాలి
    చందన చర్చిత నీల కళేబర పీత వసన వనమాలి
    కేళి చలన్మని కుండల మండిత గండయు గస్మిత సాలి
    హరివిహముగ్ధవ ధూని కరే విలాసిని విలసతి కేలిపరే
    కాపి విలాస విలోల విలోచన కేలన జనిత మనోజం ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
    కాపి విలాస విలోల విలోచన కేలన జనిత మనోజం
    ధ్యాయతి ముగ్ధవ బూరవిభకం మధు సూధన వదన సరోజం
    ధ్యాయతి ముగ్ధవ బూరవిభకం మధు సూధన వదన సరోజం
    హరివిహముగ్ధవ ధూని కరే విలాసిని విలసతి కేలిపరే
    ఇష్యతి కామపి చుంబతి కామపి రమయతి కామపి రామం
    సథ్యతి సస్మిత చారుతరాం అపరామను గస్యతి రామ
    హరివిహముగ్ధవ ధూని కరే విలాసిని విలసతి కేలిపరే
    చందన చర్చిత నీల కళేబర పీత వసన వనమాలి
    సాహిత్యం: సముద్రాల సీనియర్
    దర్శకత్వం: బి.యస్.రంగా
    విడుదల తేది: 12.01.1956

    • @Gtt985
      @Gtt985 3 роки тому

      I think its not by Sr Samudrala..its taken from jayadev ashtapadi

    • @sammireddy3220
      @sammireddy3220 3 роки тому

      మీ గానామ్రుత ధార కు శత సహస్ర వందనాలు.

    • @krishnakumarpairakula210
      @krishnakumarpairakula210 3 роки тому

      Thank you

  • @munukutlaharagopal1188
    @munukutlaharagopal1188 Рік тому +1

    Congratulations madam. You have mesmerized me while singing. Hats off

  • @rallabhandisivaprasad8191
    @rallabhandisivaprasad8191 Рік тому +1

    Excellent from the group, ma'ams.
    👌👌👍👍🙏🙏

  • @kattasudarshan5167
    @kattasudarshan5167 7 років тому +5

    I dont know how many times i have heard ur song...Really p.suseela voice parakaaya pravesam chesindo anipinchindi...great singing

    • @SoujanyaMadabhushi
      @SoujanyaMadabhushi  7 років тому

      katta sudarshan thanks a lot :)

    • @SoujanyaMadabhushi
      @SoujanyaMadabhushi  6 років тому

      katta sudarshan here is another one that you may like .. ua-cam.com/video/6_y-CdnAjr4/v-deo.html.. if you like it .. share it

    • @SoujanyaMadabhushi
      @SoujanyaMadabhushi  6 років тому

      katta sudarshan ua-cam.com/video/6_y-CdnAjr4/v-deo.html. Let me know if you like this one ..my latest work

    • @sambaraha3255
      @sambaraha3255 4 роки тому

      SUPERB AMMA

  • @katterapallisrinivas9895
    @katterapallisrinivas9895 3 роки тому +4

    Thanks for another marvelous one from you ...so soothing...with a clear diction 👍👍🙏

    • @SoujanyaMadabhushi
      @SoujanyaMadabhushi  3 роки тому

      Thank you so very much … my Telugu cover songs playlist 👇
      ua-cam.com/play/PLgPdCxqs887VeheaoncUHbLRB0lk8dDSw.html

  • @humay1519
    @humay1519 Рік тому +1

    Excellent. Please continue your efforts in rendering the musical hits of Leela, susheela.

  • @haragopal5694
    @haragopal5694 Рік тому

    ఈ పాట నాకు మొన్న ఉడిపి దర్శనం లో ఉండగా గుర్తుకు వచ్చింది చాలా బాధ
    కలిగింది ఆణిముత్యాలని గుర్తు పెట్టుకోవడానికి కూడా time లేనంత గా తయారు అవుతున్నాము అని ఇప్పటిదాకా చాలాసార్లు వున్నాను, మీ గాత్ర మాధుర్యం ఎంత చెప్పిన తక్కువే keep it up madam

  • @mnarsimha6200
    @mnarsimha6200 5 років тому +17

    Namaste Madam, Marvelous voice and extrodinory singing. Thank you lot. Long live madam

    • @SoujanyaMadabhushi
      @SoujanyaMadabhushi  5 років тому +1

      M Narsimha thank you so much 😊🙏

    • @pssastry199
      @pssastry199 3 роки тому

      Excellent.

    • @pssastry199
      @pssastry199 3 роки тому

      Excellent voice near to SUSEELA GARU. GOD BLESS IN UR LIFE MY BLESSINGS.U AND FLY.PSFLY.HYD.

    • @rameshsamba1687
      @rameshsamba1687 3 роки тому

      Super medam. God bless you 🎊

    • @manithomas5509
      @manithomas5509 3 роки тому

      Never satisfied even after listening innumerable times? What magic dud yu do?

  • @saianupama7035
    @saianupama7035 7 років тому +12

    I have never heard this much beautiful voice

    • @SoujanyaMadabhushi
      @SoujanyaMadabhushi  6 років тому

      Sai Anupama ua-cam.com/video/6_y-CdnAjr4/v-deo.html. Let me know if you like this one ..my latest .. like, comment and share

    • @SoujanyaMadabhushi
      @SoujanyaMadabhushi  6 років тому

      Sai Anupama ua-cam.com/video/6_y-CdnAjr4/v-deo.html. Please do Let me know if you like this one ..my latest... like, comment and share

  • @RamaSPrasadBulusu
    @RamaSPrasadBulusu 2 роки тому +1

    lovely rendering of one of my favorites if Susila

  • @chandamamakaroketelugu8881
    @chandamamakaroketelugu8881 3 роки тому +2

    Wonderful voice Chala supperga padarandi.

  • @kumarrajakaatna1515
    @kumarrajakaatna1515 6 років тому +4

    Dear mam daily I will hear this song once a day not to forget my father. And also I like manasullo mallalu ugene. Thanks for this song and I will never forget.

    • @SoujanyaMadabhushi
      @SoujanyaMadabhushi  3 роки тому

      Thank you so very much ... am glad you like it and it has a connection with your father 🙏

  • @paaaachu
    @paaaachu 7 років тому +4

    WOW what a voice.. Please consider making this and some of your Hindi music available on Spotify. Thanks.

  • @jsreenivas291
    @jsreenivas291 Рік тому +1

    Sister , this is always new for me. Daily listening . I feel very happy. God bless u.

  • @ramalingeswararao612
    @ramalingeswararao612 Рік тому

    సంస్కృత పద భూఇష్టమైన కీర్తనని మాధుర్యం గా పాడారు.అభినందనలు.

  • @narasimhareddykothapally
    @narasimhareddykothapally 3 роки тому +4

    Your voice is so glorifying, stupendous To be an exemplary to others

  • @venkateswarasarmavaranasi7802
    @venkateswarasarmavaranasi7802 2 роки тому +3

    మీ గానముతో శ్రోతలను మంత్ర ముగ్ధులను చేయటం తో పాటు,బృందావన విహారం చేయించారు. మీకు ధన్యవాదములు.😁🙏😁

  • @sorry.lahari
    @sorry.lahari 3 роки тому +1

    చందన చర్చిత నీలకళేబర పీతవసన వనమాలీ
    కేళి చలన్మణికుండలమండిత గండయుగ స్మితశాలీ
    హరిరిహ ముగ్ధ వధూనికరే! విలాసిని విలసతి కేళిపరే..
    కాపి విలాస విలోల విలోచన ఖేలనజనితమనోజం
    ధ్యాయతి ముగ్ధవధూ రధికం మధుసూదన వదన సరోజం
    ధ్యాయతి ముగ్ధవధూ రధికం మధుసూదన వదన సరోజం
    హరిరిహ ముగ్ధ వధూనికరే! విలాసిని విలసతి కేళిపరే....
    శిష్యతి కామపి చుంబతి కామపి రమయతి కామపి రామాం
    పశ్యతి సుస్మిత చారుతారాం అపరామనుగచ్చతి వామాం
    హరిరిహ ముగ్ధ వధూనికరే! విలాసిని విలసతి కేళిపరే..
    చందన చర్చిత నీలకళేబర పీతవసన వనమాలీ

  • @rraghavendrarao6219
    @rraghavendrarao6219 2 роки тому

    పాట పాటకు రసగాంధర్వం మేటలువేసి నాదానుస్పందపర్వతప్రణవతిరుథామమై ఎదిగి తన్మయాకాశసీమల అమృతస్వరచుంబనస్పర్శితరాగమేఘమల్హారనర్తనమై ఆహ్లాదవర్షామృతమై శ్రోతృబృందావనహృదయాలను దివ్యస్నపనతిరుమంజనమై తడుపుతోంది

  • @nchandramohanreddy
    @nchandramohanreddy 2 роки тому +3

    The feel in your voice is simply superb! Great singing! 🙏🙏

  • @arunathummala9539
    @arunathummala9539 5 років тому +8

    Superb.. No words... Eternal voice..

  • @prabhakargundlapalli393
    @prabhakargundlapalli393 Рік тому

    Marvelous singing. Perfect as done by Guruji Ghantasaala 👍🎉

    • @SoujanyaMadabhushi
      @SoujanyaMadabhushi  Рік тому

      Thanks andi … plz listen to Sakhiya Vivarinchave as well ☺️🙏

  • @madhunadella6242
    @madhunadella6242 Рік тому

    అమ్మ మీరు పాడుతున్న పాట వింటుంటే కళ్ళ ముందు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు తన నల్లని శరీరాన్ని మంచి గంధంతో పోసుకొని లయబద్ధంగా ఆడుతూ పీతాంబరాన్ని వనమాలని ధరించి రత్నకుండాలతో మెరిసిపోతున్న కృష్ణుడు మరొక్కసారి కనపడ్డాడు. ఈ పాటతో తెలుగు పాటకు గంధాన్ని పోసి మా మనసులను చల్లపరిచావమ్మా🙏

  • @ramalakshmi8875
    @ramalakshmi8875 8 років тому +9

    fantastic mohana raagam

    • @Gtt985
      @Gtt985 3 роки тому

      Yes great tune by MSV ramamoorthy

  • @mnarsimha6200
    @mnarsimha6200 5 років тому +3

    Namaste Madam, I got a wonderful divine experience and peace of mind when I heard this song. So I greartfully telling thanks.

  • @valmiki527
    @valmiki527 6 місяців тому

    చిరు మందహాసముతోనే అద్భుతముగా పాడారు..... Great 👍🙏🙏🙏

  • @jyothisrikoppole9727
    @jyothisrikoppole9727 2 роки тому +1

    I have listened this song of u many times may b 50 times lovely ur most underrated singer good luck

  • @saitech007
    @saitech007 7 років тому +4

    Absolutely Soul touching rendition ...... total bliss (Clap Clap Clap Clap .... Zillion times) :-)

    • @SoujanyaMadabhushi
      @SoujanyaMadabhushi  7 років тому

      gurubhagavatula sailesh kumar thanks a lot :)

    • @SoujanyaMadabhushi
      @SoujanyaMadabhushi  6 років тому

      gurubhagavatula sailesh kumar.... ua-cam.com/video/6_y-CdnAjr4/v-deo.html. Let me know if you like this one ..my latest work

  • @m.k.bhaskarshastry275
    @m.k.bhaskarshastry275 3 роки тому +3

    Fantastic sweet voice, I felt very beautiful in my heart of listening this song. Thanks a lot

  • @devadhideva
    @devadhideva 3 роки тому +1

    Of all the versions of this song, Soujanya's rendition is by far, the absolute best. Bravo.

  • @madhunadella6242
    @madhunadella6242 10 місяців тому

    “Congratulations to Soujanya Madabushi garu for your mesmerizing performance of ‘Chandana Charchita.’ Through your heartfelt rendition beautifully conveyed the essence of the song, where Lord Krishna is depicted as the enchanting one adorned with sandalwood paste, donning blue attire, and wearing a garland of forest flowers.Your talent in bringing out the poetry of these verses, where the divine love of Radha and Krishna is celebrated, is truly praiseworthy. Your rendition has captured the essence of devotion and love, making it accessible to a wider audience. With every note, you transports us to a world where love and devotion intertwine, and Lord Krishna’s divine presence is felt in every word. Kudos to Soujanya Garu your exceptional artistry and heartfelt interpretation, which has allowed us to bask in the radiant love and beauty of the divine.”

  • @7justfun
    @7justfun 2 роки тому +3

    Amazing...spell bound

  • @vasu7884
    @vasu7884 5 років тому +7

    Outstanding performance !!!

  • @babusastry
    @babusastry 6 місяців тому

    Excellently sung along with the added alapana. Kudos.
    I am 80 now but my memory goes back to when I was only 8 or so when two girl classmates of mine sang together this of Jayadeva for some school gathering!
    Still envious that the teachers did not teach me this song.
    Cheers

  • @janakigunna3589
    @janakigunna3589 4 роки тому +1

    ఈ పాట ని చాలా మంది పాడగా విన్నాను సునీత గారు కూడా పాడారు సుశీలమ్మ తర్వాత మీరు పాదిందే నాకు నచ్చింది. అద్భుతంగా పాడారు.

  • @kotikalapudiumagouridevi1306
    @kotikalapudiumagouridevi1306 6 років тому +4

    Excellent mam,you sang so well

  • @raviprasadraoboyina7682
    @raviprasadraoboyina7682 3 роки тому +5

    🙏🙏🙏amazing melody

  • @vasudevaraog9864
    @vasudevaraog9864 Рік тому +2

    Excellent madam.... I kept listening for last one hour continuously .... great singing... soooooo....melodious......how sweet it is.... great...

  • @No2Hero
    @No2Hero 2 роки тому +1

    Amma very sweet voice, far far better than original sung by P Susheela. God bless you.

    • @SoujanyaMadabhushi
      @SoujanyaMadabhushi  2 роки тому

      Ayyo … chaala pedda maata andi. Thank you so much for listening and liking my song 🙏

  • @suryaadury5137
    @suryaadury5137 7 років тому +6

    చాలా చాలా బాగుందండి :)

  • @connectileni
    @connectileni 7 років тому +5

    what. a clean rendering!!!. what a clarity in voice. This is the epitome of all other renderings. Your voice is so placating. I started listening all your songs.

    • @SoujanyaMadabhushi
      @SoujanyaMadabhushi  7 років тому

      ilenigiri i thanks a lot :)

    • @SoujanyaMadabhushi
      @SoujanyaMadabhushi  6 років тому

      ilenigiri i ua-cam.com/video/6_y-CdnAjr4/v-deo.html. Let me know if you like this one ..my latest work .. please like comment and share if you like it

  • @lakshmikumarikilari2531
    @lakshmikumarikilari2531 Рік тому +1

    Am not able to stop the video. Listening only this is more than 10th time. Super Madam

  • @sreenirnair
    @sreenirnair 5 років тому +4

    Wow! Stunning rendition! I am your newest fan...

  • @audhityatej5477
    @audhityatej5477 7 років тому +4

    Good rendition with mellifluous voice great going, heers nd blessings

    • @SoujanyaMadabhushi
      @SoujanyaMadabhushi  6 років тому

      Audhitya Tej ua-cam.com/video/6_y-CdnAjr4/v-deo.html. Let me know if you like this one ..my latest.. like, comment and share

  • @krishnamurthyt5053
    @krishnamurthyt5053 10 місяців тому

    Pata padetappudu mee chirunavve mee pataku chala andannistuvundamma. Aa smiling meeku GOD's gift. Keep it up.

  • @varagantinagesh5926
    @varagantinagesh5926 Рік тому +1

    Superb clarity of words. Your style of singing is unique. Please post regularly your songs.

  • @paru3696
    @paru3696 8 років тому +3

    Marvellous... so far listened 4 times.