Kanthi Kiranam Written by Dr Pellakuri Jayaprada Somireddy / Telugu Audio Novel Read by Radhika

Поділитися
Вставка
  • Опубліковано 14 гру 2024

КОМЕНТАРІ • 4

  • @kovidakishore1160
    @kovidakishore1160 Годину тому +1

    Nice story Radhika garu. As usual chala baga involve ayyi chadivaaru.I could connect to the story being psychology student and also lived in Bangalore for many years❤

    • @kathalukathanikalukhazana4293
      @kathalukathanikalukhazana4293  Годину тому

      @@kovidakishore1160 ohhh great. Good to know that Kovida garu 😊
      Thanks for sharing your valuable feedback 💖

  • @Phanindra-m8o
    @Phanindra-m8o 3 дні тому +2

    శుభోదయం. రాధిక మేడమ్, 😍,మీని ❤నవల చాలా బాగుంది.మారుతున్న సమాజంలో మనిషి యాంత్రికంగా జీవితం సాగదీస్తూ ఉంటే మనిషికి పశువులు కి.తేడా లేదు చాలా మంది పనిచేసే వాళ్ళు ఇంటికి వచ్చినాక..వాళ్ళ బయట గడిపిన క్షణాలు అన్ని కుటుంబం.మీద చూపిస్తూ ఉంటారు అలాకాక భార్య పిల్లలు తో సరదాగా చిలిపిగా ఉంటే కుటుంబానికి అందరికీ .బాగుంటుంది మరి నా అభిప్రాయం చెప్పాను మరి మీరు ఏమంటారు రాధిక మేడమ్ గారు ❤మంచి.కధనం అందించిన రచయిత్రి గారికి పఠనం చేసిన రాధిక మేడమ్ గారికి మనస్పూర్తిగా అభినందనలు 🙏

    • @kathalukathanikalukhazana4293
      @kathalukathanikalukhazana4293  3 дні тому +1

      శుభోదయం ఫణీంద్ర గారు
      మీరన్నది నిజమే ....
      ధన్యవాదాలండీ మీ అభిప్రాయాన్ని నాతో పంచుకున్నందుకు 😊💖