పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్ లు కొట్లాటలో భారత దేశం యుద్ధం లోకి లాగబడింది. ఆ యుద్ధంలో పాకిస్తాన్ సైన్యం , భారత దేశ సైన్యానికి లొంగిపోయింది. ఆ తరువాత మన సైనికులు తిరిగి మనవైపు వచ్చారు. అలా కాకుండా, పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న కాశ్మీరును కలుపుకుని అక్కడ సరిహద్దు రేఖ గీసి ఉంటే.... కాశ్మీర్ సమస్య పరిష్కారం అయ్యేది కదా. అప్పుడు అలా ఎందుకు చేయవలసి వచ్చిందో ఎవరికీ తెలియదు. ఎవరికైనా తెలిస్తే చెప్పండి.
సివిఆర్ న్యూస్ ఛానల్ మీకేమైనా బుద్ధి జ్ఞానం ఉన్నదా పెట్టే టైటిల్ కు అక్కడ జరిగే చర్చకు అసలు సంబంధమే ఉండట్లేదు అన్ని పోస్టులు అలాగే ఉన్నాయి ఛానల్ ప్రమోషన్ కోసం ఇలాంటి తిక్క తిక్క టైటిల్ ఎందుకు పెడుతున్నారు
Madam, Must Respet to opposition. They also came from Public
పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్ లు కొట్లాటలో భారత దేశం యుద్ధం లోకి లాగబడింది. ఆ యుద్ధంలో పాకిస్తాన్ సైన్యం , భారత దేశ సైన్యానికి లొంగిపోయింది. ఆ తరువాత మన సైనికులు తిరిగి మనవైపు వచ్చారు. అలా కాకుండా, పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న కాశ్మీరును కలుపుకుని అక్కడ సరిహద్దు రేఖ గీసి ఉంటే.... కాశ్మీర్ సమస్య పరిష్కారం అయ్యేది కదా. అప్పుడు అలా ఎందుకు చేయవలసి వచ్చిందో ఎవరికీ తెలియదు. ఎవరికైనా తెలిస్తే చెప్పండి.
Control nirmal respect Gandhi family
Fake Titles