Andaniki Andanivai Song | S.P. Balu,Ramya Behara Performance | Swarabhishekam | 7th Jan 2018

Поділитися
Вставка
  • Опубліковано 8 січ 2018
  • ☛ For latest updates on ETV Channels | www.etv.co.in
    ☛ Subscribe for more latest Episodes | bit.ly/12A56lY
    ☛ Like us on | www. etvteluguindia
    ☛ Follow us on | / etvteluguindia
  • Розваги

КОМЕНТАРІ • 85

  • @marysaroja7212
    @marysaroja7212 9 місяців тому +5

    మీ పాట తప్ప ఏ సింగర్ పాట వినలేక పోతున్నాను బాలు గారు నా చివరి దశలో కూడా మీ పాట వింటూ చనిపోవాలని ఉన్నది బాలు గారు మిస్ యూ

  • @somavenk
    @somavenk 6 років тому +49

    అమ్మాయి రమ్య బెహరా గాత్రం పాడే విధానం చాలా బాగుంటాయి. మంచి గాయకురాలు కావాలని ఆకాంక్ష

  • @srinivasrayichetti9379
    @srinivasrayichetti9379 4 роки тому +25

    బాలుగారు సమయానికి తగ్గ ప్రేమ చూపిస్తారు..
    అన్ని సందర్భాలను చక్కగా వివరిస్తారు..!
    మహానుభావులు..!
    రమ్య బేహారా చక్కని గొంతు..
    చక్కగా పాడావు..!!

  • @balakrishnajosyula9938
    @balakrishnajosyula9938 6 років тому +23

    Ramya Behra is a very good singer in the contemporary singers I could find in the last ten years . She is singer with excellent base voice ,a good quality for all singers not found in the last ten to twenty years.If chances are given she will remain the best singer in the coming decade to come.
    Balakrishna,U.S.A.(C.A.)

    • @charanteja8148
      @charanteja8148 5 років тому +2

      Bro what u said is exactly correct

  • @sharmass5139
    @sharmass5139 6 років тому +25

    Ramya Behara 's singing needs no comparison. She is one and only singer of the present age .May lord shower blissful life for ever.
    .

  • @charanteja8148
    @charanteja8148 5 років тому +10

    Ramya mam punyamaani old songs vintuna only for her presentation...
    Great voice mam

  • @viswamithra5585
    @viswamithra5585 6 років тому +8

    "నేటి వైశాఖం వసంతం -ఋతు రాగాలకు - మానస సరోవరం.
    "మనసాక్షి జీవిత విలువలు కాపాడుతుంది - ప్రేమ జీవ కోటిని జీవించేలా చేస్తుంది.

    • @ri..8329
      @ri..8329 Рік тому +1

      It's true ☺️

  • @ramamohan8318
    @ramamohan8318 3 місяці тому +1

    రమ్య బెహరా ఈ తరం మథురా గాయని. అన్నీ రకాల పాటలు పాడగలిగిన ప్రతిభాశాలి.

  • @mohanreddyilluri1437
    @mohanreddyilluri1437 5 років тому +13

    రమ్యబేహారా గారు చాలా చక్కగా పాడారు

  • @ramaraojamiramji8771
    @ramaraojamiramji8771 6 років тому +12

    వర్ధమాన గాయని రమ్య బెహర గొంతు వినిపిస్తున్న పాతపాటలు ఎంతో మధురంగా తెలుగుదనం గర్వపడేలా ఉన్నాయి! ఆమె కృషి ఏస్థాయిలో ఉందొ చెప్పకనే చెపుతున్నాయి ఆ ఆలాపనలు.అంతేకాదు గర్వం మొలకెత్తకుండా మార్గదర్శకం తల్లితండ్రి
    అనేఊహించవచ్చు! ఎస్.పి.వంటివారిముందు ఆమె వినయం అందుకు తార్కాణం!వీణావాణి దీవెనలు నిండుగా రమ్య బెహార కు ఉండాలని వేడుకుంటూ.....
    Jami Rama Rao
    palasa-kasibugga
    srikakulam (dist)

  • @viswanathakella6584
    @viswanathakella6584 4 місяці тому +1

    బాలు గారి గళం అజరామరం

  • @rameshsadhanala4943
    @rameshsadhanala4943 3 роки тому +4

    Ramya super voice

  • @Janvime05
    @Janvime05 3 роки тому +4

    Ee song 2020 lo venevallu ok like

  • @itsrajendrasiripati5677
    @itsrajendrasiripati5677 3 роки тому +3

    Baalu gaaru meeru super

  • @rameshbabughanta8288
    @rameshbabughanta8288 2 роки тому +2

    Ramya should be given chance to act in films. She is beautiful than many of the heroins.

  • @shirishashirisha9197
    @shirishashirisha9197 6 років тому +15

    super Balu Garu🙏
    and. Ramyabehara Garu super voice super smiling big fan of u Ramyabehara garu

  • @hymagodba2379
    @hymagodba2379 3 роки тому +2

    😢😢miss u sir balugari voice lanti voice ekkad ledhu Ramya super singing

  • @murtymn1921
    @murtymn1921 2 роки тому +1

    Om Sairam. Excellent song. Ofcourse Ramya is super

  • @ravee741
    @ravee741 6 років тому +14

    Ramya's voice is as cute as she is.

  • @madhelaupender1188
    @madhelaupender1188 6 років тому +8

    super super super super super super super super super ramya bahera

  • @Hussain18755
    @Hussain18755 6 років тому +5

    Ramya and Balu garlu u r superb

  • @andhrakesarimunicipalemsch3346
    @andhrakesarimunicipalemsch3346 4 роки тому +4

    I became ur fan now mam

  • @lakpathikethavath9830
    @lakpathikethavath9830 5 років тому +7

    I love you Ramya

  • @NS-uj6wj
    @NS-uj6wj 3 роки тому +1

    Enduku vellipoynav sir spb garu 😭😭😭😭😭😭😭😭

  • @pramodpspkpramu3509
    @pramodpspkpramu3509 3 роки тому +2

    I love Ramya

  • @ravirajikamaraju1964
    @ravirajikamaraju1964 3 роки тому +3

    Ramyabehra voice is so cute

  • @kandlaguntanarasaraopet8655
    @kandlaguntanarasaraopet8655 3 роки тому +1

    Balu garu, Ramya..👌👌👌👌👌

  • @SRINIVASARAO-ou2ib
    @SRINIVASARAO-ou2ib 6 років тому +6

    రమణి మైన రమ్య గాత్రం

  • @govindha1425
    @govindha1425 3 роки тому +3

    Spb supper and Ramya behra nice voice

  • @nimishakavishriramaa6737
    @nimishakavishriramaa6737 6 років тому +8

    Very good smiling ramya

  • @lemuyl8192
    @lemuyl8192 11 місяців тому

    Goppa kavi melody songs writer Sri Dasarathi gaaru. Salute to him

  • @sivakumarreddy2729
    @sivakumarreddy2729 5 років тому +3

    Balu garu Balu garu chalabaga padaru sir

  • @ymk2350
    @ymk2350 3 роки тому +2

    Ramya super singing style

  • @peddireddisreeman6672
    @peddireddisreeman6672 3 роки тому +2

    Ramya

  • @velidivinodkumar6740
    @velidivinodkumar6740 6 років тому +5

    Love you Ramya...you are amazing

  • @ramanamurthynagavarapuvenk8570
    @ramanamurthynagavarapuvenk8570 3 роки тому +2

    Sweet voice .....Nice performance 👌👍💐

  • @karuturirani1121
    @karuturirani1121 3 роки тому +2

    Ramya super and amazing voice

    • @hemanth7119
      @hemanth7119 Рік тому

      కరుటూరి రాణి గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతసహస్ర వందనాలు తెలియచేసుకుంటున్నాను.

  • @rlingeswarlks2442
    @rlingeswarlks2442 Рік тому

    September 2022 BALU(SPB) then standing there, became one generation YOUNGSTER

  • @mantrisrinu966
    @mantrisrinu966 6 років тому +4

    ramya bahara is very nice smile face i like singing is very stailish smile is nice

  • @punugumadhusudan7051
    @punugumadhusudan7051 3 роки тому +1

    Balu gariki samskaram nerpe vallu unnarante shame
    He was great legend and great human being
    Ramya ayana manavaralantha vatasu he was encouraging 🙏🏻🙏🏻

  • @dathugoud3761
    @dathugoud3761 6 років тому +3

    super ramyabheha singar Dathu goud.k

  • @palledanelu4179
    @palledanelu4179 3 роки тому +1

    👌👌👌

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 3 роки тому +2

    Song style good.

  • @majetishankarkumar5986
    @majetishankarkumar5986 6 років тому +5

    Good voice

  • @jyothishmca9216
    @jyothishmca9216 3 роки тому +1

    రమ్య

  • @rajanbabu8720
    @rajanbabu8720 2 роки тому

    Wonderful excellent singing excellent music, good presentation.

  • @rkchitta123
    @rkchitta123 6 років тому +4

    Ramakrishna Behara meeda Balu garu cheyyi vesi paadadam chuste , manchi appreciation anipinchindi

  • @crazyboysravanvlogs
    @crazyboysravanvlogs 6 років тому +2

    Nice song

  • @madhusudanaraokota3046
    @madhusudanaraokota3046 6 років тому +7

    No parallel to Chy.Ramya Behara.Chiranjeeva,sukheebhava.

  • @kishoreyuva2155
    @kishoreyuva2155 6 років тому +3

    super 🎵🎶🎶🎼

  • @chadalavadaanjaneyulu5468
    @chadalavadaanjaneyulu5468 Рік тому

    🌅🙏🙏🙏🙏🙏🙏🙏🌄

  • @jyothishmca9216
    @jyothishmca9216 3 роки тому

    అమూల్యము మీ గాత్రం

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 6 років тому

    malli malli vinalanipinche super songs

  • @rlingeswarlks2442
    @rlingeswarlks2442 11 місяців тому

    at 5_26 చిలిపి రాజా

  • @rayapallisathi1301
    @rayapallisathi1301 3 роки тому

    ❤👌

  • @VK.Babu1
    @VK.Babu1 3 роки тому +2

    Ganagandharva where are you?

  • @rajkumarkanchinadham6120
    @rajkumarkanchinadham6120 2 роки тому

    👍👍👍🙏

  • @eswararaop6457
    @eswararaop6457 6 років тому +1

    Happy friend shipday mavayya and meeall friedskikuda

    • @subhamaala3301
      @subhamaala3301 3 роки тому

      రమ్య బెహర సూపర్ సింగర్

  • @gopikasree-uz2gs
    @gopikasree-uz2gs 9 місяців тому +1

    పల్లవి:
    అందానికి అందానివై.. ఏనాటికి నా దానవై
    నా ముందర నిలచిన దానా..ఆ.. నా దానా..
    అనురాగమే నీ రూపమై.. కరుణించిన నా దైవమై
    నా మదిలో మెదిలే రాజా..ఆ.. నా రాజా
    చరణం 1:
    వలపించావు వల వేశావు.. నను నీలోనే దాచేసావు
    వలపించావు వల వేశావు.. నను నీలోనే దాచేసావు
    మనసు సొగసు దోచావు..
    మనసు సొగసు దోచావు.. మదిలో నన్నే నిలిపావు.. నిలిపావు..
    అందానికి అందానివై.. ఏనాటికి నా దానవై
    నా ముందర నిలచిన దానా..ఆ.. నా దానా..
    అనురాగమే నీ రూపమై.. కరుణించిన నా దైవమై
    నా మదిలో మెదిలే రాజా..ఆ.. నా రాజా
    చరణం 2:
    నీలాకాశం నీడలలోన.. నిర్మల ప్రేమ వెలగాలి
    నీలాకాశం నీడలలోన.. నిర్మల ప్రేమ వెలగాలి
    వలపే విజయం పొందాలి..
    వలపే విజయం పొందాలి.. మమతల మధువే కురవాలి.. కురవాలి
    అందానికి అందానివై.. ఏనాటికి నా దానవై
    నా ముందర నిలచిన దానా..ఆ.. నా దానా..
    అనురాగమే నీ రూపమై.. కరుణించిన నా దైవమై
    నా మదిలో మెదిలే రాజా..ఆ.. నా రాజా

  • @punugumadhusudan7051
    @punugumadhusudan7051 3 роки тому +1

    Excellent performance 🙏🏻

  • @viswanathjonnavithula2907
    @viswanathjonnavithula2907 4 роки тому +2

    while singing SPB should maintain dignity, kothi veshalu maneste manchidi ,

    • @Janvime05
      @Janvime05 3 роки тому +1

      Shut up sir

    • @surachi8011
      @surachi8011 3 роки тому

      Moham pachadi chesta..chetha vedava,pichi pichi ga matladak,nee bathukenthara sannasi

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 4 роки тому +1

    బాలు కన్నీ ఎక్స ట్రాలే

  • @jakkuladhanender1154
    @jakkuladhanender1154 5 років тому +2

    Avunanuko

  • @viswamithra5585
    @viswamithra5585 6 років тому +1

    ఆ పాటకు స్వరాభిషేకం వేసవిలో వసంత ధన్యవాదాలు ప్రకృతి సౌందర్యానికి.
    "శుభోదయం రుద్రభాష్యము ." ఓం నమో భగవతే రుద్రాయ.
    " శుభే అభ్యుదయ అస్యశ్రీ చాంద్రమానేన విళంబి నామ సంవత్సర, ఉత్తరాయణము.వసంత ఋతువు ,చైత్రమాసము,కృష్ణ పక్షమి,గురువారం, ఏకాదశి రోజున ౧౨/౦౪/౨౦౧౮ తేదీ ఉదయం 06 గంటల12 నిమిషాలు తదుపరి ద్వాదశి రేపు ఉదయం 07 గంటల15 నిమిషాలు వరకు, శతభిషం రాత్రి 01గంట 15నిమిషాలు వరకు. "ధను, మకర, కుంభ, మీన సంచారం,ఈరోజు లగ్నాధిపతి గురువు, శని యొక్క దశాధిభావంతో చంద్రుని కుంభ వీక్షణం..
    శుభంభూయాత్.
    ****************************************************
    " శుభోదయం-సూర్యోదయం మధ్యాహ్నేతు మహేశ్వరం సాయంధ్యాయే త్సధార్విష్ణు్హు ప్రవేశంతు దివాకరః :
    "ఓం నమో భగవతే రుద్రాయ.
    "ఓం శుధ్దఃస్పటిక సంకాశం ద్వాత్రింశల్లక్షణాన్వితం ! పద్మాసనస్థం పంచాస్యం ప్రతివక్త్రం ! త్రిలోచనం దృక్కియేచ్చా విశాలాక్షం జ్ఞాన చంద్ర కళాన్వితం ! ధవళేశానువదనం పీతం తత్పురుషాసనం ! కృష్ణా అఘోరముఖోపేతం రక్తామ్భోత్తరవక్త్రకం ! సుశ్వేతం పశ్చమైకాశ్యం సధ్యోజాతం సుమూర్తికం ! నగోపవీతినం శాన్తం జటాఖండేన్దుమండితం ! శక్తిశూలాసి ఖట్వాంగ వరవ్యగ్ర కరాంభుజం ! దక్షిణేత్వధ వామస్థైడంమరుం బీజపూరకం ! నాగాక్షసూత్రనీలాబ్జం బిభ్రాణం పంచభిఃకరైః !భావయేత్సర్వమీశానం జగత్కారణ మవ్యయం.
    "ఓం హ్రాం హృదయాయనమః ఓంభూర్భువస్సువఃతత్సవితుర్వరేణ్యం భర్ఘోర్ధేవస్యధీమహి ధీయోయోనఃప్రచోదయాత్, ఓమపోజ్యోతీరసోఅమృతంబ్రంహ్మభూర్భువస్సువరోమ్ ఓంనమఃశివాయ ఓంనమఃశివాయ ఓంనమఃశివాయ ఓంనమఃశివాయ ఓంనమఃశివాయ ఓంనమఃశివాయ.
    . ' 12 ' .
    9 SUN 3
    ' . 6 . '
    "శ్రీ గురుభ్యోన్నమః హరిఃఓమ్ - శ్రీ శివాభ్యామ్ నమః శ్రీ లక్ష్మీ గణపతయే నమః .
    "ఓం గురుర్బ్రహ్మ ! గురుర్విష్ణుహుః గురుర్దేఓమ్ మహేశ్వరః ! గురుసాక్షాత్పరబ్రహ్మ తస్మైశ్రీగురవే నమః.
    "గురవేత్సర్వలోకానామ్ ర్భిషజేర్భవరోగిణామ్ ర్నిధయేత్సర్వవిధ్యానామ్ దక్షిణామూర్తయేనమః.
    "శుభోదయం - సూర్యోదయం.
    "ఓం మహాగణాధపతయే నమః ,
    "ఓం హ్రీం ఝృణి సూర్య ఆదిత్యశ్రీం.
    " వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే !
    వందే జగతః పితరౌ పార్వతీ పరమేశ్వరౌ !
    . ' 12 ' .
    9 గణపతి 3
    ' . 6 . '
    " ఓం నమో భగవతే రుద్రాయ ఉమా మహేశ్వర కుమార గణసేవితాయ నమః స్వాహాః.
    "వందేమాతరం "వందేమాతరం జైభారతమాత జైజవాన్ జైకిసాన్ జైహింద్.

  • @gopalakrishnametta1818
    @gopalakrishnametta1818 4 роки тому +3

    Jai jagan jagan jagan jagan jagan jagan jagan jagan jagan jagan jagan jagan jagan jagan jagan jagan jagan jagan jagan jagan jagan jagan jagan jagan jagan jagan jagan jagan jagan jagan jagan jagan jagan jagan jagan jagan jagan jagan jagan

    • @balajinagapuri3699
      @balajinagapuri3699 4 роки тому

      ని ఒపీనియన్ తెలియచేయడానికి వేదిక బాగానే దొరికింది.😢

    • @yseshagiri6689
      @yseshagiri6689 3 роки тому

      Ramya great songer

    • @citystriker2778
      @citystriker2778 2 роки тому +1

      ఇప్పుడు జై జగన్ అనగలమా.

    • @rlingeswarlks2442
      @rlingeswarlks2442 Рік тому

      @ gopala __________ bhajanaa !