"యాత్రికుడి పద ధ్వనులు" గేయాలు కావివి- అక్షర రూపం దాల్చిన స్వర, లయబద్ధమైన భక్తహృదయ స్పందనలు; శ్రమల కొలిమిలో, ఘనతా ఘనతలలో, సుకీర్తిదుష్కీర్తులలో చెక్కుచెదరని స్థితప్రజ్ఞుడై దేవునితో అడుగులు కలిపి నడుస్తూ, తన గురి యొద్దకు సాగిపోతున్న విశ్వాస యోధుని అడుగుల సవ్వడి ఇది.
క్రీస్తు సువార్తను పండితుల నుండి పామరుల వరకు పటారుపములో అందరికి అర్థమయ్యే విదంగా ప్రకటించాలని ఆశపడేవారికి అనేకమంది వారి వారి ప్రాంతములో వినిపించి లక్షలాదిమందికి ఆశీర్వదాకారమైన పాట
E pata vinnapudu,e pata rasina varu entha goppa gnavanthulu ayi untaro..ani thalchukoni devudini ghanaparichina ..chala rojulu gadichaka Ophir ayyagare rasarani telsindi nijanga great song great knowledge.. glory to God
praise the lord Ayyagaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chakkani patanu devudu miku anugrahinchinanduku devudiki sthotram ❤🎉
"యాత్రికుడి పద ధ్వనులు"
గేయాలు కావివి- అక్షర రూపం
దాల్చిన స్వర, లయబద్ధమైన
భక్తహృదయ స్పందనలు;
శ్రమల కొలిమిలో,
ఘనతా ఘనతలలో, సుకీర్తిదుష్కీర్తులలో చెక్కుచెదరని స్థితప్రజ్ఞుడై దేవునితో అడుగులు కలిపి నడుస్తూ,
తన గురి యొద్దకు సాగిపోతున్న విశ్వాస యోధుని అడుగుల సవ్వడి ఇది.
🙏🙏🤝
పల్లవి :ఓ .... వినుము సోదర పరమ గురుని బోధ -నమ్మిన తొలగు నరక బాధ (2)
కులమత భేదములెందుకు మానవులెల్ల పాపులండి (2)
జగమునందు ఎందెందు వెదకినా నీతిపరుడు లేడు -దేవుని వెదకు వారు లేరు (2)
|| ఓ .... వినుము ||
1. పాపులకెల్లను దొరికెడి జీతము నరకము సుమ్మండి .. (2)
ఎంత ఘనులకైనా ఆ నరకము తప్పదు నిజమండి -నరకపు బాధ గొప్పదండి (2)
|| ఓ .... వినుము ||
2.నరకమనగా పూదోట కాదది అగ్నిగుండమండి...(2)
అగ్నిఆరదు కాలెడివారికి చావు రాదు సుమ్మి -విడుదల పొందలేరు అండి (2)
|| ఓ .... వినుము ||
3.ఏమి చేసి ఆ నరక బాధ తప్పించు కొందురండి (2)
వ్రతములు మతములు కర్మకాండలు వ్యర్ధము సుమ్మండి -పాపము బాపలేవు అండి (2)
|| ఓ .... వినుము ||
4. ఆదిదేవుడే మిమ్మునెల్ల తప్పించనెంచినాడు .. (2)
రెండు వేయిల ఏండ్ల క్రింద అవతారమెత్తినాడు-నరుడై తాను పుట్టినాడు (2)
|| ఓ .... వినుము ||
5.ఆకాశమందున సూర్యుని వలెనె దేవుడొక్కడండీ (2)
నరుడై పుట్టిన దేవుని నామము యేసు స్వామి సుమ్మి -వెలుపల వెదకి దండగండి (2)
|| ఓ .... వినుము ||
6.యెల్ల వ్యాధులను చిటికలోన ఏసన్న బాగుచేసే (2)
కుంటిని గుడ్డిని మూగవారల ముట్టి బాగుచేసే -చచ్చిన వారి కూడా లేపే (2)
|| ఓ .... వినుము ||
7.పాపము బాపను జగతిలోనాకధికారమున్నదనెను (2)
పాపాత్ముల పాపముబాపి క్రొత్త బుధ్దినిచ్చే -వారిని మంచివారిచేసే (2)
|| ఓ .... వినుము ||
8. నరులను మోక్షము చేర్చే మార్గము నేనే అనినాడు (2)
నేను గాక వేరొకరు ముక్తిని ఇవ్వజాలరనెను -నేనే శాంతినిత్తుననెను (2)
|| ఓ .... వినుము ||
9. యేసుని బోధకు నీచులు పటపట పండ్లు కొరికినారు (2)
గురుని బోధను చెవిని పెట్టక కక్షబూనినారు -స్వామిని చంప వెదకినారు (2)
|| ఓ .... వినుము ||
10.ఎంతవారికైనా ననుజంపను సాధ్యముకాదనెను .. (2)
నరులకు నరకము బాపను నేనే ప్రాణమిత్తుననెను -చచ్చి తిరిగిలేతుననెను (2)
|| ఓ .... వినుము ||
11. ప్రేమ చూపు స్వామిని దుష్టులు బందించివేసిరయ్యో .. (2)
ఇనుప కొక్కెముల చేర్మకోలలు చేతపట్టినారు -వాటితో గురుని కొట్టిరయ్యో(2)
|| ఓ .... వినుము ||
12.గురుని మోముపై పిడికిలితో పల్గుద్దిరి జనులయ్యో .. (2)
మొఖముపైన వెండ్రుకలు పెరికిరి నెత్తురుబిగిచిందే -మొఖమున ఉమ్మివేసిరయ్యో(2)
|| ఓ .... వినుము ||
13.ఇనుపముళ్ళ కీరీటమల్లి ఆ జాలిలేని జనులు ..(2)
గురుని శిరముపై పెట్టి కొట్టిరి -గురుడు తల్లడిల్లే జివ్వున రక్తమోదిగి కారే (2)
|| ఓ .... వినుము ||
14. పరమ గురుని ఒక తరకు కొయ్యపై పండబెట్టినారు ..(2)
కాళ్లలోన చేతులలో మేకులు గ్రక్కున దిగగొట్టి- మరి వ్రేలాడదీసిరయ్యో(2)
|| ఓ .... వినుము ||
15. అంతట యేసు స్వామి బాధతో అరచి కేకపెట్టి .. (2)
నీకు బదులుగా అయ్యలారా యేసయ్య మరణమాయె -అధిగని భూమి దద్దరిల్లే (2)
|| ఓ .... వినుము ||
16. పాపమెరుగని యేసు స్వామిని పాప నరులమూక . .(2)
చిత్రహింసలు పెట్టి ప్రక్కన ఈటె పొడిచిరయ్యో -నెత్తురు నీరు కలిసి పారే (2)
|| ఓ .... వినుము ||
17. యేసు స్వామి సామాధిలోపల మూడుదినములుండె ...(2)
చావు గెలచుతాజెప్పినట్టు బల్మహిమతోడ లేచే -స్వర్గపు తలపు యేసు తెరచే (2)
|| ఓ .... వినుము ||
18.దిగులికేల ఓయమ్మలార ఏసన్న దరికి చేరి .. (2)
పాపము బాపుము గురుడాయనని పాపమెల్ల బాపు నిన్ను మోక్ష పురము చేర్చు (2)
|| ఓ .... వినుము ||
Praise the god
Thank you so much brother love you so much god bless you 😍😍🤗🤗
Praise the Lord anna 👏👏👏 🙏🙏🙏
Most popular songs...so nice songs
Praise the Lord
జై.ప్రజాబందు
Praise the Lord🙏🙏🙏thankyou sir for upload these songs
Praise the lord ayyagaru 🙌🙌💖💗💓💓💞💓👌🙏🏻💖🙌🏻🙏🏻💖🙌🏻
Great song🙏
Prasie the lord nannagaru 💖💖💖💖💖💖💖💖💖💖💖
క్రీస్తు సువార్తను పండితుల నుండి పామరుల వరకు పటారుపములో అందరికి అర్థమయ్యే విదంగా ప్రకటించాలని ఆశపడేవారికి అనేకమంది వారి వారి ప్రాంతములో వినిపించి లక్షలాదిమందికి ఆశీర్వదాకారమైన పాట
E pata vinnapudu,e pata rasina varu entha goppa gnavanthulu ayi untaro..ani thalchukoni devudini ghanaparichina ..chala rojulu gadichaka Ophir ayyagare rasarani telsindi nijanga great song great knowledge.. glory to God
👋👋👋👋👋👋👋
Praise the Lord Ayyagaru...
🙏🙏
🙏🙏🙏🙏🙏
The best song I ever Heard
Best song
Wonderful song sir 🙏 🙏🙏
Excellent Anna garu
Exlent song
🙏Praise the lord🙏
🙌Hallelujah🙌
Became a wonderful song
Bro superb anna lyrics pettandi bro
ఈ పాట కామెంట్ బాక్స్ లో రాసి పెట్టండి ప్లీజ్
I want the song lyrics anna