రేవంత్ రెడ్డే కరెక్ట్.. తప్పందా అల్లు అర్జున్ దే.. | Tammareddy Reaction On Allu Arjun Arrest

Поділитися
Вставка

КОМЕНТАРІ • 13

  • @PANWORLDMOVIELOVERS
    @PANWORLDMOVIELOVERS 11 годин тому

    Thammareddy Bharadwaja gaaru nijaanni nirbhayamgaa maatlaade ekaika vyakthi... Aayana oka LEGEND... yeppatinundo industry seva chestunnaaru...aayanaku Padmasri, Padma Bhushan and Padma Vibhushan Awards 100% ivvaali...love from Ongole and Bangalore ❤❤❤❤❤❤❤❤❤❤🔥🔥🔥🔥🔥🔥🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐

    • @chanduk7189
      @chanduk7189 11 годин тому

      baboii.. kula gajji kosam.. oscar kuda ivvachgu

  • @vijayalakshmikamatham2142
    @vijayalakshmikamatham2142 15 годин тому +1

    Yes you are correct

  • @janardanaraopaturi509
    @janardanaraopaturi509 15 годин тому +3

    లా ప్రకారం మాట్లాడాలి. సింపతీ ఎప్పుడు ఉండాలి. దానికి ప్రభుత్వం ఉంది. అల్లు అర్జున్ ని జైల్లో పెడితే పోయి న రేవతి కి శాంతి కలుగుతుందా? ప్రభుత్వం తప్పు కప్పిపుచుకోవటం సింపతీ వేషాలు వేస్తారా? అర్జున్ నీ జైల్లో పెడితే రాబోయే తొక్కిసలాటలో చంపే ఆలోచనలను రేవంటారెడ్డి ఆపగలడా? నిష్కర్షగా మాట్లాటం నేర్చుకోవాలి. గోపి లాగా మాట్లాడకూడదు!

    • @నమస్కారంప్రజలారా
      @నమస్కారంప్రజలారా 14 годин тому +1

      నువ్ చెప్పిన లాజిక్ ప్రకారం accident లో ఒకడు పోతే లేదా మర్డర్ చేస్తే చేసిన వాడిని జైలులో వేస్తె చచ్చిన వారి ఆత్మ శాంతిస్తుందా 😂 అని వదిలేయాలా ?
      అల్లు అర్జున్ గాడికి car show చేయడానికి permission లేదు ఇలా చేయడం వాడు రెండోసారి ఒకసారి court వదిలేసింది . ఈ సారి ప్రాణం పోయింది ఇంకొకళ్ళు almost dead . ప్రభుత్వానిది తప్పు ఏముంటది లిఖిత పూర్వకంగా చెప్పారు పోలీసులు పర్మిషన్ లేదు అని .
      అల్లు గాడికి ఇంత కూడా పశ్చాత్తాపము లేదు రెండు రోజులకి ట్వీట్ వేసాడు . హాస్పిటల్ లో ఉన్న బాబుకి వైద్య సహాయం చేయలేదు 😢రేపు పోయాక ఎన్ని లక్షలు ఇస్తే ఎం ఉపయోగం

    • @నమస్కారంప్రజలారా
      @నమస్కారంప్రజలారా 14 годин тому

      జైలులో పెడితే తొక్కిసలాట ఎందుకు జరిగెత్తి అప్పుడి ఇరగొట్టి కుర్చోపెడతారు 😂. జగన్ ని చంద్రబాబుని పెద్ద పెద్ద లీడర్స్ ని అరెస్ట్ చేస్తేనే దిక్కులేదు బొచ్చుగాడు వీడిని అరెస్ట్ చేస్తే జరుగుతుందా ?
      పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ maheshbabu ప్రభాస్ కంటే ఎక్కువ fans ఉన్నారా వీడికి ?

  • @Krishna-xx3uf
    @Krishna-xx3uf 11 годин тому

    Revath.reddy.carect

  • @MasonAvenue
    @MasonAvenue 18 годин тому

    He seems to be❤ only sensible person in Telugu film industry. His opinion is the same as my thinking

  • @sridama2390
    @sridama2390 15 годин тому +1

    Inkitha jnanam, humanity leni thosi, thokkese manushuladi first crime