కురుమ మేధావులే , శ్రీ బండారు దత్తా త్రేయ గారు దీనిపై ఒక వ్యాసం రాశారు. ఆయన వ్యాసం చదువండి..బుద్ది తెచ్చుకోండి..... ఆయన కంటే మీకు ఎక్కువ తెలుసా... విడిపోవడం వల్ల అవకాశాలు అటుంచి గుర్తింపే లేకుండా పోతుంది. గొల్లలు కురుమలు వేరు వేరు అయితే ఇన్ని సంవత్సరాలు ఎలా కలిసున్నారు. మన తాత ముత్తాతల కంటే మీకు ఎక్కువ తెలుసా.. గొల్లలు కురుమల మద్య కొన్ని విషయాలలో తేడాలు ఉండొచ్చు... ఒకే తల్లి గర్భం నుంచి పుట్టిన పిల్లలు, కవలలు కూడా చాలా తేడాతో ఉంటారు.అప్పుడు వారు ఒకే తల్లి పిల్లలు కాదంటారా..మీరు కదన్నంత మాత్రాన వారు సోదరులు కాకుండా పోతరా. ఎవరు కాదన్న వారిని కన్నా తల్లికి తెలుసు...మీరు ఇంగ్లీషు లెక్చరర్ అంటున్నారు లెక్చరర్ అని మీరు చెప్పుకుంటే తప్ప ఎవరికీ తెలువదు.అలాగే ఇది కూడా..అయినా మీరు ఇంగ్లీషు పాటలు చెప్పగలరు కానీ చరిత్ర ఎలా చెప్పగలరు?. మీ కురుమ మేధావి OU ప్రొఫెసర్ బినావేణి రాము కురుమ గారు కూడా గొల్ల కురుమ ఒకటే అని గొంతు చించుకొని చెబుతున్నారు.. వారు కరెక్టా? మీరు కరెక్టా? ... గొల్ల కురుమ యాదవుల మద్య చిచ్చు పెట్టడం, పనిగా పెట్టుకొని కొంతమంది ఇలాంటి వివాదాలు కావాలని సృస్టిస్తున్నారు.కులాలను పలుచన చేసి రాజ్యాన్ని ఏలాలి అన్న ఆగ్రా కులాల వారికి ఇలాంటి వారు వారి చేతుల్లో బల్లాలుగా మారుతున్నారు.. ....
తెలంగాణాలో రెడ్డివారి తరువాత విద్య, ఆర్థిక,సామాజిక,రాజకీయాలలో గొల్లవారు/యాదవులు మంచిస్ధానంలో వున్నారు ముఖ్యంగా హైద్రాబాద్ యాదవులదే ఒకరకంగా దళిత,బహుజనులు ఇందుకు సంతోషించాలీ
ఒరే నాయనా గొల్ల కురుమల అందరూ ఒకటే 48 కులాలు ఉన్నాయి అగ్రకులాలు మనందరినీ రాజకీయంగా మన వర్గానికి పిడిఎస్ ఉండు నువ్వు చదువుకున్న ఇంగ్లీష్ మాస్టారు కానీ అగ్రకులాలు ఆనాడే నేను ఈ వర్గం ఒకటి ఉంటే మనది ఆధిపత్యం నడవదని అగ్రకులాల వారు నన్ను విభజించారు 48 కులాలు 43 గోత్రాలు గొల్ల కుర్మా గొల్ల పత్తి అందరూ ఒకటే ఇలాంటి పిచ్చి పోగుల వల్ల మన యాదవులు గొల్లలు కురుమలు విభజన చేసి మాట్లాడుతున్నారు ఓన్లీ రాజకీయ లబ్ధి కోసమే ఈ అందరు గమనించాలి మన దైవము శ్రీకృష్ణ ఉయ్యాల ప్రపంచంలో అత్యధిక పుణ్యక్షేత్రం తిరుమల తిరుమలలో మన ఫస్టు దర్శనం అయ్యేది సందీ గొల్ల అందుకే కురుమల యాదవ లం ఎర్ర గొల్ల గొల్ల ఒకటే వర్గానికి చెందిన వాళ్ళం వీళ్ళందరూ ఒకటైతే వల్ల వర్గం ఎక్కువైందని అగ్రకులాలు ఆలోచన చేసింది జై గొల్ల జై కురుమ జై యాదవ్
Vida tesi palinchadam valla nayakulu bagupadtharu manam manam godavalu padi veravthu nayakulaki melu chesthunnam kurma ante kuru vamsha ammay ki yadava krishudu koduku ki puttina santhanam
చాలా చక్కగా వివరించారు అన్నగారు మీరు చాలా ధన్యవాదాలు కురుమలు అందరూ కలిసి పోరాటం చేయాలి నీకు భగవంతుడు చాలా శక్తి ఇవ్వాలి మీరు పోరాటాన్ని ఆపొద్దు దాన్ని కొనసాగించాలి మమ్మల్ని అందరిని ఒక తాటి పైకి తీసుకురావాలని భగవంతుడు నీకు మంచి శక్తిని ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుతున్నాను🙏🙏🙏
సార్ గుడ్ మార్నింగ్.. మీరు పవిత్రమైన వృత్తిలో ఉండి చాలా పాక్షికంగా చెబుతున్నారు.. మీరు చెప్పే టాపిక్ పర్టిక్యులర్ గానే ఉంది.. దీన్ని జనరల్ చేసే స్థాయి మీరు చెప్పే టాపిక్కు లేదు.. నా పేరు పసుల సత్యనారాయణ యాదవ్.. ఒక పల్లెటూరు.. మా నాయన 60 సంవత్సరాలకు పైగా గొర్రెలను కాశాడు.. నా జీవితం మొత్తం చిన్నప్పట్నుంచి అడవిలోనే సాగింది.. అడివే అమ్మగా బతికినము.. మేము పాలు అమ్మ లేదు.. నేను కూడా 22 సంవత్సరాలు విద్యార్థులతో కలిసి ఉంటున్నాను... వేల సామాజిక సమావేశంలో పాల్గొన్నాను.. డార్విన్ సిద్ధాంతం ను చాలా సమగ్రంగా అర్థం చేసుకున్నాను... మీరు చెప్పే టాపిక్ చాలా ఇరుకుగా ఉంది.. ఏ జాతి గురించి మీరు వివరిస్తున్నారో వారికి లోతైన అధ్యయనం చరిత్ర చెప్పండి.. విముక్తి సిద్ధాంతాన్ని వివరించండి అందరికీ ఉపయోగపడుతది..thank You sir..
@@MrPonaganti మల్లికార్జున స్వామి గొల్లలకి కులదయవం అన్నారు కధ మెడలమ్మ ని మల్లన్న దేవుడు వివహమాడినడు కాబట్టి మీకు దేవుడయ్యాడు ...కానీ కురుమ పుట్టిందే మల్లికార్జున స్వామి కి పద్మాల దేవి కి , రత్నంగి దేవికి సంతానం కురుమలు
విబజించి .. మాట్లాడటం సరికాదు.. గొల్లలు కూడా గొర్రెలు కాస్తారు.. వయస్సులో పెద్దవారు.. కాబట్టి.. పూర్తిగా తెలుసుకొని మాట్లాడు.. మనకు మనమే శత్రువు అని .. చెప్పటం తప్పు.. బుద్ధితో మాట్లాడు
భారతదేశంలో ఉన్న యాదవ సోదరులు ఒక్కటి కాలేక పోతున్నారు...... మీరు ఒక మంచి విద్యావంతులు ఇలాగేనా మాట్లాడేది.... ఇలాంటి మాటల వలన.. మనవాళ్లు విచ్ఛిన్నం అవుతారు..దానివలన ఇలాంటి రాజకీయ నాయకులు కాలేక పోతున్నారు..దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడకండి....
సార్ దయచేసి గొల్ల కుర్మ లను విడదీసి మాట్లాడకండి. పేరుకే మనం పెద్ద కాని అన్నింట్లో వెనుకబడి ఉన్నాము. మీరు ఒక టీచర్ అయి ఎలా మాట్లాడటం నాకు బాధగా ఉంది మనది ఒకే సామాజిక వర్గం 🙏
ఇంతక ముందు వుండే సార్ ఇప్పుడు అందరికి గోర్లు వున్నాయి ఆవులు తక్కువ గొల్ల కురుమలను యాదవ్స్ గానే పిలుస్తారు. గొల్లవాలు పొలం పోరా గోర్లు వున్న ప్రతి గొల్లొలు వానకాలం వస్తే పొలం పోతారు సార్. ఇంతకముందు ఆవులు వున్నప్పుడు వానకాలం వస్తే ఆవులను తొలుకొని పొలం పొయెటోలు సార్ జై✊యాదవ్ జై✊మాధవ్
#Golla_Mahesh కురుమలను యాదవులుగా ఎవరు పరిగణించలే. క్రమేపీ గో పోషణ కష్టతరం అవడం వల్ల కొందరు యాదవులు గొర్రెల పెంపక వృత్తి వైపు మళ్ళారు. అప్పటి నుంచి కురుమలు కూడా తాము యాదవులే అని ప్రచారం చేస్తున్నారు.
Jai kuruma jai Yadav...... modhata mana vallu andaru chadukovali.... Sir e roju manam mana nayakathvam swardam tho Yadav ane varu veru ani cheppakandi we are unite yadavs..... and we are Indians.........
కురుమలు యాదవులు ఒక్కరే విల్లు గొర్ల మీద ఆధార పడి బతుకుతున్నారు ఎప్పడికి మేధావులకు పట్నం కూడా తెలియదు సిటీకి వెళ్ళారు గోర్లని కసికుంట జీవనం సాగిస్తుఉంటారు వీరికి కూడా రిజర్వేషన్స్ కల్పించాలి సార్ మీకు తెలిస్తే చెప్పండి లేకుంటే లేదు కురుమయాధవ్ లాని వేరుచేసి మాట్లాడకండి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం
నీలాంటి పనికిమాలిన వాళ్ళ వలన.... భారతదేశంలో ఉన్న యాదవ సోదరులు ఒక్కటి కాలేక పోతున్నారు...... మీరు ఒక మంచి విద్యావంతులు ఇలాగేనా మాట్లాడేది.... ఇలాంటి మాటల వలన.. మనవాళ్లు విచ్ఛిన్నం అవుతారు..దానివలన ఇలాంటి రాజకీయ నాయకులు కాలేక పోతున్నారు..దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడకండి
దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ప్రతి ఊరిలో ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో మరియు ట్యాంక్ బండ్ పైన ప్రతిష్టించాలి దొడ్డి కొమరయ్య పోరాటాన్ని తెలంగాణ పాఠ్యాంశంలో చేర్చాలి తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా దొడ్డి కొమురయ్య జయంతిని వర్ధంతిని అధికారికం గా ఘనంగా జరపాలి🙏🙏🙏🙏🙏 ఈ విషయంలో మనం అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరపాలి ఎవ్వరు సపోర్ట్ చేస్తే వాళ్లకు మనం సపోర్ట్ చేయాలి మనం రాజకీయంలో నిలబడాలి మన కొన్ని సీట్లు వస్తే మన గురించి మనం ఆలోచిస్తాం ఎవర్నో బ్రతిమలాడినా అవసరం లేదు
Correct ga cheparu, yadavs and kuruma veru baga cheparu, Mimalni evaru brathimadatledu yadavs tho kalavamani, poyi gorrelu kasukondi. Christian pastor la matladavu its better u become pastor
Yadav community's it's big tree some politicians break there unity kuruma ,yadavas don't break our unity we all are we all be untity and bring up our community in study poltics bussiness sir think correctly guide our communitys we fight means get chance to other communitys dont give chance to them be unity
యాదవులు 48 గొల్లలు వీరు వృత్తికి ఒక కులం ఏర్పడుతున్నది తెలంగాణలో కురువ గొల్లల ప్రత్యేక కులం సంఘం కోసం పోరాడుతున్నారు కర్ణాటకలో కురుబ గొల్లల ఒక సంఘం కోసం ఏర్పడుతుందన్నారు ఆంధ్రప్రదేశ్లో గంగిరెద్దుల గొల్ల ఒక సంఘం కోసం పోరాడుతున్నారు తిరుపతి తిరుమల దేవస్థానంలో గొల్ల మండపం కొన్ని దేవస్థానాలలో ప్రత్యేక స్థానము ఉన్న గొల్ల భాగవత్ గొల్ల కనుమరుగై పోతున్నారు తమిళనాడులో పిల్లి గొల్ల స్థిరపడ్డారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి రాజకీయం కోసం డబ్బు కోసం అధికారం కోసం యాదవ రాజుల జాతి మొక్కలుగా పిలుస్తున్నారు వీరందరూ యాదవ వంశానికి చెందిన వారు వీరిని కాపాడుకునే హక్కు అఖిల భారత యాదవ సంఘానికి ఉన్నది జై యాదవ్ జై శ్రీ కృష్ణ జై బలరామ చక్రవర్తి జై శ్రీ కృష్ణదేవరాయ జై మాధవ జై జై యదువంశ యాదవ రాజులకు జై
Sri krishnudu gollalu kaadhu chandravamsam kshatriyudu and yadu vamsam lo puttadu perigindi vaishyas ayna nandudu intlo golla ki mahabharatha ki samandam ledhu.
So many Kurumas went to U S do not under estimate.....I will tell nearly 100 scholars who are in US ....encouraging is really appreciable but don’t degrade.......
శాపగ్రస్థులము కనుక శాపమునుండి విముక్తి కాలము ఆశన్నమైనది యాదవులలో శాపమువలన అన్నదమ్ములు కు ఒకరికి ఒకరికి పడదు అది జ్ఞాపకం ఉంచుకొని యాదవులులో శాఖలు గా కురుక్షేత్రము అనంతరము గాంధారి శాపమువలన కళియుగం అంతా శాపము ఉన్నది శాపము టైము ముగియనున్నది అందువలన యాదవులు రాష్ట్రాల వారీగా ఏకమై భగవంతుని నమ్మి ఒకరినొకరు నిదించుకొనక యాదవులం అనే బావముతో కదలండి మనకాలము అనగా ధర్మకాలము ఆసన్నమైనది. కదలండి ఓర్వలేని తనము ప్రక్కనపెట్టండి .
Dear English sir మీరు 1969 అనంత రామన్ కమిషన్ చదవండి 1969 కి ముందు గొల్లకురుమలు అందరు SNT Seminomadic Tribes (అర్దసంచారజాతులు) గా ఉండే వారు 1969లో గొల్ల33 BC D కురుమ11BC B గా వేరుచేసారు అంతే గాని వృత్తి స్వామ్యం కుల బంధువులే అందరు ఒకటే గొల్లకురుమలు అందరు ఈరోజుకి కూడ గొర్ల కాస్తున్నారు పశువులు అదనంగా ఉంటాయి భూమి సేద్యం కోసం మన కుటుంబాలు ఆర్ధికంగా ఉన్న సామాజికంగా వెనుకబడి ఉన్నారు Education కావాలి మన వాళ్ళకు
మీరు గొల్లవలకి అడవి గురించి తెల్వదు అని చెపుతున్నారు మొదటి గ అడవిలో తిరిగేవాడు ఏ గొల్లవాడు గొల్లవాడు పలు అమ్ముతారు బర్లు క్కస్తరు గోర్లు కూడా కస్తరు జై యాదవ్ జై మాధవ్
కురుమ యాదవ సోదరులారా ఈ వీడియోలో కురుమల ను యాదవులను వేరు చేయడమే తప్ప దేనికి పనికిరాని వీడియో చదువుకోవాలి మన వాళ్లు కూడా కురుమలు యాదవులు కానీ ఇలా మాట్లాడటం మాత్రం నేర్చుకోకండి చదువుకోవాలి కానీ ఆయన చెప్పింది ఇద్దరు
Gollalu (Yadav's) veru Kurumas veru...Kurumas ni Andhra lo kuruva antaru, Karnataka lo Kurumas ni Kurbas antaru . Karnataka lo Kurumas population yekkuva..
కురుమల కూడా కొన్ని శాఖలు ఉండొచ్చు. అక్కడ రెండు శాఖలు వాళ్ళు మా శాఖ వేరు మీ శాఖ వేరు అని విభజించుకుంటూ పోతారు. అప్పుడు చివరకు మిగిలేది నువ్వు ఒక్కడివి మాత్రమే. యాదవుల లో ఎన్ని శాఖలు ఉన్న అన్ని శాఖల వాళ్ళు ఒక తాటి మీదకు రావాలి. ఐక్యంగా ఉంటే ఏదైనా సాధ్యమే, విభజించుకుంటూ పోతే ఏమి సాధించలేవు. అది గుర్తుంచుకోండి
Sir, please read Vedas, Ramayana and Mahabharata.yadhu from yadav clan was a first shepered in whole universe keeping a herd of all animals.kuruba or kuruma coming from kuru Pandavas in mahabharat.kuru Pandavas are the devotees of LORD GOD Shiva. kuruma or kuruba are second coming shepereds.Yadavas are were will be the first shepereds.
No Yadav's are not Shepherds they were Kshatriya in Vedic period and they do cow seva from beginning before krishna is even born. Yadav started from king yadu son of yayati chandravanshi Kshatriya
Read Vedas and mahabharat and speak, Yadavs are herds men first,cow, buffalo,sheep and goat bearing shepereds first.secondly they became kings.yadhu from yadav clan was first herds men keeping herds of all animals.
@@gollashivayadav7736 we know bro not first or second.. first kuruma or kuruba are sub cast of yadavs community.. but you people are converting.. Suppose if you see kapu cast kapu community has so many sub Castes Like. Balija,telaga,mannurukapu etc.. Then if you come to yadav Yadavs are called in AP as kuruba or gollas Karnataka , kuruba Tamil Nadu, konar Up, Bihar, Gujaratas yaduvamsi or ahirs. Haryana, Rao sahab West Bengal and odisha as gollas gawli goals etc.. Bro Yadav cast is bigger cast in India Yadavs are called in different names in different states that's it So finally kuruma or kuruba is also a forest Shee herd cast in yadav
@@gollashivayadav7736 Bro yadav are khystrya And yadavs are desendense of Lord Krishna and Shri balaram.. and also veerapaswamy.. kuruma or kuruba and yadavs all are same .. and all are khystrya .. Jai Yadav Jai madhav Jai kuruma
@@Prabhas_Yaduvanshi bro please read Vedas, Ramayana, mahabharat yadhu was 1st herdsman,keeper sherpding all animals, sheep,goat,cow, buffalo,camels,horses, donkeys and all other animals.First shepereds, second kings.
నమస్కారం సర్. మాది కురుబ కులం కానీ మా నాన్న తాతలు రెడ్డి కులం వారి గొర్రెలు మేపెవల్లు . అతిదూరంగా ఇళ్లు ఉద్దేవి. మా నాన్న కొన్ని ఏళ్లుగా జీతం కే వెళ్ళేవారు . మా దేవుడు మైలారలుంగేశ్వరాడు.
Sir i am Kuruva Dont show difference between Yadav And kuruva Both are same and same Communities....In yadavas having Sannidhi Golla, Mushti Golla, Karna Golla as same KURUVA GOLLA!!!
I'm muslim bt I love kuruma's ..y because kuruma frnds are heartful persons
❤
❤❤❤
❤❤❤
❤❤❤❤
Tq bro 🙏🙏🙏🙏 I'm also kuruma
జై యాదవ్ జై కురమ
👍🙏🇮🇳🇮🇳
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
యాదవులంతా ఒక్కటే జై యాదవ్ జై మాధవ్
కష్టపడేతత్వం,గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకునే మనస్తత్వం కల్గిన వారు యాదవులు.
యాదవుల యొక్క సంస్కారం గురించి చెప్పినందుకు ధన్యవాదాలు సార్
Kurubas kuda bro
Tq anna
Kalmasham Leni vaare yadavulu 🙏
Tirumala lo daily temple ni first open chesedi yadav bidda.
👍
Nijam
Jai Yadav Jai madhav 🙏❤️💪 💪💪
Present Kashi vishwanatha tempal built in kurubas
@@krishnakrishna-xy4kf no. No there is kuruba in North India
కురుమ మేధావులే , శ్రీ బండారు దత్తా త్రేయ గారు దీనిపై ఒక వ్యాసం రాశారు. ఆయన వ్యాసం చదువండి..బుద్ది తెచ్చుకోండి..... ఆయన కంటే మీకు ఎక్కువ తెలుసా... విడిపోవడం వల్ల అవకాశాలు అటుంచి గుర్తింపే లేకుండా పోతుంది. గొల్లలు కురుమలు వేరు వేరు అయితే ఇన్ని సంవత్సరాలు ఎలా కలిసున్నారు. మన తాత ముత్తాతల కంటే మీకు ఎక్కువ తెలుసా.. గొల్లలు కురుమల మద్య కొన్ని విషయాలలో తేడాలు ఉండొచ్చు... ఒకే తల్లి గర్భం నుంచి పుట్టిన పిల్లలు, కవలలు కూడా చాలా తేడాతో ఉంటారు.అప్పుడు వారు ఒకే తల్లి పిల్లలు కాదంటారా..మీరు కదన్నంత మాత్రాన వారు సోదరులు కాకుండా పోతరా. ఎవరు కాదన్న వారిని కన్నా తల్లికి తెలుసు...మీరు ఇంగ్లీషు లెక్చరర్ అంటున్నారు లెక్చరర్ అని మీరు చెప్పుకుంటే తప్ప ఎవరికీ తెలువదు.అలాగే ఇది కూడా..అయినా మీరు ఇంగ్లీషు పాటలు చెప్పగలరు కానీ చరిత్ర ఎలా చెప్పగలరు?. మీ కురుమ మేధావి OU ప్రొఫెసర్ బినావేణి రాము కురుమ గారు కూడా గొల్ల కురుమ ఒకటే అని గొంతు చించుకొని చెబుతున్నారు.. వారు కరెక్టా? మీరు కరెక్టా? ... గొల్ల కురుమ యాదవుల మద్య చిచ్చు పెట్టడం, పనిగా పెట్టుకొని కొంతమంది ఇలాంటి వివాదాలు కావాలని సృస్టిస్తున్నారు.కులాలను పలుచన చేసి రాజ్యాన్ని ఏలాలి అన్న ఆగ్రా కులాల వారికి ఇలాంటి వారు వారి చేతుల్లో బల్లాలుగా మారుతున్నారు.. ....
ఈ సమాజం లొ ప్రతి కులానికి ఒక చరిత్ర ఉంటుది అలానె ఇంతటి గణ చరిత్ర కలిగిన వర్గం(కులం) నుండి నాకు చాలా మంది స్నేహితులు కలిగి ఉండట0 నాకు గర్వకారణం
నేను కూడా కురుమ నే కానీ, నేను యాదవున్ని.... ఈ విధంగా మన మధ్యలో మనం చిచ్చు పెట్టుకు చస్తున్నం.... మనకు మనమే శత్రువులము...
ఇద్దరు ఒకటే aithe BC-B lo kuruma . BC-D lo yadav lu vunnaru. Y?
బాగా చెప్పారు anna
అన్న మీరు చాల అద్భుతంగా చెప్పినారు మీ మాటలకు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏
🕉️గడప లోపలే కులం గడప దాటితే మనమంతా హిందువులం.🚩🚩🚩
Yadav's gurinchi goppagaa chepinandhuku thanks. Bro 💯💯💯
తెలంగాణాలో రెడ్డివారి తరువాత విద్య, ఆర్థిక,సామాజిక,రాజకీయాలలో గొల్లవారు/యాదవులు మంచిస్ధానంలో వున్నారు ముఖ్యంగా హైద్రాబాద్ యాదవులదే ఒకరకంగా దళిత,బహుజనులు ఇందుకు సంతోషించాలీ
వందనాలన్న చాలమంచిగ చప్పినందులకు
చాలా మంచిగా చెప్పావు అన్న నిజం
nizam time lo tax vassol cheyadaniki Yadav's undevallu .vallaki ichina bullet bikes ippatiki rajendra nagar,koti area lo kanipistayi.
@@rajeshpapani nice 👌
👌
మనమంతా హిందువుల. ఇది ఇప్పుడు మనకు కావలసినది
avunu
ఎందుకు బీజేపీ కి అధికారం ఇవ్వడానికా
అవును
Yes brother you're correct . Jai hind.
@@mukundyadav3498
OC. Caste's. Reservation .... 10%
Yearly income .... 8.00.000/-
(EWS ) Cota Reservation .... 10%
(2019)yr P.M Narendra Modi Sir
Present Reservation ... 60%
Any
MRO Office Search
ఒరే నాయనా గొల్ల కురుమల అందరూ ఒకటే 48 కులాలు ఉన్నాయి అగ్రకులాలు మనందరినీ రాజకీయంగా మన వర్గానికి పిడిఎస్ ఉండు నువ్వు చదువుకున్న ఇంగ్లీష్ మాస్టారు కానీ అగ్రకులాలు ఆనాడే నేను ఈ వర్గం ఒకటి ఉంటే మనది ఆధిపత్యం నడవదని అగ్రకులాల వారు నన్ను విభజించారు 48 కులాలు 43 గోత్రాలు గొల్ల కుర్మా గొల్ల పత్తి అందరూ ఒకటే ఇలాంటి పిచ్చి పోగుల వల్ల మన యాదవులు గొల్లలు కురుమలు విభజన చేసి మాట్లాడుతున్నారు ఓన్లీ రాజకీయ లబ్ధి కోసమే ఈ అందరు గమనించాలి మన దైవము శ్రీకృష్ణ ఉయ్యాల ప్రపంచంలో అత్యధిక పుణ్యక్షేత్రం తిరుమల తిరుమలలో మన ఫస్టు దర్శనం అయ్యేది సందీ గొల్ల అందుకే కురుమల యాదవ లం ఎర్ర గొల్ల గొల్ల ఒకటే వర్గానికి చెందిన వాళ్ళం వీళ్ళందరూ ఒకటైతే వల్ల వర్గం ఎక్కువైందని అగ్రకులాలు ఆలోచన చేసింది జై గొల్ల జై కురుమ జై యాదవ్
No bro golla ante Yadavas, kuruma ante vere valu shepherds but golla/yadava are gopalak and rulers.
Politicians are mixing them for political benifits
Nijam Anna 👌🏻 manalo manam vidipokudadhu
@@akyadav9962 different caste ra babu.
Poi history chaduvu. Rendu kulalani kalpite vala history mix ithadi godavalu itai.
Vida tesi palinchadam valla nayakulu bagupadtharu manam manam godavalu padi veravthu nayakulaki melu chesthunnam kurma ante kuru vamsha ammay ki yadava krishudu koduku ki puttina santhanam
True jai Golla ,kuruma- Yadav 🔥🔥🔥
అన్నా యాదవులు కురుమలను వేరు చేసి మాట్లాడకండి అన్నా దయచేసి మనమందరము యదవ కులము జై యాదవ్ జై మాధవ్ జై హింద్ 🚩🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳 ❤️❤️
Okkati kadu
Inka Anni rojulu ila chestaru anna ...
Kuruma vallani edagakunda... Chustunnaru...
#Rk_Yadav ఎవరు చెప్పారు కురుమలు, యాదవులు ఒకటే అని. రెండు వేరు, వేరు కులాలు. యాదవ్ గో సంపద కలిగిన రాజులు.
Yadav Konar Ayar goalla ate totally different from kuruba
@@N.SivakrishnaYadav1996 Subaru Anna iam Ranjith yadav
చాలా చక్కగా వివరించారు అన్నగారు మీరు చాలా ధన్యవాదాలు కురుమలు అందరూ కలిసి పోరాటం చేయాలి నీకు భగవంతుడు చాలా శక్తి ఇవ్వాలి మీరు పోరాటాన్ని ఆపొద్దు దాన్ని కొనసాగించాలి మమ్మల్ని అందరిని ఒక తాటి పైకి తీసుకురావాలని భగవంతుడు నీకు మంచి శక్తిని ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుతున్నాను🙏🙏🙏
Yadava,kurumas very honest and good people.
Open the pant madhav
Aaadhi power of KURUMA ......,super sir really explained very well
యాదవులను విడదీసి చెప్పుతున్నారు సార్ తప్పు యాదవులు అంత ఒకటే
మీ కామెంట్ బావుంది
Yes edhi corect kadhu sir
Good comment brother jai yadav jai madhav
ఒకరి పిల్లను ఒకరు చేసుకోరు అని ఒక యాదవ మిత్రుడు చెప్పాడు.నిజమా
@@arr3375 yes sir kanchham pothhu vundhi kani manchham pothhu ledhu
Super 👌👌👌Sir Jai kuruma
ఈ సమాజం లొ ప్రతి కులానికి ఒక చరిత్ర ఉంటుది అలానె ఇంతటి గణ చరిత్ర కలిగిన వర్గం(కులం) నుండి నాకు చాలా మంది స్నేహితులు కలిగి ఉండట0 నాకు గర్వకారణం
సార్ గుడ్ మార్నింగ్..
మీరు పవిత్రమైన వృత్తిలో ఉండి చాలా పాక్షికంగా చెబుతున్నారు..
మీరు చెప్పే టాపిక్ పర్టిక్యులర్ గానే ఉంది..
దీన్ని జనరల్ చేసే స్థాయి మీరు చెప్పే టాపిక్కు లేదు..
నా పేరు పసుల సత్యనారాయణ యాదవ్..
ఒక పల్లెటూరు..
మా నాయన 60 సంవత్సరాలకు పైగా గొర్రెలను కాశాడు..
నా జీవితం మొత్తం చిన్నప్పట్నుంచి అడవిలోనే సాగింది..
అడివే అమ్మగా బతికినము..
మేము పాలు అమ్మ లేదు..
నేను కూడా 22 సంవత్సరాలు విద్యార్థులతో కలిసి ఉంటున్నాను...
వేల సామాజిక సమావేశంలో పాల్గొన్నాను..
డార్విన్ సిద్ధాంతం ను చాలా సమగ్రంగా అర్థం చేసుకున్నాను...
మీరు చెప్పే టాపిక్ చాలా ఇరుకుగా ఉంది..
ఏ జాతి గురించి మీరు వివరిస్తున్నారో వారికి లోతైన అధ్యయనం చరిత్ర చెప్పండి..
విముక్తి సిద్ధాంతాన్ని వివరించండి అందరికీ ఉపయోగపడుతది..thank You sir..
Good 🎉
Sir chala chakkaga explain chesaru🙏🙏🙏
మీరు చెప్పిన ప్రకారమైతే గొల్లవారు: విష్ణువును కొలిచే వైష్ణవులు,కురమలు: శివుడిని కొలిచే శైవులు
గుడ్ కామెంట్
Gollalaki kuda kula devudu mallikarjunude
కులములో యేముంది నాయనా,గుణముమంచిదై యుండాలీ కురుమలు కష్టజీవులు కురువంశమనకు చందినవారు గొల్లలు యాధవులు యధువంశమముకు చెందిన వారు మహాభారత కురుక్షేత్ర యధ్దరంగంలో యాధువుడై మాధవుడై మహసంగ్రహ యుధ్దరంగాని కిరీటికి రథసారధి యై కర్థవ్యమును భోదించి పాంచజన్యము ఊది ప్రారంభంచి ముగించిన "భగవత్ గీత" ఈ జగత్ కే జీవన విధానం,🙏🙏🙏🙏🙏👏👏👏👏👏💐🌹🌷🌻
@@MrPonaganti మల్లికార్జున స్వామి గొల్లలకి కులదయవం అన్నారు కధ మెడలమ్మ ని మల్లన్న దేవుడు వివహమాడినడు కాబట్టి మీకు దేవుడయ్యాడు ...కానీ
కురుమ పుట్టిందే మల్లికార్జున స్వామి కి పద్మాల దేవి కి , రత్నంగి దేవికి సంతానం కురుమలు
విబజించి .. మాట్లాడటం సరికాదు..
గొల్లలు కూడా గొర్రెలు కాస్తారు..
వయస్సులో పెద్దవారు.. కాబట్టి.. పూర్తిగా తెలుసుకొని మాట్లాడు..
మనకు మనమే శత్రువు అని .. చెప్పటం తప్పు.. బుద్ధితో మాట్లాడు
Correct
Super
ఒరినాయన నువ్వు ఎక్కడి నుండి వచ్చావురా బాబు మనలో మనకు గొడవలు పెడుతున్న డూ
@@sridhardevaram5990 క్లియర్ గా చెప్పు అన్న ఏంటో
Correct
జై కురుమ ✊️✊️
😂
Jai yadav💪💪
This kind of difference appears into many communities of society. Please you're educated it is your responsibility to keep them unity
భారతదేశంలో ఉన్న యాదవ సోదరులు ఒక్కటి కాలేక పోతున్నారు...... మీరు ఒక మంచి విద్యావంతులు ఇలాగేనా మాట్లాడేది.... ఇలాంటి మాటల వలన.. మనవాళ్లు విచ్ఛిన్నం అవుతారు..దానివలన ఇలాంటి రాజకీయ నాయకులు కాలేక పోతున్నారు..దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడకండి....
సార్ దయచేసి గొల్ల కుర్మ లను విడదీసి మాట్లాడకండి. పేరుకే మనం పెద్ద కాని అన్నింట్లో వెనుకబడి ఉన్నాము. మీరు ఒక టీచర్ అయి ఎలా మాట్లాడటం నాకు బాధగా ఉంది మనది ఒకే సామాజిక వర్గం 🙏
ఒకటి కాని కులాలను ఒకటి కాదు అంటే మళ్ళీ గొల్లలను, కురువలను విడదీయకండి అంటావు ఏమిటి స్వామి.
ఇంతక ముందు వుండే సార్ ఇప్పుడు అందరికి గోర్లు వున్నాయి ఆవులు తక్కువ గొల్ల కురుమలను యాదవ్స్ గానే పిలుస్తారు. గొల్లవాలు పొలం పోరా గోర్లు వున్న ప్రతి గొల్లొలు వానకాలం వస్తే పొలం పోతారు సార్. ఇంతకముందు ఆవులు వున్నప్పుడు వానకాలం వస్తే ఆవులను తొలుకొని పొలం పొయెటోలు సార్ జై✊యాదవ్ జై✊మాధవ్
#Golla_Mahesh కురుమలను యాదవులుగా ఎవరు పరిగణించలే. క్రమేపీ గో పోషణ కష్టతరం అవడం వల్ల కొందరు యాదవులు గొర్రెల పెంపక వృత్తి వైపు మళ్ళారు. అప్పటి నుంచి కురుమలు కూడా తాము యాదవులే అని ప్రచారం చేస్తున్నారు.
👌👌 జై కురుమ జై జై కురుమ
జై కురుమ జై జై కురుమ చక్కగా చెప్పారు సార్
🐱🐱🐱🐱🐱🐱🐱🐱
Jai kuruma jai Yadav...... modhata mana vallu andaru chadukovali....
Sir e roju manam mana nayakathvam swardam tho Yadav ane varu veru ani cheppakandi we are unite yadavs..... and we are Indians.........
Yes u r right and unite Yadav's all Yadav's only one Yadav and it's exactly right jai Yadav jai Madhav
Meeru golla/yadava na or kuruma vala
Kya kuruma or Yadav ek hi Hai?
Gorrelu kasetollu yadhavs
Jai Yadhav ,,, Jai jai Madhav
gollalu govulu kaparulu kurumalu gorrelu kaparullu
Gorrelu kadhu govulu ,,,
Yadavs keh ekva gorrelu inay check chekso bro@@menakajogi8436
Super sir👍👍 ( jai kuruma jai jai kuruma.... jai kycs 💪💪 ) Anilkumar kuruma peddamunagala
Good anna...
గొల్ల కురుమల ఐక్యత వర్థిల్లాలి
కురుమలు యాదవులు ఒక్కరే విల్లు గొర్ల మీద ఆధార పడి బతుకుతున్నారు ఎప్పడికి మేధావులకు పట్నం కూడా తెలియదు సిటీకి వెళ్ళారు గోర్లని కసికుంట జీవనం సాగిస్తుఉంటారు వీరికి కూడా రిజర్వేషన్స్ కల్పించాలి సార్ మీకు తెలిస్తే చెప్పండి లేకుంటే లేదు కురుమయాధవ్ లాని వేరుచేసి మాట్లాడకండి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం
Rakeshkurumayadav ani pettuko brother oppukuntaa
నీలాంటి పనికిమాలిన వాళ్ళ వలన.... భారతదేశంలో ఉన్న యాదవ సోదరులు ఒక్కటి కాలేక పోతున్నారు...... మీరు ఒక మంచి విద్యావంతులు ఇలాగేనా మాట్లాడేది.... ఇలాంటి మాటల వలన.. మనవాళ్లు విచ్ఛిన్నం అవుతారు..దానివలన ఇలాంటి రాజకీయ నాయకులు కాలేక పోతున్నారు..దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడకండి
Be united gollas kurumas... Jai Yadav 🔥🔥🔥
Caste system is the big minus to Hinduism
Come out from the DIRTY caste system
Ban of caste system in India is necessary
దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ప్రతి ఊరిలో ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో మరియు ట్యాంక్ బండ్ పైన ప్రతిష్టించాలి దొడ్డి కొమరయ్య పోరాటాన్ని తెలంగాణ పాఠ్యాంశంలో చేర్చాలి తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా దొడ్డి కొమురయ్య జయంతిని వర్ధంతిని అధికారికం గా ఘనంగా జరపాలి🙏🙏🙏🙏🙏 ఈ విషయంలో మనం అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరపాలి ఎవ్వరు సపోర్ట్ చేస్తే వాళ్లకు మనం సపోర్ట్ చేయాలి మనం రాజకీయంలో నిలబడాలి మన కొన్ని సీట్లు వస్తే మన గురించి మనం ఆలోచిస్తాం ఎవర్నో బ్రతిమలాడినా అవసరం లేదు
Jai kuruma .very good information 👍kuruma youvasena founder
Mallesh julu kuruma.
I am not kuruma. But your positive motivation is great ❤
Correct ga cheparu, yadavs and kuruma veru baga cheparu,
Mimalni evaru brathimadatledu yadavs tho kalavamani, poyi gorrelu kasukondi. Christian pastor la matladavu its better u become pastor
Yes anna i am Kuruva....i know we are all come into yadavs...Musalaayanaki Naayakatvam kaavali ani selfish ga tayarayyadu!!!
Jai yadav 🔥
జై కురుమ జై జై కురుమ ,కరీంనగర్ జిల్లా ..GRP,🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏💐💐💐🔥🔥🔥🔥
జై కురమ యాదవ్ జైజై
Hello anna garu hi
Divided by state united by traditions✌️
Yadav community's it's big tree some politicians break there unity kuruma ,yadavas don't break our unity we all are we all be untity and bring up our community in study poltics bussiness sir think correctly guide our communitys we fight means get chance to other communitys dont give chance to them be unity
మారయ్య సార్ బాగా వివరించి చెప్పారు
SIR excellent information to Yadhav community
ಯಾದವರು, ಕುರುಬರು ಅನಾವಶ್ಯಕ ಬೇರೆ ಪಡಿಸಬೇಡಿ.ಕರುಬರು (ಕುರಮ)ಯದು ವಂಶದ ಕುಡಿ.ಜೈಹಾಲುಮತ
సర్ సక్కగా అర్థమయ్యే రీతిల జెప్పింరు శేనర్తి ధన్యవాదాలు సర్
Very nice speech carrygaru
Nice maraiah garu
Not only kuruma every hindu family must educat jai hind
Nuvu chepindhi nijam good explanation
Yes sir... Education very important 👍🙏
యాదవులు 48 గొల్లలు వీరు వృత్తికి ఒక కులం ఏర్పడుతున్నది తెలంగాణలో కురువ గొల్లల ప్రత్యేక కులం సంఘం కోసం పోరాడుతున్నారు కర్ణాటకలో కురుబ గొల్లల ఒక సంఘం కోసం ఏర్పడుతుందన్నారు ఆంధ్రప్రదేశ్లో గంగిరెద్దుల గొల్ల ఒక సంఘం కోసం పోరాడుతున్నారు తిరుపతి తిరుమల దేవస్థానంలో గొల్ల మండపం కొన్ని దేవస్థానాలలో ప్రత్యేక స్థానము ఉన్న గొల్ల భాగవత్ గొల్ల కనుమరుగై పోతున్నారు తమిళనాడులో పిల్లి గొల్ల స్థిరపడ్డారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి రాజకీయం కోసం డబ్బు కోసం అధికారం కోసం యాదవ రాజుల జాతి మొక్కలుగా పిలుస్తున్నారు వీరందరూ యాదవ వంశానికి చెందిన వారు వీరిని కాపాడుకునే హక్కు అఖిల భారత యాదవ సంఘానికి ఉన్నది జై యాదవ్ జై శ్రీ కృష్ణ జై బలరామ చక్రవర్తి జై శ్రీ కృష్ణదేవరాయ జై మాధవ జై జై యదువంశ యాదవ రాజులకు జై
Super bro you said true words 👍👍
Jai yaduvamsi Jai Yadav khystrya Jai madhav 💪💪💪💪🚩🚩🚩
గొల్లలో కొన్ని తెగలు ఉన్నాయి. కాని కురుమ గొల్ల ఉపతెగ కాదు.
కురుమ ఉప తెగలు ÷ కురువ, కురుబ, మాదారి కురువ, మదాసి కురువ.
@@N.SivakrishnaYadav1996correct
As per మహాభారతం, పాండవులు కౌరవులు కురు వంశానికి చెందినవారు. శ్రీ కృష్ణ వారు గొల్ల వాళ్లకి చెందినవారు..
Alatapudu arjunudu krishna bava ani anduku pilusthadu
@@perugunaresh4673 కుంతీదేవి కృష్ణుడికి సొంత మేనఅత్త..
@@perugunaresh4673 కృష్ణుడి చెల్లెలు సుభద్రదేవీ అర్జునుడు భార్య
@@perugunaresh4673 appudu kulalatho sambandam ledu love marriages
Sri krishnudu gollalu kaadhu chandravamsam kshatriyudu and yadu vamsam lo puttadu perigindi vaishyas ayna nandudu intlo golla ki mahabharatha ki samandam ledhu.
ఇంగ్లీష్ చెప్పుకో సార్
చరిత్ర జోలికి రాకు......🤣
Manchiga cheppinav anna 🤣
Jai kuruma Jai Yadav
Jai shree krishna
Jai Yadav
Jai golla
Jai gawda
It's something that many are unaware of these facts👍👌🏻
అన్నా..... రెండు కులాలు వేరు కాదు.బ్రాంహణులు మన్లన్ని విభజన చెశారు..... సమాజం లో ఒకే కులానికి బలం పెరుగుతుందని.....
మన రెండు కులాలనే కాదు అన్న
బహుజనులందరిని
కులాలు గా విడగొట్టారు
@@pvyadav3292 orey yadavs financle ga backward caste paranga OC caste ok బహుజనులు తో పొలచకు
@@konariphalgunarao9244 కరెక్టే కావొచ్చు
కానీ ఒరేయాదవ్ లు అనడం తప్పు
మీరు సంస్కారహీనులని అర్థమవుతుంది
@@pvyadav3292 ఒరేయ్ అన్నది నిను సరిగా చుడు
@@konariphalgunarao9244 ఎవరినైన అలామాట్లాడ కూడదు
సంస్కారం అనిపించుకోదు
జై కురుమ జై జై కురుమ
జై కురుమ జై జై కురుమ 🌹🌹🌹🌹🌹💐💐💐 కరీంనగర్ జిల్లా GRP
@@beeraiahamarakonda1841 kuramas anthe ఎవరు చెప్పంది please brother iam from yadav
నాదృష్టిలో పశుపాలన చేసేప్రతి ఒక్కరు యాదవులు,మీరు యాదవులు వేరు చేసి చెపుతున్నారు ఇది తప్పు sir
చాలా బాగా చెప్పారు సార్
So many Kurumas went to U S do not under estimate.....I will tell nearly 100 scholars who are in US ....encouraging is really appreciable but don’t degrade.......
Don’t criticize any caste try to bring far ward our. Community........
ముసలోడు మూసుకొని వుండు స్వామి యాదవ్ లు కూడా అడవి లో వున్నారు మా తాత వాళ్ళు కూడా ఆడవాలో వున్నారు స్వామి నువ్ నీ కూరము గురించి చెప్పు కో స్వామి
Great massage
శాపగ్రస్థులము కనుక శాపమునుండి విముక్తి కాలము ఆశన్నమైనది యాదవులలో శాపమువలన అన్నదమ్ములు కు ఒకరికి ఒకరికి పడదు అది జ్ఞాపకం ఉంచుకొని యాదవులులో శాఖలు గా కురుక్షేత్రము అనంతరము గాంధారి శాపమువలన కళియుగం అంతా శాపము ఉన్నది శాపము టైము ముగియనున్నది అందువలన యాదవులు రాష్ట్రాల వారీగా ఏకమై భగవంతుని నమ్మి ఒకరినొకరు నిదించుకొనక యాదవులం అనే బావముతో కదలండి మనకాలము అనగా ధర్మకాలము ఆసన్నమైనది. కదలండి ఓర్వలేని తనము ప్రక్కనపెట్టండి .
Super sir i am Prashant yadav
Excellent news sir
గొండ్స్ గురించి చెప్పండి సార్
వారు యాదవ్స్ ఎలా కలసీఆరో చెప్పండి సార్ ప్ల్స్ 🙏
Dear English sir మీరు 1969 అనంత రామన్ కమిషన్ చదవండి 1969 కి ముందు గొల్లకురుమలు అందరు SNT Seminomadic Tribes (అర్దసంచారజాతులు) గా ఉండే వారు 1969లో గొల్ల33 BC D కురుమ11BC B గా వేరుచేసారు అంతే గాని వృత్తి స్వామ్యం కుల బంధువులే అందరు ఒకటే గొల్లకురుమలు అందరు ఈరోజుకి కూడ గొర్ల కాస్తున్నారు పశువులు అదనంగా ఉంటాయి భూమి సేద్యం కోసం మన కుటుంబాలు ఆర్ధికంగా ఉన్న సామాజికంగా వెనుకబడి ఉన్నారు Education కావాలి మన వాళ్ళకు
మరి కురమ గొల్ల అని ఎందుకు అంటారు sir, మీ కుల దైవం శ్రీ కృష్ణుడు కాదా sir.
Gud question
Golla and kurama are one tree branches . ayithay oka like vasukondi
యాదవులు, కురుమలు వేరు కాదు.అనవసరంగా తేడాలెందుకు అందరు బాగుపడాలి,మన ఆలోచనలు బట్టి ప్రవర్తన .
Niku telidhu mama yadhava rajulu ekuva jatti kappu Golla okate
మీరు గొల్లవలకి అడవి గురించి తెల్వదు అని చెపుతున్నారు మొదటి గ అడవిలో తిరిగేవాడు ఏ గొల్లవాడు గొల్లవాడు పలు అమ్ముతారు బర్లు క్కస్తరు గోర్లు కూడా కస్తరు జై యాదవ్ జై మాధవ్
సూపర్ సార్,,
కురుమ యాదవ సోదరులారా ఈ వీడియోలో కురుమల ను యాదవులను వేరు చేయడమే తప్ప దేనికి పనికిరాని వీడియో చదువుకోవాలి మన వాళ్లు కూడా కురుమలు యాదవులు కానీ ఇలా మాట్లాడటం మాత్రం నేర్చుకోకండి చదువుకోవాలి కానీ ఆయన చెప్పింది ఇద్దరు
Gollalu (Yadav's) veru Kurumas veru...Kurumas ni Andhra lo kuruva antaru, Karnataka lo Kurumas ni Kurbas antaru . Karnataka lo Kurumas population yekkuva..
జై కురుమ జైజై కురుమ
మునుపటి వలే ప్రజలు లేరు గోల్ల, కుర్మ చాలా చాలా డెవలప్మెంట్ అయినవారు
విశ్లేషణ బాగుంది సార్
Kuruba is not Yadav , kuruba is Gadariya (shepherd)..
Jai Malhar🔱 Jai Maa Ahilya🚩
@@Rrrnn988who told bro Kuruba are in good position.
We come in obc in karnataka.
Karnataka Cm siddaramaiah is also kuruba
మనుషుల గురించి మానవ జన్మ గురించి చెప్పు సామి కులాల గురించి కాదు...
కురుమల కూడా కొన్ని శాఖలు ఉండొచ్చు. అక్కడ రెండు శాఖలు వాళ్ళు మా శాఖ వేరు మీ శాఖ వేరు అని విభజించుకుంటూ పోతారు. అప్పుడు చివరకు మిగిలేది నువ్వు ఒక్కడివి మాత్రమే. యాదవుల లో ఎన్ని శాఖలు ఉన్న అన్ని శాఖల వాళ్ళు ఒక తాటి మీదకు రావాలి. ఐక్యంగా ఉంటే ఏదైనా సాధ్యమే, విభజించుకుంటూ పోతే ఏమి సాధించలేవు. అది గుర్తుంచుకోండి
Sir, please read Vedas, Ramayana and Mahabharata.yadhu from yadav clan was a first shepered in whole universe keeping a herd of all animals.kuruba or kuruma coming from kuru Pandavas in mahabharat.kuru Pandavas are the devotees of LORD GOD Shiva. kuruma or kuruba are second coming shepereds.Yadavas are were will be the first shepereds.
No Yadav's are not Shepherds they were Kshatriya in Vedic period and they do cow seva from beginning before krishna is even born.
Yadav started from king yadu son of yayati chandravanshi Kshatriya
Read Vedas and mahabharat and speak, Yadavs are herds men first,cow, buffalo,sheep and goat bearing shepereds first.secondly they became kings.yadhu from yadav clan was first herds men keeping herds of all animals.
@@gollashivayadav7736 we know bro not first or second.. first kuruma or kuruba are sub cast of yadavs community.. but you people are converting..
Suppose if you see kapu cast kapu community has so many sub Castes
Like. Balija,telaga,mannurukapu etc..
Then if you come to yadav
Yadavs are called in AP as kuruba or gollas
Karnataka , kuruba
Tamil Nadu, konar
Up, Bihar, Gujaratas yaduvamsi or ahirs.
Haryana, Rao sahab
West Bengal and odisha as gollas gawli goals etc..
Bro Yadav cast is bigger cast in India
Yadavs are called in different names in different states that's it
So finally kuruma or kuruba is also a forest Shee herd cast in yadav
@@gollashivayadav7736 Bro yadav are khystrya
And yadavs are desendense of Lord Krishna and Shri balaram.. and also veerapaswamy.. kuruma or kuruba and yadavs all are same .. and all are khystrya .. Jai Yadav Jai madhav Jai kuruma
@@Prabhas_Yaduvanshi bro please read Vedas, Ramayana, mahabharat yadhu was 1st herdsman,keeper sherpding all animals, sheep,goat,cow, buffalo,camels,horses, donkeys and all other animals.First shepereds, second kings.
నమస్కారం సర్.
మాది కురుబ కులం కానీ మా నాన్న తాతలు రెడ్డి కులం వారి గొర్రెలు మేపెవల్లు . అతిదూరంగా ఇళ్లు ఉద్దేవి. మా నాన్న కొన్ని ఏళ్లుగా జీతం కే వెళ్ళేవారు . మా దేవుడు మైలారలుంగేశ్వరాడు.
पर ऐसा कैसे हो सकता है क्या आपके पिताजी को कुरबा जाति से है और दादा दादी रेड्डी जाति से हैं
We are Hindus Ra babu jai kuruma jai Yadav ❤
Super speech Jai kuruma
జై యాదవ్ జై జై యాదవ్
Good information
నర్రి మారయ్య కుర్మా గారు సూపర్
Nijame memu aavulanu penchutam m Yadav In Vizag
Very beautiful ❤️❤️❤️
కురుమలు కూడా బాగానే వున్నారు స్టేట్ సర్వే చేయించండి.
మీరు చౌదరి లతో పోటీ ఇవ్వండి రెడ్డి తో పోటీ బండి అంతేగాని మనలో మనం కొట్లాట వద్దు దయచేసి ఈ విధంగా ప్రసంగించే కడ్డీ
Sir i am Kuruva Dont show difference between Yadav And kuruva Both are same and same Communities....In yadavas having Sannidhi Golla, Mushti Golla, Karna Golla as same KURUVA GOLLA!!!
Jai kuruba 🐏🚩🚩💪
Jai kurma ......Jai kurma...... Mana Telangana sadinchukunam .....Mana kurmalu cm kavali .........
Jai yadav jai yadav
Educate your caste being teacher instead of criticism on other caste.